Eenati gayakulu ala padalante Valla Thathalu digiravali
@koteswararaopemmaraju21953 жыл бұрын
Sincerity about art
@CiriNews3 жыл бұрын
గంధర్వులు
@PeddiSambasivarao3 жыл бұрын
చాలా బాగున్నాయి. రాజు గారి గళానికి మీ రికార్డింగు సొగసులు దిద్దింది. అభినందనలు.
@bandavenkata26973 жыл бұрын
మధురమైన కంఠం. ఆఁహాఁ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు. మీ గాత్రదర్మం అనన్యసామాన్యం. మీరు ఆలపించిన పద్య రాగాలు, మనసును హత్చుకొని, ఆనంద పర్వసులను చేసాయి. మీ కళా వైషష్ట్యాన్ని మరువగలమా. జోహార్
@raghuinturi97412 жыл бұрын
స్పష్టమైన స్వరంతో, అద్భుతమైన గానం జోహార్లు. పెద్దవారు చెప్పేవారు వారి గురించి. శ్రావ్యమైన పద్యాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯
@madhumohanchakali89083 жыл бұрын
ఏం మాట్లాడాలో తెలియలేదు మాటలు లేవు నీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@ganameesala29593 жыл бұрын
Wonderful
@kameshwarimaruvada47352 жыл бұрын
తమ్ముడు పెద్దవాళ్ళని సరస్వతీ పుత్రులను గౌరవించడం మన సంస్కారం నీకు శతకోటివందనాలని వ్రాసేరు ఆతప్పు మీరు టైపు చేసినప్పుడు పొరపాటు న పడీఉంటుంది తప్పు దిద్దు చేసుకోడానికి అవకాశం ఉందికద మరవ మళ్ళీటైపుచెయ్యగలరు ఆన్యధాభావించరనుకొంటున్నాను
@TheMalligadu3 жыл бұрын
🙏❤️👏👏 ఈ స్వరామృతాన్ని అందించిన వారికి హృదయపూర్వక వందనాలు...
@parthibanmunirathnam22343 жыл бұрын
అద్భుతమైన గాత్రము... Voice recording quality is very good..
@ramaprasadkota77603 жыл бұрын
కీ.శే. శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారి స్వగ్రామం పాలంగి లో నేను ఉంటున్నాను. ఆ గాన గంధర్వుని గ్రామంలో నివసించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాటక రంగానికే వన్నె తెచ్చిన ఈ మహానుభావుని ఒక సారి నేను విజయవాడ అల్ ఇండియా రేడియో స్టూడియోస్ లో కలుసుకొన్నాను. వారు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఈ గ్రామంలో నివసిస్తున్న వారి అబ్భాయిని కూడా నేను ఎరుగుదును. ఇంత గొప్ప కళాకారుని కలుసుకునే భాగ్యం, వారి నాటకాలు చూసే భాగ్యం, వారి స్వరం వినే భాగ్యం నాకు కలిగింది. ఇట్లు, కోట రామ ప్రసాద్, టీచర్ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, పాలంగి గ్రామం, తణుకు వద్ద, ఉండ్రాజవరం మండలం, ప.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా వాట్సఆప్ నెం.93475 03536.
@varahalaraju3552 Жыл бұрын
On
@RAVIKUMAR-xm8gh6 ай бұрын
🙏🙏🙏
@suryaprakashmoturu60624 ай бұрын
Your are great sir
@subbaraobalijepalli46233 ай бұрын
Yes I am also residing in palangi village near to sri Anjaneyaraju gari house
@krishnamedipalli75685 күн бұрын
You too are great sir
@murarichinodu42683 жыл бұрын
రాజు గారి పద్యాలు నా చిన్ననాటి రోజులని గుర్తు చేస్తున్నాయి ముఖ్యంగా మా నాన్న గారిని. రాజు గారి పద్యాలని మానాన్న అమితంగా అభిమానించే వారు
@kalyanraoandukuri25542 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@BOND-ss3mv3 жыл бұрын
అద్భుత అజరామర గానం.. శతకోటి వందనాలు...
@pvijay17473 жыл бұрын
అద్భుతం..ఈ శతాబ్దపు పద్య గాయకుడు..,
@immannivenkatasatyam12373 жыл бұрын
ఆంజనేయ రాజు గారు ఆరోజుల్లో మహా ప్రభంజనం సృష్టించారు.వారికి వారే సాటి. తెలుగు పద్యా నాటక రంగం ఉన్నంత కాలం వారు అందరికీ గుర్తు ఉంటారు.
@ramaraotumula87172 жыл бұрын
మహానుభావులు. పద్యం వింటే రాజు గారి గాత్రం లోనే వినాలి. 🙏🏽🙏🏽🙏🏽
@andenarasimha73213 жыл бұрын
గంధర్వలే భువికి దిగి వచ్చి మనకు శ్రవనానందము కలిగిచిరా అని బ్రాంతికలిగించిన మహానుభావునకు నా మనఃపూర్వక నమస్సులు🙏💐
@sathyaram39904 жыл бұрын
అత్యంత కఠినమైన పద్యాలు కఠోర శ్రమ.
@ramanamurtychandury30253 жыл бұрын
1970 ల్లో ఆయన నాటకాలు చూడటానికి మైళ్ళ దూరం సైకిళ్ల మీద వెళ్లే వాళ్ళం
@mallavarapuapparao13602 жыл бұрын
🌹🙏🙏🙏వారు నిజంగా గంధర్వులే. ఆ పద్యాలు వింటుంటే మది పులకిస్తుంది
@chvgrnaidu7695 Жыл бұрын
మళ్లీ పద్య నాటక వైభవం రావాలి రాజు గారు మళ్లీ మన మధ్య పుట్టి మనందరిని తన గాత్రము తో పరవశింపచేయాలని కోరుకుంటూ🙏🙏🙏
@ramakrishnarajana50065 ай бұрын
Adi kale mitrama🙏🙏🙏
@roykorupolu70663 жыл бұрын
దాదాపు 100 ఏళ్ళు తెలుగు నాటా ఊరు వాడా అలరించిన రంగస్థల పద్యాలు షన్ముఖి గారి గొంతులో వినటం ఎంత అదృష్టం!
@krishnaupputella85563 жыл бұрын
1975_1990 .. ఏ మూల ..ఏ వీధి ..ఏ స్టేజి ..ప్రతిచోట మీ యొక్క గానామృతము ఆస్వాదించి నాము మా జన్మము ధన్యులము అయినాము
@RajaraoKattempudi-cu5dd8 ай бұрын
YhL
@rsbjvinesandgamings8217 күн бұрын
During 1962 to1969 I have seen him personally at Ramanavami festivals at Vijayawada no words to express his talent from Veluru Venkateswarlu, Vanasthalipuram
@obuleshjonnalagadda20293 жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకోవటం అంటే సరెైన నిర్వచనం ఆయన కంఠం ఈ కామెంట్ పెడుతున్నప్పుడే నా వల్లు పులకరించి పోయింది 🙏🙏🙏నభూతో న భవిష్యత్ 🙏🙏🙏
@phanibhushanarao33972 жыл бұрын
Aanati madhura gananni vini tariddamu. Hats off
@mvrajarshi12334 жыл бұрын
ఆ మహా గాయకుడి గాత్రం వినగల్గటం అదృష్టం... అందుకు కారకులు మీరు.. మీకు dhan
ఆ గానం ఆలకించిన వారం. మరచిపోలేిము. ఆ గాన గంధర్వుడు ను.
@pardhasaradhikuchibhotla2712 Жыл бұрын
అమర గాయకునికి శతకోటి నమస్కారాలు
@gowrisankarbojja17403 жыл бұрын
స్వర విన్యాసం టైటిల్ ముమ్మాటికీ నిజం. షణ్ముఖి ఆంజనేయ రాజు గారికి జోహార్లు.
@sriharinaidu9986 Жыл бұрын
ఆ గాన మాధుర్యం నకు శత కోటి వందనాలు
@solomonpakalapati11342 жыл бұрын
లాంగ్ ప్లే గ్రామఫోన్ రికార్డులు కొని మారీ ఇంట్లో వినేవారం. అన్నీ నోటికి పాడే వాడిని. నసకు చాలా ఇష్టమైన పద్య గాయకులు షణ్ముఖి గారు.
@jayachandrareddygajjala39613 жыл бұрын
No words are there to praise this legendary artist.Thanks for uploading.
@kotasubrahmanyam64342 жыл бұрын
అనన్య సామాన్యం. ఇంత గొప్పగా ఎవ్వరూ పాడలేరు
@sarathbabubellam6663 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో షణ్ముఖిగారు ఒకరు అథ్భుతగాత్రం
@gopalarao31102 жыл бұрын
I saw him in dramas while studying in Z P HIGH SCHOOL HIRAMANDALAM between 1964-1969Very happy listening his poetry after so long years
@vasupakalapati69332 жыл бұрын
పౌరాణిక పద్యాలు... పాడడంలో మీకు మిరే సాటి.......... నేను చాలామందివి విన్నాను...... మీఅంత మధురంగా ఒక్కడు కూడా పాడలేదు......
@ramanaumadevi95332 жыл бұрын
Chinnappudu natakalu chusina rojulu girth I chesaru tq
@rajutoorstravels31204 жыл бұрын
కారణ జన్ములు వారి గాత్రం అజరామరం
@rambrathi13122 жыл бұрын
ఎప్పుడో 60 సం.నాడు, నా చిన్నతనంలో (ఆనాటి నా 19, 20 సం.లలో) వినిన నాటి పాటల్ని ఈరోజు మీ ద్వారా మనస్పూర్తిగా నమస్కరించి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అభిమాని. Rammurty Indian Army Rtd.
@eswararaopinaparti43502 жыл бұрын
Excellent
@ramasitacherukuru6882Ай бұрын
Superb
@SatyavathiYaganti20 күн бұрын
So happy
@srinivasaraopoodipeddi4668 Жыл бұрын
అక్కయ్యపాలెం జగన్నాధపురం శ్రికనకదుర్గ ఆలయం విశాఖ దేవి నవరాత్రుల సందర్భంగా డ్రామా జరిగినవి ఆయన రాజుగారు పద్యాలు విన్నాము
@citystriker27783 жыл бұрын
Neelam master సంధి పద్యాలు పాడడంలో షణ్ముఖిఅంజనేయరాజును మించినవారులేరు.ఆ స్థానాన్ని ఎవరూ, ఎప్పటికీ భర్తీచేయలేరు.ఆ గానం అజరామరం,అనితరసాధ్యం.
@pagotiramanayya69323 жыл бұрын
Yes you are right.
@eanstudiokuddigam9004 Жыл бұрын
పద్యానికి సరిపడే రాగామే తీయాలి అలానే తీసే వాళ్ళు సరిగ్గా పద విభజన సేసేవాళ్ళు, వారందరు మహానుభాహులు అందరికి వందనాలు 🙏🙏🙏
@vanibhavaninadella87743 жыл бұрын
అద్భుతమైన పద్యాలు. నా చిన్నప్పుడు నాటకాలు అంటే చాలా ఇష్టం.
@devendrareddy7054 жыл бұрын
Quality&clarity voice,really the way of sang was marvellous.
@RANGASTHALAMOFFICIAL4 жыл бұрын
Thanks for the comment
@rajabapaiahkatragadda67133 жыл бұрын
👏👏👏👏SUPER
@dannavarapuvenkateswarlu34622 жыл бұрын
An excellent and unbeaten very melody voice. I have seen several times his plays while acting as SRI KRISHNA and Nakshatraka. A devine personality.
@mvkamakshi59283 жыл бұрын
Wonderful programme we wouldnt get this type of a Ford who got such Wonderful TALENT.shastanga pranam to the dramatist Rayabaram poems were sung Wonderfully Athaniki athanee sati Thank U very much Mas janma kruthardhamayyinfi
@kunarambabu27202 жыл бұрын
నేను 6 వ తరగతి చదివే రోజుల్లో శ్రీరామ నవమి ఉత్సవాలకు నరసన్నపేట ఆంజనేయ రాజుగారు వచ్చారు. అప్పట్లో విన్నాను అయన గాత్రం అమోఘం
@సుబ్బయ్యవెంకట-ఞ3జ Жыл бұрын
😅😢😮😊😂❤
@shekharkorukonda3071 Жыл бұрын
Adrustavanthulu
@rajghopall95883 жыл бұрын
Legendary Drama Singer ఆహా! ఆనందభాష్పాలు వచ్చినవి.🙏
@baburao6842 жыл бұрын
What a great reciting of those yesteryears poems of previous century written by great tirupati venkata kavulu.in those days every village and town were reverberated with those poems.
