DIRECTOR TEJA FULL INTERVIEW | ABOUT AHIMSA MOVIE | ABHIRAM | JOURNALIST ANJALI | Signature Studios

  Рет қаралды 363,783

Signature Studios

Signature Studios

Күн бұрын

DIRECTOR TEJA FULL INTERVIEW | REQUIRED 100 NEW ARTISTS | JOURNALIST ANJALI | Signature Studios
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 501
@bathulalingaiah1621
@bathulalingaiah1621 Жыл бұрын
రాళ్ళని కదిలించే అర్హత మనకు లేదు.. అవి భూమి పుట్టినప్పుడు ఉన్నవి.. భూమి శాశ్వతం మనం కాదు.. ప్రకృతి ని ఆస్వాదించాలి కాని.. నాశనం చేసే హక్కు మనకు లేదు అని..నిజాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పే మీరు..బాగుండాలి సార్..
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
మరి ఇల్లు ఎందుకు కట్టడం .అది కూడా ప్రకృతి నీ పాడు చెయ్యడమే కదా
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
Bike ఎందుకు నీకు అది కూడా పోల్యూషన్ పాడు చెయ్యడమే కదా
@shaikshavallid4032
@shaikshavallid4032 Жыл бұрын
@venkataraosatyavolu816
@venkataraosatyavolu816 Жыл бұрын
తేజ గారిది ఇంత మంచి మనస్తత్వం అని నాకు తెలియదు.కలవాలని ఉంది. ఎడ్రెస్, ఫోన్ నెంబర్ తెలియవు. నా వయసు 75. సత్యవోలు వెంకట్రావు.
@rajukarri3461
@rajukarri3461 Жыл бұрын
Rgvgarini chusintlundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@writermvs6542
@writermvs6542 Жыл бұрын
తేజగారి మైండ్ సెట్ అద్భుతం. ఏదో తెలియని ఆధ్యాత్మికత., నిజాయతి ఉంది. నిర్భయంగా స్నేహం చేయదగిన వ్యక్తి తేజ. గాడ్ బ్లెస్ హిమ్.
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
ఏమి నీకు మైండ్ లేదా.
@Superr93
@Superr93 Жыл бұрын
జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి నిలదొక్కుకున్న వారు తేజ (మేధావి, ఫిలాసఫర్ ) లాగానే ఉంటారు. ,,👌👏🙏
@నిజంచెప్పాలంటే
@నిజంచెప్పాలంటే Жыл бұрын
దేశం గర్వించు గొప్ప దర్శకుడు.....గొప్ప వ్యక్తి....తేజ ❤❤❤❤❤
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂😂నువ్వు కూడా😂😂😂
@lokeshbandi4239
@lokeshbandi4239 Жыл бұрын
​@@tippanachandu9928 9
@bhavishyakumar5891
@bhavishyakumar5891 Жыл бұрын
Em cinema tisadu Desam ni udarinchela e cinemalo chudu vulgarity lekunda tiyaledu opening movie ne blue film
@bhavishyakumar5891
@bhavishyakumar5891 Жыл бұрын
Krishna Vamsi creative director telugulo oka kadgam sinduram movie chalu chepadaniki even rajamouli also
@nareshmanchala-ck2mf
@nareshmanchala-ck2mf Жыл бұрын
Muyi ra jaffa desham garvincha tagga cinematographer ante ayina oppukunta because he did very gud movies in Bollywood as cinematographer but don't say as director rotta movie director
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
నిజం Movie ippudu 2023 lo రావలసిన Movie exlent Movie👌
@bandiravikumar9480
@bandiravikumar9480 Жыл бұрын
Ofcourse gud movie
@నిజంచెప్పాలంటే
@నిజంచెప్పాలంటే Жыл бұрын
జీవితం లో ఒక్క సారి ఐనా కలవాలి....ఈ జన్మలో వస్తుంద.......నా జీవితం లో మోస్ట్ inspiration person ❤❤❤❤❤
@narasimharao-me8io
@narasimharao-me8io Жыл бұрын
Veedini kaadu Chiranjeevi ni kaluvu most inspiration all of .
