యేసయ్యా వందనలయ్య

  Рет қаралды 954,080

Paul Emmanuel

Paul Emmanuel

Күн бұрын

Пікірлер: 371
@keerthiprincykeerthiprincy7055
@keerthiprincykeerthiprincy7055 Жыл бұрын
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా ॥2॥ నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా ॥2॥ వందనాలు వందనాలయ్యా / శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥ ॥ యేసయ్యా వందనాలయ్యా ॥ 1॰ నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥ నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥ వందనాలు వందనాలయ్యా / శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥ ॥ యేసయ్యా వందనాలయ్యా ॥ 2॰ జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ॥2॥ నను నరకమునుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా / శతకోటి స్తోత్రాలయ్యా ॥2॥ ॥ యేసయ్యా వందనాలయ్యా ॥
@sindhusindhuja7381
@sindhusindhuja7381 Жыл бұрын
Supper
@vimalavimala9532
@vimalavimala9532 Жыл бұрын
Super song
@thavitisiri8406
@thavitisiri8406 Жыл бұрын
@sulochnasulochana8336
@sulochnasulochana8336 Жыл бұрын
Supap 👏👏👏🙏🙏🙏
@SathishKasi-uc6cx
@SathishKasi-uc6cx Жыл бұрын
S❤ravani❤
@jesuslovesyoutruegospel2916
@jesuslovesyoutruegospel2916 2 жыл бұрын
యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా" |2| "నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా" |2| " వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా " |2| 1) నీ కృపచేత నన్ను, కాపాడినందుకు - వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు- కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకు - వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా..... //వందనాలు\\ 2) జీవ గ్రంథములో నా పేరుంచినందుకు - వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా .... //వందనాలు\\
@perayakavuri7320
@perayakavuri7320 2 жыл бұрын
Super song
@rathnarani1399
@rathnarani1399 2 жыл бұрын
Chaalaa bagundhi song sister✨✨
@suthisunilkumar5000
@suthisunilkumar5000 2 жыл бұрын
Super song akka
@salomiangel5436
@salomiangel5436 2 жыл бұрын
Super singing sister
@kasileninbabu3851
@kasileninbabu3851 2 жыл бұрын
Kuncham thappu ga undii
@rajuvijaya5785
@rajuvijaya5785 2 жыл бұрын
Vamdanaluvathenamapraju
@satishsatishkumar4575
@satishsatishkumar4575 2 жыл бұрын
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2” నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2” వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా” 1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2” నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా” 2. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2” నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా”
@prasadpalli4467
@prasadpalli4467 2 жыл бұрын
amen
@vikaspower2365
@vikaspower2365 Жыл бұрын
​@@prasadpalli4467 ,
@gracekorukonda887
@gracekorukonda887 Жыл бұрын
Super song akka
@suchikumar4219
@suchikumar4219 10 ай бұрын
@davidvalabajji2746
@davidvalabajji2746 9 ай бұрын
Daveddu
@KakarlaBasha-c5e
@KakarlaBasha-c5e Жыл бұрын
యేసయ్యా నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి చేస్తే నీకు సూత్రంలో నీకు సూత్రంలో నాయనా యేసు నాభి గొప్పతనం యేసు నాభివే గొప్పతనం పరిశుద్ధాత్మ నీకు వందనాలు వందనాలు ప్రతి ఒక్కరిని ప్లే చేయ తండ్రి ఆమెన్
@govindaswamiygovindaswamiy2543
@govindaswamiygovindaswamiy2543 Жыл бұрын
Balaram sarasa immnauel yesayaheathyamen sothriam marriage anniversary
@kumarkavya2778
@kumarkavya2778 Жыл бұрын
Yesayya vandanaalu
@dvijaykumar9319
@dvijaykumar9319 2 жыл бұрын
Super song akka nice voice akka ee patato devu Niki mahima god bless you akka
@sowmyay9894
@sowmyay9894 Жыл бұрын
Prise the Lord sister chalabagapaderu
@suchikumar4219
@suchikumar4219 Жыл бұрын
Tq sister & brother s telugu lo రాసినందుకు praise the lord 🙏
@kaswituraka1742
@kaswituraka1742 17 күн бұрын
Jai Sri Ram
@kathetiabhiarjun2990
@kathetiabhiarjun2990 Жыл бұрын
Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
@devadasudomasani784
@devadasudomasani784 2 жыл бұрын
Praise the lord pray for me ayyagaaru and ammagaaru financial blessings for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏🏻👏🏻👏🏻
@kamalachinni7996
@kamalachinni7996 2 жыл бұрын
Praise the Lord sister garu supar gaa padadu 👏👏👏👏👏🙏🙏
@mgangadevi449
@mgangadevi449 2 жыл бұрын
అమ్మ సూపర్ సాంగ్ 🌹ప్రైజ్ ది లోర్డ్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఎన్ని సారులు వినినా ఇంకా వినాలి అని పిస్తుంది god బ్లేస్ యు
@simonesther0109
@simonesther0109 2 жыл бұрын
అక్క ఈ సాంగ్ మా చర్చి లో ప్రతి సండే ఆరాధనలో పడుతున్నాము, చాలా ఉజ్జీవం కలిగించే పాట, పరిశుద్దత్మ దిగివచ్చే పాట, ఈ పాట పాడి మమ్మలను బలపరిచినందుకు మీకు నా వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏
@nandiboyanasasikumar8854
@nandiboyanasasikumar8854 2 жыл бұрын
Nice anna 😊
@srinu.rayudusrinu6604
@srinu.rayudusrinu6604 2 жыл бұрын
Same to you
@anjireddy5461
@anjireddy5461 2 жыл бұрын
Super Akka l love you so much
@Jyothi.official.
@Jyothi.official. Жыл бұрын
Em 5
@సరళలత
@సరళలత 5 ай бұрын
❤❤❤❤❤
@sandrasandra9429
@sandrasandra9429 2 жыл бұрын
God bless you akka nice voice 🙏 🙌 ❤️ 👌 👏 👍 🙏
@HarijanaVeeresh
@HarijanaVeeresh Жыл бұрын
Super sister gad blesh yau akka
@prasadthommandru4830
@prasadthommandru4830 2 жыл бұрын
అక్క ఈ పాట చాలా ఉజ్జీవంగా పాడేము మాకు చాలా ఆనందము గాఉన్నది
@KakarlaBasha-c5e
@KakarlaBasha-c5e Жыл бұрын
తండ్రి ప్రభువా యేసయ్యా నేను ముందుకు బానే సరే ఉన్నాను నేను మందు మానుకునేలాగా దీవించు తండ్రి నాకోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి నాయనా యేసు నామ గొప్ప తండ్రి ఆమెన్
@galirakesh2105
@galirakesh2105 Жыл бұрын
Vandana Jesus
@rajuvasuraju9038
@rajuvasuraju9038 Жыл бұрын
Amen amen 🙏🙏
@sureshkumar88011
@sureshkumar88011 2 жыл бұрын
Super akka song & music inka super akka nenu rujuki 3 time vinta akka
@krupakrupa1602
@krupakrupa1602 Жыл бұрын
Praise tha loard akka super song
@sunitharaj1347
@sunitharaj1347 5 ай бұрын
Nejamga ni premaku vandhanalayya
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
తండ్రికి స్తోత్రం తండ్రి మీకు ఎన్ని సార్లు స్తోత్రాలు చెప్పినా తక్కువే తండ్రి గొప్ప దేవుడు అతను కృపతో మన అందరం ఆరోగ్యంగా ఉండాలని మన దేవుడు పేరట వేడుకుంటున్నాను తండ్రి మీరే దిక్కు ఆమేన్
@ananddoopalli129
@ananddoopalli129 2 жыл бұрын
Super super song
@chvenakat3545
@chvenakat3545 Жыл бұрын
Supersong
@Bharatvlogs77
@Bharatvlogs77 2 жыл бұрын
I feel so great చక్కటి స్వరము ఆ స్వరానికి తోడు అదిరిపోయే మ్యూజిక్ నేనైతే నాట్యము చేసా మీ టీమ్ అందరికీ శతకోటి వందనములు మీరు ఇలాగే సంఘములో ఎన్ని నిందలు వచ్చినా పట్టించు కోకుండా సంఘాన్ని ఉజ్జీవింప చేసి దేవున్ని మహిమ పరచాలని కన్నీటితో వేడుకుంటున్నాను ...varaprasad chavvakula
@raviveerapogu132
@raviveerapogu132 2 жыл бұрын
అక్క సూపర్ గా పాడారు అక్క పాట పెట్టు అక్క 👌👌🙏🙏
@sowmyavemula1886
@sowmyavemula1886 2 жыл бұрын
Super quetation brother
@tanetiprasad2099
@tanetiprasad2099 2 жыл бұрын
👌🙏🙏🙏👏
@cheriviindraja1020
@cheriviindraja1020 Жыл бұрын
Tq god bless u my brothers
@maneesharajpaul3289
@maneesharajpaul3289 Жыл бұрын
S
@rachelchagp6955
@rachelchagp6955 2 жыл бұрын
Nissy akka super singing glory to God Jesus Christ 🙏🥰
@chinthalarajeshwari7151
@chinthalarajeshwari7151 2 жыл бұрын
కథ చాలా చక్కగా పాడారు అద్భుతంగా పాడారు
@ghdhhbdhgdhbbd7601
@ghdhhbdhgdhbbd7601 2 жыл бұрын
Praise the Lord akka wonderful song 👏👏👏👌👌👌god bless you 🙏🙏🙏🙏
@dasari.dhanalaxmidasari.dh7729
@dasari.dhanalaxmidasari.dh7729 2 жыл бұрын
Praise the lord akka super song 🙏🙏🙏
@kanthammachinnaiah9788
@kanthammachinnaiah9788 2 жыл бұрын
Praise the Lord, super singing
@chbulliah7526
@chbulliah7526 6 ай бұрын
vandanalayya....
@seshukumar3745
@seshukumar3745 2 жыл бұрын
Praise lord brother and sister good worship song....
@ramadevi1270
@ramadevi1270 2 жыл бұрын
కృతజ్ఞతా స్తుతులు తెలిపే పాట అమ్మా ఇది .చాలా బాగుంది
@rajithamalkolla5546
@rajithamalkolla5546 2 жыл бұрын
wonderful song and singing
@cheriviindraja1020
@cheriviindraja1020 Жыл бұрын
Yes I'm really for proud of you my sister and voice and good very very when tastic mind blowing and proud of you❤️
@venkateshdappu2669
@venkateshdappu2669 2 жыл бұрын
Chala baaga paadaru sister devunike mahimakalugunugaka
@syam7120
@syam7120 Жыл бұрын
Telugu & English lyrics: యేసయ్య వందనాలయ్యా - నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు - కాపాడినందుకు వందనాలయ్యా (2) అ: ప వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య || 1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు - వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా (2) నీ జాలి నాపై కనపరచినందుకు - వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా (2) వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య || 2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు - వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా (2) నను నరకమునుండి తప్పించినందు - వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు - కోట్లాది స్తోత్రాలయ్యా Yesayya Vandanalayya - Nee Prema Ku Vandhanalayya. Nannu Rakshinchinanduku Poshinchinanduku - Kaapadinanduku Vandhanalayya (2) Vandhanalu Vandhanalayya - Shatakoti Sthothralayya (2) || Yessayya || 1. Nee Kripachetha Nannu Rakshinchinanduku - Veladi Vandhanalayya Nee Dayachetha Shikshanu Tappinchinanduku - Kotladhi Sthothralayya (2) Nee Jaali Napai Kanaparachinanduku - Veladi Vandhanalayya Nee Prema Napai Kuripinchinanduku - Kotladhi Sthothralayya (2) Vandhanalu Vandhanalayya - Shatakoti Sthothralayya (2) || Yessayya || 2. Jeeva Grandhambulo Na Peru Chinchinanduku - Veladi Vandhanalayya Paraloka Rajyamlo Chotichchinanduku - Kotladhi Sthothralayya (2) Nanu Narakamundhi Tappinchinandu - Veladi Vandhanalayya Nee Saksheega Ilalo Nannu Nunchinanduku - Kotladhi Sthothralayya Vandhanalu Vandhanalayya - Shatakoti Sthothralayya (2) || Yessayya || వందనాలు వందనాలయ్యా - శతకోటి స్తోత్రాలయ్యా (2) || యేసయ్య ||
@sathireddy239
@sathireddy239 2 жыл бұрын
Nissy paul garu very beautiful song god bless you
@BobbaralaRathnakumari
@BobbaralaRathnakumari 4 ай бұрын
Praise the lord Amma.song chala meaningful ga undi.enta manchi voice echina Esayyku na Hrudyapurwaka Vandanalu Amma.mee kosam , me paricharyakosam epudu prardistu prardistu untamu.Amen.
@chipunem7117
@chipunem7117 2 жыл бұрын
Peasis the lord sister Chala baga paduthunaru sister.god bless you
@arunaramala767
@arunaramala767 2 жыл бұрын
Praise the lord super singging sister god bless you 🙏🙏🙏🙏🙏
@ramakalluri3871
@ramakalluri3871 Жыл бұрын
Super song very nice and music verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry verry nice mi paricharya jarugungakka
@mariyadasvijendla586
@mariyadasvijendla586 2 жыл бұрын
Beautiful voice and prise the lord💚💞💕💕
@rajinisrinivas7212
@rajinisrinivas7212 2 жыл бұрын
Praise the Lord 🙏🏼🌹🌹🌹💐💐tq amen amen
@swarooparani2235
@swarooparani2235 2 жыл бұрын
Praise and వర్షిప్ ki మంచి song అందించారు 🙏🙏🙏
@naraswami7194
@naraswami7194 2 жыл бұрын
Super song akka God bless you nice voice 🥰🥰🥰
@RathnammaV-tw5ih
@RathnammaV-tw5ih 6 ай бұрын
Super song Amen
@G.venkateshGaddam
@G.venkateshGaddam Жыл бұрын
So Beautiful voice ❤❤❤
@addalajyothi4357
@addalajyothi4357 2 жыл бұрын
Praise the lord sister song super
@govindaswamiygovindaswamiy2543
@govindaswamiygovindaswamiy2543 Жыл бұрын
Sisters Anna Praise Jesus Christ the lord amenasaihsothriasapaa
@malapatipremraj5091
@malapatipremraj5091 Жыл бұрын
Glory to god
@nandiboyanasasikumar8854
@nandiboyanasasikumar8854 2 жыл бұрын
When I listen this song I feel very strong
@vasanthavasantha3913
@vasanthavasantha3913 2 жыл бұрын
Praise the Lord super sister
@gujjarlapudiannamma3804
@gujjarlapudiannamma3804 Жыл бұрын
Thisbsing was so beautiful and heart thouching video also amen amen✋️✋️✋️
@BhanuBhanu-pn7yn
@BhanuBhanu-pn7yn 2 жыл бұрын
vandanalu yesaiaha 🥰
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
Hallelujah hallelujah hallelujah praise the lord Glory to Jesus Christ Amen
@swathianchula1235
@swathianchula1235 2 жыл бұрын
Praise the Lord 🙏 anna akka 🙏
@chinttu-zd6bn
@chinttu-zd6bn Жыл бұрын
Super akka god bless you miru chala baga padaru super
@mamatharajmamatharaj3289
@mamatharajmamatharaj3289 2 жыл бұрын
Wonderful song realy
@jagadeeshforJesus7684
@jagadeeshforJesus7684 2 жыл бұрын
Goppa aadarana kaliginche Pata..thank you akka.god bless your ministry akka
@chinnarynalli2851
@chinnarynalli2851 2 жыл бұрын
Praise the lord... akka.. e song.. vini nenentho balapaddanu 🙏🙏🙏dhevuni ke mahima kalugunu gaaka🙏🙏🙏
@pastorjohnpauluppari
@pastorjohnpauluppari 10 ай бұрын
Praise the Lord akka great singing and musicians awesome playing brothers God be with you all Glory to God
@KarthikB-l1u
@KarthikB-l1u Жыл бұрын
E song lo na jivithamlo jarijinavanni unna E ✝✝✝
@parvathimudragada3755
@parvathimudragada3755 Жыл бұрын
మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏
@michaljesus5324
@michaljesus5324 2 жыл бұрын
✝️Jesus very powerful God your dedicated Jesus very heppinees your song nice God bless you Sister✝️Amen✝️
@sowjanyakallepally9567
@sowjanyakallepally9567 2 жыл бұрын
Chala baga padaru ujjivam kaliginche pata
@kartikasampuna181
@kartikasampuna181 Жыл бұрын
Katika Sampurna praise the Lord
@bhargavimotupalli3424
@bhargavimotupalli3424 2 жыл бұрын
Super song akka praise the Lord akka
@bhavanabkchannel9808
@bhavanabkchannel9808 2 жыл бұрын
Akka wonderful song god bless you akka 🙏
@jhanshirani4344
@jhanshirani4344 2 жыл бұрын
Praise the Lord Pastors. 🙏🏻🙏🏻
@vikaspower2365
@vikaspower2365 Жыл бұрын
,
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 6 ай бұрын
The song is very melodious and excellent
@Subaramm
@Subaramm 2 күн бұрын
SUPER
@KumariKumari-ex5nw
@KumariKumari-ex5nw 2 жыл бұрын
Praise the sister wonderful song 🎵 🙌 my God bless you akka 🙏🙏🙏
@edwardstephen8437
@edwardstephen8437 2 жыл бұрын
Praise the lord sistergaru nice🙏🙏🙏
@calvarynaik1427
@calvarynaik1427 2 жыл бұрын
I like this song ❤️❤️❤️
@gotivadasowjanya1885
@gotivadasowjanya1885 2 жыл бұрын
Amen,praise the Lord sister,thank you Lord wonderful worship
@siddhamchanakya5556
@siddhamchanakya5556 2 жыл бұрын
God bless you
@SharanSharan-l1w
@SharanSharan-l1w 9 ай бұрын
Prise.the.lord.akka.epata.chala.bagundhaka.nakosam.pratan.cheyandi.plese.akka
@ajaystugler3286
@ajaystugler3286 Жыл бұрын
🙏🙏🙌👌👌👌 God bless you sister..sandhya.yesu
@sunithavadithya5336
@sunithavadithya5336 2 жыл бұрын
Priase the lord akka voice exlent akka god blessyou akka
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
Hallelujah Glory glory glory to god Amen
@sowjanyach5100
@sowjanyach5100 2 жыл бұрын
Super ga padaru
@rajagospelmusic8891
@rajagospelmusic8891 3 ай бұрын
GLory to God👏👏👏
@chandrakalamunirajnaidunai3466
@chandrakalamunirajnaidunai3466 2 жыл бұрын
Amen amen amen
@pedaladurgarao477
@pedaladurgarao477 2 жыл бұрын
Praise the lord 🙏 🙏🙏 sister super super song sister
@Manoj-eh2ey
@Manoj-eh2ey 2 жыл бұрын
Praise the Lord sister garu chalabaaga paderu
@merupubjstars9478
@merupubjstars9478 2 жыл бұрын
Super song akka. Nice voice and nice music...🙏🙏🙏
@rajuchittimuri2918
@rajuchittimuri2918 Жыл бұрын
Listening to this song.....I am feeling very happy..❤
@injetisrinu1526
@injetisrinu1526 2 жыл бұрын
Chala baga padaru akka
@sureshkumar88011
@sureshkumar88011 2 жыл бұрын
Super akka song super akka song
@bonagriripochaiah38
@bonagriripochaiah38 7 ай бұрын
Thanks lord
@ustevengolrytogod118
@ustevengolrytogod118 2 жыл бұрын
Abba superb song.. excellent voice sister...
@PNISSY
@PNISSY 2 жыл бұрын
Amazing song
@vvallampatlashanthikumar5351
@vvallampatlashanthikumar5351 2 жыл бұрын
Super singing song sister 😍 god bless you
@krishna011kris2
@krishna011kris2 2 жыл бұрын
Very very super
@sangeetham9253
@sangeetham9253 2 жыл бұрын
ఆమెను
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep #worshipsongs
12:02
Prabhuvaa prardhana nerpayya.. with lyrics.. Telugu Christian song..
10:52
Prayer Power Btl
Рет қаралды 1,8 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН