Very nice interview 🙂👏👏 50 mins to 1hr 15 mins heart touching
@skcvijrak73583 жыл бұрын
సోది యెదవ. అన్నీ అహంకారంతో కూడిన చెత్త రచనలే.
@KathaluKathanikalu2250 Жыл бұрын
Great personality... very down to earth person ❤
@venidheeru8281 Жыл бұрын
One of the greatest interview 🙌
@venidheeru8281 Жыл бұрын
Sir mee rachanalu chadivanu chaala bavuntayi...chaala kastam ani pinchindhi andi mee balyamu ....thank you so much Anji ...such a valuable conversation 🎉
@anjanaapavan3604 жыл бұрын
ఈ ప్రయత్నంలో మిమ్మల్నీ అభినందించాలి అంజి గారు ... Viewership పేరుతో చేస్తున్న ఎన్నో వింత ప్రయత్నాల మధ్య మీ ఈ ప్రయత్నం ఖచ్చితంగా గొప్ప ఆవిష్కరణలకు దారి చూపిస్తుంది అని నమ్ముతున్నాను ...
గణపతి రావు సార్ మీ అమ్మ గురించి చెప్తుంటే నా కళ్ళలో నుంచి నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది🙏🏼🙏🏼🙏🏼 one of the best interview Anji Garu🎉🎉🎉
@mahivarma952 жыл бұрын
సినిమా+జీవితం=కోమనపల్లి గణపతిరావు గారు నవ్వులు,బాధలు,అనుభవాలుతో.. కూడిన గంటన్నర సినిమా...ఈ ఇంటర్వ్యూ 👏👏
@sreesree84774 жыл бұрын
ఎన్నాళ్ళు నుండో గణపతి రావు గారి ఇంటర్వూ చూడాలని అనుకుంటున్నాను, ఇన్నాళ్లకి అవకాశం దొరికింది. Thank you👍
@msb33324 жыл бұрын
A good interview. Sri Ganapati Rao found very frank in his words. Gone through some of his novels. An excellent novel writer, the style of his presentation, more particularly the standard and beautiful language used in his novels is very much appreciable.
@459raj3 жыл бұрын
ఎంతో అర్థవంతమైన ఇంటర్వ్యూ......కాదు కాదు స్ఫూర్తిదాయకమైన జీవిత సారాంశం......అంజి గారి ఇంటర్వ్యూస్ అంటే అన్ని రసాలు కలిసిన సినిమా లాంటిది..... అద్భుతం......మనసారా నవ్వుకున్నాం, మనస్ఫూర్తిగా కంట నీరు పెట్టుకున్నాం, మనసు నిండుగా ఆలోచించాం,......చివరలో మనపూర్వకముగా తృప్తి చెందాము. థాంక్యూ అంజి గారు. 💐💐
@venkatarajeshphanithapu38844 жыл бұрын
One of the best interview anjigaru thank you such one of the legendary writer
@dhananjayathota52183 жыл бұрын
Chala bagundhi interview nenu chaos novels chadhivanu thanks Angi gari ki presentation of interview KPGRao
@haisudha1233 жыл бұрын
excellent ...miss you mother sir
@kimkay1183 жыл бұрын
Very inspiring life story! I didn’t know him but thanks for bringing him to us.
@sattanna22293 жыл бұрын
చాలా రోజులైంది ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి....అద్భుతః....
@dhuryodhanasagar78024 жыл бұрын
ఇంత మంచి మాటలతో ఉన్న ఇంటర్వ్యూ విని చూడాలని చాలా ఆకలితో వున్నాను నా ఆకలి తీరిందండి, thank u అంజి గారు,& కొమ్మనాపల్లి సర్,
@Muralikrishna994 жыл бұрын
Super interview loved it
@vchittepu4 жыл бұрын
Honest , genuine and open heart interview 👏👏
@pavanvijayawada59794 жыл бұрын
Must see and watch full interview... Awesome interview...
