విశారదన్ మహారాజ్ ఎలాంటి వాడంటే.. Professor Prabhanjan Yadav About DSP Visharadan Maharaj | Mic TV

  Рет қаралды 7,733

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 60
@anilmopala1406
@anilmopala1406 2 ай бұрын
జయహో విశారదన్ మహరాజ్ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ.. నీలాంటి వాళ్ల కోసమే ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది వచ్చి పార్టీలో చేరండి అన్నగారు
@kuru5925
@kuru5925 2 ай бұрын
విశారాధన్ గారి పట్ల మా యాదవులకు ఉన్న గౌరవ మర్యాదలు ఎంతో జై భీమ్ sir
@warriorIcon
@warriorIcon 2 ай бұрын
Visharadan maharaj special force 💙🙌
@vinayakyerrolla2527
@vinayakyerrolla2527 2 ай бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊✊
@mittapellisudhakar8124
@mittapellisudhakar8124 2 ай бұрын
విశారదన్ sir తో కలవండి
@3pradeepgyara22
@3pradeepgyara22 2 ай бұрын
మీరు విశారదన్ మహరాజ్ గారు అంతా కలిసి బహుజన రాజ్యం కోసం పోరాడండి సార్ మేము మీ వెంట ఉంటాము జై భీమ్ జై భారత రాజ్యాంగం
@vinayakyerrolla2527
@vinayakyerrolla2527 2 ай бұрын
జయహో డా.విశారదన్ మహారాజ్
@reddyinfo1371
@reddyinfo1371 2 ай бұрын
మీరెవరెన్ని మాట్లాడినా సరే సామాజిక న్యాయం చేయాలని ప్రజలు కోరుకున్టున్నారూ
@rkramesh1468
@rkramesh1468 2 ай бұрын
Jai DSP jai visharadhan
@badrabuddha4840
@badrabuddha4840 2 ай бұрын
మీరూ బాగా మాట్లాడుతున్నారు sir మీకు మంచి ఙ్ఞానం ఉందీ విశారదన్ గారితో కలవండి యాదవ యోధుడ
@vinayakyerrolla2527
@vinayakyerrolla2527 2 ай бұрын
ఆర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని
@panduyojithsiddela3640
@panduyojithsiddela3640 2 ай бұрын
Jai DSP jai vishadaranmaharaj
@Sanjaykranthi129
@Sanjaykranthi129 2 ай бұрын
విశారదన్ గారితో కలిసి పని చేయండి..
@hankur8551
@hankur8551 8 күн бұрын
జై విశారద న్ మహారాజ్ గారు
@ganjaiah4594
@ganjaiah4594 Ай бұрын
Jai Dsp Jai Visharadan Maharaj 🔥🔥
@narayanaudari5045
@narayanaudari5045 2 ай бұрын
మీ అభిప్రాయం కరెక్ట్
@Krishna_Maharaj
@Krishna_Maharaj 2 ай бұрын
Jai Visharadan Maharaj🔥✊🏻💙
@thariyallaiah1187
@thariyallaiah1187 2 ай бұрын
మీరు విశారదన్ మహరాజ్ గారితో కలసి పనిచెయండి. త్వరగా విజయం సాధిస్తారు.
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 2 ай бұрын
DSP ✊
@Mahesh25551
@Mahesh25551 2 ай бұрын
విశారదన్ మహారాజ్ గారు మాత్రమే బహుజన రాజ్యం తెస్తాడు ఇది నిజం
@mekalapraveenmaharaj8492
@mekalapraveenmaharaj8492 2 ай бұрын
DSP విశారదన్ సార్ కలిసి పని చేయండి మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వస్తది
@kommuramakrishna6839
@kommuramakrishna6839 2 ай бұрын
డా. విశారదన్ మహారాజ్ గారితో కలిసి పని చేయండి సార్.. బహుజనులకు న్యాయం జరుగుతుంది.. జై భీమ్ 💐💐👏👏
@prashanthMaharaj-vg7oy
@prashanthMaharaj-vg7oy 2 ай бұрын
Jayaho Visharadan Maharaj
@bodaramu8370
@bodaramu8370 2 ай бұрын
Visharadhan jayahoo
@ChandrashekharMaharaj-ql2bs
@ChandrashekharMaharaj-ql2bs 2 ай бұрын
కాన్షిరాం గారికి మరో రూపంమే dr విశారదన్ మహారాజ్ గారు. జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊
@AjayTejaTheddu
@AjayTejaTheddu 2 ай бұрын
Jai DSP
@RajkumarErram
@RajkumarErram Ай бұрын
మీరు విశారదన్ గారితో కలవడం చాలా మంచిది
@nanidasari6737
@nanidasari6737 2 ай бұрын
బీఎస్పీ లో చేరండి సర్
@Rajithakogila-s7q
@Rajithakogila-s7q Ай бұрын
Jin BSP sir
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 2 ай бұрын
Jai Dsp
@DasarinaveenNaveen-j2t
@DasarinaveenNaveen-j2t 2 ай бұрын
Vishradan Maharaj 💯 Up Coming 10 to 15 years lo CM Of Telangana State Any Doubt any body
@JanardhanaRoaC
@JanardhanaRoaC 2 ай бұрын
ఇలాంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నపుడు నేటి రాజకీయ నాయకులు ఇందులో భాగస్వాములుగా ఉండకూడదు సార్!!
@sudharshanpeddi2475
@sudharshanpeddi2475 2 ай бұрын
సార్ విశారదన్ సార్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అందరినీ కలపాలని ఐక్యం చేయాలని 10000 వేల కి మీ పాదయాత్ర చేశారు కాబట్టి వారితో కలిస్తే మనం తొందరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు
@thariyallaiah1187
@thariyallaiah1187 2 ай бұрын
ప్రొఫెసర్ గారు మీ ఆలోచన బాగుంది కానీ విశారదన్ మహరాజ్ గారు ఈ ఆలోచన విధానంతో 15 సంవత్సరాల నుండి ఆచరణాత్మకంగా పని మొదలు పెట్టాడు కొంతమేరకు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు వెళ్లి విశారదన్ మహరాజ్ గారిని సంప్రదించడం మంచిది.
@mahendra4me
@mahendra4me 2 ай бұрын
Visharadhan is next in telangana
@pottipakasreenu3595
@pottipakasreenu3595 2 ай бұрын
వర్ధిల్లాలి డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 2 ай бұрын
బహుజన వాదం ఉంటే.... బీఎస్పీ ను విడిచి పెట్టడం మంచిది కాదు
@mr_vamshi-maharaj9934
@mr_vamshi-maharaj9934 2 ай бұрын
వేరే పార్టీ ఎందుకు సార్ 93% మనకంటూ ఒక ధర్మ సమాజ్ పార్టీ ఉంది కదా ... అందరం కలసి పని చేద్దాం.
@m.kchanel2974
@m.kchanel2974 Күн бұрын
సారు బడి ఉండండి సారు వ్యూహం ఏంటో అర్థం అవుతుంది
@indralaJhoni
@indralaJhoni 2 ай бұрын
Sar.meiku. Jai beeim.mei.Aloshana Veidanam.manssida.kanei. Ac st. Lanukalupukuntu. Pondei. Sar. Jai beeim.
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 2 ай бұрын
మళ్ళీ బీఎస్పీ లో..... వీలైతే చేరండి sir
@prakashmalyala3632
@prakashmalyala3632 2 ай бұрын
రెడ్డి,కమ్మ,వెలమ,బ్రాహ్మణ,కోమటి,రాజులు,ఎవరు వాళ్ళ సొంత కుళపొల్ల మీధ ఆరోపణలు చేయరు....? కానీ మనోళ్లు మంద కృష్ణ మీధ మాట్లాడుతారు, విశారద న్ మీధ,ప్రవీణ్ మీధ,బహుశా తక్కువ కులాలు గా ఇలాంటివి ఉంటాయి అంతే కారణాలు ఎం లేవు పెద్దగా
@prakashagencies9541
@prakashagencies9541 2 ай бұрын
విశారదను కూడా దేశద్రోహి మా ఆర్ఎస్ఎస్ జూన్ కి వచ్చారంటే అంతే అందర్నీ మాదిగలనే మాలలను విడగొట్టేస్తాం
@pambalayellaiah2154
@pambalayellaiah2154 2 ай бұрын
ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలకు రాజకీయ ఆర్థిక సామాజిక వ్యాపార రంగాల్లో దామాషా ప్రాతిపదికన నాయకత్వ వాటలకై మొదటి నుండే కృషిచేస్తూ సమిష్టిగా పూలే అంబేడ్కర్ పెరియార్ నారాయణగురు సాహుమహరాజ్ సర్దార్ సర్వాయి పాపన్న దొడ్డికొమురయ్య చాకలి ఐలమ్మ భగత్సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉధ్ధమ్ సింగ్ లాంటి వాళ్ళ అడుగు జాడల్లో రాజకీయ అడుగులేస్తు అంబేడ్కర్ ఫూలే మొదలగు కులాలను ఒక గొడుగు కిందకు ఆహ్వనిస్తూ వారి వారికి రాజకీయ శక్తులను వెలికితీసీ తద్వారా వారిని రాజకీయ పోరాటాలు వైపు నడిపించాల్సిన అవసరం ముందు ఎదిగిన ఉద్యోగం వర్గం పైనే ఉంటుంది.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 ай бұрын
మంచివాడు చెడ్డవారు అన్ని కులాలలోను అన్ని పార్టీలలోను వుంటారు అన్న ఆలోచన ఈ ప్రొఫెసర్ గారికి ఎందుకు రావడం లేదో. BSP పార్టీ లో అందరు మంచి వారే (త్యాగమూర్తులు)వుంటారు అనుకోవడం ప్రొఫెసర్ గారి అమాయకత్వన్ని సూచిస్తుంది. వీరికి (ప్రొఫెసర్ గారికి) లోక జ్ఞానం బొత్తిగా లేదు అనిపిస్తుంది. మనుషుల యొక్క తత్వన్ని ప్రొఫెసర్ గారు పరిశీలన చేస్తే బాగుంటుంది.
@MudimaduglaBrammaiah
@MudimaduglaBrammaiah 2 ай бұрын
Malli Telangana state Lo bsp Lo RSP ni thisukuravali.jai bheem jai CPM
@panduyojithsiddela3640
@panduyojithsiddela3640 2 ай бұрын
Meru vishadaran sir tho kalavandi
@laxmanpasuladi1998
@laxmanpasuladi1998 Ай бұрын
మీలాంటివారు విశరదన్ వెంట ఉంటే బాగుంటుంది రాజ్యాధికారాన్ని తొందర్లోనే అందుకుంటారు
@kambalapallyyesjaibheemsha8619
@kambalapallyyesjaibheemsha8619 2 ай бұрын
ఎందుకు
@MaheshMaharaj-w9y
@MaheshMaharaj-w9y Ай бұрын
Vardhilali dharma samaj party
@gopimaharaj7532
@gopimaharaj7532 2 ай бұрын
యుద్ధంలో లేకుండా ఇంట్లో కూర్చొని గీ ముచ్చట్లు చెప్పొద్దు sir,,,ఏ జ్ఞానం లేని యువకులలో ఒక చైతన్యం రగిలించి, అందరిని ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం కోసం యుద్ధం చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని కలవలేదు, చెప్పలేదు అంటే ఎలా sir,ఒకవేళ ఆయన కలిసిన వారి లిస్టులో మీరు లేరేమో అంతే కానీ,బహుజన సమాజం మొత్తం తనని వెలివేసి, ఒంటరిని చేసిన, తానోక్కడే ఈ ఆధిపథ్య పాలక వ్యవస్థపై యుద్ధం చేయగల తాత్వికుడు Dr విశారాధన్ మహారాజ్ గారు,,, ఆయన యుద్ధ రంగంలో ఉండి మాట్లాడుతున్నాడు,మీరు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నారు,, మీరు కూడా రండి యుద్ధ మైదానంలోకి అప్పుడు మాట్లాడుదాం....
@zambhavadarshanafrasaram9306
@zambhavadarshanafrasaram9306 2 ай бұрын
అంబేద్కర్ దేశ ద్రొహి
@venkatarao1078
@venkatarao1078 2 ай бұрын
నీవు మనిషివా డా.అంబెడ్కర్ గురించి అలా వ్రాయ వచ్చా, మూర్ఖుడా.
@rspfollowers7432
@rspfollowers7432 2 ай бұрын
ఎం చేసిండు రా లఫుట్
@sreenubw
@sreenubw 2 ай бұрын
​@@rspfollowers7432reservations ichi modda kuripinchindu
@Mahesh25551
@Mahesh25551 2 ай бұрын
ఫస్ట్ విడు ఇండియా వాడేన
@ఐనాలభరత్కుమార్
@ఐనాలభరత్కుమార్ 2 ай бұрын
బుక్క ఫకీర్ మాటలు వద్దు
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 16 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 137 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 48 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН
Cherabanda Raju Poems | Nandini Siddareddy | Padachitra
11:06
పదచిత్ర
Рет қаралды 22 М.
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 16 МЛН