Emerald Mithai Shop Located in: SVSS Sankalp Address: H.No. 1-2-597/42, Near Indira Park, Ramakrishna Math Marg, Lower Tank Bund, Hyderabad, Telangana 500080 Phone: 063091 11433
@kvani9006 Жыл бұрын
Wish you all successful and prosperous business. By the blessings of Bhagawan Krishna and Gomatha May you open many more, such outlets acrosd the city.
@sushmakitu Жыл бұрын
Vijay Ram Garu mi details levu andi. Nijamja chaala manchi aayojana.. alochana.. Mito kalasi prakrutika విధానం లో పందిచే పంట భోజనం చేసే అవకాశం కోసం eduruchustanu. ఎందుకంటే I'm an advocate that to can't do business but can go agriculture.. I'll wait for such a wonderful opportunity..
@prabhakarpenugonda8647 Жыл бұрын
Oldage. Roju oka carage pampagalara. Alkapuriki
@khemamalini7427 Жыл бұрын
Super sir
@khemamalini7427 Жыл бұрын
Our food is our medicine
@dadimatchyaraju428110 ай бұрын
వైజాగ్ లో మీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారని.. ఆశిస్తున్నాము.. విజయరామ్ గారికి పాదాభివందనాలు
@arogyadhanrocksalt8758 Жыл бұрын
ఇంత మంచి బీజోజనం అందిస్తున్న Emerald Sweet Shop, విజయ్ రామ్ గారికి పాదాభివందనం మీరు రైతులకు చేస్తున్న సేవలు అభినందనీయం
@ammaanasuya235 Жыл бұрын
ఏమరాల్డ్ స్వీట్ shop విజయ్ రామ్ గారిదేనా, wow
@donepudinarendra3350 Жыл бұрын
మీరు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ 🙏
@VamshiKrishna-or5sr Жыл бұрын
నేను ఒకసారి తిరుపతి లో ఈ భోజనం చేశాను చాలా అద్భుతం గా ఉంది ప్రకృతి వ్యవసాయ ద్వారా పండించిన ఆహారం తింటే ఆరోగ్యం తో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది విజయరామ్ గారు అన్ని సిటీలో పెట్టండి
@abhiramram1131 Жыл бұрын
Sir Thirupathi Lo ekhada
@VamshiKrishna-or5sr Жыл бұрын
@@abhiramram1131 సర్ ఒకసారి ప్రకృతి వ్యవసయం పై టీటీడీ వారు విజయరాం గారిచే శిక్షణ ఇచ్చారు ఆ రోజు గో ఆదరిత పంట తో భోజనం పెట్టారు రెగ్యులర్ గా పెట్టడం లేదు టీటీడీ ఇటీవలే అగ్రిమెంట్ చేసుకుంది తిరుమల లో ప్రతీ రోజు పెడతారు త్వరలో
@svdth3273 Жыл бұрын
Tirupati address
@VamshiKrishna-or5sr Жыл бұрын
@@svdth3273 కేవలం తిరుమల లో టీటీడీ వారు త్వరలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలు వాడ బోతున్నారు
@Dr.krishnamohan Жыл бұрын
@@VamshiKrishna-or5sr 🙏
@kovvadarambabu7156 Жыл бұрын
విజయరామ్ గారి అకుంఠిత దీక్ష, వారికి సమాజం పట్ల వున్న బాధ్యత, అన్నింటికీ మించి వారిలో అంతర్లీనంగా మన ఆరోగ్యం పై వున్న ప్రేమభావం. ఏడుకొండలవాడి దయ, కృప మీకు సదా లభిస్తుంది. మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.
@Dr.Challanageswarrao Жыл бұрын
మీలాంటి బాధ్యత కలవాళ్ళు ఉండబట్టే సమాజం ఈమాత్రం ఉంది. ధన్యవాదముlu మీ యొక్క కృషి కి, ఈరోజు తెలంగాణమరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం చేసేవారు మీవల్ల inspiration పొందినవాళ్లే.
@prajayalakshmi54809 ай бұрын
Dhanyavadamulu sir
@madhavgollakota4601 Жыл бұрын
సమాజం పట్ల మీకు ఉన్న అభిమానం సమాజంలో మార్పు రావాలని మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
@kumaridurga150 Жыл бұрын
విజయ్ రామ్ గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాం రైతులకు ఇలాంటి మంచి మంచి సలహాలు ఇంకా ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ పాదాలకు వందనాలు
@rajkishore1902 Жыл бұрын
ఈరోజు వచ్చాం sir, చాలా అద్భుతంగా ఉంది. తిన్న తరువత కూడా చాలా light ga అనిపించింది. మసాలాలు, ఉప్పు ఎక్కువ వాడకుండా ఇంత రుచికరంగా ఉంటుందని మేదటి సారి experience చేశాం.
@abc321595 Жыл бұрын
Have option to eat there itself?
@ramadevijaligama495 Жыл бұрын
చాల మంచి ప్రయత్నం చేస్తున్నారు గో ఆధారిత భోజన పథకం ద్వారా. ఇది మీకు సమాజం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు . మీరు కేవలం ఇత్తడి లేదా స్టీల్ లేదా మట్టి లేదా రాతి పాత్రలను వంటకు వాడితే, మీ సంకల్పం సంపూర్ణంగా అందరికి ఆరోగ్యం దిశగా దూసుకుపోతోంది. తెల్లటి ఇండల్లియం, అల్లుమినియం పాత్రలను వంటకు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకొని గో ఆధారిత వంటలు చేస్తే, మీ లక్ష్టం నెరవేరుతుంది. శ్రీ ఏడుకొండలవేంకటేశ్వర స్వామి కటాక్షం సిద్ధిరస్తు.
@dhuriat504 Жыл бұрын
శతకోటి వందనములు
@kathyainiyanamandra8795 Жыл бұрын
Intiki pampisthara daily wise.
@rangareddynareddy822 Жыл бұрын
భాగా చెప్పారు
@batasariprakruthipremikudu Жыл бұрын
Nenu, maa family tho kalisi e roju tinnamu, chala chala bagundhi, thank you so much Vijay raam sir❤❤❤
@rajiyashaik4090 Жыл бұрын
ప్రజలకు చాలామంచి భోజనం తినిపిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🌹🌹
@HinduAikyataDal Жыл бұрын
Hi num ivvandi velli bojanam chesi voddam
@ramakrishna654 Жыл бұрын
YOUR SERVICE CAN'T BE COUNTER IN TERMS OF MONEY
@vikrampadmanabhuni476211 ай бұрын
ఆహార పదార్థాల గురించి బాగా చెప్పారు మేము మీ దగ్గర దాకా వచ్చి తినలేము కాబట్టి వాటిని ఎలా తయారు చేసుకోవాలి పూర్తి వివరాలు చెప్పండి మేము ఇంట్లో తయారు చేసుకుంటాం ఆరోగ్యంగా ఉండటం కోసం నా వంతు ప్రయత్నం మేము చేసుకుంటా
@bhaskararaobhattagiri430711 ай бұрын
🕉️ చాలా ముఖ్యమైన విషయం తెలియజేశారు. ఐఏఎస్ అధికారులకు,రాజకీయ నాయకులకుకూడా,మీభోజనం భుజించే అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ భోజన విధానం వల్ల దేశంలోని నలుమూలల ప్రసరించేందుకు కృషి చేయాలని, పూర్వపద్ధతి,గోసంరక్షణ కాపాడగలము.
@chundruprasad777910 ай бұрын
వారికి అవకాశం ఇవ్వమంటే ఏమిటి
@thotaveerabhadraprasad7475 ай бұрын
enduku sanka nakipinchadanika
@vijaykrishna8531 Жыл бұрын
విజయ రామ్ గారు మీరు చేస్తున్న కృషి చాలా అద్భుతం. ఈ విధంగా ప్రకృతి ఉత్పత్తుల ను మన రాష్ట్రం లో అందరికీ అందెలాగా మీ అమూల్యమైన సేవలను అందించగ లరు.
@vijaykrishna8531 Жыл бұрын
నేను కూడా నవార బియ్యం. గోవింద్ భోగ్ బియ్యం తొ భోజనం చేస్తున్నాను. ఎంతో రుచిగా ఆరోగ్యం గానూ వుంటున్నాయి.మీరు ఇంకా ప్రజలకు ఎక్కువ అందుబాటులోకి తీసుకు వస్తే ఇంకా అందరికీ ప్రయోజనం ఉంటుంది.
@MohanMurthyRyapani11 ай бұрын
చాలా మంచి సేవ చేస్తున్నారు Sir మీకు చాలా పున్యంవస్తది . ఇంత మంచి గోఆధార్రిత భోజనం అందిస్తున్నందుకు
@shankarbabugopisetty382 Жыл бұрын
చాలా మంచి విడియో ఇలాంటి వి మీ దగ్గర నుండి ఇంకా రావాలని నా ఆశ🙏
@fftelty Жыл бұрын
విజయరాం కు నమస్కారములు.మీరు వండిన భోజనంతో పాటు,వండని ఆహారం కూడా తయారు చేయండి.మీకు పుణ్యం ఉంటుంది.ఎందుకంటే వండితే ఆహారములో ఉన్న శక్తి అంతా ఆవిరై నశించి పోతుంది. మనం ప్రయోగం చేసి కూడా ఈ విషయం తెలుసు కోవచ్చు.ఇప్పటికే కొంతమంది డాక్టర్లు కూడా ప్రారంభించారు.👌👍👍🤝🤝🤝🙏🙏🙏🙏
@kumarch1990 Жыл бұрын
No words to say, hatsoff to your service sir.
@mylavarabhotlavbksatyanara98599 ай бұрын
సంప్రదాయం ప్రకారం మీరు ప్రజలకు అందించే భోజన సదుపాయాలు, చాలా చక్కగా చూపించారు... సమాజంఫై మీకున్న శ్రద్ధకు ఎంత చెప్పినా తక్కువే.. 🙏🙏
@poornachandrarao9375 Жыл бұрын
Good work jai sreeraam అన్ని ముఖ్య పట్టణాల్లో రావలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్
@boddupallivenkatajaganmoha1245 Жыл бұрын
చూస్తుంటే చాలా ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంది ఆహారం. మీ ఈ prayathnamvalla ప్రజల ఆరోగ్యం merugupadithe చాలా aandamga ఉంటుంది. 🙏
@karumuribalasubrahmanyam433 Жыл бұрын
Is it possible to deliver carrier through swiggy or zomato
@kmadhu9878 Жыл бұрын
How can we order this healthy food
@Atrimurthy Жыл бұрын
ఆరోగ్య ప్రాధాన్యం ఇవ్వడం వ్యాపారం సెకండరీగాఉందిఅందుకేఈ సేవాకార్యమునిజమైన అవసరం ఉందని ప్రజలుగ్రహించాలి.
@galisivasankar6604 Жыл бұрын
This is the real practical service to the society. Many many thnqs sir.G.Sivasankar CONDUCTOR JMD
@kongarivenkatswamy8629 Жыл бұрын
ఆరోగ్య ప్రదాత అంటే దేవుడి తో సమానం. నీవు ఒక జాతి రత్నం.
@MahaRaja-hc2iw11 ай бұрын
ఎస్ ఎస్ రాజమౌళి లాగా ఉన్నారు sir గుడ్ వర్క్👌👌👌🙏🙏💕
@balan8888 Жыл бұрын
Great service to the Nation by Shri Vijayram garu . It should expand every where including breakfast with our ancient Seed products . "" SAY NO TO HYBRID SEEDS "" 🤝🤝✊✊
@rajithachinni1158 Жыл бұрын
Meeru chese ee goppa prayathnanni varninchalante matalu ravatam ledu sir ..miru karanajanmulu sir🙏🙏🙏🙏🙏💐💐💐💐
@kongarivenkatswamy8629 Жыл бұрын
అములు పాలేకరు మహానుభావుడు ఆయనను అనుసరిస్తూ ప్రయాణిస్తే భారత రైతుల0త ధనవంతులు అవుతారు. ప్రతి మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. భారత రత్న అవార్డు కు అర్హులు.
@bharaniravuri1316 Жыл бұрын
స్తోమత వుండాలి.
@kongarivenkatswamy8629 Жыл бұрын
Paalekarunu తూచే రాళ్ళు ఎవడి దగ్గర లేవు, 100. PhD లకు సమానం ,పూజ్య పాలేకరు గారు,
@surekhamaddula4074 Жыл бұрын
Subhash paalekar andi
@kongarivenkatswamy8629 Жыл бұрын
భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి పితామహుడు. గూగుల్ చర్చ్ చేయండి.
Nenu vachanu andi akkada ku, chala inspired, old method of cultivation ni encouraging, enka seeds free ga estharu anta.... Rushi vyavastha ni Direct ga chusanu 🙏🙏
@shaikmeera814011 ай бұрын
ఈ భోజనం తినడానికి అదృష్టం ఉండాలి.
@ravitejatalasila33498 ай бұрын
180 rupees okka puta ki unte thinachu
@chantisingam7 ай бұрын
@@ravitejatalasila3349 For two members, so each 90/- reasonable
@kcpg195310 ай бұрын
చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు అభినందనలు ధన్యవాద నమస్సులు 🎉🎉🎉🎉🎉
మనసు మీద ఆహార పదార్థాల ప్రభావం తప్పకుండా వుంటుంది అని తెలుసుకోవాలి #
@v.sudhakarreddy303 Жыл бұрын
మీ కృషికి అభినందనలు ,మీరు ఆదర్శప్రాయులు అందరికీ.
@vallisrinath Жыл бұрын
ధన్యవాదాలు. మీరు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ.మరియు విశాఖపట్నం లో మీశాఖలు ప్రారంభించమని మా విన్నపం
@rameshmaddi8024 Жыл бұрын
Sir, Pls arrenge this healthy food in Banglore, i am ready to open it in my E. City(Banglore), with yr valuable guidelines&directions, God bless you sir.
@babysongs4210 Жыл бұрын
Great Service Sir.....Meeku mee staff andariki pada namaskaraalu 🙏🙏🙏
@tvenu9887 Жыл бұрын
Good initiative please increase this program to reach more people
@gopalakrishnakudupudi9183 Жыл бұрын
చాలా బాగుంది మంచి విషయాలు తెలుసు కున్నాను...మాంచి విషయాలు చెప్పారు...
@janapalasowreddy9575 Жыл бұрын
Really great 👍. Better to start in all district headquarters.
@krishnaveni7578 Жыл бұрын
చాలా మంచి వీడియో ప్రజా శ్రేయస్సు కొరకు మీరు పడుతున్న శ్రమ అనన్యము అమోఘము 🙏🤝💐 కాని వీడియో సగం నుంచి క్లారిటీ లేదు కొంచం దూరం గా వొచ్చి మాట్లాడాల్సింది సార్ పక్కన డిస్టబెన్స్ బాగా వొచ్చేసింది వీడియో లో అడ్రస్ క్లారిటీ లేదు దయచేసి మరల ఈ వీడియో చేసిన లేదా అడ్రెస్స్ స్కోరింగ్ లో చూపించిన బాగుంటుంది 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🌹
@sridhark5491 Жыл бұрын
Congratulations and all the best Vijay Ram garu
@moral812 Жыл бұрын
Hat's off 🙏🎉 Vijay Ram Garu 🙏 .God bless you 🙏.Meeku Padhabhi vandanalu 👍👌🙏
@kalpananarumanchi4702 Жыл бұрын
Today I had the opportunity of tasting the food It is very good Thank you
@raghava-xt5jd Жыл бұрын
Where it's available in Hyderabad
@adarivijayayalaxmi7144 Жыл бұрын
Chala manchi bhavana andi... Anni chostla yilanti maarpu ravali.... Naaku seeds kavali andi... Mea talampu chala goppadi... Devalayam lo chestunnattu kanpinchindi andi. ❤
@mavudichakradhararao3262 Жыл бұрын
Excellent sir. Good effort.
@methariyadagiri80016 ай бұрын
Turn to Back ,Old is Dimond, Great Sir ❤❤❤
@devarajathinarapu7701 Жыл бұрын
hats off to your dedication and commitment sir, food is god
Very good effort and initiative to provide healthy food to society.More of it is at a reasonable rate and eco friendly.What you are doing is a service not a business.
@ambedkarpodeti Жыл бұрын
Great contribution to the society 🙏
@krishnasastri478210 ай бұрын
Super untundi...kachhitam ga thinandi...nijam ga supperb
@shaliviran9071 Жыл бұрын
Namaste Vijay Kumar garu Suresh.. heart fullness meditation. Best wishes
@umakulkarni1040 Жыл бұрын
Hfn ❤
@sureshgogula5806 Жыл бұрын
Pls spread this food to every village sir
@beliveryummy4 ай бұрын
ఇది చాలా గొప్ప ముందడుగు ఆర్గానిక్ భోజనాన్ని హోటల్స్ లోకి తీసుకురావటం
@skj9999 Жыл бұрын
Omg it’s so yummy I love these products and hats of to you Vijay ram anna 🙏🙏😊😊
@premaabbagari7014 Жыл бұрын
Mee service ku padabhivandanalu
@avadhanulavenkatrao7304 Жыл бұрын
We are at ASRao nagar,ECIL area.We propose to take a carrier on monthly basis.Can you arrange door delivery.
Kanchu, ethadi paatralu, iron kadai, matti paatralu vaadachu
@Atrimurthy Жыл бұрын
అల్యూమినియం పాత్రలు వాడరు
@ramaswamyreddy6734 Жыл бұрын
❤Food tho maarpu theesuku vasthunnaru, meeku na vandhanaalu 🙏
@sreemannarayanamadugula3805 Жыл бұрын
How to get the carriage & return empty? Explain in detail.
@shindesujatha2116 Жыл бұрын
చాలామంచి కార్యక్రమం, నాదొక చిన్న విన్నపం ఈ ఆహారం తయారీలో అల్యూమినియం పాత్రలు అక్కడక్కడ కనిపించాయి ఒకవేళ వీలైతే వాటిని తొలగించగలరు......ధన్యవాదాలు.
@veeraanjaneyulu4765 Жыл бұрын
Super
@murali2787 Жыл бұрын
High fiber food is always best.
@venkateswararaoguggilam51306 ай бұрын
ఒకప్పుడు పెండ్లి తదితర శుబకార్యములకు వడ్దనకు వెళ్ళేవాడిని వెళ్ళిన ప్రతిసారి అక్కడే బొజనం చెస్తాం కనుక రుచికరమయిన ఆహారం దొరికేది. మంచి బొజనం కావాలంటే డబ్బులు ఎక్కువ కావాలి అందుకని రొజువారి బయట హొటళ్లలొ తిని తిని తినలేక రుచి లేక ఆకలి వున్నా తినబుద్దికాదు ఎ రకం వంగడాలు ఎలా ఏ పద్దతిలొ పండించి ఎలా వండుకుని తినాలి తెలుసుకుని స్వయంగా పండించి వండి వార్చి రుచిని అందిస్తూ మనకు బొజన రూపంలొ అందించటం ఒక తరానికి అందలేదు దాన్ని సుసాద్యం చేస్తూ విజయ రాం గారు అందించె బొజనాన్ని తిని అనారొగ్య సమస్యలతొ వైద్యల గగ్గరకు వెళ్లవలసిన సంద్ర్బాలను తగ్గించుకొండి కచ్చితంగా ఒకరొజు తిన్నారంటే ప్రతిరొజు ఇక్కడే తినాలనిపిస్తుంది అందులొ సందెహం లేదు. వారు పండిచె విదానాన్ని తెలుపుతున్నట్లుగా వండేవిదానాన్ని కూడా వీడెయొలద్యారా శిక్షన ఇస్తే బాగుంటుంది అని మనవి.
@lalithaviswanadha456 Жыл бұрын
Vizag lo కూడా start cheyandi sir🙏
@madankumarmamidala163810 ай бұрын
Really hat's off sir and utilise the opportunity 👌👏🙏
@upadhyayaravanamma9946 Жыл бұрын
Great job mee prayatnam neraverali
@rameshksv6492 Жыл бұрын
Now it is ₹ 200/- . It is spicy for our standards, hygienic
@AllTrendingContents9 ай бұрын
Location ekkada idi?
@sathyanarayana2634 Жыл бұрын
Good initiation sir. Satyam devarakonda Nalgonda
@srinivasmadabhushi Жыл бұрын
Great job 🎉
@nadalayamusic6963 Жыл бұрын
Good quality compared with other brand's
@anuradhaagnihotri2157 Жыл бұрын
Excellent 👌👌❤
@JagannadhamBukkapatnam4 ай бұрын
గో ఆధారిత అంటే భయపడ్డాను. హమ్మయ్య గోవు పేడ,మూత్రం తో పెంటతో పంట. రసాయన ఎరువులు లేకుండా అని తెలిసి ఆనందంగా ఉంది.
@charigln Жыл бұрын
Next level, very good initiative :)
@Laxmiudhaya Жыл бұрын
Organic Kajal chusanu andi mee store lo, adhi pen laga chesthe baguntundhi, glass jar lo undhi, theesukovadam pettukovadam ebbandi ga undhi ... Koncham plastic kakunda, glass pen laga cheyagalaru
@b.thirupathireddy9513 Жыл бұрын
Good job sir 🎉
@Srinivasbatchu-b2f8 ай бұрын
Sir very happy to see . Request to change the alluminium utensils usage. This is not pointing out adding value to your effort.
@humanityfirst....9350 Жыл бұрын
What a business plan and strategy sir hats off u.....
@sravanchilukuru7264 Жыл бұрын
Hey @humanity first if possible you also start this …. Then you will come to know whether this is viable or businnes or service … 😂
@humanityfirst....9350 Жыл бұрын
@@sravanchilukuru7264 is this cost is available for all people.....health for only rich people's..... correct.......stop performance and do ur work
@sravanchilukuru7264 Жыл бұрын
@@humanityfirst....9350 100 /- per person is that costly … what would be viable rates according to you ..? Show some humanity in your comment too …. That you had in your name man ..!
@humanityfirst....9350 Жыл бұрын
@@sravanchilukuru7264 hello 180 per person .....see less qty they are providing......for u 180 is cheap........for others it's too cost........
@sravanchilukuru7264 Жыл бұрын
@@humanityfirst....9350 the rice they used …? Paddy crop time duration ..? Oils ..? Pulses cost ..? Regarding the portion they will keep how much you want if you ask Ok lets talk what is the cost of meals outside .. With refined oils and ration rice ..?
@SatyaVati-q2n Жыл бұрын
Ayya namskaram chala chala pedda thank you sir inta kanna matalu levu
@rajareddy3684 Жыл бұрын
You will deliver it at the given address or what is the procedure
@hemalatakaja8169 Жыл бұрын
Description try it
@nareddyjhansi553910 ай бұрын
Are u supplying to any specifi area.very good and motivational programme.
@subrahmanyeswaraprakruthiv9997 Жыл бұрын
సమాజాన్ని మార్చే దేవుళ్లు సార్ మీరు
@MohanSai-em2cj Жыл бұрын
Pls keep in vijayawada
@humanityfirst....9350 Жыл бұрын
Free of cost kaadhu sir.....koncham control chesukondi ......matalu
@sravanchilukuru7264 Жыл бұрын
@@humanityfirst....9350 free of cost ki alavatu padda pranam anukunta …. Anni chotla ala undav babu 😂
@Rrr-pf7qm Жыл бұрын
Bro mee family lo avarikaina sugar vaste hospital ki vellandi, 100 medicine 2000₹ ki ammuthadu appudu miru vaditho adagaleru ela ammuthnnaru ani