William brahnam ఎలీయా ప్రవక్త నా ।। is William brahnam prophet Elijah

  Рет қаралды 2,517

Christ Soldier

Christ Soldier

Күн бұрын

Пікірлер: 122
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
I agree one ness GOD
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Call me bro 9653246365
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
సహోదర కేవలం ఏర్పార్చాబడినవారికి మాత్రమే సాధ్యం బ్రానహంగారు ఏలీయా ఆత్మ కలిగిన వారు వాక్యం వున్నది ఉన్నట్లుగా చెప్పారు వారి పరిచర్య కచ్చితంగా ఏలీయాను చూపెడుతుంది దేవుడు ఒక్కడని తండ్రి కుమారుడు పరిశుద్దాత్మ త్రియేక నామములో బాప్తీస్మం గూర్చి సరిచేసారు ఆదిఅపొస్తుల పరిచర్య వైపు తిప్పారు బైబిల్ మొత్తామోలో తండ్రి కుమార పరిశుద్దాత్మ నామములో బాప్తీస్మం ఇచ్చినట్టు ఎక్కడ లేదు పేతురు మరియు పౌలుగారు కూడ ప్రూభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తీస్మం ఇచ్చారు కాబట్టి మరల ఆది అపొస్తల పరిచర్య వైపు బ్రానహము గారు తిప్పారు 💯🙏
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
యోహాను సువార్త లో స్వయముగా యేసుక్రీస్తు గారే తండ్రితో మోరపెట్టారు ఏమని తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరు మన యందు ఏకమై ఉండవలేనని వీరికొరకు మాత్రమే ప్రార్దించుట లేదు కానీ వారి వాక్యము వలన ఎందరైతే అంగీకారిస్తారో వారికోరకు మాత్రమే ప్రదిస్తున్నాను అని యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి ప్రార్ధించరు 💯🙏మీకు మనసుంటే రాబోవు ఏలీయా ఇతడే bro బ్రానూహము గారు 💯 అపొస్తలలు పౌలు గారు గలతి సంఘానికి ఏమి చెప్పారో వినండి మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేమైనాను పరలోకంలోనుండి వచ్చిన వేరొక దూత అయినను చెప్పిన యెడల వాడు శాపగ్రాస్తుడు అవును గాక అని పౌలు గారు చెప్పారు 💯🙏amen 🙏
@NimmakaKantharao
@NimmakaKantharao Ай бұрын
విజయకుమార్ బాగా వివరించారు
@hemalathagodata3634
@hemalathagodata3634 Ай бұрын
Very good 👍 Vijay Sir God bless you
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
నేను పట్టిన కుందెలుకు 3డే కాళ్ళు 😀😀😀, అనగా కుందేళ్లకు 3కాళ్ళే 😀ఉంటాయి
@phinehashvadhuvuchannel785
@phinehashvadhuvuchannel785 Ай бұрын
బ్రదర్ మా కామెంట్లను డిలీట్ చేస్తున్నారు మీకు అనుకూలమైన కామెంట్లు మాత్రం ఉంచుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ తెలుస్తుంది మీ అబద్దాలని
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Bro live lo chese comments , tarvata kanipinchavu
@NimmakaKantharao
@NimmakaKantharao Ай бұрын
విజయకుమార్ బ్రదర్ మంచిగ వివరించారు గాడ్ బ్లేస్ యు
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
యెహాను తో ` బ్రెంహం `ను ఎందుకు పోల్చాలి, యెహాను సగమే చేశాడు అని ప్రవచనం చూపించ లేకపోయారు vijay గారు
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
ప్రకటన గ్రంధంలో బేనాహమ్ గురించి రాయలేదు...
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
యెహాను సగమే (part1),చేశాడు అని బైబిల్ లో లేదు.. లేదు... లేదు 😂
@phinehashvadhuvuchannel785
@phinehashvadhuvuchannel785 Ай бұрын
రాజేష్ గారు మీకు అక్షరంతో చూడాలనుకుంటున్నారని నాకు అర్థం అయింది కానీ ఒకటి ఆలోచించండి అక్షరం చంపును ఆత్మ జీవింప చెయ్యను వాక్యమును చదవండి 👇 2 కొరింథీయులకు 3:6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. 7 మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Miru debate ki vastara brother, vaste call cheyandi 9653246365
@NakkaWilson-dl2ur
@NakkaWilson-dl2ur Ай бұрын
విలియం బెనహర్ గారి పేరు బైబిల్ లో ఎక్కడ ఉంది యోహాన్ గారి పేరు బైబిల్ లో ఉంది
@joystevenson8538
@joystevenson8538 Ай бұрын
Branham Peru unnadani evaru chepparu Bible lo
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
పాస్టర్ రాజేష్ గారు మంచి ప్రశ్నలు వేసారు - విజయ్ కుమార్ గారు జవాబు చెప్పలేక పోయాడు... 👉విజయ్ కుమార్ గారు బైబిల్ కి విరోధమైన బోధ... 👉ఏలీయా వస్తాడు అని చెప్పారు గాని ఏలీయా బెనహం గారు అని చెప్పలేదు...
