ఎంతబాధలో ఉన్నా యీపద్యంవింటే నవ్వకుండా ఉండలేరు|చాటు పద్యాలు|తెలుగు పద్యాలు|9550313413|Padyaparimalam

  Рет қаралды 330,125

పద్య పరిమళం

పద్య పరిమళం

Күн бұрын

#Padyaparimalam

Пікірлер: 270
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
@vasantharaotadiboyina4409
@vasantharaotadiboyina4409 Ай бұрын
చాలా బాగా విపులంగా పద్య విశేషణ చేశినారు మాస్టారు.
@ummadisettychennarayudu9754
@ummadisettychennarayudu9754 2 жыл бұрын
ఎంతో వివరణ అవసరం లేని పద్యం మరియు పామరునికైనా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉన్న పద్యాన్ని అందించిన నీకు ధన్యవాదములు మిత్రమా
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
పద్యమంటే ఒకరు చెప్తే గానీ అర్థం కానిది అని మాత్రమే తెలుసు చదువుతున్నా, వింటున్నా తేటతెల్లమైపోతున్న పద్యాన్ని అందించిన చైతన్య ప్రసాద్ గారికి ధన్యవాదాలు
@gandhibabu7351
@gandhibabu7351 Жыл бұрын
చక్కని అర్ధాన్ని ఇచ్చే మరియూ మనకు మన సంస్క్రతిని తెలిపే పద్యమిది
@gangaprasadyenishetty8178
@gangaprasadyenishetty8178 4 ай бұрын
Very nice and appreciable. కరచాలనము కన్న కరములు జోడించి పలకరించుట మేలు పాడి యగును...అన్న సూత్రాన్ని చక్కని పద్య రూపంలో విషదపర్చిన కవిగారికి నిర్వాహకులకు అభినందనలు...🌹🌹
@satyanarayanalolla7841
@satyanarayanalolla7841 2 жыл бұрын
పద్యం.విభిన్నంమై.వర్ణకి.వీలగాని.అంశం.లేదనేలా.ఇదేప్రథమం.సందేశం.
@bejjenkinagabhushanam2767
@bejjenkinagabhushanam2767 3 жыл бұрын
మీ యొక్క ఉచ్చారణ అద్భుతం🙏
@venkatadrikakunuri3311
@venkatadrikakunuri3311 Жыл бұрын
చక్కగా చెప్పారు, ధన్యవాదములు.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
నేటి హింస పూరిత కలుషిత వాతావరణం లో ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు థాంక్యూ సర్
@kushakumaraavula4869
@kushakumaraavula4869 8 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ వ్రాసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవి కాంచని చోట కవి కాంచును అని కవులు చెప్పినది నిజం. సూర్యుని కిరణాలు సోకని చోటును కూడా కవి చూస్తాడు అంట.
@gvsrkhs8009
@gvsrkhs8009 8 ай бұрын
చక్కగా వివరించారు ధన్యవాదాలు
@pullaiahpullaiah6965
@pullaiahpullaiah6965 9 ай бұрын
నమస్కరించుట అన్నది మంచిదే అయినా కరచాలనం చేయ వచ్చు చేయి కుడి చేయి అని మరాసిటీరి సోధరా మీరు చెప్పిన పనులన్నీ చేయునది దాదాపు యెడమ చేయే చేస్తుంది కానీ హాస్యం కలగలిపి మీ కవిత్వము చక్కగా వివరించారు అభినందనలు
@prasadaraorvsss539
@prasadaraorvsss539 8 ай бұрын
చాలా చక్కగా పద్యాలు వివరణతోపాటు అందిస్తూ ఆ కళామతల్లి కి సేవచేస్తున్న మీకు అభినందనలు అభివందనాలు 🙏🙏🙏
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 4 жыл бұрын
ఇది అందరూ పాటించవలసిన పద్యం సార్. చాలా బాగుంది తెలిపి నందుకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@pvbmobile7283
@pvbmobile7283 3 жыл бұрын
@@Padyaparimalam very good now a days
@srikanthjettaboina4872
@srikanthjettaboina4872 Жыл бұрын
మీ కృషి అమోఘం.. పద్యం పరిమళాలను మా హృదయాలలో వ్యాపింపజేస్తున్నారు
@moogivenugopal357
@moogivenugopal357 4 жыл бұрын
💐💐💐నవ్వువచ్హినా సరే ఈ పద్యం అక్షర సత్యం కనుక నమస్కారం మేలు అని పెద్దలు ఎందుకు చెప్పారో అంతరార్దాన్ని చక్కగా వివరించే పద్యం.. ధన్యవాదాలు 🙏
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@dhanujayam7825
@dhanujayam7825 8 ай бұрын
పద్య పరిమళాలు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు తీసుకున్న పద్య సాహిత్య సౌరభ కుసుమాలు చాలా బాగున్నాయి. .
@krishanaprasadcherukuri5876
@krishanaprasadcherukuri5876 Жыл бұрын
చక్కని పద్యాన్ని అందించి(వినిపించి)నందుకు ధన్యవాదాలు.
@tataraoa6592
@tataraoa6592 Жыл бұрын
పచ్చి నిజాలన్నిటిని ఏర్చి కూర్చి చక్కని పదాలతో " సీసమాలిక" పద్యం రూప కల్పన చేసారు..
@vangaprasad1632
@vangaprasad1632 Жыл бұрын
సర్వకాల సర్వావస్థలందు సనాతన సంస్కృతే గొప్పది
@sonathirameshshetty8169
@sonathirameshshetty8169 4 жыл бұрын
పంతులుగారు నమస్కారములు చాలా మంచి పద్యం మీ ద్వారా నా ధన్యవాదములు
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@gvenkatiah8825
@gvenkatiah8825 9 ай бұрын
Jai gurudeva
@anjimamastudio3433
@anjimamastudio3433 Жыл бұрын
అన్నీ పాఠశాలలో వినిపించాలి ఆచరించాలి ఇది చాలా అవసరం ఇది ఒక మంచి ప్రవర్తన నవ్వవలసిన అవసరం లేదు ఇలాంటి పద్దతి మరుగున పడుతున్నందుకు ఎడవాలి మిత్రమా. ఇక మీదట నా చేయి ఎవరికి ఇవ్వను వారి మంచి కోరుటకు మరియు ఎవరి చేయి నేను తీసుకోను నా మంచికై అందరూ అర్ధం చేసుకొని ఆచరిస్తే అదే ఈ లోకానికి సర్వ రక్షా రక్షణ జై హింద్ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@obulareddy3784
@obulareddy3784 8 ай бұрын
చేయి విలువను చక్కగా తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది.
@Bakkaiah612
@Bakkaiah612 9 ай бұрын
చేయి మహత్యం బాగుంది థాంక్యూ సార్
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
సోదరా రెండు చేతులతో దేవునికి మాత్రమే నమస్కారము చేయాలి అలాగ మానవునికి.చేస్తే మానవు లందరూ దేవుళ్ళు అయిపోతారు షాక్ హ్యాండ్ యెందుకు.ఇస్తారు అంటే మన ఇద్దరమూ ఒకటి నేను నీకు తోడుగానుంటాను అని అర్థము చెప్పు చున్నా ది అలాగ రెండు చేతులు తో దేవునికి నమస్కారము యెందుకు చేస్తామంటే ఒకచేయి నాది ఒక చేయి నీది మీరు నేను నీతో నే కలసి ఉంటాను దేవ అని.అర్థము ఒక college Lecturer గా నాకు అర్థమైనది ఇదే
@gvsrkhs8009
@gvsrkhs8009 8 ай бұрын
చాలా బాగుంది చక్కగా వివరించారు
@panugantialivelu1225
@panugantialivelu1225 8 ай бұрын
Chala బాగుంది sir ఈ పద్యం
@ramulukammari5693
@ramulukammari5693 2 жыл бұрын
Super padhyam sir
@yamunacharykasoju6492
@yamunacharykasoju6492 4 жыл бұрын
కరోన ఉన్నా లేకపోయినా దండం పెట్టడమె మేలు. కరచాలనం చేసి అనారోగ్యం బారినపడ వద్ద ని కవి గారు చాలా బాగా ముందే చెప్పారు. మాస్టారు గారు ఈ పద్యం అందించినందుకు ధన్యవాదాలు
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@adimurthygumpu8520
@adimurthygumpu8520 4 жыл бұрын
అద్భుతం సర్ చాలా బాగుంది పద్యం
@ramaraobhandaru8398
@ramaraobhandaru8398 4 жыл бұрын
Bagunnadi
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@ncrao2431
@ncrao2431 Жыл бұрын
పద్యం చక్కగా చదువుతున్నారు. వినసొంపుగా ఉంది. ఎన్నికచేసుకుంటున్న పద్యాలు ప్రశస్తమైనవి. కాని పద్యం వ్రాతలో అనేక తప్పులు పలుమారులు దొర్లుతున్నాయి. కాస్త గమనించండి. అవి చూసినప్పుడు కంట్లో నలుసు పడినట్లుంటుంది.
@Padyaparimalam
@Padyaparimalam Жыл бұрын
ధన్యవాదములండి 🙏 మీరు పొరపాటు పడుతున్నారు మీకు ఎక్కడ తప్పు అనిపించిందో చెప్పగలరు
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 4 жыл бұрын
పద్య పరిమళం నమస్కారం ధన్యవాదములు
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@balakrishnamalakapalli8715
@balakrishnamalakapalli8715 4 ай бұрын
Super deesa malika
@ramanaiahkv490
@ramanaiahkv490 4 жыл бұрын
కవి అనగా ఎవరు?....... కనిపించే విషయాన్ని చం దో బద్దoగా కాగితం మీద కమనీయంగా ఆవిష్కరణ చేసేవాడు....... క రో నా సమయంలో కరచాలనం కట్టి పెట్టాలని చెప్పే అద్భుతమైన "మీసం తిప్పే సీసం."🙏🙏🙏🙏 కవికి కైమోడ్పు లు ❤️❤️❤️🔔🔔🔔
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@nagabhushana1150
@nagabhushana1150 9 ай бұрын
Pranams to the poet. Thank you, reddy garu.
@sivakumarreddy3104
@sivakumarreddy3104 4 жыл бұрын
ఆరోగ్యకరమైన సమాజానికి ఉపయోగపడే మంచి పద్యం అందించినందుకు ధన్యవాదాలు....🙏
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@raghavaraoatmuri842
@raghavaraoatmuri842 2 жыл бұрын
చక్కని అర్ధవంతమైన పద్యం. శ్రావ్యమైన గళం.
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Chala. Roojulaku vivaristhunnaru. Meeku. Dhanya wadanalu. Kalamraju radha Krishna Murthi
@simonpeter4204
@simonpeter4204 8 ай бұрын
నవ్వడం కంటే ఆలోచింపజేస్తుంది ఈ పద్యము కరచాలనం కంటే కడిగి ఎంత శుభ్ర పరుచుకోవాలో తెలుపుతుంది ఈ పద్యము అవసరమైన సందర్భాల్లో కరచాలనాలో లేక దండాలో పొరుగు వారందరిలో అనుబంధాన్ని పెంచుకోవడానికి గౌరవం, క్రృతజ్ణాతా భావనతో బంధాలను పెంచుతున్న్నది ఈ
@youtubeofficial7812
@youtubeofficial7812 2 жыл бұрын
Sir meeru Inter Sansrit kudha cheppandhi sir... Lessons Annotations cheppandhi sir..
@krupanidhi912
@krupanidhi912 9 ай бұрын
Great. attributes of hands nicely deciphered.
@dasharatharamulukanduri3659
@dasharatharamulukanduri3659 2 жыл бұрын
Super. Very nice.
@srinivasrao7343
@srinivasrao7343 Жыл бұрын
చాలా బావుంది 40 సంవత్సరాల తర్వాత పద్యాలు మీ నోటి వెంబడి చాలా సంతోషం కలిగింది మీకు వీలైతే కౌఊచాట్ అప్ప నగ్న కవితలు ఉంటాయి వీలైతే వినిపించండి
@balrajaguruvugarumeekusast1952
@balrajaguruvugarumeekusast1952 Жыл бұрын
👌👌👌👌👌 Chala haasyabaritamuga vundi Wrirer ku Vandanalu
@turlapativydehi9804
@turlapativydehi9804 Жыл бұрын
ఎంత బాగా పద్యం చడివి దాని అర్థం చెప్తున్నా వు నాయనా. నేను Retd .టీచర్ నీ . ఈ పద్యాలు ఇప్పటివరకు వినలేదు . ఏ కవచన ప్రయోగం చేశానని అనుకోవద్దు. నాకు83 years. నేను రాసుకుని పిల్లలకి నేర్పుతున్న
@padmachary9754
@padmachary9754 4 жыл бұрын
చాలా చాలా బాగుంది సార్. ఇంత చక్కటి పధ్యం మాకు మీరు రాగయుక్తంగా పాడి వినిపించినందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@prasadrao1875
@prasadrao1875 2 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ అండి... నవ్వు ఆపుకోవడం కష్టమే...! 😄😊😄
@srilathamamidepally3040
@srilathamamidepally3040 2 жыл бұрын
చాలా చక్కటి పద్యం ఎంతో అర్థవంతంగా ఉన్న పద్యం వినిపించారు ధన్యవాదాలు
@bisagonigangadhar8842
@bisagonigangadhar8842 2 жыл бұрын
Bhagavad githa slokalu telugu arthalatho chinddi sir dayachisi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatavaralakshmipidugy
@venkatavaralakshmipidugy Жыл бұрын
Abba yenta nijamayin dinacharyala sangati abburamu kalugunatlu andarikitelisetatlu varnincharu anni nijalekada chala bagundi.dhanyavadalu.
@crazy_brothers22
@crazy_brothers22 8 ай бұрын
Very nice padyam sir thankyou Sir
@rama-no9qr
@rama-no9qr 9 ай бұрын
Ayya baabo anipinchaaru ...adbhutangaa ... navvuto... 🤝🙏🌱 JAI BHARAT JAI JAWAN JAI KISAN JAI TELUGU BHASHA🎊
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 Жыл бұрын
Seesamalika Ani undani ippudae thaelisindi.chala bagundi.thank you brother for sharing.
@epchary3609
@epchary3609 3 ай бұрын
Sir, it all facts of practical nature, let we learn more on our sampradaya darma of our past.
@nagabhushnamkatam6083
@nagabhushnamkatam6083 4 жыл бұрын
సరదాగా, సత్యం సకకగా చెప్పిన మీకు ధన్యవాదాలు.
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@k.v.chippa
@k.v.chippa Жыл бұрын
పద్యం అత్యద్భుతంగా ఉంది
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 9 ай бұрын
చిన్నప్పుడు మాకు కు కూడా ఇలాటి తెలుగు టీచర్ అంటే ఎంత బాగుండేది అనిపిస్తోంది
@lakshminandula5303
@lakshminandula5303 9 ай бұрын
👌👍👏🙌నమస్కార సంస్కారానికి🙏
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 жыл бұрын
Nice...
@sakethsatyavarapu8036
@sakethsatyavarapu8036 3 жыл бұрын
మంచి పద్యం చాలా బాగుంది.
@SUSEELABagathi
@SUSEELABagathi 8 ай бұрын
, 3:12 🙏🙏🙏🙏🙏
@padmareddy3963
@padmareddy3963 4 жыл бұрын
Super tone
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@shamsheermohammed6531
@shamsheermohammed6531 3 жыл бұрын
పద్య పఠనం. అర్ధ భావం, హాస్య చతురత, అలతి పద సంపద పద్యమును చక్కని హాస్య గుళికగా మార్చినది. పద్యము సమకాలీనత కల్గి ఉండటం ప్రత్యేకం. ఒజ్జ గణపయ్యకు అభినందన ముకుళిత హస్తం . అల్ కమర్ , నిజాంపట్నం.
@vijaykumaryerram5759
@vijaykumaryerram5759 4 жыл бұрын
Padyam bagundi
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 2 жыл бұрын
Super good 👌
@gopalakrishnapulugurtha411
@gopalakrishnapulugurtha411 11 ай бұрын
Chaalaa baagundi
@kishanveerabrahma281
@kishanveerabrahma281 4 жыл бұрын
పద్యము చాలా బాగుంది, కవి గారికి, మీకు అభినందనలు
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@raghavachary4076
@raghavachary4076 9 ай бұрын
ఆ చేఇచేసినపనులకు నాచేయి రెండు చేతులెత్తి నమస్కారములు తెలుపుతుంది. ఇదిరాసినవారికి, కృతజ్ఞతాస్తుతులు. రాఘవ కట్టా. యి
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Nice miku chetu lu ethi nama skaram mulu 🙏
@swathimanda9691
@swathimanda9691 3 жыл бұрын
Chala baaga paduthunnaru sir mee videos annie chusthunna entho raga yukthanga paduthunnaru 🙏
@kbrmurthy1656
@kbrmurthy1656 Жыл бұрын
Exlent exlent poem
@pentaiahv1122
@pentaiahv1122 3 жыл бұрын
Thanks, chala kluptanga unadi on Shanti....
@lodarimurali1561
@lodarimurali1561 8 ай бұрын
Namaskaram is our samskaram.
@panchakarlasatyanarayana3887
@panchakarlasatyanarayana3887 2 жыл бұрын
Excellent
@shaikkareemulla6867
@shaikkareemulla6867 2 жыл бұрын
Very nice stanza & Humorous stanza. Tq you sir.
@mohanreddy9784
@mohanreddy9784 2 жыл бұрын
Chala bagundhi.... Sir🙏🙏🙏🙏🙏
@ismartfarmer4750
@ismartfarmer4750 3 жыл бұрын
Wow...chala baga anipinchindi sir me padyam vintuntunte...🙏
@SnehadigitalsSomannaaligeti
@SnehadigitalsSomannaaligeti 2 жыл бұрын
Dhanyavaadhamulu
@jamparangipdm9952
@jamparangipdm9952 Жыл бұрын
మీ పద్య కూర్పునకు నమస్కారములు
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 3 жыл бұрын
Inthati nijalu vunnatuvanti padyam vini janalu videsi paddhathiki swasthi cheppi mana sampradayam prakaram namaskaram chestharani aasisthu.. Ee Corona paristhithullo viluvyna padyam cheppinanduku dhanyavadamulu aacharyaa 🙏🏻
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@vaikuntams6729
@vaikuntams6729 9 ай бұрын
Nice poem.
@sallanandaiah8135
@sallanandaiah8135 4 жыл бұрын
Nice
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@radhakrishna4544
@radhakrishna4544 Жыл бұрын
Chala. Bagundhi.
@GongadaRameshNaidu
@GongadaRameshNaidu Жыл бұрын
I heard so many times 😊
@rajaiahjillella4521
@rajaiahjillella4521 Жыл бұрын
Good.poem.sir.A.am.liked.ti.your.poemes.
@venkatappapk
@venkatappapk Жыл бұрын
Paddysmu chala chala bagundi
@sadhanalanarasimhamurty8631
@sadhanalanarasimhamurty8631 4 жыл бұрын
చాలా బాగుందండి.
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@nehrugogikar8428
@nehrugogikar8428 Жыл бұрын
KADUPUBBA NAVVE PADYAM AAROGYANIKI AANANDANIKI KALLAKU KATTINATLUGAA EE LYRICS VRASINA SREE CHETAN PRASAD GAARIKI SATA KOTI VANDANAMULU AND SREE KIRAVAANI GARIKI KUDA SATAKOTI VANDANAALU VEERI KALAYIKA MANA ANDARIKI ADRUSTAM GAA BHAVISTUNNANU SATAKOTI VANDANAALA THO SUBHAMBHU YAATH DIGVI JAYABHU YAATH VIJAYEE BHAWATH MEE ABHIMAANI NEHRU HYDERABAD 🌹🌹🤘🤘🙏🙏
@harischandrabonagiri3583
@harischandrabonagiri3583 2 жыл бұрын
Chalabagauenlsar
@gangadharmadanagula6904
@gangadharmadanagula6904 4 жыл бұрын
Kadupubba navincharu.. Super
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@ungatipaparao981
@ungatipaparao981 8 ай бұрын
Very good sir
@kruparao1
@kruparao1 3 жыл бұрын
మంచి చాలా బాగుంది.
@ToobMee
@ToobMee 3 жыл бұрын
Wow so beautiful! I wish this poem is the most apt one during the current Covid times. This should be taught in all schools in Andhra to impress on the importance of our traditional greeting, Namaste instead of the more fashionable but unhealthy way of shaking hands! Wonderful poem!
@sriramulubodem418
@sriramulubodem418 2 жыл бұрын
Bagundi
@jeevamitra3779
@jeevamitra3779 3 жыл бұрын
బా గున్న దార్యా! కాని, కైత జుగుప్సాకరము గాఁ గూడదు. జీవమిత్ర
@nirmaladirasavancha802
@nirmaladirasavancha802 3 жыл бұрын
Amma baboi😁😁😄😁😃☺😄😄😃😃
@sallaramdurgareddy3260
@sallaramdurgareddy3260 3 жыл бұрын
Hai Mr Kondal Reddy , this is Durga Reddy .SI .Chikkadpally , yesterday We met at Rajakkapet in a function . Good poetry you have explane to viewers. Thanq.
@achasathiah6597
@achasathiah6597 4 жыл бұрын
Danyavadamulu pandita putra
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@RGR..Writes
@RGR..Writes 2 жыл бұрын
great sir
@drprteluguedutech
@drprteluguedutech 3 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@satyamgollapalli6480
@satyamgollapalli6480 9 ай бұрын
చాలా అద్భుతమైన వివరణాత్మక మైన 😂😂 పద్యం అండి 😂😂
@rajproton
@rajproton 2 жыл бұрын
అధ్భుతం మహాశయా🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Krishnam vande Jagat Guru
5:21
Bhagwan welfare society
Рет қаралды 73
Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch
29:42
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН