No video

యోగ సాధకులకు ప్రారంభం నుండి చిరస్థాయి వరకు వచ్చే సందేహాలు, సమాధానాలు

  Рет қаралды 8,166

ANTARMUKHANANDA CHANNEL

ANTARMUKHANANDA CHANNEL

Ай бұрын

www.antarmukhananda.org/
antarmukhananda.org/How-learn-...
/ swamyantarmukhananda
/ antarmukhanandachannel
www.antarmukhananda.org Phone India +91 94926 19215 - Whatsapp Usa +1 713 540 6310
Who is Swamy Antarmukhananda?
=============================
Sri Guruji a medical doctor by profession served as District Health and Medical Officer awarded Best Medical Officer five time over. He is the direct disciple of Sadguru Sri Swami Ramananda Paramahamsa served him since 1978, Peetadhipati of Sri Swamy Ramananda Siddhayoga Janana Ashramam, Kamannavalasa, A.P. He has been doing this pranayama since 44 years and teaching thousands all around the world since 30 years.
What is Antarmukha Pranayama? How does it benefit mankind?
====================================================
Learn Antarmukha pranayama, Brahma Vidya or Siddha Vidya in its true form, directly from our Gurudev in accordance with ancient scriptures like Bhagavad-Gita, Upanishads, Bible, Quran etc. “Srutya, Yuktya, Swanubhootva” This Yogam generates mental energy by internal churning (friction) of vital force (prana shakti) where we get sound (Om) and subtle energy in the form of heat, called 'yogagni'. Easy to practice, it gives the practitioner physical health and finally enlightens them to reach self-realization.
INFORMATION
=============
For more information please check www.antarmukhananda.org
/ antarmukha
/ 13949477
pariprasna-antarmukhanandaswa...
#Antarmukhananda Swamy #SHORTS #viral #trending #antarmukhananda #Siddha vidya #Meditation #initiation #siddhayogam #experience #guruji #ahambrahmasmi #thirdeye #yogi #divinelight #mukthi #aparigraha #ekanthaseva #atmarathi #spiritualunion #manidweepam #anapanasati