@venkatarao16584 жыл бұрын
Thanks... I am happy that you brought this audio record to this generation for their awareness towards the greatness of our stage dramas.
@kvvsatyanarayana96863 жыл бұрын
We are fortunate as we witnessed the dramas of legendary artist in those days . No words to describe his greatness
@gangadharaiahgaddam4031 Жыл бұрын
Yes it is true...
@paidiraju91483 жыл бұрын
Om shanti Gaana gandarvula కు హృదయ పూర్వక అభినందనలు 53 సంవత్సరం పూర్వము మా చిన్నప్పుడు మీ gaatramu vinataniki tellavare వరకు vintu నిద్ర poye vaalla ము అద్భుతం అమోఘం మళ్లీ ఆ రోజులు రావాలని ఆశా మీతో బాటు kalaakarulandariki GOD బ్లెస్సింగ్ వుండాలని ఆత్మాభిమానం తో కొరుకుంటున్నాను 🎖🏆🏅
@nagarajubandlamudi26464 жыл бұрын
Emi voice andi clarity ga undhi superrrr shanmukha anjeneyaraju garu gi paadhabhi vandhanalu samrpinchukontunnam
@venugopalaswamygajula19063 жыл бұрын
అది స్వర్ణయుగం, వారు గందర్వులు,అలనాటి ప్రజలు పునీతులు
@sridharachary87413 жыл бұрын
Van a more
@viswanathchaduvula64282 жыл бұрын
Absolutely right
@venkateswararaju72663 жыл бұрын
తెలుగువారికి మాత్రమే ఉన్న నిధి.
@RAVIKUMAR-xm8gh6 ай бұрын
🙏🙏🙏
@basavapurnaiah16672 жыл бұрын
1975. లో నడసి వెళ్లి ఆగిరిపల్లి లో సూసే వాళ్ళం రాజు గారికి అభినందనలు 16/10/2022
In 1960 - 1970 I have seen his dramas and enjoyed his excellent tone . Now I am remembering those olden days.Thanks for uploading
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Thanks for sharing your memories with us
@murthysen3 жыл бұрын
What a voice..? Amazing. This is the advantage of technology. The legend's voice recorded.
@vijayakrishna3072 жыл бұрын
అద్బుతం. పరమాద్బుతం.
@muralimarivada66722 жыл бұрын
i saw sri Rajugari Dramas at kapileswarapuram(E-G-Dt) at the age of my 12 yrs, (i;e)1967 on the ocassion of Sri Devi Navaratrulu. complete whistles after his padyam and oncemore shouts. once again & again (3times)with extra spirit He singing the padyam especially chellio chellko . very very rare &wonderful Actor.very happy remembering those days. Marivada Murali Corp Bank(Ret)
@RCGOUD-oc9ml Жыл бұрын
జీవితం ధన్యం చేశారు సార్ 🙏
@ireddyramakrishnarao5465 Жыл бұрын
నాకు 15,16 సంవత్సరాల వయసు లో విన్న పద్యాలు, చూసిన నాటకాలు గుర్తుకు వచ్చాయి. జోహార్ ఆంజనేయరాజు గారు. IRKRAO.
@nootyramamohan29113 жыл бұрын
How can I thank you for this tremendous service ! Blessed are those who had the great fortune of witnessing the dramas enacted by artists like Shanmukhi Anjaneya Raju , Peesapati Narasimha Murty , AV Subbarao , Eelapata Raghuramaiah . They are superbly talented but promoted our culture a great deal. They created a lot of interest in our language and literature. I am fortunate to watch them perform at Vijayawada Gymkhana grounds.
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Thanks for sharing u r experiences
@krish52dec3 жыл бұрын
I know this legend. I personally met him in 1965 when I was in high school studies in Talupula, Kadiri. He visited our home after the drama over in high school grounds. Very fantastic personality.
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Thanks for sharing your experiences..
@pprasad45823 жыл бұрын
మీరు అదృష్టవంతులు సార్
@gummallavenkatarao12338 күн бұрын
మాది సామర్లకోట దగ్గర మేడపాడు గ్రామం.. నా చిన్నప్పుడు ఆంజనేయరాజు గారి నాటకాలు చూసాను.. నేను చాలా అదృష్టవంతుడుని
@psrlrpatrudu9553 Жыл бұрын
కృష్ణ రాయబారంలో ఈ పద్యాలు చూసి, వినే భాగ్యం నాకూ అప్పట్లో కలిగింది. చాలా గొప్పగా ఉండినది. కన్యాశుల్కం సినిమాలో ఇద్దరూ వయోవృద్ధు బ్రాహ్మణలు వేసిన పాత్రాభినయంలు చూసి విభ్రాంతితొ కూడిన ఆశ్చర్యం నాకూ కలిగించింది. అందులో ఎన్. టి . రామారావు పాత్ర ఆ వృద్ధ బ్రాహ్మణ అభినేత్రుళ్లు ముందు నాకూ యేమీ ఆనలేదు . నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ రోజు వరకు ఆ ఇద్దరి ముందు సరితూగే అభినయం మొనగాడు నాకూ అగుపడ లేదంటే నమ్మనిడి.
@kolavenkatarao40743 жыл бұрын
పద్య నాటకాలకు ముగింపు పలికారు మన జనం అప్పుడే తెలుగు జాతి తెలుగు భాష పతనావస్థకు బాటలు పరిచాయి తెలుగు సంస్కృతి సాహిత్యం అపూర్వమైన తెలుగు జీవనధార తన ఉనికిని కోల్పోవడం ప్రారంభమైంది పద్యం నాటకానికి ప్రాణం పోయే వలసిన ఆవశ్యకత ఈ తరం మీద ఉన్నది తెలుగు భాష తెలుగు జాతి తెలుగు సంస్కృతి పునరుత్థానం జరగాలంటే పద్యం నాటకానికి ధనికులు ప్రోత్సాహా ప్రోత్సాహం ఇచ్చి తెలుగుజాతి పునర్వైభవానికి చేయూతనివ్వాలని వారి పాదాలకు నమస్కరిస్తున్నాను
@sarmachivukula42373 жыл бұрын
Great Artist and Bhaktudu, reminds me of my youger years, Navaratri Festival in Vijayawada. My respect and namaskarams.
@sekhargac5 күн бұрын
.... such wonderful ways of methods / expressions in TELUGU LANGUAGE only.... and much grateful to such talented artistes
@satla7004 жыл бұрын
There are no words for me to praise Raju garu
@SuryanarayanaMeduri-k2w3 ай бұрын
మహా గాయకులు,వారికి నా ఆత్మ నమస్కారం
@kondareddyc43293 жыл бұрын
Those days have gone, there are no such legends now. The present singers in cinifield are not at all comparable.
@subbaraogudala41933 жыл бұрын
Raju gari gatram vinipincharu.chala Thanks.
@rajeshswamibajhans94264 жыл бұрын
అధ్బుతం
@lsrmurty82556 ай бұрын
మాది తణుకు. చిన్నప్పుడు రాజు గారి నాటకాలు చూసేవాళ్ళం.
@satyavanibhamidi15613 жыл бұрын
Rayabaram scene kanula mundu aavushkarinchina anuvuti kaligindi. Dhanyavadalu 🙏
@bnbhushanbonu2730Ай бұрын
మాటల్లో చెప్పలేని మధురగానం💐🙏🙏🙏🙏🙏
@sanjeevanshelmohkar65722 жыл бұрын
దేశం లో ఇలాంటి మధురమైన పద్యాలు ఏభాషలో లేవు కానీ ఇవి మన కొత్త తరానికి తెలియదు
@nagannareddypogu48272 ай бұрын
I saw many times his character in the Dramas.so his voice is very good and heart full.
@ravindhranathrao58563 жыл бұрын
Om NAMASHIVAYA. Verandaru karanajanmulu. Mana telugu sahityaniki addamu lanti mahaniyulu. Eve variki na padabhi vandanamulu.
@manoharkumarbattu39582 жыл бұрын
వాగ్దేవి గాత్రాన కూర్చుని పలికించింది.. ఇంతటి మహనీయుడు ఆంధ్రదేశంలో మా భట్టుజాతి కులంలో జన్మించడం మా భట్టుజాతి అదృష్టం. వీరిని మరియు వీరి తమ్ముడు అబ్బాయ్ రాజు గారిని అతి దగ్గరగా చూడటమే కాకుండా, పుత్రుడు విజయ్ గారితో చాలాసార్లు వేదికను పంచుకోవడం ఆనందదాయకం..
@umamaheswararao69286 ай бұрын
అమర గాయకులకు కులం అంట కష్టడం బాగాలేదు సోదరా.
@n.krishnarao21283 жыл бұрын
Lucky ga, mee dramas choosamu..goppa gaatramm, perfect sruti...melody..timing..extraordinary..sir..👍🤝🤝🌺🌺💐🙏🙏🙏⚘
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Thanks for comment 🙏
@MrBMRAO3 жыл бұрын
This type "Padyalu" now not available we are really fortunate to hear once again ,thanks a lot for arrangement this BMR
@jayaramkrishna4974 жыл бұрын
Excellent performance by late Sri shanmukha Anjaneya raju garu.
@achutharamaiah46443 жыл бұрын
Simply superb and heart touching never forgettable songs foe old age people Thanks
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Welcome
@appannadunna29093 жыл бұрын
రాజు గారు కమ్మని స్వరం వినిపించినందుకు ధన్యవాదాలు.
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
🙏
@santharamb35843 жыл бұрын
Super voice raju garu hates up
@skhussain56273 жыл бұрын
Ayyaa mee paadaalaku naa sirassu vanchi namaskaristunnaanu.🙏🙏🎁🌻🌺🥀⚘🌷🌹💐
@tandrasrinivas5991Ай бұрын
కారణ జన్ములు ఇలా ఎప్పుడూ ప్రజలమధ్య జీవిస్తూనే ఉంటారు
@satya18522 күн бұрын
Superb Thank you very much for sharing 👏
@satyanarayanas48643 жыл бұрын
I saw that drama in between1965to70 in my childhood,it is a sweet Memorie to me.hats off to raju Garu .
@ubreddie72153 жыл бұрын
Excellent performance. He will be remembered forever. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌
@yendodukrishnareddy32243 жыл бұрын
Thanks sir Nobel laureates of Andra drama.what a wonderful signing. Hats off you sir.
@PrabhakarBaswa3 жыл бұрын
This is a small example of the power of singing of Pouranic padyaalu. Who can sing this way nowadays....? Even Sid Sreeram also hesitated to sing this....I bet..🙂 Hats off to Swargeeya Shanmukhi garu..🙏🙏🙏
ఆ రోజుల్లో sampatnagaram ఆంజనేయులు ( లక్ష్మణరావు గారు) గారు అంజనేయరాజు గారి combination లో నాటకం ఉందంటే వేలాదిమంది జనం వచ్చేవారు. ప్రోగ్రాం అయిపోయేవరకు వర్షం పడకూడదని కోరుకొనేవారు
@pullaiah40153 жыл бұрын
Hats off to Sri shnmuki garu His voice is very excellent.
@prabhakarmadana69502 жыл бұрын
Excellent thanks for presenting
@suryarayaprolu87142 жыл бұрын
షణ్ముఖికాదు షణ్ముఖుడుఅంటేసుబ్రహ్మణ్యస్వామిఅంశవాడు ఆంజనేయరాజుగారు.మధురమనోహరమైనగాత్రం. రాయప్రోలుసీతారామశర్మ భీమవరం
@UdayKumar-nb3wf Жыл бұрын
తెలుగుపధ్యనాటకవినీలాకాశ థృవతార శ్రీషణ్ముఖి.తనకంటు ప్రత్యేక స్థానమే ర్ పాటు చేసుకున్న మహోన్నతుడు.
@vagvalaharikumar2542 Жыл бұрын
I'm happy to listen these songs and I the music invokes those days into my heart and mind.
@ankaraovp65952 жыл бұрын
Best suitable forSri Krishna role specially Krishna Rayabaram,in those days. Thanks for remembering.