మీ టీమ్ వర్క్ నాకు నచ్చింది. ఈ నవిన యుగంలో కూడ గునపం ఉపయోగించ కుండా కర్రలతో దుంపతీసి మాకు చూపించారు. అందుకే మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రియల్టిగా ఉంటాయి.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Pravven Garu 🙏🏻
@bosu9995 Жыл бұрын
ఆడవమ్మ తల్లి లో దొరికే ప్రతిదీ ఒక అద్భుతం . మీ వీడియోస్ చుసిన ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా మీ ఊరు రావాలని వుంటుంది ❤:-bosu
@meenakottala7909 Жыл бұрын
సూపర్ గా ఉంటది మా భాషలో ఎల్లారి గడ్డ అంటారు చాలా బాగుంటది కొచ్చం దురద కూడా ఉంటది
@Sirisha3212 жыл бұрын
మీరు అడవికి వెళ్లి దుంపలు సేకరించి అవి వండి చాలా హ్యాపీ గా అందరూ కలిసి తినడం చూడటానికి చాలా బావుంది బ్రదర్స్. మీ వీడియోస్ కోసం ఎప్పుడు wait చేస్తూ ఉంటాము.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sirisha Garu
@rkchannel92492 жыл бұрын
తమ్ముళ్ళు మీ ఐక్యత నాకు చాలా నచ్చింది
@TribalMirror2 жыл бұрын
మీరు చాలా బాగా చేస్తున్నారు వీడియోస్....నేను కూడా ఛానల్ run చేస్తున్న.... రెగ్యులర్ గా చూస్తాను మీ ఛానల్.... మీ టీమ్ సూపర్
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Mylu Rams 🙏🏻
@rameshmuvva57172 жыл бұрын
రాజు మీరు అద్దరు చాలా అదృష్టవతులు అడవితల్లి ఇచ్చే ప్రతీదీ మీరు సూపర్ అబ్బా
@dvinodkumar27422 жыл бұрын
చాలా ఆరోగ్య కరమైన మరియు బలవర్ధకమైన ప్రకృతిక మయిన ఆహారం తింటూ మాకు చూపిస్తున్నారు. చాలా మంచి ప్రయత్నం.
@DeekshithaMarri-d2p Жыл бұрын
Memu tenga.dumpalu..antam bro..
@drvvvsramanadham57092 жыл бұрын
మీ టీం కి కృతజ్ఞతలు మీరు ఉడకబెట్టిన ఈ దుంపలు చాలా మంచిది ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి దుంపలు ఉడకబెట్టడం మీ అడవి ప్రాంత వాళ్లకి మాత్రమే సాధ్యమవుతుంది మీరు చాలా అదృష్టవంతులు అడవితల్లి బిడ్డలుగా మీరు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ డాక్టర్ రామనాథం ఏలూరు
@sttribalculture75762 жыл бұрын
మీరు చెప్పినది నిజం సార్.ఇంకా చాలారకాల అడవి దుంపలు ఉన్నాయి.
@kdsnewmovie71862 жыл бұрын
Hi anna
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ramanadham Garu 🙏🏻
@SAHITYATV2 жыл бұрын
ప్రకృతిలోని సహజసిద్ధమైన దుంపలు రుచిగానే కాకుండా ఆరోగ్యపరంగా బావుంటాయి. మొత్తానికి రాజువాళ్ళు కష్టపడి భూమిలోపలి నుంచి బయటకు తీసి ఉడకబెట్టి తిన్నారు. వీడియో బావుంది.
@ME_VIDYA_VLOGS2 жыл бұрын
ఆరోగ్యవంతమైన ఫుడ్ . ఇవి హెల్త్ కు చాలా మంచిది,చూస్తుంటే నోరూరుతుంది😋 👌👌 video.
@kanakagovindrao42112 жыл бұрын
అరకు ట్రైబల్ ఛానల్, మీరు ఈ విడియో చూపించింది అంత నా చిన్నతనం రోజులు గుర్తుకు వస్తున్నాయి tq ఈ విడియో చేసినందుకు from Komaram Bheem Asifabad Telangana
@kumbamnarsimha28912 жыл бұрын
మీ టీం సభ్యులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 😊
@rajuvanthala30112 жыл бұрын
ప్రకృతి నుంచి సహజంగ లబించే దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ దుంపలు తిని చాలా సంవత్సరాలైంది.
@durgareddy84892 жыл бұрын
ఇవి చాలా బావుంటాయి దుంపలు ఈ వీడియో చాలా సూపర్ గా ఉంది నాకు అయితే చాలా ఆనందం గా ఉంది. చాలా రోజుల తరువాత మంచి ఇంటరెస్ట్ గా ఉంది.thank you to ARAKU TRIBEL CULTURE team 🌻
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Brother Durga Reddy 🌿
@sunny.p7872 жыл бұрын
చాల ఆరోగ్యకరమైన ఆహారం ప్రకృతి ప్రసాదించిన వరం రామ్ బ్రో ఎంజాయ్ యువర్ లైఫ్❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kavithadubba4116 Жыл бұрын
మా సైడ్ దొరుకుతాయి, మేము కూడా తింటాము చాలా బాగుంటాయి
@ubedullashaik505025 күн бұрын
మీరు ఎటువంటి ఇనుప పనిముట్లు లేకుండ కట్టెలను పదునుగా చేసి ఆ దుంపలను తీయడం నాకు baga నచ్చింది నిజంగా మీరు అదృష్టవంతులు ప్రకృతి ప్రసాదించిన ఆహారం తింటున్నారు మీ వీడియో చూస్తుంటే నేను మీ ఊరికి వచ్చి మీ అడవి దుంపలు తినాలని వుంది దేవుడు ఆ అదృష్టం మాకు ఇవ్వలేదు
@chinni28062 жыл бұрын
raju character honest and humble,,, funny also responsible . take care bros...
@golloriapparao36142 жыл бұрын
బ్రో ఈ దుంపలు మొన్ననే దసరా సెలవులు కీ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా తిన్నాను ఈ దుంపలు చాలా బావుంటాయి చాలా తియ్యగా మధురంగా ఉంటాయి...... ఇవి ఈ సీజన్ లో మనకు ఎక్కువగా దొరుకుతాయి........ నేను లక్ష్మణ్ ఫ్రెండ్ నీ......
@sampathmachral33572 жыл бұрын
మీరు తినే ఫుడ్ మాత్రం చాలా మంచిది మీరు చాలా అదృష్ట వంతులు బ్రదర్ మీ వీడియోస్ చూస్తుంటే మాకు కూడా తినాలనిపిస్తుంది బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్
@kavyaallam96652 жыл бұрын
ఆ దుంపలు తినాలంటే అంత కష్టపడల ఆరోగ్యంగా ఉండాలంటే ఆమాత్రం కష్టపడాలిమరి మీరు నిజమైన అడవి తల్లి బిడ్డలు
@venkeykillo68472 жыл бұрын
Yes
@karthikveera73392 жыл бұрын
నిజమే బంగారం కావ్య
@shaikrasheeda91142 жыл бұрын
Mee videos chusaka gani artham kaledu.adavilo entha sahaja varulu kalthi lekunda swacham ga dorukuthinadi.chala happy ga undi
@premabhimanyu41252 жыл бұрын
Congratulations brothers, happy to see u in BBC ❤️
@arjuniravikumar95942 жыл бұрын
Hi అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ కు మరియు ముందుగా దీపావళి శుభాకాంక్షలు
@rambabunadipudi3042 жыл бұрын
సూపర్ అన్న. ఈ దుంపలు చాలా బాగుంటాయి. నేను ప్రతి సంవత్సరం తింటాను
@Infinitygameing17 Жыл бұрын
Mi channel chuste discovery channel lo beargrills chustunnatu andi TQ anna❤❤❤
@anandanand70252 жыл бұрын
Superb video మిత్రులారా.. మాది arakuvalley కానీ ఎప్పుడూ ఈ దుంప్పల్ని తినలేదు..ఓవరాల్ మీ వీడియోస్ చాలా బావుంటాయి..నేచురల్ గా ఉంటాయి..explain superb asau.. టీిం వర్క్ superb..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Anand Garu
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Anand Garu
@gowthamkumar59292 жыл бұрын
మీరు అప్లోడ్ చేసిన అన్ని వీడియోలు ద్వారా నిజంగా చాలా శ్రేష్ఠమైన ఆహార పదార్థాలు తాలూకా విషయాలు మా అందరికీ తెలుస్తున్నాయి. All the very best to all of you guys 👍
@MaheshOfficial20012 жыл бұрын
చాలా చాలా బాగుంటాయి బ్రదర్ నేను రీసెంట్ గా ఇంట్లో తీసుకువచ్చాను మా అమ్మ నాన్న బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఒక్కప్పుడు వీటిని అమ్మి ఆ డబ్బులతో ఇంట్లో బియ్యం కొని తెచ్చుకునే వాళ్ళం టేస్ట్ చాలా బాగుంటుంది wonderful video brother keep go on ...
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.!
@sruthisruthi29282 жыл бұрын
Mi videos chustunni vunta chala baga anipestadhi
@rameshbanda48152 жыл бұрын
అడవి దుంపల్ని ఇంతవరకు తినలేదు మీరు సూపర్ బ్రో
@kuvichanneltmgl2 жыл бұрын
అన్నయ్య దుంపాలాను చాలా ఈజీగా తావేశారు సూపర్
@somelinagendra1162 жыл бұрын
ఈ తెంగ దుంపలు సూపర్ గా అలాగే టేస్టీ గా ఉంటుంది.నేను చాలా సార్లు తిన్నాను కూర వండి తింటే చాలా రుచిగా ఉంటుంది.సూపర్👌👌 రాజుగారు రామ్ గారు🙏🙏🙏🙏
@adya34462 жыл бұрын
Mee lifeah kadu, mi videos kooda chala khastam thooo kudukunnave…I love your Effort nd guys 💕
@suryapolamuri59802 жыл бұрын
I like u
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Adya Garu
@mallelareddeppa54322 жыл бұрын
ప్రకృతి ఒడిలో మీ సంస్కృతి సంప్రదాయాలు మీకు దేవుడిచ్చిన వరం. స్వచ్ఛమైన గాలి, నీరు,ఆహారం మీ ఆరోగ్య సంపదలు.ఇవి పట్టణ వాసులకు దుర్లభం.మీ కార్యక్రమాలకు మా జోహార్లు,అభినందనలు. 🙏 జై భీమ్🙏 From: Madanapalli
Botanically, they are called Tubers . They may be sweet / unsweetened. * They can also be cooked, skin them & mash it add some butter , serve as side dish with roasted meat.* Cut circles to make chips or cut long strips and deep fry to make french fries sprinkle salt / chilly powder. Staple food for South Indian cuisine also consumed by Fast East Asian countries , Continent of South America & African countries. Super nutritious healthy food. Keep up your good work by sharing & Enjoy your labour.
@MaheshCherukuri-e5b Жыл бұрын
🤝🥕👕🤗💪🫂👌
@kadirinarasihma40512 жыл бұрын
మీ అందురు చాలా అదృష్టవంతులు
@nirmalababy38852 жыл бұрын
Adavi dumpalni aachettu ni chupincharu mere punya vantulandi yilanti healthy food ni tintaru nice video nandi
@ramsalasuresh1514 Жыл бұрын
Naku telusu bro chala buguntayi. Dhumpalu tinte antha testuga untayo. Meeru chese videos kuda chala tru ga untayi bro. Very............ Good videos bro. God bless you.
@limmakasridevi83862 жыл бұрын
మా ప్రాంతం లో వీటిని ఆరిక తేగలు అంటారు. మేం వీటిని ఉడక పెట్టి మరియు కూర వండుకుని కూడా తింటాం ఇవి చాలా రుచిగా బాగుంటాయి
@padmaarumalla6642 жыл бұрын
ముందు గా మీ టీమ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేము ఎప్పుడూ ఇవి తినలేదు చిలగడ దుంపలు తింటాం మంచి పోషక విలువలు వుంటాయి మీరు తిన్న వాటి లో కూడా వుండాలి వచ్చు😊👌👌👌👌👌👍
@ssaru45682 жыл бұрын
సూపర్ వీడియో 👌
@baluboina81632 жыл бұрын
Bagundhi sir mi video
@ramaraju81572 жыл бұрын
అడవి జంతుులను చంపకుండా ఇలాంటివి చేయండి బ్రో వీడియోస్ బాగుంటాయి వీడియో చాలా బాగుంది సూపర్
Ma Amma cheppindi Pindi dhumalu anta,nd nice our agency vedios keep it guys😍
@yaramareddythriveni97852 жыл бұрын
Genchugaddalu antaru anna super vuntai avi.inka kalchukunty kuda inka baguntai anna
@ChangubhalaVlogs2 жыл бұрын
Mi background matram super bro
@princemurthy53002 жыл бұрын
సూపర్ బ్రదర్స్... చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు.. వీడియోస్ కూడా చాలా natural గా చాలా ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Murthy Garu 😊
@grekha92842 жыл бұрын
Hi Raju,, memu kedaa girijanule,,, nenu thinnanu e dhumpalu... Video chala bagaa thisharu... 👌👌👌👍👍👍
@nagamanibandari67372 жыл бұрын
Super ga undi
@venkatkandula1472 жыл бұрын
bro 👌mi videos chustunta mana జీవన vidanam marchipokunda teliyajestunnaru so nice frnds
@maheswararaochapa36042 жыл бұрын
మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయ భాష లో మాటి అంటారు. సూపర్ టేస్ట్ ఉంటాయి.
@rajalakshmi22332 жыл бұрын
మా ప్రాంతంలో ఏ దుంపలు ను గానిసిగడ్డలు అంటారు... సూపర్
@user-saru3ateju2s15 ай бұрын
ఈ దుంపలు మేము కూడా తింటాం చాలా బాగుంటాయి
@sakkubaiindia10462 жыл бұрын
Chala easy ga .thavaru.memu chala kastapadatham....vatti kosam. ...maku chala yestam.avi ante.ala kuda teyocha ani yepude telisindi...tqq.manchi video petaru
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@nagaraj53942 жыл бұрын
Mee videos chala baguntai brother .🥰. I'm Fan Of RAJU bro
@srinivas18302 жыл бұрын
Karra pendalam dhumpa antaru ma vullo miru super bro life ni nature tho enjoy chesthunnaru ala brathakataniki adrushtam vundali all the best team
@narendrakumar6140-h5h2 жыл бұрын
Ye dhumpalu tiyali Ana dhula tiripothadhi mamulu work kadhu dhumpalu thiyadam ante but dhumpalu chala healthy food hardwork worth it
@amalaraavi64612 жыл бұрын
me videos ani chala bhaguntai meru fast ga manchi position ki ravalani korukuntunam all the best
@mohammadusman48482 жыл бұрын
I like ur videos very much but i like Raju and bava smile .Raju is superb.
@vijaylaxmi26352 жыл бұрын
Raju very hard. Working person.yours is really hard life.
@nkd142 жыл бұрын
Nenu ee dumpa ni chaala sarlu thinna bro Chaala baguntadhi and ma ooru paderu
@brahmass61192 жыл бұрын
Raaju is too clever n hard worker...
@yogeshdevi1482 жыл бұрын
Chala bhagundhi video God bless you all
@lingalavamshivamc64162 жыл бұрын
Nenu kuda thinnanu e dhumpalu super tast untundhi
@rajulammab85432 жыл бұрын
Hiii Brothers. Mee videos okkati kuda miss avvakunda susthanu chaala baguntaaii my fevaret place aruku valley, 😆😆😆😆
@saisujji46892 жыл бұрын
Ee dunpalini memu carry kuda chesukotam meru try cheyandi alane ee dunpalo kodiga rice veste enka bangutundi try cheyandi brothers all the best
@pranulovejenessa2 жыл бұрын
Good work ganesh and raju
@bandelalahari74292 жыл бұрын
First time chusthuna elati dhupalu but chala bagundhe video. first miru jagratha ga vunadadi all the team .take care aandi
@pavani2122 Жыл бұрын
Background super ga vundi.......meeru chala lucky andii ...akkada born ayyaru........ climate supr ga vundi .me dwaaraga vellalekapoina ela videos tho ani chupistunaru.........but oksari aina araku mottom chudali ani feeling aithe tepistunaru..........nice guys u r all osm........❤️
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much ...! Ammu Garu ☘️
@prasadk42537 Жыл бұрын
అన్నయ్య నేను కూడా మీ ఊరు వస్తాను మీరు అంటే చాలా ఇష్టం i love you అన్నయ్య
@vloggersambasivarao73562 жыл бұрын
ప్రకృతి తల్లి ప్రసాదం మీరు ధన్యులు
@Rajjanni372 жыл бұрын
ఓసి మీ దుంపతెగ దుంపలు తింటున్నారు మీరే నిజమైన రాజులు
@satyavathireddy79872 жыл бұрын
Video chala bagundi brothers👍
@kakaashokkumar96162 жыл бұрын
Hiiiii Raju super video ma village lo ithe e dumpalani కోయ బాస లో కిర్స్ మాటి అంటారు
@dhramaraju77892 жыл бұрын
వీడియో చాలా బాగుంది 👌👍🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Dharma Raju Garu
@jeevarathnam1610 Жыл бұрын
Very nice brothers your work
@giriputrudu9812 жыл бұрын
ఆరి దుంపలు అంటారు.... నేను ఇప్పుడు ఆరి దుంపలు తింటూ మీ వీడియో చూస్తున్నా....
@dharmendragudla5682 жыл бұрын
nenu కూడా తిన్నాను చాలా బాగుంటాయి
@sukeeh20042 жыл бұрын
Video chala bhagundi superb Anna
@srikanthgojja2 жыл бұрын
Chala bagundi I ate in my childhood
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@bujjisarojini85462 жыл бұрын
మేము కూడా తెగ దుంపలు అని అంటాము.. నేను కూడా తెగ దుంపలను తిన్నాను.. పూర్వం తినడానికి ఏమి దొరకని కాలంలో ఈ అడవి తెగ దుంపలను తిని కడుపు నింపుకునే వాళ్ళు మా పెద్దలు. ఎప్పటికి ఈ సీజన్ లొ కూడా ఈ దుంపలను తింటాము .రీసెంట్ గానే దుంపలులను తిన్నాను.. అన్నాలు... వీడియో సూపర్.. నేటి తరానికి మంచి వీడియో చూపించారు...
ఏలేరు గడ్డలు అంటారు తెలంగాణలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం
@balu214312 жыл бұрын
Both team enjoy in natural foods
@kiranbhukya57822 жыл бұрын
Bro Big fan me prathi videos chusanu....😍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Kiran 🌿
@rentalaveeresh3203 Жыл бұрын
గనుసు గడ్డలు బ్రో చాలా బావుంటాయి
@sekharsekhar36782 жыл бұрын
Video chala baundi ram and Raju team ur so hard working guy,s prati video lo nature ni chala enjoy chestu chusta once if I will visit to araku I,ll definitely meet u ram thank u😊
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sekhar Garu
@rockyrocky43772 жыл бұрын
Evi chala testy ga untai 🥰😋 Evi ma side allora dhunpalu antaru
@basaveswararao31502 жыл бұрын
Great and talented Raju 🙏🙏🙏
@srimuki...kakinada.transge27572 жыл бұрын
మా ఊర్లో త్యాగ దుంపలు అంటారు నాకు చాలా ఇష్టం మా అన్నయ్య వాళ్ళు కాకినాడ తెచ్చారు నాకు. త్యాగ దుంపలు
@happyvlogs2396 Жыл бұрын
Super unnai bro Mee videos enka chala chupinchali adavilo adavi puvvulu kuda chupinchandi bro plzz🙏💮💮🤗🤗👍👍