Рет қаралды 5,012
Women Farmer Success Story | టీచర్ ఉద్యోగం వదిలి.. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు | Key Life
#womenfarmer #farmersunandha #farmersunandhasuccessstory #Organicfarming #farmersuccessstories #keylife
For Interviews Contact
Arjun Mahendra :
8977614600
Farmer Sunanda
Contact No : 7799544705
ఒక్క చుక్క రసాయనాలు,ఎరువులు వాడకుండా 25 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు సునంద గారు.తనకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో శంషాబాద్ పెద్దవేడూర్ గ్రామంలో 25 ఎకరాలు లీజుకు తీసుకుని మరీ సేంద్రీయ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.ఆరోగ్యంగా ఉండాలి అని తినే రసాయనాలు వాడిన పండ్ల వలన వివిధ రకాల రోగాలు వస్తున్నాయని గమనించి పూర్తి స్థాయిలో సహజ పద్ధతిలో వివిధ రకాల పండ్లు ఉత్పత్తి చేస్తూ అందరికీ అందిస్తున్నారు.తనకు ప్రజల సహాకారం లభిస్తే మరిన్ని సేంద్రీయ ఉత్పత్తులను ముందుకు తీసుకువస్తానని చెబుతున్నారు.
Women Farmer Sunandha Success Story,Women Farmer Sunandha,Farmer Sunandha Success Story,Farmers Success Story,farmers sunandha interview,Natural Farming With No Investment only profit,పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం,organic farming,organic,farming,organic farm,organic farming techniques,organic farming (interest),organic agriculture,organic food,farming organic,organic agriculture farming,agriculture success story,agriculture success story india,poultry farms,successfullstory