యోగి

  Рет қаралды 10

Vennela Motivational Videos

Vennela Motivational Videos

Күн бұрын

Пікірлер: 3
@KumudiniDeviGopireddy-hp1xn
@KumudiniDeviGopireddy-hp1xn 4 күн бұрын
|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || వేమన పద్యములు-తాత్పర్యము Part 2️⃣3️⃣4️⃣ 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 💥 వేమన పద్యాలు--- 697 🌿🌸🌿🌸🌿 ఊడిగంబుజేసి యుబ్బించి గురువును గూడి పొందవలెను గోర్కె లడచి వేడి పరమపదవి వెలయంగ జూడరా విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹తాత్పర్యము 🌿🌸🌿 గురుసేవ చేసి , గురు బోధనలు విని , గురు సాంగత్యముతో దైవమును గూర్చి తెలుసుకోవలెను. 💥 వేమన పద్యాలు --- 698 🌿🌸🌿🌸🌿 ఊడిగంబుజేసి యోదార్చి గురువును వేడి మ్రొక్కి గురుతు వెలయనెక్కి పాడి యాడి ముక్తి బడయుటే మోక్షంబు విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹 తాత్పర్యము 🌿🌸🌿 గురువు యొక్క గొప్పతనము గమనించి ఆడి , పాడి , ముక్తి పొందుటయే మోక్షమగుచున్నది. 💥 వేమన పద్యాలు --- 699 🌿🌸🌿🌸🌿 ఊతకర్ర బట్టి యుదిరిగా బోవచ్చు కోతి కొమ్మలందు గుదిరినట్లు జ్యోతియందు బొంచి సోహంబు గనవలె విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹 తాత్పర్యము 🌿🌸🌿 ఊతకర్రతో తగినట్లు పోవచ్చును. కోతికొమ్మలలో కూర్చుండినట్లు ఊతకర్రతో పనులు సాధించవచ్చును. జ్యోతి , పరంజ్యోతి , పరమాత్మను ఊతగా చేసుకొనువాడు ముక్తిని పొందగలడు. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు లోకాస్సమస్తా సుఖినోభవంతు శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational
@sailalithachannel9033
@sailalithachannel9033 4 күн бұрын
🙏🙏🙏🌹🌹
@KumudiniDeviGopireddy-hp1xn
@KumudiniDeviGopireddy-hp1xn 4 күн бұрын
@@sailalithachannel9033 ధన్యవాదములు ఉమ గారు 🌷🙌🙏
But what is a neural network? | Deep learning chapter 1
18:40
3Blue1Brown
Рет қаралды 18 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Putin and Trump Meeting / Venue Preparation
12:07
NEXTA Live
Рет қаралды 342 М.
How to speak French well || Learn French Through Story (A1-A2)
29:28
Francais facile | Easy French
Рет қаралды 15 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН