Why did Modi’s BJP lose in Uttar Pradesh ? | ఉత్తరప్రదేశ్‌లో భాజపా ఓడిపోవడానికి కారణాలు ఏంటీ?

  Рет қаралды 88,866

ETV Telangana

ETV Telangana

Күн бұрын

ఉత్తర్ ప్రదేశ్ లో గత రెండు దఫాల లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన భాజపా..... ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువుల చిరకాల కోరిక అయిన రామమందిర నిర్మాణం పూర్తి చేసినా కాషాయ పార్టీకి ఆదరణ దక్కపోవడం ఆసక్తికరంగా మారింది. అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడానికి రెండు కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. ఆ కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 219
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 3 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🙏
@santosh34556
@santosh34556 3 ай бұрын
Ala ante UP valaki nachadu. Antha muslims aipoyaru North lo. 😢
@rickyponting4117
@rickyponting4117 3 ай бұрын
Ramudi chaddy peekesaruga 😂😂😂😂
@jss758
@jss758 3 ай бұрын
మిగతా మతంలో కొందరు వారి వారి ప్రార్థన మందిరాలోనే ఫలానా పార్టీకి వేయండి అని చెప్పుకున్నారు అది తప్పు లేదా బ్రదర్ హిందూ దేవాలయాలలో ఎక్కడైనా ఫలానా పార్టీకి ఓటు వేయమని చెప్పారా ఎక్కడాలేని సెక్యులరిజం హిందువులలోనే ఉంటుంది బ్రదర్
@DandeLaxmanPS
@DandeLaxmanPS 3 ай бұрын
.take care of your words.​@@rickyponting4117
@4eliments
@4eliments 3 ай бұрын
😂😂😂😂😂 దేవుడు లేడు దేవుడు వుంటే సమస్యా ఉండదు 😂😂😂😂😂
@choletiveerabadra8752
@choletiveerabadra8752 3 ай бұрын
మా రాముడు BJP పార్టీ మనిషి కాదు ప్రజల డబ్బు తో గుడి కట్టినారు జై శ్రీ రామ్
@hariharana6285
@hariharana6285 3 ай бұрын
Mari endhuku court lo ramdu kalipitham ani congress cheppindhi?? Iena bjp vallu eppudu annaru ramudu ma vadu ani?? Assalu up politics gurinchi telsa??
@rajudasari4581
@rajudasari4581 3 ай бұрын
nuv chusava nuv lekkabetava badukov na kodaka ,niku atira telusu
@santhuch7355
@santhuch7355 2 ай бұрын
meeru cheppindhi correct supricourt nundi teerpu raavadani ki evaru krushi chesindhi teliyadha telivi ledha meeru maararu chethha hinduvulu unnantha varaku bjp ki kashtale
@pavanpavi601
@pavanpavi601 3 ай бұрын
Hinduvulu sir anthe Hinduvulu sir anthe
@santosh34556
@santosh34556 3 ай бұрын
❤ UP lo hindulu kuda muslims laga alochistaru. Sri ramudu ante istam ledu. 😢
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 3 ай бұрын
@@santosh34556 2200 shops, 800 houses, 30 temples, 9 mosques and 6 tombs were demolished to build the Rampath in Ayodhya. And right compensation was denied. No Wonder why BJP lost Ayodhya. Ayodhya vallaki Ramudu ante istame. E BJP Cult gallu chelamandi Jai Shri Ram anadam manesaru UP lo & Ayodhya lo odipoyarani. Odisha lo gelicharani Jai Jagannath antunnaru ippudu. Villaki Ramudu ante istam ledu just Politics kosam Ramudu peruni vadukuntaru.
@hariharana6285
@hariharana6285 3 ай бұрын
​@@devisriroshankandimalla7605mari ayodhya constituency lo lead endhuku vachindhi?? First up politics gurinchi telsuko
@viswanathammaturi4322
@viswanathammaturi4322 3 ай бұрын
దేశంలో హిందూ బిచ్చగాళ్ల సంఖ్య ఎక్కువ. Hyderabad లో mim గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బిచగాళ్ళు కారు. ఎంత పేద వారైనా కష్టపడి సంపాదించు కుంటారు. వారికి ఆత్మ గౌరవం ఎక్కువ.మతం పట్ల గౌరవం, కలిగి వుంటారు.
@laxmikanthvishwanadam3440
@laxmikanthvishwanadam3440 3 ай бұрын
Selfish beggers😁
@umarfaruq6798
@umarfaruq6798 3 ай бұрын
Anchor Gaaru INDI kutami kaadu INDIA kutami ani cheppandi
@sadigeishika5389
@sadigeishika5389 3 ай бұрын
Gggffffffffffffgff3 ju nu
@user-ei5uu4op4s
@user-ei5uu4op4s 3 ай бұрын
Nuvvu bichaganivi
@subbuc926
@subbuc926 3 ай бұрын
@@umarfaruq6798 Indi Kootameraa.. Gorre..
@snrmediatv4516
@snrmediatv4516 3 ай бұрын
అయోధ్య అసెంబ్లీ లో లిడ్ వచ్చింది రా ఒక్కవర్గం అంతా sp కి వేశారు సరిగ్గా తెలుసుకొని వేయండి
@Prasadvenni
@Prasadvenni 3 ай бұрын
85%(SC,BC, Minority) వర్సెస్ 15%(ధనాధిపత్య వర్గాలు)
@malothnagaraju6694
@malothnagaraju6694 3 ай бұрын
భాజపా తన డబ్బులతో రామ మందిరం కట్టిందా లేదా ప్రజల డబ్బుతో న ఇందులో ఎది నిజం
@ArunKumar-fg9hq
@ArunKumar-fg9hq 3 ай бұрын
Prajala money tho
@Almighty_Shiv
@Almighty_Shiv 3 ай бұрын
ప్రజల డొనేషన్ లా తోనే. అందరూ రామాలయం బీజేపీ govt కట్టించినట్లు అర్థం చేసుకొని అడుగుతున్నారు సరే. కొన్ని ప్రభుత్వాలు పస్టర్లకు 5k చొప్పున ప్రతినెలా ఇస్తున్నారు అది మాత్రం ప్రశ్నించారు. హిందువుల డబ్బుతో కడితే మాత్రం అందులో doubts.
@malothnagaraju6694
@malothnagaraju6694 3 ай бұрын
మరి BJP అధికార పార్టీ ఎన్నికల్లో ఎందుకు రామ మందిరం అంశాన్ని వాడుకున్నది ? హిందువులు అందరు అంధులే నా? ఈ విషయాన్ని ఎందుకు హిందువులు గుర్తించటం లేదు. పేరుకే ధర్మాన్ని వినియోగించటం , ధర్మం పేరున అన్ని రాక్షస పనులే జరుగుతుంటే ఎ ఒక్కరూ ప్రశ్నించటం లేదు.
@santhuch7355
@santhuch7355 2 ай бұрын
akkada dabbu vishyam kaadhu desham lo unna addagadhula ku ardham kaadhu Supri court case ku support ivvadani bjp gvt khrushi chesinda ledha
@malothnagaraju6694
@malothnagaraju6694 2 ай бұрын
@@santhuch7355 చేసింది ఇది మాత్రమే ప్రజలను మంచి పరిపాలన దొరకదు ఇది నువ్వు తెలుసుకో అన్ని విషయాల్లో డెవలప్మెంట్ ఉండాలి ఒకే విషయం లో కాదు poor people నీ అవకాశాలు ఇవ్వకపోతే సరే k కానీ నీచులు గా ఎందుకు చూస్తారు. ఒక వేళ మీ చూపు మంచిదే అయితే అందరి చూపు మంచిది అయి ఉంటడాల్సిన అవసరం లేదు
@sampathgaddam2475
@sampathgaddam2475 3 ай бұрын
Muslims +daliths+yadavs
@4eliments
@4eliments 3 ай бұрын
సూపర్ సూపర్
@Whohehow
@Whohehow 3 ай бұрын
Same to same In Pakistan
@MrPoornakumar
@MrPoornakumar 3 ай бұрын
@sampathgaddam2475 "If you can't beat them, join them (politically at least)". Being stubborn, costs a lot.
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 3 ай бұрын
Hindus who suffered coz of BJP.
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 2 ай бұрын
​@@devisriroshankandimalla7605Turki సమాధానం ఎప్పుడు ఇదే
@LifeLensPsychology
@LifeLensPsychology 3 ай бұрын
రాముడు బీజేపీ సొత్తు కాదని చెప్పడానికే రామభక్తులు ఈ తీర్పును ఇచ్చారు... హిందువులు గెలిచారు మతోన్మాదులు ఓడారు
@ashokdev9403
@ashokdev9403 3 ай бұрын
Ilanti valla comment kosam maa hindulu vechi chustunnaru .... Ippdudina hindulu kallu teravalli ... Thanks andi .... Mi valla kontha Mandi kallu terustaru
@LifeLensPsychology
@LifeLensPsychology 3 ай бұрын
@@ashokdev9403 ఇప్పటివరకు కళ్ళు మూసుకుపోయి మోడీకి ఓటు వేశారు అనీ ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు
@ashokdev9403
@ashokdev9403 3 ай бұрын
@@LifeLensPsychology modi antey nammakum .... kallu moosukoni veyavachu .... nuvvey inka telusukovali
@ramamohana5288
@ramamohana5288 3 ай бұрын
Idi kadaa nijam🎉
@ashokdev9403
@ashokdev9403 3 ай бұрын
​@@LifeLensPsychology modi antey nammakum ... Kallu moosukoni vote vesanu ... Kallu terchi unnavallakk 1947 nuchi chupistinnaru kada vallu Inka Realise avali ...
@prasadreddyarava.
@prasadreddyarava. 3 ай бұрын
హిందువులు ఓడిపొయారు అయోధ్యలో.బీజేపీ మోడీజీ గారు గెలిచారు.jayho మోడీజీ
@ram58
@ram58 3 ай бұрын
Very sad 😔 Jai shree ram
@KuwaitKuwait-gt6pb
@KuwaitKuwait-gt6pb 3 ай бұрын
Jaisriram.jaihind.
@adepusathyam1118
@adepusathyam1118 3 ай бұрын
Modi ji bagavan hi మోడీ దేవుడు అయన చల్లగ ఉండాలి
@shyambardhaval-
@shyambardhaval- 3 ай бұрын
Akkada congress , sp valu chesina fake comments ni BJP vallu Avi wrong ani prove cheyalekapoyaru
@gamingff4505
@gamingff4505 3 ай бұрын
Sollu
@chandu8927
@chandu8927 3 ай бұрын
ఏమి, అక్కడ whatsapp విశ్వవిద్యాలయం లేదా😂😂😂
@chandu8927
@chandu8927 3 ай бұрын
@@Vini99926తప్పు. నేను gomuthra యూనివర్సిటీ.
@dasarisivaprasad1255
@dasarisivaprasad1255 3 ай бұрын
@@chandu8927😂😂😂😂😂
@chandu8927
@chandu8927 3 ай бұрын
@@Vini99926 nenu GOMUTHRA University 😀😀
@krishnamohan9200
@krishnamohan9200 3 ай бұрын
అయోధ్య లో కాదు.. ఫజియాబాద్.. అనే చెప్పండి
@mangavenkatachalam4210
@mangavenkatachalam4210 3 ай бұрын
Ayodha.anty.nochindya
@hariharana6285
@hariharana6285 3 ай бұрын
​@@mangavenkatachalam4210kadhu bro ayodhya ki loksabha constituency Ela ledhu, adhi assembly constituency, ayodhya is part of faizabad loksabha constituency
@kaythamlachaiah6202
@kaythamlachaiah6202 3 ай бұрын
Jai shree ram jai BJP
@4eliments
@4eliments 3 ай бұрын
దేవుడు పేరు మీద ఎక్కువ బతుకు తున్నారు మోదీ 😂😂
@hariharana6285
@hariharana6285 3 ай бұрын
​@@4eliments😂😂😂😂cry more Modi 3.0
@4eliments
@4eliments 3 ай бұрын
@@hariharana6285 ఏడవటం మీ పని రా బక్తా మతం మొసం సుత్తి దారుణం బరితెగించి మదమెక్కి డబ్బు అన్ని వాడి గెలవడం మీ బతుకు తూఊఊఊఊ 😂😂😂
@brucewayne5916
@brucewayne5916 3 ай бұрын
Muslims and Hindus who are bought with 1 lakh rupees by INDIA Rahul
@ramamohana5288
@ramamohana5288 3 ай бұрын
Jai sri ram... Ramudu ku telusu yevaru nannu vadukontunnaro ani
@rsmusic6510
@rsmusic6510 3 ай бұрын
Anduke kadha Ram mandir konni years nundi maseed laga undhi chathakani hinduvulu
@telugabbaye
@telugabbaye 3 ай бұрын
రాముడు శిక్షించాడు. జై శ్రీ రాం. 😊😊😊
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 3 ай бұрын
ఎవరిని నిన్నా
@telugabbaye
@telugabbaye 3 ай бұрын
@@kalyanrajstudios1174 అధర్మం పక్క నిలిచిన వాడిని.
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
​@@telugabbaye సీతనే కాపాడ లేక పోయాడు ఆయన ఏమి శిక్ష వేస్తాడు
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
​@@telugabbaye సంస్కృతం రామాయణం లో రాముడు దేవుడు అని ఎక్కడ లేదు. ఆయన ఒక రాజు ఇవ్వని మీరు చదువారు మీకు తెలీదు
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
దేవుడు అనే వాడికి ముందు జరిగేది తెలుస్తుంది
@ebenezer.m.d7842
@ebenezer.m.d7842 3 ай бұрын
అయోధ్య లో రాముడు కంటే మోడీ గారికి మాత్రం మే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చిరు ప్రజలు గమనిoచారు.
@raviprasad8270
@raviprasad8270 3 ай бұрын
వీర బ్రమః చెప్పింది నిజం next ముస్లిం వాలు తప్ప మనం పికాలెం అని next వలే 😂😂😂 అపుడు పికొండి చంద్ర బాబు కూడా వాలకి ఇంపార్టెంట్ 4 % రిజర్వేషన్స్ మేము లేమా హిందువులు కనపడరు 😂😂😂😂
@venkatsiebel
@venkatsiebel 3 ай бұрын
10 yrs time echaru emi was peekadu mana Modi…
@upendar5549
@upendar5549 3 ай бұрын
Nekem buddi undo telustundile modi em pikadu 10 years lo
@venkatsiebel
@venkatsiebel 3 ай бұрын
@@upendar5549 Ede replies kani answers undavu…
@NavNeo-qo2ct
@NavNeo-qo2ct 3 ай бұрын
Ayodhya lo bjp has not lost....that is assembly seat....in Ayodhya bjp got highest votes...check that
@sureshkukkadapu3949
@sureshkukkadapu3949 3 ай бұрын
Jai bjp
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 3 ай бұрын
👍👍👍👍👍👌👌👌
@chandu8927
@chandu8927 3 ай бұрын
85% Hindus in Ayodhya😂😂😂😂😂😂
@hariharana6285
@hariharana6285 3 ай бұрын
But divided by castes
@Spsinger9057
@Spsinger9057 3 ай бұрын
Koncham wait chyandi ayodhya ente desham motham medha vodipoye roju chala daggarlooo undhi wait
@alladasrinvasrao6693
@alladasrinvasrao6693 3 ай бұрын
అయోధ్య పూజలకు మానవత్వం లేదు మానవత్వం ఉంటే ఎంతో కష్టపడి లంక నుండి తీసుకొని వచ్చిన సీతమ్మను తిరిగి అడవిలో పంపించేశారు అలాంటి అయోధ్య ప్రజలు శ్రీ రాముడి కే చుక్కలు చూపించేరు. Aftrel మోదీ ఎంత దయచేసి ఈ comment ను అర్ధం చేసుకోని ఒక్క like కొట్టండి జై హింద్ జై భారత్
@jagobanjaratv8752
@jagobanjaratv8752 3 ай бұрын
ఒరేయ్ పిచ్చి వెదవ అక్కడ ఓడిపోతుంది అని ఆల్రెడీ చాలా మంది చెప్పారు
@vorugantiraj8803
@vorugantiraj8803 3 ай бұрын
Up lo drivers ekkava. Hit and run. Act kosam up lo. Bjp odipendhi
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 ай бұрын
siya ram ❤ Even prabhu sri ram won't accepted politics on his name and god's dharm 😢
@jss758
@jss758 3 ай бұрын
మిగతా మతంలో కొందరు వారి వారి ప్రార్థన మందిరాలోనే ఫలానా పార్టీకి వేయండి అని చెప్పుకున్నారు అది తప్పు లేదా బ్రదర్ హిందూ దేవాలయాలలో ఎక్కడైనా ఫలానా పార్టీకి ఓటు వేయమని చెప్పారా ఎక్కడాలేని సెక్యులరిజం హిందువులలోనే ఉంటుంది
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 ай бұрын
@@jss758 but, hindu religion ki other religions ki chala difference vundhi broo .... please don't compare our religion with others.........
@jss758
@jss758 3 ай бұрын
@@P.ChanduP-nq7ty అంటే మిగతా మతాల వారు ఫలానా పార్టీ కి ఓటు వేయమని చెప్పవచ్చా బ్రదర్ రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కదా బ్రదర్
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 ай бұрын
@@jss758 but,no one asking votes based on religions....if they asks officially govt of India won't be calm They will take actions...if anyone of going against constitution.... means now your saying that govt of India is not right
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 ай бұрын
@@jss758 but , present I am in Gujarat...I am observing here some of northern states people haven't considered Ram mandhir is an elections issue...they are below poor people mostly....they considered in this elections unemployment,paper leaks, farmers protests, minimum price for farmers, and raising prices for daily uses
@mounadev
@mounadev 2 ай бұрын
కచ్చితంగా బిజెపి మళ్లీ పుంజుకుంటుంది బంపర్ మెజారిటీతో గెలుస్తుంది
@sampowerking7713
@sampowerking7713 3 ай бұрын
Unemployment, inflation, price rise vote vasina vallaki naa respect 🙏 given given votes on hindu Muslim❤❤❤
@buchibabub1189
@buchibabub1189 3 ай бұрын
Shame on UP people
@venkatsiebel
@venkatsiebel 3 ай бұрын
Shame on us not UP.. they or on truth we are on hype believing dramas
@abhinavkumar5788
@abhinavkumar5788 2 ай бұрын
Jai Congress
@COSMIC_FFX
@COSMIC_FFX 3 ай бұрын
❤ even shree Ram 🚩 also known who is using him in the name of religion. Samajwadi party leaders are promoting development. Not fighting between religion. Jay shree Ram 🚩 akhilesh yadav jindabad 💪🚩
@aarif7439
@aarif7439 3 ай бұрын
Bjp lost ayodhya seat because vip culture at ram temple
@Nothing-Guyz
@Nothing-Guyz 3 ай бұрын
God rejected BJP in Ayodhya
@Villan507
@Villan507 3 ай бұрын
Thamudu half knowledge akada caste kosam vote vasaru ade talusukoo casteism geluichinde religion medha so sad for hindus nenu atheist kanne hindus caste pichi valu ade fact prove chesaru
@ravishankar35333
@ravishankar35333 3 ай бұрын
Neeku cheppada
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
చాలామంది మరకలు హిందూ నేమ్లతో వచ్చి కామెంట్లు పెడతారు
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 3 ай бұрын
​@@Villan507but dalit leader ayodya lo gelicharu kada?
@AnilKumar-wz3vz
@AnilKumar-wz3vz 3 ай бұрын
Land ki pariharam ivvaledu adi akkada problem
@4eliments
@4eliments 3 ай бұрын
మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు 😂😂😂
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
ni ayya puvvugadu
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
మతాన్నీ అడ్డు పెట్టు కొని ఓట్లు ధొబ్బడం ఎవరు అయిన మోడీ తర్వాతే మళ్ళీ దేవున్ని అడ్డుపెట్టు కోవడం గిన్నిస్ రికార్డ్ ఎక్కాడు మోడీ గారు ప్రపంచ దేవుడు కాబోతున్నాడు సృష్టిని మోడీ గారు పుట్టించారు
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
@@karthik-jw1pl hi ithhadi
@4eliments
@4eliments 3 ай бұрын
@@karthik-jw1pl 🤣🤣🤣 JUMLAAAAAAAAAAA
@laxmiram8857
@laxmiram8857 3 ай бұрын
Idi mathram durmargam by hindus
@sampathdevunuri9704
@sampathdevunuri9704 3 ай бұрын
Ayodya assembly constituency nundi bjp ki ekkuva otlu vachayani antunnaru
@lantherpagdi
@lantherpagdi 3 ай бұрын
UP meeda kakunda eesari south and east meeda focus pettaru. Gujarat laga ekkuva effort lekunda gelichestam anukunnaru UP BJP.
@baburaog3246
@baburaog3246 3 ай бұрын
Modi is the reason
@sunnyraj9838
@sunnyraj9838 3 ай бұрын
Congress thak thak thak 1 lakh aur monthly .8500 .Papu talk ki bagh connect inaru up prajallu same telagana lo revantha annatu election inaka Mee account lo.
@Msnv4
@Msnv4 3 ай бұрын
its not because of what oppossion highlited. its because of spening crores of rupees to divert the voter to vote for SP.
@Abhi-uj7gf
@Abhi-uj7gf 3 ай бұрын
Caste based politics played veet well
@namburamam9262
@namburamam9262 3 ай бұрын
ఇల్లు కడుతుండగా బుద్ధి ఉన్న వాడెవడూ గ్రృహప్రవేశం చెయ్యడు. అయోధ్య రామాలయం లో అదే తప్పు జరిగింది. దేవుడు బీజేపీ ని శిక్షించాడు
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
చాలామంది మరకలు హిందూ నేమ్లతో వచ్చి కామెంట్లు పెడతారు
@namburamam9262
@namburamam9262 3 ай бұрын
@@seethasravani8263 నా పేరు రామం, అది అబద్ధం అయితే మీపేరు కూడా హిందూ పేరు కాదు.
@srivinay7390
@srivinay7390 3 ай бұрын
🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Hind🙇Jai Bhu Devi Thalli🌝🐄🐚🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳
@venkateshd8603
@venkateshd8603 3 ай бұрын
Padavi kosam thanaperu vadukovadam ramuniki nachaledu.
@DharmaJyothi
@DharmaJyothi 3 ай бұрын
Ram is fake 😂😂😂
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
JAI MODI JAI BHARAT 💯 JAI BHARAT JAI
@sandeeppatelaenugula
@sandeeppatelaenugula 3 ай бұрын
అయోధ్య కాదండి అది ఫైజాబాద్ ( చేంజ్ ది హెడ్ లైన్ )
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 3 ай бұрын
Ma bhadrachalam lo kuda ramude vundi kani evaru a temple ni pattinchukoru. Next BJP ramudu kadu madhi ne devudu antaru.
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 3 ай бұрын
Sri ramudu ki BJP dramalu nachaledhu.anduke faizabad( ayodhya) tho saha U.P. lo aneka chotla BJP vodipoyindi
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 3 ай бұрын
Matha rajakiyalu cheyyatame BJP votamiki karanam
@dyvalathirupathi7126
@dyvalathirupathi7126 3 ай бұрын
Bjp single fait congress akilash kutami Thetis prablame
@alibasha202
@alibasha202 2 ай бұрын
What a shamless journalist at 2:03 he is saying Indi kutami, instead of India Kutami
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 ай бұрын
దేశం మొత్తం నమ్మింది కానీ అయోధ్య లో ఉన్న ఓటర్లే నమ్మలేదా...అక్కడ కావాలని బీజేపీ నీ ఓడించారు...
@prasadrao6832
@prasadrao6832 3 ай бұрын
Fuuturlo,మంచికాలం,తప్పక,రాగలదు,,ఏదురు,dhebbha,thagilithey,yevidhamgaa,mundhuku,saagaalo,gunapaatam,kaluguthundhi,naayakulaku,,,prabhuthvaalaku,
@user-kn1ye2cp3d
@user-kn1ye2cp3d 3 ай бұрын
May be fae votes
@ppk2444
@ppk2444 3 ай бұрын
Karanam okkate...sigguleni, paisalaku ammudupoina kula gajji kaligina konthamandi hindus...
@RajKumar-kx5si
@RajKumar-kx5si 2 ай бұрын
Bjp emi antha pavitramaindi kadu... Most fraud party
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 2 ай бұрын
Indhulo telusu kodaniki emundhu Hindhuvullo chythanyam laydhu
@ramarajuborukati1340
@ramarajuborukati1340 3 ай бұрын
😂Devudiki politics ki sambandham ledhu ra
@user-vv9js3ch7x
@user-vv9js3ch7x 3 ай бұрын
Ayodyalo jarigina thappenti ante road vedalupu chesinappudu edlu kulchalisi vachindhi akkada Chala mandi endlu kolipoyaru vari ki sthalam Gani ellugani evvaka poga paisalu kuda pariharam andaka asamtrupthitho akkadai prajalunnaru anduke bjp ki otlu veyaledhu maremi karanam kadhu Kani akkadai prajalaku appudu hemi godavaithadho thelakundedhata e ppudu ha bhayam ledhu pillalu chaduvuku vellevaru kadhata eppudu ha bayame ledhata Dubai lo uthar Pradesh Bai lu annaru andarini bhage jarigindhi kani kondarivi ella karananga ebhadhi haendhi
@kesiyaavinash7851
@kesiyaavinash7851 3 ай бұрын
Parledhu next time chudam
@ravichandurcb8309
@ravichandurcb8309 3 ай бұрын
Then what Hindu votes doing 😮
@7622rrr
@7622rrr 3 ай бұрын
Supreme Court judgement valla bjp kattindhi Akkada a Govt vunna kattevallu nv ne bajana
@shaikmuzeeb9133
@shaikmuzeeb9133 3 ай бұрын
Prapancha medavulu mottam comments sections lo vunnaru data from whatsApp university spread chestunnaru okadu half knowledge antadu inkodu inkoti antadu kani bjp ekkada mistake chesindo chusukoru
@AnilKumar-wz3vz
@AnilKumar-wz3vz 3 ай бұрын
Nuvvu tappa... half na ko...
@shaikmuzeeb9133
@shaikmuzeeb9133 3 ай бұрын
@@AnilKumar-wz3vz mi chelli cheppinda bambardi nadi half ani
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 3 ай бұрын
😆😆Doola Teerindi
@venkatsiebel
@venkatsiebel 3 ай бұрын
In Ayodhya,, great event in Indian history… fighting since 400 yrs… BJP people Modi not allowed for local’s for darsan time of great event… only 5 people… how much would have feel… who is Modi to take total temple see video temple is empty for only modi comes red carpet… Entha mandi undale locals kii
@raviravi-vw5zz
@raviravi-vw5zz 3 ай бұрын
Warast candidate ni peduthe inthe untundi... Diniki hindulu am chestharu
@patanjanibasha4360
@patanjanibasha4360 3 ай бұрын
😂😂😂😂😂😂😂
@user-gx4pu8oh6x
@user-gx4pu8oh6x 3 ай бұрын
😁😁😁😁😁
@ramarajuborukati1340
@ramarajuborukati1340 3 ай бұрын
😂
@srihari1992
@srihari1992 3 ай бұрын
విల్ల కర్మ
@perurikanakadurga8419
@perurikanakadurga8419 3 ай бұрын
Bastedd
@kissstar123
@kissstar123 3 ай бұрын
evaru aunty
@rsvideo8488
@rsvideo8488 3 ай бұрын
ఇప్పుడు గిట్ల మోడీ తప్పుకున్నాడు పాత కాంగ్రెస్ వచ్చిందో మల్ల చావే తప్పదు
@JANAVAHINI230
@JANAVAHINI230 3 ай бұрын
రాముడు లేడని మోడీ గారి ధయవలన ప్రజలందరికి ఇప్పుడు అర్ధం అయ్యింధి.గుడి కట్టించినోడికి గుండు కొట్టిన రాముడు😂😂😂
@dasarisivaprasad1255
@dasarisivaprasad1255 3 ай бұрын
😂😂😂😂😂
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
చాలామంది మరకలు హిందూ నేమ్లతో వచ్చి కామెంట్లు పెడతారు
@JANAVAHINI230
@JANAVAHINI230 3 ай бұрын
@@seethasravani8263 నేను మరకని కాకపోతే మీ అమ్మని కుక్కలు నాకి మింగినట్లే
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
​@@seethasravani8263 ఏ దేశం లో లేదు దేవున్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చెయ్యడం ఓన్లీ మన దేశం లో బీజేపీ పార్టీ చేస్తాది
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
​@@seethasravani8263 hi బంగరం
@COSMIC_FFX
@COSMIC_FFX 3 ай бұрын
❤ Akhilesh Yadav jindabad 💪💪🚩🚩 samajwadi party jindabad 💪💪🚩🚩. Jay shree Ram 🚩
@Purshewar-Gangadhar
@Purshewar-Gangadhar 3 ай бұрын
😂😂😂😂
@Villan507
@Villan507 3 ай бұрын
Anduku navuthunavu bro casteism greater then devlopment and religion ane prove chesaru ga andukaa ?
@ravikura6178
@ravikura6178 3 ай бұрын
Jai bjp
@7622rrr
@7622rrr 3 ай бұрын
Supreme Court judgement valla bjp kattindhi Akkada a Govt vunna kattevallu nv ne bajana
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 62 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 206 МЛН
Poda Thurupu - The Cattle of Telangana
3:44
WASSAN ORG
Рет қаралды 184 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 62 МЛН