Please time stamp your favourite part in the video below.. I really love the Pa Ranjith part! Friends 🙏🏾 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@ranjithreddyjavidi21149 сағат бұрын
Vachindndi vayyari 😂😂 eppudu chudu Ambedkar ane videos tappa mi videos lo oka knowledge link una videos unadavu Anduke mimalni selective journalist antunaru 😂😂😂
@reloadedactionclips4049 сағат бұрын
@@ThulasiChandu ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@hemanthkumar44958 сағат бұрын
Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism
@hemanthkumar44958 сағат бұрын
Tell about full speech don't tell half truth don't do junglee journalism in name of neutral journalism
ఆఖరులో మీరు పలికే మాటలు గుండెలు పిండేసాయి. అంబేద్కర్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు, నేతలో, పాలకుడో, విద్యావంతుడో, ధైర్యం గలవాడో ఏదో ఒక గొప్ప వాడు కావటం నిజం .... జై భీమ్... తులసీ చంద్ గారు
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@katarusrinu6001Сағат бұрын
Asalu endulo goppa ambedkar rajyangam raste goppodaa ippatiki Constitution unda ledaa anipistadi okkati cheppandi nyaya vyavastani individual bodyga enduku pettaledu administrative ni individual bodygaa enduku pettaledu asalu manaku nyaya vyavasta undaa corruption mana desamlo peragaddaniki mana rajyangame first reason
@Sk10849Сағат бұрын
@@DandeliTravelgang-gx4xe Facts ah..? Oka sari.. Twitter/X lo... Hate detector, Youth against hate... Ane pages unnai.. Aa pages chusthe, evarni evaru insult, attacks chesthunnaro telusthundi..!
@nagabrahmammatangi8158 сағат бұрын
చాలా బాగా వివరించారు మేడమ్ గారు జై భీమ్ 🙏🙏🙏🙏
@parshurammekala58798 сағат бұрын
అమ్మ మీకు జై భీములు తల్లీ. ఎంత చక్కగా, సరళ తెలుగు లో చెప్పావు తల్లీ.
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@srinuvasraomodem28788 сағат бұрын
తులసి గారు... భలే మాట్లాడుతున్నావు... విశ్లేషణ బాగుంది
@vadlurisunil69688 сағат бұрын
తులసి చందు గారు మీకు హ్యాట్సాఫ్ నిజంగా చెప్పాలంటే మీలాంటి జర్నలిస్టును నేను ఇంతవరకు చూడలే ఆల్వేస్ మీ ఫ్యాన్
@vmohan49437 сағат бұрын
అవునా అన్న ఐతే మీ అక్క నీ బంగ్లాదేశ్ అట్రాసిటీ and wakf borad గురుంచి మాట్లాడితే బాగుంటుంది
Motham brain wash chethundi mana vallu gorre la namuthunaru total a context amitshah annado cheppaledu
@mymusicsongsgopal912 сағат бұрын
ఇది కాంగ్రెస్ కి వత్తాసు
@nrlpt6 сағат бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@varthyamohan31159 сағат бұрын
Mam supar స్పష్టంగా వివరించారు జై భీమ్..........జై ఇంషాన్
@Krishjoy-l8 сағат бұрын
థాంక్యూ తులసి చందు గారు నీ మంచి విశ్లేషణ ధన్యవాదాలు 🙏
@Mr.Madhavfacts9 сағат бұрын
అవును అక్క నువ్వు చెప్పినట్లు అంబెడ్కర్ యుగం ఒకటి త్వరలో వస్తాది అక్క జై భీమ్
@ajaykumar-cw6hb9 сағат бұрын
Na moddala ambethkar
@ravindervemula71356 сағат бұрын
హిందూ మతం ఇండియా లో ఉన్నంత వరకే అంబేద్కర్ రాజ్యాంగం ఉంటది.