@strikerpepsi2941
@strikerpepsi2941 Жыл бұрын
​@@narasimharao-me8io thu !! Entho Mandini thokkadu . Suman Uday Kiran etc ..,
@christfollowers6082
@christfollowers6082 Жыл бұрын
తేజ గారిని కలవడం వలన... మీకు ఇప్పుడు వున్నా అభిప్రాయం. ఇష్టం. కొంచం తగ్గుతుంది... ఎందుకు అంటే సార్ చూసాను మాట్లాడాను కలిసాను అనేది మనికి వున్నా అలవాటు అందుకు.. మనకి ఇష్టం వున్నా వాళ్ళు ఎంత దూరంగా వుంటే అంతాగా 💚💚💚🤝🌹🌹🌹🌹థాంక్స్ ఇది చదివినందుకు 🤝నేను కూడా తేజ గారి జీవితం, వారి అభిప్రాయం తెలిసిన వాడిని.. 👍🏻🌹🤝
@shivakumar-ho3qe
@shivakumar-ho3qe Жыл бұрын
@@narasimharao-me8ioem peekadu vaadu
@esthermalathi3895
@esthermalathi3895 Жыл бұрын
I didn't know how 50 mins passed while watching this episode, it was that engaging. Good interview Anjali garu.
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
ప్రపంచంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డుల తేజగారికే రావాలి అయన అవార్డులకే ప్రతిష్ట తెచ్చే ఈరుడు ధీరుడు శూరుడు పరాక్రమవంతుడు .. ఇంతకన్నా పొగడడం నా వల్ల కాదు గాని కామెంట్ లైక్ చేయండి
@b-e-autiful5686
@b-e-autiful5686 Жыл бұрын
He is some thing else as human..❤️. Unique piece
@PDRFilmactor
@PDRFilmactor Жыл бұрын
తేజ గారు ఎంతో మందిని పరిచయం చేసినా సినిమా పరిశ్రమ కు చాలామంది ఆయనను మర్చిపోయారు, ఇదెక్కడి న్యాయం చెప్పండి,, అయినా కానీ నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు అందరూ బాగుండాలని అంటున్నారు తేజ గారు, మీరు చాలా గ్రేట్ తేజ సర్,,మీ ప్రతిఘటన ప్రదీప్...🙏🚩..
@bnim4u
@bnim4u Жыл бұрын
అద్భుతః.... చెప్పిన వారు... అడిగిన మీరు.... ఒక గొప్ప చిట్ చాట్. చూపించారు
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂
@nagamanip2532
@nagamanip2532 Жыл бұрын
Bnim గారి కామెంట్ అంజలి గారూ ❤❤
@narasimhabarpati5363
@narasimhabarpati5363 4 ай бұрын
@purnachandrarao6823
@purnachandrarao6823 Жыл бұрын
Teja garu is very good director, He knows life and how to live honestly
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂😂నీలాగే😂😂😂
@maddulasriramachandramurth7216
@maddulasriramachandramurth7216 Жыл бұрын
"దద్దమ్మ చేసిన తప్పులే చేస్తాడు. నెను కొత్త తప్పులు చెస్తాను" సూపర్ honesty
@binduhima8569
@binduhima8569 Жыл бұрын
Great thoughts, Great person బిక్ష గాళ్లని కాదు పనిమంతులని తయారు చేయడం ,👌🏻👌🏻👌🏻👌🏻👍👍🙏
@luckyshyam4186
@luckyshyam4186 Жыл бұрын
E Desam lo elanti vekuthulu chala arudhuga kanipistharu ..he is one great thinking man ..i love u sir ..mela nenu kuda life ni flow avalani undhi sir
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 Жыл бұрын
తేజ గారి తెలివి అంజలి గారి అందం రెండు కలిపి ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చూసాను హైలెట్ ఏంటి అంటే నాకు అంజలి గారు పాత సినిమాల్లో హీరోయిన్ లా బాగున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చ్చారు కూడా ❤❤❤ తేజ గారు మీ జ్ఞానానికి మీ తెలివి కి హ్యాట్సాఫ్ సార్
@madasuhussainrao844
@madasuhussainrao844 Жыл бұрын
Director Teja garu extraordinary person with straight forward conversation wherever he said reality about problems of society & life philosopher... hat's off to Teja garu...👌👌👍👍🙏🙏🙏💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
@vrbabuiteng
@vrbabuiteng Жыл бұрын
THANKS ANJALI garu excellent conversation and teja sir excellent words
@sunilguptamaddula4393
@sunilguptamaddula4393 Жыл бұрын
Excellent interview. Everyone should watch. మన బతుకు ఇతరులకు మార్గంగా ఉండాలి...
@preethikareddy9103
@preethikareddy9103 Жыл бұрын
True inspiration sir.... Very good interview.
@rahulreddy4353
@rahulreddy4353 Жыл бұрын
An advice for anchor, Oka topic midha conversation complete avakundane, inkoka unrelated question adguthunaru..
@TestTubeBaba
@TestTubeBaba Ай бұрын
I had the same concern!
@sitharamarajup3078
@sitharamarajup3078 Жыл бұрын
తేజ గారు నమస్తే... ఎమోషన్స్ కోల్పోతే మనం మరణించినట్లు..నిజం సర్.నేను ఇలాగే జీవిస్తున్నా ను..కవి.రచయిత..విమర్శకుడు.. పొత్తూరి సీతారామరాజు. 🙏
@sudhajalasuthram7154
@sudhajalasuthram7154 Жыл бұрын
@shailajaalur464
@shailajaalur464 Жыл бұрын
Teja, annayyagaru, heartfelt appreciation for ur HONEST OPENIONS about nature n life.🎉🎉wish success for AHIMSA
@HereIsSantosh
@HereIsSantosh Жыл бұрын
If possible everyone should work under him. Great human
@dasyamnaveen9803
@dasyamnaveen9803 Жыл бұрын
తేజగారు మనందరికీ ఇష్టమైన సినిమాలు, మీరు తీస్తూ, మేము చూస్తు తరించాలని కోరుకుంటున్న సినిమా అభిమాని.
@ABCDEFGHIJK3579
@ABCDEFGHIJK3579 Жыл бұрын
No bore interview, ఇంకా అరగంట పాటు ఉన్నింటే బాగుండు
@commercewithknr5094
@commercewithknr5094 Жыл бұрын
మనలో honesty ఉండాలి..socity కి family కి నచ్చిన నచ్చకపోయిన మనం మారకూడదు
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Great 👍💐💐
@anandmallavarapuo925
@anandmallavarapuo925 Жыл бұрын
TQ Anjali garu teja gari interview super.
@vijaykumar-xf5mw
@vijaykumar-xf5mw Жыл бұрын
Interview starts at 4:40
@sudheerkumar.p1336
@sudheerkumar.p1336 2 ай бұрын
Thanks Bro
@KiranKumar-qc8qn
@KiranKumar-qc8qn Жыл бұрын
తేజా గారిది చాలా స్వచ్చమైనా మనసు True Indian Super Sir. I love you'r Attitude.....👏👏👏💓💓💓
@Satya-krishna-123
@Satya-krishna-123 Жыл бұрын
49:17 minutes ఇంటర్వ్యూ లో మనిషి ఏలా బ్రతకాలో చెప్పారు తేజ గారు👏
@rajuarya3458
@rajuarya3458 Жыл бұрын
Thanks
@meetelugintiaadapaduchu
@meetelugintiaadapaduchu Жыл бұрын
Correct andi
@ramuphysics2223
@ramuphysics2223 Жыл бұрын
Teja sir ur super .... Ur attitude not used now ... Bit in future ... Thease are Blessings for ur family
@raayikotinarendher7336
@raayikotinarendher7336 2 ай бұрын
Awesome 🎉🎉🎉🎉🎉
@viralvideos4223
@viralvideos4223 Жыл бұрын
Eedu neethulu baga cheptadu… only india ve konta ante Mari Mi cinimalu US, UK and gulf lo enduku release chestunaru… mi cinema valaki overseas collection matram kavali… Wha Em logic ra vidu 😂
@ravikumarnimmala62
@ravikumarnimmala62 Жыл бұрын
వాస్తవానికి ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్ మెంటాలిటీతో తేజ గారు గెటిన్ అవగలుగుతున్నారు అంటే ఈ క్రెడిట్ మనకి కనిపించని తెర వెనుక వ్యక్తి కి చెందుతుంది అని నా గట్ ఫీలింగ్...ఆ వ్యక్తి ఆయన శ్రీమతి.. ఆమె సహకారం లేకుండా అసంభవం.ఏ ఇంట్లో కూడా శ్రీమతి సహకారం లేకుండా మీలా బ్రతకడం కుదిరే పని కాదు.మీకు కుదిరింది.. అది మీ అద్రుష్టం...❤👍💐
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
Ur right sir.... మనదేశంలో పండేవే అందరూ తిినాలనుకుంటే మనదేశం బాగుపడుతుంది,.
@prasadgubbala5925
@prasadgubbala5925 Жыл бұрын
Nice really good word tejagaru
@vasanthav5016
@vasanthav5016 Жыл бұрын
Teja garu voppkont nanu kotha cniemalo chstanu
@Roopa0202
@Roopa0202 Жыл бұрын
Meeru super sir...
@praveenjillepalli7088
@praveenjillepalli7088 Жыл бұрын
ఇలా బ్రతకడం ఎవరి వల్ల కాదు❤
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 Жыл бұрын
కొత్తవారికి అవకాశం ఇచ్చేంత గొప్ప మనసు ఒకటి చాలండీ .. ..మీ మానవత్వం చాటడానికీ ...తేజా గారు 🙏💐💐🙏🎉🎉🤩
@Venky123-ch
@Venky123-ch 11 ай бұрын
Village lo endukundali nuvu me Village lo caste feeling chupisthavu mari ఎందుకు musukesukovadam malli e matalu enduku Village lo vundalanta ఇండియా lo vundakudadu anukora teja
@konkalraviteja6618
@konkalraviteja6618 Жыл бұрын
Most intelligent director Teja
@sudha26969
@sudha26969 Жыл бұрын
Unna film artists ke chances leka chusthunte ...new artists yenduku ...vallu yee chance kosam Ani vadulukoni vastharu ....
@avulasandeep
@avulasandeep Жыл бұрын
Teja garu.... Oka University... He make many students some will become gold medalists some may fail but university name willl be forever 🎉👏🙏
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Жыл бұрын
ఒకేసారి పది ఇనుప గొట్టాలు పై అంతస్తు నుంచి క్రింద పడినట్టు, సొట్టలు పడ్డ రేకు డబ్బాలో గులక రాళ్ళ కీచక శబ్దం, అర్థరాత్రి తుప్పు పట్టిన ఇనుప గేటు కిర్రు శబ్దం లా భీకరమైన, అనవసరపు, నక్క ఊళ నవ్వు వద్దు యాంకరమ్మ. నీ యాంకరింగ్ తో మెప్పించు అంతే కానీ సినిమాలో ఛాన్స్ కోసం అయితే పైన పేర్కొన్న శబ్దాలను డైరెక్టర్స్ ముందు ప్రదర్శించు. ఆర్టిఫీషియల్ యాంకరింగ్. మొన్ననే, మా దొడ్లో పున్నాగ చెట్టు మీద కాపురం చేస్తున్న గోరింక జంట పొరబాటున నీ శబ్దాలు విని పారిపోయాయి. ఈ రోజు వరకు అవి తిరిగి రాలేదు. మా పక్కింటి చంటాడు పాలు తాగడం మానేశాడు.
@Javedthespidy
@Javedthespidy Жыл бұрын
Apple, Dragon Fruit tinaranta.. India perlu Unna pandlu maatrame tintaaranta. Idem logic guru ? Thumbsupp maatrame taagutadanta, coke taagaranta.. make in India promotion anta.. Eeyaniki telidemo .. Coke thumsup ni 1993 lone konesindi Ani 😂😂😂😂😂
@ssbhanuphotography5265
@ssbhanuphotography5265 Жыл бұрын
Amma thalli miru navvu kasta taginchandi darunam GA undi papam teja siru
@josephvijayfilms1023
@josephvijayfilms1023 Жыл бұрын
Naku istamaina darshkakulu #teja sir #Rgv sir #Upendra sir
@vsktalkshow6901
@vsktalkshow6901 Жыл бұрын
ఇప్పుడున్న డైరెక్టర్లు అద్భుతమైన డైరెక్టర్...
@rizard05
@rizard05 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤తేజా గారూ
@harirampati2245
@harirampati2245 Жыл бұрын
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తులు తేజ సర్ మరియు రామ్ గోపాల్ వర్మ గారు ఆలాంటి వ్యక్తులతో interview చేసేటప్పుడు " మీరు నిజమే మాట్లాడుతున్నారా?" అని అడగటం ఏంటి మేడమ్.నిజాన్ని మాట్లాడే వ్యక్తిత్వం వున్న వ్యక్తులు అని కూడా మీకు తెలుసు మేడమ్.
@UdayKumar-b5t
@UdayKumar-b5t Ай бұрын
Super
@anandparuchuri4801
@anandparuchuri4801 Жыл бұрын
చాలా చాలా అధ్బుతమైన interview sir
@maavillageprayanam3101
@maavillageprayanam3101 Жыл бұрын
Thank you sir vinay
@nithyasview1947
@nithyasview1947 Жыл бұрын
Land is permanent ,Humans are temporary..
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Жыл бұрын
ఎందుకు యాంకరమ్మ తల్లీ అనవసరపు, తెచ్చిపెట్టుకున్న, కృత్రిమ, భీకరమైన నవ్వ. తేజ నెక్స్ట్ సినిమాలలో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉంది
@Antijaffas
@Antijaffas Жыл бұрын
ఆది అహింస కాదు రా నాయన హృదయకాలేయం 2 రా నాయన 🙏
@K_12320
@K_12320 Жыл бұрын
Super interview
@jampanasrinivas7724
@jampanasrinivas7724 Жыл бұрын
తేజ గారు .మిరు చనిపోయే లోపు గొప్ప దేశభక్తి సినిమా తీయాలి . మాయాబజార్ ప్రజలు ఎలా గుర్తించుకోన్నారు అట్లా ఉండాలి
@subramaniasrinivasan3104
@subramaniasrinivasan3104 Жыл бұрын
భూమి శాశ్వతం, మనుం తెంపోరోరి. -:: , ఛాలా చాలా బాగుంది. 2:55
@venkatbora8664
@venkatbora8664 Жыл бұрын
Teja sir super sir, Best interview Mi next movie lo One chance,pls TQ sir 🙏🙏
@nenulocal7106
@nenulocal7106 Жыл бұрын
Ahimsa Blockbuster 💯%
@skmadeenabasha1858
@skmadeenabasha1858 Жыл бұрын
Jai Teja super
@VenkatRamana-pm9th
@VenkatRamana-pm9th Жыл бұрын
❤సార్ మీరు చాల మంచి దర్శకుడు సార్ మీరు చేస్తున్న సినిమాలో LR ఈశ్వరి అమ్మ గారితో ఒక పాట చేయండి సార్ ఇప్పటి కుర్రకారు వూగిపోయేలా అమ్మగారి పాట అంటే ఇప్పటికి ఒక ఎనర్జీ యై మీ చిరునవ్వు చాలా బాగుంటుంది మీసినిమా లాగ 🙏🙏🙏🙏🙏
@ChandraSekharnellore
@ChandraSekharnellore Жыл бұрын
Good 🎉 interwe
@srilakshmid4545
@srilakshmid4545 Жыл бұрын
Super interw
@CatWorld_101
@CatWorld_101 Жыл бұрын
Thumbs-up has been bought by Coca-Cola long back!
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
Nice director 👌good interview 🌲 perfect Anchor 💯
@meetelugintiaadapaduchu
@meetelugintiaadapaduchu Жыл бұрын
Sir really meru👌👌👌👏👏👏
@hemagorenka7180
@hemagorenka7180 Жыл бұрын
Good idea. Not to give money but help them to earn money. Brilliant idea.
@ganeshpalepu6238
@ganeshpalepu6238 Жыл бұрын
Super interyou
@rajuknr3343
@rajuknr3343 Жыл бұрын
Teja Garu 🙏 Pant, Shirt vesukunna Yogi meeru.
@PavanKumar-zn9fh
@PavanKumar-zn9fh Жыл бұрын
Naa life lo intha healthy conversation ippude chusa andi.. Chaala thanks andi Anjali and Teja gaaru.. Mee conversation motham naaku ee roju oka manchi BOOK chadivaanu ane feel ichindi andi chaala chaala thanks andi... Love you Teja sir...
@pavanravi949
@pavanravi949 Жыл бұрын
Industry lo intelligent directors- sekhar kammula ,chandrasekhar yeleti, Teja Hit/flop avasaram leydhu veelakuna talent ki
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
చాలా బావున్నాయి తేజ గారి భావాలు...
@gopiskrishna9393
@gopiskrishna9393 5 ай бұрын
Maku ok chance evadi sir.... I m in Karnataka ( Bangalore rural)
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 Жыл бұрын
మరి పాము వచ్చి కుట్టడానికి వస్తే
@raviachanta5815
@raviachanta5815 Жыл бұрын
ఇదే జీవిత పరమార్థం..❤️
@ravindra5783
@ravindra5783 Жыл бұрын
mari balagam yenduku chuda ledu?
@krupadevi2675
@krupadevi2675 Жыл бұрын
Naaku kooda okka opportunity ivvandi Teja garu me cinema lo.
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
ఇంత నిక్కర్శిగా. ఇంత నిజాయితీగా.. ఇంత నిర్మొహమాటం గా.. (మాట్లాడే వాళ్ళు... ఉన్నట్టు ఉన్నారు )కానీ పాటించేవాళ్ళు తేజ గారు మాత్రమే నేమో.. నేను తేజ గారి మాటలు ఇదే ప్రధమం..వినడం.. చాలా చాలా.. కృతజ్ఞతలు చెప్పాలి ప్రకృతి ని సైతం.... 🙏🙏🙏🙏
@ramanimani3405
@ramanimani3405 Жыл бұрын
Sir Teja garu❤u
@arjunnaidu6341
@arjunnaidu6341 Жыл бұрын
వంద మంది కొత్త కళాకారుల తో సినిమా తీయాలనుకుంటున్న తేజ గారికి పాదాభివందనం. సినిమాల్లో నటించడం నాకెంతో ప్రీతి,కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటో నాకేం తెలీదు,వీలుంటే చానల్ వారు నా రిక్వెస్ట్ ని తేజా గారికి చేరవేయ విన్నపం..from: (కార్టూనిస్ట్-అర్జున్.న్యూ పాల్వంచ.భద్రాద్రి-జిల్లా)
@నిజంచెప్పాలంటే
@నిజంచెప్పాలంటే Жыл бұрын
వెయిటింగ్ అన్న
@shyamk4450
@shyamk4450 Жыл бұрын
I love u sir
@reddy6453
@reddy6453 Жыл бұрын
Maam Teja sir home tour cheyadi kudirite..
@Sairam45269
@Sairam45269 Жыл бұрын
16:03 Excellent words for Everyone
@teluguvantalu3201
@teluguvantalu3201 Жыл бұрын
Super sir
@vishwanathjadi779
@vishwanathjadi779 Жыл бұрын
Facing life situations as they are... తేజ 🎉
@gopalcrazy4661
@gopalcrazy4661 Жыл бұрын
మేడం తేజ గారిని ఒక క్వశ్చన్ అడగాలి...ఇంత మంది కొత్తవారితో చెపిస్తున్నరు కదా...అలా అంతమంది కొత్తవారిని ఎలా మేనేజ్ చేస్తున్నారు...అంత ఓపికతో ఎలా చేస్తున్నారు..
