Which Teaching Jobs are Easy to get? SGT & SA or TGT & PGT | TRT or Gurukula వేటికి అవకాశాలు ఎక్కువ?

  Рет қаралды 81,860

eGURUm TV

eGURUm TV

Күн бұрын

Пікірлер: 420
@ravikumarmotam999
@ravikumarmotam999 2 жыл бұрын
అన్న టెట్ ఎన్ని marks వచ్చినవాళ్ళు dsc కి గట్టిగా చదవొచ్చు? 75 వచ్చిన వాళ్ళు కూడా గట్టిగా try చేసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారా అన్న... ఈ కామెంట్ కి త్వరగా రిప్లై ఇవ్వు అన్న.. please
@gangadharabrahmam9718
@gangadharabrahmam9718 2 жыл бұрын
Unaru bro chaduvu baga
@rithikpotla3767
@rithikpotla3767 Жыл бұрын
మీకు పాదాభివందనం సర్ నాకు చాలా క్లారిటీ ఇచ్చారు ఈ వీడియోతో
@riseimpact8117
@riseimpact8117 2 жыл бұрын
అన్న మంచి సలహా ఇచ్చావు. రాజన్న సిరి సిల్ల జిల్లా SGT, SA Post ల deatils తెలియ జేయండి. వీలైతే ఒక వీడియో చేయండి.
@lopellylavanya6855
@lopellylavanya6855 2 жыл бұрын
Sgt 62 andi but 20,000 ni 10,000 chesiru kadha so intha kuda vundavu
@bopparamkeshavkumar2433
@bopparamkeshavkumar2433 2 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు సార్.😍😍
@bodanaagesh4664
@bodanaagesh4664 2 жыл бұрын
జిల్లా స్థాయి పోస్టులు కూడా తక్కువనే ఉంటాయి
@sureshbotany7974
@sureshbotany7974 10 ай бұрын
Hi Sir, Nenu gurukula jl post lu takkuva unnayi ani apply cheyaledhu .. job miss ayindi ani bhaga feel avuthunna today varaku... ee roju me video chusaka aa bhadha padina feeling poyindhi sir.. District post laku poti paduthanu sir thank you sir..
@మాబాబు
@మాబాబు 2 жыл бұрын
నేను Sgt 2009లొ,SA బయో 2012లో, SA Eng 2017లొ, Gurukul TGT Eng 2017 లొ, TGT PGT Eng 2018లో ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించలేక పోయాను నా వయసు 41 years, 8 months
@rameshkoduri2030
@rameshkoduri2030 2 жыл бұрын
Same problem bro ...U r district bro
@ammakuttijy
@ammakuttijy Ай бұрын
Sir నాకొక సందేహము....నాకు inter,degree,bed lo second language telugu ఉంది,నేను ఇప్పుడు ఎస్జీటీ కి eligible అవుతానా,ded లేకున్నా నేను ఎస్జీటీ కి ఎలా eligible అవుతాను....please నాకు reply ఇవ్వండి sir.... ఎందుకంటే డిగ్రీ లో నేను బీకాం కంప్యూటర్ చేసిన,తరవాత bed lo social and telugu చేసిన,కానీ చాల మంది అన్నారు,డిగ్రీ లో సోషల్ లేదు కాబట్టి డీఎస్సీ కి నేను eligible కాదు అని అంటున్నారు,మరి తెలుగు ఉంది కదా, తెలుగు secound language తో నేను sgt కి apply చేయొచ్చా,please ఎవరు clear ga చెప్పడం లేదు, మిరైన చెప్పండి..మి subscriber ga అడుగుతాన్న.
@మాబాబు
@మాబాబు 2 жыл бұрын
నేను Sgt 2009 లో ప్రిపేర్ అయ్యాను ,నాకు అప్పుడు 61.5 మార్క్స్ వచ్చాయి ,cut off 67 ,మళ్ళీ ఇన్నాళ్ళకు SGT ఛాన్స్ ఇచ్చారు ,మా వనపర్తి dist lo SGT posts 51 మాత్రమే ఉన్నాయి, అప్పుడు మాథ్స్, సైన్స్,సోషల్ కంటెంట్, మెథడ్స్, సైకాలజీ, GK, ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే వుండే 7 స్టాండర్డ్, ఇప్పుడేమో తెలుగు,ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ సోషల్ కంటెంట్, మెథడ్స్,GK,PIE అది 10 స్టాండర్డ్
@katheravikumar2931
@katheravikumar2931 2 жыл бұрын
SA posts enni vunai madam I am also wnp
@malleshergati8234
@malleshergati8234 2 жыл бұрын
అన్న ఇప్పుడు TRT అంటున్నారు కదా, ఇంతకు ముందు DSC ఉండే కాబట్టి డిస్ట్రిక్ట్ వాళ్లకు ఇచ్చారు.. మరి TRT కేవలం జిల్లా వారికే ఇస్తారా లేకుంటే రాష్ట్రం ఉన్న అందరికి ఇస్తారా
@DGP1891
@DGP1891 2 жыл бұрын
SGT తో పోల్చుకుంటే ,SA కి పోటీ తక్కువ ఉండొచ్చు కదా సర్.SGT కి Ded + B.ed ఉంటారు. SA కి ఓన్లీ Bed వాళ్లేగా సర్.
@nagarjunakummarikuntla8425
@nagarjunakummarikuntla8425 2 жыл бұрын
సార్ పోస్టుల సంఖ్య తెలువదు కదా .మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి.దేని కోసం చేయాలి
@sanjanachiliveri852
@sanjanachiliveri852 2 жыл бұрын
Mi analysis bagundi anna👍 nenu SGT ki eligible kani Group -1 ki prepare avutunna. TRT notification jan, feb lo except cheyyocha miku vunna information prakaram cheppandi anna
@rajaksk2733
@rajaksk2733 2 жыл бұрын
SA వద్దు. Sgt వద్దు పీజీటీ వద్దు టీజీటీ..... ఇపుడు ఏ ఎ పనులు చేస్తుంన్నారో ఆ ఆ పనులేయ్ ముద్దు..... ఈ కెసిఆర్ పాలనలో
@premkumarkethavath413
@premkumarkethavath413 2 жыл бұрын
మేసే గాడిదని కూసే గాడిద వచ్చి చెడగొట్టిందంట.
@venkatram901
@venkatram901 2 жыл бұрын
Good evening sir. సార్ నాకు 2017 TRT లో 60 (సోషల్ తెలుగు మీడియం)(అప్పుడు రంగారెడ్డి ఇప్పుడు మహబూబ్నగర్ సార్) మార్కులు వచ్చాయి, 2019 నుండి గురుకులలో (GT౼తెలుగు) సబ్జెస్ట్ చెబుతున్న నాకు తెలుగు కంటే సోషల్ పై చాలా పట్టుంది సార్, కానీ నా ఫ్రెండ్స్ 3 సం,, తెలుగు చెబుతున్నావుగా తెలుగు ప్రిపేర్కా అని అంటున్నారు కానీ నాకు సోషల్ అంటే చాలా ఇష్టం ఆ సబ్జెస్ట్ కోసం ఎంతైనా కష్టపడుతా,ఇప్పుడు తెలుగు చదువాల సోషల్ చదువాల ఏం అర్థం కావడం లేదు సార్. మీరే ఏదో ఒకటి చెప్పండి సార్.please please sir..
@bodanaagesh4664
@bodanaagesh4664 2 жыл бұрын
సార్ మరి టిజిటి లాంగ్వేజెస్ టీచర్ కి ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుంది సార్
@meenasriram1323
@meenasriram1323 2 жыл бұрын
Tq Anna full clarity 😊. Tet ki meeru suggest Chisina yes and yes publication prepair ayyi qualify ayyanu. Plz Suggest sa social, pie, magazine for current affairs also
@harikrishnadasyapu3622
@harikrishnadasyapu3622 2 жыл бұрын
Gurukula notification eppudu ravochu sir
@venkateshpathuri5299
@venkateshpathuri5299 2 жыл бұрын
సిద్దిపేట జిల్లా లో SGT,SA,LP ఖాళీ ల వివరాలు వివరించండి మా సందేహాలు పూరించండి
@lalithaangoth1984
@lalithaangoth1984 2 жыл бұрын
Ala m kadhu sir...... tgt pgt ki avru prpr avvaru takkuva .. ala anukoni kabbti .. tgt pgt ne prpr avvali .. avi akkuva vache chanses untai
@crazypriyavlogs2723
@crazypriyavlogs2723 7 ай бұрын
TGT, PGT కి డిగ్రీ లో SC,ST లకు కూడా 50% కచ్చితంగా ఉండాలా సార్
@thathapudianilkumar6836
@thathapudianilkumar6836 2 жыл бұрын
సార్ నమస్తే . B.ed పాస్ అవ్వుతే సరిపోతుందా లేక మంచి గ్రేడ్ కావాలా వేరే పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే మినిమం ఎంత మార్క్స్ రావాలి సార్
@msuresh4794
@msuresh4794 2 жыл бұрын
ఇవ్వని నోటిఫికేషన్ కి ఎందుకన్న వాడు నోటిఫికేషన్లు ఇవ్వడు
@sirishirisha4111
@sirishirisha4111 2 жыл бұрын
Sir nagarjuna University lo pg chesam .2016-18 lo.mari ma situation aenti sir.inka aenni rojulu ee confusion lo undali.gurukula ki choice untadha undadha
@jakshatha148
@jakshatha148 2 жыл бұрын
అన్న బీఎడ్ వాళ్ళకి ఎస్జీటీ అవకాశము ఉంటుందా...
@english1-107
@english1-107 Жыл бұрын
No
@rajashekarpusala6960
@rajashekarpusala6960 10 ай бұрын
No
@kupendra104
@kupendra104 7 ай бұрын
No
@AravindSanja
@AravindSanja 5 ай бұрын
No bro
@sobharohin
@sobharohin 2 ай бұрын
No
@kaganarama8718
@kaganarama8718 11 ай бұрын
Very,,use full,,and brief information sir,,thanq so much sir
@phibcreations1209
@phibcreations1209 11 ай бұрын
Sir sir nenu SA lo tet qualify ayyanu and Sgt lo kuda tet qualify ayyana TGT ki edhi saripotunda
@radhaaruna4258
@radhaaruna4258 2 жыл бұрын
Hi naresh garu chala baga explain chesaru 🙏🙏🙏🙏🙏
@chandanaoruganti4979
@chandanaoruganti4979 2 жыл бұрын
Malli tet pette avakaham undha sir plzzz tell me prepare avamantara
@kolapakashivanagesh9817
@kolapakashivanagesh9817 Ай бұрын
Anni societies ki recent ga select ayina gr4 jr asst job roles, promotion, prc etc vedio cheyandi
@thurakasrinivas5710
@thurakasrinivas5710 2 жыл бұрын
Anna SA and tgt pgt veicancys for district wise video chey
@sabithasingh7329
@sabithasingh7329 2 жыл бұрын
అవును sir చేయండి
@vikramviky9222
@vikramviky9222 2 жыл бұрын
Yes please chendi
@chathrukethavath5357
@chathrukethavath5357 2 жыл бұрын
అన్న నేను ts టెట్ paper-2....b.ఎడ్ ఫైనల్ వాళ్లకు ఛాన్స్ ఇవ్వడంతో టెట్ రాశాను...dsc ki eligible అవుతాన ? ఎందుకంటే course complete కాకముందే టెట్ రాశా కాబట్టి...pls give me clarity sir...
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh 2 жыл бұрын
May be chance ఇవ్వకపోవచ్చు...
@ramakanthgoud2004
@ramakanthgoud2004 2 жыл бұрын
notification vacha lopu B.Ed complete aitha eligible aithav bro
@kjangaiah102jangaiah7
@kjangaiah102jangaiah7 2 жыл бұрын
Thank you Sir Good Information and Good Explanation 👍 🙏
@chinnusworld784
@chinnusworld784 10 ай бұрын
Chaala bhaaga chepparu sir 😊
@pream3112
@pream3112 2 жыл бұрын
Gurukula Notification yeppudu vastadi sir
@miryalaramadevi-v8o
@miryalaramadevi-v8o 28 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@rajyalaxmi1492
@rajyalaxmi1492 2 жыл бұрын
Anna nen Bed chesanu 2018 lo Aachary Nagarjuna University distence lo MA Telugu chesanu Telugu post ku aligible avuthana.plz chepandi..🙏🙏
@lakshmanrao4254
@lakshmanrao4254 2 жыл бұрын
Naa సమస్యకు సమాధానం దొరకక సతమత మవుతున్న TET paper2 lo మంచి marks vachaay Bed methods mathes and physical science Degree lo mathes, physics, computer science Nenu SA physical science ku eligible avuthaanaa Komchem clarity ఇవ్వండి sir🙏
@gajendharkumar743
@gajendharkumar743 2 жыл бұрын
Good evening anna nijam ga miku runapadiuntam anna correct time lo manchi guidens estu vastunnaru🙏🙏
@mounikaamruthoji800
@mounikaamruthoji800 2 жыл бұрын
TGT and SGT medha concentrate cheyali anukuntunna sir....2 notifications okee sari ravu ani okaa hope tho mundhu gurukula undochu kada sir...am i wrong?
@arunaraghu4406
@arunaraghu4406 2 жыл бұрын
Gud evng sir SA minchndi ledu sir woman aspirants ki meerannattu but TRT notification late ayithe mathram Gurukula TGT best sir
@radhaaruna4258
@radhaaruna4258 2 жыл бұрын
Gurukula tgt ki genaral knowledge ki sambandinchi books cheppandi plz plz
@shankerpower8192
@shankerpower8192 2 жыл бұрын
B.Ed రెగ్యులర్ PG ఓపెన్ లో ఒకే సంవత్సరం లో చేసి ఉంటే PGT కి చాయిన్స్ ఉంటుందా
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh 2 жыл бұрын
Untadi
@dineshpatel3112
@dineshpatel3112 2 жыл бұрын
@@eGURUmtvNaresh anna oke academic year lo Regular B Ed and Distance lo PG chesthe valid avthada sir PGT ki eligible avthama
@RR-Adda
@RR-Adda 2 жыл бұрын
Anna ne answer kosam chustunna.nv eche answer naku Chala valuable Anna I got 103 marks in 2022 tet science background.nenu 1st 2nd class ANGANVADI lo chadivanu vitiki study certificate estara Este Ela tisukovali nenu e prasnaku naku answer kavali Anna kindly give answer to me.
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh 2 жыл бұрын
1st, 2nd class బోధించే అర్హత అంగన్వాడి లేదు. అంగన్వాడి లో అలా బోధించరు.. ఒకవేళ బోధించినా ఎలాంటి certificate ఇవ్వరు...
@RR-Adda
@RR-Adda 2 жыл бұрын
Thanks brother.1st 2nd study certificate lekunda nenu 3rd class nundi tspsc lo upload cheskovacha na study certificates lu. I am waiting for u r valuable reply.
@rajkumar-ki2bw
@rajkumar-ki2bw 2 жыл бұрын
Anna vacancies chusukoni target select chesukomani cheppav correct e but vacancies teliyalante official notification vasthene correct ga telustundi but appitike exam ki time antha ga undadu .so em chadivina exam notification ki munde cheyali kada?⭐⭐⭐
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh 2 жыл бұрын
Present అన్ని ఉద్యోగాలకు common గా ఉండే సిలబస్ పూర్తి చేయండి.... ఖాళీల వివరాలు తెలిశాక ఏదైనా ఎంచుకొని అప్పుడు దాని కోసం ముందుకు వెళ్ళండి.
@rajkumar-ki2bw
@rajkumar-ki2bw 2 жыл бұрын
Thank you for ur response bro
@hsbyt2595
@hsbyt2595 7 ай бұрын
సర్ నేను ఈ టెట్ రాయలేదు కాని ముందు టెట్ పాస్ అయ్యాను. ఇప్పుడు dsc రాయాచ్చా.
@sravanthirompally2066
@sravanthirompally2066 2 жыл бұрын
District wise vacancy list lo sangareddy district di information list unte upload cheyandisir pls....
@bujjivenkat6737
@bujjivenkat6737 2 жыл бұрын
I am from AP, Which job I may prefer I have completed my MA English With b.ed same methodology
@reshmasyed1584
@reshmasyed1584 2 ай бұрын
Good morning Annaiyah mana zilla lo postlu takku undi vere zilla lo ekku unte akka manamu dsc ki rayecha,lekunte mana zillalone raste best na anna. Ekkada apply cheskuntene manchidho please video cheiyendi
@chandarj51
@chandarj51 2 жыл бұрын
Do a video on expected S A vacancies
@AvinashPinipe-l9z
@AvinashPinipe-l9z Жыл бұрын
Hi SIr, I have done engineering and B.ed in Math and qualified ctet and tstet. I am unable to fill the form because i dont see option for engineering while trying to fill the graduation details. Please help.
@kundrukrishnaiah9931
@kundrukrishnaiah9931 2 жыл бұрын
Sir gurukula notification eppudu?
@seshidarmaloth6176
@seshidarmaloth6176 2 жыл бұрын
Sir, Nenu 1 to 4 class oka school lo chadivanu.....but that school epudu close ayindhi sir....All That school Students list record book lo na name ledhu sir.......And that school ke samandhinchina na dhaggara alanti proof ledhu sir..... What should i do now sir?
@lingamurthiedidhineni
@lingamurthiedidhineni 2 жыл бұрын
School assistant post lu enni unnay district vise cheppandi anna plz
@janardhananjapallyma9831
@janardhananjapallyma9831 2 жыл бұрын
TGT PGT 1st paper జనరల్ స్టడీస్ తెలుగు వాళ్ళ కి తెలుగులో ఉంటుందా సార్ MA తెలుగు వాళ్ళకి
@తెలుగుసాహిత్యనిధి-ఞ7ఘ
@తెలుగుసాహిత్యనిధి-ఞ7ఘ 2 жыл бұрын
2017 notification lo తెలుగు లో వచ్చింది 2018 లో ఇంగ్లీష్ వచ్చింది, ఇప్పుడు notification vasthe ne clarity vasthdhi
@janardhananjapallyma9831
@janardhananjapallyma9831 2 жыл бұрын
@@తెలుగుసాహిత్యనిధి-ఞ7ఘ tq
@gajulahussena4543
@gajulahussena4543 3 ай бұрын
Hi sir chala correct ga chepparu nenu M.A hindi complete chesanu nenu pgt ki apply cheyocha. Ela prepare avvalo koncham cheppandi sir
@aknaidu1442
@aknaidu1442 2 жыл бұрын
SGT court case emindi sir bed vallaku chance untunda
@shahidshaik5103
@shahidshaik5103 2 жыл бұрын
Yes untada
@సాయిరాంయాదవ్స్
@సాయిరాంయాదవ్స్ 2 жыл бұрын
Chance vntundhi
@nunekrishna74
@nunekrishna74 2 жыл бұрын
Undadu anukunta
@nunekrishna74
@nunekrishna74 2 жыл бұрын
Court already hint ichhindi...tet ki matrame permission ani.........mana govt elections kosam drama lu anthe
@bitlasridhar1155
@bitlasridhar1155 2 жыл бұрын
There is no doubt . 💯
@RavisudhkarRavisudhakar
@RavisudhkarRavisudhakar 2 ай бұрын
Sir nenu SSC pravat lo complete inter ledu Bcom distance lo complete aindi BED cheya vachha Leda AP DSC next unn tunda leda please sir che ppa galaru
@thipireddyreddy7626
@thipireddyreddy7626 2 жыл бұрын
Thanks good information good seilbus annaya
@pushpalatha-or1pi
@pushpalatha-or1pi 10 ай бұрын
Thank you so much anna clear cut information
@ayyalappakurva
@ayyalappakurva 2 жыл бұрын
Good explanation sir
@thallapellideekshitha9499
@thallapellideekshitha9499 18 күн бұрын
Sir PGT lo telugu subject lo telugu lo ne vasthadhi kadha sir english avasaram ledhu kadha sir
@lavanyarachaveni4451
@lavanyarachaveni4451 2 жыл бұрын
Dist wise posts vivaralu cheppandi
@sureshsurya5087
@sureshsurya5087 2 жыл бұрын
Hi sir nenu MA-telugu and B.Ed complete cheshanu but TET lo paper 1 matrame qualify ayyanu sir (iam nagarkurnool dst) nenu ye post ki Prepair kaavalo cheppandi sir
@తెలుగుసాహిత్యనిధి-ఞ7ఘ
@తెలుగుసాహిత్యనిధి-ఞ7ఘ 2 жыл бұрын
Pgt తెలుగు ( r )sgt ki eligible
@gaerbunny6941
@gaerbunny6941 2 жыл бұрын
Sir bed candidates are eligible for Sgt?
@sheshubaggali7700
@sheshubaggali7700 2 жыл бұрын
Anna SA social or SA telugu deniki poti takkuvaga vuntundi cheppagalaru 🙏🙏
@nareshkk9885572158
@nareshkk9885572158 2 жыл бұрын
gurukula mundu untunda dsc munud pedutara bro?
@anjagoudburra1789
@anjagoudburra1789 2 жыл бұрын
Thank you sir, good information🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙏🙏🙏
@jaganmalothm6025
@jaganmalothm6025 2 жыл бұрын
But P.G.T, T.G.T ku select easy ga vuntadi.
@mayurirachakatla8756
@mayurirachakatla8756 2 жыл бұрын
Ela sir
@rameshazmera2176
@rameshazmera2176 2 жыл бұрын
Thank u Anna clarity ecchinanduku
@Palepuveeraiah
@Palepuveeraiah 10 ай бұрын
Anna me videos chala bagaa chapthanaru meru ❤
@madakamsailu3034
@madakamsailu3034 2 жыл бұрын
Sir super guidence icharu,nenu bed,ded chesanu,S.A physics prepare kavalanipisthundi, but vacancy Anto teliyadu,
@gangarajukadasi803
@gangarajukadasi803 2 жыл бұрын
Anna mana male person ki e sari gurukulal lo post elavunde అవకాశం ఉంది Previous notifications women ke ఎక్కువ వుండి నాయి ఎప్పుడు ....
@sabithasingh7329
@sabithasingh7329 2 жыл бұрын
CTET qualify అయినవారు SA ki eligible ఔతార please చెప్పండి
@rajubhai..8049
@rajubhai..8049 Жыл бұрын
Full clarity.. 👍👍🙏🙏
@jogaprabhakar7160
@jogaprabhakar7160 2 жыл бұрын
Thanks sir good complement
@Nvkp-pi2sq
@Nvkp-pi2sq Жыл бұрын
Sir mahabubnagar jillaa lo science s .a postulu enni vundochhu sir please 🙏🙏🙏 tell me sir
@lavanyam8561
@lavanyam8561 2 жыл бұрын
Hi sir am lavanya fm knr nenu house wife ni nenu Sgt ki prepare avtunnanu chala doubts unnai plz metho matladali ela sir
@shilpakatta
@shilpakatta 7 ай бұрын
Hi sir nenu Aptet 2022 rasanu ,qualify ayyanu but nenu result card download chesukoledhu. ApTet qualify ayithe lifelong validity na sir?
@m.praveenkumar1992
@m.praveenkumar1992 2 жыл бұрын
B.ed vallaki sgt chance estara please clarify cheppandi anna
@kurubaravindra7331
@kurubaravindra7331 Жыл бұрын
Sgt chans undhi
@mkgovindu718
@mkgovindu718 2 жыл бұрын
Ne OTR cheyaledu sir DSC ki amina prabu lama sir eppudu cheyavacha
@dhanavathramesh7878
@dhanavathramesh7878 2 жыл бұрын
Anna court case gurinchi okasari Cheppandi please
@mayurirachakatla8756
@mayurirachakatla8756 2 жыл бұрын
Tq sir especially it's valuable information for me🙏
@thallapellideekshitha9499
@thallapellideekshitha9499 18 күн бұрын
Sir PGT ki Post graduation lo MA telugu and BED unte saripodhi kadha sir
@kingrathodsairam2891
@kingrathodsairam2891 2 жыл бұрын
My inspiration Anna Miru preparing for SGT...
@shivap843
@shivap843 2 жыл бұрын
Sir Sgt lo English subject gurinchi Ela prepare kavali cheppandi sir
@mounikayerramdasu5471
@mounikayerramdasu5471 2 жыл бұрын
A district A zones kindhaku vasthayo list cheppandi sir plzz
@lingamurthiedidhineni
@lingamurthiedidhineni 2 жыл бұрын
Sir district vise enni post lu unnay school assistant post lu koncham chepandi sir plz mi anchana prakaram undacho cheppandi sir
@Mikky15
@Mikky15 2 жыл бұрын
Tq so much sir....The Best information
@eslavathrajesh8219
@eslavathrajesh8219 2 жыл бұрын
Chala chalaa Baga chepparu sir
@banothprincy9724
@banothprincy9724 2 жыл бұрын
Sir methodology wisega avarevaru eligible anedi video cheyara sir pls ...pgt , tgt & sa ...
@satishbabu8537
@satishbabu8537 10 ай бұрын
Sir present now in Ap DSC notification finally what happened,, for Sgt both bed and ded eligible ani fee teskundi system but hall ticket issue stopped,, finally B. Ed vallu sgt ki eligible or not
@MaheshMahesh-be8wg
@MaheshMahesh-be8wg 2 жыл бұрын
Tq sir పిచ్చ క్లారిటీ ఇచ్చారు సార్
@neelamakshaya5390
@neelamakshaya5390 9 ай бұрын
Naku oka doubt undhi sir D.ed chesina vallu anni subjects cheppachu ok Elementary school lo but B.ed chesina vallu 1st methodology edho oka subject thiskoni 2nd methodology Telugu/English/hindhi chesina vallu Mari endhuk Telugu,Hindhi,English posts ki eligible Karu sir ikkada 1st methodology tho patu 2nd methodology records kuda vallu rastharu kadha alantappud malli Telugu,English,Hindhi pai PG cheyyadam endhuku high school teacher avvali ante idhi maki clarity kavali sir and 10th,inter,degree lo one of the subject ga Telugu,English tiskuntaru mari b.ed lo kuda 2nd methodology thiskuntaru so alntappud b.ed vallaki 2nd methodology teacher avvadaniki kuda chance untadhi kadha mari malli PG endhuk cheyyali sir special degree oka subject Telugu English chesina vallu eligible ayinappudu 10th to B.ed varaki Telugu subject chadhivinappudu vallu Telugu SA post ki eligible endhuku Karu sir actually b.ed chesthe minimum 3 subjects posts ki eligible ayyela undali syllabus English kachithanga undali andhariki and Languages Telugu/English/Hindhi undali and also 1st methodology valla degree subject ayi undali sir D.ed vallu anni cheppachu mari B.ed vallaki ilanti chance undali kadha sir asalu degree varaki unnattu ga same Telugu,English and valla methodology unte private sector lo vallu oka 3 subjects cheppagalugutharu Sir ila unte manchidhi sir so vallu English,Telugu,Valla methodology subject chadhuvukuntaru so vallaki 3 School Assistant posts raskodaniki chance ivvali PG JL avvadaniki NET/SET DL avvadaniki kadha mari B.ed chesina vallu Highschool teacher avvali ante PG cheyyadam endhuku sir promotion ravali ante PG,NET/SET rayali but high school teacher job ravali ante B.ed after TET,DSC rasthe saripoddhi ga malli PG cheyyadam endhuku sir idhi maki clarity kavali
@angiekaneboina2288
@angiekaneboina2288 2 жыл бұрын
Sir naadhi pg (chemistry) and b.ed bioscience complete aindhi eppudu d.sc ki paper 2 choice vundi (tet ok) alage PGT Choice vundhi ..bioscience paranga pgt and tgt lo 2 choice vuntada plz inform me sir
@jampalasrinivas8659
@jampalasrinivas8659 2 жыл бұрын
అన్న గారు నమస్తే... నేను సూర్యాపేట నుండి police Srinivas. మా మేడమ్ TTC 89 & BED 120 వచ్చినవి రెండు టెట్ పాస్ అయింది తను ఎది ప్రిపేర్ అవ్వలి చేప్పండి ప్లీజ్...
@shankarsomu7411
@shankarsomu7411 2 жыл бұрын
Sir.. sgt and SA rendintiki okesari prepared kavacha..
@mamidalasudheer8531
@mamidalasudheer8531 2 жыл бұрын
Thank you అన్న🙏 M. Sudheer Khammam
@janirajula2140
@janirajula2140 2 жыл бұрын
Sir iam from English background .there is no English posts in last trt notification. Is there any chance for English SA posts in coming trt ..please reply me.. SA
@praveenpamballa2706
@praveenpamballa2706 2 жыл бұрын
Manchi information iccharu sir.. thank you... Sir oka information kavali, dhayachesi cheppandi.. nenu B. Ed , (Social) D. Ed rendu cheshanu, telugu medium lo, PG mathram M. A (English) cheshanu.. nenu dheniki prepare kaavalo cheppara pls...
@hemanthkittu9128
@hemanthkittu9128 2 жыл бұрын
Thank you sir 🙏🙏
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Which jobs are easy to get? Teaching Jobs? or TSPSC Groups?
18:04