Excellent, amazing, wonder 😍😍 no words.... good brother keep it up ❤😊 God bless you annnayya 😇😇
@sweetmersimersi Жыл бұрын
యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా "2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా "2" 1 బంధువులే భాధించెడబాసినా నా వారే నన్నే అమ్మేసిన "2" స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన "2" (నా జీవితమే) 2 బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన "2" రోధనలే రోగమై వేధించిన మరణాలు విలయాలు కబలించిన"2" (నా జీవితమే) 3 బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన "2" మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా "2" (నా జీవితమే)
@vikashvamsi1922 Жыл бұрын
Anna super anna voice
@DongalaAruna9 ай бұрын
Anna meru bhaga padaru
@AdmiringChickens-ec1lf3 ай бұрын
Voice super ga undi andi meedi❤❤❤❤❤
@Digital-Gospel Жыл бұрын
Song Track >> kzbin.info/www/bejne/h2HMfnSIbJytg7M పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2" 1. బంధువులే భాధించెడబాసినా నా వారే నన్నే అమ్మేసిన"2" స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2" (నా జీవితమే) 2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన"2" రోధనలే రోగమై వేధించిన మరణాలు విలయాలు కబలించిన"2" (నా జీవితమే) 3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన"2" మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"...
@YoungHolyLight Жыл бұрын
Praise the lord Anna if it possible please upload this song without vocal music track 🎼❤️
@SantoshKumar-yg3pg Жыл бұрын
Anna glory to God, wonderful spiritual song.
@Balukanikalla Жыл бұрын
నా జీవితం నీదేనయ్యా,,, 🙌🏻🙏🏻🙏🏻
@PrasanthPenumaka Жыл бұрын
Beautiful Composition and Lyrics James Garu... The feel carried on the whole Song Dear Thammudu (Moses Dany)... You have done a Marvellous Job. Very Nice Video edit Bro. Nuthan. You took us to an other world literally... 😊 Such a Melodious and a Great Song. Glory to our God. Congratulations to the whole Team and hope to listen many more songs from you all
@Digital-Gospel Жыл бұрын
Thank you so much Anna garu .. All the Glory God 🙏🙏 Happy to hear such a blessing words from you Anna.. ♥