@vvvnnarsimha7233
@vvvnnarsimha7233 Жыл бұрын
క్రొత్త అరెస్టులను introduce చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం వల్ల కథ మీద శ్రద్ధ పొతుంది
@visshalgovtham5017
@visshalgovtham5017 Жыл бұрын
Please ela meeru simple ga chese oka coment valla... Aayana mind change ayithe past & future lo movie offer s leka konni vela mandi road lo padatharu.. Teja la a film director kuda movie chance lu ivvaru.. Kotthavallaki nijanga devudu anna tappu ledu
@vvvnnarsimha7233
@vvvnnarsimha7233 Жыл бұрын
@@visshalgovtham5017 గారు నేను చెప్పింది 100% నిజం. ఒక కథ నమ్ముకొని సినిమా తీసే క్రమం లో ఆర్టిస్టులను క్రొత్త వారి పెట్టుకుని ని సినిమా చేస్తే అందరికి లాభాలను ఇస్తుంది.
@AD-dl2uz
@AD-dl2uz Жыл бұрын
​@@vvvnnarsimha7233 vidu dabbulu dobathadu for introducing
@BegariSantosh-l1r
@BegariSantosh-l1r Жыл бұрын
తేజ గారు గోప్ప డైరెక్టర్.గుడ్ పర్సన్.సిటీ లో కాస్ట్.ఉండకూడదు.పల్లె లలో ఉండాలి అనేది.వారి కి తగదు.తప్పుడు ఆలోచన అది అని నా అభిప్రాయం...కాస్ట్ అనేది ఊర్లో నుండి సిటీ లోకి వెళ్ళింది.అనేది మర్చిపోయారా.ఏమో...అది తప్పుడు అభిప్రాయం...sir...
@n.suresh7501
@n.suresh7501 2 ай бұрын
Have met and had a more than one hour of discussion about various subjects.He might come across as arrogant,but a humble and a very deep thinker.No celebrity airs at all.Was very impressed personally.
@minitaxi2057
@minitaxi2057 Жыл бұрын
Big fan of u Director Teja sir
@virimchim1135
@virimchim1135 Жыл бұрын
oka theme , oka continuity lekunda, direction lekunda undi interview.. worst interview ever I saw. Questions ki order padu ledu. Editing disaster.
@yugandhardevarakonda4272
@yugandhardevarakonda4272 Жыл бұрын
Interview chusina tharuvata Teja sir ni yuvataram inspiration ga teesukovali really great sir 👍
@mahesh-ur3td
@mahesh-ur3td Жыл бұрын
When they were talking about the beauty of the place … the least that the director/ cameraman & the editor should do is to show the place around as they speak…. Basic sense of film making lekundaa okey place lo stand vesi camera nu fix chesi blind ga shoot cheyadam …. Professional technicians la leru … It’s an Amateur work …
@Raghuchebolu
@Raghuchebolu Жыл бұрын
100 మంది కొత్త ఆర్టిస్టులు కావాలి ok..but వాళ్ళని కొడతారో లేదో అడగండి ఒకసారి... ఒకవేళ కొడితే మేం బాగా తిని జిమ్ చేసుకుని వస్తాం...🤣🤣🤣🤣..just kidding... తేజ గారు కొత్తవాల్లని ఎంకరేజ్ చేస్తారు.. మంచి డైరెక్టర్ కూడా.. కానీ మన హీరోలు అతని సినిమాలని ఎందుకో ఒప్పుకోరు... మన హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండాలి but తేజ గారు natural గా చేస్తారు...
@sarithakothakonda-bp8mf
@sarithakothakonda-bp8mf Жыл бұрын
Nijaethe ga vundadam challa great challa rojulla taravatha manchi manishe ni chusanu
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Director Teja Exclusive Full Interview With SNR Talks | Friday Poster
37:50
Friday Poster Channel
Рет қаралды 88 М.
Alitho Saradaga | 15th July 2019 | Teja (Director) | ETV Telugu
44:17
etvteluguindia
Рет қаралды 3 МЛН
Teja | Prema The Journalist #138 | Full Interview
56:34
PREMA the Journalist
Рет қаралды 117 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН