స్కూళ్లలో చిన్న పిల్లలకు చెప్పినట్టు వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు డాక్టర్ గారు
@neerajaneurocare26869 ай бұрын
Thank you for your feedback Sir.
@mohammedqureshi018 ай бұрын
సూపర్ ఎక్స్ ప్లైన్ మెడం గారు...చాలా వివరంగా ఒక ఉపాధ్యాయురాలు లాగా చక్కగా నెమ్మదిగా వివరించారు...❤
@vijayalaxmigottam82162 ай бұрын
Dr madam. గారు.నమస్తే.వైద్యో నారాయణో హరిః.ఇది మీకు వర్తిస్తుంది.మీరు చాలా బాగా వివరించి. సామాన్యులకు అర్థమయ్యేటట్లు చెబుతున్నారు.మీ ఓర్పుకు వందనాలు.మీరు పది కాలాలు చల్లగా ఉండాలి.గాడ్ bless you.thank you.ghreddy.
@rajuabn84714 ай бұрын
మేడం గారు మీరు చెప్పే విధానం రోగికి మరో ధైర్యం వస్తుంది, ఏదేమైనా మీలాంటి డాక్టర్లు సమాజం లో ఉండాలి సేవలు చేయాలి..... దేవుడు నీకు మంచి జ్ఞానం దయ చేశారు. మీలాంటి వాళ్ళు ఉండాలండి, మీరు సూపర్ మేడం
@jaanigar343410 ай бұрын
చాలా ముఖ్యమైన విషయం, చాలా వివరంగా, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. Very Useful information for all now a days..
@neerajaneurocare268610 ай бұрын
Thank you for your feedback. 🙏
@kavithaaalla72843 ай бұрын
అచ్చమైన తెలుగు ఆడపడుచు ఎంత బాగా చెప్పారు❤
@HappyDrone-hd4wk3 күн бұрын
❤❤❤❤subhashini anantapur
@HappyDrone-hd4wk3 күн бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@uniquesoulspeaks891818 күн бұрын
మేడం గారు మీరు చెప్పే విధానం రోగికి మనో ధైర్యం వస్తుంది. ఒక టీచరమ్మ పిల్లలకు వివరించినట్లు చాలా బాగా చెప్పారు. God bless you abundantly madam
@RamakrishnaKavali-p3n8 ай бұрын
చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యేలాగ విపులంగా చెప్పారు .ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PullaiahChilakamarri-pb6fz3 ай бұрын
చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం డాక్టర్ అన్న విషయం మరిచి బడిలో మా చిన్నప్పుడు తెలుగు పాఠం చెప్పినట్టుగా బోన్స్ నరాల గురించి చాలా చాలా చక్కగా చెప్తున్నందుకు ధన్యవాదాలు మేడం ఎక్సలెంట్
@viswanathrachuru4869Ай бұрын
ధన్యవాదములు, మంచి అవగాహన కల్పించారు. మీ లాగ వివరించి చెబితే ఈ సమస్య ఉన్నవారికి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.
@PaduriSrikanthreddy6 ай бұрын
చాలా వివరంగా చెప్పారు పేషంట్ లలో మానసిక ధైర్యాన్ని ఇచ్చారు మేడం thank you
@s.sambasivarao913110 ай бұрын
మేడంగారు,చక్కటి తెలుగులో ప్రతి విషయం స్పష్టంగా చెప్పరుఇంకా కొన్ని విషయాలు రావాలని కోరుతూ,ssrao85 years guntur....
@neerajaneurocare26869 ай бұрын
Thank you for your feedback Sir. sure sir.
@bhupathirajuvardhani53159 ай бұрын
Tq madam miru chala baga chepparu namaste 🙏
@tandranirmala4309Күн бұрын
Madam garu thanks a lot for explaining about disc nerves just like a teacher.God bless you🙏🙏🙏
@dvlvenki30898 ай бұрын
Very fluently explained madam, thank you ma'am ❤
@satyanarayanabitra1986Ай бұрын
మేడం మీరు ప్రతి విడియో ను కూడా చాలా క్లియర్ గా , అందరి కి సులభము గా అర్ధం అయ్యేటట్లు చెప్పుతారు . మీకు చాలా ధన్యవాదములు .
@rambabuyarlagadda3916Ай бұрын
Excellent and easy-to-understand explanation of an issue that has been bothering me for 40 years. No doctor in India or the USA explained this clearly in easy-to-understand language. Keep up the good work. Aayushman Bhava! Rambabu Yarlagadda
@ravindrahemmanur339513 күн бұрын
Thank you, Bangaaru Talli. May you, your family, and parents be blessed. And your patients be benefitted.
@emmubaigarimahammadrafi56048 ай бұрын
Thnks madam nenu chala videos chusanu, 👍🙏,...
@masthanvali397419 күн бұрын
గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చక్కగా చాలా వివరంగా చెబుతున్నారు.
Superb demonstration madam never heard such a pin to pin explanation even an uneducated can understand what are the changes going on in backbone of our body as age grown up. Thank u many many times
Doctor గారికి ధ్యవాదములు చాలా మందికి అర్థం అయ్యేలా వివరించారు
@FarhaShaik-zs2kx10 күн бұрын
Very nice explanation mam.... this information is definetly most useful to all the people now a days..... u are the best neurologist i have ever seen..... keep on giving more valuable precuations to avoid such problems mam🎉
@satyasivaprasad92348 ай бұрын
I have never seen such a clear video on back pain and consequences, thank you Madam!
@jyothiprincess5537 ай бұрын
Explanation is so clear mam . Like a teacher ❤. Doctor must have patience . If Doctors like you patients will never fear of problems. Advice is very important than treatment
@rajabbayimaddala64552 ай бұрын
ధన్యవాదములు అమ్మ ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు.
@prasadgoud28106 ай бұрын
చాలా వివరంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు.
@naninaidukaampati291412 күн бұрын
Madam chala clearga ardam ayyela baga chepparu 🙏
@a.eashwaraiah225224 күн бұрын
Thank you Dr Neeraja garu. I follow all your educated videos. superbly explained to get awareness to a layman. God bless you madam
@swamydande92733 ай бұрын
చాలా వివరంగా చెప్పారు, ధన్య వాదములు మేడం గారు.🙏🙏🙏🙏
@vemurinagu794629 күн бұрын
చాలా వివరంగా చెప్పారు,యు ఆర్ ఎ గుడ్ టీచర్
@Swarnalathamavuri9 ай бұрын
Chala baga ardham ayyela chepparu amma 🙏
@charangaming2061Ай бұрын
Dr గారూ చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు ధన్యవాదాలు
@bennymallikanti73227 ай бұрын
Wow medam entha clear ga explain చేశారు సూపర్ mam
@komaraiahkanakam561322 күн бұрын
Thank you Doctor garu for your Detailed medical Information about Spondylosis 🌹🙏🙏
@polepakadaniel83965 ай бұрын
Very Super Explain Mdm U R Genius God bless you Mdm ...
@neerajaneurocare26865 ай бұрын
Thank you for your feedback Sir.
@KurupatiChowdaryАй бұрын
Excellent video explaining about the treatment for spondylosis. Convey gratitude to the Doctor for the Video as it has brought well awareness for the People suffering with back pain and spondylosis.
@benjaminjutke9420Ай бұрын
Thank you madam. The way you are explaining is unique. Thank God for you.
@sb5teck9219 күн бұрын
Chala manchiga explain chesaru medam mi videos and shorts chala baguntayi medam meeku mari mari dhanyawadalu🎉
@johnbilmoriyaepuri83910 ай бұрын
చాలా చక్కగా చెప్పారు మేడమ్ thank you very much 🤝
@neerajaneurocare268610 ай бұрын
Thank you for your feedback. 🙏
@ravireni65659 ай бұрын
Thank you medam
@JanardhanaRaoBandaluppi9 ай бұрын
మంచి విషయాలు తెలియజేశారు.ధన్యవాదాలు.
@sunitha38697 ай бұрын
Thank you so much madam 2years nundi badapadutunna intha chakkaga yevaru cheppalekapoyaru 🙏❤
@SHAIKMURTHUJAVALISHAIK9 ай бұрын
🎉🎉🎉 Madam chala chakkaga vivarincharu thank you very much god bless you
@neerajaneurocare26869 ай бұрын
Thank you for your feedback Sir.
@sampathnalli3310Ай бұрын
Very good and useful information Doctor garu. You Explained well. Thank you and God bless you.
ఏమీ చదువుకోని వారికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు డాక్టర్ మేడం గారు మీకు ధన్యవాదములు. నా వయసు 58 సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల నుంచి బాధపడుతున్న L4 L5. S1 ఉంది కానీ నేను రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు మీలాంటి డాక్టర్ గారు చెప్పిన సలహా తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా వాడకుండా అన్ని పనులు చేసుకుంటున్నా ఎక్కడ కావాలంటే అక్కడ బైక్ మీద ఎంత దూరమైనా వెళ్లి వస్తాను Thank you madam
@lathasrinivas3404 ай бұрын
మీకు కూడా డిస్క్ లు అరిగాయా, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారు కొంచెం చెపుతారా
@brahmajirao8871Ай бұрын
Excellent Explanation. Good Doctor. Thanks.
@RaviKumar-tz6fp8 ай бұрын
Pure guntur slang..
@narasimhamyalla434814 күн бұрын
You are a very good to explain. thank you. my dear daughter(like kuturu)
@ramchandernune84656 ай бұрын
Clear explanation Doctor garu Thanku mom Namaskaram
@hemakumarimantri91027 күн бұрын
Very good information
@madhavi86433 ай бұрын
Explanation with clarity. Thank u so much mam. Very useful video🙏🙏
@BhargaviKandanuru6 ай бұрын
Thanks madam Naku same problem undi Baga chepparu
@kvcookingrecipes79638 ай бұрын
Super explain madam
@RameshTalapakala-wk9hb6 ай бұрын
చాలా బాగా వివరించారు🤝 మేడం
@AppalaNaidu-o9wАй бұрын
Very good information doctor. Thank u .
@yenumalamohan1692 ай бұрын
శుభోదయం మేడమ్ మీరు చాల బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు
@yenumalamohan1692 ай бұрын
కానీ నాకు ఏ చెడ్డాం అలవాటు లేదు వ్యాయామం కూడా బాగా చేస్తా అయిన కూడా నాకు L 4L5,D10,D11,C3 నుండి C7 వరకు దెబ్బ తిన్నాయి నా పరిస్థితి యేమిటి మేడం
@ambi5336 күн бұрын
డాక్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాక్కూడా మెడ డిస్క్ ప్రాబ్లం ఉంది వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పినందుకు ధన్యవాదాలు
@polepallisrinivasulu37693 күн бұрын
Good explain madam
@TNREDDY369Ай бұрын
Good Explanation 🎉🎉 Dr . Ma'am
@madhavapeddilakshmi84303 ай бұрын
Chala baga explain chestunnaru dr garu.
@pjayaramakrishna90347 күн бұрын
Air trans plantation gurenchi cheppandi madam garu please
@vijaygoud70186 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు ధన్యవదాలండీ 🙏🙏
@srinivasmadishetti78118 ай бұрын
Thank you Madam for the valuable information
@sjrai3038Ай бұрын
Nicely explained..thanks Dr ji
@sivajigokana66279 ай бұрын
Thank you so much Doctor garu. We want some more information
@neerajaneurocare26869 ай бұрын
Thank you for your feedback Sir.
@shaiksulthana999 ай бұрын
Thank you so much mam,another usefull and knowledge video from u mam
@neerajaneurocare26869 ай бұрын
Thank you for your feedback Madam.
@mbabu9593Ай бұрын
Good information. Thank you Dr
@durgasettipeta68508 ай бұрын
Very clear explanation Doctor garu, thank you so much for making this video.
@venkatnaidugottapu343318 күн бұрын
Good information madam,
@valipallirajarao56496 ай бұрын
అంతా బాగుంది. కాని ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తే బాగుంటుంది.
@AVarma-dt9kcАй бұрын
Well explained,T U Dr.
@ratnakumari3365Ай бұрын
చాలా బాగాచెప్పావు చెల్లి🥰💕👍
@faoskl347Ай бұрын
Thank you Madam. Good information.
@NirmalaCh-hs4mx3 ай бұрын
Chala Chakkaga chepparu Dr garu🙏
@subramanyamsaya53644 ай бұрын
Super thalli baga artham aundi
@DudiGayari3 ай бұрын
Explained very clearly thank you Dr,
@raguhariharakumar9970Ай бұрын
Dr.Neeraja thanks
@balajipeddiboyina28416 ай бұрын
You are looking like a teacher .... Dr
@ratnakishorenakka55969 ай бұрын
Well madam..😊🙏
@nagendra16200117 күн бұрын
Thanks for good video
@babu122002 ай бұрын
Your vedios are very interesting mam, Thank you Doc
@vijayKumar-vu5mxАй бұрын
Chalabaga vivarincharu thank q mam
@kameeshch5700Ай бұрын
Loved ur explanation
@m.sanjaymahankali16110 ай бұрын
Very good video thanks very much for your video
@neerajaneurocare268610 ай бұрын
Thank you for your feedback. 🙏
@padmajanadimpalli74108 ай бұрын
చాలా చక్కగా చేపారు మేడం 🙏🙏
@venkatalakshmi8377Ай бұрын
Tq Mam🎉🎉GOD bless you
@RaviKumar-tz6fp8 ай бұрын
Wow..very nice explanation madam..I want to be your student.
@babu12200Ай бұрын
Thanks for the information mam
@Jvc.shekar6 ай бұрын
Best explanation madam garu.
@vinithapriyatham46315 ай бұрын
Good explanation Dr. Garu
@neerajaneurocare26865 ай бұрын
Thank you for your feedback Madam.
@RajasekharreddyAnnapureddy6 күн бұрын
💯 చాలా వాస్తవాలు
@malathinakkela72883 күн бұрын
Super madam❤️❤️❤️💐
@racheljyothi34703 ай бұрын
Super madam chala clear ga Explain chesaru
@ashokacs8215Ай бұрын
Good explanation madam thanqu
@karnacool33906 ай бұрын
Madam meeru chalaa bhaga matlaadutunnaaru good information 🎉