దమ్మున్న నాయకుడు సీఎం అయినాడు కబ్జా దారుల గుండెలో రైలు పరిగెత్తు తున్నాయి జయహో తెలంగాణ ❤❤జయహో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాడు జయహో తెలంగాణ జయహో కాంగ్రెస్ పార్టీ ❤❤❤
@voragantigangadhar82463 ай бұрын
హైడ్రా హైడ్రా గురించి మంచి డిసిషన్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక అభివందనాలు ఉన్నవాళ్లకి ఇల్లు అన్న రకంగా లేని వాళ్లకు రోడ్డు మీద బతుకు అన్నట్లుగా లేని వాళ్ళ గురించి మంచి ఆలోచించి మంచి మంచి రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి అందరికీ సమన్వయ న్యాయం జరగాలని ఆ భగవంతుని కోరుచున్నాము ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరికి తేడా లేకుండా మంచి మార్గం తోటి నడుస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభివందనాలు
@Avl.143volgs3 ай бұрын
ప్లాస్టిక్ క్యారీ బాగ్స్ ఫ్యాక్టరీ లు కూడా తీసేస్తే బాగుంటుంది.
@baduguvenkatesh90653 ай бұрын
Adi kuda chesthadu
@reddyreddy27773 ай бұрын
❤
@yadagiriy99193 ай бұрын
రంగనాథ గారు చల్లగా జీవించు. మీకు డివైన్ కృప ఉంటది
@bpclkr3 ай бұрын
Cm ravanth good working. My next election vote Cm ravanth.only.
మందిని ముంచి CM కాలేదు కష్టపడి CM అయ్యారు రేవంత్ రెడ్డి గారు కొందరు వెదవలు తప్పు చెయ్యకపోతే భయమెందుకు పడుతున్నారు
@seshachalayyakapavarapu99763 ай бұрын
Dont spare anybody, great hydra, hatsoff TG CM Sir
@Sunny900-d7h3 ай бұрын
Super
@naadinarayna86443 ай бұрын
CM sir... మీరు సూపర్ sir
@JillaJanaiah3 ай бұрын
హైడ్రా.. జిందాబాద్. కూల్చి వేయండి
@Raghunath-zl8lc3 ай бұрын
హైడ్రా వర్క్ వెరీ గుడ్ సర్వీస్ to crores of పీపుల్ in TG. డైనమిక్ CM in తెలంగాణ స్టేట్. 100% పీపుల్ సపోర్ట్ to హైడ్రా. 👌
@drbalajihalavath39583 ай бұрын
Really hero really person selected by CM sir
@svs72353 ай бұрын
హైడ్రా ఉండాలి
@CahahtwjGskyyehekd3 ай бұрын
ఏపీలో దేవాదాయ శాఖ భూములు అక్రమాలకు గురై అయి ఉన్నాయి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హైడ్రా కమిషనర్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ భూములను కుంటలను వంకలు వాగులను గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోవాలని పేదల తరపు నుండి కోరుకుంటున్నాం
@Kostakurradu3 ай бұрын
చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి చర్యలు తీస్కోండి
@nmuralinaidu1233 ай бұрын
రేవంత్ సార్ మీరు pls taggoddhu ఇది మీరు తీసుకునా ఒక మంచి నిర్ణయం ప్లీజ్ ఆపొద్దు
@kadiyamsuribabu84053 ай бұрын
Great
@SantoshanSantoshan-y5e3 ай бұрын
Super star revanth sir
@bherhanabhotlavenkateshwar35563 ай бұрын
My vote is Reventh reddy sir ,long live Reventh reddy.
@KrishnamurthyArella3 ай бұрын
Super Hidra 👌 👍 😍
@ashokvaddepally72823 ай бұрын
దమ్మున్న మా సీఎం గారు రేవంతన్న 🙏🏾🙏🏾ఇదే తరహా హైడ్రాలు జిల్లాల్లో గ్రామాల్లో కూడా కమిటీలు వేసి ప్రభుత్వ భూములు చెరువులు కుంటలను తిరిగి స్వదిన పరుచుకుంటారని ఆశిస్తూన్నాను 💐👑🙏🏾🙏🏾🙏🏾
@sathyanarayanamachanapally42943 ай бұрын
Supar sar
@ThiruBudga3 ай бұрын
Super sir please sir coming villages sir
@sonucreation67553 ай бұрын
Excellent work by cm sir
@merugugodsonjoshua50383 ай бұрын
Super 👍
@prasadindukuri45433 ай бұрын
Jai ho revanth anna....
@premkadavath12333 ай бұрын
Oke okkadu arjun hero ga movie chusamu kani real hero revanth reddy garu all correct chestharu
@imagehussain91573 ай бұрын
HAT'S OFF ANNA REVANTH MAA ANNA ZENDABAD, GOD BLESS YOU SALAM PRANAM THANKS A LOT 💯💯💯💯💯💯👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@JsbJaipal3 ай бұрын
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జయరాబాద్ మండల్ రంజోల్ గ్రామంలో కూడా కబ్జాలు చేశారు రోడ్లన్నీ రోడ్లన్నీ క్లీన్ చేయించండి ప్రజలకు మంచి రోడ్డు వేసిన వారు అవుతారు
@chandrasekhar-kr2uu3 ай бұрын
Good work ... Hydra Team....
@ShreeRamJayaRamJayaJayaRam3 ай бұрын
Please save natural water bodies, thanks Revanth sir.
@sanyasinaidu29873 ай бұрын
మొత్తం అన్ని నాళాలు వ్యాలీ వాగు డ్రైన్లు మొత్తం క్లియర్ చేసి చెరువులకు మూసీ నదికి వెళ్లేటప్పుడు చేస్తేనే
@telugusathyaiahsathyaiah17003 ай бұрын
హైడ్ర తో పాటు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో సైతం వేలికి తీయాలి
@rameshmahankali51443 ай бұрын
🙏🙏🙏🙏Jai congress jai revanth reddy sir comati reddy brothers Jai seetakka jai batti sir 🙏🙏🙏🙏
@yadagiriy99193 ай бұрын
ధర్మం అంటే ఏమిటి అన్న
@fibovs3 ай бұрын
HYDRA...!
@krishna23363 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@MuraliKrishna-n5h3 ай бұрын
Super telangana
@durgarav345683 ай бұрын
Farm house ki amount ekkadithe vellaki
@begariraju44293 ай бұрын
🎉❤
@ronnyjillella23003 ай бұрын
మొత్తం ఆంధ్ర సినిమా వాళ్ళు ఆస్తులు అని సర్వే చేయాలి ఆక్రమణ కు ఉంటే మొత్తం ప్రభుత్వం తీసుకోవాలి తెలంగాణ కు నిజమైన న్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది టిఆర్ఎస్ పది సంవత్సరాలు బేరసారాలు నడపింది
@danvirkarna69203 ай бұрын
I love cm
@muralilaxmipathi40983 ай бұрын
HYD SAFE.TQQQQQQ SOOOOOO MUCHHHHH CONGRESS GOVT. ❤❤❤❤❤❤❤❤❤❤TG STATE PEOPLE.
@JagadishWar-te7zn3 ай бұрын
🙏👍👌
@KrishnaArjuna-v2i3 ай бұрын
👌👌👌
@MsBhaskar19853 ай бұрын
Super hydra Revanth Reddy sir you are great leader in this matter
@Koundinya873 ай бұрын
డియర్ రేవంత్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా చెరువులు నింపండి, సాగర్ నీళ్లు సంద్రంలో కలపొద్దు. కాలువలు ద్వారా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. నల్గొండ మంత్రులు, శాసనసభ్యులు ఏం చేస్తున్నారు. చెరువుల పూడిక తీయాలేదు, కాలువల మార్గంలో సఫాయి లేదు. రైతుల విజ్ఞప్తి!!
@physicschannelbypabbathive19733 ай бұрын
❤❤❤❤❤
@ManiDhruvEntertainments3 ай бұрын
Kabjalu chesedi political leaders ee
@JagadeeshwarRao-ho9bd3 ай бұрын
Sir meeru very great meeru perfectga teluputhunnaru kani ituvanti Govts ku hatsap BRSMAFIA/others kalisi chesina Dandaalu Dabbu tho purtiga nashanam chestunnaru prajala property tho pandulu thinnattu Andarni laagi Govtku Revenue public health kaapadandi kabjaalu chesina dongalanu dochi Dabbu gunjali HYDRA nu support chese vaariki/CM/C P / Team andariki DAnyavaad
సార్ ఈ కేబుల్ బ్రిడ్జి కూలగొట్టండి సార్, ట్రాఫిక్ పొల్యూషన్ ఐతోంది, అట్లానే ఈ IKEA, Malls అలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేవి అన్ని కూలగొట్టండి హ్యాపీ గా వాళ్ళంతా ఆంధ్ర కి పోతారు, నీకు రియల్ ఎస్టేట్స్ బిజినెస్, మీ గురువు గారికి దక్షిణ ఇచ్చినట్టు ఉంటది. హైదరాబాద్ లో కంపెనీ పెట్టాలన్న, భయపడతారు, హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోద్ది, ఆంధ్ర కు తరలి వెళ్తారు, హైడ్రా అంటే చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి ఆడే నాటకం
HYD SAFE. TQQQQQQ SOOOOOO MUCHHHHH HYDRA OFFICERS ❤❤❤❤
@purishivaraju98633 ай бұрын
Musi is also kubga
@Vijay-19923 ай бұрын
Telangana tiger revanth reddy sir mee Peru Telangana charitralo nilichipothundi
@TheExplorerMN3 ай бұрын
Exellent work revanth reddy save lakes
@chsrikanth19163 ай бұрын
Good decision
@Vlogging.5673 ай бұрын
Great CM revanth Reddy great work hydra
@chakradhararao81353 ай бұрын
BEFORE ACTION BY HYDRAA, All assets must be dedicated to public by transfering BY GIFTING TO GOVERNMENT. All persons who have built any constructions in Govt places, should come forward honelstly. SO CALLED OWNERS COME FORWARD AS DONOR AND GET FAME FOR EVER
@saibabugovindu84693 ай бұрын
Malli cheruvalani kuda lothuga thav inchandi sir meeku maa full sapport
@balajigarka84933 ай бұрын
నిజామాబాదు కు రండి
@kruparakshana61043 ай бұрын
Good job hydra
@TGTVTELUGU1233 ай бұрын
నీదో పిచ్చకుంట్ల టీవీ
@prashantkondapalli41223 ай бұрын
# Save Ramanthapur lake too
@sreevaniannamaraju99623 ай бұрын
😊🎉
@yadagiriy99193 ай бұрын
జనాడు భూమి లేనివారు కూడా అంటారు గమనించండి.
@mohammedismail78003 ай бұрын
😢😢
@DurgaPrasad-mj5cd3 ай бұрын
Illegal construction ayitai dismandil cheyali we support
@manojm57473 ай бұрын
People say hydra is a good step from govt of Telangana
@vdayakar85763 ай бұрын
Really great Revanth
@syedsharjeelyawar74033 ай бұрын
Government officials who issued permissions, Politicians who ordered government officials to issue permissions, land grabbers who grabbed lands with help of Government Officials and politicians, Builders who built with loans or blackmoney should be jailed first who all indulged in such illegal acts... But all are safe No action against the above criminals But the normal people who purchased lands or flats with proper approvals and registrations are suffering.... Will Government compensate the one who purchased flats or lands with proper registrations????? All criminals have sold the properties and made money out of it, and no action on such criminals But common men are suffering Bloody illogical Governance
@ravisankar-lf7cd3 ай бұрын
Pongulaty Srinu Anna arrest ktr kcr? They're made u 5 years aranyakanda
@snarayanalaxmi69323 ай бұрын
Good working..But no interruptions in hydra work through out the state.without partiality.It is not a one day festival.
@realhero42103 ай бұрын
ఎక్కువ సంఖ్యలో కబ్జాలు జరిగింది కాంగ్రెస్ హయాంలో. ముఖ్యంగా 2004 నుండి 2014 వరకు చాలా ఎక్కువ.
@ManiKandan-yn6rm3 ай бұрын
Pls hydra check the kapra lake near SainikPuri most lake is done by kabza.