I'm Also For Re-use Content people : Own content chesthene maaku reach ledhu 😢 alantidhi yevaridho copy paste chesthe ilane vuntundi 😂
@SmartyNavya11 ай бұрын
I'm also...
@kuvijesussongsbyeswararao11 ай бұрын
చాలా మంచిగా చెప్పారు నేను తెలియక రెండు మూడు సార్లు ఫొటోస్ వాడేసిను నాకు రియాజ్ కంటెంట్ వచ్చేసింది మళ్లీ ఏం చేయాలో తెలియక ఉన్నాను ఏమైంది తెలిస్తే మీరు మాకు చెప్పగలరు ప్లీజ్ చెప్పండి రిప్లై ఇవ్వండి🙏🙏🙏
@godavarichinnoduvlogs11 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ 🙏
@vizagstevenofficial880011 ай бұрын
Anna నువ్వు super anna you are very genuine...malanti వాళ్ళకు meru చేసిన ప్రతీ videos 👌 👍 😍
@Pubggamingfunny106811 ай бұрын
మరి నాకు ఒక doubt బ్రో ఎంతో మంది reused ఆంటే movie సాంగ్స్ కు డాన్స్ వేసి upload చేస్తున్నారుకదా మరి వల్ల content reused నా అన్న
@lakshmirajuskitchen11 ай бұрын
Very clear and useful information 👍
@tnyrfolksongs11 ай бұрын
చాలా మాంచి సలహా ఇచ్చారు బ్రదర్
@USATravelFoodVlogs-qw2vh11 ай бұрын
Cheppalam.. malli back Ki vastadhi alaga Naaku 9 months waste.. it’s better my suggestion new channel pettukondi
@mrashubaby4 ай бұрын
Sir naku youtube reused content padindi sir nenu minnalani contact avvali ela cheppandi sir pls
@Arehoo-memes11 ай бұрын
Bro ప్రతి video లో face కనపడేలా..?🤔🤔 ఒకటి రెండు videos లో కనిపించి ఇంకా కొన్ని videos lo only voice ఇస్తే problem avuthunda..?🤔🤔
@RadiantNaira9 ай бұрын
Miru baga information istharu new creators ki good info
@ismartfacts34569 ай бұрын
Hi anna.naa channel ki reused content ichi monitization theesesaaru. Nenu Naa prathi vedio lo voice over tho commentry kuda chesthaanu. Vedios lo Naa creativity undhi.creativity lekunda okka vedio kuda undadhu. Please respond me bro.mee tho maatlaadaali.please
@Djscollectionsofficial11 ай бұрын
Super good information 💯
@hemanthallinonechannel967211 ай бұрын
Information video bro 👍👍
@pranushavlogs4 ай бұрын
Thanks for good information🙏🙏
@YANAM_WHISKY11 ай бұрын
Thankyou brother 6:50 ❤
@TELANGANABULLETАй бұрын
Brother naku oka doubt undi cheppandi. Vere valla script nenu book lo rasukuni , Scrolling Text peduthu, Na own voice tho ,background lo chinnaga music tho voice over chepthe reused content vasthada.
@Dsushakrishna11 ай бұрын
అన్నా నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు మీద shorts,devotional videos పెడుతున్నాను.google లో దేవుడి photos download చేస్తున్నాను. Subscribers వస్తున్నారు. ఇప్పుడు నా ఛానెల్ reused content కింద వస్తుందా!?. Please reply ఇవ్వండి అన్నా 🙏🙏
@mksir1115 ай бұрын
Anna.. నా ఛానల్ ఒకసారి చూడు అన్న. ReUsed కంటెంట్ పడింది 😭😭😭😭😭 Plz rply anna..
