దేవుడు ఒక్కడే అని wcm నిరూపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక wcm దేవుడు దీవించును గాక
@ramanammap95743 жыл бұрын
వందనాలు బ్రదర్ . వేదాలు, గ్రంధాలు, పురాణాలు, ఖురాన్ వంటి గ్రంధాలు చదివి ఎంతో వివరణ గా ఓర్పు తో హైమ్ దవులకు, ముస్లీమ్, క్రైస్తవులకు వివరింఛి చెప్పే కృపను, జ్ఞానాన్ని దేవుడు మీ కిచినందుకు ఆయనను స్తుతిస్తున్నాను. ఇంకా జ్ఞానం దయచేయులాగున ప్రార్థిస్తాను.
@madhukalapaka6783 жыл бұрын
Yes bro
@subhakarkatta89383 жыл бұрын
🙏
@gkfacts98932 жыл бұрын
Amen
@sriyesujoy5733 Жыл бұрын
🎉😂😅😮hissnhisbdhueg😅😮😢🎉😂😊
@naveendeigns Жыл бұрын
Amen
@NovaFarming Жыл бұрын
దేవుడు మీకు మరింత జ్ఞానాన్ని ఇచ్చును గాక
@victorjoseph60223 жыл бұрын
ఈ మెసేజ్ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని నేను దేవుని కి చేయు ప్రార్థన
@kuwaitq7842 Жыл бұрын
Amen
@KrishnaveniRavada-ik9tv10 ай бұрын
Abinandhanalu pastar garu
@RakeshR111 Жыл бұрын
మీ వల్ల కొత్తది నేర్చుకున్నాను.... దేవునికి మహిమ కలుగును గాక❤
@kasunuruvijaykumar3696 Жыл бұрын
వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఎంతో అద్భుతంగా వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mannevenuchristianmedia58272 жыл бұрын
🙏🙏🙏 అన్నా,, మీలాంటి దైవ జనులు ఈ సమాజానికి ఖచ్చితంగా అవసరం,,, ఆమెన్
@muralimohansonnayi16053 жыл бұрын
మీరు వయసులో చిన్నవారైనప్పటికీ,,దేవుడు మీకు మహా జ్ఞానం ఇచ్చాడు. మీరెంతో ధన్యులు! ఇదే స్వభావం కలిగి మంచి మాటలతో, జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాను.. దేవుడు మీకు తోడైయుండును గాక!!
@UniyaChennuri10 ай бұрын
దేవుని కృప మీకు నిండుగా ఉండును గాక
@gollapudigola32252 жыл бұрын
మీ వీడియోస్ సులువుగా అర్థం చేసుకుని భక్తి లోకీ నడవగలీగను సత్యం తెలుసుకున్నాను
@madhurikala3503 жыл бұрын
మీ మాటలు మా భక్తికి ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి sir... ఏది వాస్తవమో clear గా explain చేస్తున్నారు... It's really amazing..💫💫💫💫🤝🏻🤝🏻🤝🏻🤝🏻💯💯💯💯🔥🔥🔥❤️❤️❤️❤️👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@madhukalapaka6783 жыл бұрын
Yes bro
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/qJ-5gqFqmN6Xfac బంగారయ్య శర్మ గారు చేసిన క్రీస్తు సువార్త
@rambabupentapati82493 жыл бұрын
ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును గాక ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు నామము పలుకును గాక ఆమెన్
@NarayanaGundala80083 Жыл бұрын
వంగోవల ఎంది బ్రో ఆ పాడు మాటలు
@sulthanreelworld2431Ай бұрын
సార్ ముందు మీ క్రైస్తవులలో నే చాలా విభజనలు ఉన్నాయ్ ముందు అవి సరి చేసుకోండి సరేనా
@srikanthsheelam959714 күн бұрын
ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఇప్పటివరకు కూడా తండ్రివేరు కుమారుడు వేరు అని అనుకుంటున్నాను కానీ మీ మెసేజ్లు నాకు తెలిసింది ఇద్దరు ఒకరే అని థాంక్యూ అన్నయ్య మీ మెసేజ్ వల్ల చాలా నేర్చుకుంటా
@wcmsomu26213 жыл бұрын
ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@jesuschrististhelordofallm30543 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న, దేవుని కృప ద్వారా మీరు పొందుకున్న, పొందుకొంటున్న ప్రత్యక్షతల ద్వారా సర్వ సమాజానికి కనువిప్పు కలుగజేస్తూ, అందరినీ ఒకే విశ్వాసంలో వచ్చులాగున రూఢీ పరుస్తూ స్థిరపరచుటకు మీ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక! 🙌🙌🙌 మీకు మా ప్రేమ వందనములు 🙏
