What is the Difference between BC & AD & BCE & CE? How to Understand IN TELUGU || ALCHEMIST

  Рет қаралды 110,125

Alchemist Talks

Alchemist Talks

Күн бұрын

Пікірлер: 782
@vizzann9278
@vizzann9278 4 ай бұрын
పుస్తకాలలో పేర్లు మార్చినంత మాత్రానా చరిత్ర మారదు.....❤✝️
@darlingsfan9482
@darlingsfan9482 4 ай бұрын
Pastor ki 10% evadam manesina kanapadadu yesu
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 4 ай бұрын
​@@darlingsfan9482😅😅
@DonttrustGirls-x7j
@DonttrustGirls-x7j 2 ай бұрын
అవును అందుకే మీలోది ప్రవహించేది సంకర జాతి రక్తం
@pawanonline2
@pawanonline2 Ай бұрын
Charitra leni book ki maruste enti marchakapothe enti meeru british family's
@pavankumar712
@pavankumar712 18 күн бұрын
@@vizzann9278 పీసు పుట్టాడని proof కూడా లేదు అందుకే లేపేశారు... 🐏🙏🐏
@abhishikthavemuri
@abhishikthavemuri 7 ай бұрын
BC and AD అనే పేర్లను మార్చగలరు, కాని time మాత్రం మార్చలేరు😆
@SwathiSiri-kq8nr
@SwathiSiri-kq8nr 6 ай бұрын
Adi devude marchagaladu
@seelammahesh1070
@seelammahesh1070 5 ай бұрын
Yea bro
@pawanonline2
@pawanonline2 Ай бұрын
@@abhishikthavemuri time. Meke kadhu anni desala valaki vundi mi british tattalu ma mathala meda ruudaru....
@abhishikthavemuri
@abhishikthavemuri Ай бұрын
@ christianity and British are to opposite things. British People came to India for looting and rule. American missionaries came to India and all other countries to spread the gospel. Many Missionaries were opposed and jailed by British authorities in india. Do some research and speak brother. As a Indian I love my country and strongly condemn what British do to my country. As a matter of fact Christianity came to india by Apostle Thomas in 52 AD. Hatred was injected to your brains by some people and you always see every Christian as an enemy.
@vissiwhy6000
@vissiwhy6000 8 ай бұрын
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇదే నిజం
@AmarGoud-l6y
@AmarGoud-l6y 3 ай бұрын
పెద్ద అబొద్దాం ఇది అందుకె 195దేశాలు తీసేసావి
@sunithachandupatla4779
@sunithachandupatla4779 7 ай бұрын
BC before Christ AD after death & resurrection of Christ He is God Jesus Christ 🙏 King of Kings Lord of Lords
@pedapudirohith4837
@pedapudirohith4837 6 ай бұрын
AD ante Anno Domini bro🤦after death ani kaadhu
@Mr.John_pavan
@Mr.John_pavan 6 ай бұрын
@@pedapudirohith4837 yes
@gautam-xl9gh
@gautam-xl9gh 6 ай бұрын
How Jesus can be lord of lords? Jesus kana munde Vishnu puttaru
@Jsjsjsks-kc9yq
@Jsjsjsks-kc9yq 6 ай бұрын
@@sunithachandupatla4779 gorre matam
@christiankrupagrace4640
@christiankrupagrace4640 6 ай бұрын
JESUS CHRIST ❤️🔥
@jesudasyalam289
@jesudasyalam289 6 ай бұрын
Jesus Christ is the Central of the Human History.. History means His story...
@hareshkumar8486
@hareshkumar8486 6 ай бұрын
Unit's మారిన timeline మాత్రం "In the year lord Jesus birth" ఇక్కడ నుంచే start 😂
@pallamkurthieswararao6068
@pallamkurthieswararao6068 7 ай бұрын
యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1:2 ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, యోహాను 1:3 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. యోహాను 1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
@ramakrishnagunji7304
@ramakrishnagunji7304 6 ай бұрын
In which language bro
@ramakrishnagunji7304
@ramakrishnagunji7304 6 ай бұрын
No logic No history proof No values No morals No relation Sex sex sex
@katadiraju1197
@katadiraju1197 6 ай бұрын
@@ramakrishnagunji7304 ఎందులో bro, mi puranallonaa
@Outhrustazmo
@Outhrustazmo 6 ай бұрын
U just had no knowledge on Bible ur telling it ​@@ramakrishnagunji7304
@sree8686
@sree8686 6 ай бұрын
Adi hindu scripture ki apply avunu​@@ramakrishnagunji7304
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 8 ай бұрын
దైవ పెట్టిన గుర్తులను మానవుడు చెరిపి వేయాలని చూస్తే వాడే భూమి మీద చేరిపివేస్తాడు. భూమి మీద నరుడు ఏపాటి వాడు? అందుకే టన్నుల కొద్ది భూనివాదులకు భూయం చూపిస్తున్నాడు. ఇంకా నరులు మనోనేత్రాలు తెరవటం లేదు. బైబిల్ చెప్పుతుంది వాళ్ళ కర్మ.
@BakaaBakaa-m9f
@BakaaBakaa-m9f 5 ай бұрын
@@jaswanthffgaming7841 బైబిలులో కర్మల గురించి వివరణ ఉందా?
@INVISIBLEGOD37
@INVISIBLEGOD37 5 ай бұрын
శక పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికి ఏసు ఒక్కడు ✝️💟👑
@pavansathyavarma3767
@pavansathyavarma3767 5 ай бұрын
Yehova = Jesus ❤
@INVISIBLEGOD37
@INVISIBLEGOD37 5 ай бұрын
@@pavansathyavarma3767 yehova Jesus holy spirit వీలు ముగ్గురు కలిసి ఒక్కరే ✝️
@pavansathyavarma3767
@pavansathyavarma3767 5 ай бұрын
@@INVISIBLEGOD37 Yes Exactly
@krishnaraogodugu1707
@krishnaraogodugu1707 2 ай бұрын
యుగపురుషుడు అనడం కొద్దిగా అన్యాయం యుగపురుషుడు అనగా ఈ ఒక్క యుగానికి వర్తించవచ్చు మరి ఆయన అన్ని యుగాలకు అధిపతి కాబట్టి ఆది అంతము అయిన ఏసుక్రీస్తును యుగపురుషుడు అనడం అంత సరైనది కాదేమో
@INVISIBLEGOD37
@INVISIBLEGOD37 2 ай бұрын
@krishnaraogodugu1707 ఏసుప్రభు చెప్పిన మాట నేను ఆల్ఫా మరియు ఒమేగా, మొదటి మరియు చివరి, ప్రారంభం మరియు ముగింపు దీని మాటను బట్టి మీకు ఏమనిపిస్తుంది
@sunnyaj0919
@sunnyaj0919 7 ай бұрын
JESUS CHRIST IS THE LORD OF THE LORDS AND THE KING OF THE KINGS
@koushikmarri830
@koushikmarri830 6 ай бұрын
athu em kadhu
@AmmathoVikramaditya
@AmmathoVikramaditya 6 ай бұрын
@@sunnyaj0919 Jesus putti 2024 years avuthundhi. Ante anthakumundhu people evarini pujincharu. Valladhi ye matham. that is Hindhu
@sunnyaj0919
@sunnyaj0919 6 ай бұрын
@@AmmathoVikramaditya logic Miss iyyaru......andhuke Jesus Christ pani mala oche Mari chepadu meeru chesedhantha waste "IAM THE WAY THE TRUTH AND THE LIFE" and athane punarudhanamu jeevamuu ayane
@sunnyaj0919
@sunnyaj0919 6 ай бұрын
@@koushikmarri830 anthe proper answer and clrty lenapudu body parts gurthosthai ah meeku 😂😂
@AmmathoVikramaditya
@AmmathoVikramaditya 6 ай бұрын
@@sunnyaj0919 okay nuv adhe brama lo undu
@TRUE7244
@TRUE7244 8 ай бұрын
యేసుక్రీస్తు లేడని చెప్పేవాళ్ళు కనీసం వాళ్లు వాడుతున్న క్యాలెండరు ను చూసి అయిన తెల్సుకోవాలి ❤️
@asura2000
@asura2000 8 ай бұрын
😂😂😂 ni bolka em kadhu Britishers bc Anni pettary anthakamundhu evadu bc Anni vadadu?
@airforceraja
@airforceraja 8 ай бұрын
Gorre ki kasie vadea goppa devudu
@swamyb6808
@swamyb6808 8 ай бұрын
ఎక్కడ ఉన్నాడో చెప్తే బాగుండు
@Ravikiran86885
@Ravikiran86885 8 ай бұрын
He is there bro he sacrifice his life for us but now a days some Christians are spoiling his name
@TRUE7244
@TRUE7244 8 ай бұрын
@@swamyb6808 ardham kaledhu
@kishorevemula4887
@kishorevemula4887 6 ай бұрын
సామీ.... BCE అండ్ CE లు అందరికీ తెలుసు.... అసలు కామన్ ఎరా అంటే ఏంటి.... దేన్నీ బేస్ చేసుకుని కామన్ ఎరా అని అంటున్నాము.... అది చెప్పు.... Ok నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాం.... కామన్ ఎరా వాడినంత మాత్రాన... Christians కి గానీ jrsuss కి గానీ ఏమీ నష్టం.... మీరు ఏమైనా చరిత్రను మార్చగలర? జీసస్ christ దగ్గరకు వచ్చే ప్రజలను ఆపగలరా... Never....
@sivareddy8285
@sivareddy8285 4 ай бұрын
​@@kishorevemula4887 బాగా చెప్పారు
@Hanuman-z2b
@Hanuman-z2b 4 ай бұрын
Pisu babu eppudu పుట్టాడు చెప్పు అమ్మ గొర్రె
@ratansatish1604
@ratansatish1604 6 ай бұрын
BC &,AD అని చెప్పిన BCE &CE అని చెప్పుకున్న...కాలానికి యేసు క్రీస్తు ప్రభువు వారే కొలమానం....
@SRNews...7
@SRNews...7 6 ай бұрын
@@ratansatish1604 హా బొంగు లే
@jesusgospel7016
@jesusgospel7016 6 ай бұрын
Yes
@seelammahesh1070
@seelammahesh1070 5 ай бұрын
Jesus Christ ne kaalaniki punaadi
@kmaharshi5234
@kmaharshi5234 5 ай бұрын
Comidy
@bademraju4280
@bademraju4280 4 ай бұрын
​@@SRNews...7 arey chaduvukonnavadivina. ?
@jaswanthffgaming7841
@jaswanthffgaming7841 8 ай бұрын
ఎన్ని మార్చిన గుర్తు గుర్తే చరిత్ర చరిత్రే భునివాసులకు గుర్తిలేకుండా చేదామనుకుంటే వాలను గుర్తులేకుండా చేస్తాడు.
@SamBabbi-ru6fz
@SamBabbi-ru6fz 7 ай бұрын
People in the history come and go ...but the god who appeared as man.. before the history at the middle in the future... Still remains
@paulmanohar7962
@paulmanohar7962 6 ай бұрын
ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేనప్పుడు, మనకి కూడా ప్రాబ్లం లేనట్టే కదా బ్రదర్. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాబ్లం మనకు రాలేదు, తెచ్చారు. ఆ మోకాల్లో మెదడున్న మహా మేధావి ఎవరంటే ఎందుకు పనికిరాని పనికిమాలిన నరేంద్ర మోడీ. జీసస్ క్రైస్ట్ అంటే మతం కాదు, కులం కాదు, రంగు కాదు, ఒక ప్రాంతం కాదు,మోక్షానికి మార్గం, క్రూరమైన మనస్సాక్షి గలిగిన రాతి లాంటి మనసుని, మాంసపు హృదయం గా మార్చ గలిగే ప్రేమ స్వరూపి ఆయన
@Jsjsjsks-kc9yq
@Jsjsjsks-kc9yq 6 ай бұрын
@@paulmanohar7962 bongem kadu
@renukasiga9804
@renukasiga9804 4 ай бұрын
Brother nevu oka Hindu kani matham marakunda undochuga British walu Hindu Marchesaru nevu yemi Europe ezrail low putaledhu mudhu mana CHERITHRA telusuko
@baluiid7232
@baluiid7232 5 ай бұрын
ఒక రోజు ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అని
@maheahayela
@maheahayela 4 ай бұрын
Mari yahova yevaru. Sollu cheppaku. First bible chaduvu venteney vadilestav first page lone
@garikaprasanth9890
@garikaprasanth9890 4 ай бұрын
Yehhova. Devuddu.. Ayani. Prophet. Angle. Son. Jesus Christ.. Jewish✡️️ people. Yehhova. Namutharu. Israelits🇮🇱... Jewish✡️️. Calendar. Chudu. (2024) 5,785....anti...judisim...adi...yehhova... 5,785.
@darlingsfan9482
@darlingsfan9482 4 ай бұрын
Bacchu lee
@vrk1345
@vrk1345 4 ай бұрын
Moddale
@AmarGoud-l6y
@AmarGoud-l6y 3 ай бұрын
యేసు కల్పితం అనే తీసేసరు
@maniking7180
@maniking7180 7 ай бұрын
ఇది 5125 కలియుగం లో ఉన్నాము, అంతకంటే ముందు మరో మూడు యుగాలు ఉండేవి. కాలంతో పాటు ఈ పాషాండ మతాలు విస్తరించి ఈ BC, AD అని పిలుచుకుంటున్నారు 🤗, నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి 🤗
@_p-k_.323
@_p-k_.323 7 ай бұрын
Aa yugalo vunna valani chupi
@jesusgospel7016
@jesusgospel7016 6 ай бұрын
అది ఇండియా లో మాత్రమే
@FlyingbirdsITALY
@FlyingbirdsITALY 6 ай бұрын
Jews & Arab calendars lo kuda epudu 5000+ year jaruguthundhi......
@ManikantaRaidu
@ManikantaRaidu 6 ай бұрын
​@@_p-k_.323ద్వారక నే ప్రూఫ్..... కావాలంటే సముద్రం లో దూకి చూడు
@ManikantaRaidu
@ManikantaRaidu 6 ай бұрын
​@@jesusgospel7016BCE కి ముందు ఆఫ్గనిస్తాన్ వరకు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి పాలించారు..... ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసింది దానే మగథ రాజ్యం అంటారు.... సైన్సు అండ్ బుక్స్ చదవరా లుఛా
@DavidRaaz4
@DavidRaaz4 8 ай бұрын
BCE - Before Christ Era ACE - After Christ Era Nice Video Brother
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 8 ай бұрын
Era anty kalam ani ardhama brother
@srinivaspeddapalli7974
@srinivaspeddapalli7974 8 ай бұрын
BCE- Before common Era not before Christ era
@bhargav31993
@bhargav31993 7 ай бұрын
@@nagunageswararao5nagu557 era ante "sakham" bro
@AmmathoVikramaditya
@AmmathoVikramaditya 6 ай бұрын
Christ era kadhu common era
@yoshianuragtesla8752
@yoshianuragtesla8752 5 ай бұрын
Common Era ela calculate chestaru?
@Sudhakardesai70-ot5ms
@Sudhakardesai70-ot5ms 6 ай бұрын
కాలానికి క్రీస్తును కేంద్రం చెయడానికి కారణం ఈ భూమిపై దేవుడులగా పిలవబడే వారిలో క్రీస్తు ఒక్కరే పరిశుధుడు మానవులందరికోసం ప్రాణం పెట్టీ మరణాన్ని గెలిచిన దైవ శంభూతుడు.
@maheahayela
@maheahayela 4 ай бұрын
Bible lo yekkadundo chupinchu .
@maheahayela
@maheahayela 4 ай бұрын
Bible lo yekkadundo chupinchu .
@ARUNSAM-m3k
@ARUNSAM-m3k 7 ай бұрын
కాలాన్ని లెక్కలించడానికి యేసుక్రీస్తు ప్రామాణికం , అది యేసుక్రీస్తు గొప్పతనం ఆయన మంచితనం
@jesusgospel7016
@jesusgospel7016 6 ай бұрын
ఎన్ని మొత్తుకున్న జీసస్ కాలానికి ఆధారము
@manikhantareddy6588
@manikhantareddy6588 4 ай бұрын
Pakkaki Elli aduko
@psanthu8039
@psanthu8039 3 ай бұрын
@@manikhantareddy6588 arey nuvvu vellu aduko 😂😂😂😂
@manikhantareddy6588
@manikhantareddy6588 3 ай бұрын
Dha nitho koda adpistha ata ela untundo ​@@psanthu8039
@GeddamRaju-x8f
@GeddamRaju-x8f 8 ай бұрын
jesus is god ...i love you jesus 🎉❤❤❤😊
@pavankumar712
@pavankumar712 17 күн бұрын
No use 🐏😂🐏
@GandrothulaAbhishek777
@GandrothulaAbhishek777 8 ай бұрын
పూర్వ కాలం లో కాలాన్ని లేదా Years ని అప్పుడు పరిపాలిస్తున్న kings బట్టి or ఒక empire lo famous kings పరిపాలించిన కాలాన్ని నుండి అని చెప్పి లెక్కపెట్టేవారు... Anduke ఇప్పుడు ప్రపంచం అంతా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఐన యేసు క్రీస్తు (andarikante గొప్పవాడు) జీవించిన కాలాన్ని బట్టి సమయాన్ని లెక్క వేస్తున్నారు... 2024 సంవత్సరం అంటే యేసు క్రీస్తు వారు జీవించిన 2024 సంవత్సరాల తర్వాత అని...
@Imprasad2619
@Imprasad2619 8 ай бұрын
Jesus is just ordinary person he is not god
@pkrishnarao5241
@pkrishnarao5241 7 ай бұрын
ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు దోచుకున్న అన్ని దేశాలలో వాళ్ళ క్రిస్టియన్ మత క్యాలెండరు ప్రవేశపెట్టి స్కూల్స్ లో బోధించటం మొదలు పెట్టారు. అంతేగాని అంతకు ముందు ఇండియా, చైనా లాంటి దేశాలు లేవనా. వీరికి నాగరికత లేదనా. మూర్ఖుంగా వాదించకండి.
@TRUTHREDEMEER
@TRUTHREDEMEER 7 ай бұрын
@@Imprasad2619 1కోరింథీయులకు 1:18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
@ManikantaRaidu
@ManikantaRaidu 6 ай бұрын
నాకు ఒక డైటు తీరుస్తావ..... అది ఏమిటంటే, నువ్వు ఒక గ్లాసు లో విషం వేసుకుని తాగు, మరొక గ్లాసు లో మంచి అంటే రోగానికి మందు తాగించు ఇంకో గొర్రె కి, మీ ఇద్దరి లో ఎవరికీ ముందు దేని ప్రభావం చూపుతుందో చెప్పాలి..... దీంట్లో నీ మతానికి అర్థం ఉంది
@Muralikrishna77779
@Muralikrishna77779 3 ай бұрын
రాజులకి రాజు ప్రభువు లకి ప్రభువా కామిడీ చేయకు బ్రో యేసు యాహోవ సేవకుడు
@Raju-lb9dv
@Raju-lb9dv 5 ай бұрын
BC-AD or BCE-CE ఇలా పేరు మార్చినా historical reference pointer (చారిత్రక సూచన పాయింటర్) మాత్రo ప్రభువైన యేసుక్రీస్తు..
@pavankumar712
@pavankumar712 18 күн бұрын
No proof gesu birth 🐏🙏🐏
@vijaykavali1087
@vijaykavali1087 6 ай бұрын
They can change names😅 but anyone can't change history😊. BC,AD❤
@maheahayela
@maheahayela 4 ай бұрын
Ye history lo yesu gurinchi chepparo okasari chebutava. Atleast yedina china adaram chupistava proof
@Chokesh123
@Chokesh123 2 ай бұрын
self dabba lee profs undav united nation bc and ac kottesindhi proofs lev ani
@vijaykavali1087
@vijaykavali1087 2 ай бұрын
@@maheahayelayes we have historical proofs about Jesus Christ.the great historian josephus flewios( first century)wrote about Jesus christ in his books. still If you have doubt search about him in google.
@vijaykavali1087
@vijaykavali1087 2 ай бұрын
@@Chokesh123 no brother you said wrong. Non-christians BC,AD ni oka religeos vishayanga chusaru.andukante scientist lu devudu Ane vishayani nammaru kabatti kevalam Peru marcharu gani ade time line ni eppatiki use chestunnam.avaraina BCE,ACE gurichi telusukovalanna BC,AD vastundi.
@VishalSV
@VishalSV 6 ай бұрын
Got to learn lot of new things and got many doubts clarified. Thank you for the information video.
@GandrothulaAbhishek777
@GandrothulaAbhishek777 8 ай бұрын
కొత్త system ఐనా పాత system ఐనా... Reference point and కేంద్ర బిందువు ప్రభువైన యేసుక్రీస్తు వారే... Naa దేవుడు antha గొప్పవాడు... Nv రోజు calendar చూసి date telusukuntunnavu, అప్పుడు గుర్తుంచుకో ఆ Date Jesus Christ ని బట్టి వచ్చింది అని... Glory to Lord Jesus
@Imprasad2619
@Imprasad2619 8 ай бұрын
Peekavu lee. Ah British vallu antinchina antu vyadhi lo idoka bhagam. Jesus is just well published god anthe not true.
@GandrothulaAbhishek777
@GandrothulaAbhishek777 8 ай бұрын
@@Imprasad2619 nv బూతులు matladochu... అవహేళన cheyyochu aina కూడా నిజం నిజమే... Nv దాని kindane ఉన్నావు...
@Imprasad2619
@Imprasad2619 8 ай бұрын
@@GandrothulaAbhishek777 nuv nijam telsuko first me tatalu evaru convert ayyaro dani kinde nuvvu unnadi
@GandrothulaAbhishek777
@GandrothulaAbhishek777 8 ай бұрын
@@Imprasad2619 ఇలాగే anukondi...
@ExCristian47
@ExCristian47 8 ай бұрын
​@Imprasad2619 bro vadini adhikandam 38 : 7.8.9.10 vadi intllo Vala ammathono akkathono chadivincha Manu broo adhi chathakadhu Vala Bible lo sontha vadhina ni s#x cheyamana Vala gorre devuduu unadu . Vadi gurinchi manaki chepthuruu inka gorrellu😂
@shravanbujji
@shravanbujji 8 ай бұрын
ఆర్యన్ మైగ్రేషన్ గురించి వీడియో తీయండి 🙏🙏🙏
@universeinfinity577
@universeinfinity577 8 ай бұрын
Aryan theory oka fake yinka dhani gurinchi yendhuku
@shravanbujji
@shravanbujji 8 ай бұрын
@@universeinfinity577 ఆర్యన్ వచ్చారు. Fake అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మతం నిలబెట్టుకోవడానికి
@shravanbujji
@shravanbujji 8 ай бұрын
Fake కాదు ట్రూ..... నిరాజ్ రోయ్ సైటిఫిక్ అవిడెన్ తో నిరూపించారు. యూట్యూబ్ లో ఉంది వెళ్లి చూడండి. మనదేశంలో ద్రవిడుల దేహం ఒక లా. ఆర్యుల (నార్త్ ) దేహం ఒకలా ఉంది skin కాలర్ కూడా వేరేలా ఉంది.....
@Rasool-basha99
@Rasool-basha99 8 ай бұрын
Yes
@supreme11990
@supreme11990 8 ай бұрын
శ్రావణ్ గారికి బుద్ధుడు/ మహావీర అర్యుడు తెలుసు అనే అనుకుంటున్న
@mercyraajingilela6573
@mercyraajingilela6573 7 ай бұрын
మన ఇండియా లో ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, అని దేవుళ్ళు గా నమ్ము తున్నాము. మన ఇండియా దేవుళ్ళు కొన్ని వేల లక్ష ల సంవత్సరాలనుండి ఉన్నారు అని మన పురాణాలు చెబుతున్నాయి. మరి అన్ని వేల సంవత్సరాలనుండి ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, వినాయకుడు. ఇంకా మన ఇండియా లో ఉన్న దేవుళ్ళు భూమి అంతా వ్యాపించాలి, ప్రపంచం అంతా మన ఇండియా దేవుళ్ళే ఉండాలి ఇన్ని లక్షల సంవత్సరాలనుండి, అలా లేరు ఎందుకు? రాముడు, కృష్ణుడు, శివుడు, వినాయకుడు, మన ఇండియా లోనే ఇంకా ఎందుకు ఉన్నారు? భూమి మొత్తం లో ఉన్న ప్రపంచ దేశాల్లో సగం అయినా ఉండాలి గా?
@kishore.vittapu
@kishore.vittapu 7 ай бұрын
unnaru konchem research chesthe thelusthundi. And charitra ni and anavallani dwamsam chesina sangati ni meeru telusukovali.
@rachanagaddam5863
@rachanagaddam5863 7 ай бұрын
కొన్ని వందల సంవత్సారాలనుంచే ఇస్లాం క్రిస్టియన్ మతాలు పూంజుకున్నాయి. మన హిందూ మతాన్ని అనగదొక్కారు. ఒక్క india లోనే హిందూ మతం ఉంది . India లో కూడ చాల మంది హిందూ నుంచి మతమార్పిడిలు చేసుకుంటున్నారు. హిందూ మతాన్ని మొత్తం అంతం చేయడానికే ఉన్నారు ఈ వేదవలు. కొత్త కధానాలు అల్లీ హిందూ మతం పై వదులుతున్నారు . చాల మంది ఇస్లాం, క్రిస్టియన్ మతాలపై influence అయి మతమార్పిడీలు చేయించుకున్నావారు చాలనే ఉన్నారు. ఎక్కువగా క్రిస్టియన్ మతానికి convert అయినవారు చాలనే ఉన్నారు.
@SairamReddy-o5m
@SairamReddy-o5m 7 ай бұрын
Sanatana dharmam chepthundhi : yevari karmaki valye bhadhuluu , nanu follow aavamani nenu aananu kani inkokala dhevudini mathram marchanu , ni panini pati ni karma vuntundhi , Jai shree Ram 🚩
@joshuajosh4126
@joshuajosh4126 6 ай бұрын
Nijamaina God Jesus Christ. Kabatti Jesus sakthi e world antha undhi.
@ManikantaRaidu
@ManikantaRaidu 6 ай бұрын
Mundeshwari Temple ని 10,000 వేల సంవత్సరాల క్రితం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు, కల్ప విగ్రహం 28000 సంవత్సరాలదని కార్బన్ డేటింగ్ ఆఫ్ కాలిఫోర్నియా తేల్చింది మరియు ఇది టిబెట్ లో లబ్యమయింది ఇది చైనా లో ఉంది.... హిందూ ఆలయం కాబుల్ ( ఆఫ్గనిస్తాన్ ) లోని కాహిర్ కానెహ్ అనే ప్రాంతంలో తవ్వకాలలో బయటపడినట్లు నిర్థారించారు, ద్వారక నగరం సముద్రం లో ఉంది అది కూడా కార్బన్ డేటింగ్ సర్వే ప్రకారం పురాతనమైనదని తేలింది..... జీసస్ గురించి ఒక బైబిల్ తప్ప మరేమీ ఆదారం లేదు అది కూడా ఆ బైబిల్ ని ఏసు రాయలేదు.... ప్రూవ్డ్ సైన్టిఫీకలీ
@livingamingyt2528
@livingamingyt2528 7 ай бұрын
Yes 𝗝𝗘𝗦𝗨𝗦 is UNIQUE ❤️
@naveenratnakar777
@naveenratnakar777 5 ай бұрын
@@livingamingyt2528 Brother Jesus is a God, and there is no doubt that He has made each and every one unique through His grace.
@maheahayela
@maheahayela 4 ай бұрын
​mari yahova yevaru
@maheahayela
@maheahayela 4 ай бұрын
Yem chesadu ra jesus ei deshaniki okati chepu ra. Meeru ila gorrelu laga undadi pastors andaru kabja chesi deshani sanka nakistaru. Apudu chestulu kalaka akulu pattukunna yemi labam. Okasari bible chadivi manaki adi brathakadiniki yela use avutado chepu.
@creativesloth3105
@creativesloth3105 5 ай бұрын
Jesus is son of Living God , hence it’s followed by every one , Praise the Lord 🙏 Amen 🙏 Amen 🙏
@3KDR_India
@3KDR_India 6 ай бұрын
Jesus loves you he can forgive our sins and he gives real peace ☮️ and happiness,God bless you brother
@shivashankar4952
@shivashankar4952 8 ай бұрын
Meeru space videos ekkuvaga cheyyandi bro!! mee knowledge vere level bro 🙏 You are a different person 👌
@soundofscience766
@soundofscience766 8 ай бұрын
Idi vere channel bro Alchemist. Indulo space videos and science videos Anni Telugu Alchemist lo upload chestadu
@sgsv98
@sgsv98 6 ай бұрын
Bro meeru science and technology gurinchi and futuristic new videos cheyandi. Nenu mee videos chala chusanu. Naku science, space, technology ante istam bro. Meeru ilanti religion ku sambandinchivi chestu public lo oka lanti ego dvesham nu create chestunnaru bro. Idi Alchemist Channel ga untene baguntundi bro. please understand bro. Inka mee voice chala baguntundi bro.❤🙏
@disappearSimha
@disappearSimha Ай бұрын
nice and clear information bro thank you......🔥🔥🔥
@bolleddusrinu8265
@bolleddusrinu8265 7 ай бұрын
నిజం పేర్లు మార్చి దాచిన అది దాగదు
@swamypurnanandat2003
@swamypurnanandat2003 5 ай бұрын
Good message.
@donthomas....
@donthomas.... 8 ай бұрын
BC - Before Christ Ad - Anno domini CE - Common Era BCE - Before the common era
@Nick__07_
@Nick__07_ 7 ай бұрын
😮
@SonGojit456
@SonGojit456 6 ай бұрын
​@@Nick__07_ 😂😂😂 Pretty Cool Huh?
@praveenbankapraveen9923
@praveenbankapraveen9923 7 ай бұрын
Naaku oka Doubt ముక్కోటి devudulu antaru kadaa indulo nijamaina devudu evaru😂😂
@tadurikavya773
@tadurikavya773 7 ай бұрын
Mukkoti ante crore kadhu sankrith word adhi ante types 30 types of gods ani ardham malli pichipichi comments cheyyakandi😏
@deepakbatchu683
@deepakbatchu683 7 ай бұрын
@@tadurikavya773 sanskrit epudu ekada puttindhi telsa
@tadurikavya773
@tadurikavya773 7 ай бұрын
@@deepakbatchu683 northern Punjab Pakistan lo 8000 years kritham puttindhi challa languages ki mother
@Srifriends2324
@Srifriends2324 7 ай бұрын
Eripuku yesu asalu ela putadu eppudu putado kuda Miku correct ga telidu alantidi maa puranalu chadavali ante me taram kadu ra mukoti ante 33
@prudhviraju1949
@prudhviraju1949 7 ай бұрын
Nuvvu pilche gali pavana devudu, nuvvu thage niru ganga devi, nuvvu nadiche ne la bhoodevi, srustiki velugu niche suryudu devudu ante manishi jivananiki upayoga pade prathi praani vastuvu devude, andhuke sayam chese prathi manishilo devunni chuse oke okka matham hindhu matham.
@rajsudheer8959
@rajsudheer8959 6 ай бұрын
క్రీస్తు లేకుంటే నా,మన date of birth లేదు...❤❤
@pavankumar712
@pavankumar712 17 күн бұрын
అరే గొర్రె గా అదే చెప్తున్నారు కదరా... లేపేశారు అని 🐏🙏🙏😂..... సరే మరి 2000yrs back కొన్ని laks years ఎలా జీవించారు... No date of birth gesu 🙏🐏🙏
@nareshchintha4141
@nareshchintha4141 7 ай бұрын
యేసు మొదటి మరియు చివరి దేవుడు ❤
@rachanagaddam5863
@rachanagaddam5863 7 ай бұрын
పేరు మాత్రం హిందూ పేరులా ఉంది కాని nv ఒక క్రిస్టియన్ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నీలాంటి వాళ్ళ వళ్ళే ఛాలా మంది హిందువులు influence అయి మత మార్పిడి చేయించుకున్నారు. Frist సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించివిలువ తెలుసుకొని వేరే మతాల దేవుడు గురించి మాట్లాడు.
@Shanthipriya2003
@Shanthipriya2003 7 ай бұрын
​@@rachanagaddam5863 Cristians ni Peru marchukomani a Bible cheppaledhu mithrama . Nenu baptheesam theesukunnanu nenu name marchukoledhu . Ala marchukomani a Cristians chepparu .chepthey vallaku complete ga theleedhu ani ardham
@anithabattula3696
@anithabattula3696 3 ай бұрын
Lord changed Abram as Abraham, Sarai as Sara, James as Israel . Why?
@azaraiahch6348
@azaraiahch6348 5 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు నకు స్తోత్రం హల్లెలూయ
@Malayalam_learner
@Malayalam_learner 3 ай бұрын
Baboi mental illness
@prasadmekapothula7745
@prasadmekapothula7745 8 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు bro
@MdAbdurrahMAN747
@MdAbdurrahMAN747 6 ай бұрын
God Jesus Christ🙏🏻Amen🙏🏻💞✝️🙌🏻
@vijayanand8195
@vijayanand8195 5 ай бұрын
Anna.....I wanna say something to u and all...finally...truth will wins the battle.....that truth is Jesus christ.....
@hemarao4366
@hemarao4366 4 ай бұрын
Well done.. thx🎉
@28.8.21
@28.8.21 7 ай бұрын
అరే, యేసుక్రీస్తు ప్రభువు కాలానికి అతితుడు!!
@veldurthiarun0585
@veldurthiarun0585 7 ай бұрын
There is no one like Jesus Christ..✝️💯 1.Current year 2024 (It's been 2024 years since Jesus Christ came to this world) 2.Things we use everyday invented by Christians inspired by reading Bible. 3.Christians countries are most developed and dominating entire world. 4.Most of the people follow Jesus Christ in the world. Many more....
@ragrag8351
@ragrag8351 7 ай бұрын
వేరే మతాల మీద క్రిస్టియన్స్ చేసినన్ని దాడులు ఇంకో మతం వాళ్ళు చేయలేదు... వేరే దేశాల మీద పడి దోచుకోవడం క్రిస్టియన్ దేశాల వాళ్లు చేసినంత మరొకరు చేయలేదు.... క్రిస్టియన్ మతస్తులు చేసినంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మతమార్పిడులు మరొక మతం వాళ్ళు చేయలేదు.... చివరిగా ఒక్కటి కాదు రెండు.... 1. అన్నిటికీ బైబిల్లో ఉంది బైబిల్ లో ఉంది అని చెప్తారు కదా!! బైబిల్ కు ఏమైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా, దాన్ని సైంటిస్టులు రాశారా దేవుడు రాశాడా??? 2. యేసు కంటే ముందు మనుషులు లేరా...?? మనుషులు ఎవరిని పూజించారు??? సాక్ష్యం ఏమిటి?? 3. బ్రిటిష్ వాళ్లు భూమిపైన చాలా దేశాలలో ఆక్రమించుకుని క్రిస్టియన్ మిషనరీలు పెట్టకుంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉండేదా??? అసలు నువ్వు క్రిస్టియన్ గా మారే వాడివా???? 4. అసలు యేసు కు ఇండియా అనే ఒక దేశం వీధి అనే సంగతి తెలుసా??? ఒకవేళ తెలిసి ఉంటే బైబిల్లో ఎందుకు ఎక్కడ ఇండియా గురించి ఉండదు ??? 5. ఏసు తనని తాను దేవుడు అని చెప్పుకున్నాడు అని అంటున్నారు కదా?? దానికి ప్రూఫ్ ఏంటి??? అలా చెప్పుకున్న ప్రతివారు దేవుడేనా??? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బాబా కావచ్చు ఇమామ్ కావచ్చు పాస్టర్ కావచ్చు తమను తాము దేవుడు గా చెప్పుకుంటున్నారు... అసలు దేవుడు నిర్వచనం ఏంటి????
@Shanthipriya2003
@Shanthipriya2003 7 ай бұрын
@@ragrag8351 Brother proof chupincha galara meeru endhuku ala prathi comment lo dhooruthunnaru Manipur lo Cristians meedha dhadulu , society lo vimarshalu ,Kula gajji, matha gajji ,lu maaku levu ok na
@Shanthipriya2003
@Shanthipriya2003 7 ай бұрын
​@@ragrag8351 meeru goppa goppa valla sakshalu vinandi like Nick vujicic , Newton,Thomas Alva Edison,grahambel, Ela chaala mandhi scientist la bio lu chadhVandi neekey thelisindhi
@Shanthipriya2003
@Shanthipriya2003 7 ай бұрын
​@@ragrag8351 inka british vallu raaka mundhey Cristianity India loki vachindhi
@Shanthipriya2003
@Shanthipriya2003 7 ай бұрын
​@@ragrag8351 Anni dhesalaku velli na suvarthanu cheppandi Ani chepparu . Mee hindhu vulu swardham ga untaru Mee gurinchey alochistharu meeru . Meelo okka Raina ma devudu Memmalni kuda rakshisthadu ani cheptharaa . Devudu akkadaina untadu India , israel, America Anni dheshallo . Mari ramudu , Krishnudu devullu ayithey verey dheshaniki endhuku vellaledhu mithrama
@sagilirajakumari-zz9gs
@sagilirajakumari-zz9gs 6 ай бұрын
మత పరంగా క్రీస్తును ఎందుకు అనుకోవాలి. అతను ఒక మంచి మనిషిగా తీసుకుంటే తప్పేం వుంది. క్రీస్తు వల్ల good జరిగింది. నాకు తెలిసి ఎ ఇతర మతాల వాళ్ళు ద్వేశించలేదు. ఎవరి దేవుడు వారికీ but గౌరవిస్తారు.
@vikramadhityap
@vikramadhityap 5 ай бұрын
అహింస మార్గం ను మొదట చెప్పింది యేసుప్రభు అదే అహింస మార్గం తో ఇండియా కి స్వాతంత్య్ర ని తెచ్చిన గాంధీజిని మహాత్ము తో పొలుస్తున e దేశం లో దేవునికి విలువ లేదు కానీ ఆ దేవుని మార్గం నీ పాటిచిన వ్యక్తి కీర్తి లభిందించింది ఒక్కటి తెలుసుకోవాల్సి న విషయం ఏమిటంటే క్రిస్టియన్ అనేది మాతం కాదు మార్గం నచ్చితే పట్టించండి లేకుంటే లేదు
@pavankumar712
@pavankumar712 17 күн бұрын
ఆ రోత మాకు వద్దు గొర్రె అన్న 🐏😂
@nareshkukkmala957
@nareshkukkmala957 6 ай бұрын
Jesus is most powerful God he was created the world❤
@ganduribalaharish4133
@ganduribalaharish4133 7 ай бұрын
Jesus ❤❤❤
@venkatsandeepkumartalari1478
@venkatsandeepkumartalari1478 7 ай бұрын
Chala tanks bro. Epudnincho naaku this doubt vundhi. Tnks for solving ❤
@chinnachchinna9142
@chinnachchinna9142 4 ай бұрын
పుస్తకాలో పేర్లు మార్చవచ్చుగాని చరిత్ర మార్చలేము. కాలాన్ని శాసించే శక్తి ఓకే Jesus కి మాత్రమే ఉంది. Praise the Lord. Amen 🙏🙏🙏
@bademraju4280
@bademraju4280 4 ай бұрын
Okay but, what is common and before common era ?
@bennyrocks01
@bennyrocks01 7 ай бұрын
Jesus loves you amen ❤
@isaacmangala3833
@isaacmangala3833 5 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఏం చెప్పావు సోదరా...... BCE అయినా CE అయినా దేన్నీ బేస్ చేసుకొని చెప్తున్నావు. .......... బిల్డింగ్ ఎంత ఎత్తు అయినా పునాది కనపడదు. కానీ మొత్తం పునాది మీదే ఆధారపడి ఉంటుంది. ఏంటో నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని జనాలు. నిజాన్ని దాచటం అబద్దం చెప్పినంత సులువు కాదు. 😂 చూడు చేతనైతే దాచు. God bless you brother.
@sriramsriram8933
@sriramsriram8933 6 ай бұрын
జై శ్రీరామ్ 🚩🙏🙏
@vasanthrayudu8
@vasanthrayudu8 8 ай бұрын
BCE - Before Christian Era CE - Christian Era Names change cheyagalaru kani years ni change cheyaleru JesusChrist King Of Kings,Lord Of Lords
@Jesus.is.king.of.this.world.
@Jesus.is.king.of.this.world. 8 ай бұрын
Wow bro 😮 our Lord Jesus is real and powerful and only one God 🙏
@Kumar-ce3es
@Kumar-ce3es 8 ай бұрын
ఏ దేశానికి king bro
@airforceraja
@airforceraja 8 ай бұрын
Gorre ki kasie vadea goppa devudu
@chintugadu9577
@chintugadu9577 8 ай бұрын
Mundu peru marchuko
@chintugadu9577
@chintugadu9577 8 ай бұрын
​@@Kumar-ce3esతొక్క అందుకే కొట్టి చంపారు
@simonA-bj4ow
@simonA-bj4ow 6 ай бұрын
One litre one kg one km are equal? We are going to use this system?
@rajugalanki
@rajugalanki 8 ай бұрын
శక కాలెండర్ మనదా,శకులు రష్యా వాళ్ళు కదా😢, మనకు కాలెండర్ ఎక్కడి ది
@Kdpstf
@Kdpstf 8 ай бұрын
😮
@Agnostic7773
@Agnostic7773 8 ай бұрын
shaka calender antey poyi meaning thelusu ko first
@nagelliarun4310
@nagelliarun4310 5 ай бұрын
Jesus is only true God✝️🔥
@achakri7041
@achakri7041 8 ай бұрын
Excellent bro💙
@venkatasriharsha5911
@venkatasriharsha5911 8 ай бұрын
kalki will be a mind blowing blend of mythology and science, eagerly waiting for that ❤‍🔥❤‍🔥❤‍🔥
@6santosh6
@6santosh6 8 ай бұрын
It'll be crap just like bahubali... Pretty crap.
@GupthSathy
@GupthSathy 3 ай бұрын
💯 True 🙏 Jai shree Ram 🚩
@SeshuC
@SeshuC 8 ай бұрын
great work! there might be some error in your time scale... 326 bc comes before 1000bc?
@nithinshekar300
@nithinshekar300 6 ай бұрын
BCE before common era CE common era But still I read it as BCE before Christ era CE Christ era nothing matters time won't change..
@ongolehenrypaul4146
@ongolehenrypaul4146 6 ай бұрын
(B.C). (A.D.) మార్చగలిగారు గానీ C ని తీయడం ఎవని తరం కాదు కాదు కాదు కాదు అదే Christ ని తీయడం
@pastoryonaofficial1966
@pastoryonaofficial1966 6 ай бұрын
Super brother.nice video ❤
@feelsogreat
@feelsogreat 5 ай бұрын
Then our birthday date is not the correct birthday 😅😂
@poornachandra3447
@poornachandra3447 8 ай бұрын
Chala manchi knowledge share chesaru 👍
@rajkolluri6851
@rajkolluri6851 8 ай бұрын
Hi bro,,me channel valla school lo clarity leni science clear ga ardhamaindhi,,I learned alot,,,
@kcmouli06
@kcmouli06 8 ай бұрын
I will start using BCE and CE system right awaybro.. thanks.. we waiting for your videos..
@Indian-Ap
@Indian-Ap 7 ай бұрын
క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం → 500 BCE క్రీస్తు జన్మ తర్వాత 2023 సంవత్సరాల → 2023 CE
@deepakbatchu683
@deepakbatchu683 7 ай бұрын
BCE - before christ era CE - Christ era😅
@sanjayslibrary9584
@sanjayslibrary9584 7 ай бұрын
​@@deepakbatchu683BCE - Before Common Era CE - Common Era 🤦🤦🤦
@manichanddasari8195
@manichanddasari8195 7 ай бұрын
Education chala avsram
@ganeshdadi5525
@ganeshdadi5525 8 ай бұрын
Bible told that he is god
@pavankumar712
@pavankumar712 17 күн бұрын
అని బులబుల్ లో లేదు గొర్రె అన్న చదువు.. క్లియర్ గా gesu only ప్రవరక్త మాత్రమే... God అని చెప్పింది శ్రీ కృష్ణ మాత్రమే.. 🕉️🚩
@sudhirjeevan
@sudhirjeevan 6 ай бұрын
JESUS Resurrection (Rise from death) yokka sakshyamivvadaniki St. Thomas 5000 km samudram lo travel chesi India ki vacharu…
@inhissteps-prasanna3532
@inhissteps-prasanna3532 5 ай бұрын
No need new system I want old system because without chirist we don't have history
@sree8686
@sree8686 6 ай бұрын
Jesus Only one god
@pavankumar712
@pavankumar712 17 күн бұрын
మరి యెహోవా గాడు దెయ్యం ఆ 🐏😂🙏
@rachanagaddam5863
@rachanagaddam5863 7 ай бұрын
అన్నిటి కంటే సనాతన ధర్మం గొప్పది నాకు తెలిసి ఈ ప్రపంచంలో హిందూమతం మత్రమే ఉండేది. కాలలు , యుగాలు మారినకొద్ది కొత్త మతాలు, కొత్త కధనాలు పుట్టుకొచ్చాయి. ఒక మనిషి ఏలా బ్రతకాలో నేర్పించేది మహభారతం, రామాయానం, వంటి ఇతిహాసలు మాత్రమే
@jayanthlatkari2398
@jayanthlatkari2398 8 ай бұрын
Your voice is ❤and big fan of your explanation
@AmarGoud-l6y
@AmarGoud-l6y 6 ай бұрын
భారత్ క్యాలండర్ 5125సంవత్సరం ఒకసారి చూడండి
@vivekappikatla7996
@vivekappikatla7996 6 ай бұрын
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ లో ముందుకెళ్తుంటే మన మింక BC. AD అని కొట్టుకుంటూ వున్నాము
@rameshpyrdha327
@rameshpyrdha327 6 ай бұрын
Simply saying BC=BCE and AD = CE, Right?
@vamsiking4591
@vamsiking4591 6 ай бұрын
Nice video
@jaswanth2701
@jaswanth2701 7 ай бұрын
GOOD INFORMATION BROTHER 🎉
@seventhangeltabernacle
@seventhangeltabernacle 6 ай бұрын
God bless you brother 💙
@Cricketkingvideo
@Cricketkingvideo 8 ай бұрын
Jesus is a real God of total world...
@eswaragni7111
@eswaragni7111 7 ай бұрын
క్రీస్తు వద్దు కానీ క్రిస్టియన్ కనిపెట్టిన క్యాలెండర్ మాత్రం కావాలి
@rachanagaddam5863
@rachanagaddam5863 7 ай бұрын
మీరే చెప్తున్నారుగ క్రిస్టియన్ యే క్యాలెండర్ కనిపెట్టడాని. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టే క్రీస్తు మీద ఉన్నా ప్రేమతో కాలన్ని అల విభజించారు.
@ragrag8351
@ragrag8351 7 ай бұрын
క్యాలెండర్ కనిపెట్టిన వాడు క్రిస్టియన్ అని ఏదైనా ప్రూఫ్ ఉందా???
@bhanu_143s
@bhanu_143s 8 ай бұрын
Anna oka what's app group create chey anna discussions chedam universe and life gurinchi
@vamshineeraj7452
@vamshineeraj7452 7 ай бұрын
Lord of lord Jesus Christ 🙏
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 5 ай бұрын
"మనిషి జీవనం లక్ష సంవత్సరాల ముందే మొదలైయిందా? సాక్ష్యాధారాలు ఏమైనా చూపించగలవా?
@gnsh234
@gnsh234 8 ай бұрын
Thanks alot for info...
@muralineeradi7333
@muralineeradi7333 8 ай бұрын
I am your big fan brother, thank you for upload video
@narendraarudra8832
@narendraarudra8832 4 ай бұрын
SHAKA క్యాలెండరు ని మనం ప్రామాణికం గా తీసుకుంటే మనకి ఇంకా స్వాతంత్రం రావటానికి రెండు ఏళ్ళు పడుతుంది...
@rajyadav7
@rajyadav7 4 ай бұрын
History of india is before thousands of years
@TheHeavenlyHealer
@TheHeavenlyHealer 6 ай бұрын
They have just changed the naming from BC & AD to BCE & CE .... But still in both the systems counting will be based on the Birth of Christ..... Christ is the Reference Point
@imleo007
@imleo007 8 ай бұрын
Finally 🔥🔥🔥
@sailesh.e5905
@sailesh.e5905 7 ай бұрын
So the movie name should be Kalki 2898 CE
@ddraju888
@ddraju888 8 ай бұрын
Hi bro... నీ వీడియోలు ఎక్కడా ... Hello space lover's ఎక్కడా... నీ voice కి ఫ్యాన్స్ వున్నారు ...
@nareshcherry8838
@nareshcherry8838 8 ай бұрын
Jesus is real original God
@lookingvideo8586
@lookingvideo8586 8 ай бұрын
Good videos ❤❤❤❤Sri
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,6 МЛН
How a Blind Mathematician Became the World's Greatest
16:31
Newsthink
Рет қаралды 169 М.
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Srinivasa Ramanujan Biography in Telugu | Inspiring Story of Ramanujan | Telugu Badi
12:42
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 829 М.
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 970 М.
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН