అన్న మీరు చాలా అర్థవంతoగా వివహారించారు... ధన్యవాదములు అన్న 🙏
@patlollaanjaneyulu90293 жыл бұрын
ప్రభుత్వ కాంట్రాక్టు, ఆవుట్ సోర్సింగ్ ఉధ్యోగం చేసే బదులుగా ఎదైన మంచి కంపెనీ లో ఉద్యోగం చేయటం మేలు ,ఎఃత పనిచేసినా గుర్తింపు ఉండదు ,వేట్టిచాకిరి చేయాలి. సమాయానికి జీతం రాదు ,ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లు ఉండవు.బయపడి పనిచేయాలి.ప్రయివేటు కంపెనీ లలో ప్రతిభ ,ఆనుభవం, బట్టి జీతం ,ప్రమోషన్స్ ఉంటాయి.
@vasanthamraghavendhar65553 жыл бұрын
అన్నా జేపిస్ ల 3years probation period complete అయిన తర్వాత రెగ్యులర్ అవుతామ??? మేము లీగల్ గా వెల్లోచ్చా వీడియో చేయండి 9000 మంది జెపిస్ లు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు
@vasu32533 жыл бұрын
Anna మమ్మల్ని JPS 2018 exam ద్వారా అక్కడ వున్న JPS lu vere job valla Kani, pressure valla Kani e job no resign chesi వెళ్లారు, ఎప్పుడు DPO ఆఫీస్ వాళ్ళు next roaster point lo vunna వాళ్ళను పిలిచి, జాబ్ ఇచ్చారు కానీ ఇది outsourcing వాళ్లకు అప్పజెప్పారు అయితే ఇక్కడ కొద్ది మంది OPS lanu JPS lu ga convert చేశారు, 2018 లో మొదలైన ఈ నియామక ప్రక్రియ ప్రస్తుతం(2022) vacant ayinakoddi fill up చేస్తున్నారు present g.o 317 zonal బదిలలో భాగంగా కొన్ని జిల్లాల్లో OPS lu పనిచేస్తున్న గ్రామ పంచాయితీ లను ఖాళీలు గా చూపెట్టి OPS lanu తీసేశారు... 1) ఒక నియామక ప్రక్రియ ఎన్ని లిస్ట్ ల వరకు పిలిచి fill up చేయొచ్చు 2)Exam ద్వారా వచ్చి roaster point ప్రకారం fill up chesina jobs Agency వాళ్లకు ఇచ్చి outsourcing lo నియామకం చేయొచ్చా 3) ఇందులో కొద్ది మంది OPS lanu JPS ga convert చేయొచ్చా
@పున్నంPSమల్లిడి3 жыл бұрын
Hi sir Guest Lecturer in junior college లో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటద ? మధ్యలో ఏమైనా తీసివేసే అవకాశం ఉంటుందా sir please reply?
@kirangoud78073 жыл бұрын
Anna outsourcing panchayati secretarys ne kuda 2018jps exam lo vachina marks merit and roaster prakaram select cheyadam jarigindi.konni districts lo appointment orders kuda Dpo ichindu agency kadu.konni districts lo ops to jps convertion kuda chesinru.
@vtventertanment53983 жыл бұрын
Anna e vishayam mida clear explanation ivvandi regular avuthada leda
@muraharidurgam39792 жыл бұрын
Same doubt bro
@sidamgangaramsidamgangaram9792 жыл бұрын
Anna. Sku distance. Degree chellelaguna. Mataladandi Anna
@sidamgangaramsidamgangaram9792 жыл бұрын
Chala loss indi Anna adegree lu chellite. Chala mandiki sahayam. Chesina vallu. Avatharu
@rockvideo9300 Жыл бұрын
Health department మొత్తం కూడా కాంట్రాక్టు మీద depend అయ్యింది దాని గురించి కొంచెం చెప్పండి
@santhoshnaidu95165 ай бұрын
Hi bro. Are you belong to health care department?
@krishnaraonandigam3792 Жыл бұрын
నమస్కారం సార్.. మీ వీడియోలు చూస్తుంటాను. చాలా బాగుంటాయి. EMRS టీచర్స్ అవుట్ సోర్సింగ్ పోస్టులా..? కాంట్రాక్టు పోస్టులా..? దయచేసి తెలియజేయగలరు
@venkateshk59042 жыл бұрын
Central scheems ద్వారా state notification ఇచ్చి Dsc dwara contract పద్దతిలో recruit ment అయ్యిన వాళ్ళ పరిస్థితి ఏంటి sir for example NHM(National health mission)
@ashasri99573 жыл бұрын
Thanks for the clear explanation sir.... But how about Guest Faculty in Gurukulams?
@swapnathirupathi4513 Жыл бұрын
Anna ma ఆయన govt hospital lo wrk chysthunnadu contract పద్దతి లో PF kuda cut ఔతుంది తనకు పర్మెనెట్ authundhaa...? 3 yers ఔతుంది జాబ్ లో chyre
@hariyenreddymaster58503 жыл бұрын
Muncipal lo out souring job cheste tiseyadanki chance unda future lo perminent aye chance unda muncipal jobs ki amina rules vere untaya tiseyakinda plz tell me
@sreenipindiboyina Жыл бұрын
Thank You sir, mee content udyogam leni vallaku saripotundi. Recruitment lo absorption ante yemito teliyajeyagalaru
@DscAspirent3 жыл бұрын
గుడ్ ఈవినింగ్ అన్నా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో next academic year nundi school లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తారు అంటున్నారు టెట్ డీఎస్సీ ఎగ్జామ్ ఎలా conduct చేస్తారు తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం నా ??? ప్లీజ్ అన్నా చెప్పండి
@saiSaladi952 жыл бұрын
Hi anna 👋 9/3/2022 నాడు అసెంబ్లీ లో కెసిఆర్ 90000 వేల జాబ్స్ ఉన్నాయి అని చెప్పాడు. వాటికి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పాడు . electrical department సంబంధించి జాబ్స్ ఎం రాలేదు . గవ్నమెంట్ లో వుండదా.?
@benharkumarkolipaka50042 жыл бұрын
Sir . మేము యూనివర్సిటీలో 20.yar s.పని చేస్తున్నాను. Lamsam నుండి దినసరి ,వేతనం. వచ్చాం. రిజిస్టర్ అకౌంట్ లోకి నుండి జీతాలు వస్తాయి. మాకు ఉద్యోగ భద్రత ఉంటుందా.
@sohailsohail49210 ай бұрын
Sir salary automatically generated Or in person aduit and calculate how day he do job Salary which will come department send how the salary came account please help dout
@vedadripullamsetti9262 жыл бұрын
Thank you sir...🤝for your valuable 🙏 information
@goudellynarsimlu6133 Жыл бұрын
సార్ నేను మున్సిపాలిటీలో అవుట్ సర్వీసింగ్ జాబ్ చేస్తున్నాను మున్సిపల్ అధికారులను తీసేసి అధికారం ఎవరికైనా ఉంటుందా అవి రూల్స్ ఏమన్నా ఉంటే చెప్తారా సార్
@rameshkumbala91629 ай бұрын
అవుట్సోర్సింగ్ ఉద్యోగం తమరు చెప్పినట్టుగా ఉంటాయి కానీ హాలిడే రోజున పండుగలు రోజున గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఉంటాయి
@poshettyjaddi252 Жыл бұрын
Sir. Tell me. Government's teachers TSPSC Notification 2023 లో JL గా SELLECT అయితే టీచర్ గా చెసినా సర్వీస్ & salariry కౌంట్ అవుతుందా లేద సర్ తెలుపగలరు
@maimoodgurjal2471 Жыл бұрын
Sir మీకు నా విన్నపం..... తెలంగాణ లో కాంట్రాక్టు వ్యవస్థ ఎప్పుడు ప్రారంభం అయింది మరియు ఎప్పుడు రద్దయింది అ వివరాలు కావాలి
@lachiramlachiram55482 жыл бұрын
అన్న నేను 10 సం రాలు గా బ్యాంక్ లో ఏజెన్షి ల ద్వారా పని చేస్తున్నా కానీ నన్ను sadanga job లో నుంచీ తీసివేశారు మా ఏజన్సీ తరుపున కోర్ట్ లో కేసు వేషం మాళ్లి మా ఉద్యోగాలు మాకు వస్తాయా
@shaikjilani82992 жыл бұрын
Thank you so much Sir Viluvina Samacharam Theyliyacheysaru Dhanyavadhalu Sir🙏🙏
@mohansamyuktha73652 жыл бұрын
Good evening sir Nenu hospital lo Lab attendant job chesthunnanu ( outsourcing) maku leaves chusthe CL, PH lu enni Untai . Public holidays untaya, CL enni Untai dayachesi cheppandi sir
@gollavinay64522 жыл бұрын
Miku salrys entha bro
@bejawadaprasad3 жыл бұрын
Anna Jps ne examu rase merit dhora thesukona valane chala mandhi Outsourcing jps kuda permenr chasara video chayandi kone distakula chasunaru
@eGURUmtvNaresh3 жыл бұрын
Sure thappakunda matladutha
@nampellidhanalaxmi46712 жыл бұрын
Sir anganwadi jobseppudu paduthai sir
@ravindhark62302 жыл бұрын
Avaru amanukunna vunnadhi unnattu chepparu super manchiga chepparu sir
@ANILKUMAR-oq1yt3 жыл бұрын
Anna junior panchayat secretary's ne govt fill chesindi 2019 aprl lo.. maku 3 year's probesion period pettindi... eppudu 2022 aprl ki complete avthundi ..So regyular cheyyali.... bt eppudu govt out sorsing Panchayat secretary's vedanam lo fill chesthundi... ee vishyala gurinchi video chayyandi anna..
@eGURUmtvNaresh3 жыл бұрын
Inthaku mundu video lo kudaa adigav..... Deeni meedha spashtangaa kanukkoni video chesthaa
@teluguminutes89193 жыл бұрын
Probation malli oka year pencharuga Total probation 4 years
@vasu32533 жыл бұрын
అవును అన్న, outsourcing Panchayat secretaries గూర్చి vedio చేయి అన్న
@bshravankumaar95513 жыл бұрын
@@eGURUmtvNaresh ఓల్డ్ ఫెంక్షన్ Ops scheem...న్యూ ఫెంక్షన్ cps గురించి వివరించండి సర్
@mohdsohail13738 ай бұрын
Salary enta untadi bro contract job valaki???
@ab-ct4kd3 жыл бұрын
Anna make a video on ops secretary..valla future enti..??
@kalavalavenkatramana7795 Жыл бұрын
సార్ నిజమే మీరు చెప్పింది మాకు బాగా అర్ధం అయ్యింది సార్ అది ఎలా అంటే నేను 104 లో డ్రైవర్ గా చేస్తున్నావ్ మేము ఏదో ఉహించుకొని వెళ్ళాము సార్ కానీ మీరు ఇప్పుడు చెప్పానాక ఇప్పుడు అర్ధం అయ్యింది సార్ tq🙆♂️🙆♂️🙆♂️
@SivaVlogs-nf8np10 ай бұрын
ఇప్పుడు volunteers ni contract Loki tisukuvaste regular ayye chance undi antara
@himagirireddy96562 жыл бұрын
private job gurinchi explain chestara sir like 104,108 jobs
@akhilak12193 жыл бұрын
Thank you sir , For your valuable information
@ranjithaddakula89454 ай бұрын
Anna superr...chala clear gaa ardhamayyela vyavarincheru anna aa jobs kosam 🎉🎉🎉❤❤❤
@srinivaspuli17893 жыл бұрын
This is one of the great channel by because give to we more imfermation.about any one notification..
@eGURUmtvNaresh3 жыл бұрын
Tq tq
@abhinave.v42953 жыл бұрын
@@eGURUmtvNaresh Anna Group 1 Notification February lo ostundanta Balaji anna annadu...Nijamena... Please give update on Group 1 2 Tspsc 🙏🙏
@jaligamnarasimha744011 ай бұрын
Anna nenu minority gurukula school lo pgt social teacher ga 2 years nundi work chesthunnanu emaina job security untunda
@krithikasri35933 жыл бұрын
Sir nakoka doubt....gvt teacher antunaru esari teacher post lu veyyadu andhariki contract job ley untaee ani gbt job em undavu ani antuanru...idhi nijamena anna
@beingnithin16673 жыл бұрын
Nizame kavochu endhukante oka govt employee ki iche salary iddaru contact employees ni recruit cheskovachu
@chap-zw3zv2 жыл бұрын
సార్ నమస్తే నా పేరు అభిషేక్ సర్ గతంలో సుమారు 21000 ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అయినటువంటి వారిని విద్యుత్ శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్రమబద్ధీకరించింది కదా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన టువంటి జీవోస్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు కదా. సార్ . వీరికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని పట్టుకొని మిగతా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ కారా.
@chap-zw3zv2 жыл бұрын
Sir Please Replay me
@venkateshsabavath62173 жыл бұрын
ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ వల్ల నోటిఫికేషన్స్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా చెప్పండి సార్
@Ris.Ar.haan-ko5ng Жыл бұрын
What is regularization , what is the difference between regularization and pay scale
@thimmangoud70553 жыл бұрын
అన్న ops lu కూడా ఎగ్జామ్ మెరిట్ ద్వారా వచ్చిండ్రు కదా. వాళ్లను కూడా తీసేసి నారు.
@sksulthan64183 жыл бұрын
Guest faculty gurunchi cheppandi sir
@MANOJ-lc6hk2 жыл бұрын
Op ante
@thuramallaramana41224 ай бұрын
@@thimmangoud7055 అన్న గవర్నమెంట్ కాంటాక్ట్ బేసిక్ వర్క్ చేస్తూ ఉపాధి హామీ పనికి వెళ్ళవచ్చ
@Rainbows7777 Жыл бұрын
In Ap Agriculture out suursing department jobs,cadar, salarys,job security ala vuntay anna
@maruthikotha28983 жыл бұрын
Sir ots panchayathi secratery job tholagistaaraa perminent chese avakaashaalu untayan
@svijayasambar27303 жыл бұрын
Good evening sir. KGBV skl lo exam dwara vachhina vallaki regular chestara. Reply ivvandi.
@mamathagoud35293 жыл бұрын
Same sir pls reply sir
@SNRTRDivotional4357 Жыл бұрын
Nenu sbi lo sales excutive ga chesthunna nadhi meru cheppinnattu contract job same govt job varithone maku salary credit avuthadhi maku continue chesthe maku permanent avuthundha sir
Sir gurukulam lo gest or part time ani ful time work chepisthunaru salary 14000 matram gest teachers gurenchi ok vedieo cheyandi sir plz total 3000 people waraku unaru
@csr22583 жыл бұрын
నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో వీడియో చెయ్ అన్న 2018 లో ఒక ae job ని 1 మార్క్ తో మిస్ అయ్యాను,ఇంకో ae జాబ్ ని ఏజ్ కారణంగా నాకంటే పెద్దవారికి ఇచ్చారు ,ఇప్పుడేమో ఫేక్ సర్టిఫికెట్ తో సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్లి సక్సెస్ అయ్యేరు ఫ్రెండ్స్.6,7మంత్స్ శాలరీ కూడా తీసుకున్నారు .నన్ను కూడా రమ్మని అంటున్నారు కానీ నాకు మనసొప్పట్లేదు ,నోటిఫికేషన్స్ కి లేట్ అవ్వొచ్చు అని మీరు అంచనాకి వస్తే చెప్పండి ,సాఫ్ట్వేర్ కి అయినా వెళ్తాను
@vs.3870 Жыл бұрын
im now degree final year ,after degree next nenu government jobs apply chedam anukuntunna prepare avdam anukuntunna ,central state aa jobs ki apply cheyali aa department akada am ardam katle central jobs ki age 25 varake untayi koni ani annaru .girls ki ambagundtadi ala select cheskovali chepandi ,toravo detail video cheyandi epatinundi prepare avtha.
@eGURUmtvNaresh Жыл бұрын
thappakunda oka video chestha...👍
@Sushma_02 Жыл бұрын
Thoraga cheyyandi sir chala use avthadhi aa video
@kethavathgiribabugiribabu8863 Жыл бұрын
సార్ మషన్ భగీరథ... కాంట్రాక్టు.. Aa .. Outsouring... Aa. Plz rlpy sir
@vumamaheswararao47662 жыл бұрын
Any use vuntadha vallani epudu kuda ettu vanti information lekunda tisestara oka complete video cheyandi sir plz
@indiancitizenchintu41843 жыл бұрын
Sir gud explanation .State gvt jobs ki reservations gurinchi kuda knchm clarity ivvandi
@murthysuryanarayana5571 Жыл бұрын
2009కి ముందు నుంచి ఏపీడీసీల లో కాంట్రాక్టు పరిధిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్నప్పుడు జాయినింగ్ తేదీ కావాలంటే ఏం చేయాలి 2010 నుంచి అయితే ఆన్లైన్లో ఉంది కానీ పని చేస్తున్నది 2009 ముందు నుంచి అలాగే మనం ఏ డాక్టర్ల వద్ద పనిచేసాము పూర్తి వివరాలు కావాలి
@kranthiranadev59363 жыл бұрын
అన్నా JL, DL లాంటి gazetted post in public service commissions ద్వారా మాత్రమే నింపాలని గతంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా చదివాను. ఇప్పుడు మన ప్రభుత్వం రెగ్యులర్ చేయడం ఎలా చెందుతుంది..?
@eGURUmtvNaresh3 жыл бұрын
Chudali ela చేస్తుందో
@kalavalavenkatramana7795 Жыл бұрын
@@eGURUmtvNaresh సార్ మీరు చెప్పింది 104,108 ఉద్యోగాలు సేమ్ ఉన్నాయ్ సార్
@kalavalavenkatramana7795 Жыл бұрын
@@eGURUmtvNaresh సార్ మీరు చెప్పింది 104,108 ఉద్యోగాలు సేమ్ ఉన్నాయ్ సార్
@sreekanthsri89502 жыл бұрын
Youth PT association of India Konni PET postlu chepparu. CBSE school s lo evi a jobs sir
@narayanagolla16493 ай бұрын
Good morning Anna. Anna nenu revenue lo jr.asst ga regular job chesthunnanu. Alage DSC-2008 lo mts ki select ayyanu. Naku teacher kavalannade estam. So regular job vadilesi, mts job ki vellocha.
@maheshmandla34643 жыл бұрын
అన్న తెలంగాణ లో గ్రూప్ 1 , 2నోటిఫికేషన్ లకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందా...
@eGURUmtvNaresh3 жыл бұрын
ప్రస్తుత అలోకేషన్ పూర్తయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపించి ఖాళీల పైన ఒక స్పష్టత వచ్చాక... నోటిఫికేషన్లు వస్తాయి. అందరూ మొదటగా వచ్చేవి గ్రూప్స్
@Kp.chirra2 ай бұрын
గవర్నమెంట్ ఎంప్లాయ్ కి జీతం కచ్చితంగా పెంచాలి అని రూల్ ఉందా లేదా ప్రభుత్వ ఆర్థిక స్థితిని బట్టి పెంచుకోవచ్చా?
@munnaBabu-i7v Жыл бұрын
Anna govt outsourcing/contract job permanent chese time lo aa employee meda any police case unty problem untada
@anjitalks49453 жыл бұрын
Outsourcing and contract jobs in ap state lo job security untada sir? Reply
@nectarv99843 жыл бұрын
Ok fine Anna outsourcing jobs inka contact jobs ki govt pilichinappudu nirudyogulu evaru join kavaddu .. Telangana rakunna bagundedhi
@naveenkumar-wk9kk2 жыл бұрын
Point
@konathamsagaram76092 жыл бұрын
Sir time scale teesukonadam valana emaina use vunda? Time scale employee ki transfer or deputation vuntumda
@venkatram12362 жыл бұрын
Supper exalent explained sir 👍🙏💐
@mallelavamshi60533 жыл бұрын
Sir na 4th to 7th varaku chadivina school lo bonafieds ivatledu koncham problem. Undi ...so nenu vere school lo bonafieds tiskuna 4 to 7 ...sb enquiry lo Leda document verification lo emaina problem avtada
@abhiabhi70532 жыл бұрын
Bonafied teesukunna school recordslo enter cheyinchai with admission no. Lekapothe enquiry lo problem avuthundi
@mallelavamshi60532 жыл бұрын
@@abhiabhi7053 ok Anna
@anilajeevana62903 жыл бұрын
SSA lo fill chesina KGBV lo exam rasi merit list lo vachamu.but permanent cheyaru.antunnaru. y andhra lo equal pay estunnaru.but ekkada ade vetti chakiri, equal pay kuda ledu..wt to do sir
@rojakoneti4840 Жыл бұрын
Hi ....KGBV lo 1year contract pina teaching post join ithe every year renewal chestharu antunnaru but aa renewal process anto cheppandi please Renewal ke malli notification dwarane vellara ..i mean certificate verification, demo class echhi malli select chesthara leka normal gane renewal chesthara Please reply me chala confusion lo vunnamu
@anilajeevana6290 Жыл бұрын
@@rojakoneti4840no demo, no certificate verification. .renewal chestharu every year bond paper tisukuntaru...
@rojakoneti4840 Жыл бұрын
@@anilajeevana6290 thankq for u r reply thankq soooo much
@@rojakoneti4840 evarina apply chesukovacchu. Nen exam rashi merit lo Vacchi roaster dwara appointment tisikoni join ayyamu. So every year renewal chestharu.. So all d best
@intrestingfactschannelpedi83553 жыл бұрын
Sir e madhya swaccha Bharath jobs vacchie veti gurinchi oka vedio cheyandi.dhene gurinchi chala nandhi waiting.please replay sir
@teluguinfotech1432 ай бұрын
Sir vere state(tg) lo 5th- 10th daka chadivithe local edi avuthundi sir vere state avuthundha ledha 1st-4th chadivina ap local state avuthunda vivarinchandi
Dear Sir, Kindly make a video on "Out sourcing JPS are converted as a regular JPS in some Districts" what is the criteria
@sharathdanthala25072 жыл бұрын
send ur number
@fakroddinshaik91472 жыл бұрын
Mayjobiscoti ngentjoin1991pleasesolution
@SunithasrinivasCh Жыл бұрын
27 years ayyindhi,collector office lo ham radio operator ga join ayyi.salary matram yearly once isthunaru.adhi contract post antunaru. post a category kindha vasthundhi.contract,granted , outsourcing.malli district transfers kida jarigayi.e 27 years lo 2 times transfers kuda jarigayi. Please brother,twarga reply ivvandi.🥲🥲
@shadulmohammad9848 ай бұрын
Collector offices lo contract or outsourcing jobs kavalantey elaa ? Evarini kalavali ? Outsourcing agency elaa telusukovali Anna reply ?
@gopalendla68003 жыл бұрын
Contract guest lecturer chesthu regular B. Ed cheyyochaaa sir... Chesthe emaina problms avthuthayaa... Pls rpl me sir
@AnjiyYouTube.1 Жыл бұрын
Ekalavya society nundi post lu vachayi kada
@PeerlasureshPeerlasuresh2 ай бұрын
Sir nenu warangal esi lo govt contract pharmacist ga cestuna ippudu esi loni vacancies state govt loni kaliparu mari mammmalni teesestara unchutara
@aparnakotte27213 жыл бұрын
Contract ani cheppi DME nundi tisukoni outstanding loki andhuku pampistaru
@ranjitganapathi51532 жыл бұрын
Contract basic lo salary peruguthadha anna epudaina
@pldgnaresh81083 жыл бұрын
Namasthe sir,GHMC lo outsourcing job cheyavacha?regular ayye chance unda...?
@shivashankar73556 ай бұрын
Sir ➡️ Group 4 lo coronation and society jobs outsourcing kinda ki vasthunda...? Leka migatha vaatilage unntaya...? E departments lo emayina negatives unnaya please answer
@lakshminarayana-j6f2 ай бұрын
సార్ మేం కారోబార్ లో మాకు డిపి ఆర్డర్ ఇచ్చారు అప్పుడు డిపో గారు ఉన్నప్పుడు కారబర్గా నియమించారు ఇంతవరకు రెగ్యులర్ చేయలేరు మాకన ముందు ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేసినారు వాళ్ళు విధిలాల్ల గ్రామపంచాయతీకి సంబంధించిన విషయం కావలిది చర్య తీసుకోగలరు
@karthikandugula11583 жыл бұрын
Anna asal junior panchayat secretary gov job ? Out sourcing ? Contract ?
@ponagantisonarani98723 жыл бұрын
Enti sir sodhi ఎక్కువ ఇంపార్టెంట్ విషయం m లేదు
@santhisruthi Жыл бұрын
Sir contract employees తీసేయాలనుకుంటే తీయగలరా
@varammagatireddy6127 Жыл бұрын
అన్న Rtc లో on call డ్రైవర్ గా చేస్తున్న దాని వల ఉపయోగం ఏమైనా ఉంటుంది
@RavikumarLanka-w7d Жыл бұрын
Anna nanu GMC corporation lo out source corporation lo chestunanu PF kuda cut authundhi maku regular chestara pls chepandi AP lo
@venkatram12212 жыл бұрын
Anna 2011 lo join aina contract basis JL regular avthunda?? Kcr garu assembly lo announce chesaru kada.. 11403 contract employees nj regular chestham ani?? Explain cheyagalaru..
@eGURUmtvNaresh2 жыл бұрын
Theliyadu brother
@prabhakarpoloju22683 жыл бұрын
గెస్ట్ ఫ్యాకల్టీ 4 వ కేటగిరీ ఉంది. పై 3 రకాల ఉద్యోగాల కన్నా దారుణం. చులకన.
@eGURUmtvNaresh3 жыл бұрын
అవును ఇదొక కొత్త విధానం అనుకోవాలి
@Bharathi-Yadari3 жыл бұрын
Meru guest lecuturer aa andi..
@Bharathi-Yadari3 жыл бұрын
Meeru guest lecturer aa andi..
@kidtalent53633 жыл бұрын
@@eGURUmtvNaresh Anna nenu guest lecture ga join ayyanu 2 months back. Malli epudu outsourcing jps call chesaru.yedhi btr
@bolleddusrinu82653 жыл бұрын
Hi sir , nenu court lo 2 nd CLS magistrate lo attender ga CONTRACT basic chestunanu ,salary 3000 only estunaru , peragadaniki m cheyali , eka perige chance untundha / undadha
@armyloversuree19522 жыл бұрын
Sir Recent Gaa AP CBSE Physical Trainer Post Lu Paddaayi Kadhaa Salery 16500 Every Year 20 % increment Isthunnaaru Dheenni Reguler Chese Avakaasham Undhaa Sir
సార్ నేను ఒక mlc గారి వొద్ద ఉంటున్న, అయనని జాబ్ పెట్టించు అన్న, అంటే అయన, కాంటాక్ట్ or ఔటసోర్సింగ్ జాబ్ చూసుకో పెట్టిస్తా అన్నాడు అన్న. నేను 6 నెలల నుండి పిచ్చోడిలా, తిరుగుతున్న అన్న. జర కాంట్రాక్టు జాబ్స్ ఖాళీలు గురించి చెప్పు అన్న. మాది నల్గొండ జిల్లా. డిగ్రీ, and బీపీడ్ కూడా ఐపోఇంది అన్న
@ashutalks54062 ай бұрын
@@kukkalagiribabugiri3829 bro letter thisukoni rgukt ts ledha IIIT ledha university lallo computer operator ledha attender ledha lab assistant ga join based on your qualification
@VHLNZB7 ай бұрын
Sir...gurukulallo contract basis lo velthe enni yrs ki permanent avocchu...
@praveensarikonda61572 жыл бұрын
Tq sir your. 🙏 Valuable information 👍
@thuramallaramana41224 ай бұрын
అన్న గవర్నమెంట్ కాంట్రాక్టు బేసిక్ లో వర్క్ చేస్తూ ఉపాధి హామీ పనికి పోవచ్చ
@LokurthiMahesh Жыл бұрын
Sir 250000iste postal lo job ippista annadu salary 25000annadu 5agriment malli taruvata renval avthadi antunnadu nammocha
@SandhyaSandhya-lb1hr Жыл бұрын
Sir kgbv lo job vasthe join avvocha? Malli thisesthara? Job ni idi permanent ena?
@rameshnakka59033 жыл бұрын
Anna గారు సూపర్ గాని sc st లాకు ఎప్పటి వారకు TRT రాయడానికి ag లిమిట్ unntadi
@harishmuthe30493 жыл бұрын
Tet eppudu vese chance undi please reply.... prathi video chusi comment chestunna anna please reply..
@inestein20563 жыл бұрын
Kcr poyaka
@eGURUmtvNaresh3 жыл бұрын
Harish spashtangaa ye adhikarini adigina chepthaledu.... Vallake thelustha ledu... So andhuke ni coment chusina em reply ivvaleka pothunna
@DscAspirent3 жыл бұрын
@@eGURUmtvNaresh Good evening Anna 2023 election mundu varaku notification expect cheyacha Tet and Dsc Anna please oka video cheyandi tet and Dsc gurinchi please Anna 💐💐
@DscAspirent3 жыл бұрын
@@eGURUmtvNaresh Please Anna chepandi election 2023 before notification expect cheyacha Tet Dsc Anna please reply me
@ANUSHASHANKAR462 жыл бұрын
Sir nenu Outsourcing lo join avvudam anukuntunna...naku ration card remove chestaraa leda sir
@eGURUmtvNaresh2 жыл бұрын
Cheyyaru
@ANUSHASHANKAR462 жыл бұрын
Thank you sir 😊
@rajalingamkalva33353 жыл бұрын
సార్ శుభసాయంత్రం. ఐ.ఈ.ఆర్.పి నియామకాల...గురించి ఏదేని పురోగతీ ఉందా తెలుపగలరు. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయున్ని మా బాబు గురించి.... మంచి ర్యాంక్ వచ్చింది. బీ.ఈ.డి.SPL, నందు. SSA. చివరగా ఆర్డర్ ల దగ్గర ఆగి ప్రతిష్టంభన కొనసాగుతోంది... కాల్వ రాజలింగం టీచర్. పెద్దపల్లి జిల్లా.
@eGURUmtvNaresh3 жыл бұрын
రాజలింగం సార్... నమస్కారం🙏🙏🙏🙏 ఆ ఫైల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దాని పైన నిర్ణయం తీసుకునే వరకు చెప్పలేము... నేను వచ్చే వారం లో SRP గా మన ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళుతున్నాను వెళ్లినప్పుడు పూర్తి వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను... కనుక్కొని మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను.