చైనా వాళ్ళకి ఎలా develop చెయ్యాలో అని మంచి ముందుచూపు ఉంది. మనవాళ్ళకి మాత్రం ఎలా caste feeling వాడుకోవలో, next election కోసం ఎంత దొబ్బేయాలో అని మంచి clarity ఉంది.
@indiankrm6 жыл бұрын
Yes correct chepparu
@kavithakavi22876 жыл бұрын
Super bro
@busisantoshkumar60376 жыл бұрын
Yess u r correct
@miriyalarajkumar2706 жыл бұрын
Correct idhi marali
@alekhya76065 жыл бұрын
Yes nijamcheparu
@chiranjeeviyadav70046 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సోదర. మీ లాంటి మేధావులు మన సమాజానికి అవసరం, మన తరువాత genaration బాగుంటుంది I totaly support your explanation.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👌😁
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Thank you very much 😊, share this video with your friends
@chiranjeeviyadav70046 жыл бұрын
@@ArunSuryaTejaMannam definitely
@kumarct69416 жыл бұрын
Exams for politicians 😂👏🙏 80 % will die for sure.
@karthikrudrapati30566 жыл бұрын
Ha Pakka bro
@sagarreddy74616 жыл бұрын
Yeah.. Close to 99% ll be eliminated 😆
@ssvprasad69846 жыл бұрын
B.com lo physics lanti vallu anta mandi baytiki vastaro apudu
@SarathChandraSVN6 жыл бұрын
inter fail ayinodu kuda CM avali anukovadam mana karma
@Sam_Typhlosion6 жыл бұрын
@@ssvprasad6984 🤣🤣
@gsuresh21234 жыл бұрын
చైనా కమ్యూనిస్ట్ దేశం సోషలిస్టు దేశానికి పెట్టుబడి దారీ దేశానికి తేడ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ మీ explanation బాగుంటది
@huwenjie20853 жыл бұрын
China is totally NOT a communist country, just the political party CCP have a word 'communist'.
@arjunasaradhi99193 жыл бұрын
👌👌👌
@emperormeiji18682 жыл бұрын
china communist kadhu ala ani capitalism kuda kadhu its more like a mixture of them it is called authoritarian capitalism
@chakravarthit.7259 Жыл бұрын
Already he is explaing them. The first point explained in the video, ie., Land owned by Government itself is one of the characteristics of socialism. China is not a capitalist country because the party retains control over the direction of the country, maintaining its course of socialist development. The China maintains that despite the co-existence of private capitalists and entrepreneurs with public and collective enterprise. China has what economists call a socialist market economy - one in which a dominant state-owned enterprises sector exists in parallel with market (or) private capitalism and private ownership.
@devisriroshankandimalla760511 ай бұрын
Socialism is Prerequisite to Communism according to Karl Maxx.
@sekharsunkara43146 жыл бұрын
మీ సొంత అభిప్రాయాలు నిజంగా నాలో కూడా medilanave బ్రో గుడ్ జాబ్ మిమ్మల్ని అభినందించాలి మీ వీడియోస్ చాలా ఉపయోగం ఉన్నాయి
@ramana57664 жыл бұрын
Same
@swamyblogs25754 жыл бұрын
India eppatiki devalope avvadu bro ,adhi kudarani pani .main politics avi eppatiki maaravu
@tulasishwarreddy13144 жыл бұрын
Yes
@tulasishwarreddy13144 жыл бұрын
Yes
@chinthavani92152 жыл бұрын
333
@ganeshchavakula1226 жыл бұрын
అన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాను భారత రాజ్యాంగం లోని సామాన్యులకు ఉపయోగపడే కొని హక్కులు .....సమాచార హక్కుల చట్టం 2005 గురించి పూర్తి గా సమాచారం తో ఒక video చేయండి plz (govt officers tho మనం ఎలా పని చేయించుకోవచ్చు -
@ashoksanjay786 жыл бұрын
Ganesh Chavakula yes arun it's good think, plz do needful
@iamtheboss49566 жыл бұрын
Yes Anna please
@pramodgoud89686 жыл бұрын
Super Brother
@హరికృష్ణసంగాని6 жыл бұрын
Super brother
@ajaykumarrgoud.s12976 жыл бұрын
S
@saitejaelluru80416 жыл бұрын
*last MLA MP exam idea super*
@venkatsaipotti58224 жыл бұрын
Who r watching after corona effect... 🇮🇳
@craxyboykrishna7334 жыл бұрын
edhe bayya manam chesedhi inkeppudu develop avutham likes medha chesey concentration mana future medha peduthe bagundu 😴
Yes What you said is correct and the sam policies should be interduce for better development and for number of employment for youth. YOU KNOW WE CAN NOT WITH STAND IN FRONT OF UN EDUCATED POLITICAL LEADERS,
@avengers32734 жыл бұрын
@@assdriller9742 ila ni la alochinche vari valle no development
@assdriller97424 жыл бұрын
@@avengers3273 sorry bro don't blame me
@subhashnakkanaboina6 жыл бұрын
Anna polavaram video please (In detail,why it took too late to start)
@ganeshreddymittapalli58386 жыл бұрын
Yes
@sonofgreen6 жыл бұрын
Sssss
@Annajiraochalla6 жыл бұрын
Yes
@rajudalli15186 жыл бұрын
Due to corruption only
@sattisekhar75376 жыл бұрын
Sssss
@gopirayapati52566 жыл бұрын
Bro u r giving much knowledge to us thank u.. Keep going we r all with u.. Thank u
ఇలాంటి చట్టం ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నా.........
@srikanthsekharmahi36754 жыл бұрын
Ilanty chattam india lo.Radhu bro
@Premagaadha4 жыл бұрын
Good thought bro
@Ravikumar-mw5ef3 жыл бұрын
Radhu kokukandi
@Krishna-ez4vq3 жыл бұрын
😂😂Adhi avvadhamma
@SanjayKumar-el6tz3 жыл бұрын
Adi iytadamma
@RM-px6uc6 жыл бұрын
నాకు కింద కామెంట్స్ చూస్తే ఏమి అనాలో అర్థం అవడంలేదు . ఈ వీడియో పెట్టింది మనలో మార్పు కోసం మన దేశం మార్పుకోసం.. కానీ అందరూ అన్న ఈ వీడియో పెట్టు ఆ వీడియో పెట్టు అంటున్నారు కానీ ... నేను ఎందుకు అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయకూడదు అని ఒక్కరు కూడా అనలేదు .. ఆ అన్న వీడియో పెట్టి ఎం లాభం.. ఈ వీడియో అర్థం మనలో మార్పు రావాలి అని ఆలోచించండి.
@neyyaladhanalaxmi32234 жыл бұрын
Rajender Malyala supar bro
@bandarithirupathidasu69114 жыл бұрын
kzbin.info/www/bejne/Y6q0h2qLZbp1ras
@unanymous40496 жыл бұрын
Bro nuvvu chesey prathi video lo content vuntundhi ne videos ki nenu pedda fan ni bayya🙌
@harinireddy63515 жыл бұрын
IAS IPS avvalante boldanni exams but politicians are uneducated how is it possible?
@shivapanda66125 жыл бұрын
Exams in papers are so easy compared to real life constants like acting, sports,politics
@satyabobby15 жыл бұрын
Because people use their very powerful vote in a wrong way, voting for corrupt people for selfish reasons.
@chaelisa27635 жыл бұрын
Just one r two murders 😛😎
@venkatasrikanth2455 жыл бұрын
Prajalu samsyalu terchataniki education avsaram le.
@Imnotarobot7055 жыл бұрын
IAS IPS daka akkarla oka bank lo clerk job ke exm interview..😔😔
@sureshkarri58038 ай бұрын
సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు మనదేశంలో ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ విధానాలు ప్రభుత్వ విధానాలు మారనంత కాలం, మన దేశం డెవలప్ అవ్వడం చాలా కష్టం ఇది 100% నిజం.
@bheembheem35426 жыл бұрын
ఎక్కడ లేని కులాల పిచ్చి ఇక్కడే ఉంది ,ఎక్కడ లేని అస్పృశ్యత ఇక్కడే ఉంది ,మనిషిని మనిషిగా చూడని సమాజం ఇక్కడే ఉంది ,పెళ్ళీ కూడా కులం ఆధారంగా చెస్తారు కానీ ప్రతిభ వంతుణ్ణి చూసి పిల్లను evvaru ,
@ramprasadalladi29846 жыл бұрын
నచ్చటమా.........?? చంపేసావ్.... iam a big fan of ur explanation.dude.
@alluraiahpuvvada23643 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ
@power_stroke_rider5 жыл бұрын
This type of videos KZbin need
@Agni3403 жыл бұрын
Indian caste system- 1.Reservation(99.9) 2.Deserve(0.1)
@MyWorld-jt4ky3 жыл бұрын
In Olympics there is no reservations. India place in Olympics.....?
@nisyk94783 жыл бұрын
99% for oc reservation by oc political leaders, 0% reservation for scst by the oc politician
@kavyakavya49625 жыл бұрын
We can gain lots of knowledge from this 👍👌
@gabbadasimhachalam42306 жыл бұрын
అన్న మీ voice కి, మీ వివరణకి వందనం...
@Rao6374-h3t6 жыл бұрын
*సూపర్ వీడియో భయ్యా* *నీ సలహాలు 100% కరెక్ట్* 👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@kumarpoorna4 жыл бұрын
your explanation is too good bro, hope Indian govt can collect information from this and start to act accordingly ...keep going 🙏
@sreedeepakchintalapudi74454 жыл бұрын
kzbin.info/door/12XWPn6DxO_qwP5c9JPv_g
@pranushachannel32822 жыл бұрын
Yes
@acbharathnaidu62866 жыл бұрын
Very good information
@kishorekumarkish.6 жыл бұрын
PT Anna nenu mi subscriber ni. miru vere channel vallani kooda encourage chestunnaru u r great Anna .....chala mandi you tubers Laga miku ego feelings lev Anna.....I like u bro
@acbharathnaidu62866 жыл бұрын
@@kishorekumarkish. hello boss nenu Prasad Anna ni kadu I am just a subscriber hope you understand
@chittitab6 жыл бұрын
You are far better than other youtuber’s Great work arunsuryateja
@ajay_one_13066 жыл бұрын
పేదవాడు పేదవాడి గానే ఉన్నందుకు proud to be Indian 😢😢😢
@srinusattenapalli6 жыл бұрын
Yes bro
@ajay_one_13066 жыл бұрын
@@DINESH-xf4mb ఏమని సెర్చ్ చెయ్యాలో చెప్పు
@Allinone-xt2qn6 жыл бұрын
నువ్వు అటెండర్ అయితే నీ కొడుకు కూడా అటెండర్గా ఉండాలనా, నీవు పేదవాడి వైతే నీ ముందు తరాల వారు కూడా పేదవారు గా ఉండాలని కోరిక, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం సహజం లక్షణం. అర్థం చేసుకుంటే బాగా అర్థం అవుతుంది
@thari2596 жыл бұрын
Video for ever.....in ur least 👏👏👏
@eedulaveenkatalashmamma41226 жыл бұрын
Very good
@BALUMW4 жыл бұрын
SUPERB EXPLANATION. WE NEED TO IMPLEMENT THIS IMMEDIATELY. BUT GOD ONLY KNOWS THE WAY.
@akshaykulkarni5725 жыл бұрын
I'm extremely excited when someone says what exactly I thought,,"exams for political ability".super bro nuv.
@akvlogs90484 жыл бұрын
Yes this should be avail it for politicians...
@nanda41316 жыл бұрын
Exam to political leaders...👌👌👌 Seriously we should implement it..
@madhavibm13486 жыл бұрын
It vl never be happen bcoz politicians are not only politicians *they're policy makers *
@nanda41316 жыл бұрын
@@madhavibm1348 so true
@bannubannu15596 жыл бұрын
Nice... నేను govt exams కీ prepare అవుతున్నాను... మొన్న ఒక exam lo naku 119/200 vachay maa friend కీ 98/200 వచ్చాయి నేను ఫెయిల్ ఐయ్యాను వాడికి జాబ్ interviewcall letter వచ్చింది. నేను OC వడూ cast reservation... నాకు age restriction 28years వాడికి 33years నాకూ డిగ్రీ లో 60% వుండాలి వాడికి 50% చాలు.. చివరికి application fee 600/- నాకు వాడికి 100/- మా father daily worker వాల్లా ఫ్యామిలీ మొత్తం govt employes .. ఇంకా ఎలా bro GEN కేటగిరీ వాళ్లు బతికేది....
@lomadabhaskar72106 жыл бұрын
మీరు పెట్టిన కామెంట్ నూటికి నూరు శాతం నిజం కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు యందుకంటే దేశఅబివృద్ది కంటే రాజకీయ నాయకుల పదవీదాహంఎక్కువ ఇందులో కొసమెరుపు ఏంటీ అంటే రిజర్వేషన్స్ అమలు చేయాలి అంటే ఓసి వర్గం ప్రజల ఓట్లు మరియు పన్నులు ప్రభుత్వాలకు ఖచ్చితంగా అవసరం మరొక్క విషయం ఓసి కి ఓసి నే శత్రువు ఆలో చిoచండి
@naninunna80826 жыл бұрын
Valuable cmt, pls spread
@bharathrandy14336 жыл бұрын
mana india lo common bro mana middle class vaalu bali aipotam em jarigina kaani
@chandravardhanmadamanchi15456 жыл бұрын
Bro knowledge ku caste religion colour etcc undaavu adhii ee samajaniki eppudu arthamauvtundho 😢😢.98 vachi athanu emmi cheyaledu kanni nuvvu 119 techukunnav select avvaledhu ekkada reservation valla knowledge waste aindhi nation ku loss aindhi
@aravindsaipanasa476 жыл бұрын
Go to AMERICA bro
@sudeepreddy6454 жыл бұрын
Your channel is an integral part of development. We encourage you to continue to spread an economical knowledge.
@akulanaga25296 жыл бұрын
Bro memalni nenu direct ga chusa. Bro uur channel is inspiration to our youth
@akulanaga25296 жыл бұрын
@sai kumar ayanadhi kurnool bro
@PANIKIMALINA_EDHAVA5 жыл бұрын
మన ఇండియా డెవలప్ అవ్వదు బ్రో , 100% ఎవరు నమ్మినా ,నమ్మకపోయినా ఇది నిజం....😔😔😔😔
@vikasvicky97783 жыл бұрын
LEDHU IF BJP WIN 3 RD TIME PRESIDENTIAL RULE WILL COME IN INDIA THEN ALL ARE COME TRUE IF BJP GET 2/3 RD MAJORITY IN RAJYA SABHA THEN IT WILL HAPPEN
@sreekant97703 жыл бұрын
@@vikasvicky9778 delhi goverment ni choosi maltadu bro mana desham lo bjp bhaktulu ekkuva ga unnaru
@vikasvicky97783 жыл бұрын
@@sreekant9770 nuvvu burra vundi matladutunnava leka burra leka naa delhi vokka city,rastram kaadu ika delhi city yokka budget 69000 crores ante 2 crore people vuntaaru ika andulo 1/3 rd city center adinam lo vuntaadi aa budget center govt chusukuntaadi ika vunnadi 2/3 rd city ni delhi govt chetulo vuntaadi akkada vyavasayam,gramina roads,projects laantivi vundavu vokka city ni easy gaa paripaalinchocchu kabatti burra vaadu
@sreekant97703 жыл бұрын
@@vikasvicky9778 నేను డెవలప్ గురించి మాట్లాడట్లేదు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు చూడు పేదల కి కావలసిన కనీస వసతులు ఎలా ఏర్పాటు చేస్తున్నాడో చూడు ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు అవినీతిని అరికట్టడం అక్కడ జరుగుతుంది అది కేజ్రీవాల్ ఇంటర్వ్యూస్ చూడు నీకే అర్థమవుతుంది బిజెపి కి దమ్ముంటే లోక్ పాల్ బిల్లు తీసుకు రమ్మని చెప్పు అప్పుడు అసలు కథ మొదలవుతుంది ఏ సి బి, సిబిఐని స్వతంత్ర సంస్థలుగా ప్రకటించి చూడమను GST SGST CGST IGST అనే పేర్లతో పేదల రక్తాన్ని పిండడం కాదు అందరూ చదువుకోవాలి విద్య ఆరోగ్యం వ్యవసాయం డెవలప్ చేయాలి ఎగుమతులు పెంచాలి అన్నిటికన్నా ముఖ్యం అందరూ చదువుకోవాలి అవినీతిని అరికట్టాలి మనదేశంలో అవినీతిని అరికట్టడం రాజకీయ నాయకుల ఆదాయం తగ్గించుకోవడమే ,పేదల శాతం ఎంత పెరిగితే అన్ని ఓట్లు అదే వాళ్లకి ఆదాయం ఈసారి నువ్వు ఓటు వేసేటప్పుడు పార్టీని చూడకు వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయు అప్పుడే మనం బాగుంటాం గత ఆరు సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల పైనా ధరలు ఎలా పెరుగుతున్నాయో చూడు ఎంత మంది యువతీయువకులు ఉద్యోగం లేక తప్పుడు మార్గాలో వెళ్ళినవారు కూడా ఉన్నారు రాజకీయం చేసిన వాళ్ళు అందరూ బాగుంటారు మనం మనం కొట్టుకు చావాలి
@vikasvicky97783 жыл бұрын
@@sreekant9770 neeku assalu burra ledhu ani ardham ayyindhi schools and hospitals annavi state syllabus avi state govt chusukovaali vuchita haamilaku iste votlu padataayi abhivruddi cheste votlu padavu ee desham lo
@gourishankar11866 жыл бұрын
Arun Surya Teja voice ki oka like vesukondi
@anilballula63284 жыл бұрын
మీరు చెప్పే విధానం మరియు ని ఆలోచన కూడా చాలా మంచిగా ఉంది..... అన్నా💐💐💐
@kreshnaa964 жыл бұрын
India is bloody reservation country
@mr.360youtuber5 жыл бұрын
I don't know y more than 500 dislikes for this video ... Because..these video deserves lot of .. Likes... Super video bro... Go ahead
@cjayakumar38225 жыл бұрын
Because of ego bro
@hellovideos74245 жыл бұрын
@ I AM also bro
@pnrvibes074 жыл бұрын
Dislike chesinavalaku Ego kaadu bro.. like chesina vaalala gorrelu kaadu kabtti.. valu oka vishayani clearga analyse cheyagalaru kaabati.. they r more intelligent people kaabati..
Thank you so much now I will show stars to everyone and make India the best country before I die
@HomeTheatre4 жыл бұрын
Arun Surya Rajanagam Chadhivie Okka Doumentery Cheie Plase Read ( indian counstusion ) Than Tell Me About Reservations
@karthikkiraakcomedy95053 жыл бұрын
Yes
@srinub96553 жыл бұрын
Cinema loo
@ddsaliva56353 жыл бұрын
Avunaa emii chadavalii
@jathinsai46673 жыл бұрын
Please correct your English man can’t understand 😂
@chandureddy11886 жыл бұрын
Thise is the best vedio in u r chanel bro. Thankyou. For making thise
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Thank you very much 😊, Share this video with your friends
@rameshgujjala92725 жыл бұрын
100% I agree with ur suggestions bro
@shabareeshkumarsampangi72416 жыл бұрын
Bhayya next time unte ? 1.Harshath mehetha stock market kumbhakonam 2.1991 economic reforms 3. Sensex and nifty Veeti gurinchi explain chestara
@rambabuthota7296 жыл бұрын
For 1991 reforms read the book half lion by vinay sithapathi its so good i read it
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Sure
@nakkaravinder94053 жыл бұрын
అంత బాగానే వుంది sir. రిజర్వేషన్ ల గురించి చెప్పారు రిజర్వేషన్ లు ఎవరు వాడుకుంటున్నారు st,sc,bc, మైనారిటీ జనాలు అంటే విలు ఆర్థికంగా వెనుక బడిన వర్గాలు ప్రభుత్వ పాఠశాలల్లో చడువుకుంటారు కాబట్టి వాలకీ మార్కులు తకువగ వస్తాయి ఆర్థికంగా బలంగా వున్నవారు ప్రైవేట్ పాఠశాల లో చవుకుంటారు వారికి మార్కులు ఎక్కువ . దేశంలో రిజర్వేషన్ ల జోలికి వస్తే మొదటిగా కుల వ్యవస్థను తొలగించాలి తరువాత రిజర్వేష్లపై ఆలోచించాలి దేశం మొత్తం వోకేవిధంగా చదువుండాలి అది ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం. కులం నశించాలి మనిషి ఎదగాలి దేశం అభివృధి అవుతుంది. మాదిగ,మాల,చాకలి,మంగలి,కుమ్మరి,కమ్మరి,వడ్రంగి, రెడ్డి,కాపు,కమ్మ,చౌదరి,నాయుడు,ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక కులాలు వున్నాయి వాటిని తొలగించాలి అందరూ మనుషులే మనిషి ఏల ఎదగాలి నేర్పియలి ఏల బ్రతకాలో చెప్పాలి.ఏల గౌరవించాలి ఇవి ముఖ్యం కార్పొరేట్ వవస్త అన్ని రంగాల్లో ముందుకు వస్తుంది దాన్ని తొలగించాలి. 🙏
@emperormeiji1868 Жыл бұрын
Avunu kulaanni pikesi reservation pikeyyali
@yerraDurgaPrasad6 жыл бұрын
Great bro frequent ga uploads chastunv ,very good
@gaddamharish10815 жыл бұрын
ఒక్కటి చెప్పాలా బ్రదర్ ... భిన్నత్వంలో ఏకత్వం అన్న ఈ ఒక్క కారణం వల్లనే మనం అభివృద్ధి కావట్లేదు....
@kukatlathirupathi95746 ай бұрын
Yes100℅
@venkateshraju36945 жыл бұрын
this is a wonderful content, I request you to make a english version of this and please make sure that it reaches all over India.
@bhanuprakashneelam82504 жыл бұрын
Well said bro ur one of the genius and genuine person i've ever seen in my life
@ratnamkumar61876 жыл бұрын
Video chustunte goosebumps vastunnai awesome video👌👌👌👌👌👌👌👌👌👌👌
@sudheer75956 жыл бұрын
Meee channel kekaa bro... 😍😍
@mukkasampurna94355 жыл бұрын
Super bro If our government will follow this rules India can develop so fastly
@vidhwaanvickyvidhwaanvicky35815 жыл бұрын
Hi
@sandeepvonguru10534 жыл бұрын
@@vidhwaanvickyvidhwaanvicky3581 yemindhe ra gorey HI yentira 😂 😂
@niteeshnitu89023 жыл бұрын
Chaala baaga chepparu annayya Mee abhiprayam chala baagundi
@-vl9qc5 жыл бұрын
As a Best Teacher You Deserve All the Positive Appreciations for making people Knowledged
@kumarct69416 жыл бұрын
Kudos to you bro 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 Literacy rate, Reservation, Political stability, Population. All are tremendous points for any country growth. Must be known by many shameless people.
@ArunSuryaTejaMannam6 жыл бұрын
And also people health
@kumarct69416 жыл бұрын
@@ArunSuryaTejaMannam true
@sandeepgurrapu8416 жыл бұрын
one..of the... Best.... videco...I have..seen in youtube.....tqq..broo
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Thank you very much 😊, share this video with your friends
@sudheernallamilli19464 жыл бұрын
అద్భుత విశ్లేషణ. మొదటిసారి భారత్, చైనా ల మధ్య వైరుధ్యాలని స్పష్టంగా కొంత అవగాహన చేసుకున్నాను.
@sandeepsandy30126 жыл бұрын
Take the video link and tag ktr in Twitter
@sapavathranganaik91876 жыл бұрын
Really broo edhi cheste baguntadi naa idea
@jagadishwarpolasani37376 жыл бұрын
Ha bro ktr ki pampandi
@VenuGopalReddy.6 жыл бұрын
Super bro.... your rocking, topic selection is outstanding.... every topic is very interesting and credit goes to ur way of explanation...bro cinema gurinchi cheyamanna...think about it bro it is also one of the trending topic.
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Sure
@crazyking81396 жыл бұрын
Deserved is better than Reserved
@kethanguduru3446 Жыл бұрын
రాజకీయ నాయకులకు పరీక్ష పెట్టీ ఎంచుకోవాలి... ఆ పరీక్ష కూడా ఇండియా గురించి మన సంస్కృతి గురించి...ఇంకా పొలిటికల్ సైన్స్ గురించి ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు దేశ గొప్పతనం ఆమర వీరుల త్యాగం గురించి తెలకుంతరు...భారత దేశంలో కరప్షన్ లేస్ పార్టీలు వస్తాయి....🔥
@pasumarthypradeepshiva34125 жыл бұрын
Your ideas awesome bro.. political leaders exams is too good and it's very required for our democracy. I am inspiring from your videos
@meghamalasarilla10593 жыл бұрын
15:17 politicians ki exams pedite Jayaprakash Narayan Garu topper avtaremo😃
@deepakvucha2 жыл бұрын
Yes may Be
@sureshdeathrider5 жыл бұрын
Highly complex and awesome Analysis bro, keep it up, Great job.
@shanmukhvempaty59584 жыл бұрын
Your ideas are very good.. Like it very much... 👍👍👍👍💡💡💡💡
@poojitha.196 жыл бұрын
Miru oka point miss chesaru mana india lo chaduvkunna chala mandi foreign countries ki velli akade settle iyi valla companies ni develop chestunaru and education vishyaniki vasthe india lo mana marks ni chustaru valla talent ni chudaru and valla talent ni encourage cheyaru and rest lekunda chaduvpistaru scl lo teachers and intlo parents chala mandi intha otidi tatukoleka suicide cheskunna sandarbalu kuda vnnayi ani na abhiprayam
@KiranSingh-cf1sc6 жыл бұрын
మన దేశం లో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలానే ఉన్నారు కానీ వారికి సరైన గుర్తింపు లేదు పెదవరని , కాస్ట్ అని వారిని ఎదగనివ్వడం లేదు
@poojitha.196 жыл бұрын
@@KiranSingh-cf1sc haa avnu
@ajaykumarrgoud.s12976 жыл бұрын
Yes bro
@sathyanirahul81876 жыл бұрын
Caste feeling ,religion feeling , region feeling eee mudu vunantha varukuuu....manaki development jaragdhu......epudithe "united states of India" pilusthamo ye bedhalu , differences lekunda appude India is developed country avuthundhi
@poojitha.196 жыл бұрын
@@sathyanirahul8187 yeah wt u said is correct
@ashwini57756 жыл бұрын
What ever you said about educational reservations is absolutely right. Every good student facing this problem.
@slfanta6 жыл бұрын
Wish China and India both be well developed and wealthy.🤝🤝 China indeed has a looot to learn from India as well.
@prodbyvivek55036 жыл бұрын
well we both have learn from each other we are neighbouring and one of the superpowred countries in Asia there are only 3 actual superpowers in Asia it is CHINA, JAPAN and INDIA. So we should stand together.
@nv_516 жыл бұрын
hey I saw u r comment in other video u have 5k likes in McDonald's meme video
@dadulkhalandar48282 жыл бұрын
రిజర్వేషన్ తీసివేయాలి. ప్రతిభ ఉన్నవాళ్లకు మాత్రమే పట్టం కట్టాలి.
@narendrareddy85516 жыл бұрын
Simply Superb vedio bro...keep doing more vedios😊
@ravikiranpeddi64985 жыл бұрын
Test for politicians?? Almost 90% politicians will fail. I love your videos buddy. Moreover you're collecting useful information and sharing with everyone .
@Dr_SatishKasturi4 жыл бұрын
As far I know you’re the best Telugu KZbinr who makes videos with facts and logics.
@samsungf22462 жыл бұрын
రాజకీయ అధికారం కోసం అభ్యర్థులకు తప్పనిసరిగా పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించాలి. అలాగే ప్రజలు కూడా ఓటు వేసే ముందు వారి విద్యా అర్హతలు కుడా ప్రధాన్యత ఇవ్వాలి. మీరు నాతో ఏకీభవిస్తే లైక్ నొక్కండి.
@srinivasmech0515 жыл бұрын
Politicians ki exam pettali ledante e politicians bcom physics laga Mana lekkalu marustaru
@muralisimhadri0074 жыл бұрын
Paper lekage chestaru....😆😆
@saikumarjakka94804 жыл бұрын
Before two days ago i subscribed your channel bro....I love your explanation each and every point explains so clearly..Superb videos
@khanmubarak66354 жыл бұрын
Golden word's anna👍
@InFactImpact4 жыл бұрын
Please try to add English subtitles to your videos. The information that you share is really worthy enough to share with rest of the country too.
@surya3244 жыл бұрын
Clean and clear explanation Arun, we hope for the best coz we can't change instantly..!!! And I like the eligibility test for MLA or MP so that we can have analytic leader. Thanks for this article!!!! 😊
@ShyamKumar-pr1ue6 жыл бұрын
Great suggestions for a great India
@Raghu2916 жыл бұрын
1.Population control 2. Education 3. Health 4. Infrastructure 5. Investment
@jayakrishna3764 жыл бұрын
Excellent video bro...very good analysis n informative...
@sreedeepakchintalapudi74454 жыл бұрын
kzbin.info/door/12XWPn6DxO_qwP5c9JPv_g
@koteswar0096 жыл бұрын
Good explanation and suggestions. I as I work in research I felt Amaravati capital should good scientific institutes to bring development.
@lingalabharath87016 жыл бұрын
Great info bro
@ArunSuryaTejaMannam6 жыл бұрын
Thank you very much 😊, Share this video with your friends
@lingalabharath87016 жыл бұрын
@@ArunSuryaTejaMannam sure
@kpadmareddy30226 жыл бұрын
Great info bro 👍
@gowthumedamalli6 жыл бұрын
Prathi politician and government employees children must and should ga Government schools or college lone chadavali. Apudu atleast vaala children kosam ayina education system better ga change chestharu.
@RaghavendraRaghavendra-fh2fw7 ай бұрын
Super video bro meeru Inka chala videos cheyyandi bro plz
@nithinkumar5354 жыл бұрын
Who r seeing this after corona outbreak
@chandugopichandu22414 жыл бұрын
Ne gurichi antha chapina thakuva anna ne thoughts super anna.....✌️,......🤟
@swarsyamalavlogs99374 жыл бұрын
Wonderful explination and thoughts.
@MyWorld-jt4ky2 жыл бұрын
Great explanation br...
@bosedaver20445 жыл бұрын
Yes bro ur correct if India will follow what u said then India will be 1
@behonest69566 жыл бұрын
Good but practically.........????????? But Last di matram super exam for politicians......
@hariprasad-kn2jy5 жыл бұрын
Great analysis....I like the concept of reservation which u said to be must implement in India
@venkateshnallagoni2283 жыл бұрын
Fantastic explanation anna
@RajaSekharGowda5 жыл бұрын
Amazing thoughts 👏
@pandupavani14014 жыл бұрын
Your ideas are super bro
@saikrishnanani-dv5nf4 жыл бұрын
india lo kuda china laga land govt control lo vunte bagundu polam dhagara fights jaragakunda vundevi
@RajaSekharGowda4 жыл бұрын
@@saikrishnanani-dv5nf polam daggara godavalu chinnave... Real estate lo mosalu taggevi
@saikrishnanani-dv5nf4 жыл бұрын
@@RajaSekharGowda i said at villg
@coolchandra916 жыл бұрын
Very good explanation May be you wont get any dislikes for this video
@karthikmaturi99266 жыл бұрын
Brother, you are really awesome.
@vishnuchaitanya87953 жыл бұрын
Nice explanation 👌
@vineethkumar86676 жыл бұрын
Excellent video bro. Nenu kuda same ilage think chesthanu. Na mind lo unna matalanni nuvu chepav
@nageshnagi3075 жыл бұрын
Perfect just perfect 👌
@rajeshyh54 жыл бұрын
It improves knowledge, please make more video s like this
@yash83183 жыл бұрын
Bro! How do you get this information? Please suggest us