ఈ పాప కర్మలను చేయించేవాడు ఆత్మ నా పరమాత్మ నా ఆత్మ అయితే దానికి చావేలేదు పరమాత్మ అయితే తనకు తిరిగే లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అనే నేనే అంటాడు చేయించేది నేనే చేసే వాడిని నేనే అంటాడు కాబట్టి మనము నిమిత్తమాత్రులము జై గురుదేవ జై శ్రీ కృష్ణ
@gollanageswarudu54415 ай бұрын
ఆత్మ శరీరం వదిలి లేదు
@RamuluBalavanthula4 ай бұрын
Anubavinchedimathram jeevude kada
@guttulaahalya99413 ай бұрын
😊
@sreeramgt51203 ай бұрын
పాప కర్మ లు అపరమాత్మ దేనికి చేయిస్తాడు!?
@SanjuKondagorri-z1q2 ай бұрын
@@sreeramgt5120 పాప కర్మలు మన సృహ తోనే చేస్తున్నాం కనుక పరమాత్మ చేయించట్లేదు తప్పు ఒప్పు మనకు బాగా తెలుసు కాని మన స్వార్ధం లేదా సుఖం మరే ఇతర కారణాలు వలన మనం పాపం తెలిసే చేస్తున్నాం
@bsb-my5oc3 ай бұрын
ఏది జరిగినా కర్మలో ఒక భాగమే ఓ మనసా ❤
@mahiBeats1Ай бұрын
ఒక అమ్మాయిని 5 గురు పశువులు లాగా మీద పడి దారుణంగా రేప్ చేసి పెట్రోల్ పోసి చంపేశారు …ఇది పూర్వ జన్మలో ఆమె చేసిన పాపమా… ????
@saratd90647 ай бұрын
కర్మ ఫలితం ఎంత క్రూరమైనదైనా భగవంతుడి చూపు చల్లనిది. నిత్యం భగవాన్నామ స్మరణ, పాప భీతి, దుష్కర్మ లకి దూరంగా ఉండడం, కర్మ ఫలితాన్ని అవశ్యం మార్చేస్తూంది ఇది నమ్మకం, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
@chinthalapatisivaramaiah19566 ай бұрын
దైవానుగ్రహం కర్మ ఫలాన్ని అనుభవించే శక్తిని ఇస్తుంది.. అని పెద్దలు అన్నారు ఆవశ్యం అనుభో క్తవ్యం కృతం కర్మ శుభాశుభం.. అని గదా... భగవానునికి కూడా తప్పలేదు అంటారు తప్పినట్టు అనిపించిన మరల వచ్చేదేట. అని పెద్దలు అంటారు. రమణులు రామకృష్ణ పరమహంస వారికి తప్పలేదుగా.
Thanks for watching the video subscribe to this channel for more videos
@srinuduvvarapu1302 ай бұрын
Jai Gurudev
@ramakrishna76697 ай бұрын
పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన ప్రతి మనిషీ మళ్ళీ జన్మించకా తప్పదు. జ్ఞాన మార్గంలోనో; భక్తి మార్గంలోనో; సాధనా మార్గంలోనో; పుట్టుక, చావు అనే చక్రం నుంచి తనంత తాను బయట పడే వరకూ పుడుతూ, మరణిస్తూ ఉంటారు.
@Hanu-kt5bs7 ай бұрын
మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు
@NageswaraoRam5 ай бұрын
If we think of this lifewefeel sad Have to leave every body and go oh better to go early brother
Thanks for watching the video subscribe to this channel for more videos
@prabhakarprabhakar64907 ай бұрын
Supar ga cheparu sir 🙏🙏
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@kosuriradhakrishna13387 ай бұрын
పాదాభివందనం.
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@uttham72905 ай бұрын
Jaya Jaya Sankara Hara Hara Sankara Om Sri kamakshi Deevye Namaha 🙏🙏
@kishannaik199528 күн бұрын
Padabhi vandañam. Swamy. Gaaru. 🙏
@telugubooks103128 күн бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@srinivasaaditya75177 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Oum Sree Gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arunaburugula97973 ай бұрын
Chala bagundi
@telugubooks10313 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@telanganatelangana58537 ай бұрын
Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sivaram59187 ай бұрын
Jai guru dev namaste 🎉
@shaikshashershah728226 күн бұрын
Yes Right ✅️ 👏
@bhargavasharma26837 ай бұрын
Om Sri Ramnayanamaha.
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@konayadagiri7 ай бұрын
Athma namaste 🙏
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@ghantasalasongsbyrachapundaree7 ай бұрын
Jai sree krishna..🌷🙏🍎
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@MungaraHari7 ай бұрын
Thank you Sir for enlightening me with the intricacies of Karma and rebirth in a lucd manner. May we practice doing good with our body,mind and thoughts too🙏🪔🪔🪔🪔🪔🕉️
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@bhargavasharma26837 ай бұрын
Om Kanchi Swaamine Namah.
@vijaykumarsai1435 ай бұрын
Prasab garu chala baaga explain chesaru 🙂👍👍👍👍
@chacosravan7 ай бұрын
చేసిన పాపపుణ్యాలు స్వర్గ నరకలలో అనుభవిస్తాము అని గరుడ పురాణము చెప్తుంది... స్వర్గ నరకాలలో అనుభవించినా మళ్ళీ భూలోకం లో అనుభవించాలి అని అంటారు కొందరు., ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో ఇవ్వకుండా ఇలా పునర్జన్మ సిద్ధాంతం అని ఒక అర్ధం లేని సిద్ధాంతాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు.. గత జన్మలో నేను చేసిన కర్మ అయినా కానీ ఆ జన్మలో లేదా స్వర్గ నరకాలాలో ఇవ్వాలి... ఈ జన్మలో ఇవ్వడం కరెక్ట్ కాదు.
@devatasomasundari19527 ай бұрын
I
@devatasomasundari19527 ай бұрын
"
@devatasomasundari19527 ай бұрын
గ
@chacosravan7 ай бұрын
@@devatasomasundari1952 antey
@lakshmantej98767 ай бұрын
Mari idhe karma siddhantham ante idhi nammme laaga undadhu ayina saakshaatthu srikrishna paramaathama laati aayane karma nunchi tappinchukoleka boolokam lo janmalu ettharu Inka manam thuccha maanavulam manamentha cheppandi
@ramukurma44072 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@srinivasur26225 ай бұрын
చాలా బాగుంది
@telugubooks10315 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@MGRSspiritualsongsbyramadevi7 ай бұрын
కర్మ ఫలములె మాకు జన్మ. నిచ్చినవయ్య ఆత్మ శక్తిని. నిలుపు భవసాగరము. దాట మాగురుదేవులు రాసిన పాట లోనిది 🙏🙏🙏
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@padmaallamsetti67087 ай бұрын
😮
@devatasomasundari19527 ай бұрын
స
@devatasomasundari19527 ай бұрын
@@telugubooks1031 ైైైైైైైైైైైైైైై౨ైైైైై
@lalithanagajyothitoleti52337 ай бұрын
👏👏👌🙏
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@narasimhulumadhala20027 ай бұрын
super sir❤
@prasadvr77904 ай бұрын
శ్రీ గురుభ్యోనమః ఓం నమో అరుణాచలేశ్వర రమణా!
@tmunaiah2987 ай бұрын
Om namaha shivaya
@REESUSWATHI3 ай бұрын
Ome namah shivay 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@balakameshwararaoayyalasom7232 ай бұрын
నమస్తే ఆచార్య గారు
@VinaykumarRayabarapu6 ай бұрын
Om namo Govinda Govinda namo narayana narayana narayana narayana narayana narayana narayana namaha
@VinaykumarRayabarapu6 ай бұрын
Om namo shree Krishna vasudeva parandama namo namaha
@sunkannabc75047 ай бұрын
🙏 OM Sri CHANDRASEKHARENDRA SARASWATHI MAHA SWAMIYE NAMAHA 🙏
@anilkumarcherry27257 ай бұрын
Baga chepparu
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@coduruvenkataramancoduru85945 ай бұрын
Jaya jaya sannkara Hara Hara Sankara.
@telugubooks10315 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@appalavenkataramaiah81757 ай бұрын
స్వామి జన్మ ముందా లేక కర్మ ముందా మరి జన్మ లేకుండా కర్మ వుండదు కర్మ లేకుండా జన్మ తరువాత వుంటే ?
@Malli506097 ай бұрын
Karma untene kaada janma
@venkateswararaorayala10745 ай бұрын
@@appalavenkataramaiah8175 అన్నింటికంటే మీ ఆత్మ ముందు
@madhusudhanreddy25164 ай бұрын
Janma lakuna karma ala untundi
@A-TO-Z-GLOBALАй бұрын
ఎవడు చెప్పిన పద్ధతి కర్మ మరుసటి రోజే ప్రారంభం అవ్వాలి
@kondalrayudukondalrayudu571029 күн бұрын
ఓం నమో నారాయణ
@VadaliBhaskaraswaroop7 ай бұрын
Namaskarams guruvu garu
@DILIPMAC093 ай бұрын
🙏🙏🙏 Miku naa kruthagnathalu matallo cheppalenu
@telugubooks10313 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@Hanu-kt5bs7 ай бұрын
కర్మ ఫలితమే ఏదైనా
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@bsb-my5oc3 ай бұрын
దేవుడు ఇచ్చిన ది దేవునికి తిరిగి ఇచ్చుటయే మానవుని చిట్టచివరి గమ్యం
@kasireddyrajireddy81372 ай бұрын
పాపం చేయకుండా ఉండడమే మానవ జన్మ ధర్మం ఇది గమనించుకొని జీవించడమే మానవ జన్మ ఒకరికి పుణ్యం చేయక పోయిన మంచిదే కానీ పాపం మాత్రం చేయకండి
@mohannaidu10557 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@NagaVaraLakshmiThiparthi2 ай бұрын
శ్రీ గురుభ్యోం నమః
@familykilladi408823 күн бұрын
🌹🙏🌹
@telugubooks103123 күн бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@palakodetivenkataramadevi48957 ай бұрын
🙏🙏
@Manimalaslokas7 ай бұрын
🙏🙏👌
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@lampertimeАй бұрын
👌
@sivadhanumuri171023 күн бұрын
పుట్టుకతో వెంటపెట్టుకు వచ్చిన ఆకలి అవసరాలు మనిషి ఎప్పటికి ఎదుర్కోలేని శత్రువులు ప్రాణం పోయేవరకు వీటితో పోరాడుతూ ఓడిపోతూ ఉంటాడు ప్రతిరోజు మన కాళ్ళ కింద పడి చీమల వంటి చిన్న జీ జీవులు ఎన్నో చనిపోతాయి పాపమా పంటలను పాడు చేసే ఎన్నో పురుగులను విషాన్ని చల్లి చంపుతాము పాపమా చంపకపోతే పంట మనుషులకు దక్కదు ఏది పుణ్యం ఏది పాపం ఎన్ని గ్రంథాలు వెతికిన మనుషులు రాసినవే కదా సమాధానాలు పాప పుణ్యముల కొలతలు లెక్కలు మనిషికి ఎప్పటికీ అర్థం కావు ఎందుకు పుట్టానో తెలియక ఇందుకు బ్రతుకుతున్నాము తెలియక అసలు ఎక్కడికి ఈ ప్రయాణం తెలియక ఎందుకు చనిపోతున్నాను తెలియక జీవించే ఒక పెద్ద ఎర్రి పప్ప మనిషి
@telugubooks103122 күн бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@nagarajutalanki51187 ай бұрын
తొలిజన్మకు ఏది కర్మ
@ramakrishna76697 ай бұрын
పురాణాలలో సూక్ష్మ స్థాయిలో మత్స్యావతారం మొదట చెప్పబడింది. ఆధునిక Science కూడా; తొలుత జీవం నీటి నుంచి బయలు దేరింది అనే చెబుతూ ఉంది. అంటే, మనం, మనుషులం; నేరుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. మొదట, నీటిలో నాచుగా, Algai, Fungus రూపంలో; Amoeba అంటే, ఏక కణ జీవిగా మొదలై, కొన్ని కోట్ల జన్మల తరువాత మానవ జన్మ తీసుకున్నాం. Charles Darwin చెప్పిన సిద్ధాంతం కొంత వరకు Correct. మనమే ఉన్నవాడు, లేనివాడు; అనీ, కులం పేరుతోనో మరో పేరుతోనో వేరు వేరుగా ఉండిపోయాం. ఇక, మీరు అడిగిన తొలిజన్మ అంటే, Amoeba కి కర్మ అంటూ ఏమీ లేదు. కాకుంటే, మరింత Better జన్మ ఏమైనా ఉంటే, నేను ఆ రూపం ధరిస్తే బాగుంటుంది అనే - "చిన్న ప్రేరణ" వలన ఆ తరువాత జన్మలో అది, (అంటే మనం) బహుకణ జీవిగా మారాం.
@Hanu-kt5bs7 ай бұрын
తొలి జన్మ కు కర్మ వుండదు
@umabitr81577 ай бұрын
@@Hanu-kt5bsmari first janma ala vachinadhi manaku
నమస్తే sir, పునః జన్మ, శరీరానికా లేక ఆత్మ కా, ఆత్మకి యెటు వంటి వి(పుణ్యాలు కానీ, పాపాలు కానీ) అంటవు అంటారు, మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంది. పుణ్యాలు,పాపాలు రెండు శరీరమే కదా చేసేది. ఆత్మ సాక్షి భూతంగా మాత్రమే ఉంటుంది అంటున్నారు. మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంద వివరించ గలరా please
@VijayReddyFirstTake7 ай бұрын
Nenu manishini anukuni, nene chesthunaanu ani nammina jeevudu ki anukunta punah janma kaligedhi.
@Hanu-kt5bs7 ай бұрын
శరీరం ఒక భౌతికం పునః జన్మ జీవి కి జీవి శరీరం తో పుడుతుంది పాపం పుణ్యం జీవి అనుభవిస్తుంది పాపం పుణ్యం శరీరం చెయ్యదు జీవి చేస్తాడు
@venkateswararaorayala10747 ай бұрын
కారు నడుపుతున్న వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే... కార్ ని శిక్షస్తారా... లేక డ్రైవర్ న?
@venkateswararaorayala10747 ай бұрын
ఇక్కడ శిక్ష కాదు గాని శిక్షణ ఉంటుంది
@Hanu-kt5bs7 ай бұрын
@@venkateswararaorayala1074 మీకే తెలియాలి
@YellareddyKaluvaiАй бұрын
Karmalu cheyinchedi manassu karmendriyalatho chestundi sir
@Sivakris5 ай бұрын
జన్మము కూడా ఒక కర్మ ఫలమే!
@rajagollapalli-fo5vn7 ай бұрын
good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@VadaliBhaskaraswaroop7 ай бұрын
6:17 6:22
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@MahmoodMd-su5pm7 ай бұрын
🚩🚩💐💐👌👌👃👃
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@MuraliKrishna-g5x7 ай бұрын
If food not how to repeat.
@haseenashaik20067 ай бұрын
Ardayushu ki karam kodha karmalape adharapadhi unyaya guruvugaru
@mohankrishna6486 ай бұрын
Gurthuleni janmalo manchi chedu.. vere janmalo anedi yelaa... ye answer leka elaa chepthaaru anipisthundi
@Krithik7442 ай бұрын
Ee janma anthaa time untundi., chesina papaalaku pariharam chesukune avakasam isthaadu. Appudu kudaa chesukoka pothe appudu malli janmalo anubhavinchali. Idi na knowledge
@harinath71255 ай бұрын
⚘
@loginmisc1234 ай бұрын
What will happen to (strong) desires?
@shenishettybhavani7267 ай бұрын
Nenu e janmalo Ami papam seayaleadhu theylisi khanni Na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi ghatha janmalo Ami papam seasano sir cheapprani bhadha sir 🙏🙏.
@EnglishMentor-f8f7 ай бұрын
What is the chapter in Gita
@GVaraprasad-gs4yeАй бұрын
karmaphalitham ante sareeram bhouthikamganu aathma maanasikamganu anubhavisthundhani ardhama
@vijayalaxmibommireddipalli16762 ай бұрын
Kanchi . parama acharuluvariki ayya ravala Mee anughaha bhash Anam amrutamu eroju vini. chirakala manovanchat neraverindi B Vijayalaxmi
@ratnakumarikalla74676 ай бұрын
How can they know it is good because some one to bad
@lalithabellamkonda3081Ай бұрын
Sir deeniki example gaRaju gari katha oka story undi kada adi telistey okav video cheyyandi pls 7 years back vinnanu tarvata entha vethikina dorakaledu
@YellareddyKaluvaiАй бұрын
Karmalu janmalu anadi ante adi antam vundadu sir
@srinunaikbanavat80777 ай бұрын
ఏ కర్మ ఫలితం నా మొట్ట మొదటి జన్మ, అసలు ఏ కర్మ ఫలితం ఈ సృష్టి ఆవిర్భావం ??
@Hanu-kt5bs7 ай бұрын
కర్మ ను బట్టి ఫలితం జన్మ నే కాదు ఏదైనా
@srinunaikbanavat80777 ай бұрын
@@Hanu-kt5bs అవునా!! నువ్వు పుట్టకమునుపు నీ కర్మ ఎక్కడ ఉంది? ఎలాచేశావు?? ముందు ప్రశ్న ను అర్థం చేసుకుని మాట్లాడు
@Hanu-kt5bs7 ай бұрын
@@srinunaikbanavat8077 మొట్ట మొదటి జన్మ కర్మ ఫలితం కాదు
@Hanu-kt5bs7 ай бұрын
@@srinunaikbanavat8077 మొదటి జన్మ కు కర్మ వుండదు
@Hanu-kt5bs7 ай бұрын
@@srinunaikbanavat8077 మొదటి జన్మ కు కర్మ వుండదు
@MurthyGandikota-bs8qn7 ай бұрын
అయ్యా మోక్షం, స్వర్గ లోక వాసం మొదలైన కర్మ వశాత్తూ పొంది చివరకు జీవునిగా పుట్టాలి. భగవంతుడు కర్మలు చెయ్యడు అంటారు. మరి శ్రి కృష్ణాదులు కర్మలు ఎందుకు చేసేరు? బహుశా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కావచ్చు. ఇలాగ చెప్పుకొస్తే పరమాచార్యులు కూడా అవతార మూర్తులే. నిజంగా నమ్మితే కర్మ కౌశల్యం ఉన్న ప్రతి జీవి అవతార మూర్తే! అందరూ ఆరోగ్యవంతులయితే వైద్యుల అవసరం ఉండదు. కానీ కర్మ అలా కాదు. ఎందుకు? ధన్యవాదాలు. మూర్తి [california, usa]
@Kadimisetti.ramesh7 ай бұрын
కర్మ ముందా జన్మ ముందా?
@umabitr81577 ай бұрын
Mysterious question chepalemu
@umabitr81577 ай бұрын
Mana ku sareveswarudu chupina dhari lo nadavatame manapani
@AchariS-id1pt6 ай бұрын
అసలు జన్మ ఒక ఖర్మ సైన్స్ పరంగా చూసినా శాస్త్ర పరంగా చూసినా ఒక పని జరిగితేనే ఏదైనా తయారు అయ్యేది అందుకే స్వయం ఖర్మ ముందు అదిచేసింది విశ్వ శక్తి
కర్మ సిధ్దాంతము , ఎవ్వరికి అర్దము కాదు. ఎవ్వరూ సరిగా వివరించలేరు.
@telugubooks10314 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@SRINIVASRaoNaidu7 ай бұрын
మానవజన్మ రెండు రకాలు ఇది నేను చెప్తున్నాను రాసుకోండి ఒకటి దరిద్రం జన్మ మిడిల్ క్లాస్ లో క్లాస్ గొప్ప జన్మ డబ్బున్నవాడు బలిసినోడు కోటీశ్వరుడు ఈ రెండు జన్మలు ఇంకేం జన్మలో పురాణాలు లేవు ఏమి లేవు ఈయన్ని ఒకసారి కర్మ అనిపించింది మానవజన్మ అనవసరం నా కొడుకు వంద రూపాయలు సహాయం చేయడం మానవుడు ఆడ ఎంత బాధ పడుతున్నావ్ సరే మానవ జన్మ గొప్పతనం
@GPrathap-f2p7 ай бұрын
మొట్ట మొదట జన్మ లో నే పాపం పుణ్యం ?నా
@LingamaniDesu7 ай бұрын
🚩🚩👏👏👏👏👏🇮🇳🇮🇳🇧🇭🇧🇭
@telugubooks10317 ай бұрын
Thanks for watching the video subscribe to this channel for more videos
@Viji_Vlogz7 ай бұрын
Only for Hindus only this rebirth? What about other religions Christian?
@srilakshmiganji3967 ай бұрын
Pooja janmalo EMI chesamo theliyadu, ee yanamolodi ee janmalo esthey ardhamavuthundi. Theliyani Dhaniki Ella eppudu estharu.
@Hanu-kt5bs7 ай бұрын
పుణ్యం పాపం చేసుకున్నప్పుడు అనుభవించాల్సిందే
@SuperThulasikrishna7 ай бұрын
జీవికి మొదటి జన్మ ఏ కర్మ ఫలము వలన కలిగినది?
@Hanu-kt5bs7 ай бұрын
ఏ పలితమైనా కర్మ ఫలితమే
@Hanu-kt5bs7 ай бұрын
జీవి కి మొదటి జన్మ కర్మం వలన కలగలేదు మొదటి జన్మ కు కర్మ వుండదు
@vivaahavedhika-sg9fr7 ай бұрын
Idhi kaliyugam , Birth okkate God aadhinam lo undhi. Acting mottham beeru bottle aadhinam lo undhi. Vela samvastharala nundi matha marpidi lu chesi Nature ku viruddanga Jeevanam sage laga thayaru chesinaaru
@vivaahavedhika-sg9fr7 ай бұрын
Jai sree Ram
@kesanakurtisomanadham34337 ай бұрын
In next rebirtth kanchi paramacharya born as charmakar as he livedasparasite on. the society lived idle and preached false things