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 Ай бұрын
అవునా... మాలకి లో అరణ్యం లో కేక వీయుచున శబ్దం అని ఉంది కదా అది యోహాను గారు గురించే కదా మరి అక్కడ యోహాను పేరు మెన్షన్ చేయలేదు అని, యేసుక్రీస్తు గారి కాలం లో వచ్చిన యోహాను గారిని నమ్మవా ఏమిటి సార్..???
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
@@jesusgraceelishaarjunch5898 నీకు ప్రశ్న అడగడం చేతకాలేదు...నీకు అ ప్రవచనం అర్ధం కాలేదు... మీరు దుర్బోదకు అలవాటు పడిపోయారు... బైబిల్ ని వక్రీకరిస్తున్నారు...
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
@@jesusgraceelishaarjunch5898 కేక అంటే ప్రకటించటం అని అర్ధం...
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
@@jesusgraceelishaarjunch5898 ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే - కేక అనగా శబ్దం అనగా మాట లేక వాక్యము... అంటే యోహాను దేవుని వాక్యము ప్రకటించు వాడు లేక చాటే వాడు అని అర్ధం...
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
బైబిల్ లో త్రీ ఏక అని ఎక్కడైనా వ్రాయబడి ఉందా showme bro తండ్రి కుమార పరిశుద్దాత్మ నములో బాప్తీస్మం ఇచ్చినట్టు ఒక్క చాప్టర్ లో చూయించండి పాస్టరుగారు
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Bro ఈ topic పై చర్చా కి వాస్తరా
@SolomonrajuBudala
@SolomonrajuBudala Ай бұрын
Vijaykumar గారు..డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి రండి...బరేట సంఘస్తులు...లేఖనాలు ధ్యానించాలి...ఇటువంటి మాటలు అందరికీ తెలుసు గానీ...టైం vaste చెయ్యకుండా..subjuct లోకి రండి సార్....
@battuprasad4766
@battuprasad4766 2 ай бұрын
విజయ్ కుమార్ మంచిగా వివరించారు. God bless you brother
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Ай бұрын
తప్పుడు బోద చేస్తున్నాడు పాస్టర్ విజైగారు.
@endtimemessagevisakhapatna7707
@endtimemessagevisakhapatna7707 Ай бұрын
బ్రదర్ మరి తండ్రుల హృదయాలను పిల్లలతట్టును పిల్లల హృదయాలను తండ్రులు తట్టును తిప్పును అని వ్రాయబడినది మరి అపోస్తలులు ప్రపంచమంతా సువార్తను ప్రకటించారు మరి వారు ఇశ్రాయేలీయులకే ఎందుకు బోధించలేదు అన్యులు అందరికీ ఎందుకు బోధించారు తండ్రులు అపోస్తులుల అయినప్పుడు పిల్లలు మనం కాదా ఏలియా అన్యులకే ప్రవక్త అతడు తీస్బీయుడైన ఏలియా మోసే యూదులకు ప్రవక్త మోసే చెప్తేనే యూదులు వింటారు
@ermiahb7027
@ermiahb7027 Ай бұрын
@@endtimemessagevisakhapatna7707 బ్రదర్. నీవు ఎవరూ చెప్పితే విన్నారు మీరూ అబద్ధాలు విన్నారు. అన్ని అబద్ధమే. నీ త్రి ఏక్. త్రి త్వం మీ పండుగలు. డిసెంబర్ 25.మంచి శుక్రవారం. 40.రోజుల ఉపవాస ప్రార్థనలు. శ్రమ ల దినాలు కల్పించారు ఎలాంటి వి అన్ని నిజమైన వా?అందుకే కదా.( Elijah)రావాలి వచ్చి సమస్తమూ చక్క పెట్టాలని యేసు చెప్పారు గా.బ్రదర్ మీరూ రెండు తలంపులు కలిగి ఉన్నారు. గనుక ఏది నిజం ఏది అబద్ధము నీకూ బోధన జరుగుతోంది. అందుకే పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తి నీ అభిషేకం తో ఈ కాలంలో పంపడం జరిగింది !బ్రదర్ ఈ ప్రవక్త వచ్చి సమస్తమూ చక్కబెట్టి వెళ్లాడు. బ్రదర్ బైబిల్ బాగా చదువు బైబిల్ ఖచ్చితంగా నీకూ బోధన జరుగుతోంది లేకపోతే ముగ్గురు దేవుని చేస్తున్న మీరూ గ్రుడ్డి వార ఈ వచనం చదువు బ్రదర్ ఆ. పో కా.7:52.52.మరియు 2:38.42.మత్త ఈ. 7:22.23.,.ఆమో సు 3:7.ప్రకటన 10:7 మాల కి 4:5.6.చదువు బైబిల్ ఖచ్చితంగా నీకూ బోధన జరుగుతోంది. GOD BLESS YOU ALL SHALOM BROTHER
