With Rs 5 Per Meal | Anna Canteens to Turn A Boon to Poor | Idi Sangathi

  Рет қаралды 10,560

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

ఉండటానికి కాసింత చోటు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి. ఇవి...అందరి ప్రాథమిక అవసరాలు. ఏ ప్రభుత్వమైనా ఈ 3 సౌకర్యాలు కల్పిస్తే చాలు అనుకుంటారు ప్రజలు. ముఖ్యంగా పేదవాళ్లకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తుంటారు. కాకపోతే... అవి సమగ్రంగా అమలవుతున్నాయా అన్నదే ప్రశ్న. ఇలాంటి సందేహాలకు తావు లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అందుకు అనుగుణంగానే... సామాన్యుల ఆకలి తీర్చే పథకానికి శ్రీకారం చుట్టింది. పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో... అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. ఈ పథకం ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించారు. విజయవాడలోని భవానీపురంలో అన్న క్యాంటీన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి... అందుకు తగినట్టుగా మార్పులు చేస్తామని ప్రకటించారు

Пікірлер: 9
@khajavali4062
@khajavali4062 5 жыл бұрын
Very good C M Sir.
@Srihasya.
@Srihasya. 6 жыл бұрын
Good for Poor people , Thank a lot CM Sir
@subbaraotatavarthi3129
@subbaraotatavarthi3129 6 жыл бұрын
జై ఆంధ్ర ప్రదేశ్ జై చంద్రబాబు
@truedemocracy7669
@truedemocracy7669 6 жыл бұрын
Good schemes for poor people.
@nadev2920
@nadev2920 6 жыл бұрын
CBN is great
@manilkumar6832
@manilkumar6832 6 жыл бұрын
Anna canteen make in Telangana freezer honorable Chief Minister Mr Chandrababu Naidu please try to understand Telangana people
@atcharao8492
@atcharao8492 6 жыл бұрын
CBN neeku neeve sati
@chinthalapudikrishna2395
@chinthalapudikrishna2395 2 жыл бұрын
ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చాను 18 వేలు ఇచ్చాను అని డబ్బులు అవసరం లేదు
@Govindu-xd8ls
@Govindu-xd8ls 6 жыл бұрын
jai cbn
AP Public Talk about Newly Launched Anna Canteens @ Vijayawada
13:47
Telugu Popular TV
Рет қаралды 821 М.
9 PM | ETV Telugu News | 16th October "2024
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 131 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 2,7 МЛН
Heart touching stories from the Anna Canteen
7:33
Telugu Desam Party Official
Рет қаралды 12 М.
16 October 2024
47:56
YSR Congress Party
Рет қаралды 278
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57