@Sixer666 అవసరమేముంది ప్రశాంతతా అనేది ఆశ్రమాలలో వెతకాల్సిన అవసరం లేదు అది మన మనసులోతుల్లో దోరుకుతుంది మనసు ప్రశాంతంగా లేనపుడు ఏ ఆశ్రమం లో ఉన్నా నీకు మనశ్శాంతి దోరకదు అదే మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడ ఉన్నా ఆనందంగా మనశ్శాంతి గా ఉండొచ్చు అదే దైవత్వం అదే పరమానందం☺️☺️
@jaibhaarath24491Ай бұрын
@@jagadishpratap147 మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిసరాలు కూడా సరిగ్గా & ప్రశాంతంగా ఉండాలి, ఇషా ఆశ్రమంలో దొరుకుతుంది, తెలియకపోతే తెలుసుకో, దైవత్వం ఇషా ఆశ్రమంలోనే దొరుకుతుందని సద్గురు ఏనాడు చెప్పలేదు. ఆధ్యాత్మికత, ఎంతోకొంత జ్ఞానం దొరుకుతుంది. నువ్వు నీ వక్ర భాష్యం మానుకో.