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Miru debate randi brother, matladukundamu
@ermiahb7027
@ermiahb7027 Ай бұрын
@@BibleRahasyam బ్రదర్. అసలు డెబిట్ అన్నారు. అది అబద్ధం కదా?అది బైబిల్ లో వ్రాయబడినది. చూడాల్సి ఉంది చూడు అక్కడ ఏమీ జరిగిందో?చూస్తావా?చూడు. అప్పుడు కూడా నమ్మలేదు. Romans.1:21 బైబిల్ చదువు. బ్రదర్ మీరూ నమ్మరు. ఆ.పో. కా. 2:38.42.మీరూ నమ్మరు. గా బ్రదర్ డిబేట్ అయితే నమ్ముతారు లేకపోతే నమ్మరు. మీరూ..మీరూ పండుగలు అన్ని నమ్ముతారు కానీ వాక్యం చెప్పింది వినరా?చూడరా?మీరూ?బ్రదర్ బైబిల్ బాగా చదువు బైబిల్ నిజం బైబిల్ లే.దేవుడు. వాక్యము తో నడువు. డిబేట్ తో కాదు. బ్రదర్. పరిశుద్ధాత్మ నీకూ బోధన జరుగుతోంది లేకపోతే నీకూ బోధన ఎవరూ చేయలేడు. దేవుడే. మనకు అండ!!.అంతే గాని ఎవరూ కారు. బ్రదర్ ప్రార్థన ద్వారానే సమస్యలు పరిష్కారం కావడం నిజం. అయితే క్రైస్తవ విశ్వాసం వ్యక్తం చేయాలని నా కోరిక..డిబేట్ కాదు అందులో ఉండేది. దేవుడు కాదు. దయ్యం. బ్రదర్స్ మీరూ నిజమైన బైబిల్ ద్వారా రుజువు ఐనా ప్రార్థన చేసి దేవున్ని అడుగు ఆయన నీకూ బోధన జరుగుతోంది లేకపోతే నీకూ బోధన ఎవరూ చేయరు! GOD BLESS YOU ALL SHALOM BROTHER
@ermiahb7027
@ermiahb7027 Ай бұрын
@@BibleRahasyam బ్రదర్ మీరూ Romans.1:21 బైబిల్ ద్వారా రుజువు కాపాడిన వాదము. ఈ డిబేట్ కూడా అలాగే ఉంది. డిబేట్. అంటే వ్యర్ధం. అని అర్దం. నీవు దేవుని చిత్తం ములో ఉంటే బైబిల్ ద్వారా రుజువు కాపాడిన ప్రవక్త ను నమ్ముతారు లేకపోతే మీరూ నమ్మరు అంతే. బ్రదర్ ప్రార్థన బాగా చేసుకొని దేవున్ని అడుగు అప్పుడు బైబిల్ ద్వారా రుజువు కాపాడిన వాక్యం నీకూ అర్దం అయితే డిబేట్ ద్వారా కాదు?GOD BLESS YOU ALL SHALOM BROTHER
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
ఏలీయా అన్యులకు ప్రవక్త అని బైబిల్ లో ఉందా?... లేదా మీ ఊహతో ఏలీయా అన్యులకు ప్రవక్త అని చెబుతున్నావా?...
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
బైబిల్ ప్రకారం ఇమ్మానుయేలు రావాలి ఎందుకంటే జకర్యకి గబ్రియేలు దూత చెప్పారు మరి యేసు ఎవరు పెంతకోస్తు పండుగ రోజు మేడమీదికి దిగివచ్చి సత్య స్వరూపి అయినా ఆత్మ వచ్చి అపొస్తులను సర్వ సత్యంలోనికి నడిపించినది 💯🙏bro 🙏నమ్ముటా నీవలనయితే నమ్ము వానికి సంస్థము సాధ్యమే 💯సహోదరుడు బ్రేనహము గారు 💯ఏలీయా ఆత్మకలిగిన వారు ప్రవక్తను నమ్మినవాడు ప్రవక్త పలమును పొందును
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Bro debate ki vastara
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
ఎలీషా మీదకు రెండంతల వచ్చింది...
@SolomonrajuBudala
@SolomonrajuBudala Ай бұрын
Rajesh.gaaruu...william Brahnem ..kaadhu...william Branham...ani sareegaa palakalevaaa.....?
@BonulaVikram
@BonulaVikram Ай бұрын
విజయ్ కుమార్🙏👍🙏🙏👌♥️💪🙌🙏
@battuprasad4766
@battuprasad4766 2 ай бұрын
రాజెష్ గారు మీరు అంటున్న ప్రకారం యోహను సమస్తాన్ని చక్కబెడితె. ప్రకటన గ్రంధం ప్రకారం ఏడుగురు ప్రవక్తలు భూమిపైకి వచ్చె అవసరం లేదుకదా.
@ChristianworldNews-gc9cf
@ChristianworldNews-gc9cf 2 ай бұрын
మీరు కూడా డిబేట్ కి రండి బ్రదర్
@supernaturalcloud
@supernaturalcloud 2 ай бұрын
​@@ChristianworldNews-gc9cfచెప్పండి మీ ప్రశ్న ఏమిటి
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
7గురు.. ప్రవక్తలు.. భూమికి.. వస్తారని.. ప్రకటన.. గ్రంధములో.. ఎక్కడుంది..?
@supernaturalcloud
@supernaturalcloud Ай бұрын
@@P.ManoharP.Manohar-xj2yt ప్రకటన 2,3 అధ్యాయలు జాగ్రత్తగా చదవండి
@battuprasad4766
@battuprasad4766 2 ай бұрын
అక్కడ యోహానుకు ఇచ్చినంత వరకు మాత్రమే చేసాడు.
@SolomonrajuBudala
@SolomonrajuBudala Ай бұрын
Rajesh garuu soodhi aapi subjuct lonikinrandi...meeru cheppe introduction chinna pillodiki kuudaa thelusu...why dont you come the subjuct directly
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Bro call me 9653246365 ,
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
ఇశ్రాయేలుకు బాప్తిస్మము ఇవ్వటమే యోహాను పరిచర్య పూర్తి అయినది... అనగా తండ్రులను పిల్లలను దేవుని వైపు తిప్పటమే... యోహాను పరిచర్య సంపూర్తి అయింది...
@vkvlogs6896
@vkvlogs6896 Ай бұрын
అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పిఅని ఉంది కదా నీతిమంతులు ఎవరు అవిధేయులు ఎవరు క్లారిటీ ఇవ్వండి. యోహాను 1:21 కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. ఐదు సార్లు ఏరియా రావాలని ఎక్కడ రాసి ఉంది క్లారిటీ లేకపోతే ఆయన పచ్చి అబద్ధమైన ప్రవక్త అని అర్థం.
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
@@vkvlogs6896 మీరు కూడ బైబిల్ కి అవిధేయులై ఉన్నారు... బైబిల్ బోధను వక్రీకరించటమే అవిధేయత...
@satishgubbal
@satishgubbal 2 ай бұрын
యిర్మీయా 23:28 ధాన్యము తో చెత్తకు ఏమి సంబంధము? బాప్తిస్మమిచ్చు యోహాను గారితో బ్రన్హహం కి ఏమి సంబంధము? ఆయనలా అడవిలో జీవించాడా ఆయనలా పరిశుద్ధంగా జీవించాడా ఆయన తిన్న ఆహారం ఇతను తిన్నాడా ఆయనలాంటి పరిచర్య ఇతను చేశాడా మీ ఇష్టం వచ్చినట్లు మీరు అపార్థం చేసుకుని వక్రీకరిస్తారా
@BibleRahasyam
@BibleRahasyam 2 ай бұрын
Correct cheparu brother, god bless you
@Enosh7773
@Enosh7773 2 ай бұрын
​అంటే దేవుడు రక్తం చిందించాడు మేకులతో కొర డాలతో కొట్టించబడ్డాడు అలాగని మనం కూడా చేయాలా
@satishgubbal
@satishgubbal 2 ай бұрын
@@Enosh7773 అంద భక్తుల ప్రశ్నలు ఇలాగే ఉంటాయి ఆలోచించాలి కదా దేవుడు రక్తాన్ని చిందించి మేకులు కొరడాలతో ఎందుకు కొట్టించబడ్డారు నీ నా పాపాల కోసమే కదా అలా మనమెందుకు చేయించుకోవాలి మనం ఎవరి పాపాలను తీయగలం వాక్యం తెలియదు మీకు
@battuprasad4766
@battuprasad4766 2 ай бұрын
రాజెష్ మీకు బ్రెహ్నం బ్రెహ్నం అంటున్నారు. మీరు తెలుగులొ ఇంత వీకా మీకు తెలుగు రాదా. అది బ్రాన్హాం అని పలకండి.
@KotaAnilgmellcom
@KotaAnilgmellcom Ай бұрын
Dongala Peru palakadam avasaramaa bro
@yanamalajyothibabu7128
@yanamalajyothibabu7128 2 ай бұрын
డిబేట్ విధానం ఇది కరెక్ట్ కాదండి ముందు వారిని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడించి అప్పుడు ప్రారంభించాలి అంతేకాని మిరే మాట్లాడితే ఎలా
@SolomonrajuBudala
@SolomonrajuBudala Ай бұрын
Mother jerusalem ani hundhi lo antaaraaa...mother jerusalem ane word englushaaa....leka ..hindhi naaa....tebtion వద్దు... సరీగా చెప్పండి రాజేష్ గారు
@SolomonrajuBudala
@SolomonrajuBudala Ай бұрын
Nenu vachi దేశమును నషింపచేయుటకు అని లేదు...దేశమును shapinchutaku అని వుంది రాజేష్ గారూ...మీరు బైబిల్ కూడా తప్పు చదువుతున్నారు...
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Ай бұрын
ఇది చర్చ లాగ లేదు. నిజమైన బోద నాది నాది అని TV పరిచర్య లాగ వుంది. వూహలు,పిట్టకథలు చెప్తే దాన్ని సువార్త అనరు సొంత బోద అంటారు.పౌల్ చెప్పినప్పుడు లేఖనాలు పరిశీలించి నమ్మారు.ఆలోచించండి విజై గారు తప్పుడు బోద చెయ్యొద్దు దయచేసి.
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
విజయ్ కుమార్ గారు ధుర్బోదకుడు....
@prabhukumar85
@prabhukumar85 Ай бұрын
ప్రతి కాలంలోను ప్రవక్తల పై బురద జల్లుతున్నారు అక్షర జ్ఞాన సంపన్నులు
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Debate ki randi bro
@prabhukumar85
@prabhukumar85 Ай бұрын
@@BibleRahasyam మీలాంటి అక్షర జ్ఞానులతొ ఎం డిబేట్ చేయాలి అక్షరం చంపును అత్మా జివింపచేయును 2కొరింది‌3:6 అక్షరమే మీ కన్నులు ముసి వేస్తే వాటిని దేవుడే తెరవాలి మీతొ డిబేట్ చేసినంత మాత్రాన మీకు అర్థం కాదు తర్కములకు వాదములకు దురంగా ఉండమని పౌలుగారు చెప్పారు తీతుకు3:9 కాని వాక్యం కు వీరుద్ధాంగా వాదనలకు రామ్మాంటున్నారు మీ కన్నులు దేవుడు తెరవాలి
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
ఒక్క లేకణం చూపించకుండా.. ఇన్ని.. ఆధారాలు అని చెప్పటం.. విడ్డురమ్ 😂
@williamVisakhapatnam
@williamVisakhapatnam Ай бұрын
Brahnam కాదు Branham. spelling ni batti pronounce plz.
@BibleRahasyam
@BibleRahasyam 29 күн бұрын
అబద్దా ప్రవక్త william brahnam
@BibleRahasyam
@BibleRahasyam 29 күн бұрын
Debate కి వస్తారు, ఎందుకు అంటే, mi vijay ps, debate చేయడకి బయపడు తున్నారు, మీరైనా రండి
@BibleRahasyam
@BibleRahasyam 29 күн бұрын
Debate కి రావలి అని అనుకుంటే ఈ number కి call చేయండి
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
రాజేష్ సార్ supper గ చెప్తున్నారు 👍
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Ай бұрын
విలియం బ్రాహ్నం గారు చెప్పినట్లుగా మీరు కూడా నాకు ఏలీయా ఆత్మ వచ్చిందని చెప్పండి కొంత కాలానికి 5వ ఏలీయాగా విజయ్ కుమార్ అయిపోతారు😂
@sonofjesuschrist5509
@sonofjesuschrist5509 Ай бұрын
మీరు ఒప్పుకునేది ఏంటిప్రపంచమంతా నిజమైన ప్రవక్త అనిఒప్పుకున్నారుదేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవర్తనేనువ్వు ఎవరివిఒప్పుకో పోవడానికి
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Debate ki randi bro,
@KotaAnilgmellcom
@KotaAnilgmellcom Ай бұрын
Abadhaaa bodha Branham
@EliaOguri
@EliaOguri Ай бұрын
డబ్బులకు సంఖ్యాశాస్త్రం చెప్తారుకదా. అది చెప్పుకుంటే బెటర్
@bro.m.karuna7745
@bro.m.karuna7745 2 ай бұрын
తండ్రుల హృదయము పిల్లలతట్టును పిల్లల హృదయము తండ్రులుతట్టును ఈ రెండు పరిచర్యలు ఒకే వ్యక్తి చేయాలి ఒక పరిచర్య యోహాను చేస్తాడు రెండో పరిచర్య ఈ బ్రహ్మం గారు చేస్తారని బైబిల్లో లేదు
@BibleRahasyam
@BibleRahasyam 2 ай бұрын
God bless you
@justfunny6791
@justfunny6791 2 ай бұрын
​​@@BibleRahasyam రెండు పరి చర్యలు యోహాను చేశాడు
@ermiahb7027
@ermiahb7027 2 ай бұрын
BRANHAM. ప్రవక్త ను చూడరా మీరూ గ్రుడ్డి వారా.మీ కన్నులు మూతపడ్డాయి. మీరూ. BRANHAM. గారిని పేరు తప్పు గా.మాట్లాడుతూ న్నారు నీకూ తీర్పు మామూలుగా ఉండదు కాబట్టి జాగ్రత్త సుమా?ఒక నిజమైన ప్రవక్త ను చూడరా మీరూ గ్రుడ్డి వారాల రా?ప్రవక్త అంటే మీకు తెలుసా?కుక్కల కంటే దారుణంగా ఉంది నువ్వు అడిగింది!నీకూ బోధన బైబిల్ ద్వారా రుజువు చేసింది ఈ ప్రవక్త ను చూడరా మీరూ గ్రుడ్డి వారా?మీరూ పండుగలు. డిసెంబర్ 25 లు.చేస్తున్న మీరూ దొంగలు కుక్కల కంటే దారుణంగా చదువడానికి ఈ వచనం చదువు బైబిల్ ఖచ్చితంగా నీకూ బోధన జరుగుతోంది లేకపోతే నీకూ తీర్పు మామూలుగా ఉండదు కాబట్టి జాగ్రత్త సుమా. ఆమో సు.3:7.ప్రకటన 10 :7.దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పంపినట్లు రుజువు కావడంతో ఈ వచనం చదువు బైబిల్ ఖచ్చితంగా నీకూ బోధన జరుగుతోంది లేకపోతే నీకూ తీర్పు మామూలుగా ఉండదు కాబట్టి జాగ్రత్త సుమా. బ్రదర్. ❤GOD BLESS YOU ALL SHALOM BROTHER ❤
@satishgubbal
@satishgubbal 2 ай бұрын
గుడ్డోళ్లు ఎవరో అర్థం కావట్లేదా ఒక అడ్రస్ లేని ఆధారం లేని బైబిల్ లో లేని ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఇతను ప్రవక్త ని దుర్బోధను నమ్మి భిన్నమైన సువార్తకు సపోర్ట్ గా ఉండి ఆ దుర్బోధ లో మీరు మునగడమే గాక సత్యాన్ని నమ్మిన వారిని గుడ్డివారు అంటున్నారు ఇలాంటి ప్రవక్తలు బయట సమాజంలో చాలామంది ఉన్నారు వారిని కూడా ఆ ఖాతాలో వేసుకోండి వాక్యాన్ని మెలిక పెట్టి వక్రీకరించి మీరు అనుకున్నట్టుగా ఆపాదించుకోవడం తప్ప మీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థమవుతుంది
@Enosh7773
@Enosh7773 2 ай бұрын
​@@justfunny6791hi
@Gamingyt1283
@Gamingyt1283 2 ай бұрын
Miku set kaledhu
@NakkaWilson-dl2ur
@NakkaWilson-dl2ur Ай бұрын
ఈ విజయ్ కుమార్ వాక్యాన్ని వక్రీకరించారు ఇది అబద్ధ బోధ
@ghanock
@ghanock Ай бұрын
విజయ్.... ఒక ప్రశ్న.... తండ్రుల వైపు కుమారుల హృదయము త్రిప్పును అన్నావు.... బాగుంది.... మరీ.... అపొస్తులులు భోద నుండి.... Benham వచ్చేంత వరకు ఎవ్వరు తిరగలేదా?? పరిశుద్దాత్ముడు దేనికి ఉన్నాడు?? అసలు ఏమి మాట్లాడుతున్నావో నీకైనా అర్ధం అవుతోందా?? 🤦🤦. 5 అక్షరములు అంటే కృపా ?? అరె సత్యం చెప్పరా అంటే neumorology చెబుతావు ఏంటిరా?? నీకు బంగారు భవుష్యత్తు హిందుత్వం లో ఉంది.... దేవుడు నిన్ను చల్లగా చూడు గాక.....
