Who is taking 100% reservations...?// Ap rastra mala mahanadu state President Jakata vijay sekhar.!!

  Рет қаралды 3,063

Jakata Vijay Sekhar

Jakata Vijay Sekhar

Күн бұрын

ఏపీ రాష్ట్ర మాల మహానాడు
(జాకట విజయ్ శేఖర్ వర్గం)
గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ శేఖర్ గారి ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లోతేటి శివశంకర్ ఐఏఎస్ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంపై చర్చించడం జరిగింది ఆర్టికల్ 341 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిందే అని అన్నారు క్రిమిలేయర్ అనే పద్ధతి OC, BC లకు వర్తిస్తుందని అన్నారు SC, ST లకు వర్తింపబడదని అన్నారు ఎందుకంటే SC ST లలో అంటరానితనం కుల వివక్షత జీవితకాలం వెంటాడుతుంది అని అన్నారు మరి అదేవిధంగా అగ్రవర్ణ వ్యవస్థ దళితులలో ఏ స్థాయి ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన దళితులను అవమాన పరుస్తూ హేళన చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని కలెక్టర్ గారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో,
రాష్ట్ర కార్యదర్శి ఇల్లూరి సురేష్, రాయలసీమ అధ్యక్షులు జేష్ఠది భాస్కర, కడప నగర అధ్యక్షులు చెంచుల డేవిడ్ సత్యారాజ్, జమ్మలమడుగు తాలూకా అధ్యక్షులు జె. దీపక్ మరియు పోతు బోయిన చంద్ర తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్ జై భారత్ ✊✊✊

Пікірлер: 69
@sundararaj2083
@sundararaj2083 Ай бұрын
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గొప్ప శుభ పరిణామానికి నాంది ఇతర కులాలలో వర్గీకరణ ఏవిధంగా ఉందో మీలో కూడా అలాగే వర్గీకరణ ఉండడం వలన మీ అందరికీ సమన్యాయం జరుగుతుంది. మీలో మీరు పంచుకోవడం వలన నిరుపేద దళితులకు న్యాయం జరుగుతుంది
@akhilmathe2922
@akhilmathe2922 Ай бұрын
Ha ha bro bro sc mala tesuko sarkar Jilla lo okala, kostalo okala, rayala semalo oka devlopment untadhi.....dhaniki em cheyali mari..... Sc lo separate chesi vote bank ne chelustaru
@subbug1263
@subbug1263 8 күн бұрын
20ki.pancandi.ani.m.adugu.
@arvasantha7628
@arvasantha7628 Ай бұрын
అన్ని రంగాలలో ఎవరెత వారికంత ఐతే మంచి గా ఉంటుంది సర్, జై భీమ్ లు
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Ай бұрын
ఆ రిజర్వేషన్ లేకుంటే మొత్తం 100%మేమే అనుభవించేవారిమే కదా? మధ్యలో ఈ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి ఈ దళితులకు రిజర్వేషన్లు కల్పించి మా అగ్రవర్ణాల నోళ్ళు కుక్కాడు - అని ఈ 75 ఏండ్లుగా బాధపడుతున్నాయి ఈ అగ్ర వర్షాలు.
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Ай бұрын
అందుకే మనవారు ఇన్ని ఉన్నతపదవుల్లో రాణించబడుతున్నారు. మనవారి ప్రతిభ ఈ చదువు ఉద్యోగాలవల్లనే నిరూపణ కాగల్గుతుంది. ఎంత ప్రతిభ ఉన్నా మనం అంటరానివారమేకదా?? కనుక మన సమశ్యలపైనిజాయితీగా పోరాడగల నాయకులకు చేయూతనందించాలి.
@indian2385
@indian2385 Ай бұрын
Answer : రిజర్వేషన్ గురించి.. చెప్పనా... మిగతా 50% ఎవడు తీసుకుంటున్నాడు అంటున్నవ్.. 50% లో నువ్వు రిజర్వేషన్స్ పొంది.. మిగతా 50% లో మిగతావాళ్ళతో.. పండుతున్నావ్.. 73% పోస్ట్ లకి అర్హుడివి.. ఇది ఎవ్వడికి ఇంత ఛాన్స్ లేదు... మాటాడితే.. మమ్మల్ని వివక్ష చూపారు.. అని ఏడుస్తారు.. కులాన్ని పట్టుకుని.. ఎన్నాళ్ళున్నా.. మీ పరిస్థితి ఇలానే ఉంటుంది
@PramodhKumarChinnapadha
@PramodhKumarChinnapadha Ай бұрын
ఇప్పటి వరకు మీకు ఎందుకు ABCD వర్గీకరణ అంటే భయం. ఈ ABCD వర్గీకరణ ద్వారా కింది స్థాయిలో ఉన్న కులాలకు చెందిన పేద ప్రజల కు న్యాయం జరుగుతుంది.
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Ай бұрын
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. దాంతో మీకు బాధ ఎందుకు?
@subbug1263
@subbug1263 8 күн бұрын
Mera.dobitinalana
@addeapalliveeraiahveeraiah3827
@addeapalliveeraiahveeraiah3827 28 күн бұрын
ఒక తండ్రి కి నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి వాటా ఇస్తే తప్పేంటి
@narayanasampath7874
@narayanasampath7874 Ай бұрын
100% ఇవ్వాలి
@balakrishnakanne617
@balakrishnakanne617 5 күн бұрын
🙏🙏🙏👏👏👏👏👏💙💙💙💙💙
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
ఇండియన్ అందురు సమానమే sc,st,bc,oc, అనే కాన్సెప్ట్ తీసివేయాలి
@kotaprabhakar8922
@kotaprabhakar8922 Ай бұрын
ఏమిటి రా గమనించేది వర్గీకరణ వల్ల మీకు జరిగే అన్యాయం ఏమిటో చెప్పరా
@subbug1263
@subbug1263 8 күн бұрын
Chaduvi.job.kottuko.ba
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Ай бұрын
Sc untouchability ఎక్కడ లేదు 100% వర్గీకరణ కరెక్ట్ లేకపోతే మాదిగల %నీ కూడా దొబ్బుతున్నారు మేము బీసీ లం మాదిగల తరుపున ప్రొటెస్ట్లు చేస్తాం
@subbug1263
@subbug1263 8 күн бұрын
Ne.pani.nevu....
@vijaydharl6563
@vijaydharl6563 Ай бұрын
Yes.youer.right
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
గత వైసిపి గవర్నమెంట్ lo sc corporation nidulu pakka daari padithe mee nava randraalu మూసుకుపోయాయి రా? ఇప్పుడు అందరికి సమానమనే వర్గికరణ వచ్చేసరికి ఎగేసుకొచ్చారు.
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
@@Unanimous0077 నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేని చేతకాని చదువుకున్న దద్దమ్మవి రా నువ్వు.మీకు వచ్చిందల్లా బూతులు తప్ప ఏముంది. మీ నోటి దూల వల్లే జగన్కి గతిలేకుండా పోయింది. నువ్వు అది తిన్నావు కాబట్టే ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టారు. సిగ్గుండాలి మీ బ్రతుకు చెడ. కంగురూ పడకండి వుంది మీకు ముందు.
@arvasantha7628
@arvasantha7628 Ай бұрын
50శాతం రిజర్వేషన్ లను 85శాతం గా ఉన్న జనాభా కి ఇస్తే మిగిలిన 50 శాతం 15 శాతం ఉన్న తింటూ ఉన్నారు సర్
@purethoughtts638
@purethoughtts638 Ай бұрын
Aa 50 శాతం లో చదువుకున్న ఎవరైనా పొడిపడవచ్చు
@PJaganMohanReddyPjaganmohanRed
@PJaganMohanReddyPjaganmohanRed Ай бұрын
Remove the reservation best'
@bnagarajunaga8991
@bnagarajunaga8991 Ай бұрын
Sir meru ennirojulu yekkada vunnaru
@nationfirst9527
@nationfirst9527 Ай бұрын
Remove reservation
@arunkumar-rp9so
@arunkumar-rp9so Ай бұрын
Jai mala
@nationfirst9527
@nationfirst9527 Ай бұрын
Telivi takkuva vadila unnav kadara 50 percent reservation intadhi adhi reserved sc, st, bc , another 50 percent lo malli andariki hakku untadhi
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of Ай бұрын
anna phone pe no, googl pe no pettandi. screen pai displey cheyyasndi. alage pedavaari gurinchi alochinchandi. varikosam matladandi,poradali.
@dineshjakata3811
@dineshjakata3811 Ай бұрын
Jai bhim sir
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
నువ్వు అంతల సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే నీ అస్తి లొ కొంచెం అంటే 25 శాతం నువ్వు ఉంచుకొని మిగతా 75 శాతం నువ్వు పాటు పడే వారికి దానం చేయండి అప్పుడు అందరు అభివృద్ధి చెందుతారు
@Rapsongs111
@Rapsongs111 Ай бұрын
Who ever say about deviation the abcd classification is necessarly ut shall be done and needy fir lower category peiple
@nationfirst9527
@nationfirst9527 Ай бұрын
Migath 50 percent lo only oc laku anukuntunnava erri pappa adhi migata 50 percent lo malli sc st oc, bc lu panchukubtuntaru
@sriniguduri7789
@sriniguduri7789 Ай бұрын
ఇన్ని సంవత్సరాలు 50/' రిజర్వేషన్ గుర్తు రాలేదా! సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
అసలు ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ను తీసి వేయాలి
@gouthamraj7406
@gouthamraj7406 Ай бұрын
MLA/MP Ticket kosam Madigalanu amesthunadu Mandakrishna Madigha...
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
గొప్పవాడివి స్వామి ఎవరికి రావలసిన వాటా వాళ్లు తీసుకుందాం అందరం సమానంగా పంచుకుందాం అంటే బాధ ఎందుకు మీకు నేను bca మా బీసీ లో ఏబిసిడి కింద వర్గీకరణ జరగలేదా అలాగే మీకు జరుగుతుంది దానిలో తప్పేముంది గత 70 సంవత్సరాల నుంచి మాల సోదరులు అగ్రకులంగా ఎదిగి మాదిగ సోదరులను అన్ని విధాల అణచివేయడం అన్నది కరెక్ట్ కాదా మరి ఇంతకాలం సాక్షాలతో సహా చూపిస్తే మీరు ఎందుకు మద్దతు తెలపలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మనమందరం అన్నదమ్ముల్లా ఉందాం నేను చిన్నది మేము దోచుకున్నది దోచుకున్నా మీకు కొంత ఇస్తాం లే అన్నట్టుగా మాదిగ సోదరులను మరలా మోసం చేయడానికి ప్రయత్నించిన సబబు కాదు అసలు మీరు ఎందుకు వద్దంటున్నారు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు ఏ మాల నాయకుడు కూడా వర్గీకరణ వల్ల నష్టం ఏమిటో కూడా సరిగ్గా తెలప లేకపోతున్నారు ముందుగా వివరంగా వర్గీకరణ వలన నష్టం ఏమిటో ప్రకటించండి
@mullangiguru825
@mullangiguru825 18 күн бұрын
Thank u brother chala Baga sepperu yes correct
@jangamvenkanna9249
@jangamvenkanna9249 15 күн бұрын
Abcd correct ga chesi unte makendukubaada a lomigilinavi b ki d lomigilina vi b ki kaluputaara? Total cheyatam lo tappulu telusaa?
@jangamvenkanna9249
@jangamvenkanna9249 15 күн бұрын
Okasari CBN chesina a b c d chudu
@harikrishnaankanna8348
@harikrishnaankanna8348 Ай бұрын
Bro cremileyer ledhu sc lo,yes abcd cheyali
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
మీరు అసలు దేని గురించి పోరాడుతున్నారు అదయినా క్లారీటీ ఉందా ? Sc కార్పొరేషన్ నిధులు mee గత గవర్నమెంట్ లో కాపు నేస్తం కీ ఖర్చు పెడితే అప్పుడు ఎక్కడ సచ్చారు . అసలు మాల నాయకులు ప్రశ్నించారుర. జగన్ బొక్కలో వేస్తాడు అని ఎక్కడ సచ్చారు. మీరు మీది అనుకున్న గవర్నమెంట్ మీ గుంత లో బాగా పెట్టిన కూడా కిక్కురుమన్నారు. మరి వర్గికరణ విషయం లో రోడ్లు ఎక్కేసారు ఎందుకు చెప్పాలి మీకు వచ్చిన నష్టమేమిటి . అంతేగాని కలిసున్నా అని కబుర్లు చెప్పకు . మీరు ఇతర ఉపకులాలను కలుపుకుంటారురా. మీకున్న కుల గజ్జి ఎవరికీ ఉండదు.
@icecold2699
@icecold2699 Ай бұрын
మీ లొ ఐక్యత లేదు, సేవ లేదు
@rajurama2352
@rajurama2352 Ай бұрын
అసలు నువ్వు ఏమి చెప్పాలి అనుకున్నావు వర్గీకరణ వల్ల నీకు ఏమి నష్టము మాల వాళ్లు ఉన్న జాబ్స్ లో 80పర్సంట్ మీవ్ కదా కాబట్టి వర్గీకరణ వుండాలి
@subbug1263
@subbug1263 8 күн бұрын
Kulaganna.mundu.chaindi
@Jeevadharaparicharyalu-1989
@Jeevadharaparicharyalu-1989 Ай бұрын
ఎర్రి ఫూక రిజర్వేషన్ కావాలిరా
@dnb3933
@dnb3933 26 күн бұрын
ఎవరి వాటాలు వాళ్లు పంచుకుందాం
@chandrasekharrao4254
@chandrasekharrao4254 Ай бұрын
Colect Donations
@anandasudarsan208
@anandasudarsan208 25 күн бұрын
మరి మాలలు ఎందుకు మాదిగ లను తక్కువ గా చుస్తునారు
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
ఇండియా లో హిందువులకు అంటే bc, oc లకు ఇంటి ఇంటి లో ఒకరికి govt job ఉంది అనుకున్నావా ఎంది
@subbug1263
@subbug1263 8 күн бұрын
Ebc.vundi.kada
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
మైకు కెమెరా దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేస్తారు
@subbug1263
@subbug1263 8 күн бұрын
Meru.takuva
@MAHESHBABU-of6vd
@MAHESHBABU-of6vd Ай бұрын
A/c number ,pettu ra!???
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
sc lo అయినా st లో అయినా bc లో అయినా oc లో అయినా జాబ్ ఉన్న వారు ఉన్నారు లేని వారు కూడా ఉన్నారు అలాగే అన్నీ మతాల లో కూడా ఆర్థికంగా అభివృద్ధి పరంగా వెనక పడి ఉన్నారు ఈయన గారికి కొంచెం బుద్ధి చెప్పండి లేదా గడ్డి పెట్టండి
@subbug1263
@subbug1263 8 күн бұрын
Ebc......
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
వీడు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాడు
@subbug1263
@subbug1263 8 күн бұрын
Madigala.1st.vunaru.kadara
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
ఈయన గారు తెలివి తక్కువ వారి లా ఉన్నాడు
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
వీడు తెలివి తక్కువ వాడిలా ఉన్నాడు
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 Ай бұрын
వీడికి బుద్ధి లేదు అసలు
@subbug1263
@subbug1263 8 күн бұрын
Nekunda
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 35 МЛН
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16