bro stove delivery chesthava - possible aithey chepu - ur number
@bharathwoodvideos Жыл бұрын
Kg how much they purchase that wood?
@OmanOman-ew6nf Жыл бұрын
ఇదివరకు మాకు ఎప్పుడు తెలియదు ఇప్పుడే చూస్తున్నా బొమ్మల మాత్రం చాలా అందంగా ఉన్నాయి తమ్ముడు నువ్వు సూపర్ ❤❤
@annapoornasiripurapu3667 Жыл бұрын
మంచి కంటెంట్ ఉన్న వీడియో తీసారు. మంచిది. చాలామంది కి తెలుస్తుంది దీనివల్ల ఉపయోగం ఉంటుంది తయారు చేసిన వారికి 😊
@mataparthinagalaxmi53352 ай бұрын
Bommalu chala bagunnaye
@rasaputrarani172 Жыл бұрын
Anta mandichetullo avi rupu diddukuntunnaayi.super.
@GaganGaganreddy-iw9dk5 ай бұрын
Chala bagunai anna me uru chudalani undhi annaya
@bsprakasarao3596 Жыл бұрын
సూపర్ విడియో చేసావ్ రు బాబు చాలాబావుందమ్మ తమ్ముడు. గుడ్ futar .
@nagalakshmi4976 Жыл бұрын
వీడియో చాలా బాగుంది బొమ్మలన్నీ చాలా బాగున్నాయి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@umadevipopuri Жыл бұрын
చాల మంచి వీడియో.చేతి నైపుణ్యం ఉన్న కలకారులను ప్రోత్సహిద్దాము
@sushmakurra3832 Жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు వీడియో, ఈ బొమ్మలు నువ్వు అమ్ము తమ్ముడు, online లో,
@prabhakarnori4182 Жыл бұрын
మంచి వీడియో. కళాకారులందరికీ వందనాలు.
@veerabbm Жыл бұрын
నిజంగా గొప్ప వీడియో, ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.
@KrishnaRaoYerra Жыл бұрын
కొండ దొర రాజు ఏటికొప్పాక బొమ్మల గురించి చాలా చక్కగా వివరించావు. బొమ్మలకు ఉపయోగించే కలపను గురించి నేను నీ వీడియో ద్వారా తెలుసుకున్నాను. ఈ బొమ్మలను మనం కోనడం ద్వారా వారికి చేయూత ఇచ్చిన వారము అవుతారు. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉
@parshaparsharam701411 ай бұрын
Ma dagara aa chettu unna maku telidhu ni valla telisindhi tanq
@kattaaruna2607 Жыл бұрын
ఈ చెక్క బొమ్మలు చాలా బాగుంటాయి నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మగారు కొనిచ్చినవి. ఇప్పుడు కొత్తగా ఏదైనా కొందాము అంటే చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు..
@ramanavenkatamadala5543 Жыл бұрын
రాజు... ఏటికొప్పాక బొమ్మలు పరిచయం చేసినందుకు ధన్యవాదములు.. నువ్వు చేసే వీడియోస్ అన్నీ సహజం గా ఉంటాయి.. కల్మషం, ఎక్కువ చేసి చెప్పటం ఉండదు. మీ అడివి, మీ కొండలు, మీ రిజర్వాయిర్ చాలా బాగుంటాయి.. ఈ వీడియో లో చూపించిన నది మీద బ్రిడ్జి, ఆ చుట్టు ప్రక్కల ప్రదేశం, ఆ పచ్చదనం, పారే నీరు చాలా బాగుంది.. చాలా సహజత్వం గా వున్న వీడియో పరిచయం చేసావ్. మరొక్కసారి ధన్యవాదములు..
excellent vlog chala baga chupinchavu ee chettu karralato bommalu cheyadam chala baga chupinchavu bommalu beautiful ga unnayi super location super video Tq raju god bless you
@RamakrishnaMiriyala-i2w Жыл бұрын
wow nise....❤❤❤❤❤❤❤
@Chinnu6860 Жыл бұрын
Supr video jst now subscribed
@ramanaram6729 Жыл бұрын
Very good tammudu
@samidappanbktontrassociati8402 Жыл бұрын
అద్భుతంగా ఉంది బ్రో 👌 😍
@kotvalanaidu8495 Жыл бұрын
This video veri level super raju 🎉🎉🎉😊
@bharathigangavajula9951 Жыл бұрын
అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న వారు మీరు అందరూ
@laxmangangadhari938910 ай бұрын
Nice video
@sunadhkotauratla4751 Жыл бұрын
నీవు ఏటి కొప్పాక వరకు వచ్చావు కదా Kotauratla కి రా వలసింది రాజు ఒక్ బెస్ట్ ఆఫ్ లక్ God Bless you
@viivekvulchi Жыл бұрын
Nice Information. Thank You
@uppudurgarani5928 Жыл бұрын
మంచి వీడియో చేశావు తమ్ముడు😊
@anilbonds Жыл бұрын
Superrr brother….👏🏻👏🏻
@lakshmilakkaraju5643 Жыл бұрын
చక్కని వీడియో
@lalitaramineni9564 Жыл бұрын
Chala manchi concept thammudu.
@MrsBobby-qd9tw Жыл бұрын
Super
@PadmavatiCheemalamarri Жыл бұрын
Konali ante ela tammudu.details pettagalava.vedio chala bagundi very use full.
@bhanubalaraju Жыл бұрын
Very good video
@pinkypinks4806 Жыл бұрын
Super toys
@Karthikgamingchannel-de5uv Жыл бұрын
Super bro
@madhiribuelah6277 Жыл бұрын
Raju super video KDR vallu manaki kavali antya send chestara bomalu chala bagunaye thank you so much 🙏 Raju all the best 👍
@pillaashok1740 Жыл бұрын
వీడియో చాల బాగుండి అన్నా
@ganeshpalepu-ye4bp Жыл бұрын
Nice bro 👌👌👌💐❤😊
@rlovaraju5137 Жыл бұрын
Super kdr super 👌👌👌👌👌👌
@wholovescricket Жыл бұрын
Janu movie location superb bro
@kusumalaxmikusumalaxmi2697 Жыл бұрын
Super vedio
@sushmareddy8028 Жыл бұрын
Super video kdr
@polamarasettinagaraju1522 Жыл бұрын
Nice concept
@tribevillagechannel1221 Жыл бұрын
Nice 👌 video bro Iam from Komaram Bheem Dist Telangana
@Assalamvalaikum Жыл бұрын
Hi bro 😊Wow super bbbbbbbb 👌👌 Thank you so much bro Allah bless you bro
@anilkumarch4746 Жыл бұрын
Super ❤❤❤❤❤❤❤
@murikisrinivas930 Жыл бұрын
చాలా bagunnaybommalu k.d. రాజు గారు చాలా బాగా వివ rincharu ❤😂🎉
@dosadasatish8197 Жыл бұрын
Chala manche concept👏👏👏👏
@lakshmankumara6281 Жыл бұрын
good video
@VijayaLakshmi-eu3iw Жыл бұрын
beautiful video raju garu
@gangavalli5955 Жыл бұрын
Thammudu manchi vedio chesavu❤❤❤chala bavunnai bommalu.friends kochem alochinchandi dabbulu thakkuvakada ani paryavarananiki, alage pillalu health ki nastapariche chemical bommalu konedhanikanna ivi konte, peddayaka chala jnapakalu pillaliki, dabbulu yakkuvakabatti jegratta, bommalakoluvulu, ila yanno benfitis vuntayamoo. Alochinchichudandi
@sarahsupriyavelagapalli2430 Жыл бұрын
Super vedeo konda chala kasta padi chesavu
@srinivaskekkarla4922 Жыл бұрын
Super video ❤❤❤
@nagamanikaisarla2351 Жыл бұрын
Nice bro
@shankarreddy1367 Жыл бұрын
Bro Video supper...❤️
@mandelabalu7842 Жыл бұрын
Super kdr
@avichiyaan419 Жыл бұрын
Best video 🥰
@vijayraju2688 Жыл бұрын
Love you Tammudu 👍
@nithyavenky9820 Жыл бұрын
Vvvvvnice Maa
@dharavathsaidulu3838 Жыл бұрын
Very Very nice Video Kdr🎉🎉
@kavitakattula4909 Жыл бұрын
Good video super 👍👍👍
@ramadevi-bs5dd Жыл бұрын
Nice bro👌👌👌😍😍🤩🤩manchi content unnatai ne videos brother 🎉🎉
@muthyalashekar3856 Жыл бұрын
Super Raju
@RaviKumar-jn2nw Жыл бұрын
Very very nice videos🎉🎉🎉🎉🎉
@12345Rahul-u Жыл бұрын
కొండా గారు మీరు దేవుడు
@ravikumarchollangi Жыл бұрын
Super video
@ch.vijaya6125 Жыл бұрын
Bro.good.vdo
@BojjiRao-z5o Жыл бұрын
Very nice Raju From B. B. Rao. Andaman Nicobar Islands.
@baskaraobaskarao8652 Жыл бұрын
Supar
@shankarmba9634 Жыл бұрын
Raju video chala bagundi, forest lo kotha trees ni kuda parichayak chei🙏🙏🙏