Рет қаралды 8,960
Song composer , lyricist - Bro.G.John
Singers : Bro.Suresh & Sis.Neelima
Full song:
(Telugu)
పల్లవి : యేసు ప్రభును స్తుతించుట
యెంతో యెంతో మంచిది
1.మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహు మంచిది
|| యేసు ||
2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
|| యేసు ||
3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి
వింతైన జనముగా మము జేసెను
|| యేసు ||
4. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే
|| యేసు ||
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడే
|| యేసు ||
6. అతిసుందరుడు అందరిలోన
అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
|| యేసు ||
7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను
స్తుతుంచుటయే బహు మంచిది
|| యేసు ||
Pallavi : Yesu prabhuni stutinchuta -
yentho yentho manchidi
1. Mahonnathudaa nee naamamunu stutinchutaye
bahu manchidi Halleluya Halleluya Halleluya Halleluya “Halle”
2. Viluvaina rakhtamu - siluvalo kaarchi kalushatmula
mammu prabhu kadigenu “Halle”
3. Entho goppa rakshana nitchi - vinthaina
janamugaa - mamu jesenu “Halle”
4. Maa shailamu - maa kedemu - maa kotayu
maa prabhuve “Halle”
5. Unnatha durgamu - rakshana shrungamu -
rakshinchu vaadu mana devude “Halle”
6. Ati sundarudu - andarilona ati
kankshaneeyudu ati priyudu “Halle”
7. Ratrimbavallu - venollathonu - stutinchutaye
bahumanchidi “Halle”
|andhrakristhavakeerthanalu | దైవోపదేశాలు | BibleSamayam | GreenPasturesRadio|GJohnRadioPrograms | GJohnRadio | దైవోపదేశాలు | GreenPasturesRadio | RadioJohn|gollapallijohn | brothergjohn | g john telugu | walking bible | bible samayam | radio message G John | radio messenger | G John | john gollapalli | g john hebron | g john speaker | hebron speaker | green pastures | johngollapalli | oldclassic | old christian songs | old christian telugu songs | old christian classics | telugu christian song | andhra kristhava keerthanalu | radio christian song | telugu old christian music | telugu christian old song | old music | christian songs with lyrics | telugu songs | telugu god songs | telugu jesus video songs | telugu christian worship songs | yesu prabhunu sthuthinchuta