మాడభూషి దివాకర్ బాబు గారి తరువాత ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేంత గొప్పగా వుంది
@eeswariimmidi4076 ай бұрын
Anjali garu mee saree and blouse super, u r so sweet, mee matalaki nenu fan❤, divakar gari gurinchi thelsukunnam, super interview
@pallelaravender72545 ай бұрын
Anchor Anajali garu your way of cute laugh gives more appearance and way approaches attractive to audience more attraction to watch vedio, Anchor Anajali -creative with A in above message
@sreenivasvaasu8256 ай бұрын
Your knowledge is super sir
@arogyadhanrocksalt87586 ай бұрын
Good anchoring Anjali gaaru
@narsimharaogoparaju20306 ай бұрын
Clean interview with utmost restraint by anchor to bring real insights from the writer...🎉
@umarani84876 ай бұрын
It was very pleasant and lively..
@rohinimadabhushi6 ай бұрын
interview బాగుంది. 🎉 smt. వరలక్ష్మి ని ఒకసారి.చూపించాల్సి o డింది.. ఆమె నా చిన్నప్పటి స్నేహితురాలు...... చంద్రమౌళి sir ప్రథమ శిష్యురాలిని.నేను smt మాడభూషి రోహిణి శ్రీనివాస్.
@umasubha47816 ай бұрын
Nice sir.❤
@anumanchisrinivasachakrava42306 ай бұрын
❤❤❤❤❤
@realcrick40745 ай бұрын
His brother son is my friend in gannavaram
@BabuT-g6i6 ай бұрын
Verygood
@lakshmiperumallu14806 ай бұрын
Anjali bagundi interview kasta a juttu kuda clip pedithe saree kattav ga
@paragon3696 ай бұрын
దివాకర్ బాబు టాలెంటెడ్ రచయిత కావచ్చు కానీ ఆయన్ని ఇగో అనే పొగ కమ్మింది అందువల్లనే ఆయన ద్వితీయ స్థాయి సినిమాలు కి పరిమితం అయిపోయారు ఎందుకంటే ఈయన కంటే ఇగో ఎక్కువగా ఉండే స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్ లు, స్టార్ డైరెక్టర్లు సినిమాల్లో పెద్దగా రాయలేకపోయారు. చిరంజీవి, బాలకృష్ణ ఈయన వస్తే లేచి నిలబడతారు అని ఈయన ఆనందపడ్డారు కానీ అటువంటి సిచువేషన్ తెచ్చే ఇటువంటి వారికి వారి సినిమాల్లోకి ఎంట్రీ ఉండదని ఈయనకు పాపం అర్థం కాలేదు. ఈయన డబ్బా ఈయనే కొట్టుకోవాలి మరి, అంత గౌరవం చూపిన వారి సినిమాలు ఈయన ఎందుకు చేయలేకపోయారు. మొత్తానికి ఇగో ప్రాబ్లం వల్ల ఈయన చాలా నష్టపోయినట్లు అనిపిస్తుంది.
@Pulihara6 ай бұрын
Also liquor.
@Desaipavanofficial2 ай бұрын
Thumbnails 41:00
@ksathiraju29906 ай бұрын
దివాకర్ బాబు గారు స్థిత ప్రజ్ఞులు ( పెద్ద మాట అనేశానా ) నిజంగా నిజం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మనకి అది తేలికగా అర్ధం అవుతుంది. కాని యాంకర్ గారు ( అయ్యో నారాయణా! ) మరింత శ్రద్ధ తీసుకునుంటే ఇంకొన్ని మంచి విషయాలు రాబట్ట గలిగేవారు. సార్! మీ నవల ' ఒలికి పోయిన వెన్నెల ' వారం క్రితం చదివా. బాగుంది. కొంచెం సెక్స్ ఎక్కువ అనిపించింది. బహుశా ఆ సబ్జక్ట్ అలాంటిదేమో!
@skthirunagari6 ай бұрын
Anjaligaru , 40+ club ఒకటి తయారు చేయండి, నిర్మాత, దర్శకుడు, కథ, డైలాగులు, అందరూ 40+ వాళ్ళు, తద్వారా దివాకర్ garu అన్నట్లు నైతికత ఆధారంగా సినిమా తీయడం 40+ viewers కోసం, మీ interveiw చేసిన ప్రముఖు లని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈ idea పంచి youtube/ OTT/ movie థియేటర్ exhibit cheyandi,
@ram.lingamneni74276 ай бұрын
Anjali and Swapna only bhramins ni matrame interview chestaru
@kalidasuvijayachandra96895 ай бұрын
SV Krishnareddy's success secret is only Divakarbabu..Xcel he is.
@cv5yarraseshagirao2366 ай бұрын
గుంటూరు హిందూ కాలేజిలోచదువుకునారు
@harshavardhan32356 ай бұрын
Very informative interview. Thank you Anjali garu. Mee interviews chala Interesting gaa untayi.
@subbarao62736 ай бұрын
Eeyyana puli, saralu levu, morali levu. Asalu ledu