I accidentally came across this song last week, and since have been listening to it. The accompanying music is awesome, celestial, just out of this world, as observed in the songs Nadipinchu Naa Naava; Prisudha, Parisudha, Parisudha Prabhuva. Thanks Bekind Music for uploading these songs and for filling our hearts with joy unspeakable.
@rohitbabu75973 ай бұрын
@@acreddy7572 TQ
@ENTERTAINMENT-pw6jx2 ай бұрын
ఈ సాంగ్ ఎవరు పాడారో తెలుసా ఎవరికైనా
@shivasashi5039 Жыл бұрын
హిందువులు అయి ఉండి ఈ పాట వినడానికి వచ్చిన వారు ఒక like pls
@yaswanthkumarp63322 жыл бұрын
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@DOLPHIN-fy6rt Жыл бұрын
మంచి దేవుని పాట
@bhaskermandha9313 Жыл бұрын
Super singing bro
@yedladivya736 Жыл бұрын
Nachani varu vuntaraaa sir
@kayanidharmarapu54075 ай бұрын
Iam also andi
@PrathyushaLingala Жыл бұрын
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడలనా... వేలాది పోట్టేళ్ళనా(2) నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తారత్తెలము నీకిచ్చిన చాలునా(2) గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా (2) ఏడాది దూడలనా... వేలాది పోట్టేళ్ళనా (2) నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును (2) కపట మనస్సు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా (2) ఏడాది దూడలనా... వేలాది పోట్టేళ్ళనా (2) నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడన్తెయున్న నాక్తె మరణించితివి సిల్వలో(2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య (2) ఏడాది దూడలనా... వేలాది పోట్టేళ్ళనా (2) నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలయాగముగను నా హృదయమర్పింతునూ(2) రక్షణ పాత్రను చేౠని నిత్యం నిను వెంబడించే దీపు(2) ఏడాది దూడలనా... వేలాది పోట్టేళ్ళనా (2) నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
@PrathyushaLingala Жыл бұрын
Super songs
@HarijanaShanthiraju-od6ji Жыл бұрын
Nivu che sina❤❤❤ 🎉🎉🎉😊😊😊
@HarijanaShanthiraju-od6ji Жыл бұрын
Songsuparu❤❤❤🎉🎉🎉😊😊😊
@LakshmiLakshmi-n3j11 ай бұрын
😂❤😮
@pragnapearls171811 ай бұрын
Rkkl,, Llpp@H❤arijanaShanthiraju-od6ji
@kirankumar-np7tc Жыл бұрын
ఈ song నేను midnight 1 'o'clock ki padaytapudu nenu god ni chusanu. Jesus naku oka light laaga kanipinchadu adhi kuda nenu na two eyes open chesi vunapuday nenu jesus ni chusanu.
@KalangiBhavani9 ай бұрын
Miru lucky fallu anduka meku knipichadu yasaya❤❤❤
@ChAkhila-ln5jm6 ай бұрын
I Thimothy-6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. **మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు**
@ChAkhila-ln5jm6 ай бұрын
@@KalangiBhavani. Yohanu Suvartha -1:18 **ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు;** తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను.
@vamsijy51866 ай бұрын
Amen
@ravikumarsali50234 ай бұрын
దేవుని ముఖమును కాదు గాని తన వస్త్రాములను చుసిన వారు ఉన్నారు సోదరా @@ChAkhila-ln5jm
@madikimojeshdivinecallministri2 жыл бұрын
మీ స్వరం బట్టి దేవునికే మహిమా
@alone-s5j Жыл бұрын
😊 6:54 😅😊😊😅😅😅😅
@charanrajofficial2379 Жыл бұрын
5:07
@rapakanareshrapaka17413 жыл бұрын
అన్న నీ వాయిస్ సూపర్ దేవుని నిన్ను బలంగా వాడుకొనును గాకా 🙏🙏
ఈ సాంగ్ అద్భుతం ఈ సాంగ్ నా పెళ్ళికి ముందు నా ఎంగేజ్మెంట్ కు మా ఆంటీ వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ సాంగ్ పాడారు. నిజంగా ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అందుకు కృతజ్ఞతగా నేను దేవునికి కపట నటనలు లేనట్టీ నా హృదయన్ని ఇవ్వాలి.
@srijyothidjremix98312 жыл бұрын
అవునా ఎక్కడా అన్నయ్య..మీది
@rajuthetechdayraju55662 жыл бұрын
😊
@jagdeepvempa31162 жыл бұрын
ఇంతకీ మీ దృష్టిలో దేవుడు ఎవరు?
@premsagar18472 жыл бұрын
అందరికి ప్రేమను పంచాడు కాబట్టి నా దృష్టిలో దేవుడు అందుకే యేసుక్రీస్తు దేవుడు ఐనాడు. నీ గురించి నా ప్రాణాన్ని ఐనా ఇస్తాను నిన్ను మాత్రం వదులు కొను.అని చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తూ ఒక్కడే. ఈ ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటికి వరకు ఈ మాటలు ఎవరు చెప్పలేదు. అందుకే వాళ్ళు మానవులుగా మాత్రమే ఉండిపోయారు.100 వంద గొర్రె లలో ఒక్క గొర్రె తప్పి పోతే మనం ఐతే ఒక్క గొర్రె గురించి పోము. యేసుక్రీస్తు ఐతే 99 గొర్రెలను వదిలి ఒక్క గొర్రె గురించి పోయాడు. ఆ ఒక్క గొర్రె నీవు నేను మనమందరం
@jagdeepvempa31162 жыл бұрын
మీరు యేసు అలా చెప్పారు ఇలా చెప్పారు అని అన్నారు. బైబిల్ లో ఎక్కడ అలా చెప్పలేదు. యేసు అలా చెప్పారు అని మీరు చెప్తున్నారు అంతే.
@bhaskardhamarasingh9431Ай бұрын
2024 December lo vintunnanu first time song .. e song Naku chala nachindhi andi..eroju christmas meeting ki velli akkada vinnanu e song..😢❤
@mohanrao4899 Жыл бұрын
యేసయ్య నా జీవితంలో చేసిన మెలులకై నేను ఏమి ఈవాలేను,ఎన్నో మేలులు చేశారు నా యేసయ్య,కానీ నేను ఆత్మీయంగా బలపడలేకపోతునను, ఈది చూసిన ప్రతి ఒక్కరూ న గురించి ప్రార్దన చేయండి
@chandrap38758 ай бұрын
తప్పక మీరు ఆత్మీయంగా బలపడతారు బ్రదర్ దేవునికి నమ్మకమైన సాక్షిగా ఆయనకు మహిమ కరంగా జీవిస్తారు.ఆమేన్
@chinanasaraiahchevula99242 жыл бұрын
అన్న మీ స్వరం చాలా దీవనకరమగా ఉంది..ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికే స్తోత్రం.. 🙏🙏🙏
@bekindsongs2 жыл бұрын
దేవునికే స్తోత్రం.. 🙏🙏🙏 Thanks for watching For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@bonigalavenkat95172 жыл бұрын
@@bekindsongs qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@PanduPandu-sp6if2 жыл бұрын
God bless you 🙏🙏
@kosanambabu90622 жыл бұрын
Anna super voice
@rajeshrakesh16332 жыл бұрын
స్తోత్రం
@sattibabu78572 жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@bekindsongs2 жыл бұрын
Thanks for watching🥰 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@nuthakiprasad31043 жыл бұрын
నీవు చేసిన ఉపకారములకు ఎన్నడు మరవకూడదు ఎన్నో ఎన్నో మేలులు చేసావు ఆ దేవాది దేవునికి వందనములు ఈ పాట పాడిన మీకు నా వందనాలు🛐🛐🛐🙏🙏🙏🙏🙌🙌🙌
@nagarajupasam46682 жыл бұрын
Super Rajesh garu 👍👍👍
@rajyalaxmivechalapu58012 жыл бұрын
Amen🙏🙏🙏🙏🙏
@Vkt7532 жыл бұрын
@@nagarajupasam4668 my,
@anjikukamudi6512 жыл бұрын
@@nagarajupasam4668 to you all to have you and a great day with all to have you and a good health of
@VijayaInjeti Жыл бұрын
Hi
@challasrinivasarao6092 Жыл бұрын
మీ వాయిస్ లో మాజిక్ ఉంది. 20 సార్లువిన్నాను మరెన్నో పాటలు పాడాలని దేవుని మన్సపూర్తిగా కోరుకుంటున్నాను .
@bekindsongs Жыл бұрын
Thank you 😍 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@jesus7772 Жыл бұрын
Yes it’s really really amazing voice Jesus many more blessings him all glory to god hallelujah 🙌
@esujessi4871 Жыл бұрын
❤
@sadanakondem13927 ай бұрын
Singer name pls
@KarunaSheela-up7hp3 ай бұрын
wonderful song , and wonderful singing brother.
