హీరో లు దేవుళ్ళని ఏదో గొప్ప అని వాళ్ళని చుట్టానికి వెళ్లే జనాలు తెలుసుకోవాలి వాళ్ళు మన లాంటి మాములు మనుషులే అంత హైపర్ చేయక్కార్లేదు అనేది తెలియాలి
@giriunnath667619 күн бұрын
ఇలా నిజం చెపుతే ఎవ్వరికి నచ్చదు👏
@workfromhome437018 күн бұрын
చాలా బాగా చెప్పారు నా మాట కూడా ఇదే
@jamesch609916 күн бұрын
👌👌👌
@MATHSGENIUS-d2q20 күн бұрын
సమాజానికి ఉపయోగంలేని సినిమాలు తీసే హీరోలు కోసం ప్రాణాలు మీదికి తెచ్చుకునే అభిమానులకు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం రావాలి, నష్టపోయిన వారిని ఏ హీరో పట్టించుకోడు
@s.s526920 күн бұрын
👍👍👍
@nestaudio20 күн бұрын
true
@kirandev538520 күн бұрын
Radhu sir vallaki...ivala USA lo kuda antha mandhi janalu present aiyaru
@vcmplatform169020 күн бұрын
Avunu mari samajam ninda samajaaniki pamikocche valle unnnaru mari. Munduru pundaaloru manushulu evadra ante indians ani google maatha kuda chepthadi
@vakilsaab657420 күн бұрын
Tollywood quit Hyderabad
@naidt504019 күн бұрын
అన్ని కార్లలో రావడం అవసరమా బలుపు కాకపోతే వాళ్ళ పిల్లలు పిల్లలు మిగిలిన వారు హీనులా
@awesomeindian210920 күн бұрын
పుష్ప-2 చూడని వాళ్ళు ఎంతమంది.... నేనైతే చూడలేదు ...
@JohnRocky-u2q19 күн бұрын
nastam ledu - already 3000 cr revenue create chesi vuntadi
@narsimhaa-e9x19 күн бұрын
Don't watch, we need to buycott movies, then will understand
@pavanrs64319 күн бұрын
😂
@srinivasaraothandra458619 күн бұрын
@JohnRocky-u2q arrey enni kotlu sampadinchina...chivarki kukka savu chavadam khayam raasi pettuko.
@funtofun94319 күн бұрын
Movierulz lo chusa
@praveenas960319 күн бұрын
మీరు నిర్భయంగా very clear గా సంధ్య థియేటర్లో జరిగిన విషయాన్ని video చూపిస్తూ అందరి కి తెలియచేసారు..Hats off to you Tulasi gaaru.. Appreciate your efforts to make this video and duty towards society ..👏👏 Keep it up ma'am Let the public know what the actual meaning of patriotism... responsibility as a citizen of India
@khadarbashask733715 күн бұрын
Clear ga chepparu ma
@Ameerlabtesting19 күн бұрын
ఇది ముమ్మాటికీ, అల్లు అర్జున్, పోలీస్ వారు, సినిమా థియేటర్ వారు, చివరికి ప్రజలది కూడా...... ప్రజల్లో మార్పు రానంతకాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.🙏
@Jayanthi206220 күн бұрын
ఇకనైనా జనాలు మారండి మనం చనిపోతే మన కుటుంబం ఆగం అవుతాది... దయచేసి వాళ్ళను దేవుళ్లుగా చూడటం బంజేయండి... సినిమా వాళ్ళు కూడా ఒక్కరు కూడా రేవతి గురించి మాట్లాడలేదు.. వాణ్ణి పరామర్శించడానికి మాత్రం క్యూ కట్టారు..
@lakshmansunke615820 күн бұрын
Adi q kadu vallu unity ga innamani ts people ku indirect ga chepputhunnaru mana ts fans ke ard avvatam ledu inni dashabdaluga ..mana ts people e mega brand nu dealope chesharu by our own money from 90,s but we don't know what we lost especially our before father's education and career
@sunithajee388120 күн бұрын
Yenduku.... Janalu yee matram grahincharu??????
@sunithajee388120 күн бұрын
Hype ....kick ..... Attention.... Craze. ...YEMI DAAHAM.... THIRST FOR FAME Yem Ghana kaaryam chesadani!!!! Aa ooopadam
@jyothikn710420 күн бұрын
Kavalane Vachhadu vadedo Thopu Anukunnadu Vadide Family Vadi ke Pillalu Ippatikanna Telukondi mana Money Thone vallu ila Unnaru telusukondi
@krishnareddy540119 күн бұрын
🙏🙏👍👍
@maheshbabubabu921020 күн бұрын
అల్లు అర్జున్ క్లియర్ గా దొరికాడు, కానీ ఆ బాబు బ్రతకాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻
@indosanct-rn9sr20 күн бұрын
nee moham
@anilkumarerikireddy950720 күн бұрын
@@indosanct-rn9sr Mee intlo vallu pothe ..same dialogue chepagalava...just think
@harikirankante339119 күн бұрын
No people issues No lagacharla issue No kodangal death issue (sai reddy suicide) No 55 student deaths is issue No issue on food poisoning cases 1100 admitted in hospital Mahilala chiralu lagi DCM lo vesina police ex. No action No issue. Telangana people's issues NOX Allu arjun case. State issue
@divyacham906015 күн бұрын
@@harikirankante3391That is also a big issue.
@nyayapatiarunaa546418 күн бұрын
ఈ సంఘటన దేశం లో అందరికీ ఒక గుణపాఠం నేర్పించింది. ముఖ్యంగా సినిమా హీరో లకు,సినిమా పరిశ్రమ కి, పోలీసులకు,థియేటర్ యజమానులకు,ముఖ్యంగా ప్రభుత్వానికి ఇదొక ఖరీదైన గుణ పాఠం. వీడియో చాలా బాగుంది.
@hareeshchary-ur6fj20 күн бұрын
ఎప్పుడైతే జనాలు ఈ సెలబ్రిటీలను గురించి పట్టించుకోకుండా వుంటారో ఈ సెలబ్రిటీల బతుకులు దారుణంగా తయారవుతాయి.
@pushparao692220 күн бұрын
Good analysis on the issue.
@nallurichandu550520 күн бұрын
Bro Nuvuu super ga cheppav.. I like u thought ❤
@bhavanikumar951320 күн бұрын
ఎప్పుడైతే ... ...ఉంటారో ...వి ఊహల వరకే. జరిగేవి కాదు కదా. మన దేశంలో హీరో వర్షిప్ సాధారణ లక్షణము అన్ని అనర్థాలకు కారణం ఇదే
@rameshpilli940820 күн бұрын
ఇలాంటి పిచోళ్లు ఉండటం వల్లే కోట్లు వస్తున్నాయి...
@Love-t3u6l20 күн бұрын
ఈ అభిమానులు అనే చిల్లర నాకొడుకులు ఉన్నంత కాలం ఇలానే ఉంటాయి
@mahaboobalimohammed212120 күн бұрын
ఒక మహిళ చనిపోయిన విషయాన్ని అల్లు అర్డన్ కి పోలీసుల ద్వారానో, మరెవరి ద్వారానో తెలిసే ఉంటుంది. ఉదయం వరకు తెలియదు అనేది పచ్చి అభద్దమే.
@sampathkotagalla908320 күн бұрын
Valla husband ke...3am ki chepparata...athane chepad...inka vidiki ela telistadi...mrng chepithe thappa
@sampathkotagalla908320 күн бұрын
Valla husband ke...3am ki chepparata chanipoyindi..ani.....athane chepad...inka vidiki ela telistadi...mrng chepithe thappa
@sampathkotagalla908320 күн бұрын
వల్ల husband కె 3am ki chepa rata chanipoyindi...ani arjun gadiki mrng telisindi so...ala
@ReddiBabu-v8g20 күн бұрын
Antha ledu, in theatre itself he knows,
@bajikatari-b2k20 күн бұрын
okavela Chepina antha noise lo clear ga vinipusthundha ?
@ramachandrudu908018 күн бұрын
తన crazy చూపించాలి అనే మూర్ఖత్వం ....ఒక కుటుంబం నష్టపోయింది
@prasaddhothre19 күн бұрын
సినిమా హీరోలు కూడా ఒక సాధారణ మనుషులే...వాళ్లకి అసదరణమైన శక్తులు లేవు అనవసరంగా వల్లని గొప్పవాళ్లని చేసేది మనమే..! వెర్రి జనాలు
@vishalareddyvlogs770519 күн бұрын
💯👍
@viswanadhampl422419 күн бұрын
100% yes
@jessiepaul794618 күн бұрын
జనాలు వెర్రి జనాలు కాదు....యెర్రి గొర్రెలు
@klr659418 күн бұрын
Exactly 💯
@Satish15110219 күн бұрын
Dorkesadu bhayya.. He said cinema start ayina konchem sepatiki vellipoya annadu… 3:59. He watched the movie until jathara sequence.. ante nearly 2 hours unnadu… As a mega fan I’ll support Revanth anna…
@girishvarmaitta740519 күн бұрын
Mi revanth reddy Anna ni hydra valla jargina nashtam dani valla chanipoina vallaki evaru responsibility mi revanth Anna em cheyali bro
@srikanthsri435219 күн бұрын
Auto drivers 80 mandi chanipoyaru MI Revanth reddy Anna matladali
@gurukrupasadakorutu875018 күн бұрын
అమ్మ తల్లి నీవు ఒక్కరి దానివే కరెక్ట్ గా మాట్లాడవు నీకు ❤
@koteswararaogy249919 күн бұрын
సూపర్ తులసీ గారు 🙏 ఇప్పటి దాకా ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పలేదు మీకు మంచి భవిష్యత్తు వుంది God bless you
@praveenroy682720 күн бұрын
1960 ల లో కరువు అర్థాకలి తో బాధపడ్డ మనం ఈ రోజున మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నాం అందుకు కారణమైన స్వామినాథన్ గారి ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొము, రక్షణ రంగాన్ని దుర్భేద్యం అవ్వటానికి satellite రంగం లో విప్లవానికి బంగారు బాట వేసి మన దేశాన్ని మన జీవితాన్ని ఉన్నత స్థాయి లో నిలబెట్టిన విక్రమ్ సారాభాయ్ గారి గురించి ఈరోజు మన పిల్లలకు చెప్పం, బయటకు వెళ్లిన మనం ప్రాణాలతో భద్రంగా ఇంటికి చేరాలి అని శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తూ చివరికి మన కుటుంబాలు పచ్చగా ఉండాలని పాకిస్తాన్ జైల్లో ఎన్ని చిత్ర హింసలు పెట్టినా నోరు మెదపకుండా రెండు దశాబ్దాలు నరకం అనుభవించి చనిపోయిన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ గారి గురించి మనం తెలుసుకోలేదు ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు, ఎవరికీ వ్యక్తి పూజ చేస్తామో వారి అర్హత ఏమిటో పట్టదు, అన్ని రోజులు ఒకలా ఉండవు అప్పుడు దేవుడు పిలిచినా ఇలాంటి మహానుభావుల రూపం లో మన మధ్యకు రాడు
@busybeesonlineclasses20 күн бұрын
Meeru chala correct ga chepparu.
@SaiDarshini-y7e20 күн бұрын
Exactly
@shriyaandsiddhunallamilli323020 күн бұрын
Chala baaga chepparu 🙏👏👏👏
@sailaja587720 күн бұрын
Baaga chepparu
@vikrsmravikumar240020 күн бұрын
ప్రజలు ది తప్పు ఎవరికీ గౌరవం విలువ ఇవ్వాలో కూడా తెలియదు 🙏
@lakitv614219 күн бұрын
మీరు చాలా నిజాయితీగా నిర్భయంగా నిజాన్ని బయటపెట్టారు మేడం ఇది అందరికీ తెలియాల్సిన విషయం తన పొగరు తన అహంకారం ఒక నిండు ప్రాణాన్ని తీసింది తన పిల్లలకి అంత సెక్యూరిటీ కావాలి కానీ ఎదుటివారి పిల్లలు అంటే అంత చులకన😮
@gunnojuramesh981420 күн бұрын
నిజంగా ఒక సినిమా స్టార్ ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో సీఎం గారికి తెల్సి కూడా సీఎం గారు ఒక సామాన్య కుటుంబం మీద పోరాడుతున్నాడు బీజేపీ, brs వాళ్ళు అందరూ సీఎం కి aganest గా పోస్ట్ లు పెడుతున్నారు, గలీజ్ గా తిడుతున్నారు అయినా పట్టించుకోకుంట పోరాడుతున్నాడు.... దమ్మున్న సీఎం రేవంత్ అన్న...🔥🔥
@chinnarao222920 күн бұрын
Sodi kaburlu cbn puskarallo 28 mndi chanipoyinapudu emichesaru
@billuribalakrishna866320 күн бұрын
Ante kani tappu kadu antaru@@chinnarao2229
@chowdarytammineni68320 күн бұрын
Nuvvu oka Jaffa ra chenna rao@@chinnarao2229
@sandeepsunny120420 күн бұрын
Sir adi andhrapradesh govt. Ni adagali@@chinnarao2229
Bhaai vaallu treatment ishtunnaaru and most importantly ah roju antha crowd vundadam bhaai ravadam valla kadhu , Monna devara event lo chaala mandhi vacharu , and CBN last pracharam chaala mandhi vachaaru and kontha mandhi hospital paalu ayyaru basic ga crowd vuntey alanti incidents jarugutaayi , hydra topic ni divert cheyadanikey dorikina golden opportunity pushpa 2 .
@Santhoshkumar-gn8sb20 күн бұрын
Allu Arjun ni Thokkesthunnaru. Chaala issues unnai ma State Lo vatannitini pakkana petti edi Matrame pattukunnaru
@JohnRocky-u2q20 күн бұрын
"He dedicated three years of effort and invested hundreds of crores into this. His intention was to understand people's pulse and learn from the experience. If you have ever worked hard on something, you would truly appreciate this."
@saivismithabalaji580716 күн бұрын
Abba🔥🔥 Em analysis akka, bale chesaru. Meeru emaina CBI ...enta perfect ga sync aindi. Super meeru
@AKVI-z9c20 күн бұрын
✊✊తప్పు తప్పు అని ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు పక్క అందరిదీ తప్పే 1) బెన్ఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చిన govt తప్పు 2) over crowd అయినపుడు వెళ్ళిన అల్లు అర్జున్ తప్పు 3) 12k పెట్టుకొని కొడుకు కోరిండు ఆని ఫస్ట్ డే వెళ్ళడం తప్పు 4) పిచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరికోసం మిరు యెగబడటం ( మనా ఫ్యామిలీ కాకుండ)యెర్రితనం అనాలో పిచ్చి అన్లో తప్పు 5) ప్రతీ పక్ష పార్టీ అరెస్టు నీ రాజకీయం (ట్విట్టర్స్) చేయడం తప్పు ✊✊✊✊ Be careful ప్రజలారా ఎవరో వచ్చి మనా బతుకులు మార్చారు మనం కష్టపడుతనే జీవితం సాగుతుంది 🙏🙏🙏🙏
@madhukarguguloth679520 күн бұрын
Nice analysis
@sudhernani792820 күн бұрын
3)..ఎందుకు తప్పు!??మీ దృష్టిలో
@AKVI-z9c20 күн бұрын
@sudhernani7928 Brother first dy youth పోర్గల్లకే ఊపిరి ఆగదు నెట్టుకోవడం లో అలాంటిది పాపం చిన్న పిల్లలు andi, పక్కన పిచ్చి ఫ్యాన్స్ అర్దమ్ చేసుకోరు పక్కన ఒక అమ్మ నానా కిడ్స్ వున్నారు ఆని ముందుకి వెళ్తూనే vunttaru 😭😭
@traderprashanth677720 күн бұрын
"Athi Sarvathra Vajrayeth" Is Proven Here
@TheEagleRealty20 күн бұрын
Agreed with your words
@bobbilisudhakarreddy323420 күн бұрын
చదువు సరిగ్గా లేని మన లాంటి దేశం లోనే ప్రతి ఒక్కడికి ఫాన్స్ ఉంటారు
@praveenkumarsecularcpm633520 күн бұрын
నువ్వు పవన్ కళ్యాణ్ గురించే అంటున్నావ్ కదా.....
