Which Parties Help is Needed For One Nation One Election? | Kishore Poreddy | Murali Manohar| N Hub

  Рет қаралды 6,387

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

👉 NH PRIME: nhprime.in
Which Parties Help is Needed For One Nation One Election? | Kishore Poreddy | Murali Manohar| N Hub
#onenationoneelection #mallikarjunkharge #pmmodi #bjp #congress
Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -109
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • What is Revanth Reddy'...
►Defence Roundup EP -06
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a KZbin member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 38
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 5 сағат бұрын
నాకు తెలిసినంతవరకు కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ 100% ఉండాలి అలాగే చట్టాల్లో మార్పులు స్టెప్ బై స్టెప్ తేవాలి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే టైం కూడా కలిసి వచ్చింది
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 5 сағат бұрын
జై శ్రీ రామ్
@thotayadagiri5346
@thotayadagiri5346 2 сағат бұрын
We support & selute to one nation and one election 🎉🎉🎉
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 3 сағат бұрын
జై సద్గురు సాయికృష్ణగారు మీకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలకు చక్కటి చర్చలు అందిస్తున్నారు. ఇలాంటి చర్చలు ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలు పై తప్పని సరి అవసరం. జై సద్గురు
@yadaramesh3919
@yadaramesh3919 6 сағат бұрын
చర్చ చాలా బాగుంది. వన్ ఎలెక్షన్ చాలా అవసరం.
@ujjanapadsiddeswar1670
@ujjanapadsiddeswar1670 5 сағат бұрын
Good decision... All we welcome 🌹
@pavansingh6103
@pavansingh6103 6 сағат бұрын
Nice
@pavanyenugula8812
@pavanyenugula8812 2 сағат бұрын
దేశానికి చాల అవసరం జమిలీఎన్నికలు‌.
@lalithaparameswari8954
@lalithaparameswari8954 6 сағат бұрын
జై మోదీజీ
@grandhinammalwar9417
@grandhinammalwar9417 3 сағат бұрын
Very good discussion union sir.
@ramugmp3650
@ramugmp3650 6 сағат бұрын
కాంగ్రెస్ పుట్టకే హిందువులను జాగ్రత్త చేయడానికి కానీ మన హిందువులు 40% పర్సెంట్ కల్తీ హిందువులున్నారు మేలుకోవడం లేదు
@ramchandernune8465
@ramchandernune8465 4 сағат бұрын
NH taken a good debate. Both the members given very valuable clarifications Nice. One Nation one election is compoulsary needed in this juncture.
@VijayaLakshmiHavaldar
@VijayaLakshmiHavaldar 5 сағат бұрын
Very good information 👌
@vuppalagopalarao5221
@vuppalagopalarao5221 2 сағат бұрын
One election one nation concept is very good discussion is good vgr prajaa Aalochana vadica
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 4 сағат бұрын
JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🌄🚩🔱🇮🇳🙏💪👍❤️
@narsimhagaru7650
@narsimhagaru7650 6 сағат бұрын
Jai Bharath
@avasaralalakshmana38
@avasaralalakshmana38 4 сағат бұрын
One Nation one election is 200 percent ok sir, Sincior voter.
@vuppalagopalarao5221
@vuppalagopalarao5221 2 сағат бұрын
Good discussion, once in five years election is good one time election both Parliament and states good it must support all parties. Praja Aalochana vadica gopala rao vuppala.
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 4 сағат бұрын
పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు ఎక్కువ మంది గెలిచి సర్పంచ్ వేరే వర్గం వారు గెలవడం చాలా గ్రామాల్లో జరిగింది. ఓటరు చాలా చైతన్య వంతుడు.
@murthymvs7456
@murthymvs7456 4 сағат бұрын
ప్రజలకు కావలసినవీ సర్వభౌముడు ఇచ్చినా,సామాన్యుడు (ప్రజాప్రతినిధి) ఇచినా పర్వాలేదు...ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి...అదే అంతిమంగా..ప్రజాస్వామ్యమైనా, గుత్తాధిపత్యమైనా...అధ్యక్ష పాత్ర అయితే బాగుంటుందని నా అభిప్రాయం...అతను సమర్థులైన మంత్రులను ఎంచుకోవచ్చు...
@venugadarla11
@venugadarla11 5 сағат бұрын
Jai hindu
@pitchireddyk9916
@pitchireddyk9916 2 сағат бұрын
ఎవరి కులం మతం అభ్యర్థి కి ఓటు వేసే ఓటరు ఏమి విజ్ఞత ఉన్నట్లు
@pitchireddyk9916
@pitchireddyk9916 2 сағат бұрын
ప్రాంతీయ పార్టీ లు ఎంపీ ఎన్నికల్లో పాల్గొనకూడా చేసి రాష్ట్రాలకే పరిమితం చేయండి ఒక నియోజకవర్గం లో రాజీనామా చేసిన వారు అదే ఎన్నికలో పోటీ ని చెయ్య నీ రాదు
@ramaswamypentu879
@ramaswamypentu879 Сағат бұрын
కాంగ్రెసులో పని చేస్తున్న ప్రతి నాయకుడు దేశ ద్రోహులు, వారికి దేశం బాగు గురించి వద్ధు. ఈ లాంటి debate పెట్టాలి, మీది మంచి program
@a.p.sastry8600
@a.p.sastry8600 Сағат бұрын
ఎన్నుకోబడిన అభ్యర్థి/శాసన/పార్లమెంట్ సభ్యులు పూర్తి కాలం తప్పనిసరిగా కొనసాగాలి. ఒకవేళ మధ్యంతరంగా ఒక/కొంతమంది సభ్యులు/శాసనసభ రాజీనామా చేస్తే/రద్దయితే బాధ్యత/జవాబుదారీ వ్యక్తులు/పార్టీలు వహించాలి. అలాగే ఖర్చులు కూడా భరించాలి. పింఛను లాంటి సదుపాయాలన్నీ రద్దు చేయాలి. ఇలాంటి కఠినమైన నిబంధనలు విధించి అమలు చేయాల్సిన అవసరం ఎతైనా ఉంది.
@narayanaboga815
@narayanaboga815 Сағат бұрын
One nation one election is correct ఈ బిల్ ను ప్రతి రాజకీయ పార్టీ బలపరచి పార్లమెంట్ లో బిల్ పాస్ అయేటట్లు చేయ్యేలి
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 5 сағат бұрын
కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఒప్పుకోరు.
@Narendra-Kumar26
@Narendra-Kumar26 3 сағат бұрын
ఇది అంత తరువాత ముందు బిల్ పార్లమెంటు లో ఆమోదం పొందాలి దానికి ⅔ సభ్యుల ఓటింగ్ అనుకూలం గా వెయ్యాలి ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేది చర్చ పెట్టండి
@sreenivasulureddy2694
@sreenivasulureddy2694 3 сағат бұрын
జమిలి ఎన్నికలు అనేవి మంచి నిర్ణయం
@madhavdaakhore1876
@madhavdaakhore1876 Сағат бұрын
స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన విద్యా విధానం అందరికి సమానంగా విద్యా అందకపోవడం శోచనీయ మైన విషయం.ధనవంతులు మరియు పేద ప్రజలకు సమన్ వయెము చేసెది విద్యాఓకటే మార్గము.ధనవంతులు డబ్బుపెట్టి గొప్పచదువు గల సర్టిఫికెట్ తీసుకొంటాడు.పేదల చదువు నాటకియమై పోవుచూన్నది.ప్రభుత్వం పేదలకు ఉచితంగా చదవించిన చీన్ని నాటి చదువు సంస్కారం వరకే పరిమితం కావడం,ఓటు హక్కుగా భావించక ఎవరో పలుకుబడివారికి ఆహుతి ఔతున్నారు.మతాన్ని కూలన్నా జాతిని చీచ్చుగా వాడుకుంటు సమాజాన్ని మబ్యాపెట్టె చతురత కలగకా తప్పడం లేదు.విద్యావిఘ్ణ్యానం ప్రపంచంలోని దేశాల భావనాలకు అర్థరహితంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు తీసుకోవలసిన అవసరం లేదంటారా మరియు అర్థీకంగా వెనుక ఉండడం వల్ల కలిగే లాభాలు నష్టాలు ఉన్నాయా లేదాఅనె జీగ్నాష పూట్టించే ఒక సంబరం లేక పోవుటకు కారణం విద్యా యొక్క బలహినతయే........
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 сағат бұрын
Host Anchor to cut BJP spokes person as for there presence in Assembly, he is given space to dominate, where is Cong left BRS spokespersons, divide time accordingly...
@Yuvap6
@Yuvap6 10 минут бұрын
If any party is dissolving the term then for the rest of the time it should be in governor rule.. Then the parties will not take that step.. siggu ledu political parties ki mazak anukuntunaru em ana cheiyochu ani
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 3 сағат бұрын
😂😅😂😅తాంభూలాలిచ్చేస్తాం...
@sadasivareddy6919
@sadasivareddy6919 5 сағат бұрын
Voter emi cheyaledu sir antha EVM lu chesthai
@RavikiranSiliveri
@RavikiranSiliveri 5 сағат бұрын
Mari Scamgress banisaga jaggu banisaga
@arclightz11
@arclightz11 4 сағат бұрын
Brainless paytm gang ki inka manduthondi 😂
@Srinivas-2903
@Srinivas-2903 3 сағат бұрын
jalaga sanka naaku ra paytm goat
@vishwanathamrampally2947
@vishwanathamrampally2947 4 сағат бұрын
రాజకీయ పార్టీలతో సమందం లేకుండా రాష్ట్రపతి సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ కలిసి ప్రజాభిప్రాయం సేకరించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వెళ్ళాలి
How Mossad is Raising the Bar? | Israel | Nationalist Hub
15:40
Nationalist Hub
Рет қаралды 22 М.
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 55 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 19 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 224 МЛН
Decoding Arvind Kejriwal's Next Strategy? | Nationalist Hub
10:17
Nationalist Hub
Рет қаралды 675
Is Russia Joining Forces with Pakistan? | Brics | Nationalist Hub
4:06
Chandrababu Naidu's First 100 Days || Dr. Jayaprakash Narayan
26:21