భారత ప్రభుత్వం బాధ్యతతో బంగ్లాదేశ్ లోని హిందువులకు, ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ కు భారత ప్రభుత్వం బాసటగా నిలవడం చాలా సంతోషకరం.
@bargavbalu745816 сағат бұрын
ఇపుడు బంగ్లాదేశ్ హిందువుల విషయం లో ఇతర దేశాలలో హిందువులు ఒక్కటి కాకపోతే రేపు భారత్ కి కూడా ఇదే దుస్థితి పట్టే అవకాశం ఉంది..... చంపటమా.... చావటమా.... తేల్చుకోవలసిన సమయం ఆసన్న మవుతుంది..... జాగో హిందూ..... జై శ్రీరామ్
@indralalakshminarayana17 сағат бұрын
పక్కనే మనం ఇంత పెద్దమొత్తంలో ఉన్నాకూడా వారికి మద్దతు దొరకడం లేదు. నిజంగా ఇది దురదృష్టకరం.
@abdtv8215 сағат бұрын
మనకే మన దేశంలో పూర్తిగా మద్దతు లేదు
@indralalakshminarayana15 сағат бұрын
@abdtv82 కరెక్ట్, 2050 కల్ల బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి మనకు కూడా వస్తది.
@@abdtv82ఉన్న విషయం చెప్పావు బ్రో నువ్వు చెప్పింది వాస్తవం
@ananthaguptha246417 сағат бұрын
రాకాగారు, ఈయన మంచి క్రియ చేస్తున్నారు, ఈ సమయంలో సనాతనులు ఒక చోటు చేరి చిన్మయ్ గారిని సహాయ కార్యంలో ,Hare Krishn.
@padma902517 сағат бұрын
అలాంటి సనాతన ఐక్య వేదిక మన దేశంలో కూడా ఉండాలి.
@Srirag23316 сағат бұрын
మన దేశం లో 100 కోట్ల జనాభా ఉండి కుడా సాటి hinduvala గురుంచి పోరాటం చేయక పోవడం సిగ్గు చేటు. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తు లో మనకు రావొచ్చు
@srinivasreddy285315 сағат бұрын
బాంగ్లాదేశ్ లో హిందూ సంస్థలకి మన భారత్ లో ఉండే హిందూ సంస్థలు ఆర్ధికంగా మద్దతుగా ఉండాలి 🇮🇳🙏🙏
@GARUDAGAMANA55817 сағат бұрын
రాకా గారు నమస్తే 🙏🏿🙏🏿
@g.venkatamallikarjuna9518Күн бұрын
రాక సార్ 💐💐💐🙏🙏🙏🙏 పాద పద్మములకు,.. వేల నమస్కారములు,.. సార్..U.P.. లోని..7.. అసెంబ్లీ సీట్లు, మొన్న బీజేపీ పార్టీ, గెలువడం జరిగింది,.. అందులోని..కుందర్ గంజ్, నియోజక వర్గం ఎన్నిక, ఠాకూర్ గారు గెలుపు.. గురించి తెలియజేయగలరని విన్నపం 👌👍🚩🚩💐💐💐🙏🙏🙏 అక్కడ..65%.. ముస్లిం కమ్యూనిటీ. ప్రజలు.. ఉన్నటువంటి...place.. కదా,..👌🤔🤔🚩🚩💐💐🙏🙏 జై భారత మాత జై జై భారత మాత జై హింద్ జై శ్రీరాం
@thotayadagiri534617 сағат бұрын
We support & selute to Bjp, Modi, Hindutva & Bangladesh lo nihinduvulaku
@ShankarBorapu17 сағат бұрын
అధర్మం నీ ప్రరాదోలి ధరమని నిలపడానికి దేవుడు ఎప్పుడు వస్తాడో.దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు
@ravirajug113717 сағат бұрын
Hara Krishna Hara Krishna, Krishna Krishna Hari Hari, Hara Rama Hara RAMA Rama Rama Hara Hara. Krishna save our Hindus
@SanathanaSupporter17 сағат бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@MuralimohanVedalaКүн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@rajashekhar221213 сағат бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ ఆయనకు అలాంటి పరాభవం అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ హిందువుల్లో చైతన్యం వచ్చి నిరసనలు తెలపడం ధర్నా చేయడం లాంటివి ఏమైనా కనిపించాలి కదా అలాంటివి జరగకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. మరి మనదేశంలో కూడా ఇలాంటివి జరగదన్న గ్యారెంటీ ఏముంది? అందరూ మేల్కోవాలి. ధన్యవాదాలు సార్ 🙏
@ramanareddy624317 сағат бұрын
🎉 Jai Shree Ram 🎉
@THIRUPATHIGUJJULA-hf2qu17 сағат бұрын
Namaste🙏 sir
@raghuprabhas14 сағат бұрын
భవిష్యత్ లో మన దేశం లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది మనం అందరు ఇక అయిన కులాలకు అతీతంగా కలిసి ఉండాలి
@Tattww-3l12 сағат бұрын
మన దేశంలోని 1980 నుంచి పలు ప్రాంతల్లో ఇలాంటివి చాలా జరిగాయి (అజ్మెర్ రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, జమ్మూకాశ్మీర్..... Etc.) 7వ శతాబ్దంలో, అరబ్ లో మొహమ్మద్, అతని సైన్యం ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడి అక్కడి స్థానికులను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయించి, ఇస్లామ్ని మొట్ట మొదటిగా అక్కడ స్థాపించి, ఇతర ప్రాంతాలకు వ్యాప్తికి, ఇవే దారుణాలు కొనసాగించారు. ఒకప్పుడు(9వ శతాబ్దం), ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ని బ్రాహ్మణ రాజులు పాలించేవారు. ఈ ప్రాంతం మరియు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతమంతటిని అప్పటి ఇస్లామిక్ కలిిఫేట్ చొరబాటుదారుల దారుణాలకు మనం కోల్పోయాము. ఇప్పటికైన హిందువులు ఒక్కటై ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లాలి
@Tattww-3l12 сағат бұрын
మన దేశంలోని 1980 నుంచి పలు ప్రాంతల్లో ఇలాంటివి చాలా జరిగాయి (అజ్మెర్ రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, జమ్మూకాశ్మీర్..... Etc.) 7వ శతాబ్దంలో, అరబ్ లో మొహమ్మద్, అతని సైన్యం ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడి అక్కడి స్థానికులను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయించి, ఇస్లామ్ని మొట్ట మొదటిగా అక్కడ స్థాపించి, ఇతర ప్రాంతాలకు వ్యాప్తికి, ఇవే దారుణాలు కొనసాగించారు. ఒకప్పుడు(9వ శతాబ్దం), ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ని బ్రాహ్మణ రాజులు పాలించేవారు. ఈ ప్రాంతం మరియు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతమంతటిని అప్పటి ఇస్లామిక్ కలిిఫేట్ చొరబాటుదారుల దారుణాలకు మనం కోల్పోయాము. ఇప్పటికైన హిందువులు ఒక్కటై ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లాలి
@Tattww-3l12 сағат бұрын
మన దేశంలోని 1980 నుంచి పలు ప్రాంతల్లో ఇలాంటివి చాలా జరిగాయి (అజ్మెర్ రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, జమ్మూకాశ్మీర్..... Etc.) 7వ శతాబ్దంలో, అరబ్ లో మొహమ్మద్, అతని సైన్యం ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడి అక్కడి స్థానికులను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయించి, ఇస్లామ్ని మొట్ట మొదటిగా అక్కడ స్థాపించి, ఇతర ప్రాంతాలకు వ్యాప్తికి, ఇవే దారుణాలు కొనసాగించారు. ఒకప్పుడు(9వ శతాబ్దం), ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ని బ్రాహ్మణ రాజులు పాలించేవారు. ఈ ప్రాంతం మరియు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతమంతటిని అప్పటి ఇస్లామిక్ కలిిఫేట్ చొరబాటుదారుల దారుణాలకు మనం కోల్పోయాము. ఇప్పటికైన హిందువులు ఒక్కటై ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లాలి .
@vasundharasatish96517 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir
@vishweshwarmaragowni365018 сағат бұрын
నమస్తే sir
@vnagarajavreevathi408917 сағат бұрын
JAI SREE RAM JAI 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍
@kramanaiah17 сағат бұрын
హరే రామ హరే కృష్ణ కాదు. హరే కృష్ణ హరే రామ.
@ShivayyaMachaMalla17 сағат бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
@nsujatha998317 сағат бұрын
Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳
@voice595015 сағат бұрын
బంగ్లాదేశ్ లోని 30% నుండి 10% శాతం తగ్గినా హిందువుల ను చూసి అక్కడి ఎడారి మత మూర్ఖులు తట్టుకోలేక పోతున్నారు. హిందువుల సమైక్యం గా ఉండి పోరాడటం ఇక అన్ని చోట్లా అత్యంత అవశ్యం. జై శ్రీరామ్ 🚩🚩🚩
@joruthirupathi725418 сағат бұрын
జై శ్రీ రాం
@lakshmaiahbeemisetty578917 сағат бұрын
Jayaho sanathana Dharma
@RamaraoKaranam-cw3qv17 сағат бұрын
జై శ్రీ రామ్
@sekharchandranimmakayala639916 сағат бұрын
మంచి విషయం తెలియజేస్తున్నారు
@SriramaPheelkhana-py8gb8 сағат бұрын
Good information 🙏 perfect analysis 🙏
@srkpaturu398210 сағат бұрын
Manchi Vishayamulu Cheyppinaru Sir Dhanyawadamulu.....
ఇక్కడ దేవాలయ ల పై దాడి జరుగుతు ఉన్న చోద్యం చూస్తూ ఉన్నాం ఇంకా బయట దేశం లో ఉన్న హిందువు లకి ఏమి చేస్తాం మనం
@sharathchandrashekarvijaya682112 сағат бұрын
భారత దేశం బంగ్లాదేశకు స్వాతంత్ర్యం కల్పించిన బదులుగా హిందువులపై... వారు అనుసరిస్తున్న తీరు.. పారు పాటించే పుస్తకాల తిరుకు నిదర్శనం...
@rniranjanreddy27258 сағат бұрын
Good Explanation Sir 🎉
@ManoherManne-g2k14 сағат бұрын
నమస్తే సార్ జై హింద్ 🙏🙏🙏🙏🙏
@dharmasaitalluri82349 сағат бұрын
Super explanation sir
@rameshbatchu931713 сағат бұрын
మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన హిందూ ప్రజలు ఏం చేస్తున్నారు
@shyamalayerramilli785917 сағат бұрын
బంగ్లా దేశ్ 1971 లో ఏర్పడింది. అసలు బంగ్లా దేశం అంటే ఒకప్పటి అవిభక్త బెంగాల్ యే కదా! అది ఖచ్చితం గా హిందువులదే! ఇప్పుడు వచ్చిన ఈ నడి మింటి ముస్లిమ్ లు అక్రమ ఆక్రమణ దారులు! బ్రిటీషు వారి అనివేచి వే త కు వ్యతిరేకం గా సన్యాసులు స్వతంత్ర సమరం జరిపారు. శ్రీ బంకం చంద్ర చటర్జీ రాసిన సన్యాసులు లా స్వతంత్ర సమర గురించి రాసిన నవల ఆనంద మఠం. ఇందులోనిదే వందేమాతరం పాట మన జాతీయ గీతం. అందుకే దీని నీ ఆలపించము అని పాశండ మతాలు ఏడుస్తూ ఉంటాయి.
@Raveeendra17 сағат бұрын
చిన్మోయి కృష్దదాస్ బ్రహ్మచారీ గారు మమతా మరియు యూనస్ పాలిస్తున్న బెంగాల్ సమస్యలను పరిష్కరించ గలిగె సత్తా ఉన్న నాయకుడు లాగా ఉన్నారు
@suryanarayanagodavarthi551013 сағат бұрын
ఇండియాలో కూడా అలాంటి సమస్య ఉండాలి ప్రపంచ స్థాయిలో ఉండాలి
@vayunandanakishore665211 сағат бұрын
Good analysis..
@laxmimani125313 сағат бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏
@mlnyadav17 сағат бұрын
From Ancient Times, that land belonged to only Hindus. The The Independent and Sovereign Country should be established for only Hindus of Bangladesh. Hare Ram - Hare Krishna 💯🚩
@b.srinivasreddy49816 сағат бұрын
Hare krishna
@b.srinivasreddy49816 сағат бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@nrajenderprasad939116 сағат бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare. Hare Ram hare Ram Ram Ram hare hare
@NaYaNam-Keep-watchingСағат бұрын
Good info
@Bharat108._16 сағат бұрын
Muslim mukth bharat 🚩🔥🔥🔥🔥
@AdityaRachuri9 сағат бұрын
వచ్చే ఏడాది పరిస్థితులు మారుతాయి అనుకుంటున్నా. అప్పటి వరకు అక్కడ హిందువులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ధర్మో రక్షతి రక్షితః 🙏
@kvenkataramarao241413 сағат бұрын
Jai Shree Krishna ❤❤
@suryanarayanagodavarthi551013 сағат бұрын
ఒక లక్షమంది నీ ప్రైవేట్ సైన్యం తయారు చేయాలి వాళ్లు అలనా పాలనా భారత ప్రభుత్వం చూడాలి
@yegginaraghavendra449330 минут бұрын
In the Hindu saying that God will save, 20% is faith, 30% is incompetence, 40% is laziness and 10% is confusion.
@kothababupuny460512 сағат бұрын
Great Hero Jai Hindu
@bhaskarraovankadaru358017 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@lingambaira475312 сағат бұрын
Jai Hindu Jago Hindu 🕉 🙏
@yegginaraghavendra449331 минут бұрын
దేముడే కాపాడతాడు అని హిందువులు అనే మాటలో 20%నమ్మకం, అసమర్ధత 30%, చేయలేను అనే బద్ధకం 40%, అయోమయం 10%ఉంటుంది.
@ramaprasadpallavalli854513 сағат бұрын
Jaisreeram jaimodiji ❤
@MDGV32514 сағат бұрын
Good video
@VenkateshDupana6 сағат бұрын
గుడ్ విశ్లేషణ గురూజీ బంగ్లాదేశ్ కి గట్టిగా బుద్ది చెప్పాలి జై శ్రీ రామ్ జై భారత్
@rangamsetty669117 сағат бұрын
ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఏమి మాట్లాడే అవకాశం లేదా?
@John-kv3ph16 сағат бұрын
They will respond only to Gaza
@krishnaraovillambhi311113 сағат бұрын
We support Bangladesh Hindu ( Sanatana) people Jai shree Ram vandematram
Excellent developmemt but hindus there must be cautious and watchful and continue the same spirit and unity to act as avdeterrent against anti-hindu elements.
@satyanarayanabora587516 сағат бұрын
జైశ్రీరామ్. నమో కృష్ణ
@ShivaGanji-r9t13 сағат бұрын
బంగ్లాదెష్ హిందూ వులు పూర్వజన్మ సుకృతం మోదీ ఉండటం జయహో మోదీ ❤
@sriganeshkokkirala230514 сағат бұрын
అయితే నా వంతు మద్దతు చెబుతూ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@varaprasadmk89668 сағат бұрын
వారికి మన మద్దతు తెలియజేస్తున్నాం
@sriranga100012 сағат бұрын
హరే రామ హరే కృష్ణ భజన వినగానే వాళ్లకి వాళ్ళ. తత ముతా తలు గుర్తుకు వస్తున్నారు
@ramakrishnaraon247811 сағат бұрын
5:12 రాక సుధాకర్ గారు మీరు చెప్పిన మంత్రం తప్పు ఇలా చెప్పాలి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ, కృష్ణ ,హరే హరే హరే రామ ,హరే రామ, రామ రామ హరే హరే
@sripranav-rt1gc12 сағат бұрын
Jai Sri Ram 🙏
@gopalmolugu332515 сағат бұрын
Jai sree ram jaago hindu jaago bhagwan be saath hoga hindu doosronki madath kartha magar kisiko luksaan nahi pahuncha raha ehi weak point horaha 😢😢😢
@kasanurssreenivas9949 сағат бұрын
భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ పట్ల మెతక వైఖరి ఏమిటో అర్థం కాలేదు, కెనడా ను, చైనా ను భయపెట్టే భారత్ ఎందుకు ఆలోచిస్తూ ఉందో అర్థం కావడం లేదు,అక్కడ మారణ కాండకు ఎండు కార్డు ఎప్పుడో చూడాలి, జై భారత్
@srrajesh69219 сағат бұрын
Jai Sri Ram 🚩🚩🚩 Jai BJP 🚩🚩🚩
@satyanarayanajv309213 сағат бұрын
If a ten percent hindu population in Bangladesh has raised a threat concern for their government, just imagine if even 30% hindus unite in India, the political map will entirely tiltbin favour of hindus and Sanatana dharma. 💐🙏
@sreelitonray51649 сағат бұрын
Is there such a situation in Bangladesh which is very embarrassing and disturbing.Being born in Hinduism faced many kinds of problems. In the current situation, going for any work on the road is a lot of risk and safety issues. I don't know what the creator wants.
@shivasln671116 сағат бұрын
Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏
@ramanaj889415 сағат бұрын
Border లో సైనికులు మోహరించాలి
@MahaLakshmi-ii4or4 сағат бұрын
🎉
@jammalamadakavenkataananth765514 сағат бұрын
Including VHP and Bharaj dal who appear to be not playing active role
@gopalraonadupuru592114 сағат бұрын
Save hindu safe bjp Jai ho 🙏
@vaddireddyramamohan572713 сағат бұрын
Jaisreeram
@narasimha395815 сағат бұрын
హిందూ ఫోబియా సార్, దెయ్యాలకు దేవుళ్ళు అంటే భయం కదా అందుకే ఇలా చేస్తున్నారు.
@nagch263412 сағат бұрын
Akanda Bharath time again
@vijayalakshmipolamraju604213 сағат бұрын
jai sriram
@lakshmibhavani529816 сағат бұрын
Jai sri ram save Bangladesh Hindus
@kongathisrinivasulu122316 сағат бұрын
Jai sriram bharath mathaki jai jai hind bjp zindabad