యోగీ ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ రియాక్షన్ | Burning Topic | Raj News

  Рет қаралды 21,907

Raj News Telugu

Raj News Telugu

Күн бұрын

Пікірлер: 202
@duddusivaa
@duddusivaa 12 сағат бұрын
జై యోగి ఆదిత్య నాథ్
@sanvyfashions2292
@sanvyfashions2292 21 сағат бұрын
భగవత్ గారికి ఏమైంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా రెస్పెక్ట్ కానీ ఈ మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది
@venugopalswamy9820
@venugopalswamy9820 5 сағат бұрын
ముసలి తనం వచ్చింది పక్కకు జరగాలి మొహన్ భగవత్ గారు మికు మిరుగా పక్కకు జరగాలి లెకుంటే మిమ్మల్ని పక్కన పెట్టే యెచన అలొచిస్తారు
@muralisix
@muralisix 21 сағат бұрын
RSS & BJP ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ! వాళ్ళు సామాన్య నాయకుని కన్నా కనీసం పాతిక సంవత్సరాలు ముందు ఉంటారు అయితే వాళ్ళ అంతిమ లక్ష్యం దేశం ధర్మం సురక్షితంగా అభివృద్ధి చెందడమే!
@rajasekharjangam4999
@rajasekharjangam4999 12 сағат бұрын
25 ఏళ్ళు? 😂😂😂
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 12 сағат бұрын
Jai Modi BJP
@shabberhussain8265
@shabberhussain8265 10 сағат бұрын
ఒరే murali six గుడ్డి నాయల అది మత తత్వ దేశ ద్రోహి నిషేధిత బిజేపి RSS రా బుర్ర లేని వెదవ,, దేశంలోని ఇంత అరాచకం, కుల మత ద్వేషం, చిచ్చు విపరీత ధరలు వివక్ష వ్యతిరేక, అభివృద్ధి శూన్యం ఈ దేశం సర్వనాశనం కనిపించదు గుడ్డి నాయాల ఏం చవినావురా నీవు బోసిడికే ఈ లొఫర్ బిజేపి RSS ధర్మం రక్షణ,,, చేస్తుందా మెదడులో ఉచ్చ పెడ ఉండేమిరా RSS విషముందా
@sateeshsateesh1476
@sateeshsateesh1476 8 сағат бұрын
🤔🤔🤦🤦🤦
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 7 сағат бұрын
Good joke.
@lokanadhammarrapu848
@lokanadhammarrapu848 13 сағат бұрын
RSS అంటే నాకు చ గౌరవం దేశభక్తి విలువ కట్టలేం , మోహన్ బాగవత్ జీ కి వయసు అయిపోయింది ప్రక్క దేశాలు దేశం మీద దేశ భక్తిలేని అన్య మతాలు తీవ్రవాదులు, దేశ లూటిదారులు కోసం మీరు బాదపడకండి ఆపండి హిందువులు లో ఐక్యత లేకపోవటం 👆👆👆😇😇😇 యోగీజీ అంటే 1000% హిందువులు మెచ్చుకునే నాయకుడు(World class excellent) ప్రెసెంట్ జనరేషన్ లో యోగిజీ మాత్రం హిందువులు ని కాపాడతారు. ధర్మరాజు రామరాజ్యం పాలనా వస్తుంది కాబోయే PM❤️❤️❤️🚩🚩🚩👍👍👍
@PavanKumar-kr6cx
@PavanKumar-kr6cx 12 сағат бұрын
RIp RSS chief,jai yogi
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 11 сағат бұрын
Yogi garu ante Bharath , Bharath ante Yogi gare
@nandinisarah
@nandinisarah 3 сағат бұрын
Raamarajyam ante nindu garbhini seetani aranyaniki pampade,athadu sarayu naduki velli suicide chesukunnade,? Lakshmana tho seetha angangani varninchi cheppe kaamudu intha raama rajya maakoddu,neethi raajyam kaavali
@harinathrao4379
@harinathrao4379 13 сағат бұрын
యోగి సూపర్ 🎉🎉🎉
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 6 сағат бұрын
జయహో యోగీ జీ
@kalidindiramaraju8362
@kalidindiramaraju8362 20 сағат бұрын
యోగి చెప్పింది నిజం. భగవత్ ఎలామాట్లాడకూడదు. ఆయనికి వయసు వచ్చి ఏమి మాట్లాడాలి ఆయనికి తెలియటంలేదు. RSS. నుండి తప్పుకోవాలి. జై రామ్, జై భారత్ 🙏🙏🙏
@vijayb4864
@vijayb4864 14 сағат бұрын
Ur right
@anjillreddy419
@anjillreddy419 9 сағат бұрын
తప్పుకోవడము కాదు బాద్యత గా మేలగలని మనవి
@ManiMani-hd7lj
@ManiMani-hd7lj 11 сағат бұрын
ఇన్ని గుడులు కూల్చిన కూడా ఏం మాట్లాడేది తప్పేముంది యోగి తప్ప ఏం లేదు 100% కరెక్ట్
@PaakaVenkatesh
@PaakaVenkatesh 8 сағат бұрын
ఇప్పుడిప్పుడే హిందువులలో ఐక్యమత్యం మొదలవుతున్న. సమయంలో. మోహన్ భగవత్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల. మళ్లీ మన. హిందువులకు నష్టం జరుగుతుంది. నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా అభిమానం గౌరవం ఉంది. దయచేసి ఇలాంటి వాక్యాలు చేయకండి. మన హిందువులకు నష్టం చేయకండి.
@malayappa777
@malayappa777 6 сағат бұрын
నా ఓటు యోగీమహరాజ్ గారికే
@RamParakala
@RamParakala 5 сағат бұрын
యోగి నీ అంటె వురికునేది లేదు వాడు అవదేన సరే జై యోగి జీ i సపోర్టు యోగిజి 😊
@vagdeviharmoniumlessons
@vagdeviharmoniumlessons 11 сағат бұрын
సమాజాన్ని విచ్చిన్నం చేయడంలో మీ మీడియా తెలుగు మీడియా ముందు ఉంటది
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 8 сағат бұрын
Telugu media is one of useless media
@ManiMani-hd7lj
@ManiMani-hd7lj 11 сағат бұрын
రాళ్లతో దాడి చేసే నా కొడుకులకు ఏమి పీక రేట్లు ఎందుకు చెప్తారు యోగి లేకపోతే ఏమి పీకలేరు ఎవరు
@MamidipelliNarsaiah
@MamidipelliNarsaiah 8 сағат бұрын
ఇప్పుడున్న తరుణంలో ఆర్ఎస్ఎస్కు మోహన్ భగవత్ లాంటి వ్యక్తి అవసరం లేదు
@sudheergotluru6224
@sudheergotluru6224 13 сағат бұрын
I'm supporting YOGI ONLY
@sureshtvsuresh4629
@sureshtvsuresh4629 22 сағат бұрын
Jai Yogi
@yeddulajojireddy2919
@yeddulajojireddy2919 15 сағат бұрын
Bhagavath is Not To Fit To Continue His position in The RSS ,,He must Join islam,, we need Dare RSS Leadership,,
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 15 сағат бұрын
RSS, BJP సంస్థలు : వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఇలా బహిరంగంగా విభిన్నంగా మాట్లాడేకన్నా . ఇది హిందువులలో కలవరం కలిగిస్తోంది. ఇతరులకు పండుగగా ఉంది.
@miriyalaPepper
@miriyalaPepper 8 сағат бұрын
ఒకరు ఒకలా ఇంకోరు ఇంకోలా ఉంటేనే చెక్కులరు లకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ట్రాప్ లో పడతారు.
@anjillreddy419
@anjillreddy419 9 сағат бұрын
భగవత్ జీ.., దేశానికి కాపాడడానికి అయితే హిందువుల, రక్షణ, మరియు దేవాలయాల రక్షణ, గురించి మాట్లాడాలి, అనవసరంగా మసీదులు కూల్చే చరిత్ర బారతగేశములోనే లేదు, మేము కోల్పోయిన దేవాలయాలు, ద్వంసము చేయబడ్డ దేవాలయాల సంరక్షణ మా కర్తవ్యము, భగాన్ శ్రీ కృష్ణుడు చేప్పాడు దర్మంగా మాకు రావాలిసినది యుద్దము చేసి పోందుట క్షత్రియ లక్షణము,భారతీయ వారసులము విరత్వానికి కలంకము తేకండి జై హింద్ జై భారాత్
@redblues111
@redblues111 4 сағат бұрын
Super yogi ji
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 сағат бұрын
RSS chief,మాంచి నిర్ణయం తీసుకున్నారు, ఎన్నాళ్లు, ఇలా, ఇప్పుడు, శాంతి',, పేదరికము మీద దృష్టి పెట్టాలి.,లేకపోతే చైనా ఇప్పటికే వరల్డ్ నెం2 ఎకానమీ,
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 12 сағат бұрын
అంతర్గతంగా చర్చించుకోవాలి.ప్రత్యర్ధులకు అవకాశమివ్వరాడు. ఇది టికప్పులో తుఫాన్ . సమసిపోతుంది.మీడియా ది అక్కరలేనిరచ్చ.
@somusivasankararao8596
@somusivasankararao8596 9 сағат бұрын
Rss ku చీఫ్ గా bhagavat పనికి raademo అనిపిస్తుంది.
@yadullaprasad137
@yadullaprasad137 8 сағат бұрын
దేశధర్మద్రోహులకు తేనెలా తియ్యగాను,దేశభక్తులకు,దైవభక్తులకు గరళంగలాగా విషంలా మారిన భగవత్ గారి పలుకులు⁉️
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 14 сағат бұрын
అప్పుడు ధర్మం ఎక్కడ
@K-xf7yu
@K-xf7yu 14 сағат бұрын
ఏది ఏమైనా హిందూ సోదరులారా బాధపడి మన హిందువులని మనమే తిట్టుకోకుండా ఉంటే మంచిది. అలా జరిగితే విడిపోయా అవకాశాలు ఉంటాయి దయచేసి అలా చేయమాకండి మన పెద్దలు వాళ్లు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పటిదాకా వేచి ఉందాం వీలైతే హిందుత్వ యూట్యూబ్ ఛానల్స్ లో వీటి గురించి మెసేజ్లు పెడతాం ఆయన చేసింది తప్పు అని అంతేకానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు వారిని దూషించకూడదు ఆలోచించండి హిందూ సోదరులారా మనం ఐక్యంగా ఉండాలి జైశ్రీరామ్🚩
@drvenu6460
@drvenu6460 10 сағат бұрын
Excellent 👍👍👌👌 Yogi sir 🎉.
@Sirisha-p4x
@Sirisha-p4x 8 сағат бұрын
MOHANJI KI AGE PERIGINDI RETAIRMENT ESTE BAGUNTADI
@bradhakrishna5649
@bradhakrishna5649 14 сағат бұрын
భగవత్ అభిప్రాయం పూర్తిగా తప్పు.యోగి నిస్వార్థ పరుడు నిండుగా దేశ భక్తి కి ప్రతి రూపం.ప్రస్తుత పరిస్థితిలో భగవద్ జి ఆ వలసినది కాదు.జై yogiji..మీరు భవిష్యత్ లో దేశ ప్రధాని అయి మాత్రు భూమికి సేవ చెయ్యవలసింది చాల వుంది.
@swamyasuri9588
@swamyasuri9588 15 сағат бұрын
Yogi ji correct
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 11 сағат бұрын
భగవత్ గారి కామెంట్స్ 100% రాంగ్
@nageswarraob7685
@nageswarraob7685 4 сағат бұрын
Ji yogiji 🙏🙏❤️🇮🇳🌹🌹🌹🌹🌹
@chennasudhakar4246
@chennasudhakar4246 12 сағат бұрын
యోగి లాంటి నాయకులు కావాలి. సొళ్ళు గాళ్ళు కాదు
@ManiMani-hd7lj
@ManiMani-hd7lj 11 сағат бұрын
యోగి లేకపోతే ఇప్పటికి సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నీ దగ్గర
@VenkateshwararaoVaka
@VenkateshwararaoVaka 2 сағат бұрын
Jai sri 🙏🙏🙏🙏
@senapathiveeraprathap7675
@senapathiveeraprathap7675 13 сағат бұрын
మోహన్ భగవత్ గారు గీతోపదేశం ముందటి అర్జున మనస్తత్వం కలిగి ఉన్నారు
@sanvyfashions2292
@sanvyfashions2292 21 сағат бұрын
🙏🙏🙏yogiji
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 12 сағат бұрын
Mohan Bhagwat nowadays makes unwarented statements nowadays.
@SumathiTaduri
@SumathiTaduri 3 сағат бұрын
జై యోగి. U r Lion of Hindu.🎉🎉🕉️🎻🏹🏆👏
@balakishangajula1976
@balakishangajula1976 10 сағат бұрын
RSS తాను మాత్రమే lead చేయాలి అనుకుంటుంది
@yadullaprasad137
@yadullaprasad137 8 сағат бұрын
జైశ్రీరామ్, జైయోగిజీ,జైబిజెపి, జైసనాతనధర్మం, భారతమాతాకిజై.
@Sirisha-p4x
@Sirisha-p4x 9 сағат бұрын
I SAPORT YOGIJI AND BHAGAVTHJI JAI SHREE RAM JAI BHARAT JAI MODI JAI YOGI
@kallurugopalreddy
@kallurugopalreddy 12 сағат бұрын
భగవత్ గారు కి ఎక్కడో up సిఎం గారీ మీద --? కానీ ఇప్పుడు హిందూ దేశం కి కావాలసేనదీ యోగీ గారు కదా ?మీరు ఏమంటారు మీత్రులారా
@jajamashok7180
@jajamashok7180 12 сағат бұрын
Yogi❤
@arepallibhaskar3796
@arepallibhaskar3796 11 сағат бұрын
Jai shree ram jai Yogi
@ramanathota5389
@ramanathota5389 21 сағат бұрын
Bhagawath baabu please scilent
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 10 сағат бұрын
Namaste Aditya yogi garu nenu meeku support chestaanu musleems mathonmaadulu Bangladesh lo chustunnamu mana temples manamu teesukovaali
@shaiksameer2517
@shaiksameer2517 4 сағат бұрын
ఇద్దరూ,ప్రజాస్వామ్యానికి, లౌకిక రాజ్యానికి, దేశానికి ప్రమాదం,
@sairamhyderabadichannel9925
@sairamhyderabadichannel9925 6 сағат бұрын
We are with Yogi Jai Shree Ram🚩🚩
@kalikishore8875
@kalikishore8875 22 сағат бұрын
అరే యోగి ని అంటే ఊరుకోము
@bradhakrishna5649
@bradhakrishna5649 14 сағат бұрын
అవును వారెవరైనా సహించేది లేదు
@jayaramireddy310
@jayaramireddy310 12 сағат бұрын
Bhagavath ji is in presstation
@balakishangajula1976
@balakishangajula1976 9 сағат бұрын
Rss తాను మాత్రమే lead చేయాలి అనుకుంటుంది
@smbasivarao6538
@smbasivarao6538 2 сағат бұрын
మోడీజీకి జై జై యోగి ఆదిత్యనాథ్ కి జై జై అమిత్ షాకీ జై జై
@sreerammurthytammisetti3676
@sreerammurthytammisetti3676 2 сағат бұрын
We support yogi adityanath
@Mattambasavaraju1970
@Mattambasavaraju1970 8 сағат бұрын
Rss దేశంలో సేవ కులనును మాత్రం . తయారు చేస్తారు నాయకులు గా ఎవరికి వారు ఎదిగిన వారె .వీళ్ళే వరు rss చీప్ మాట వినరు
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 9 сағат бұрын
Support yogi Mohan Bhagavat soft line is not answer to present problems More due to failure of Indian Governments to follow TRUTH AND JUSTICE
@vishnubhotlasridevi9499
@vishnubhotlasridevi9499 3 сағат бұрын
Yogi Vandana correct yes every mosque built on a temple we have to protest
@vgchsekharvanthala5525
@vgchsekharvanthala5525 4 сағат бұрын
మోహన్ భగవత్ మాట్లాడిం 100% కరక్ట్
@khajamasiuddin4173
@khajamasiuddin4173 13 сағат бұрын
amit shah, ambedkar gaari visha yam lo ,statement nu vini bhaggu manna ,ambedkar vaadula nirasanala nunchi mind divert cheya taaniki ,bhagwat gaaru ee statement ichcharu, jai bheem jai moolnivaasi
@duddusivaa
@duddusivaa 12 сағат бұрын
అయన అన్న దాంట్లో తప్పు ఏమి లేదు
@subbunittala2012
@subbunittala2012 9 сағат бұрын
Yogi..is honest..❤❤
@need200667
@need200667 6 сағат бұрын
We support Yogiji
@prabhakarc3531
@prabhakarc3531 10 сағат бұрын
We are with Yogi ji 🕉️🇮🇳
@NageswaraoRam
@NageswaraoRam 17 сағат бұрын
Yogi is very correct why mohan bhagstjh ji talked like that particular ly ay this juncture we have to support yogiji
@tvsrinivasagupta3620
@tvsrinivasagupta3620 20 сағат бұрын
I support yogi ji jaya hoo
@hanumandlasrinivas1631
@hanumandlasrinivas1631 13 сағат бұрын
భగత్ ను బెదిరించించారు?
@PrakashRaj-bz4vv
@PrakashRaj-bz4vv 15 сағат бұрын
Jai ho UP CMYogi ji
@nalladamodher9456
@nalladamodher9456 5 сағат бұрын
జై మోడీజీ జై యోగిజి
@lakshminarasimhulu9520
@lakshminarasimhulu9520 8 сағат бұрын
ఆలయాల పరిరక్షణకు ఒక రాపిడ్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి దాడులను చేసేవారిని స్పాట్ లోనే కాల్చివేయాలి.
@kalyanrao5973
@kalyanrao5973 5 сағат бұрын
యోగి కరెక్ట్
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 6 сағат бұрын
Yogi అంటే హిందూ టైగర్
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 6 сағат бұрын
Memu andaram Yogiji ki support chestham
@yogi_bharateeyudu
@yogi_bharateeyudu 9 сағат бұрын
Jai yogi ji❤❤❤❤
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 6 сағат бұрын
ముసలి తనం వచ్చినంక ఎందుకు పదవి భగవత్
@PrabhakarKaithala
@PrabhakarKaithala 5 сағат бұрын
Jai shree Ram jai hind jai bharat jai modi jai Yogi.
@Vittaleshbejugam5081
@Vittaleshbejugam5081 14 сағат бұрын
Jai BJP Jai yogi❤
@theimpartial8180
@theimpartial8180 5 сағат бұрын
వాళ్ల మధ్య అభిప్రాయబేధాలు ఏమి లేవు! ఈ యాంకరులే సృష్టించారు😢
@marikumar6646
@marikumar6646 9 сағат бұрын
స్వసంత్రం టైం లో శాంతి శాంతిని దేశం సంకనాకి పోయింది
@VanketshvalmikiVanketshvalmiki
@VanketshvalmikiVanketshvalmiki 7 сағат бұрын
Damgarlfakesala,chanel😂
@savaragowrishankar
@savaragowrishankar 13 сағат бұрын
మోహన్ భగవత్ లంచం తీసుకున్నారు
@naramanilnandha8593
@naramanilnandha8593 14 сағат бұрын
తగ్గేదే లే..... జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@guduriraju3016
@guduriraju3016 7 сағат бұрын
Good counter by Yogi jee.
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy 10 сағат бұрын
Jai hind
@jcreddy1152
@jcreddy1152 10 сағат бұрын
Yogi ji correct. Why Mohan Bhagavath publicly commented which is wrong. MOHAN BHAGAVATH IS going against Hindu sentiment
@rajaraokomara491
@rajaraokomara491 6 сағат бұрын
Yogi Sir great CM
@annadanamvenkateswarlu2526
@annadanamvenkateswarlu2526 4 минут бұрын
మోహన్ భాగవత్ ముస్లిం.
@miraclepublications4264
@miraclepublications4264 6 сағат бұрын
యోగి నే కరెక్ట్......
@basith2440
@basith2440 11 сағат бұрын
🇮🇳🇮🇳🇮🇳🕌🕌🤲🤲⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 8 сағат бұрын
My vote is for U.P.C.M.discussion across does not helpto solve the problems
@VinayDaya-ig7rp
@VinayDaya-ig7rp 4 сағат бұрын
నేను ఎప్పటి నుండో ఈయన తిరుకు వెతిరేకం, RSS అంటే పూర్తి కట్టర్ హిందూ వాదం తో ఉండాలి. కాని ఈయన ఎప్పుడు అలా చేయనివ్వడు, అప్పుడప్పుడు బీజేపీ కి మోడీ గారికి వెతిరేకంగా మాట్లాడుతాడు. ఈయన అందరితో మంచి గొప్ప అని అనిపించుకోవాలి అని ఎప్పుడు ఇలా చేస్తాడు. వెంటనే ఈయనని rss ప్రముఖ్ గా తీసివేయాలి, అప్పుడే RSS బాగుపడుతుంది
@nageswarraob7685
@nageswarraob7685 3 сағат бұрын
Bhagavath garikibudhi mandaginchi vuntundi.Anni mathalu samanamga pravarthisthe manchide
@Lobster16763
@Lobster16763 6 сағат бұрын
నేనొక RSS సభ్యుడిని. మోహన్ భగత్ గారు హిందూ ధర్మానికి Self-proclaimed మార్గదర్శి, ఐకాన్ కాదు. ఆయన మత పెద్దగా మాట్లాడాలి. రాజకీయ నాయకునిలా దేశ భవిత నిర్దేశకుడిలా ఎగస్ట్రాలు చెయ్యకూడదు. హిందూ ధర్మం వ్యక్తుల కంటే గొప్పదని గ్రహించాలి. మూలాలు, ఉద్దేశం, నియమావళి ఏదైనా అదొక హిందూ రక్షణ సంస్థ అనే ముద్ర పడిపోయింది. ఇక్కడెవరూ నోట్లో వేలేసుకుని కూర్చలేదు. ఇప్పుడు ఎవరో వచ్చి సర్వ మత సౌబ్రాతృత్వం అని మాకేదో దిశా నిర్దేశం చేస్తానంటే కుదరదు. జై శ్రీరాం. 🌿
@gousoddin2386
@gousoddin2386 2 сағат бұрын
Pm ga mohan bhagwat ni cheyyali,jai rss ,jai mohan bhagwat, zindabaad,Jaa rss,jai india, abki ki baar only devlopment, jai india.
@s.damodarreddy9396
@s.damodarreddy9396 7 сағат бұрын
He should be removed from the post of RSS chief.
@sudhal3433
@sudhal3433 10 сағат бұрын
Jai yogi Jai sanathana dharma
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 6 сағат бұрын
భగవత్ తొందరగా దింపైలీ
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 5 сағат бұрын
మోహన్ భగవత్ ఎజెండా వేరే వుంది. మోడీ తర్వాత యోగీ ఎక్కడ ప్రధానమంత్రి అవుతాడో అన్న దుగ్ధ భగవత్ కు వున్నట్లుంది. మోడీ తర్వాత అమిత్ షా ప్రధాని కావాలని వున్నట్లుంది. తనేదో రాజగురువు అనుకుంటున్నట్లుంది.
@baby8163
@baby8163 16 сағат бұрын
Yogi real hero
@need200667
@need200667 6 сағат бұрын
Mohan Bhagavathi Sir Pl resign to your post.
@nareshnaresh-cg6wc
@nareshnaresh-cg6wc 13 сағат бұрын
💪🙏🚩
@vsraogopalam5351
@vsraogopalam5351 6 сағат бұрын
Mohan Bhagvatjiplease don't comment it will lead negatively
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
7 AM | ETV Telugu News | 22nd  December 2024
21:22
ETV Andhra Pradesh
Рет қаралды 272 М.
4.30 PM | ETV Telugu News | 22nd December" 2024
7:56
ETV Andhra Pradesh
Рет қаралды 97 М.
9 PM | ETV Telugu News | 20th December 2024
24:58
ETV Andhra Pradesh
Рет қаралды 300 М.