@ANILKUMAR9494919 күн бұрын
మన దేశం లోనే చెత్త ఎక్కువ అయింది సార్
@naveen150819 күн бұрын
Ma pk ni enduku antunav he is god
@naveen150819 күн бұрын
Sudhakar ma pk ni antey bagundadu
@subash986319 күн бұрын
చదువుకున్న గాడిదలు చాలామంది కులం ఆధారంగా ఒకడు ఎలాంటి వాడైనా వాడిని వెనకేసుకొస్తున్నారు
@saikumarbelli219519 күн бұрын
Theatre bayata pranam pothe next day telisindi anta 😂😂😂
@ajayreddy812520 күн бұрын
సినిమాలో పెద్ద పెద్ద పోలీసులు అరెస్టు చేయలేకపోయారు కానీ హైదరాబాదులో సింపుల్ గా రెస్ట్ అయిపోయాడు
@sureshpentakota666920 күн бұрын
అదే ఆయన చేసిన తప్పు అక్కడే కాలింది పోలీసులకు పోలీసులను బఫూన్లుగా చూపించడం తట్టుకోలేకపోయారు అందుకే సినిమా చూపించారు
@sudhakarmadanambedu633520 күн бұрын
నిజ jeevitamlo tokka testaaru
@ratnachannel501520 күн бұрын
Allu Arjun సినిమాలో నే Hero bhayataaa Zero and Attitude star.. vadi Attitude and Over Buildup valley oka నిండు ప్రాణం కూలిపోయింది... 😢😢
@vanimohan706418 күн бұрын
సినిమాకి, రియల్ లైఫ్ కి ఇదే తేడా
@Michel-ts6ks19 күн бұрын
Cyber wildfire, hats off to you. People like you are very much needed in Andhra and Telangana. Yes, we are evolving. Keep up the good work
@JinnaAnjaiah-u2u14 күн бұрын
Thulasi chandu maatalu Anni abadhalu
@akmand00919 күн бұрын
సమాజం బుద్ధిలేని తనానికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. It's a mad mad mad world😮
@BD5415819 күн бұрын
మన state లో ఒక CM initiative తీసుకున్నారు , hats off to him , support the govt in this issue 🎉
@rajeshkumar-vm9nf18 күн бұрын
Really hats off madam.... Videos are very clear.... Evidence are very very seriously showing what had happened... By this everyone can clearly understand the reel hero as not real heros.... We made this to be clear, see the movie as a movie only, no fans to persons please. True they are making money, they are benefited, not the common man or lower working people of that movie please... Bunny video clearly says false info after verifying with this evidence.....
@chsujatha531020 күн бұрын
చాలా చాలా ఓవర్ యాక్షన్ చేసాడు ప్రాణం పోయినా తెలిసి తెలియనట్టు సినిమా చూసాడు ఎవరో లో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పొతే మనకి ఏమైంది లే అనుకుని లైట్ తుసుకున్నాడు చనిపోయిన తల్లి జనాలు మీడియాతో కలిసి పోరాడుతుంది 🙏 ఇందులో రేవంత్ రెడ్డి సర్ సిఎం సర్ మీకు హ్యాట్సాఫ్ సర్ 🙏👆👆👆👆👆👆👆👆
@yasagaribeforeshowriluredd981219 күн бұрын
5😮😊😅😮
@AlexPereiraUFC19 күн бұрын
మితి మీరిన అహంకారము అల్లు అర్జున్ గారిని చూస్తేనే అర్థమవుతుంది ఇంత పెద్ద సంఘటన జరిగితే అసలు ఏమి జరగనట్టు లైట్ తీసుకున్నాడు
@sandeepbommu752918 күн бұрын
Chala geniune ga chepparu 👏🏻👏🏻, Tulasi Chandu garu really hatsup for ur brave and daring journalism ✊🏻✊🏻
@nandharamlaxminarayana545020 күн бұрын
100% Revanth Reddy Chesindhi correct
@chanduvlogs166220 күн бұрын
Cm sir is correct 💯 but allu arjun thappu ledhu 😢
@ramamoorthymallarapu685720 күн бұрын
His behaviour worst
@srujanreddy200320 күн бұрын
Revanth reddy is big scammer
@bajikatari-b2k20 күн бұрын
okavela CM vachinapdu stampede aye pranalu pothe CM ni jail veyyali
@sknoorbasharabbani215420 күн бұрын
@@bajikatari-b2kgreat thought genius question
@satyanarayanamurthy333720 күн бұрын
This video should be broadcasted in PAN India level because this is PAN India Cinema.
@venkatapathia87119 күн бұрын
😂😂😂😂😂
@raghus52219 күн бұрын
Alane untadhi
@sureshnagam372018 күн бұрын
CM రేవంత్ రెడ్డి గారు దైర్యంగా నిజం చెప్పారు❤️
@polamshekar321119 күн бұрын
భాదాకరమైన విషయం...తను చనిపోతూ కూడా కొడుకు చేతిని వదలలేదు😭😭😭 మీ అభిమానం తగిలేయ్య తల్లి బిడ్డలని శాశ్వతంగా విడగొట్టారు కదరా...😭😭😭
@krishna100cs20 күн бұрын
Revanth reddy is fighting for justice, even cm is fighting for justice, but opposition is trying to kill the justice ⚖️
@prasannajyothi-g4y20 күн бұрын
Video last varaku chusava
@purushothampratap162620 күн бұрын
Veedu road show cheyya ledu antadu vini vallane Revathi chanipiyadi
@harikrishnathuniki797020 күн бұрын
@@prasannajyothi-g4yneeku m ardhamyndhi akka video laa
@PinPointblank20 күн бұрын
Revanth reddy ne oka corrupted fellow. Vote ki note case lo jail lo undlasinado CM ayii nithulu chepthunadu.
@naveen150819 күн бұрын
@@prasannajyothi-g4ynuvvu allu army kada
@vijayawadaofficial670418 күн бұрын
😢 naku chala badha ga vundi 😢 oka amma prema telusthundi❤
@suhasprasad45619 күн бұрын
Salute Revanth reddy standing with victims not with big peoples
@MeeraPatnaik-iu3hf15 күн бұрын
We respect Revanth sir.
@NagavenkatV-v6j20 күн бұрын
తులసీ గారు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా మంచి విశ్లేషణ చేశారు
@renuka-k5y18 күн бұрын
నిజాయితీగా వాస్తవాలను చూపిస్తూ రెండువైపులా వారి బాధ్యత రాహిత్యం గురించి చక్కగా విశ్లేషించారు
@kunchemanikanthaswamy110619 күн бұрын
దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి 👍🏿
@harikirankante339119 күн бұрын
No people issues No lagacharla issue No kodangal death issue (sai reddy suicide) No 55 student deaths is issue No issue on food poisoning cases 1100 admitted in hospital Mahilala chiralu lagi DCM lo vesina police ex. No action No issue. Telangana people's issues NO Allu arjun case. State issue
@srinathp448619 күн бұрын
సంధ్య థియేటర్ లో జరిగింది చాల బాధాకరం...ఈ విషయంలో సీఎం రియాక్ట్ అవ్వడం మంచి పరినామం...అలాగే గురుకులాలలో విద్యార్థుల చావులకి ఎవరు కారణం...వారి విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వరు... తెలంగాణ జనాలు అన్ని గమనిస్తున్నారు.
Politics ni enduku namutunvu, naaku aite CM kaavalani Allu Arjun ni Defame chesi mosam chestunadu, cctv false footage kooda undochu ee madhya cctv in kooda edit cheyyavochu inka prajalaki manipulate cheyyavochu. Oka side story ee chustunavu, em avtundo teledu. Idi fans di tappu guda everu civilized ga leru.
@rajashekarborelli112219 күн бұрын
Revanth Reddy is not just a political leader but a true HUMAN BEING with common sense and humanity. A great leader Telangana truly deserves! Let's support his vision for a better future!"
@suryateja892519 күн бұрын
but the same guy doesnt respond to govt resdiantals food poison deaths and same other issues
@maheshsimmula107819 күн бұрын
Yep correct he is not responding to other issues which is happening in Telengana hostels
@punyamelodiesvlogs19 күн бұрын
Really 🙏
@RAVICHANDRA-xo1jb19 күн бұрын
He enhanced the diet charges for better food supply...he responded @@suryateja8925
@gouthams167119 күн бұрын
@@suryateja8925yesokariddaram chanipovadam common national star ante aa matram vuntundi
@rajkumarvodnala738720 күн бұрын
What ever it is, we salute CM sir for supporting poor family instead of protecting celebrity.
@studytutorials347720 күн бұрын
Really 😂😂😂 he trying his best to divert hydra topic and using pushpa issue as a weapon .
@JohnRocky-u2q20 күн бұрын
He has not announced the Ex Gratia to the family.
@rdTruth19 күн бұрын
బేరం కుదరలేదేమో....😂😂
@ringmasterKcpd19 күн бұрын
@@studytutorials3477what is hydra topic ? What happened? there are clear Supreme Court guide lines to demolish buildings that are in Flt and buffer zone , and moreover HYDRA Is legally recognised by HIGH COURT And had more powers now😂 so don’t bother about that 😊
@straightarrow919 күн бұрын
He is gumpu mestri 😂😂😂
@veerupalepu357819 күн бұрын
Ippativaraku aa issue paina chusina videos lo this is best explain and clear ..clarity video thanks for informing
@AadhyaVlogs41219 күн бұрын
Hats off revanth రెడ్డి గారు... E విషయం lo 100% support cm గారికి
@JLB250520 күн бұрын
ఎక్కువ మనీ పెట్టి movie చూసి ఇంత కష్టం, అవసరం అంటార కూలీ ఇచ్చి మరీ కొట్టించు కోవడం
@iamindianjai831618 күн бұрын
Super అక్క అక్కడ jarigindi clear ga chopparu అట్లే ma CM CBN garu chesina dhanni కూడ chupiste Bhaguntadhi
@NAVEENKUMAR-cu7vi20 күн бұрын
I am from Bangalore, I even know on 4th night that women was died in a premier show through media. Shame on him to say that he didn't know till next day...
@KanakTelugu19 күн бұрын
బాగా చెప్పారు. ధైర్యంగా. Movie లో act చేసి చేసి, real life లో insensitive ga maaripoye అవకాశం ఉంటుంది.
@cvbalaji943819 күн бұрын
ఎంత సేపు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటున్నరు కానీ పబ్లిక్ కామన్ సెన్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మనకు ఏం సంబంధం అని చేతులు దులిపేసుకుంటున్నారు. ఆరోజు ఆ సంఘటన జరిగినందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కారణం. బాధ్యత కలిగిన పౌరుల లాగా ప్రవర్తించాల్సిన పబ్లిక్ విచక్షణ కోల్పోయి ఈ ఘటన జరగడానికి కారణమయ్యారు. మొదటి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి!
@Vijayark1112 күн бұрын
Super analysis No one talking about the family came to watch movie with kids … No common sense on the part of parents Very irresponsible abt the children Father/ husband is the real culprit
@traderprashanth677720 күн бұрын
We Support Justice for CM(Common Man) 💪
@harikirankante339119 күн бұрын
No people issues No lagacharla issue No kodangal death issue (sai reddy suicide) No 55 student deaths is issue No issue on food poisoning cases 1100 admitted in hospital Mahilala chiralu lagi DCM lo vesina police ex. No action No issue. Telangana people's issues NOX Allu arjun case. State issue
@prabhakararaothonangi183920 күн бұрын
మేడం గారు: అలాంటి లాయర్స్ ఆఖరికి పుట్టగతులు లేకుండా మట్టికొట్టుకు పోతారు పోవాలని దేశంలో ఉన్న ప్రజలు అందరు కోరుకుంటున్నారు మేడం.
@Truthseeker-kc8rd14 күн бұрын
Ee video national media ki ivvali. National award teseskovali. He is undeserving
@kishorekumar869220 күн бұрын
ఇది కదా అసలైన జర్నలిజం అంటే సూపర్ తులసి చందు గారు హ్యాట్సాఫ్ 🙏🏻 కన్ఫ్యూషన్ కి కంక్లూషన్ ఇచ్చారు.... జనాలకు నిజ నిర్ధారణ చేశారు గ్రేట్ 👌🏻👌🏻👌🏻👌🏻
@balakrishnavechalapu501620 күн бұрын
Excellent jonoralist
@JohnRocky-u2q19 күн бұрын
she did only part of the story. She did not looked the Allu Arjun supporting evidences from twitter. Might he she did not had time.
@Cardhan20 күн бұрын
Allu arjun ki oka manishi pranam ante light ga undi.
@jagadeshkumar259820 күн бұрын
Not only AA, infact all tollywood heros
@maheshav356220 күн бұрын
అభిమానం ముసుగులో బిసినేస్... Sports and entertainment
@Bhanu_buoy19 күн бұрын
yeaaa
@Prabhakar34119 күн бұрын
ఎంత ఈజీగా తేల్చి పారేసావు భయ్యా
@sureshnagam372018 күн бұрын
మేడం గారు మీ విశ్లేషణ సూపర్👏
@PradeepKumar-el2vz20 күн бұрын
ఇందులో క్లియర్ గా ఉంది కధ హీరో గారు లోపలకి వచ్చి గేట్స్ close చేయమని చెప్పారు కధ ఇంకా అలా గేట్ వేసేస్తారేమో అని అందరూ ఒక్కసారిగా లోపలకి వెళ్ళటానికి try చేశారు అందులో పాపం ఆ తల్లి పోయింది
@vemulakondasatya383019 күн бұрын
చాలా ఓవర్ యాక్షన్ చేసాడు ప్రాణం పోయినా తెలిసి తెలియనట్టు సినిమా చూసాడు ఎవరో లో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పొతే మనకి ఏమైంది లే అనుకుని లైట్ తుసుకున్నాడు చనిపోయిన తల్లి జనాలు మీడియాతో కలిసి పోరాడుతుంది 🙏 ఇందులో రేవంత్ రెడ్డి సర్ సిఎం సర్ మీకు హ్యాట్సాఫ్ సర్ 🙏👆👆👆👆👆👆👆👆
Going to theatre at night with family for a premier show which is crowded is mistake
@medico473420 күн бұрын
Allu Arjun doing road show is wrong at a small place.. not the women going to watch movie.. Sare andaru she is female ani wrong ani chepthunnaru.. oka male person chanipote for example alane velladam tappu Antara???
@karkhanape239220 күн бұрын
Good question bro.
@prasadruttala15 күн бұрын
జనాలలో మార్పు రావాలి ఇకపైనా అయినా సినిమా హీరోలని ఒక రంగుపూసుకున్న నటుడుగానే గుర్తించాలి.
@pallepongumurali685120 күн бұрын
అల్లు అర్జున్ తన సినిమాని తాను చూడడానికి వస్తే ఒక సాధారణ ప్రేక్షకుడిలా రావాలే తప్ప హంగులు ఆర్భాటాలు చేస్తూ.. రావాల్సిన అవసరంలేదు. ఇక చట్టం అనేది అందరికీ చుట్టంకాదు అనేది ఎంతవరకు నిబడుతుందో చూడాలి. అంతిమ తీర్పుని కళ్ళకి గంతలు తీసివేసిన ఆ న్యాయదేవతే త్వరలో తీర్పునిచ్చి వీటికి చరమగీతం పాడుతుంది. మొత్తానికి మజా వస్తుంది ఇది అసలైన సినిమా అంటే🔥 ప్రతిఒక్కరు భయం బాధ్యతను కలిగియుండాలి అప్పుడే ఈ సమాజం బాగుంటుంది జై భీమ్ ✊🏻 చనిపోయిన ఆ అక్కకు నా ప్రగాఢ సానుభూతి. తన ఆత్మకు శాంతి కలగాలి 🕯️🕯️💔
@ramanakapurapu21619 күн бұрын
మేడం మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి మీ వీడియోని చూస్తున్నాడు బాగా చెప్పారు థాంక్యూ
@jameel927119 күн бұрын
ఒక ఆర్మీ ఫ్యాన్ కామెంట్ చేశాడు, ఫ్యామిలీ తో సినిమా చూడటానికి ఎందుకు రావాలి అని టికెట్స్ దొరికాయి కాబట్టి నీలా వాళ్లు కూడా ఆర్మీ కాబట్టి వచ్చారు మీ అభిమాన నటుడు కోసం.....
🙏🏻🙏🏻🙏🏻 అసలు ఎవరిది తప్ప అర్థం కావట్లేదు.. ఒక నిండు ప్రాణం పోయింది.. ఒక ప్రాణం పోయింది ఒక మనిషి మనతో లేరు అంటే ఆ కుటుంబానికి ఎంత బాధ ఉండిందో నాకు తెలుసు..
@vishnuvardhan855519 күн бұрын
Very good explanation Tulasi garu....I think Mr CM should answer ma'am's questions.
@ABHISHEKOFFICIAL66520 күн бұрын
100% police mistake అల్లు అర్జున్ నీ A1 ga FIR నోట్ చేయాల్సింది A11 గా ఫర్ ఫైల్ చేశారు అల్లు అర్జున్ బిగ్ MISTAK
@freebird362220 күн бұрын
💯%✅ correct ga chepparu Madam ✨
@bhagyamysore195211 күн бұрын
జనానికి బుద్ధిలేదు కుటుంబం తోసహా చూడతగ్గ సినిమా కానప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందా పెద్దలకే వెళ్లడం కష్టం తోసులాట తొక్కిసలాట ఉన్న ప్రదేశాలకు వెల్లడం తప్పు 21:01
@anandpydi726920 күн бұрын
U earned my respect mam❤🎉U got the video few days but u kept quiet And exposed the reality behind that unanimous mail.....U truly Great ❤
@shriyaandsiddhunallamilli323020 күн бұрын
ఈ సంఘటన తరువాత ఐనా సెలబ్రిటీలు, జనసందోహం లోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి, తాము అక్కడికి వెళ్తున్న రహస్యంగా ఉంచితే అందరికీ మంచిది. ఈ విషయం చాలా పెద్దది చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇలా చేయడం వల్లనైనా అభిమానుల ప్రవర్తనలో, సెలబ్రిటీల ప్రవర్తనలో మార్చు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి బాధాకర సంఘటనలు మళ్ళీ జరగకూడదు.
@sunithajee388120 күн бұрын
Nenu vella ki naa kastargitham dhara poyanu.. Vella cinema lu chudanu
@munikrrishna19 күн бұрын
Your correct 100% madam nice questions from you.
@MsRoyalson20 күн бұрын
మన ప్రజలు నటీనటులను దేవుళ్లుగా ఆరాధించడం దురదృష్టకరం. కాబట్టి మన సమాజం ఈ ఆలోచన నుండి మేల్కోవాలి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. దీని గురించి లోతుగా ఆలోచించి మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.
@appoliticsandmoviesinforma496020 күн бұрын
తులసి గారు మీ వీడియో పూర్తిగా చూసిన తరువాత నాకు అర్ధం అయింది ఏంటి అంటే ఆరోజు అతను తాగి ఉన్నాడు అని.
@VamshiVamee18 күн бұрын
Ee vishyamlo Nenu 💯/ Revanthreddy gariki hatts up
@seshasaiemani669719 күн бұрын
Police department సేవలు అభినందనీయం . Hats of to their services❤❤❤
@prasadkonidala564320 күн бұрын
We suport Revanth
@vakilsaab657420 күн бұрын
Tollywood quit Hyderabad
@nikkyujoshi19 күн бұрын
ఒక హీరో అయినంత మాత్రాన వాడిని ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. అది కూడా పిల్లలతో. ఇక్కడ సెలబ్రిటీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని అనుకుంటే, ఆయనకి కూడా థియేటర్ కు వెళ్లి చూసే హక్కు ఉంది
@kishorechamarti20 күн бұрын
Excellent video. Thank you!
@Lifemarathon11 күн бұрын
100% fans are responsible for this incident...
@PJKANHAIYA_RJPT20 күн бұрын
ఈ విషయంలో మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి న్యాయమే చేశారు అతని జైలుకు పంపించి ఇంకొకసారి ఇలాంటి సెలబ్రిటీ అనే హోదాతో వచ్చి సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా రేవంత్ సార్ సర్కారు
@shiv533520 күн бұрын
so true
@rajeshwarinamani933420 күн бұрын
Allu Arjun family kuda a familyki ardika sahayam chesarukada bro Inka vallu velite akkada godavajaruguddi kada Ani vellakapoovundochu valla tharapuna pamparukada evaro okarni
@RangaRanga-e4n18 күн бұрын
నిజంగా ప్రజల వైపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు
@AbbaiReddy-w7h19 күн бұрын
నేను బిజెపి కార్యకర్తలు . అయినా లైక్ దిస్. సీఎం జై రేవంత్ రెడ్డి గారు❤
@avbviswanath20 күн бұрын
బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో థియేటర్లో లేవా ?ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి రావాలా 😂😂 ? కేవలం లక్ష రూపాయలకే ఒక మంచి ప్రొజెక్టర్ దొరుకుతుంది అది తీసుకొని కుటుంబము , చిత్ర సిబ్బంది కలిసి ఇంట్లో కూర్చొని చూడవచ్చు కదా ?ఎందుకు రోడ్డెక్కి ప్రజల ప్రాణాలు తీస్తారు ఈ సెలబ్రెటీలు😡😡☝️
@PrakashJelda-o2w19 күн бұрын
పూర్వం తెర వెనుక వున్నా టెక్నిషన్ కు ప్రతిభ తెలియదు హీరో నే గొప్ప అనుకునే వారు ఇప్పుడు కూడ ఈ కాలం ఇంకా హీరో ఫ్యాన్ ఏందిరా పిచ్చి జనాలు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్స్ రైటర్ .... .... ఇలా అన్ని విభాగలు లాస్ట్ కు హీరో హీరోయిన్ అని గుర్తించాలి ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే టెక్నిషన్ ను గుర్తింపు ముఖ్యం కష్టం ఒకరిది సొమ్ము హీరో ది ప్రజల ప్రియరిటి మారితే హీరో ల మస్తీ తగ్గుతుంది 22:33
@shaikabdulsaleem467812 күн бұрын
Superb Maam 🎉
@sukhavasinaveen796020 күн бұрын
ఇంతటి బాధ్యతరహిత్యంగా వ్యవహరించిన అతను హీరో ఎలా అవుతాడు అన్ని అబద్దాలేనా ఇప్పటికి కొంచం కూడా తప్పు చేశాను అనే భావన అతనిలో అస్సలు లేదు. వాళ్ళు అలానే ఉంటారు డబ్బు మదం పొగరు ఈ అభిమానులుకి ఎప్పటికి అర్థం అవుతుందో ఏమో వాళ్ళు కేవలం రీల్ హీరోస్ రియల్ హీరోస్ అస్సలు కాదు. ఈ సంఘటన గుర్తుపెట్టుకొని కొందరు అయినా మారాలి అని కోరుకుంటున్న. అల్లు అర్జున్ కి చేసిన తప్పు కి ఖచ్చితంగా శిక్ష పడాలి అప్పుడు అన్న ఈ హీరోస్ అని పిలవబడే జీరోస్ కొంచం అన్న బాధ్యతతో మెలుగుతారు.
@ratnachannel501520 күн бұрын
Allu Arjun సినిమాలో నే Hero bhayataaa Zero and Attitude star.. vadi Attitude and Over Buildup valley oka నిండు ప్రాణం కూలిపోయింది... 😢😢
@user-wi6qv2ik7u19 күн бұрын
Great that you are bringing this up and it’s a shame the actor behaved with such disgrace to his fans. Looks like he lost his humanity with fame. But one question, why did you have to wait to release this until the system opened up. If you have video footage evidence, you would have to share it to the public and your audience.
@Sampat8120 күн бұрын
తాను అక్కడకి రావడం మూలంగా సాటి మనిషి ప్రాణాలు కోల్పోయి, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనీస బాధ్యత లేకుండా, ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెలిసిన తెలియనట్టుగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాడికి కనీసం రెండు ఏళ్లు అయినా బెయిల్, క్షమాశిక్ష అనేవి లేకుండా శిక్ష విధిస్తే కాస్త అయినా ఆమె ఆత్మ శాంతిస్తుంది. అని నా అభిప్రాయం. 🙏
@sunithajee388120 күн бұрын
Let us pray......
@hariprasadnaidurangineni650819 күн бұрын
దీన్ని బలుపు అంటారు మోటు భాష లో తప్పకుండా ఇ విడియో చూసిన తరవాత తప్పకుండా పన్ష్మెంట్ ఇవాల్సిదే
@murali599918 күн бұрын
madam, best analysis. AA should respond to Victim family..
@kalyanimikkilineni593620 күн бұрын
Super Action Allu Arjun! For this video clip you need to get Oscar Award.
@AGM409119 күн бұрын
21:00 కొండారెడ్డిపల్లి లో రేవంత్ రెడ్డి సోదరుడి వల్ల చనిపోయిన సాయి రెడ్డి కి కూడా న్యాయం చేయాలి.