Praise to Jesus ❤ Praise the lord ❤ Thank you Jesus ❤
@rishpa576919 күн бұрын
పాతాళానికి , పరదైసుకు వెళ్ళలేదు అంటున్నాడు మళ్ళీ పరదైసుకు వెళ్ళాడు అంటున్నాడు చెప్పే ఆయనకే క్లారిటీ లేదు ఇంకా others కి ఏం చెప్తాడు...అంత కలగూర కలిపి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెబుతున్నాడు...
@mohdafsar944519 күн бұрын
క్రిస్టియన్స్ అంటేనే ఇలా ఉంటది, same హిందూయిజం లాగా
@S.Srinivas17 күн бұрын
@@mohdafsar9445 అది నీకు అర్ధం కాలేదా ? ఖురాన్ ఎప్పుడైనా చదివావ ? 😂 అది చదివిన వాడు ఎవడు కూడా అందులో ఉండడు. త్వరగా సచ్చే మతం ఏదంటే ఇస్లామే. అసలు బైబిల్ ని సపోర్ట్ చేసుకొనే ఖురాన్ బతుకుతుంది.
@S.Srinivas17 күн бұрын
అసలు మీకు దేవుడు ఎవరో కూడా తెలియదు.బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు, ఖురాన్ లో అల్లాహ్ ఒక్కడే అంటారా. కొంతమంది యేసుక్రీస్తు అల్లాహ్ కి శిష్యుడు అంటారు. అల్లాహ్ ఎవరు అంటే దేవుడు అంటారు.దేవుడు ఎవరు అంటే అల్లాహ్ అంటారు.అల్లాహ్ అంటేనే దేవుడు అని అర్థం అది పేరు కాదు.ముందు మీరు క్లారిటీ నేర్చుకోండి. బైబిల్ దైవ గ్రంధం అది అర్ధం కావాలంటే దేవుడ్ని అడగాలి. యిర్మీయా - 33:3 -నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.౹
@VICTORIA_B110719 күн бұрын
Vandanalu brother 🙏 tq
@Sujatha-o4r15 күн бұрын
Vandanalu bradar
@KiranbabuB18 күн бұрын
పేతురు మొదటి పత్రిక 3:18- 19 వరకు చదివి వివరణ ఇవ్వగలరు నాకు అర్ధ మైనది ఏమనగా ఆవచనల ప్రకారం నోవా దిన ములలో నశించిన ఆత్మ లు చెరలో ఉండగా యేసు వారు కూడా ఆత్మ రూపంలో చెరకు వెళ్లి సువార్త ప్రకటించేను చిన్న ఉదాహరణ చరవులో పడి మునిగి పోతున్న వ్యక్తి ని కాపాడటానికి రక్షించే వ్యక్తి చెరువు లోన్నికి అతని దగ్గర రకు వెళ్ళాలి
@MandlaRoja19 күн бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ch6is3rw19 күн бұрын
Vandanaalu anna
@Keerthigrace-p8d19 күн бұрын
My dear Anna john paul anna 🩷🤍
@saripalligoldy644319 күн бұрын
Praise The Lord brother
@praveen_p_72519 күн бұрын
Praise the Lord Anna ❤🙏
@babugoud679519 күн бұрын
Praise The Lord pastor king John Paul Sir🙏
@mpcjoshua.devarampati19 күн бұрын
మీరు మాట్లాడిన వీడియోను మీరే ఒకసారి వింటే బాగుంటాది బ్రదర్.... మీరు ఎంత క్లారిటీగా సమాధానం చెప్పారో మీకే అర్థం అయిద్ది... పాపాన్ని చెర అని వ్రాయబడిన ఒక రిఫరెన్స్ చూపించగలరు.
@jaligamajyothi792219 күн бұрын
Praise the lord anna 🙏🏻
@suryaprakasaraokorrapolu595217 күн бұрын
పౌల్ గారు చెప్పిన వివరణ చూడగలరు 2cor 12:2-4, మీకుతెలిసినంత వరకు చెప్పండి అంతే గాని ఎదురుగా ఉన్న వాళ్ళు నరకానికి పంపే బోధ వద్దు బాబూ
@RaviKumar-r7m6r19 күн бұрын
Vandanalu sir John palu garu ❤❤❤
@KiranKumar777-l7b19 күн бұрын
🙏❤️
@EswarJohn-zu6fu19 күн бұрын
❤❤❤
@SrinuSinger19 күн бұрын
మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు...... మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.ప్రకటన గ్రంథం 14:13 అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు .ప్రకటన గ్రంథం 20:5 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము. 1థెస్సలొనికయులకు 4:16 క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.(వీళ్ళు యేసుక్రీస్తు చనిపోయిన తరవాత అయనరక్తము వలన పరిశుద్ధులుగా ఎంచబడ్డ వారు కడమ మృతులు. దేవుడు రెండోరాక లో మొదట లేస్తారు అని అర్ధమైనది నాకైతే. (ఎఫెసీయులకు 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా. పట్టుకొనిపోయి. వీళ్ళంతా ధర్మశాస్త్రము క్రియలు మరియు దేవుని కృపచొప్పున యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోకముందు నిద్రించినవారిని తీసుకెళ్లారు.అని అర్ధం అవుతుంది. మీరు చెప్పేది వాక్యానికి సరిపడటం లేదు బ్రదర్. భూమి క్రింది భాగముకు అంటే ఆకాశం క్రిందికి అని చెపుతున్నారు.ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీకుతెలుసు ఈవికూడ మీకుతెలుసు అయితే మీరు ఆలోచించే కోణంలో మేము వెళ్లలేకపోతున్నాము.
@mohdafsar944519 күн бұрын
బైబిల్ ప్రకారం మీ దేవుడు యేసు కి ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలుసా...?
@happi10218 күн бұрын
@@mohdafsar9445me prophet Ela chanipoyaaru
@happi10218 күн бұрын
@@mohdafsar9445me prophet Ela chanipoyaro mundhu telsuko
@happi10218 күн бұрын
@@mohdafsar9445me prophet Garu Ela chanipoyaro telsko mundhu taravta bible gurinchi matladhhvu gaaani…..!
@mohdafsar944518 күн бұрын
@@happi102 సాధారణ చావే చచ్చారు ఇప్పుడు ను నేను పైన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు
@Suseela-f8v4 күн бұрын
Chala clearga chepparu
@sivakuwait97119 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@raniov45519 күн бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@suryaprakasaraokorrapolu595217 күн бұрын
అయ్యా JP garu, మీరు Heb 9:27,2cor5:10 explain చెయ్యగలరా
@S.Srinivas17 күн бұрын
లేదు మీ వ్యాఖ్యానం తప్పు.యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా భూమి క్రింద ఉన్న పాతాళానికి వెళ్ళాడు.(ఎఫెసీ - 4:9) ఎందుకంటే అక్కడ అదాము, అబ్రాహాము మొదలగు వారు ఉన్నారు.వారి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగలేదు రక్తం చిందించకుండా పాపాలు పోవడం అసాధ్యం.ఎడ్ల యొక్కయు,పొటేల యొక్కయు రక్తం వలన పాపాలు పోవు.వాళ్లు ఛాయలు మాత్రమే బలిగా ఇచ్చారు నిజ స్వరూపం వచ్చేంత వరకు వాళ్ళు పాతాళంలోనే ఉంటారు.ఎందుకంటే న్యాయం ఒప్పుకోదు.అందుకే "ప్రభువు చెప్పాడు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని"అయితే వాళ్ళు ఉన్నది పాపులను కాల్చే పాతాళంలో కాదు పాతాళంలోనే పరదైసు అనే ఒక భాగానికి వెళ్లి పాత నిబంధన కాలములోని భక్తులకు వెల చెల్లించి విడుదల ప్రకటించాడు.ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి. పాత నిబంధన కాలములోని భక్తులకు సిలువలో వేలాడిన దొంగను సాక్ష్యంగా పెట్టి సువార్త ప్రకటించాడు.ఆ తర్వాత అందర్నీ తీసుకుని పరలోకంలో ఒక భాగంలో పెట్టాడు.ఇప్పుడు పరదైసు పరలోకంలో ఒక భాగంలో ఉంది.రెండవ భాగంలో సాతాను వాడి దూతల సమూహాలు ఉన్నాయి.(ఎఫెసీ - 6:12), పరలోకంలో ఒక భాగమే పరదైసు ఈ సాతాను వాడి సమూహం అక్కడే ఉన్నాయి కొంత కాలం ఉంటాయి.(ప్రకటన - 12:7,8). ఇంతకు ముందు పరదైసు పాతాళంలో ఒక భాగంలో ఉండేది.ఇప్పుడు పరలోకంలో ఒక భాగంలో ఉంది. అప్పుడు చనిపోయిన నీతిమంతులు క్రింద పాతాళంలో ఉన్నారు.ఉదా. (సమూయేలు)1 సమూయేలు - 28:13,14, (అబ్రాహాము,లాజరు),లూకా - 16 అధ్యాయం. ఇప్పుడు చనిపోయిన నీతిమంతులు పరలోకంలో ఒక భాగంలో ఉన్నారు. ఉదా. 2 కొరింధీ - 12:2,3. ఆ విధంగా పాతాళం,మరణం అనే చెర ను ,చెరగా తీసుకుని పోయి మనుష్యులకు ఈవులను ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా బలి అవుతాడు మనల్ని విమోచిస్తాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసం అలాగే మనం మార్పు చెంది పరలోకం వెళ్లతామని నమ్మడం కోసం జరగబోయే దానికి సాదృశ్యంగా హానోకు,ఏలీయాలను మరణించకుండానే పరలోకం తీసుకుని వెళ్లాడు. ❤ న్యాయవంతుడైన నా దేవునికే స్తోత్రం ! ❤ హల్లెలూయ ! ఆమెన్ !! అందుకే ప్రతి ఒక్కరూ వాక్య సారాంశ సత్యాన్ని బోధించాలి. నా వాధన సత్యం అయితే మీరు అంగీకరించండి లేదంటే మీ ఇష్టం మనం ఏది చేసినా మన ప్రభువు కోసమే.కానీ మీ వ్యాఖ్యనం ద్వారా దేవుడు న్యాయవంతుడు కాలేడు కాబట్టి తప్పు.🙏
@mogasalagracehepsiba520219 күн бұрын
Bro live pettandi bible lo doubts gurinchi
@maheshkandle773616 күн бұрын
Okasari vellaledhu antunnadu Oka saari velladu antunnadu
@anilpilli499618 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచిగా వివరించారు బ్రదర్ థాంక్యూ
@aposthalulaprarthanamandhi10909 күн бұрын
భూమ్మీదికి వచ్చిన ప్రతివాడు మరణించాలి అని బైబిల్ చెప్తుంది ప్రభువైన ఏసుక్రీస్తు కూడా నన్ను మరణానికి అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోతే మరణం దగ్గర ఆగిపోయిన పాత నిబంధన భక్తులంతా ఎలాగుంటారు ఎక్కడుంటారు పౌలు గారు వారు మేఘము కింద బాప్తిసం పొందారు అన్నారు సముద్రంలో బాప్తిసం పొందారు అన్నారు వారెక్కడున్నారు క్లారిటీ లేని మెసేజ్లు ఏదో చెప్పాలి అందరికంటే భిన్నంగానే మాటలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది
@sirivellahanok19 күн бұрын
తమ్ముడు ఈ విషయంలో ఇంకా ధ్యానించు...అందరు ఎట్ల పొరబడతారు....నువ్వే తొందర పడుతున్నావు... చాలా వాక్యాలు క్రీస్తు పాతాళానికి వెళ్లినట్లు ఉన్నాయి... ఉదా: Acts(అపొస్తలుల కార్యములు) 2:31 క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
@intermediateand10theasyche2512 күн бұрын
Brother athaniki cheppandi . Jesus paapi ayyi maranichaledhu paapam ga ...paapula kosam maraninchaadani
@Chandrasekharchitturis15 күн бұрын
Paradise and heaven rendu okate ani meeru cheppina video delete chesi nattu unnaru...?
@aronstone55456 күн бұрын
Avunu broooo....nenu choosa aa video share kooda chesaa😅😅 tarvata open chesthey ...private video ani vaschindi😮😮😮😂................ Jhon paul anna mee nunchi amswer kaaavali eeee concept medha....... Please brother do one video on this😢 and clarify the doubts. Chesthaaru ani ...aasistunannu anna please 😊
@winstonsamudramatam939419 күн бұрын
John Paul gariki old Testament lo manchi command undi kani ilanti revelation paradise topics meeda sarigga avagahana ledhu Kabatti pakka vallu porabatu padinaru ani cheppe badhulu meeru porabatu paddaremo chusukondi John garu
@yesupremadwajam741518 күн бұрын
తమ్ముడు జాన్ పాల్ గారు.. మీరు మంచి వ్యక్తి వి భక్తి గల వాడివి కూడా.. కానీ.. భూమి క్రింది భాగములకు దిగెను అని స్వష్ఠముగా ఉన్న దానికి వేరే భావం చెబుతున్నారు మీరు... పరదేశులో ఉంటావు అంటే దాని అర్ధం.. పర +దేశము.. అంతే వేరే దేశము అని పాతాళం కూడా ఒక దేశం అందులో కేవలం అగ్ని మాత్రమే లేదు పాపులను దహించే స్థలం తో పాటు నీటిమంతులైన భక్తులు ఉండే స్థలం కూడా ఉంది అక్కడ.. యేసు అక్కడికి వెళ్లి వారిని తీసుకోని వెళ్లారు
@aronstone55456 күн бұрын
Paradise and heaven both are same?? VIDEO DELETED ... nenu choosa aa video share kooda chesaa😅😅 tarvata open chesthey ...private video ani vaschindi😮............... Jhon paul anna mee nunchi amswer kaaavali eeee concept medha....... Please brother do one video on this😢 and clarify the doubts. Chesthaaru ani ...aasistunannu anna please 😊
@pratappeddada110518 күн бұрын
Anna meru cheppundhi malli mere okasari vinandi. Naku ithey ardham kaledhu
@suryaprakasaraokorrapolu595217 күн бұрын
మీరు personalga యాకోబు 3:1,2 చూ డ గలరు.చనిపోయిన తరువాత తీర్పు ఉండదు అని ఎంత భిన్నంగా చెప్పుచున్నారో !!!!!!!!! వామ్మో
@raobv695519 күн бұрын
బ్రదర్ జాన్ పాల్ గారూ, ఎఫెసి:4:9 లో వ్రాయబడిన లేఖనం గురించి వివరణ ఇచ్చారు. కానీ మీ వివరణ వాక్యానుసారంగా లేదు. భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అను మాటను మీరు సరిగా అర్ధం చేసుకోలేదు. అవరోహణము అంటే క్రిందికి దిగటమే, కానీ ఆ అవరోహనాన్ని మీరు క్రీస్తువారు భూమికి వచ్చిన పుట్టుకతో పోల్చుతున్నారు.ఇది కరెక్ట్ కాదు. కన్య మరియ గర్భాన క్రీస్తు పుట్టడం అవరోహణ కాదు. అది పుట్టుక. భూమి క్రింది భాగాలు అంటే మీరు భూమి పైభాగం గా భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు వారు పాపుల కోసం పాపముగా చేయబడ్డాడు అని బైబిల్ చెబుతుంది. క్రీస్తువారు చనిపోయి పాతాళానికి వెళ్లి చేరపట్టబడిన అవిశ్వాసులైన మృతులకు సువార్త ప్రకటించాల్సి అవసరం ఆయనకు లేదని మీరు బోధిస్తున్నారు. కానీ, ఆయన మృతులకు కూడా దేవుడని బైబిల్ చెబుతుందిగ దా. మరి క్రీస్తుని, ఆయన సువార్తను ఎరుగని మృతులను వారి దేవుడు వారిని వారి ఖర్మకు ఎలా వదిలేస్తాడు? కేవలం ప్రవక్తల ప్రవచనాల వల్ల అవిశ్వాసులు మారు మనస్సు, రక్షణ పొందగలిగే అవకాశం వున్నప్పుడు క్రీస్తువారు భూమికి వచ్చి తన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంటుంది బ్రదర్. కేవలం క్రీస్తువారు వచ్చి బోధించడం ద్వారానే ప్రజలకు రక్షణ వచ్చిందని బైబిల్ చెబుతుంది గదా. కనుక మరొకసారి లేఖనాలను పరిశీలించి సత్యం తెలుసుకోవాలని మనవి.
@rajun865419 күн бұрын
ప్రభు నందు వందనాలు బ్రదర్ మీరూ king jems bible లో భూమి కింది బాగముకు వెళ్ళెను అని ఉన్నది అని చదివినవారు...మళ్ళీ మీరు పొరబడుచున్నారు....యేసు ప్రభువు చనిపోకముందు ధర్మశాస్త్రము ప్రకారము చనిపోయినవారు చెరలో ఉన్నారు భూమి క్రింది భాగములో ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడ పరదేశికి వెళ్ళలేదు....ఏ కల్లైతే చూడాలని , ఏ చెవులతే వినాలని ఎదురు చూసి చూడకుండా వినకుండా చనిపోయారు చనిపోయిన ఆత్మలు దగ్గరకు తనే అత్మ స్వరూపిగా వెళ్లి ధర్మశాస్త్ర ప్రకారం సాక్షిగా దొంగను సాక్షిగా తీసుకువెళ్ళి చెరలోఉన్న ఆత్మలను పరదేశీకి తీసుకు వెళ్ళడం జరిగింది .... పౌలు గారు 2 కోరింది 12 అధ్యాయములో మూడో ఆకాశానికి శరీరముతో వెళ్ళనొ లేక శరీరము లేక వెళ్ళనో నాకు తెలియదు....అంటూ తెలియ చేస్తాడు బ్రదర్....మీరు వివరించిన వివరణ కారెక్ట్ కాదు బ్రదర్ మీరు ఏమి మాటలడరో మీరే చూడండి
@kishoreg697116 күн бұрын
Eeyaniki hermunatics teliyadu ,just literal sense of interpretation ni chebuthu daniki support refernces in interpret cheyadam lo goramga failure ayyadu...he wotn understand hebrews Nd Peter for what is mentioned about descending malla eeyana gaaru vere vallani thittadam.malla q and a ani oka session.