Рет қаралды 1,883
//Song Lyrics //
యేది ఉత్తమమో - యేది న్యాయమో - యేది నీతియో
తెలుసుకో ..........నా జనమా
యేది ఉత్తమమో - యేది న్యాయమో - యేది నీతియో
తెలుసుకో ..........నా జనమా.......నా జనమా
"యేది ఉత్తమమో"
(1)
దేవుని మాటను వినయ మనస్సుతో - గైకొనిన యెడల ఉత్తమము
కనికరముతో - దీనమనసుతో - నడుచుకొనుటయే ఉత్తమము
దేవుని చేత పొగడబడుటయే - మనుష్యుని కి ఉత్తమము
దేవుని యందు భయము కలిగి - చెడును విడిచిన ఉత్తమము
"యేది ఉత్తమమో''
(2)
కీడును విడిచి మేలును చేసి - నడుచుకొనుటయే - న్యాయము
అబద్ధ సాక్ష్యము పలుకక నీవు - నిజమునే పలుకుట న్యాయము
తండ్రి లేని వారికి విదవరాలి పక్షముగా - వాదించుట న్యాయము
నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించుటయే న్యాయము
"యేది ఉత్తమమో''
(3)
దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుటయే - నీతి యగును
దేవుని వాక్కును క్రియలతో నమ్మినయెడల - నీతి యగును
శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించుకొనుటయే - నీతి యగును
అల్పులైన వారికి ఉపకారము చేసి ఆదరించుటయే - నీతి యగును
"యేది ఉత్తమమో''
Lyric and tune : Y. Joseph
Sung by : Sis.Hemajohn & Y.Joseph
Music : M.Prabhu (Chittoor)
Thabla : Jacob (Banglore)
Flute : Ramesh (Sulurpet)
Flute & Saxophone: Lepson Pal (Chennai)
Chorus : Priya & Hema (Chennai)
Voice Recording : Judson Studio (Chennai)
Master & Mixing : Sam K Srinivas (Vijayavada)
Music Recoding: EBI Studio: (Banglore)
Video Editing : Issac Bhupathi
Album:.Swagatham Suswagatham
Song: Yedhi Uthamamo
Contact: 9494071384
More Songs Link......
1. Swagatham Suswagatham
• #NewYear-TeluguChristi...
2. Maargamu neeve
• మార్గము నీవే | Margamu...