@srinivasaraobandla65955 сағат бұрын
Vadu emmanna neeku goppa emo,maku kadhu,
@ChandraShekar-w2r9 сағат бұрын
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ
@Namelessmonster109 сағат бұрын
Rahul Gandhi neethi manthudu antav 🤡
@reloadedactionclips4049 сағат бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@viswanadhampl42249 сағат бұрын
ఓ అంధభక్త్ మో షా ల కన్నా నీతి మంతుడే @@Namelessmonster10
@viswanadhampl42249 сағат бұрын
@@reloadedactionclips404 అంబేద్కర్ అనే పదం ఆ భావజాలం కి మద్దతుగా మాత్రమే ఇది అర్ధం చేసుకోండి .
@PK-uu1lt9 сағат бұрын
Rahul is good person ❤
@rameshtimez90849 сағат бұрын
అంబేద్కర్ పేరును ఎవరు దుర్వినియోగానికి వాడినా... వారికి అదే ఉరిగా మారుతుంది... సూర్యుడి మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది...💙💙
@reloadedactionclips4049 сағат бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@GamerOne_me8 сағат бұрын
@@reloadedactionclips404 this is why education is important There is diffence between idealizing a person And doing Pooja to him Andbakts will never understand that
@MADHUSUDHAN-s1x9 сағат бұрын
ఆ భగవంతుడు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు... అంబేద్కర్ సార్ రాముడు కృష్ణుడు కంటే చాలా గొప్పవారు. ఆ మహాశయకి ఏమి అన్న సొంత అమ్మ నాన్నలకి అన్నట్టే. జై భీమ్.
@kranthikumar87038 сағат бұрын
Well said brother
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Ramudu krishunudu vivaksha chupaledhu , reservation ani vargaluga divide cheyaledhu
@nagamanin56458 сағат бұрын
చాలా చాలా సమగ్రంగా అమిత్ షా కాదు కాదు బీజేపీ rss అక్కసు ఎంతో చక్కగా చెప్పారు తులసి గారు 🎉🎉
@SureshBabuNelapati5 сағат бұрын
Wonderful Message Sister Thulasi Ji 🙏
@harithagurrala43949 сағат бұрын
E vedeo kosam chala anxiously wait chestnunnamu madam
@rambabudharmarapu66779 сағат бұрын
అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అవును మా దేవుడే మా అంబేద్కర్ జోలికి వస్తే గుండు పగులుతాయి అమీషా
@reloadedactionclips4049 сағат бұрын
ఒకవైపు వ్యక్తి పూజ వద్దనేది మీరే కానీ అంబేద్కర్ ని వ్యక్తి పూజ చేసే వారిని సమర్ధించింది మీరే... ఇదేమి రాజకీయం😊 తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టవు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా.. ఈ మెసేజ్ ని హైడ్ చేయకుండా టాగ్ చేసి మీ యొక్క సమర్థతను చాటుకోండి చూద్దాం
@varak79808 сағат бұрын
@@reloadedactionclips404 కాంగ్రెస్ ని అడగడానికే bjp ని ఎన్నుకునం, bjp కి కాంగ్రెస్ అడిగే దమ్ము లేకపోతే resign చేయమని. మోడీ ఒక సారి కూడా నిజం చెప్పాడా? నీకు ఏమిటి నొప్పి అంబేత్కర్ పూజ చేస్తే., చేస్తారు, చేస్తుంటారు కూడా. నచ్చకపోతే అంబేత్కర్ దేశం వదిలి పాకిస్థాన్ కి పోండి
@Jచిరంజీవి-i6o8 сағат бұрын
మీది ఏకులం సోదరా @@reloadedactionclips404
@ConnectNowPodcast8 сағат бұрын
@@reloadedactionclips404 దీన్ని వ్యక్తి పూజ అని నువ్వు అనుకుంటే ...నీ అంత అమాయకుడునీ , లోకం తెలవని వారుగా ఇంకెవ్వరూ వుండరు బ్రదర్... ప్రపంచ దేశాలలో ఉన్న పీడిత ప్రజల పక్షాన ఉన్నవాళ్ళలో మరియు ఉండే వాళ్ళలో అంబేద్కర్ మొదటి వరుసలో మొదటి మనిషిగా ఉంటారు.. అది అంబేద్కర్ అంటే .. ఏదో కాపీ పేస్ట్ మెసేజ్ లు పెట్టకుండా ... ఒకసారి ఆయన రాసిన వాటిలో కొన్ని పుస్తకాలు చదివిన,ఆయన జీవిత చరిత్ర గురించి నీకు సినిమా చూసే ట్రైలర్ అంత తెల్సిన నువ్వు ఇలాంటి కామెంట్ పెట్టేవాడివి కాదు... If Incase ...అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఆయన రాసిన Annihilation of Caste పుస్తకం చదువు. అది చదివి అర్థం చేసుకునే వరకు ఇలాంటి కాపీ పేస్ట్ పెట్టడం ఆపెయ్...
@joshk52737 сағат бұрын
Chandra babu oka vedhava
@dammusankar93368 сағат бұрын
వీడియో అదిరిపోయింది సిస్టర్, ధన్యవాదములు
@asurya28456 сағат бұрын
దిక్కుమాలిన కుల వివక్షత పోయిన రోజే.... అంబేద్కర్ గారికి మన దేశం ఇచ్చే నిజమైన నివాళి ... జై భీమ్ ❤❤❤❤❤❤
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@narasimhaswamychidurala42588 сағат бұрын
Madam మీలాంటి వారు ఈ సమాజం కోసం పని చేయడం మంచిది 🎉🎉 మేడమ్ 🎉🎉
@BLakshimi19599 сағат бұрын
Thank you Tulasi garu.
@kommusaidulu32499 сағат бұрын
జై భీమ్
@lavakumarannepaka9937 сағат бұрын
అక్క మీరు ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్❤❤❤❤❤
@MohammedEasa-w2j8 сағат бұрын
సిద్ద రామయ్య sir గ్రేట్
@k.premchand50618 сағат бұрын
వావ్.. మనువాదులకి మీ వీడియో నచ్చకపోవచ్చు.. కానీ వీడియోలోని విషయాలు సింప్లీ సూపర్బ్..
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@rbkr776 сағат бұрын
మేడమ్ ఎవ్వరు చేయని పని మీరు దైర్యంగా చేస్తూ నిజ నిజాలు బయట పెడుతున్నారు మీరు గ్రేట్ మేడమ్ 🎉🎉🎉🎉
@PushpaMercy-bu3tg9 сағат бұрын
Ambedkar
@sureshvvk74087 сағат бұрын
అత్యంత ముఖ్యమైన విషయాలతో, వాస్తవాలతో చేసిన చక్కటి వీడియో... అభినందనలు...
@elishagolla77649 сағат бұрын
Superb Explanation Madam 🙏🙏
@arunas66468 сағат бұрын
అస్సలు మీరు సూపర్ జర్నలిస్ట్ తులసీ madam డేరింగ్ అండ్ డాషింగ్ మీకు నా పాడబివందనం
Last words oka range madam చాలా ధన్యవాదములు 👍👍జై భీమ్ జై జై భీమ్ madam garu
@mahaboobalimohammed21218 сағат бұрын
తులసి చందు గారు మీకు చాలా అభినందనలు. ప్రజలు మరచిపోయిన విషయాలను మీ యుట్యూబ్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది. 1983లో NTR TDPలోకి రాకుండా, Congress లోనే ఉండి, Congress తరుఫున పోటీచేసి ఓడిపోయాడు. తరువాత మెల్లగా తన మామ NTR కి దగ్గర అయ్యాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు. 2019లో మోడి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన. 2024వరకు మోడికి వ్యతిరేకంగా ప్రచారం. మోడి మంచివాడు కాదు అని చాలా చాలా అన్నాడు. పవన్ కళ్యాన్ సహయంతో 2024 ఎన్నికల్లో సిగ్గు, లజ్జ లేకుండా BJPతో పొత్తు.
