Bagundi video Saradaga. Naku antha dattamaina adavulu ante bhale istam. Kaani janthuvulu purugulu untaayani bhayam. Mee akka pelli baga jariginda ? Akka ante sontha akka ? Mee akka function kuda video teesi channel lo pettaalsindi.
@aravindnani8994 Жыл бұрын
Good video bro ...great nuvu
@KondagorriravikumarKonda-vn7jr Жыл бұрын
Hi Anna pallu chala baguntai memu tintamu video super👌👌👌👌
@TribalMirror Жыл бұрын
Thank you
@lathasai241811 ай бұрын
Ram gaaru Ela vunnay pallu
@pasularajeshwari6777 Жыл бұрын
Suuuuuuper thanks
@charan_sai_9 Жыл бұрын
Nice master
@shailajamylaram22179 ай бұрын
👌👌😋 super
@karthikkumar5192 Жыл бұрын
Mallavalli village Krishna District lo kooda unnai
@satyavathim5823 Жыл бұрын
Super video 👌👌👌
@srigayatri1211 Жыл бұрын
Birds nest bhale undhi kada ....❤❤❤ mi vdos kosam chalaa waiting Ram garu ....hru ..kids kuda chalaa baaunaru
@TribalMirror Жыл бұрын
Thank you అండి...
@ananthalakshmithondapu802 Жыл бұрын
ఈడుగ పళ్ళు కూడా ఉంటాయి..
@nageshramarama88456 ай бұрын
Good 🎉🎉🎉❤
@srigayatri1211 Жыл бұрын
Fruits entha baandho ❤epudu chudledhu vinledhu.... Hyderabad lo unna vaalaki telidu Ram garu
@murthya2884 Жыл бұрын
Snakes untai jagratha pillalu
@elisettysaibabu15886 ай бұрын
variety fruit bro
@TribalMirror6 ай бұрын
Yes, it's new one
@anuradhapallala6405 Жыл бұрын
Hai bro how are you ❤ good message
@TribalMirror Жыл бұрын
Thank you sir
@rambabupusam417 Жыл бұрын
Super
@sknooru7466Ай бұрын
Mothugudem
@sknooru7466 Жыл бұрын
😊
@sknooru7466Ай бұрын
నేనూతిన్నాను
@nuvvulalavanya1440 Жыл бұрын
Vijayawada nippula gundam la undhi. Varsham kosam chakori pakshullaga wait chesthunnamu. Maku kuda varsham pampinchandi ram garu
@TribalMirror Жыл бұрын
అయ్యో...ఆ రోజు కూడా వర్షం పడినట్టే అనిపించింది కానీ ఆగిపోయింది..
తమ్ముడూ మాది అల్లూరి సీతారామరాజు జిల్లా...ఏజెన్సీ ప్రాంతం. Rajavommangi మండలం..చాలా దూరం కదా అమ్మ
@ananthalakshmithondapu802 Жыл бұрын
నేను 5 తరగతి లో నేమో,ఓ పద్యం చదువుకున్నాను.ఆ పద్య పాఠం పేరు ఙ్నాపకంలేదు.కాని కొన్ని పంక్తులు గుర్తున్నాయి .తిన్నడు చెంచు బాలుడు.బహుశ గిరి బిడ్డ అయి ఉండవచ్చు.అతడు అడవి కి వేటకు వెళ్లాడు .అక్కడ వాడికి ఓ చోట శివ లింగం కనిపిస్తుంది.ఎండకు ఎండి,వానకు తడుస్తూ ఉన్న ఆ పరమేశ్వరుని పట్ల జాలి కలిగి ఇలా అంటాడు నేరేడు పండ్లు,నెలయోటి పండ్లు,కొండమామిడి పండ్లు,దొండ పండ్లు,పాల పండ్లు,నిమ్మ పండ్లు,బరివంక పండ్లు,చిటిముటి పండ్లు,గంగరేనుపండ్లు,తుమ్మెత పండ్లు,ఈత పండ్లు,కొమ్మిపండ్లు,నంకెన పండ్లు,బలుసు పండ్లు,బీర పండ్లు,పిచుకబీర.పండ్లు,మోవిపండ్లు చెంచితలు తెత్తురిత్తువిచ్చేయగదే లింగమా ...అంటూ తిన్నడు ఆ పరమ శివుడ్ని తన కుటీరానికి రమ్మని అంటాడు.మనమెరుగని ఎన్నోరకాల పండ్లు ఆ కొండా కోనల్లో ఉంటాయని తెలుస్తోంది.😊
@TribalMirror Жыл бұрын
చాలా బాగుంది అండి మీ కామెంట్...thank you so much sir
@ananthalakshmithondapu802 Жыл бұрын
సార్ కాదు madam,😀I see your every వీడియో and enjoy the beautiful nature .thanks a lot.
@shailajamylaram22179 ай бұрын
,👌👌😋 super
@murthya2884 Жыл бұрын
Entandi meeru ladies ke reply istara 😄😄😄
@TribalMirror Жыл бұрын
😄 బలే వారే...అంటే కామెంట్స్ అన్నింటికీ ఒకేసారి reply ఇస్తాను..అందుకే late అయ్యింది sorry.. ఇంతకీ మీరు నన్ను ఏమి అడగలేదు కదా..