@ChristianworldNews-gc9cf
@ChristianworldNews-gc9cf 2 ай бұрын
William brahnam అబద్ధ ప్రవక్త
@ermiahb7027
@ermiahb7027 2 ай бұрын
బ్రదర్. మీరూ అబద్ధాలు ప్రచారం చేయడం మానేసి. నిజమైన బైబిల్ ద్వారా రుజువు కాపాడిన ప్రవక్త ను చూడరా మీరూ గ్రుడ్డి వార. ఏది అబద్ధము. మీరూ అబద్ధాలు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతుకు తున్నారు. మీ పండుగలు నిజమా లేక మీరూ చేస్తోంది డిసెంబర్ 25.నిజమా. లేకపోతే ముగ్గురు దేవుని చేస్తున్న మీరూ నిజమా. గుడ్ ప్రై లు చేస్తున్నట్లు చేస్తున్న మీరూ నిజమా. లేక బైబిల్ ల్లో లేని మీ పండుగలు నిజమా?మీరూ బైబిల్ చదువర?మీరే కదా అబద్ధాలు నమ్మిన వారు. చెప్పు బ్రదర్. ఒక్క సారి కూడా మీరూ బైబిల్ చదువు రాని పక్షంలో. నేను ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది!కనుక ని కన్నులు బాగా తెరువు లోకమును చూడు. అప్పుడు నీకు అర్దం అయితే క్రైస్తవ విశ్వాసం వ్యక్తం చేయాలని నా.కోరిక. బ్రదర్ ❤GOD BLESS YOU ALL SHALOM BROTHER ❤
@ermiahb7027
@ermiahb7027 2 ай бұрын
బ్రదర్ మీరూ Christian వరల్డ్ న్యూస్ చానెల్ తో పాటు అందరికీ ప్రభువు ను ఆయన వాక్యమును ఆయన ప్రవక్త ను చూడరా మీరూ గ్రుడ్డి వార ఏంటి?బ్రదర్ మీరూ ఈ వచనం చదువు బైబిల్ ఖచ్చితంగా నీకూ బోధన జరుగుతోంది లేకపోతే నీకూ తీర్పు మామూలుగా ఉండదు కాబట్టి జాగ్రత్త సుమా?ఆ. పో. కా. 7:51.55 +మత్త ఈ. 11:14.15.ప్రకటన 10:7.ఆమో సు 3:7..ఈ వాన్ని అబద్ధమే నా. ఎప్పటికైనా మీరూ కన్నులు తెరవని ఎడ ల మీకు నష్టం వాటిల్లింది ?మీరూ మీ ఆత్మని కోల్పోయి కష్టాల్లో పడ్డ వారీగా ఉంటారు కాబట్టి జాగ్రత్త సుమా?GOD BLESS YOU ALL SHALOM BROTHER ❤
@justfunny6791
@justfunny6791 2 ай бұрын
Andaru aamen antara.....
@Enosh7773
@Enosh7773 2 ай бұрын
​@@justfunny6791నువ్వు స్తుతించకపోతే మానేసే రాళ్లు నన్ను సుతించును అన్నాడు నెహెమ్యా 8:6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్‌ ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఆ రాయి మేమే
@supernaturalcloud
@supernaturalcloud 2 ай бұрын
నిజ ప్రవక్త యొక్క లక్షణాలు కొంచెం చెప్తారా బ్రదర్,, నిజ ప్రవక్త ఎం చేస్తాడో తెలీదు మళ్ళీ అబద్ద ప్రవక్త అని మాట్లాడుతున్నారు
@ghanock
@ghanock Ай бұрын
విజయ్.... పౌలు గారు.... మేము మీకు సంపూర్ణముగా తెలిపితిమి, ఇక పరలోకము నుండి.... దేవదుతాలు అయినా సరే, మేము అయినా సరే, మీకు ఇంకో బోధ చేస్తే అతడు శాపగ్రస్తుడు... అని ఉంది కదా?? చివరి ప్రవక్త యేసుక్రీస్తు కదా.... ఎందుకంటె పరిశుద్దాత్ముడు ఆత్మ అతనికి శరీరము లేదు.... యేసుక్రీస్తు నా ద్వారా నే అని అన్నారు.... ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే?? 12 మంది శిష్యులు చెయ్యనిది, అపొస్తులుడు పౌలు గారు చెయ్యలేనిది, benhram చేసారా?? విజయ్.... బాప్తిస్మము ఇచ్చు యోహాను గురించి ఏలీయా ఆత్మ అని... యేసుక్రీస్తు చనిపోయాక రాయడానికి జెరిగింది అని అన్నావు కదా.... అదే నేను అడుగుతున్నాను.... అప్పుడైనా వాళ్ల ద్వారా రాయబడింది.... అప్పుడే క్రొత్త నిబంధనలో ఎందుకు రాయబడలేదు.... బాప్తిస్మము ఇచ్చు యోహాను గురించి రాసిన వారు.... Branham గురించి ఎందుకు రాయలేకపోయారు.... వాళ్లు రాయలేదు అంటే.... ఇక నువ్వు declare చెయ్యకూడదు.... ఎందుకంటె... పౌలు గారు చెప్పిన ప్రకారము... మరలా పౌలే వచ్చినా.... ఆ భోద ను వినకండి అన్నారు.... ఎందుకు స్వనీతి ప్రకారము ఒక మనుష్యుడికి జె జె లు కొడుతారు....?? ఆపండ్రా నాయన..... 🤦🤦🤦🤦
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Super brother
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
మీరు బైబిల్ ని వక్రీకరిస్తున ధుర్బోదకులు...
@battuprasad4766
@battuprasad4766 2 ай бұрын
రాజేష్ మీరు LKG చదివి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి లెక్చర్ ఇస్తె ఎట్లా ఉంటదంటే. ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చుతారని రాయబడింది. అలా ఉంటది మీ చర్చ. మీ చర్చల వలన ఉపయోగం లేదండి. ఇస్రాయేలువారి వద్దకు వచ్చేది బైబిలు ప్రకారం. ఏడవ ప్రవక్త వచ్చి వెల్లాక. ఏలియా మరియు మోషేలు ఇద్దరు. వస్తారు. వీరు ఇస్రాయేలు వారికోసం మాత్రమే. వారు ఏయే ప్రదేశములనుండి వస్తారొ అది బైబిల్ లో ఉంది.
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Live lo debate lo mi talent chupandi bro, comments lo kadu
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
మీరు విజయ్ కుమార్ గారి ధుర్బోదలకు అలవాటు పడ్డారా?...
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
మిమ్మల్ని చూస్తే నాకు శాస్త్రలు పరిస్యులు వలె కనబడుతుంది యేసయ్య వాళ్ళ కళ్ళముందు వున్నాగాని వారు నమ్మలేదు ఎందుకంటే ఇ లోక దేవత వారి నేత్రములకు గ్రుడ్డి తనమును కలుగచేసెను గనుక వారు క్రీస్తును వారు నమ్మక ఆయనను సిలువ వేసారు
@seethasarapu8210
@seethasarapu8210 Ай бұрын
Durbodha
@lifechangedasakapogu5543
@lifechangedasakapogu5543 Ай бұрын
ఎవరి గొప్ప వారు చెప్పుకుంటున్నారు విశ్వాసులను గందరగోళం వుంది, ప్రభు చెప్పినట్టు అంతకాలమునా అబద్ద బోధకులు బయలుదేరారు , దేవుని వాక్యం, ను ఈ చర్చ వలన తెలుసు కోవటం కన్నా , మార్గం తప్పి పోవుచున్నారు అని న భావన
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
ప్రవక్తయైన ఏలీయా వస్తాడు అనే దాని మీద విజయ్ కుమార్ బైబిల్ ని వక్రీకరిస్తున్నాడు... 👉విజయ్ కుమార్ చెప్పేవి తప్పుడు జవాబులు... 👉ఇలాంటి తప్పడు బోధకులు పాతాళ బిలములలో వేయబడుతారు...
@seethasarapu8210
@seethasarapu8210 Ай бұрын
Vijay Kumar thappudu bodhalu
@seethasarapu8210
@seethasarapu8210 Ай бұрын
Ore Ayya yakhidentlo yendhuku sanipoyadu ra brenham ethane perulo hamu Ani vunadhi
@seethasarapu8210
@seethasarapu8210 Ай бұрын
Yesayya seppara Branham gurinchi
@YohanYohan-x8u
@YohanYohan-x8u Ай бұрын
@@seethasarapu8210 ఏ అధ్యాయము ఏ వచనంలో చెప్పు?...
@isnadipallinagaraju295
@isnadipallinagaraju295 Ай бұрын
Bhayakaradinamu anedi eka నెరవేరలేదు aadinamulaku ముందు pravaktanu pamptanani Lekanamu unnadi
@BibleRahasyam
@BibleRahasyam Ай бұрын
Vakyani baga chaduvandi
@ghanock
@ghanock Ай бұрын
విజయ్.... అపొస్తులుల భోద లో అవ్వ వ్యభిచారము చేసినట్టుగా లేదు... మరీ benhram ఎలా చెప్పాడు?? పిల్లలను తండ్రులవైపు అని.... అపొస్తులులు ను తండ్రులను చేసావు.... 🤦🤦 నిజం చెప్పనా?? లోక తండ్రి అపవాది వైపు తిప్పుతున్నాడు.....
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
9:01
Signature Studios
Рет қаралды 79 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 142 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 22 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 3,2 МЛН
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 16 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 15 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 67 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:37
Signature Studios
Рет қаралды 61 М.
UIRC SHAFI: Christian Pastors (Debate ) Question & Answer
52:41
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
15:17
Signature Studios
Рет қаралды 41 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:17
Signature Studios
Рет қаралды 71 М.
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 94 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 22 МЛН