@sureshgundeti37632 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు మీరు నిజంగా సత్యంగా మాట్లాడుతున్నారు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు అని అందరూ తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను
@muralimohansonnayi16053 жыл бұрын
బ్రదర్! మీరు బోధించే విధానం లో తత్వము కనబడుతుంది. మీలాంటి మంచి మనస్తత్వము,మృదువైన స్వభావమును మిగతా క్రైస్తవ సమాజానికి,సహోదరులకు,బోధకులకు, సేవకులకు ఉంటే ఎంత బావును..! ఈపాటి మనస్తత్వం లేక ఎంతో మంది క్రైస్తవులు,క్రైస్తవ సేవకులు వారిలో వారే తిట్టుకుంటూ,, ద్వేషించుకొంటూ ఉంటున్నారు.. వీరికి మార్పు ఎప్పుడు వస్తుందో మరి!! గుడ్ లక్ బ్రదర్! మీలాంటి వాళ్ళు అనేక మందికి మార్గదర్శి కావాలని కోరుకుంటున్నాను.
@vijayachristapher792 жыл бұрын
బ్రదర్ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కి దేవునికే మహిమ కలుగును గాక
@polamurisrinu7453 жыл бұрын
Praise the lord పాస్టర్ garu🙏 ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు విందురు గాక amen 🙇♂️🙇♂️🙇♂️🙏👏👏👏👏🙌🙌🙌
@subhakarkatta89383 жыл бұрын
🙏
@ramakrishnab36133 жыл бұрын
నిజముగా మీరిచ్చే వివరణ చాలా మంచి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి పాస్టర్ గారు
@madhurikala3503 жыл бұрын
Sir.... మీరు నిజంగా ఒక అద్భుతమైన సేవకులు.... 🔥🔥🔥🔥👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
యోహాను 6:57 జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
@SaraswathiGuguloth-e6r Жыл бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 meru rasena books ala vasthae me matalu antho vodharpu kaluguthundhi antho ardhavanthamuga anipesthundhi devuneki vandhanalu 🙏🙏🙏🙏
@madhurikala3503 жыл бұрын
ఏ విషయం మీరు మాట్లాడిన అది అన్ని కోణాల్లో సత్యం అవుతుంది.... ప్రతి ప్రామాణిక గ్రంధం ఒప్పుకునేలా మీరు సర్వ సత్యాన్ని పరిచయం చేస్తున్నారు.... Thank you so much sir....👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@subhakarkatta89383 жыл бұрын
🙏
@kuwaitq7842 Жыл бұрын
వందనాలు అండి... చాలా నిజాలు తెలుసుకున్నాము.. ఇంకా ఇంకా దేవుని జ్ఞానము కలిగి ఉండాలని ఆ పరమ దేవుడిని కోరుకుంటున్నాను....
@rajanisuman54953 жыл бұрын
Praise the lord brother.మీ మటలు బాగా అర్ధవంతంగా ఉన్నయి. ఎంక చాలా విషయాలు మాకు తెలియజేయగలరు.
@bbarnabasbbarnbass15633 жыл бұрын
దేవునికే మహిమకలుగును గాక అన్న మీకు మా హృదయ పూర్వక వందనాలు
@polamurisrinu7453 жыл бұрын
చాలా స్పష్టంగ వివరించారు పాస్టర్ గారు. ప్రతి ప్రామాణిక గ్రంధాలలో ఉన్న సత్య దేవుణ్ణి పరిచయం చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది పాస్టరగారు. దేవుడు మా కోసమే మిమ్మల్ని పంపించారు అని నమ్ముతున్నాను. హల్లేలుయా 🙌🙌👏🙌🙏🙇♂️🙇♂️
@bujjaiahtupakula61193 жыл бұрын
Meeru sariga Bible chadavaledu.....
@polamurisrinu7453 жыл бұрын
@@bujjaiahtupakula6119 అంటే మీ ఉద్దెశ్యం ఏమిటి బ్రదర్. ఏమైనా పొరపాటుగా పెట్టనా కామెంట్. అది ఏమిటో వివరించండి బ్రదర్ సరిచేసుకుందాం.
@yesurajuviranapalli82893 жыл бұрын
నాకు మీ వీడియోలు చూస్తున్నప్పుడల్లా ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటాను మి వీడియోలో అంటే అంత ఇష్టం నాకు
@apparaokandela63088 ай бұрын
వందనాలు బ్రదర్ దేవుడు మరింత జ్ఞానం అనుగ్రహించి అనేకమందికి సువార్త ప్రకటించాలని దేవునికి ప్రార్థిస్తున్నాను
Praise the lord brother నేను ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నాను మరి ఇప్పుడు మనం యెహోవాకి ప్రార్థన చేయాలి యేసయ్య కి ప్రార్థన చేయలా అని నాకు అర్దం కావటం లేదు దయచేసి ఈ విషయం లో నాకు స్పష్టత ఇవ్వండి బ్రదర్ పి
@jobsinfo9404 Жыл бұрын
Yesu namamulo tandriki prardhana cheyali
@SadanandamThokala2 ай бұрын
ముగ్గురికి చేయాలి
@rajeshvempalli30483 жыл бұрын
అద్భుతమైన ,స్పష్టమైన వాక్యం ...👌👌
@sweety.19 Жыл бұрын
Ameen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah..... Yes Annaya ❤️❤️❤️... Siddiq solvation gurinchi preyar cheyandii.. kachithanga andaru ayana rakada mudey rakshana pondutharu... Ameen... Thank you annaya...Inka anekamina satyalu meru teliyajeyali Ani devvuni korukuntunanu.. ameen hallelujah hallelujah hallelujah hallelujah... May god bless you always annaya 🙏❤️
@kankabhoomeshbhoomesh44693 жыл бұрын
దేవుడు ఒకే ఒక్కడు ప్రభువైన.. యేసుక్రీస్తు మాత్రమే... ఆమెన్ దేవునికి మహిమకలుగునుగక.....
@tejasrinu-jm9cp3 күн бұрын
అద్బతమ్తెన వివరాన ఇచ్చారు వందనాలు అన్న 🙏
@veldurthiarun0585 Жыл бұрын
1యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. Above one is the best verse which clearly says Jesus Christ is the god..
@gujjasravanthi49411 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు వాక్యం అయ్యగారు❤❤ సొలొమోను కి ఇచ్చిన జ్ఞానం మీకు ఇవ్వబడును గాక ఆమెన్ ఆమేన్ ఆమేన్ దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
థాంక్స్ బ్రదర్ చనల్లనుండి ఎదురు చూస్తున్న ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇచేవరీని దేవుడే చూస్తాడు అని
@JyothiSuryawanshi4 ай бұрын
Praise the Lord..... Thank u jesus. 🛐🛐🛐
@wcmsomu26212 жыл бұрын
ఆనాటి పౌలు బోధ మీ మాటల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది అన్నయ్య
@mandangivinit40192 жыл бұрын
Price the lord brother.. Very good massage bro..
@kalabalajyothi8289 Жыл бұрын
Praise the Lord 🙏🙏 brother..
@ch.merygracedhanateju37813 жыл бұрын
Praise the Lord brother 🙏 Thanks brother నేను ee sandesam కొరకు ఎదురు చూస్తున్న brother ... Kruthajnthalu..
@RameshRamesh-pp4fg2 жыл бұрын
God bless you brother Kiran pal గారు
@rajun86543 жыл бұрын
Praise the Lord 🙏 Have a nice day 💐 in the name of Jesus Christ..... Ayyagaru Excellent Massage 👍 tq so much..... Dear Muslim Brothers Please Read the Bible and Follow me WORD OF GOD Jesus Christ 🙏.. God Bless you Over India ❤️
@m.prasad14993 жыл бұрын
Praise the Lord pastor Garu 🙏 ఈ సమస్త సృష్టిని చేసింది యేసు ప్రభువు అని అందరికీ ప్రభువు ఆయనే నని అర్థమైంది అద్భుతమైన వివరణ🙏🙏🙏
@@mohammedafsar7965 యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును దేవుడు అని అనడం బైబిల్ కి మరియు సువార్తకు వ్యతిరేకం అనేది కొందరి సహోదరుల ఉద్దేశం. ఈ ఉద్దేశం రుజువు చేయుటకు అనేక ప్రసంగాలు మన మధ్యలో ఉన్న సంగతి గమనించగలం. సాధారణముగా సత్యమును లక్ష్యపెట్టవలసినవాడైయున్న క్రైస్తవుడు అక్షరము (లేదా సంఖ్యను) సహాయముతో సత్యమును ఎరుగవలెనుగాని, అక్షరమును ఎక్కువగా ఆధారము చేసుకొని అభ్యంతర కారనముగా దానిని నిలిపి పరస్పరము వాదించుకొనుట యుక్తము కాదు, అక్షరమును మాత్రము లక్ష్యపెట్టు బాల్యదశలో ఇంకా మనము లేము (2 కొరింథీ 3:6, ఇట్లుండగా యేసుక్రీస్తు “దేవుడు” కాదు ఆయన “దేవుని కుమారుడు” అన్న వారి సత్యమునకు దూరమైన అక్షర ప్రాదాన్యతావాదమును ఖండించుటకు కొంత అభ్యంతరమున్నపటికి తప్పక చేయవలసి వస్తున్నది, ఎందుకనగా సకల విశ్వాసములకు నెలవైన మన భారతదేశములో దేవుడనబడిన వారు అనేకములున్నారు. ప్రకృతిని(ఆహారాన్ని, నేలని, డబ్బును ఇలా అన్నింటిని) దేవుడు అని అనుకొనే సంస్కృతి లో వున్నా మనము “దేవుడు” అనే పదము యేసుక్రీస్తుకు వర్తించదు అనే విషయాన్నీ నిరుపించగోరినయడల అత్యంత జాగర్తపడవలసినదే సుమీ!. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పిన యడల, అన్య దేవతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పుటకు మనకు ఆధారమెక్కడ? ఇట్లుండగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని అపార్థము చేసుకున్నదాని బట్టి మాట్లాడితే అది బలహీనమైన మనసాక్షి గల అనేకమైన సహోదరులు, అన్యులు పట్ల మనము చేయు పాపమే (బలహేనులను అభ్యంతర పెట్టి దేవునికి దూరము చేయుట పాపము 1 కోరింథీ 8:12) ఇటువంటి పాపము జరుగుతున్నందున “దేవుడు” అనే స్థిర అర్థము లేని పదమునకు యేసుక్రీస్తు వారు నూరు శాతము వాక్యధరముగా అర్హుడు అన్న విషయాన్నీ రుజువులతో మీ ముందు ఉంచాలన్నది ఈప్రయత్నము. kzbin.info/www/bejne/g53SepWkm9-db6s
@REVSUKESHCCLG3 жыл бұрын
యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును దేవుడు అని అనడం బైబిల్ కి మరియు సువార్తకు వ్యతిరేకం అనేది కొందరి సహోదరుల ఉద్దేశం. ఈ ఉద్దేశం రుజువు చేయుటకు అనేక ప్రసంగాలు మన మధ్యలో ఉన్న సంగతి గమనించగలం. సాధారణముగా సత్యమును లక్ష్యపెట్టవలసినవాడైయున్న క్రైస్తవుడు అక్షరము (లేదా సంఖ్యను) సహాయముతో సత్యమును ఎరుగవలెనుగాని, అక్షరమును ఎక్కువగా ఆధారము చేసుకొని అభ్యంతర కారనముగా దానిని నిలిపి పరస్పరము వాదించుకొనుట యుక్తము కాదు, అక్షరమును మాత్రము లక్ష్యపెట్టు బాల్యదశలో ఇంకా మనము లేము (2 కొరింథీ 3:6, ఇట్లుండగా యేసుక్రీస్తు “దేవుడు” కాదు ఆయన “దేవుని కుమారుడు” అన్న వారి సత్యమునకు దూరమైన అక్షర ప్రాదాన్యతావాదమును ఖండించుటకు కొంత అభ్యంతరమున్నపటికి తప్పక చేయవలసి వస్తున్నది, ఎందుకనగా సకల విశ్వాసములకు నెలవైన మన భారతదేశములో దేవుడనబడిన వారు అనేకములున్నారు. ప్రకృతిని(ఆహారాన్ని, నేలని, డబ్బును ఇలా అన్నింటిని) దేవుడు అని అనుకొనే సంస్కృతి లో వున్నా మనము “దేవుడు” అనే పదము యేసుక్రీస్తుకు వర్తించదు అనే విషయాన్నీ నిరుపించగోరినయడల అత్యంత జాగర్తపడవలసినదే సుమీ!. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పిన యడల, అన్య దేవతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పుటకు మనకు ఆధారమెక్కడ? ఇట్లుండగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని అపార్థము చేసుకున్నదాని బట్టి మాట్లాడితే అది బలహీనమైన మనసాక్షి గల అనేకమైన సహోదరులు, అన్యులు పట్ల మనము చేయు పాపమే (బలహేనులను అభ్యంతర పెట్టి దేవునికి దూరము చేయుట పాపము 1 కోరింథీ 8:12) ఇటువంటి పాపము జరుగుతున్నందున “దేవుడు” అనే స్థిర అర్థము లేని పదమునకు యేసుక్రీస్తు వారు నూరు శాతము వాక్యధరముగా అర్హుడు అన్న విషయాన్నీ రుజువులతో మీ ముందు ఉంచాలన్నది ఈప్రయత్నము. kzbin.info/www/bejne/g53SepWkm9-db6s
@saraindia9333 жыл бұрын
Mee msg nu batti again yasayyake mahima kalugunu ga amen 🙏 prise the Lord sir.....
@nallibabybhunum8682 Жыл бұрын
Amen amen hallelujah hallelujah hallelujah 🙏
@godwonders26263 жыл бұрын
Praise the God brother Jesus kosamu clarity ga chepparu
@nagrajunagraju86063 жыл бұрын
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you Kiran Paul Anna Jesus Christ Holy Spirit God
@yesumanireddymalla61572 жыл бұрын
Praise the Lord sir
@sravanichekuri5979 Жыл бұрын
Vandana brother message
@Dwaraka-ol4lq3 ай бұрын
Amen Praise The Lord Pastorji.Thank you God for giving your knowledge and wisdom to this Pastorji.We are also learning many new lessons through your messages sir.
@rajkumarmunna83723 жыл бұрын
అన్న మికుటుంభనికి శుభములు🙏
@godaalaraju9347Күн бұрын
Supar annyya devudu ninnu deevinchunugaka
@yelamalliprasanth53163 жыл бұрын
Devudu mimmalni devenchunu gaaka Shafi brother 🙏 praise the lord 🙏
@gotemukulaanand62073 жыл бұрын
Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all brathars and sisters God bless to all Indias amen thank God Jesus Christ balsh to all amem
@keerthiprincy24813 жыл бұрын
Vandanaalu Annayya
@varadarajulu27973 жыл бұрын
Praise the LORD Brother .God bless you .
@vengalaprasad3863 жыл бұрын
Praise the lord paster garu god bless your family and your ministries
@kothakotanarsingrao25063 жыл бұрын
మీలాంటి బోధకులు లేనందున ఈ రోజు లో christanaty పై బురద చల్లుతున్నారు అనేకమంది అన్యులు 😭😭😭 మీ సువార్త చాలా మంచిది మన భారత దేశం నీకి వందనాలు అన్నయ్య ✝️✝️✝️🙏🙏🙏
@madhukalapaka6783 жыл бұрын
Yes bro
@kothakotanarsingrao25063 жыл бұрын
అన్నయ్య నీకు అనేక రిఫారెన్లు చూపించాడు ఈపాటికి నీకు అర్ధం కాలేదు😔😔😔 god bless you
@satyanair25103 жыл бұрын
@@amcafighterjet354 ayyoo meeke nastam maakemi ledu all the best asatya prechaarakulaku migeledi enti sir eppati parishudhathma prerana meeku satyam cheputhundi vinatledu meeru vinaka poyina nastam mee vukkarithote poddi raksana. Leni massages Esthe ajhnanulu mosapothaaru sir vaddu sir manchi cheddam Satyam thelusukondi please
@satyanair25103 жыл бұрын
@@amcafighterjet354 meeru cheppandi
@satyanair25103 жыл бұрын
Meeru chepparu kada pariseelinchi andulo Satyam kooda thelusu kundam
@ganiraju35693 жыл бұрын
🙏 pastor garu
@umaulhasumaulhas77912 жыл бұрын
థాంక్యూ నైస్ మెసేజ్
@ubbanisrikanth52883 жыл бұрын
Praise God anna 👍 Immorality nee vidichi yesulo sathyamu chudantha varaku Ela matladuthanee untar anukunta
@bethapudipradeepWCM3 жыл бұрын
దేవుడు, దేవుని అభిషిక్తుడైన క్రీస్తు...ఒకే స్టేటస్ లో ఉన్న వారని ఇశ్రాయేలీయులకు తెలుసు ...అందుకే ఆయన తాను దేవుని కుమారుడిని అని చెప్పినప్పుడు...తాను దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడని ఆయన మీద కోపించిరి....good explanation sir🤝👌🥰🙏
@శ్రీ-వ2ట3 жыл бұрын
యేసు క్రీస్తు ఎప్పుడూ దేవునితో సమానుడనని చెప్పుకోలేదు.. అది వాళ్ళు అనుకున్నారు.. పైగా.. తండ్రి నా కంటే గొప్ప వాడు అని చెప్పుకున్నాడు.. వాళ్లు అనుకున్న దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు.??
@REVSUKESHCCLG3 жыл бұрын
యూదులు యేసును ఎందుకు చంపాలనుకున్నారు // Why Israelites Wanted to Kill Jesus kzbin.info/www/bejne/o4XYYWShbK1rpdU
@ndurgarao46683 жыл бұрын
Prises the Lord brother
@bhavanibhavanip77674 ай бұрын
వందనలు అనయ 💐🙏🙏🙏🙏🙏
@sompongubapuji26102 жыл бұрын
S bapuji bhadruthanda kmm praise the Lord
@krishnavenikamana55913 жыл бұрын
Praise god👏👏 praise the lord అన్నయ్య 🙏
@harithagopineedi94293 жыл бұрын
సర్వ సత్యమే వ జయతి..ఆమేన్ వందనాలు brother
@salmonguntur89223 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు బ్రదర్ 👌👌
@venkatakrishna17883 жыл бұрын
Wonderful brother good clarification glory to jesus Amen
@masthanaiahvankapuri54062 жыл бұрын
మీ యొక్క వివరణ చాలా బాగుంది బ్రదర్.
@jaganojagannadham90063 жыл бұрын
Devunike mahima ganatha Amen 🙏🙏
@chennaprasad9349 Жыл бұрын
Praise the lord brothe❤🙏🙏🙏🙏🙏🙏💐🙏
@vijaysalver80512 ай бұрын
PRAISE THE LORD JESUS CHRIST
@bandelaswarupa71954 ай бұрын
Brother meru deune Duta me gnyananeke na vandanalu Brother meru deunelo bahuga vadabadali amen
@yehoshuvakommana76552 ай бұрын
Praise the lord AyyaGaru ❤🎉🎉🎉❤
@KusumeGopi Жыл бұрын
🙏🙏🙏🙏 God bless you brother
@savaraamala3542 жыл бұрын
Wonderful message Anna
@pallesogasu491027 күн бұрын
యెహోవా దూత యేసు యేసు ప్రార్థిస్తాడు.. ప్రార్థన చేసినది యేసు.. ప్రార్ధన చేయబడ్డ వాడు యెహోవా..
@ravadadeva35063 жыл бұрын
I feel Shafi is a good instrument for Lusifor.
@SumonAhmed-k6e Жыл бұрын
Jesus God only good message brother
@goodnewsprayerhall96222 жыл бұрын
Ayyagaru. Vandhanamulu...
@harisudula741 Жыл бұрын
Praise the lord anna chala baga cheru devuduninu inka baga dhivinchunu gaka🙏🙏🙏🙏
@bezawadapeterbabu4 ай бұрын
అన్న వందనాలు దేవుడు నీకు ఇంకా జ్ఞానం సమృద్ధిగా ఇచ్చును గాక ఆమెన్
@lavanyalavanya21513 жыл бұрын
Sir chala bagundi messge
@bhanukumar7358 Жыл бұрын
Super Massage Brother God Bless you 🌹🙏🙏👍
@SureshMuvva-s2g4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 కిరణ్ అన్నా వందనాలు
@Chandavarapunagamani11 ай бұрын
You are dear dashing speaker brother chakani sandesam
@sureshvendra31943 жыл бұрын
Chala nerchukunna nenu. thank you Jesus
@talarisuresh46683 жыл бұрын
Praise the Lord sir
@annu92744 ай бұрын
Good message brother
@telugu_bible_promise3 жыл бұрын
God bless you Anna thank you my so much I love you Jesus thank you Jesus 💗💗💗💗💗💗💗 love you Jesus amen