Who Is SHIVA? Prof.Rani Sadasiva Murty Exclusive Interview | How can one become 'shiva'? Ravi Sastry

  Рет қаралды 58,834

Sree Niravi Tv

Sree Niravi Tv

Күн бұрын

Пікірлер: 108
@rudramohan5258
@rudramohan5258 2 жыл бұрын
రాణి సదా శివ మూర్తి గారి ప్రజ్ఞ కు సాష్టాంగ ప్రణామం. ప్రశ్న ఎలా వేసి, జ్ఞా నాన్ని ఎలా రాబట్టు కోవాలి తెలిసిన వ్యక్తి రావి శాస్త్రి గారు. వారికి శత కోటి వందనాలు
@srigowri992
@srigowri992 2 жыл бұрын
👏👏👏🙏🙏🙏 బహుభాషా కోవిదులు, బహు భాషా శాస్త్రవేత్త , ప్రొఫెసర్, సరస్వతీ పుత్రులు అయిన పండితుల వారికి శాతం సహస్ర వందనాలు 🌷🙏🙏🌹🌹
@mukkamallavenkatarao5344
@mukkamallavenkatarao5344 2 жыл бұрын
రవిశాస్త్రి గారికి నమస్కారములు నెమలి సంభోగం చేయదంటారు మన ప్రవచనకారులు,కన్నీటిచుక్కతో పిల్లలను కంటాయి అంటారు కృష్ణ తత్వం కూడా ఇదే అంటారు సహజంగా చూస్తే విరుద్దంగా ఉంది సద్గురువుల ద్వారా పరిష్కారం చూపగలరని మనవి
@srigowri992
@srigowri992 2 жыл бұрын
రవి శాస్త్రి గారి కి ధన్యవాదాలు మరి యొక ఆణిముత్యం నుంచి పరిచయం చేసినందుకు 🌹🙏🙏🌹
@jayasree912
@jayasree912 2 жыл бұрын
మీరు సాక్షిత్తు అమ్మ వారి ప్రసాదం.... జై గురుదేవ్ 🙏🙏🙏🙏
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 жыл бұрын
ఏంకర్ గారూ... నమస్తే.మీ ఇంటర్వూ తీరు చాలా చాలా బాగుందండీ.మీకు అనేక అభినందనలండీ.
@maadhuri2228
@maadhuri2228 2 жыл бұрын
Miku paadhabi vandhanamulu swamiji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@n.narendrababu8626
@n.narendrababu8626 9 ай бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much Swami ji jay Sri Radhe Govinda 🙏
@subhadra9405
@subhadra9405 2 ай бұрын
మేము రాంభొట్ల.... రాణీ వారు మా కజిన్స్... విషయం వివరంగా చెప్పి నందుకు ధన్యవాదాలండి. 🙏🙏🙏🙏🙏
@sundareshkuchipudi
@sundareshkuchipudi Жыл бұрын
Namaste Sir. My Dad Dr. Hymavathisam Is A Retired Professor From Rashtriya Sanskrit Vidyapeet, Tirupati.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
బ్రహ్మదేవుడు మా వంశంలో పుట్టాడని అతిశయోక్తిగా చెప్పడం తప్పించి ఈయనగారు చెప్పిన మిగతాదంతా సమ్మతమే!!!!!
@hanukaravadi7489
@hanukaravadi7489 2 жыл бұрын
చాలా విషయాలు తెలిపారు ఆచార్య! మీ విజ్ఞానం అద్భుతం ఈ రోజు మీ భాషణ వినండం నా భాగ్యం
@dnr662
@dnr662 Жыл бұрын
Visvaniki. Premato. Sada Krutagnatalu.. Universe ❤❤❤❤
@jayasree912
@jayasree912 2 жыл бұрын
మా గురువు గారు నంద్యాల జిల్లాలో వుంటారు వారి అనుగ్రహంతోనె నెను PMC చానల్ లో గురువు లో ఇంటర్యూ చుడగల్గినాను జై గురుదేవ్ 🙏🙏🙏🙏
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 2 жыл бұрын
సాదా శివ మూర్తి గారికి గురు వందనం.
@inreddy1000
@inreddy1000 Жыл бұрын
great knowledgeable giant🙏🙏🙏🙏.
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@gagankumarsunkara
@gagankumarsunkara Жыл бұрын
చాలా గొప్ప వీడియో. 🙏
@muralimohan2297
@muralimohan2297 2 жыл бұрын
మారెళ్ళ రవిశాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు. రాణివారితో సంభాషణ మహా ద్భుతంగా ఉంది.మంచివిషయాలు అందించారు. ఎందరో మహానుభావులు అందరికీవందనములు. Niravi నూతన ఛానల్ కి శుభాకాంక్షలు. బ్రహ్మచారి ప్రసన్న చైతన్య, హైదరాబాద్
@nidadavolumalathi
@nidadavolumalathi 2 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు సాధనగురించి! కోపం మరలించుకోడానికి శ్లోకం చదువుకోమన్నారు. మంచి సూచన. ప్రణామములు. రవి శాస్త్రిగారికి ధన్యవాదములు. 🙏
@Singh8900B
@Singh8900B Жыл бұрын
రవి గారి కి నమస్కారం గురువు గారి కీ ప్రణామాలు
@arunakumari2708
@arunakumari2708 2 жыл бұрын
🙏🙏🙏 meeru inka marintha mahapurushulu ni interview cheyalani korukuntanamu🙏
@muralisivvannagari3973
@muralisivvannagari3973 2 жыл бұрын
చాలా చాలా థాంక్స్ గురూ గారు 🙏🌹💐
@MekalaVReddy
@MekalaVReddy 2 жыл бұрын
Great asset to society to have a person like you who did Masters in various languages & research in various topics. :)
@sreeniravitv
@sreeniravitv 2 жыл бұрын
Wow, thank you!
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 2 жыл бұрын
రావిశాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 2 жыл бұрын
I am fortunate to listen to this programmer. I am blessed 🙏
@kurrisathyanarayana6802
@kurrisathyanarayana6802 2 жыл бұрын
I learnerd so much with this programme. Thanks.
@sunkannabc7504
@sunkannabc7504 Жыл бұрын
🙏 OM NAMAH SHIVAYA 🙏
@lalithaaylur5079
@lalithaaylur5079 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏. అద్భుతమైన విషయాలను తెలియజేశారు ఆచార్య. మీ పరిచయ భాగ్యం వలన చక్కటి కార్యక్రమాన్ని వినగలిగాము. ధన్యులం 🙏 🙏 🙏
@bhuvanatimmapuram1270
@bhuvanatimmapuram1270 2 жыл бұрын
Sastrigaaru Bhagirathudila Gnana ganganu maakosam theesukosthunnaru& along with Shiva.Thanks for Every thing & Every one.
@lakshminarayana3993
@lakshminarayana3993 2 жыл бұрын
"Namaste Sada SishyaVathsala Agraja Murthyhi" Paramaadbhutham. Namaste.
@mynenisushma6786
@mynenisushma6786 2 жыл бұрын
🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.thanq Ravi Shastri garu mii interviews lo chalaa vishayalu thelisela chestareppudu.thanq .
@sunandaananth511
@sunandaananth511 2 жыл бұрын
Jai gurudatta. Thank you for sharing this valuable video with me 🙏
@anuradham537
@anuradham537 2 жыл бұрын
నమస్కారం స్వామి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@padmakuncharapu3233
@padmakuncharapu3233 2 жыл бұрын
good afternoon masters 🙏🏿🙏🏿🙏🏿
@sam-bu9rg
@sam-bu9rg 2 жыл бұрын
Rani sadhashiva moothi gariki namskaram
@lokeshverma55555
@lokeshverma55555 2 жыл бұрын
అద్భుతం! అమోఘం! అపూర్వం!
@jayasree912
@jayasree912 2 жыл бұрын
జై గురుదేవ్ 🙏🙏🙏
@yrathnakar1
@yrathnakar1 2 жыл бұрын
Namaskaram gurudeva. I am so blessed to be your student and more delighted for having met you in person..regards.
@sreeniravitv
@sreeniravitv 2 жыл бұрын
So nice of you
@praveenag3017
@praveenag3017 2 жыл бұрын
Shastri Garu nice interview please continue with more guru's.
@blsureshbabu5159
@blsureshbabu5159 2 жыл бұрын
Rain sashasiva murthy haruki Namaskaram
@rsgangidi
@rsgangidi 2 жыл бұрын
@51:15 Great question Ravi shastry garu 🙏🙏 Your thinking about layman
@eswarrao6946
@eswarrao6946 2 жыл бұрын
Om Sri Gurubhyonamah. Chaalaa Chakkagaa Chepparu Gurujii. Ammavaari Upasukudukaga Enno Vishayaalu Telusukunnaanu. Dhanyavaadaalu Gurujii. Sastry gaariki Naa hrudayapoorvaka Vandanaalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
@srigowri992
@srigowri992 2 жыл бұрын
అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం 👏👏👏🙏🙏🙏🙏🙏 సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం లా అనిపిస్తున్నారు ఆచార్యులవారు , సాక్షాత్ బ్రహ్మదేవుని వంశ‌మూల పురుషుడు గా కలిగిన వారు బ్రహ్మ గాక మరి ఎవరు. శ్రీ శ్రీ రాణీ సదా శివ మూర్తి విదుషీమణి గారికి మరి యొక సారి ప్రణామాలు 🌷🙏🙏🙏🌷🌷
@godaaduri9588
@godaaduri9588 2 жыл бұрын
Chala chakkaga vivarincharu🙏🙏🙏🙏🙏
@lakshmirayavarapu5380
@lakshmirayavarapu5380 2 жыл бұрын
Amazing information. maastaaru mee parichayam unna vaallandaruu dhanyulu .
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs 2 жыл бұрын
స్వామి వందల వీడియోస్ చూసాను మీ స్పీచ్ వినడం అదృష్టం
@chandramohanreddy3949
@chandramohanreddy3949 2 жыл бұрын
Sir eyanato enkonni vedio s cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.ksarogyamhealthcare2585
@dr.ksarogyamhealthcare2585 2 жыл бұрын
Infinite Knowledge and good satsang
@sravaniveluru680
@sravaniveluru680 2 жыл бұрын
Superb 🙏🙏🙏
@saigopitellakula8136
@saigopitellakula8136 Жыл бұрын
@51:20 జీవుడు శివుడూ అయ్యే మార్గం
@vmerugu55
@vmerugu55 2 жыл бұрын
Satha Koti namaskaramul to guruji and Sastri garu for this intervew. Keep doing, nature will support you.
@ssvcretions2800
@ssvcretions2800 2 жыл бұрын
Naku namaskaralu guru gariki jai patriji 🙏🙏🙏
@seemaks9098
@seemaks9098 2 жыл бұрын
Wonderful 💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚
@sreeniravitv
@sreeniravitv 2 жыл бұрын
Many thanks
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.
@pyneninirmaladevi7188
@pyneninirmaladevi7188 2 жыл бұрын
Wonderful personality and very informative interview.
@sivakameswari900
@sivakameswari900 2 жыл бұрын
గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏
@yadagiriy4759
@yadagiriy4759 2 жыл бұрын
Well most inspirational
@రోషయ్య
@రోషయ్య 2 жыл бұрын
ఓం నమఃశివాయ
@nistalamohanarao
@nistalamohanarao 2 жыл бұрын
Namaskaram. 🙏
@syamalamudium2678
@syamalamudium2678 2 жыл бұрын
🙏 maa babai🙂
@dsitha3024
@dsitha3024 2 жыл бұрын
Ravi Sasthry garu vedeios ekkkuvaga cheyyandi 🌹🌹🌹🙏🏻🙏🌹🌹
@BOSS-hr8rx
@BOSS-hr8rx 2 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు
@mendavishnumurty6090
@mendavishnumurty6090 2 жыл бұрын
Namasivaya
@vijilaksh6831
@vijilaksh6831 2 жыл бұрын
Sri gurubhyom namaha
@kanaka8334
@kanaka8334 2 жыл бұрын
🙏🙏💐 very knowledgeable
@sreeniravitv
@sreeniravitv 2 жыл бұрын
Thanks for liking
@narasamambam6443
@narasamambam6443 2 жыл бұрын
ఆచార్యా ప్రణామా:
@jyotidorbala1794
@jyotidorbala1794 2 жыл бұрын
Question s Baga adigaru.
@sas45186
@sas45186 2 жыл бұрын
Super master
@sreeniravitv
@sreeniravitv 2 жыл бұрын
Thank you so much
@ananthamarneedi2321
@ananthamarneedi2321 2 жыл бұрын
సూపర్
@sowmyachandramouli3539
@sowmyachandramouli3539 2 жыл бұрын
🙏🙏🙏🙏
@chintaguntasubbarao2312
@chintaguntasubbarao2312 9 ай бұрын
😊😊😊😊
@muneelkumari3609
@muneelkumari3609 2 ай бұрын
🙏🙏
@ellareddyk
@ellareddyk 2 жыл бұрын
Sree guruhbhyonnamah ....harihom
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 2 жыл бұрын
Back Ground music is very nice and Very fine.But interview is not Upto mark second part is nice.You try to take another interview from Devi Das Sir
@marrimalli8553
@marrimalli8553 2 жыл бұрын
sri gurubyonnamah
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 2 жыл бұрын
సామాన్యుడు శివుడైతే కాదు... అసమాన్య రాణీ సదా శివ మూర్తి గారు...వారు శివుడే. సరస్వతీ దేవి పుత్రులు. తండ్రి, తాతల ప్రభావం తో జ్ఞాన సంపద సౌందర్యం తో వెలుగు పండితోత్త ములు. సరస్వతీ దేవి వారి వంశం లో ఎలా ప్రత్యక్షమయింది? వారి వంశం వారి అందరిలో సరస్వతీ దేవి ఎలా ఉండి పోయింది? సరస్వతీ దేవి ఆ కుటుంబం లో రాసిన గ్రంథం. వారి వంశ చరిత్ర...చిన వీరన్న, పేద వీరన్న ల చరిత్ర. చిన వీరన్న కు సరస్వతీ కటాక్షం ఎలా జరిగింది...అనేక ఆసక్తి కరమైన విషయాల కోసం పూర్తిగా ఆచార్యుల ప్రసంగం వినండి. 14 అంశాలలో..Mathes, MCA, English,MBA, Sanskrit మొదలైన అనేక subjects లో పోస్ట్ graduates చేసిన జ్ఞాన శిఖామణి. Ph.D లు చేశారు. ఎంతటి రాత్రి అయినా...మన మడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం ఇస్తారు. వారు దైవ స్వరూపులు. ఎన్నో భాషలు తెలిసిన భాషావేత్త. మంచి మనసు కలిగిన మహా మనీషి. గాయకులు. నిగర్వి. సంస్కృతం లో మహా పండితులు. ప్రపంచంలో encyclopedia సారాంశం మొత్తం తెలిసిన హిమవన్నగం వారు. ఇంతటి గొప్ప దైవాంశ సంభూతులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు. చక్కని యాంకరింగ్. ఆచార్యా రాణీ వారికి అభినందనలు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేయాలని, సాహిత్య పుష్టికి వారు మరింత కృషి చేయడం కోసం భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనః పూర్వక అభినందనలు.
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 2 жыл бұрын
Thanks madam. 🙏
@parijathamatam177
@parijathamatam177 2 жыл бұрын
🙏🧘🙏
@rjyothi8510
@rjyothi8510 2 жыл бұрын
Ravi Shastri. Karana Janmudu
@linecopy
@linecopy Жыл бұрын
ఏ పురాణం లో , ఏ వేదం లో వినలేదు భ్రహ్మ , సరస్వతి శాపవశం తో వీరి వంశలో పెద్దగా పుట్టారు అని ఇదొక కొత్త పురాణం
@satish3698
@satish3698 2 жыл бұрын
Naa chart chusi cheppandi nenu evarini nenu enduku ee bhoomidhaku endukunvacchanu Tripura rahasyam emiti parabramharahasyam emiti asalu nenevaro cheppandi
@klvprasadrao8829
@klvprasadrao8829 2 жыл бұрын
Naku samskrutam lo vonamalu diddinchindi guruvugare 1st college Loki join i yaka sahityam evaru cheptadu intermediate 1st year ki ante Guruvugari Peru chepparu Naku evaltiki gurtu nenu guruvugari room dagaraku Vella apudu room lock chestunaru nenu telugulo adigite guruvugaru samskrutam lone chepparu Naku Sanskrit radu ante malli Sanskrit lone chepparu ala bhagavantuni anugraham valla raghuvamsham chepparu andulo oka slokam untundi delipudiki simhaniki madya sambhashana andulo delipudu simhanni champadaniki dhanussuni yekkupetti banam teyabotadu apudu Simham Ela antundi “Alam mahipala tava shramena “ ani aa dhanussuni yekkupettedani varnistunapdu Naku guruvugari abhinayam lo delupudu kanapadadu edi Chala chinna udaharana elantivi raghuvamsham vinetapdu abhyasa Dharshini vinetapdu Naku Chala anubhavale jarigai alage guruvugaru oka dialogue Naku Chala istam “how old are you ani adigi I am 15 years old ani students chepte “ Guruvu garu matram oh you are 15 years old bt I am 55 years young anaru Adi vinapdu Nijame ayana energy ni avaru match Cheyaleru guruvugariki 64 kalalalo 40 kalalalo Pattu undi evala malli Ela guruvugari anugrahapoorvakamaina shandesham vinadam chala anandanga undi
@arunachalasiva.
@arunachalasiva. 2 жыл бұрын
28:32
@rallabandikrishna7823
@rallabandikrishna7823 2 жыл бұрын
Hiii Ravishastrigaru, Okka Perfect Guruvne Interview cheyandi. Aa Interview ela undali ante education leni Maru Mula prantam vallu choosina kuda simplega artham ayyela undali. Mukhyamga Artham Kani bashatho artham Kani maatalatho okkati adigite padi veru veru samadanalu cheppe vidamga asalu undakudadu. Finalga Interview ela undali ante, Kundalini ante emiti. Ela Activate cheyali. Vati valla uses. Activate avvadaniki Enni days padutai. Kundali Activate tarvata next enti? Kundalini ki Guruvu avasarama Leda? Ravishasthri garu Interview simplega clearga cheyandi plss.
@klvprasadrao8829
@klvprasadrao8829 2 жыл бұрын
Inkoka vishayam cheppali guruvu gari prabhavam vallane Naku B.A lo Advaita Vedantam anadi tesukunanemo anipistundi endukante guruvugaru making intermediate 2nd year lo Krishna charitam chepparu shakatasura Sakharam I te emi aa yashoda Devi pondina anandam shri krishnudu chupina leelalu abho avi guruvugaru cheptuntene vinali vintunte ala mind lo aa sangatana kanapadipotundi anta goppa varu garuvugaru apudu oka mata Naku gurtostondi nv epudu navvavu kada krishnudu gurinchi cheptunte anta matrana Krishnanugraham kalugutundi anaru alage ade Samvatsaram kumara sambhavam chepparu 2 va Sarga andulo modatilone modati 4 slokalalone oka slokam untundi “ devatalu Andaru Brahma gari daggaraku velli Ela antaru “ namastrimurtaye tubyam praksrustehe kevalatmane gunatraya vibhagaya paschat bhedam upeyushe “ ani ee slokam nannu enta akatukundante nenu vedantam Loki pravesham pondaka slokam yokka hrudayam guruvugari Okka hrudayam kalidasugari okka hrudayam paripoornanga artam i indi anduke vedantam Loki praveshaniki gani Pai Pai granthala chaduvtunapudu artam chesukune vishamlo gani punadulu Naku gattiga vesina varu guruvugaru nijanga Naku Kantlo nellu tirigai guruvugaru nenu pustakame konnanu gani anapudu guruvugaru porapatna maku class cheppakapoi unte prak sastri lo Sastri acharya sangati asalu uhinchalem ee sandarbanga guruvugariki trikaranapoorvakanga padabhivandam chestuna 🙏🏻
@indiras4344
@indiras4344 2 жыл бұрын
Samanyudu sivudaya Margam chapamantay ne gopallakuvunae
@jayasree912
@jayasree912 2 жыл бұрын
గురువు 🙏🙏 గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@pavan7133
@pavan7133 2 жыл бұрын
Samanyudu sivudu avadu sir Vade sivudu ani theluskuntaru anthe
@rightdecisionatrighttime5180
@rightdecisionatrighttime5180 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@a.ravindrababu6617
@a.ravindrababu6617 2 жыл бұрын
🚩🕉🙏
@sravaniveluru680
@sravaniveluru680 2 жыл бұрын
🙏🙏🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 2 жыл бұрын
👣🙏
@vanajapotharam5239
@vanajapotharam5239 2 жыл бұрын
🙏🙏🙏
@lekhanirvana5334
@lekhanirvana5334 2 жыл бұрын
Sarswati putrulaku pranamamulu
@thirumalamadadi1565
@thirumalamadadi1565 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasareddyakm
@srinivasareddyakm 2 жыл бұрын
🙏🙏🙏
@satyabudhavarapu8546
@satyabudhavarapu8546 Жыл бұрын
🙏🙏
@rightdecisionatrighttime5180
@rightdecisionatrighttime5180 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MrDivakarmudunuri
@MrDivakarmudunuri Жыл бұрын
🙏
@sunkannabc7504
@sunkannabc7504 Жыл бұрын
🙏🙏
@yogamantrastudio
@yogamantrastudio 2 жыл бұрын
🙏🙏🙏
@swaruparani6449
@swaruparani6449 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН