/యేసు ప్రభుని సంకల్పములు/Yesu prabhuni sankalpamulu/

  Рет қаралды 6,626

Living Lord Library

Living Lord Library

Күн бұрын

Пікірлер: 8
@dr.battulapradeep1183
@dr.battulapradeep1183 10 ай бұрын
పల్లవి: యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు 1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ 2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె 3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ 4. నావన్నియును నీవెగదా అమరుడవగు దేవా నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు 5. పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు
@1srsectorvijayawada376
@1srsectorvijayawada376 8 ай бұрын
Praise the lord brothers ❤❤❤❤❤
@PrashanthKumarChandamala
@PrashanthKumarChandamala 5 күн бұрын
All Glory to our Most High Glorious God Jesus Christ 🙌
@ksekhar5785
@ksekhar5785 2 ай бұрын
Praise the lord and thank you my lord for your eternal love on me and grace to JESUS
@ksekhar5785
@ksekhar5785 2 ай бұрын
Thanks my lord for giving me what I asked u in the prayer and for everything I have
@sudhakarkommu6683
@sudhakarkommu6683 Ай бұрын
Glory to God
@jyothimekala3930
@jyothimekala3930 6 ай бұрын
Chinapupdu Hebron Premanadam Ankul Mohanrao Ankul Emaniyelu Ante Love❤❤❤
@jyotikale8865
@jyotikale8865 Жыл бұрын
Praise the Lord 🙏
Одну кружечку 😂❤️
00:12
Денис Кукояка
Рет қаралды 2,8 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
Yesuprabhuni Sankalpamulu Maravu Hebron telugu songs.
8:51
ROCK OF SALVATION
Рет қаралды 12 М.
Bro.J.C.Rao Message on prayer
11:25
Jacob Raj for Christ
Рет қаралды 7 М.
YESU PRABHUNI SANKALPAMULU || SONGS OF ZION
5:38
SONGS OF ZION UNIVERSAL
Рет қаралды 1,5 М.
Hebron's Songs/Siyonu Patalu/Songs of Zion/Telugu Part - 1 By Sis. Esther Paul
54:37
HEBRON MESSAGES and SONGS
Рет қаралды 383 М.
Одну кружечку 😂❤️
00:12
Денис Кукояка
Рет қаралды 2,8 МЛН