శాశ్వతసభ్యత్వం..వీటో పవర్ ఎప్పుడో వచ్చి యుండేవే...కానీ ఇద్దరు దేశద్రోహులవలన..రాలేదు..మిమ్మల్ని ఉన్నత పీఠంపై కూర్చోబెడతామంటే...వద్దనే బుధ్ధి హీనుడు ఎక్కడైనా ఉంటాడా?ఆ పదవి మా పొరుగుదేశం చైనాకు ఇయ్యండి..అని చెప్పి వచ్చినవాడు ఏదేశానికి చెందినవాడు అవుతాడు ? ఉన్న నదీజలాలన్నింటినీ ..ఆహక్కులన్నింటినీ వారికే ధారాదత్తం చేసినవాడు ఏదేశం మనిషి అవుతాడు? కాశ్మీర్ లో మనసేనలు విజయాభిముఖంగా దూసుకు పోతుండగా..హడావుడిగా....మంత్రివర్గానికి కూడా చెప్పకుండా ఐ..రా..స.. చేతిలో పెట్టిన వాడు..ఈ దేశ హితం కోరేవాడా?దేశ విభజనసమయంలో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు...వెంటనే విడిపోయినందుకుగాను పాక్ కు 50కోట్లు(ఇప్పడైతే అవి 5 లక్షలకోట్లు )ఇప్పించినవాడు అసలు ఈ దేశహితం కోరే వాడేనా?..ఇన్నాల్లకు నిజమైన దేశభక్తుడు వచ్చాడు..ఛిన్నాభిన్నమైన దేశాన్ని గాడిలో పెట్టుకువస్తున్నాడు...వీటోపవర్ తప్పక వస్తుంది...జయహో భారత్...
@KVRRao_023 ай бұрын
Excellent.
@TTRK-qx1ks3 ай бұрын
జై హింద్ జై భారత్
@rameshsirisha24093 ай бұрын
JAI Yogi Jai modi Jai BHARAT Jai B J P 💯💯
@VlogsGSS4 ай бұрын
భారత్‌కి భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం అవసరమా?అంతర్జాతీయ శక్తి మరియు ప్రాధాన్యత: స్థిరసభ్యత్వం పొందితే, భారత్ ప్రపంచం ముందస్తు నిశ్చయాలకు వీటో పవర్‌తో ప్రాధాన్యం సాధిస్తుంది. ఇది భారత స్వరాన్ని ప్రపంచ సమాఖ్యలో బలంగా వినిపిస్తుంది.ప్రాంతీయ సమస్యలు పరిష్కరించడం: భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం ఉంటే, భారత్ తన ప్రాంతీయ సమస్యలపై మరింత శక్తివంతమైన😂😂 నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.కొత్త మార్గాలు - భారత్ అభివృద్ధి చెందాల్సిన విభాగాలు:ఆర్థిక శక్తి మరియు వ్యాపారం: ఇతర దేశాలతో గాఢమైన వ్యాపార సంబంధాలు పెంచడం ద్వారా, అంతర్జాతీయంగా మరింత ప్రభావాన్ని పెంచుకోవచ్చు. ఇది భారత్‌కి భద్రతా మండలిలో సభ్యత్వం కంటే ఎక్కువ సహకారం తీసుకువస్తుంది.రక్షణ కూటములు మరియు మిత్రదేశాలతో సంబంధాలు: కొత్త రక్షణ కూటములు (ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ) మరియు ఇతర మిత్రదేశాలతో (QUAD వంటి) బలమైన సంబంధాలు నెరపడం ద్వారా, భారత్ తన శక్తిని పెంచుకోవచ్చు.టెక్నాలజీ మరియు శాస్త్రవిజ్ఞానం: అంతరిక్ష ప్రయోగాలు, సైనిక శక్తి, మరియు టెక్నాలజీలో ముందంజ వేయడం ద్వారా, భారత్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా మారవచ్చు.ప్రత్యేక ఆర్థిక వేదికలు: G20 వంటి ఆర్థిక వేదికల్లో ప్రతిపాదనలు చేసి, ఈ శక్తిని అంతర్జాతీయంగా వినియోగించడం ద్వారా భారత్ సొంత శక్తిని పెంచుకోవచ్చు.భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం ఒక లక్ష్యం మాత్రమే కానీ, నిజమైన శక్తి మన ఆర్థిక, సైనిక, వ్యాపార, మరియు టెక్నాలజీ రంగాలలో ఉంటుంది. అందుకే, భారత్‌కి స్థిరసభ్యత్వం వచ్చినా, రాకపోయినా, మనకు స్వతంత్రమైన, బలమైన శక్తిని పెంచుకోవడమే ఉత్తమ మార్గం.
@ANareshMScBEd3 ай бұрын
ఈ శాశ్వత సభ్యదేశాలతో పాటు మనకు మద్దతు పలికే 4 శాశ్వత సభ్య దేశాలను కలుపుకొని మరో ఐక్యరాజ్య సమితి ని మనం ఏర్పాటు చేయాలి...
@rajendrapsadkarne69792 ай бұрын
Jai Hind Jai Bharat 🇮🇳🇮🇳
@senapathiveeraprathap76753 ай бұрын
పంచశీల లా మోసంచేయకపోతే నిజం గానే జయశంకర్ సార్ చెప్పింది అక్షర సత్యం
@KumarswamyNanna3 ай бұрын
Jay bharth jay India jay modi
@chennadiprakashrao82613 ай бұрын
INDIA IS 100% EIigible for VETO POWER 👌👌
@kgangareddy32103 ай бұрын
jai BRT Bjp jai pm jai Hindh
@ramanareddyputta28933 ай бұрын
ఐక్యరాజ్య సమితికి ఇంకా విలువ వుంది అంటారా?
@shamanji45733 ай бұрын
Jai shree Ram Jai modi sar Jai Hind Mera barth mahan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