మీరు మామూలు మనిషి కాదు అక్కో. మీరు చెప్తుంది అక్షరాల నిజం......❤
@vijayasribhupathiraju5903 ай бұрын
Thank you Amma
@narakatlaashokkumar4043 ай бұрын
Meeru correctga chepparu amma
@eswarkumarbodasingu78363 ай бұрын
ఓమ్ అరణాచల శివ నమః తండ్రీ తల్లి తండ్రి ఓమ్ నమశ్శివాయ నమః తండ్రీ తల్లి తండ్రి 🙏🙏🙏🌺🌺🌺
@umashankarachary17483 ай бұрын
ᵒᵐ ⁿᵃᵐᵒ ⁿᵃʳᵃʸᵃⁿᵃʸᵃ 🌺🙏
@kcradha85683 ай бұрын
అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు కృతజ్ఞతలు అమ్మ భగవంతుడు దయ వాళ్ల మీ వీడియో మాకంటా పడింది 🙏🏻🙏🏻
@durgammarangoli093 ай бұрын
అవును అమ్మ నాకు కూడా దేవుళ్ళపైన చాలా చెడు ఆలోచనలు వచ్చేవి అలా వచ్చినప్పుడు అమ్మ కాపాడు ప్లీజ్ అంటాను అప్పుడు చాల బయమేస్తుంది ఎందుకు ఎలా వస్తాయ్ అనుకునేదాన్ని
@rupavathi-gx2rc3 ай бұрын
61 like Chala baga chepparu amma 🙏🙏🙏🙏
@ramki843 ай бұрын
Om Shanthi Om Shanthi akkiya garu namestay love you Nd thank you for video 🙏♥🙏
@narakatlaashokkumar4043 ай бұрын
Intlone nastikulu unte ela amma deepam roju pedite arustaru gudiki kooda vellanivvaru pedda nastikudu ma anna gudimeeda metla daggara undevalle nayam roju gudikivelli devunidarsinche adrushtam vallaku vuntadhi solution please deepanike arustaru inka naivedyam ekkada pettedi amma
@chudamani8123 ай бұрын
వాళ్లు బయటికి వెళ్లినప్పుడు పూజ చేయండి స్త్రోత్రం చేయండి
@indirapriyadarshini65723 ай бұрын
Amma 🙏
@jayanthmanga95003 ай бұрын
Amma nenu bhakthi margam lo unnanu.....e madya Naku sudden ga daiva bhakthi ekcainappudu mokalu mochethulu oodipothunatuga undi parishkaram chepandi pls
@chudamani8123 ай бұрын
Consult your doctor
@pukkallabhanupriya3 ай бұрын
Amma sem nakoda algae avatadi
@sophieyyyhh00573 ай бұрын
అవధూత video mam please
@bhavana15243 ай бұрын
Hi akka 🙏🙏❤om dum durgayei namah 🙏🙏
@Maruthi5433 ай бұрын
Akka naku religious ocd undi Bathroom lo and 24 hrs Devudi gurinchi chedu aalochanalu vastunai😭😭
@VaraLakshmi-cu4ss3 ай бұрын
Amma naku mrg aina frst maa atta vallaintlo deepam veliginchinappudu alane jarigayi
@utioi3 ай бұрын
అక్క దేవుడి మీద మెడిటేషన్ చేద్దామనుకునే టప్పటికి అసలు ఆలోచనలు వస్తున్నాయి కానీ నాకు రోజు మెడిటేషన్ చేయాలన్నది దేవుడి మీద మెడిటేషన్ చేయాలని ఉన్నది ఏదైనా సలహా చెప్పండి ప్లీజ్ అక్క
@chudamani8123 ай бұрын
ఒక చిన్న మంత్రం జపిస్తూ దేవుణ్ణి తలుచుకుని పాదాలు చూస్తూ ధ్యానం చేయండి consentration కుదిరి without మంత్రం ధ్యానం లో కి వెళ్తారు ఓం నమో నారాయణాయ
@utioi3 ай бұрын
Thank you Akka
@vishwanith17723 ай бұрын
Amma naaku laxmi Davi deepam petite Edo okati jarugutundi
@utioi3 ай бұрын
అక్క నాకు అమ్మవారి మీద మెడిటేషన్ చేయాలి అనిపిస్తుంది ఆ మర్నాడు నుంచి తలలో విపరీతమైన నొప్పి చెడు ఆలోచనలు దేవుడి మీద వస్తున్నాయి ఆరోగ్యం బాగాలేదు ఒంట్లో వేడి చేస్తుంది కానీ అమ్మ వారి మీద ప్రతిరోజు మెడిటేషన్ చేయాలని ఉన్నది ఏదైనా సలహా చెప్పక్క ప్లీజ్
@chudamani8123 ай бұрын
Dight change చేయండి no novege no egg only fruits and vegetables cooling food like సొరకాయ బీరకాయ అరటిపడ్లు దానిమ్మ
Amma last time kuda chepparu amazon lo unnay avi. Search chesaa kaani avi ento theliyatle Ply rey put it link once🙏 req. Yes naku chaala bad thinks vastunnay😭
@chudamani8123 ай бұрын
amzn.in/d/0d74QlCv Link open చేయండి నేను కొన్నవి ఇవే