కథా కథనం చాలా బావుంది.మీరు చెప్పేవిథానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.దీనినే 86 లో నాసహోద్యోగి ఏదైనా పనిని వాయిదా వేస్తే 5 ని.ల పనికి అరగంట చెల్లించాల్సి వస్తుంది అని తెలిపింది.. అప్పటినుండి వాయిదా,లేదా బద్దకం అనే పదాన్ని ఈ రోజు వరకు రానీయలేదు..పిల్లలకి ఇలా కథల ద్వారా చక్కటి సూచనల ద్వారా జీవన నైపుణ్యాలను పెంపొందించే విధంగా కథల రూపంలో తెలపటం అభినందననీయం😂❤🎉