@mksir1114 ай бұрын
Anna rply ivvu anna plzz
@jajulapranay935210 ай бұрын
Worthfull information Anna
@IshikaVlogsTelugu11 ай бұрын
Nice information madhu garu
@MatchpointTelugu10 ай бұрын
Na channel paina kuda re used content padindhi anna😩🥺😣 Pls anna oka sari check cheyava..... 🙏🙏🙏🙏🙏🙏
@buddi586011 ай бұрын
good information
@Kmmkurradu11 ай бұрын
అన్న లాంగ్ వీడియోస్ లో ఉన్న same కంటెంట్ ని ఇప్పుడు షార్ట్స్ లాగా పెట్టుకుంటే కూడా reused వస్తుందా అన్న ... ఇప్పుడు డైరెక్ట్ గా షార్ట్స్ లా ట్రిమ్ చేసి దానికి సంబంధం ఉన్న లింక్ add చేయొచ్చు గా అందుకే ఇలా చేయడం మంచిదా కాద అన్న !
@MyVillageactivities2 ай бұрын
Great massage
@naiduvalmikivillage11 ай бұрын
Super Sir thank you 🤝🙏
@hemanth67828 күн бұрын
PC లో videos upload చేసేటప్పుడు, title name రాసే దగ్గర, దానికి పైన Reuse details అని వస్తుంది, దీన్ని వల్ల ఏమైనా problem వస్తుందా Reuse details /Reuse content ఈ రెండు ఒకటేనా లేదా వేరువేరా గా తీసుకోవాల
@py_trend11 ай бұрын
Super
@crazymancrazyidea844311 ай бұрын
Good information anna 👍👍
@Bhavanisaisuma2 ай бұрын
Thankyou so much, మీ information కి
@Sharanyasudeekshawonderindia22 күн бұрын
reused కంటెంట్ వచ్చిన తరువాత ఏమి చేయాలి, వీడియోలు తొలగించిన తర్వాత మానిటేషన్‌కి వెళ్లాలా,pls give reply
@MeePalleturuPillaSri4 ай бұрын
అన్నా మీరు చాలా మంచి విషయాలు చెప్పారు🎉 అన్న మనం యాక్షన్ సాంగ్స్ డాన్స్ చేసి అక్కడ మనమే డాన్స్ చేసి యాక్షన్ సాంగ్స్ ఆడియో పెట్టినప్పుడు అక్కడ మనం కనిపిస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా సాంగ్స్ కూడా రివ్యూ చూడు కంటెంట్ను వస్తదా.... ప్లీజ్ అన్న రిప్లై చేయండి.
@localboychinni11 ай бұрын
TQ Anna good information 👍👍💐💐
@lk09exclusives4 ай бұрын
నాకు కూడా re used content వచ్చింది... ఛానల్ 3నెలలు సస్పెండ్ చేశారు... Monetization ఆల్రెడీ ఉంది.. నాకు ఒక ట్రయినింగ్ conduct చేసి.. 3నెలలు తర్వాత సస్పెన్షన్ cancel అవుతుంది అని mail చేశారు... అలా అయితే నేను వీడియో ద్వారా apply చెయ్యాలా?? వద్దా??? వాళ్ళైతే you tube వాళ్ళు మిస్టేక్ చేశారు అనిపిస్తేనే.. వీడియో పెట్టామన్నారు... Reply please..
@Shyamalachowdhary11 ай бұрын
Valued information thank u
@immi457611 ай бұрын
అన్న అన్నా నేను వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటేనాకు చాలా ఎక్కువ Too Many Strikes అని పడుతునై అన్న
@Chinnissalc11 ай бұрын
నువ్ upload చేసే video లో సినిమా పాటలు, మ్యూజిక్లు, సినిమా వీడియోలు movie క్లిప్లు, వేరే వాళ్ళ ఫోటో లు, వీడియోలు ఉండొద్దు బ్రో too many strikes వస్తే channel పోతాతి బ్రో, జాగ్రత్త ఇంకో విషయం, delete చేసేయ్ నేను చెప్పిన వీడియోలు upload చేసి ఉంటే
@immi457611 ай бұрын
@@Chinnissalc లేదు అన్న నేను మా ఫ్రెండ్ అమ్మాయి ఫోటోస్ని ఎడిటింగ్ చేసి పెటాను ఒక వీడియో 2.4k వ్యూస్ వచ్చాయ్ అన్న ఆపటినుడి పోవటంలేదు
@litethoughts11 ай бұрын
Filmoji like character contact nu facts rupamlo chepocha bro
@Motivationalquotesbykrishna28 күн бұрын
Thanks anna for sharing the info
@kanakalakshmieluruchannel11 ай бұрын
👏👏👏👍👍
@lovecooking929711 ай бұрын
అన్నా వీడియో అప్‌లోడ్ chesina tarvatha ఆరోజు మాత్ర మే views వస్తున మరసటి రోజు views రావటం లేదు Anna సెట్టింగ్‌ల సమాచారం నాకు ఇవ్వండి bro
@sagarnatluri113811 ай бұрын
Anna Naku oka డౌట్.. మన సొంత వీడియోస్ కే బాగా వ్యూస్ రాకపోతే అదే వీడియోను ఇంకొకసారి అప్లోడ్ చేస్తే దాని వలన ఏమన్నా ఛానల్ కి ప్రాబ్లం అవుతుందా anna cheppandi Anna
@vijjucreations95276 ай бұрын
Re apply option ki mundu vunna dollars after 3 months manaki add avuthaya ?? First nindi start avuthaya ?? Reply anyone if you know
@MikuTeliyaniFacts7 ай бұрын
Anna na channel ki reused content ani padindhi m cheyali anna reapplly date vachindi kani eppudu na channel lo vunna konni videos delete chesa amina problem vasthuda please ann reaply u😢
Anna మీరు చెప్పినట్టు reused అంటే అర్ధం అయింది...కానీ ఒక టాపిక్ కి పక్క ఛానల్ థంబ్నెయిల్ ఇచిన్నట్టు మనం కూడా వాళ్ళ లాగా same thumnail ఇవ్వచ?
@kanchaswapna114311 ай бұрын
Hi brdr.. Craft channels ki reused vastundha.. And education channels ki slideshow estu voiceover este kuda reused vastundha.. Face chupinchatam Complasary na... .
@VidaboinaVijayalaxmi201711 ай бұрын
Madhu garu na channel lo 1314 subscribes,926 watch hour.undi nenu google photos download chesi edit chesi shorts music ki videos chesi pettanu manchi views subscribes vacharu eppudu aa videos reused content kindike vasthadha,and okavela videos delete chesthe views hours thaggipothai kadha, mari subscribers kuda thaggipothara, youshorts music use cheyodda asalu
@RSSCREATIONS1432 ай бұрын
Hi anna nenu vere valladi channel thisukunna vallu Resud videos pettaru Nenu chudaka channel monetization chesa Resud content Ani vachindhi Em cheyali Anna plasee help me 🙏🙏🙏
@rehamanvlogstruthtelugu3 ай бұрын
అన్న నేను భక్తి ఛానల్ start చేశాము అందులో చాగంటి గారి గరికపాటి గారి ప్రవచనాలు ఆడియో డౌన్లోడ్ చేసి & వారి పిక్స్ దేవుళ్ళ png ఫొటోస్ తో upload చేస్తున్నాను వాటికి altered content అని చూపెడుతోంది వాటికి Options లో ఏది select చేయాలి అన్న.
@Kmmkurradu11 ай бұрын
Chaala ibbandi Reused vasthee friends 😮 im face it Already 😊
@sweetyunstoppableentertainment5 ай бұрын
Movies explanation kuda reused content laa vasthundaa bro...??
@BCNewsTelugu10 ай бұрын
Good information
@shivashankar910411 ай бұрын
Hi bro vlog channel lo memes use cheyachaaa
@Ammulu-baby11 ай бұрын
Good information bro
@maheshJOEL.77729 күн бұрын
అన్నా ఓక సహాయం అన్నా. నేను అప్‌లోడ్ చెయ్యకముందే నా కంటెంట్ ని వెరే అతను అప్‌లోడ్ చేసుకున్నాడు. అతను డిలీట్ చేస్తే నేను మరల నా ఛానల్ లో అప్‌లోడ్ చేసుకోవచ్చా? దయచేసి నాకు సమాధానం చెప్పండి అన్నా😢 మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అన్నా
అన్న నేను వాయిస్ ఐతే ఇస్తాను face రివీల్ చేయను channel మోనిటైజ్ కాదా😢please reply చెయ్యండి
@myna321vlogs4 ай бұрын
అవుతుంది
@FaizuDreamworld4 ай бұрын
@@myna321vlogs thanks sister
@ganeshvillagetraveller11 ай бұрын
Anna KZbin music ఇస్తుంది కదా అన్న అది వాడుకోవచ్చున
@veerababucherukupalli11 ай бұрын
వాడుకోవచ్చు
@Arehoo-memes11 ай бұрын
ఆన్న నేను movie లోని కొన్ని మిస్టిక్స్ కనిపెట్టి video చేశ.. అక్కడా movie clips వాడిన... అలా రెండు మూడు videos upload చేసిన... Viwes బాగ వస్తున్నాయి..... కానీ అది రి యూజ్ కంటెంట్ అవుంది.. కాబట్టీ monitizetion అవుతుందా..?🤔🤔 Video delet చెయ్యాలా..?🤔🤔
@DakkataMahi10 ай бұрын
Annayya nenu jk questions అడుగుతున్న దాంట్లో ఫొటోస్ add చేస్తున్న gogle nuchi problem edhiyana untadha
@SmartyNavya11 ай бұрын
Tqq bro for nice information...
@Mykidstejuandtej6 ай бұрын
Hi bro aslu reused short edo ala telusukovali plz rply evandi
@NaChiruPrapancham11 ай бұрын
Very useful information Anna👍..Thanks for updating such a good and helpful info Anna..Anna shorts lo use this sound ani click chesi mana video reels upload cheste channel monetization avthunda Anna?Please reply Anna..
@nagalakshmi440511 ай бұрын
Shorts reels cheyyocha
@MounikaMounika-cl9kn7 ай бұрын
Anna naa channel monitization ayindi but nenu 3old videos nenu chesinavi delete chesanu anduvalla appeal vachindi naaku andulo video ala upload cheyalo teledu malli 3step reapply vachindi help cheyandi Anna please 🥺
@shiningsnehitha941814 күн бұрын
Reapply chesara
@moduguneeda11 ай бұрын
Hi anna vedioski non copyright music pettukunte copyright vasthunda non copyright music use cheste am problems untay cheppu anna
@NV-Facts11 ай бұрын
Anna oka video upload chesthe malli adhe video ni upload chesthe problem avthadha
@DEVA_VARSHINI_309 ай бұрын
hii........annaya oka doubt top 5 places temples ala list chesi pics google lo download chesi pedthey monitization vasthada radha
@InTheStrangersEyes811 ай бұрын
Anna oka video lo face entha sepu chupinchali.prathi video lo face chupinchala?shorts lo kuda kanipinchala? Konchwm cheppava
@VarunVarun-jh2dk4 ай бұрын
Ma husband Instagram lo పెట్టిన వీడియోస్ నేను మళ్ళీ youtube lo upload చేస్తున్న ఏమైనా problem అవుతుందా
@manojjillelamudi853 ай бұрын
Ippudu nenu ooty trip ki vellinappudu nene videos teesi motham na voice over ichi upload chesanu without na face kanapaddhu because of shy ....ippudu idhi kuda REUSED content authundha
@HelloChinnashorts4 ай бұрын
Bro instagram lo influence videos meda trolling videos chestu upload cheste emina problem vastunda like oka celebrity or ect.... Oka video middle lo tamplates add chestu total ga changes chesi upload cheyacha...cheste emina problem vastunda
@manjulareddygarlapati856211 ай бұрын
Good information sir 👍
@SIVA9YT11 ай бұрын
Anna face kanabada kunda full face mask vesi videos upload cheste emmaina problem untunda monitizetion ki
@micmusictv936511 ай бұрын
Nice బ్రదర్ 👌👌
@UggiCreations11 ай бұрын
Nice information brother 👍👌
@User108-c8f8 ай бұрын
Shorts lo jyotirling images screen shots use chesi naa own voice +last lo face choopinchi subscribe cheyyamani aduguthu chesina short video valla problem avutundha. Please reply ivvandi
@lakshmiveggalam-qm3be11 ай бұрын
Naku oka channel undi about movies explanation, 1k subscribers unnaaru, kani one year ayipoindi video pettaka, and watch time kuda thaggindi, ippudu malli videos pedithey monitize avuthunda bro, please reply
@janusreeAllrounder834 ай бұрын
Reuse content అని వచ్చింది ఏం చేయాలన్నా మీ నెంబరు ఒకసారి పెట్టండి ప్లీజ్
@shiningsnehitha941814 күн бұрын
Plz మీ ప్రాబ్లెమ్ slove indha
@latestupdates5111 ай бұрын
Anna mari shorts ki ela. Shorts lo songs music vadatham kadha youtube numdi. Adhi ela mari shorts ki parledha
Anna vere vere content ki oke music vadithe problem unda please reply evvu anna please 🙏🙏
@india_1354 ай бұрын
So monitization kakunda re used content unnavallu aa videos delete cheyala ippudu 😢
@Pardhutechintelugu1055Ай бұрын
Bro naa channel ki kuda reused problem vachindi. ( full monitaization avaledu , shorts dwara vachina 3000000 views ki half monitaizatiin ayingi )em cheyyali..
@mrstoryworld0711 ай бұрын
Bro Ai images use chesi nenu stories cheptunna...Deenivalla problem undadu ga...only images use chestunna voice over original pedutunna... background music kuda youtube music nunchi use chestunna...
@Foodievirtual11 ай бұрын
Anna..face chupistu ante.prati video lo face chupinchala.? Konni videos lo chupiste saripotunda?.shorts lo kuda face chupinchala? Plz reply
@kavyajeevitha959111 ай бұрын
Anna rangoli chanallo rangoli screen shot thisi ma chanalo petithe reused content vastunda
@veeranjaneyayn858611 ай бұрын
Annayya second channel pedithe monetization apply appudu malli adsense chesukovala?malli mana address pin pamputhara.....ante first channel demonetize ayinte
@LavanyapraveenMachavaram9 ай бұрын
అన్న General knowledge bits పెడుతున్నాను.... Re used content ani వచ్చింది ఇపుడు నేను నా వీడియోస్ డిలీట్ చెయ్యాలా అలాగే ఉంచుకుని కొత్త వీడియోస్ పెట్టుకుంటూ వెళ్లిపోవాలా ప్లీజ్ కొంచెం చెప్పండి
@JKcreations7896 ай бұрын
Hi Andi now me channel monetization inda?
@OGwOrldOfficial11 ай бұрын
అన్న 500 subscribe & 3000 watch time వచ్చి నప్పుడు మౌంటెన్ కి అప్లై చేస్తాం కదా అప్పుడు మన ఛానల్ చెక్ చేస్తారు కదా మల్ల 4000 వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి చెక్ చేస్తారా please pick my question Anna
@ismartpurna959011 ай бұрын
Sir na channel reused content kadu Kani na monitization disable indhi Ippudu malli ela apply cheyali
@meetonenupriya389011 ай бұрын
అన్న నేను పెట్టన వీడియో కి 95 వ్యూస్ అయితే వచ్చారు కానీ వాచ్ టైం ఎందుకు పెరగటం లేదన్న ఏదైనా ప్రాబ్లమా చెప్పండి please