Пікірлер: 34
@Kadimisetti.ramesh
@Kadimisetti.ramesh Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు శ్రీ గురూజీ.. చాలా అద్భుతమైన వివరణ. కొత్తగా యోగ సాధన చేస్తూ ఉన్నవాళ్ళకి చాలా ఉపయోగం ఈ వీడియో .. ఇందులో ప్రాక్టికల్ గా చాలా వివరంగా చెప్పారు. ధన్య వాదములు శ్రీ గురూజీ
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 Ай бұрын
👏👏👏అద్భుతం సాధనచెయ్యాలి
@reels_star_loki5606
@reels_star_loki5606 Ай бұрын
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
@venkatnagendra6400
@venkatnagendra6400 Ай бұрын
సిద్ద విద్యార్థుల పరిప్రశ్నలకు మన గురుదేవులు వారి స్వానుభవంతో సమాధానాలు తెలియచేసి ఆత్మజ్ఞానమును పంచుతున్న...మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏
@kollisrinivas854
@kollisrinivas854 Ай бұрын
Guruvu gariki Hridaya Purvaka Atma Namaskaramu
@UltimatePath-og9yz
@UltimatePath-og9yz Ай бұрын
గురుభక్తి జ్ఞానం అద్భుతం ఓం శ్రీ గురుభ్యో నమః
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 Ай бұрын
గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@tharakanath7490
@tharakanath7490 Ай бұрын
ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹 ఆత్మనమస్కారములు గురుదేవ 🙏 ఈ వీడియో ద్వారా సాధకులు మైన మాకు ఎన్నో ఆలోచనలకు సమాధానములు దొరికినది ... మీ పాద చరణాలకు ప్రణమిళ్ళుచున్నాను గురుదేవ ...🎉
@karalaxmi7096
@karalaxmi7096 Ай бұрын
Atmanamaskar Guruji
@satyanarayanachillarige1538
@satyanarayanachillarige1538 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః ఈ పూటకి ఇది చాలు అని మీరు అన్నా మాకు మాత్రం ఈ జన్మకి ఇది చాలు అని అనిపించింది. ముఖ్యంగా భగవతా ఆరాధన గురించి మీరు ఇచ్చిన వివరణ మా లో ఉండే కన్ఫ్యూజన్ ని పూర్తిగా తొలగించింది. భగవంతుడిని ఆరాధించడం అంటే ఆ రూపంలో ఉన్న గురువుని ఆరాధించడమే. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. నాకు అన్యంగా ఉన్నది అంతా కూడా ఆ పరబ్రహ్మస్వరూపం లో భాగమే.. అందుకే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అధికం. గురు తత్వమే అంతటా వ్యాపించి ఉన్నది. ఇంతటి మహా జ్ఞానాన్ని విస్పష్టంగా శాస్రోక్తంగా సరళంగా సాధనా పరంగా మాకు అందించే అపార కరుణ జ్ఞాన మూర్తులు మీరే. అఖండ గురుతత్వానికి ప్రతీకలైన మీ పాదాలకి ఆత్మ నమస్కారములు 🙏🙏🧘🧘🧘
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P Ай бұрын
🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 గీతా పారాయణం చేసిన కూడా సాధన తరువాత గురు ముఖంగా తెలుసుకొంటేనే పరమాత్మ చెప్పిన భావాన్ని యథాతతంగా తెలుసుకోవడం సాధ్యం అవుతుంది అని ఎన్నో కష్టాలు పడిన తరువాత గాని నాకు అర్థం కాలేదు. గురువుగారు చెప్పిన యోగ సాధన ఒక్కటే శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన బుద్ధి యోగము ఏ విధంగా మోక్షం ప్రసాదించగలదు అని సంపూర్ణo గా అర్ధం అవుతుంది. జై గురుదేవ 🙏🌹🙏
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః । 🎉
@vijaykumarkatare3165
@vijaykumarkatare3165 Ай бұрын
Om Gurubhyoe namaha. We learnt and got many important information and more doubts are clarified. Ver,very useful episode. Jai Gurudeva.
@sandhyad8210
@sandhyad8210 Ай бұрын
Om shri gurubhyonamaha Àdhbuta talk guruji, so greatly cleared shishyas doubts and gave abhaya hastamu .guruvu is only everything. Surender to him .thats it .jai guru deva 🙏🙏
@subbaraomadhvapathi8725
@subbaraomadhvapathi8725 Ай бұрын
ఆత్మనమస్కారములు గురూజి
@gokavarapupadma5915
@gokavarapupadma5915 Ай бұрын
Om sri gurubhyonamaha 🙏
@rajyalakshmijonnalagadda7298
@rajyalakshmijonnalagadda7298 Ай бұрын
అద్భుతం.
@radhakrishnaatchutuni3585
@radhakrishnaatchutuni3585 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురు దేవ. గురు దేవుల పాద నమస్కారం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷
@LakshmiNarayana-hf2wi
@LakshmiNarayana-hf2wi Ай бұрын
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev
@padmasri858
@padmasri858 Ай бұрын
Om Sri Gurubhyo namaha,Aatmanamaskaramulu Guruvugaru,Aaha,EMI palukulu Thumdri EMI Padalecki swamy. ADBUTUM,ACHRANA ELA UMDALO TELUCUKUMTUNNAMU. GURUDEVA DHANYAVADAMULU🙏
@executiveengineeryeleruirr6033
@executiveengineeryeleruirr6033 Ай бұрын
jai sadgurudev
@Telugmanikiran
@Telugmanikiran 11 күн бұрын
ఓం, గురుదేవోబ్యోఃనమః నా హృదయం లో కొలువై ఉన్న గురువే బ్రహ్మానందం స్థితి ❤❤🙏 🙏pశివరామకృష్ట, కాసి గోత్రం గుంటూరు
@sujathagonapally381
@sujathagonapally381 Ай бұрын
Bagavan Padalaku na athma namaskaralu anadi🙏🙏🙏🙏
@leelavathitallam5209
@leelavathitallam5209 25 күн бұрын
ఓం, శ్రీ సద్గురుభ్యో న్నమః
@nageswararaoP-2010
@nageswararaoP-2010 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@lakshminaidu1231
@lakshminaidu1231 13 күн бұрын
Om sri gurubhyonamaha atmanashkar Guruvugaru
@mohanaraovandana3514
@mohanaraovandana3514 Ай бұрын
💕🙏💕
@leelavathitallam5209
@leelavathitallam5209 27 күн бұрын
ఓం సద్గురుభ్యో న్నమః
@karalaxmi7096
@karalaxmi7096 Ай бұрын
What wonderful knowledge 😂😂😂
@saradatadikonda4454
@saradatadikonda4454 Ай бұрын
Namaste guruji 🙏🙏🙏
@vuppalamahalakshmi50
@vuppalamahalakshmi50 Ай бұрын
Atmanamaskaramlu guruji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ganamselvaraj1998
@ganamselvaraj1998 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ChinniKrishnamma
@ChinniKrishnamma Ай бұрын
🎉
@penumecchanageswari1615
@penumecchanageswari1615 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 63 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 63 МЛН