@DandeliTravelgang-gx4xe4 сағат бұрын
Modi and amit shah mana constitution lo ambedhekar value iccharu articulate, scamgress party ambedhkar garini 70 years nunchi avumanisthu vastundhi evadina pattichukunnara , facts telusukoni matldandi
@bondaapparao13715 сағат бұрын
చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మేడం. నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు గురించి మాకు పూర్తిగా నిజా నిజాలు చెప్పడానికి మీ వంతు ప్రయత్నం చేయండి మేడం ఓకే థాంక్యూ.. జై భీమ్ 🙏🏼🙏🏼
@chandusunchu98657 сағат бұрын
Okay akka కొద్దిగా మెల్లగా విశ్లేషణ చేయండి
@ynrbeats83599 сағат бұрын
Xlent ga cheppav akka
@kraletiganesh24197 сағат бұрын
Good analysis,dear Tulasi chandu.
@balakrishna12138 сағат бұрын
నీ యొక్క వాక్చాతుర్యాన్ని దేశాన్ని ఐక్యతగా ఉండే విధంగా చేసే విధంగా ఉండాలి లభించిన చేసే లాగా ఉండకూడదు భారత్ మాతాకీ జై
@mahenderp10219 сағат бұрын
Great Presentation 🎉by ur voice Thulasi dhalam Chendu
@gauthamsrinuvas39657 сағат бұрын
Ambedkar Ambedkar Ambedkar ❤
@shobhanbabu94288 сағат бұрын
నీ కౌంటర్ సూపర్చ్
@vsrmurty92157 сағат бұрын
బాగా చెప్పారు తులసి chandu ji 🎉❤
@balumoyyi1439 сағат бұрын
Jai bheem ✊ madam good explanation 👌 super excellent 👍👌 really explanation 👌
@uv-57 сағат бұрын
తులసీ చందు గారు స్పూర్తి గా ఉన్న నాలాంటి వారికి అనిపిస్తుంది మహిళలకు అంబేద్కర్ ఏమి చేసారో విస్తృతంగా ప్రచారం చేయాలిని భావిస్తున్నాను. మన దేశ మహిళలకు అవగాహన పెంచాలి
@rambabubejjenki14879 сағат бұрын
Very very good point you have raised Tulasi garu 🙏
@RamuPotheti6 сағат бұрын
Meru chepindi 100%nijam
@pandudandu51978 сағат бұрын
Thank u madam Manchi message chepparu
@venkateswarankannaiah44546 сағат бұрын
Excellent Message Sister Jay Bhim 💐💐💐💐🐅🐅🐅✊✊✊💪💪💪🐅🐅🐅🐅🐅✊🐅
@madhuKamepally-hu1bz9 сағат бұрын
బీజేపీ వాళ్ళంతా భక్తులు, సనాతన వాదులు కదా మోడీ మోడీ మోడీ అంటే ఏం వస్తది... మోడీకి బదులు ఏదో ఒక దేవున్ని పేరు పలికితే పుణ్యం రాధా మరి...
@reloadedactionclips4049 сағат бұрын
అంబేద్కర్ కూడా అనకూడదు కదా మరి😊
@skakhayyum45087 сағат бұрын
@@reloadedactionclips404 అన్న నువ్వు ఫర్స్టు వీడియో క్లియర్ గా చూడు, అంబేద్కర్ గారు ఎం చేశారు ఈ దేశానికి మరియు మీ పాప్ కార్న్ పార్టీ బీజేపీ పార్టీ ఎం చేసిందో నీ ఊహకి వదిలేస్తున్న థింక్ చేసుకో ఒకసారి.
@skakhayyum45087 сағат бұрын
@@reloadedactionclips404నువ్వు చెప్పిన మాటకి నువు అసలు ఈ దేశం లోనే ఉండకూడదు. ఫర్స్టు నువ్వు పాకిస్థాన్ ఓ బంగ్లాదేశో వెళ్లిపో ఎందుకంటే వాళ్ళకి మన దేశం అంటే ఇష్టం లేదు మన దేశం ఇష్టం లేదు అంటే మన రాజ్యాంగం కూడా ఇష్టం లేదు అని మీరంతా ఒక్కటే వాళ్ళు బయట మీరు లోపల ఉండి ఊసరవెల్లి ఎవ్వరాలు చేస్తున్నారు.
@reloadedactionclips4047 сағат бұрын
@skakhayyum4508 avida video anni against BJP ae.. ne lanti blind followers unnaru kabatte tanu ila videos chestundi.. 16 school students food poison ayte okka video cheyaledu bcoz TS ruling by Congress
Very good madam, you have really lived in the topic with your admirable respect to Ambedkar saab
@Karishma-n8l2 сағат бұрын
The ending part is the best mam.Society needs people like you who stands against injustice no matter what.Jai hind.
@pabbathisrisailam92608 сағат бұрын
తులసి అక్కగారు..మీ విశ్లేషణ చాలా బాగుంది..ఇంకా మీలాంటి సామజిక, ప్రజాస్వామిక విలువలతో కూడిన వ్యక్తిత్వ భావజాలం ఉన్నవాళ్లు బయటకు రావాలి అక్కా...ఇప్పుడున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలు మొత్తం మనువాదుల చేతల్లో ఉన్నవి...వాళ్ళు 24 గంటలు ఈ మతపిచ్చిగాళ్ళను,వాళ్లకు సంబందించిన కల్పిత కథలను ప్రమోట్ చేయడానికే తప్పా..నిజంగా న్యాయభద్ధమైన విషయాలను ఎప్పుడు చూపించరు.. మీలాంటి వారిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది అక్కా...థాంక్స్ అక్కా
@haneefsh8928 сағат бұрын
Hats off,Excellent analysis Chandu garu
@raghavendrakasimkota8 сағат бұрын
Eagerly waiting for this video😊😊😊
@sasikumarkandula74116 сағат бұрын
Excellent Tulasi Ma💐👍✊💓
@prabhakard96369 сағат бұрын
SUPER VEDIO. THANKS JAI BHEEM 🙏
@Rinking1234 сағат бұрын
ఇదంతా నిజం జనాలు మేల్కొనాలి 🙏🙏
@sudheerdirisam62856 сағат бұрын
బాబా సాహెబ్ గురించి అద్భుతంగా చెప్పారు అక్క. మరొకసారి మీ మాటల ద్వారా మాలో పునరుత్తేజం నింపినందుకు ధన్యవాదములు..జై భీమ్!! జై భీమ్!!✊✊
@dimmatiraju45335 сағат бұрын
Awesome message thulasi garu... Jai bheem... ✊🏻✊🏻✊🏻
@moodswingmoviemaker7 сағат бұрын
Ambedkar just didnt talk about reservation he spoke about humanity and human dignity.. He didn't recognize some castes as special but he advocated caste free society.. He always wanted that all human beings are treated equally.. Great man.. Great are his thoughts ❤🙏🏻🙏🏻🙏🏻Thank u Tulasi garu for ur video on such a great man..
@tadigovindhu79385 сағат бұрын
Jai Bheem 👍 జై భీమ్ జై అంబేద్కర్ ❤ జై ఇండియా Ambedkar is god of peoples 💐👏
@ronnyjillella23008 сағат бұрын
మా దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఎని సార్లు అయినా అంటాం బగవాన్ ఎవరో మాకు తెలీదు జై భీమ్ జై భీమ్ జై భీమ్ 💙
@santhipriya49827 сағат бұрын
Excellently illustrated tulasi mam 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻 Baba Saheb Ambedkar, isnt just simply a name.. We are because of HIM 🙏🏻🙏🏻🙏🏻 Jai Bheem 🙏🏻✊🏻✊🏻✊🏻
@krishnaraovuchula63638 сағат бұрын
What a knowledge what a speech what a ideology u r so great of all
@adarshmedari7 сағат бұрын
He should understand that Dr.B.R.Ambedkar name is not fashion but passion and pride of Indians.
@alekya55108 сағат бұрын
Super sister very good video 🎉🎉🎉🎉 God bless you 🎉🎉🎉 Every women must know about hindhu code bill and Dr ambedkar gari sacrifice.
@mrganeshkd4 сағат бұрын
KZbin media kuda mukkalu ayipoyindi, tulasi chandu garu totally against to BJP
@MADHUSUDHAN-s1x9 сағат бұрын
ఖలియుగా దైవం అంబేద్కర్ 🙏🙏🙏
@padarthytarunsai55775 сағат бұрын
జెరూసలేం, మక్కా వెళ్లేందుకు టికెట్ చార్జీలు free అన్నప్పుడు. "తిరుపతి, కాశీ, శబరిమలై," వంటి పుణ్యాక్షుత్రాల టికెట్లు free చేయండి.చంద్రబాబు గారు and మోడీ గారు 🙏🙏🙏🤔🤔🧐🧐😢😠వాళ్ళకు ఒక నీతి మాకు ఒక నీత 😢😢😠
@rachdj64648 сағат бұрын
Very nice episode with real spirit🎉👍
@rajeshg88066 сағат бұрын
Our Ambedkar infinity power forever......
@MahaboobBasha-jw5hz9 сағат бұрын
Hattsoff to you madam,prajalaki nijanni cheppadam lo miru lady singam❤indian womens ki miru oka insprition❤❤
@laxminarayana71846 сағат бұрын
Thank you so much for everything 💐💐💐💐
@juluruchandrashekhar21227 сағат бұрын
గుడ్ ఈవ్నింగ్ వెరీ గుడ్ ఎక్సప్లనేషన్ థాంక్ యు అండ్ జై భీమ్ బుద్ధ వందనాలు తులసి చందు గారు వర్ధిల్లాలి డాక్టర్ అంబెడ్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ✊✊✊
VP Singh is a real hero, he is the only person who understands the Mr. Ambedkar but our BC brothers don't understand Tulasi garu .
@Balaji07-j7t7 сағат бұрын
Brave video tulasi 🎉garu
@rameshtimez90849 сағат бұрын
అమిత్ షా ఎంత పెద్ద తప్పు చేశాడో... ఇప్పుడు అర్థం అవుతూ ఉండొచ్చు... అంబేద్కర్ పేరు ఎత్తి..తన గుంత తానే తవ్వుకున్నాడు😂
@15seconds668 сағат бұрын
Amith shah ni eeka kuda peekaleru😂😂😂
@rameshtimez90848 сағат бұрын
@@15seconds66 next ఎన్నికల్లో తెలుస్తుంది లే... బ్రదర్
@RajkumarKuruba-n9g8 сағат бұрын
@@rameshtimez9084 wait cheai ithe 😊😊😊
@bramakrishna76358 сағат бұрын
@@15seconds66కాలం ప్రతి దానికి సమాధానం చెప్పలేదు బ్రదర్ అనుకున్నంత ఈజీ కాదు బ్రదర్ కొంచెం సమయం ఇవ్వండి ఎవరివి ఎవరు పీకుతరో తెలుస్తది
@15seconds668 сағат бұрын
@@rameshtimez9084 inko 10 years bjp a central lo
@venkatanarayanavuppu97208 сағат бұрын
Shas may come shas may go. But Ambedkar will remain permanently in the Hearts of weaker sections. 🙏
@TELANGANAPRAJAPARTY_KS9 сағат бұрын
*🙏🇮🇳Super sister Tulasi Chandu Garu.. You are a Great Analyst and Reporter.. Ambedkar inspired the world except these fools of negative caste and religion mind sets against Indians. You will be appreciated all the time. Great Great Great. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA☝️🇮🇳*
@ramanakv56748 сағат бұрын
చాలా బాగుంది.. 👍
@rajunanda79269 сағат бұрын
ఎవరు కుడా అంబేద్కర్, గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రు, భగత్ సింగ్ ల పేర్లు వాడకుండా ఓన్లీ మోడీ నామ స్మరణ చేసేలా బీజేపీ చట్టం చేస్తుందేమో
@Balaji07-j7t7 сағат бұрын
S bro
@Pch0707 сағат бұрын
True. They are trying to make India a North Korea. India may see the most dangerous uprising in coming months.
@Vij3678 сағат бұрын
Inka mana nidrapotunna janalaku what is Amit Shaw, what is Modi ardam kakapote evvaru bagucheyyaleru! Thank you Tulasi garu🎉