@raghuprashanth4 жыл бұрын
Heart touching background 💐💐💐💐
@ramaprasadreddylanka42724 жыл бұрын
గురువు గారితో నాకు 1991 నుండి పరిచయం, భేషిజాలు లేని వ్యక్తీ. చిన్న పెద్ద అందరిని ప్రేమతో పలకరించేవాడు. ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసిన అంజి గారికి ధన్యవాదాలు.
@siddukkondapuri47362 жыл бұрын
అన్న మీ నెంబర్ కావాలి సిద్దు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ film schooll
@ramaprasadreddylanka42722 жыл бұрын
@@siddukkondapuri4736 send u r no. I'll call u
@viswanadhgb3 жыл бұрын
Bagundi sir interview, kommanapalli sir rasaina Novels lo nani bagundi and grandmaster novel chadivanu super sir
@maheshchowdaryk2 жыл бұрын
Genuine interview.great sir
@sridevisrinivas3614 жыл бұрын
The best interview I have ever seen...Amma gurinchi Ganapathi garu cheppina vidhanam 🙏🙏🙏
@babumoshai95182 жыл бұрын
Chepina bhavama? Or vidhanama? Telugu ranivalu English lo comments petandi pls 🙏
@samalajangareddy77313 жыл бұрын
Super 🙏🙏🙏🙏
@meghasandesam4 жыл бұрын
nice interview....more information....unique person sri kommanapalli gaaru
@harikrishnakatakam96644 жыл бұрын
Komanapalli. Ganapathi. Rao. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@varalakshmikakani6043 жыл бұрын
Excellent...interview....sir....🙏🙏
@Kprasadsingerkadiam4 жыл бұрын
One of the best interview anji gaaru.
@TreeMediaFilm4 жыл бұрын
Thanks for your valuable feedback
@Kprasadsingerkadiam4 жыл бұрын
@@TreeMediaFilm welcome sir
@raosneni4 жыл бұрын
Interesting interview, liked very much.
@reddeppareddyanupapalle26204 жыл бұрын
I too lost my mother at my birth. I too don't have my mother's photo. This interview impacts me.
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Truly he said about parachuri brothers..well said by this personality...
@Kprasadsingerkadiam4 жыл бұрын
సార్ మీ అక్క & అమ్మ గారి కోసం చెప్తూ ఉంటే ఏడుపు ఆగలేదు😢😢😢 సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@methukunaveenkumar1723 жыл бұрын
It is super sir I njoy the interview
@madhunarasimha15363 жыл бұрын
Nice interview...
@sudhakar3 жыл бұрын
One of the greatest and honest writers in Telugu 🔥
@nagabhushan64784 жыл бұрын
Nice interview 👍
@Dera_34564 жыл бұрын
Heart Touching....💝
@pavanvijayawada59794 жыл бұрын
ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ...
@hariprasadyenni7914 жыл бұрын
Good person and great human being
@dailogkottu2794 жыл бұрын
Super knowledge...
@sunitharavishanker78013 жыл бұрын
Very touching
@bramu23914 жыл бұрын
TQ SIR
@PKJBL4 жыл бұрын
మందు మహాత్మo బాగా .. అద్భుతం గా చెప్పారు....
@GenuineTalks13 жыл бұрын
Well...@👏👏👏
@maddiraju60834 жыл бұрын
Genuine interview
@nramaprasad58274 жыл бұрын
God bless you ganapathi rao garu
@SR-mk9nl4 жыл бұрын
Anji garu meru super
@sobhang2372 Жыл бұрын
👏👏👏👏👏👏👏
@RamaKrishna-lu6qc4 жыл бұрын
కొమ్మనాపల్లి గారు superb గా
@kadambamala50694 жыл бұрын
అమ్మనిగురించెపుతూమాకళ్ళనీ,గుండెనీ చెమ్మచేశారు.🙏
@nanibabu12604 жыл бұрын
nice to see you sir KG sir...
@anilv64143 жыл бұрын
Very nice 👍🙏
@umamaheswaramallampalli34283 жыл бұрын
Sir🙏💯
@MelodyOrb-l8d4 жыл бұрын
సార్!మీ జీవితం ఎందరికో ఆదర్శం!అంజి గారికి కృతజ్ఞతలు 🙏
@sridharreddy24054 жыл бұрын
Very nice
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Very emotional...about his childhood...
@sudhadevi96664 жыл бұрын
కొమ్మనాపల్లి గణపతి రావు గారితో interview అని title పెడితే బాగుంటుంది....
@venkatagudimetla53524 жыл бұрын
"కడుపు ఆకలిను మరిపించి, దేవుడి కి అర్పించే, ఉపవాసం గా మార్చిన అక్క..." తరువాత జీవితం లో... అక్క అమ్మ అయ్యి.. ఆలీ అన్నీ అయ్యి... కదిలిన జీవనం... అలుపెరుగని ప్రయాణం... మనసుకు..తడి.. మదికి..అలజడి.. "ఈ సృష్టిలో అత్యంత పేదవాడు ఎవరంటే..అమ్మరుపం తెలియని వారు., అమ్మ పాలు తాగని వారు". "కన్న అమ్మ రూపం తెలియని మీ వయసు అప్పుడు 11 నెలలు. "చాలామంది రచనలు, చదువుతూ, చదివింది కలిపి రాస్తారు. మీరు..మాత్రం కనిపించని అమ్మకు..అనీపించే ఆకలి... తీర్చమని అర్జి పెట్టుకుంటు..నేర్చుకున్నారు." "ఆసమర్ధుడైన స్నేహితుడి కైనా, సమర్థుడైన శత్రువు మన జీవిత ప్రయాణం లో అవసరం అన్న అనుభవం.." ఆకలి శత్రువుని అక్కున చేర్చుకుని, మక్కువతో..రచనలు..చేస్తూ..జైత్ర యాత్ర చేశారు. నిజాన్ని నిక్కచ్చిగా నిర్మొహమాటం గాచక్కగా వివరించారు. ధన్యోస్మి!!🙏 - కళ్యాణ శ్రీనివాస్
@ammasaraswathi794 жыл бұрын
Nice sir 🌻🌻
@jyothishyaconsciousbyshiva68913 жыл бұрын
guruji mee lanti vaaru prathi industry lo undali , prathi inlo kuda undali appude society baguntundi !
@vprvithalbhashyakarula30083 жыл бұрын
Anji garu meeru Kommanapalli gaari biopic choopincharu 🙏
@harikrishnamaradani44634 жыл бұрын
Destiny drives.
@bujjigbsru98344 жыл бұрын
Anji garu veelaithe daring and dashing producer katragadda murari garitho interview cheyyandi🙏
@analagovindamma53123 жыл бұрын
100 Present it's true sir. mee Padilechekadalitarngam ippatiki gurtundi
@srinivasrao-qj1vy4 жыл бұрын
Good interview
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Well said about character...sanctity...even frank and practical life regarding philosophical end ....even from this teetholer lifting creative intellectual...
@Honeyhomes83 жыл бұрын
Amma gurinchi cheppi edipincharu sir
@asrinivasulu72824 жыл бұрын
'Mandu,' alavaatu vunte circle perugutundi.100 persent correct
@ameenmdg3 жыл бұрын
అంజి గారికి చిన్న సలహా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి గురించి కొంచెం పరిచయం ఇవ్వండి ఉదాహరణకు వారి సినిమాలు,వారి అవార్డ్స్ ఇతరత్రా.
@vijay7415 Жыл бұрын
రెండో సారి చూడడం. ఇలా ఫ్రిస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ నే రెండు సార్లు వినటం. ఒక సినిమా / నవలా రచయిత ఒక సినిమాని ఈ ఇంటర్వ్యూ ద్వార అవిస్కరించారు.
@viranchi36774 жыл бұрын
Sir,very good interview.but my only one complaint we discussed about his novels.
@MrDatta33 жыл бұрын
కొమ్మనాపల్లి గణపతిరావు అంటే ఒకప్పుడు సంచలన రచయిత. ఆంధ్రభూమి లాంటి పత్రికల్లో ది రైటర్, మృత్యుంజయుడు, హంసధ్వని లాంటి గొప్ప సీరియల్స్ తో ఆకట్టుకున్నారు. ఒకరకంగా యండమూరి మల్లాది వంటి వారికి చెక్ పెట్టారు
@narendersakinala85804 жыл бұрын
చాలా బాగుంది
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Well said about RGV regarding his selfish personality using others people...
@vaikuntaraopappula1862 жыл бұрын
యాచక యాచక శత్రువు సామెత ఒత్తిన పోదు కదా ప్రతి రంగంలో ఇదే పరిస్థితి
@pavanvijayawada59794 жыл бұрын
మీ లాగా అమ్మ ఎవరో తెలియని వారికి మీ శేష జీవితం అంకితం చేయండి.. అదే మీ అమ్మగారి రూపం... అవ్తుంది...
@kaladharts51144 жыл бұрын
నిజాలు నిజాయితీగా మాట్లాడుతున్నారండీ!
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Best interview in the recent times...anji replacing TNR...
@patmclaughlin1072 жыл бұрын
ఏ మాత్రం మొహమాటం లేకుండా ఎక్కడ నుంచి కాపీ కొట్టాడో చెప్పేస్తున్నాడు ఈయన.
@Jai_Raj_0074 жыл бұрын
Post name in the headlines
@vaikuntaraopappula1862 жыл бұрын
మీరు త్రాగుడు గురించి వ్యక్తులు పేర్లు ప్రస్తావించ టం భావ్యం కాదేమో గణపతి రావు గారు. గొప్యం గా ఉంచవలిసింది
@lonelylover46064 жыл бұрын
41:33 lol😂 🤣
@kalyanchakravarthymuvvala80224 жыл бұрын
Sree Devi Malli puttindhi should be the title of the movie from RGV...
@asraju94754 жыл бұрын
Rgv topic 29:00🍻
@lonelylover46064 жыл бұрын
Tq🤝🤝🤝👍
@chadaramjaganmohanrao33934 жыл бұрын
kommanapalli ganapathirao anakapalli varu.. maa visakha zilla varu avadam garvakaranam
@chantipunni35103 жыл бұрын
Interviews bagunnayi. But konchem introduction ivvandi
@prasadkota95264 жыл бұрын
Life chadavasaru sir
@diwanu14 жыл бұрын
You did not mention his name Mr. Anji. You just said a writer. That is disrespectful. Sri. kommanapalli Ganapathirao is a very good writer. I read so many of his navels. Thank you for giving us an interview.
@TreeMediaFilm4 жыл бұрын
mentioned the name in video beginning please watch again thank U
@vishwanath_indian3 жыл бұрын
Best part is 1.02hr to 1.10hr
@maddiraju60834 жыл бұрын
Only RGV topic point of time matram mention cheyandi evaraina
@ravikumarnyala35964 жыл бұрын
11:45
@maddiraju60834 жыл бұрын
26:00
@ravikumarnyala35964 жыл бұрын
@@maddiraju6083 thankq
@shivamudhiraj453 жыл бұрын
42:36 Trivikram Srinivas 💙
@billa4274 жыл бұрын
Edit cheyammana kuda edit cheyaledu enti ra babu...anchor garu oksari chudandi
@adonimabusaheb55966 ай бұрын
Com Manupalli.
@sreedharcheenepalli6054 жыл бұрын
Evaritho interview chestunnavo Valla Peru Ledu.Title Peru vundali.