Village Daily Life In Korea 🇰🇷 | BTS I Purple You | Farming | Culture | Uma Telugu Traveller

  Рет қаралды 839,859

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 799
@KissKiss-nx8vx
@KissKiss-nx8vx 6 ай бұрын
పల్లె టూరు కూడా శుభ్రంగా ఉంది ఈ పరిస్థితి మన భారత దేశంలో చూడాలని ఉంది
@55090
@55090 6 ай бұрын
ఇంకో 30y పడుతుంది..😢😢
@shaikrafi-yk9gx
@shaikrafi-yk9gx 5 ай бұрын
Mana daggara villages neat gane vuntayi cities aa worst ga vunnayi
@MaheshBc-lp2lb
@MaheshBc-lp2lb 2 ай бұрын
It will never happen . in Metro train recently they split gutka ., Just Imagine
@sathishballem2882
@sathishballem2882 6 ай бұрын
నిజంగా చాలా నేర్చుకోవాలి జపాన్ కొరియా వాళ్ళ దగ్గర ...మా పల్లెటూరిని బాగా మిస్ అవుతున్న..చాలా థాంక్స్ ఉమ గారు.. ఇవంత చూపెట్టినందుకు
@mounikapeddi5204
@mounikapeddi5204 6 ай бұрын
TH is amazing man..he explained everything so well..
@maheshtalks5925
@maheshtalks5925 6 ай бұрын
హాయి ఉమా గారు నేనే ఈరోజు మొదటి కామెంట్ చేసిన వ్యక్తిని.. మీ వీడియోస్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి.. మీ వీడియోస్ అన్నీ విజ్ఞాన శాస్త్ర బాండాగారం.. గ్రంథాలయం... 🙏
@panjagalasubramanyam-ip2od
@panjagalasubramanyam-ip2od 6 ай бұрын
Emi best award evala
@villagetalentvikky7654
@villagetalentvikky7654 6 ай бұрын
నిజంగా మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే
@mahammadhussain4874
@mahammadhussain4874 6 ай бұрын
Erripukulani chudam ide modati sari😅​@@panjagalasubramanyam-ip2od
@paiah143
@paiah143 6 ай бұрын
ఉమా గారు మీ వీడియోస్ అందరికి చాలా ఉపయోగ కరంగా వుంటాయి. 😊 మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరిగి ,అక్కడి సంసృతి సంప్రదాయాలు గురించి తెలియచేయగలరు 🙏😇
@Indigo518
@Indigo518 4 ай бұрын
I purple you, (borahae) was used by BTS v instead of saying I love you. Mainly because the last color in the rainbow purple so he used it's meaning as loving them till end 💜
@Sadhvika248
@Sadhvika248 6 ай бұрын
ఎన్నో వనరులు ఉన్న మన దేశం & మన రాష్ట్రం మాత్రం ప్రజలను ఉచిత పథకాలతో అడుక్కుతేనే పరిస్థితికి తీసుకువస్తుంది. ఏమి లేని కొరియా ఉచితాలకు ఆధారపడకుండా అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందింది. జనాలకు చేతిలో చేపలు ఇవ్వడం మానేసి చేపలు పట్టడం నేర్పించాలి...... దానికి తగ్గట్టు జనం ముందు మారాలి.
@Pitchpulse-icu
@Pitchpulse-icu 4 ай бұрын
Exactly
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 6 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥🇰🇷దక్షిణ కొరియాలో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 6 ай бұрын
👏Special Thanks to your Guide TH💐
@rajesh166
@rajesh166 6 ай бұрын
Wow బాగా ఉంది కొరియా పల్లెటూరు నగరానికంటే కొరియా పల్లెటూరు ప్రశాంతంగా ఉంది. TH గారు చాలా శాంతంగా వాళ్ళ పల్లె చూపించారు. ఉమ గారికి ధన్యవాదాలు మరోసారి
@msdian7forever
@msdian7forever 6 ай бұрын
Special thanks to T H 😇
@RajeswariMallareddi-hb6pq
@RajeswariMallareddi-hb6pq 6 ай бұрын
ACar అద్దాలు చాలా క్లియర్ గా వున్నాయి meeru చాలా స్పష్టంగా కనిపిస్తోnnaru tq
@ravialaveni5948
@ravialaveni5948 6 ай бұрын
happy to see their old culture homes, if having chance to interact with them is looking very happy..
@subbaraokaranam6952
@subbaraokaranam6952 4 ай бұрын
అన్ని జాతులు,అన్ని కులాలు,అన్ని మతాలు ,అందరిని కాపాడేది ఒకే ఒక గుండె,అది అందరికి అదే గుండె,హార్ట్
@SriNatureEternal
@SriNatureEternal 6 ай бұрын
He is wonderful person… 😍 he explained very clearly and lovely 🥰
@chanduchildrenstoriesandmo3216
@chanduchildrenstoriesandmo3216 Ай бұрын
Great.. they protect the insect Life also...they understood the earth living beings...and great 👍👍👍
@ANUKUMARI-kb6nr
@ANUKUMARI-kb6nr Ай бұрын
Chala opikaga videos thisi arthamayela chupisthunaru me videos anni Chala naturals ga unteyee❤❤
@nannimadhuri
@nannimadhuri 6 ай бұрын
పల్లెటూర్లు అద్భుతం 😍.. మీతో వచ్చి సహాయం చేసిన బ్రదర్ కి చాలా thanks 🙏🙏..
@pavankumar0695
@pavankumar0695 2 ай бұрын
I love this man TH🙏. Conversation with such kind of people gives a great feeling. Thanks for the nice video Uma garu🙏
@IamHindustani460
@IamHindustani460 6 ай бұрын
Anna meru 1 hour patena me videos bore kotav
@nbhavani7932
@nbhavani7932 5 ай бұрын
Yeah.. TH is right ప్రసాద్ anna, Lipton tea britishers vunna time lo india lo chala famous, 1920 lo lipton tea ☕ kosam queen Elizabeth grand son advertisement kuda iccheru newspaper lo
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 4 ай бұрын
Chala bhagundi nature n palleturu n south korea ❤ especially TH garu
@smarttechie1421
@smarttechie1421 6 ай бұрын
oka chinna Suggestion @Uma Telugu Traveller Anna - Meeru next videos lo, meeru vele places lo, kotaga vele valiki friendly budget hotels / leda koni months undali anukune valaki hostels and its cost gurinchi first 15 minutes chupinchandi Anna. So that adi new visitors ki Helpful ithadi..!! Ee Staying place nunchi meeru chupinche location enta distance ane concept tho start cheyandi...!!
@venkataswamylanka1303
@venkataswamylanka1303 6 ай бұрын
మీ అద్భుత పర్యటనలో ఆనందంగా విశ్వ హృదయంతో గొప్ప అనుభూతితో సృష్టిలోని ఆయా దేశాల సంస్కృతిని ఆచారాలను మనుషులను ప్రదేశాలను భాషను చరిత్రను ప్రకృతిని నమ్మకాలను ఆహారాలను ఎంత గౌరవిస్తున్నారంటే భారతీయులుగా తెలుగు వారిగా చాలా గర్వంగా ఉంది అభినందనలు ఉమాగారు థాంక్యూ
@KarnatiPragathi
@KarnatiPragathi 3 ай бұрын
TH is sooo good person..I really respect for him 🙏🏼
@PadhuPadhu-n6r
@PadhuPadhu-n6r 6 ай бұрын
Tq u so much bro giving valueble information from your side
@shaikchinna2608
@shaikchinna2608 6 ай бұрын
Mee vedios chala pleasent ga vuntai...vulgarity lekunda untai..Mee view chala perigai&u so energetic..
@suhasinimba6581
@suhasinimba6581 5 ай бұрын
Really happy anna south korea people suffering nijam ela kuda vunnda inka vala valani chuda kunda last chanipovadam nijam ga sad. Super anna meeru explain cheyadam
@Sathya-v6p
@Sathya-v6p 6 ай бұрын
Video length chala eakuva autundhi anna 15 to 20 mins baguntadhi and viewers ke kuda interest eakuva untadhi chudali ani tq anna
@injetisamuelraju9375
@injetisamuelraju9375 6 ай бұрын
చాలా సూపర్ గా ఉంది వీడియో ఆ కొరియన్ పెద్దాయనకు నమస్కారాలు
@ghousemodhin-q5j
@ghousemodhin-q5j 4 ай бұрын
Really Korian person told many things, Thank you so much PH.
@techy2030
@techy2030 5 ай бұрын
Our sincere thanks and love to TH and S.Korea ❤💐 We wish both Koreas unite and TH meet his half brothers Thanks Uma for showing wonderful Korea
@PramodRam198
@PramodRam198 6 ай бұрын
Yes Dubai lo ekkuvaga use chestaru😊 lipton 🍵 ☕️
@RamkiKamala
@RamkiKamala 6 ай бұрын
నీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అనీ మనస్పూర్తిగా కోరుకుంటూ నా ను అన్నయ్య ❤❤❤❤❤❤
@koppuravuriu
@koppuravuriu 4 ай бұрын
Excellent information about south korea. Thank you
@hemairri4120
@hemairri4120 6 ай бұрын
Nice video umma anna. purple is the last color in the rainbow 🌈 it says that lasting forever i purple you means i'll love u forever or i i'll be with you forever. 💜💜💜
@navamallika1016
@navamallika1016 6 ай бұрын
A sir mattladuthuntey chaala peaceful ga vundi ...happy to see u sir
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 6 ай бұрын
💟💜💟💜💟💜💟💜💟💜💟💜💟💜💟 💃HYBE LABELS🇰🇷 👯KIM PRO🇰🇷 🕺1 MILLION DANCE STUDIO🇰🇷
@knagaraju6876
@knagaraju6876 6 ай бұрын
Uma garu chala clear ga explain chesaru best traveller miru🎉
@bhargav38
@bhargav38 6 ай бұрын
South Korea is the size of Telangana/Andhra Pradesh but have created big companies like Hyundai, Samsung . We have so many people but are still using their technology.
@batmanbruce425
@batmanbruce425 6 ай бұрын
Number 1 Telugu Traveller. Daily videos upload chestunanduku thanks. Quality and content chala bagunnai. And the best thing enti ante duration each video more than 30 minutes untunai . All the best Uma bro
@Faizu_2008
@Faizu_2008 6 ай бұрын
@dvslakshmi1259
@dvslakshmi1259 6 ай бұрын
He was nice to explain the korean ideology. Govt decision for youth is wise and helpful.
@anandkumar647
@anandkumar647 6 ай бұрын
Nice South korea village vlog uma bro 👌
@Read_for_knowledge
@Read_for_knowledge 6 ай бұрын
Mi videos chaala chaala baguntavi, Mem chudaleni prapancham chupisthunnaru 😊
@rachuripavani2072
@rachuripavani2072 6 ай бұрын
Very nice video chala days numchi waiting Mir appudu Korea veltharu ani
@rachuripavani2072
@rachuripavani2072 6 ай бұрын
❤❤❤
@gattisharma5395
@gattisharma5395 6 ай бұрын
టి హెచ్ గారి పర్యవేక్షణలో కొరియా జీవితం గ్రామీణ వాతావరణం చాలా అద్భుతంగా చూపించారు పూలు గాని టీ గాని వెరైటీ వెరైటీ సూపర్ సూపర్ గా చూపించండి ఓపెన్ ఫ్యామిలీ కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ మొత్తానికి 47 నిమిషాల 48 సెకండ్ల వీడియో చాలా బాగుంది
@dskpandu
@dskpandu 6 ай бұрын
Hi ఉమా bro... చాలా మంచి వీడియో చేశావ్... sunday happy గా స్టార్ట్ చేసాం నీ వీడియో తో.. thanks for that...
@MrBvsmurthy
@MrBvsmurthy Ай бұрын
Uma గారు, video is really excellent.
@Lavanyavanapalli-r4f
@Lavanyavanapalli-r4f 2 ай бұрын
Vedio chudakunda kuda like kotteyachu and the information kuda chala intresting ga untay super and thank you so much for informable vedios
@PonugumatiSiva
@PonugumatiSiva 6 ай бұрын
Miru chala risk chesi Korea chupisthunaru thank u anna
@MurthypatnaikGoberu
@MurthypatnaikGoberu 3 ай бұрын
ఉమా గారు D H గారి హెల్పింగ్ నేచర్ చాలా నచ్చింది. అటువంటి వాళ్ళు ఈరోజు ల్లో ఉండటం అరుదు. ఆయనకు మా అభినందనలు తెలియజేయండి ... సౌత్ కొరియా గురించి చాలా బాగా చెప్పారు, చూపించారు. 😊😊🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊
@srikal9519
@srikal9519 6 ай бұрын
Looks like Koreans are nice people.
@aravind7190
@aravind7190 6 ай бұрын
Great video UMA! Keep it up! I am showing the video to my kids as welll!
@SWARNALATHA-sx3wn
@SWARNALATHA-sx3wn 6 ай бұрын
Hi thammudu uma meeruchese video's anni chustuntanu korean culture gurenchi baga chupincharu enka yenno places gurinchi chupinchandi jeju island lo arte musiam chupinchandi
@NarutoLover-h3x
@NarutoLover-h3x 23 күн бұрын
Annya me voice chala depp ga chal peaceful ga undhi 😊❤❤
@minifoodmahal
@minifoodmahal 6 ай бұрын
Ma son birthday also May 15th❤❤❤
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 6 ай бұрын
Super thamudu video, paleturu chala bagundi👌👌👌
@Mr.gainivlogs
@Mr.gainivlogs 6 ай бұрын
ఉమా అన్న నా పేరు సంపత్ నాది తెలంగాణ మీ వీడియోస్ అన్ని తప్పకుండ చూస్తా...
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 6 ай бұрын
గుడ్ మార్నింగ్ ఉమా బ్రో కొరియా పల్లెటూర్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది
@prasadk9428
@prasadk9428 6 ай бұрын
ఉమాగారు నీను మీ వీడియోలు చూసి నీను చాలా సంతోషిస్తున్నాను మీరు చాల ఓపికతో ఆ ప్రదేశాలు గురించి వివరంగా చెప్తున్నారు మన భారతీయుడు నీను మీకు సెల్యూట్ చేస్తున్నాను జై భారతమాత కి జై 🇨🇮🇨🇮
@koppisettivenkanna5825
@koppisettivenkanna5825 6 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ మెగా సూపర్ వీడియో కీ ఇంకా ఏమని చెప్పాలి ఇంకా ఎమని padalu
@studyhomemb1762
@studyhomemb1762 6 ай бұрын
హయ్ అన్నగారు ..చాలా మంచి వీడియో చేశారు..అలాగే ప్రతి వీడియోలో మీరు చాల మంచి విషయాలు తెలుసుకొని ఎన్నోతో చక్కగా వివరిస్తున్నారు.. అలాగే కొరియా లో ఉన్నా ఆటువంటి ప్రభుత్వ పాఠశాలల గురించి, కూడా ఒక్క వీడియో చెప్పండి, అది కూడా మీకు వీలుగా ఉంటేనే, మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు..కానీ ప్రతి వీడియో చాలా బాగుతున్నాయి.. అన్నగారు....❤❤❤❤❤❤❤❤
@yoovasu862
@yoovasu862 3 ай бұрын
Anna chaala baaga chupinchav ... thank you so much
@NANI_4444
@NANI_4444 6 ай бұрын
Thanks bro. Meru South korea ki velli makosom videos chestunnandhuku. Love you anna ❤❤
@dvslakshmi1259
@dvslakshmi1259 6 ай бұрын
Purple colour royalty. Yes colour of the decade.
@AnilKumar-bh2me
@AnilKumar-bh2me 6 ай бұрын
Great Uma garu.. Your Xploration is great.. Keep it up
@swathismp3896
@swathismp3896 6 ай бұрын
Hello brother recently I'm watching urs videos Thank you brother giving such a beautiful information about studies for students Thank you really u r good Indian civilians also honor have you main Andhra Nice brother
@bhargavibachu3484
@bhargavibachu3484 6 ай бұрын
Wow uma garu Chala Chala baga explain chestunnaru crystal clear ga waiting for Korean concert lots of love from kurnool ❤
@chinnammakopuri929
@chinnammakopuri929 Ай бұрын
Hi Uma Prasd namaste 🙏 we are happy to know the hospitality wherever you go,especially in Koria,Anni bagaunnai Uma your sharing is good🎉❤🎉
@Hybbuby
@Hybbuby 6 ай бұрын
TH looks like a good and polite person
@RachagiriGayatri
@RachagiriGayatri 6 ай бұрын
BTS V aka kim taehyung first he describes the I purple u 💜 army he loves the army forever ♥️ Army's love him forever 💜💜💜
@k.radhikareddy5268
@k.radhikareddy5268 6 ай бұрын
On off the best video thank valthuvunta nakuchala badha anpinchindhe
@BakkaAravind
@BakkaAravind 6 ай бұрын
Ne videos chala bagunnai bro. Especially village life ni baga explore chesthav good continue it🎉 all the best❤
@bharathivenkatappa9676
@bharathivenkatappa9676 6 ай бұрын
What a vlog great I loved it❤❤❤❤ nice explanation and special thanks to TH
@SingirikondaShashipreetham
@SingirikondaShashipreetham 6 ай бұрын
Hi bro ne videos ki nanu hands off chaputhuna ... In future I would like to be a vloger and my inspiration is uma garu thanks for such a fantastic video 📸 god bless you I proud to be Telugu person ... 😊😊
@cillasivabaluvalmiki6771
@cillasivabaluvalmiki6771 6 ай бұрын
సౌత్ కొరియా కియా కార్ మన పెనుగొండ దగ్గర సత్యసాయి జిల్లాలో ఉందన్న కొరియన్ వాళ్లది
@cillasivabaluvalmiki6771
@cillasivabaluvalmiki6771 6 ай бұрын
AP
@rameshk-ig1md
@rameshk-ig1md 6 ай бұрын
Village related videos chaalaa baaguntaayi❤
@SpainloTeluguAmmayi
@SpainloTeluguAmmayi 6 ай бұрын
Very Nice video bro 😍..you shared lot of information regarding korea..korean webseries chusi chusi clg days lo dream alage undipoyindhi.. atleast mi valla chustunna😊 Thank you.
@SujathaN-fz6nb
@SujathaN-fz6nb 3 ай бұрын
Thank you son for your exiting tour visheshalu
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 6 ай бұрын
Korea lo palletoorulo houses maatram naaku chala bhaga nachayi , chala bhaga chupincharu uma gaaru
@RajuBhai-nk7wl
@RajuBhai-nk7wl Ай бұрын
Anna super Anna Naku kuda alanti palle tour ante chala eshtam Anna chala bagundhi anna nannu kuda tiskelli anna
@harikishore4457
@harikishore4457 6 ай бұрын
wow what a lifestyle of South Koreans, their traditional houses really look like houses of heaven, thanks a lot Uma Anna, love you, May god bless your family
@bhavyareddypallamparthy
@bhavyareddypallamparthy 6 ай бұрын
Hybe labels cover cheyyandi anna bts office plssss annaaa
@youaccount2009
@youaccount2009 6 ай бұрын
1. ancient Native korean practice 2. Confucianism (china based) 3. Buddism 4. Christianity These are the main religions followed by people if S.Korea You will find many people migrated from Bangladesh, pakistan, hence the presence of islam. (you may not find native followers) A small number of sikhs also present. You can also find members of same family following different religions .
@historyrafisir5572
@historyrafisir5572 6 ай бұрын
Uma sir meku thanku chinna mata.n karona period lo mana varu ekkuvaga korean dramas chusaru.vanilo unna stories n theems pi kuderite do one video..deeneki related ga evaretonina matladagalaru...thanku sirji
@jagannadhankamreddy5573
@jagannadhankamreddy5573 6 ай бұрын
Me classes ki big fan sir.... Lots of love... History king
@sarvademullu
@sarvademullu 3 ай бұрын
Meru chestunna videos chala chala bavunnaye🎉
@narsaiahgatla5285
@narsaiahgatla5285 2 ай бұрын
Nijjangga emaging vedios super excellent brother thanks ❤
@lavanyaummadi1881
@lavanyaummadi1881 6 ай бұрын
BTS forever 💜💜💜💜💜💜💜
@ijjadasrilekha2333
@ijjadasrilekha2333 6 ай бұрын
Meru chala great andi andari youtubers la kakunda comments ki likes koduthunnaru❤❤❤
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 6 ай бұрын
You are giving valuable information with the help of this retired employee . Thanks to him to take you to different places & explain the social conditions & customs .
@sharathbadavath3785
@sharathbadavath3785 6 ай бұрын
Love from bhadradchalam anna ❤... Morning lechinka first ni videos ee chusta antha manchiga explain chestav ..... super anna 😊
@chshivani8386
@chshivani8386 6 ай бұрын
1:06 that's why I like Korean culture I love it when you bow to the old people, I can see your happiness while knowing about the culture of the Korean people's life. BTS v aka Kim Taehyung describes the meaning of the purple💜, it is last colour of rainbow and it means I will trust you and love you for a long time. Borahae (i purple you💜). Thank you for a great vlog. Take care..
@bujupair
@bujupair 6 ай бұрын
నిన్ను కొరియన్ వాళ్ళు పట్టించు కోరు లే
@king30622
@king30622 Ай бұрын
నా పేరు హనోక్ అన్న (HANOK) TH బ్రదర్ చెప్పాడు గా HANOK అంటే కొరియన్ హౌసెస్ అని(The traditional Korean house is called a hanok, which means "the house of Korea" or "house of Korean people". Hanok houses are made of wood and feature a variety of architectural elements, including:
@eswar6192
@eswar6192 6 ай бұрын
T.H gave a lot of information about Korea
@Sushisush04
@Sushisush04 6 ай бұрын
So happy to see swastik symbol 17: 32
@Vijayvarma-l2r
@Vijayvarma-l2r 6 ай бұрын
❤U bro ilove this country good video 📹 👌 👏 👍 🙌
@madhuchemiti837
@madhuchemiti837 6 ай бұрын
చాలా చాలా సూపర్ గా ఉంది వీడియో
@Trendingsongz00
@Trendingsongz00 6 ай бұрын
Lots of love from Vijayawada ❤❤❤ uma uncle
@లలితరెడ్డి
@లలితరెడ్డి 6 ай бұрын
గుడ్ మార్నింగ్ బ్రదర్ మీ వీడియోలు సూపర్ గా ఉంటాయి బ్రదర్🎉👌👌🌹🌹💐💐👍
@sumalatham3308
@sumalatham3308 6 ай бұрын
My husband have Korean friend they are really very good people ❤
@SaddamSk-sd6je
@SaddamSk-sd6je 4 ай бұрын
Hii anna ee vidio evala ante 20 07 2024 madyanam 12 25 ante varsham padutundi❤❤
@sunithap5010
@sunithap5010 2 ай бұрын
So beautiful chala bhavundhi
Korea 🇰🇷 పట్టణంలో Local Market | Uma Telugu Traveller
23:51
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 89 МЛН
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Naa Anveshana
Рет қаралды 4,2 МЛН
7 AM | ETV Telugu News | 23rd November 2024
21:48
ETV Andhra Pradesh
Рет қаралды 4,1 М.
Montego Bay Jamaica Things To Do
19:22
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Village Farming In Japan 🇯🇵 | Uma Telugu Traveller
28:49
Uma Telugu Traveller
Рет қаралды 515 М.
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,7 МЛН