జైశ్రీరామ్ చాలా మంచిగా 12 సిద్ధాంతాలు మంచిగా చక్కగా వివరించారు జైశ్రీరామ్ 🙏🙏🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే భగవద్గీతలో కూడా ఇలానే ఉంటాయి నేను భగవద్గీత చదువుతాను అర్థం చేసుకుంటాను మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగానే చెప్తారు జైశ్రీరామ్ 🙏🙏🙏