@chandrasekharmasuri33649 ай бұрын
ఈ సాంగ్ ఎలాగ ఉందంటే సాతాను శోధన తో బాధపడుతున్న బాలుడు విముక్తి నుంచి బయట పడిన తర్వాత పాడే ఈ పాట
@prasadnuthaki29853 жыл бұрын
ఈ పాటను ఎన్ని సార్లు విన్న తనివి తీరదు ఈ పాట చాలా చాలా బాగుంది యేసయ్య నా వందనాలు ఈ పాట పాడిన అన్నయ్య కూడా వందనాలు
@adamdondapati72773 жыл бұрын
Anna ni voice super gaumdi
@adamdondapati72773 жыл бұрын
Anna ni voice ki nenu pedha fan I yanu Anna ni voice super enny sarlu I na ni voice vinalany umdi anna
@mysuper-mr2cq3 жыл бұрын
🙏
@VijAYKUMAR-gc1rl3 жыл бұрын
@@adamdondapati7277 Avunnu 👌
@KrishnaVeni-zd6vc2 жыл бұрын
Super Song
@vijayjosephkedasi74573 жыл бұрын
దేవునికే మహిమ చెల్లును గాక
@chvishnu29303 жыл бұрын
Amen
@narendrapasalapudi5790 Жыл бұрын
2023 లో కూల్ గా వింటున్న వాళ్ళు 👍❤
@arjunreddydivakar3424 ай бұрын
2024
@ThelliShyam2 ай бұрын
ఒక హిందువు గా ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు Mesmarizng voice Mesmerizing lyrics
@bharathidondapati993 жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభవములూ కలుగును గాక. ఆమేన్
@kranthikumar37813 жыл бұрын
E SONG...vintu....na shramalanu, kastaalanu annintini marchipoyanu ...Prabhuva....AMEN...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramulaakhil33163 жыл бұрын
Q
@bharathchakravarthi81053 жыл бұрын
E pata dwara na self gratitude ni devuniki dedicate cheskuntunta..😊
@nithyajeevamargam Жыл бұрын
పది కాలాల పాటు నిలిచిపోయే పాట ఇది. దేవుని నామానికీ మహిమ కలుగును గాక ఆమెన్.
@తెలుగువెలుగు-ర6ఫ2 жыл бұрын
అయోగ్యుడును . అపాత్రుడు ను అయినా నన్ను తన నిస్వార్థ ప్రేమతో స్వీకరించిన నా దేవునికి స్తుతి,మహిమ ,అర్హత లేని నాకు అపురూపమైన బహుమతులతో...దీవించిన తండ్రి మీకు వేలాది వందనాలు🙏😭
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ఏం పాడారండి పాట అద్భుతం అండి మీ స్వరం థాంక్యూ సో మచ్ ఎన్నిసార్లు విన్నా మీ స్వరాన్ని మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవుడు మీకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ మీ వాయిస్ ఇంత మంచి గొంతుతో మాకు వినిపించారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి థాంక్యూ బ్రదర్
@bekindsongs2 жыл бұрын
Thank you sister🙏😍 Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@srinivasarempula53612 жыл бұрын
Singer name chepagalara please..
@srinivasarempula53612 жыл бұрын
@@bekindsongs sir singer name kavali andi.. please....
@augustusmusicfudge5856 Жыл бұрын
@@srinivasarempula5361 swarag keerthan boda is the singer
@srinuv591410 ай бұрын
of8ak1f9g
@తెలుగువెలుగు-ర6ఫ2 жыл бұрын
మీ స్వరం ....దేవుని వరం...మీ కోసం నిరంతరం ప్రార్థన చేస్తున్నాము...మిమ్మలని పిలిచిన ప్రభువు...ఇంకా మిమ్మలని..ఈ బృందం ను ఇంకా బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను 🙏😍
@bekindsongs2 жыл бұрын
మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు బ్రదర్❤️ 🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@tirumalaiahbommu62412 жыл бұрын
Very nice anna ea song
@sadanakondem13927 ай бұрын
@@bekindsongsSinger name pls
@devatotiramesh7919 Жыл бұрын
అన్నా, ఈ సాంగ్ హృదయాన్ని కదిలిస్తుంది.. దేవుని ఆశీర్వాదం మీకు మీ కటుంబానికి ఎప్పుడూ ఉంటుంది, ఈ పాట ఎంతోమంది మనసును ఉత్సాహ పరిచింది, మీకు హృదయపూర్వక ధన్యవాదములు థాంక్యూ
@bekindsongs Жыл бұрын
Thanks for watching Bro ❤ For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@vinodpalathoti135 Жыл бұрын
బాగా పాడేరు కధా
@augastineyesurathnam2 жыл бұрын
మన జీవితంలో దేవుడు చేసిన మంచి ఉపకారములకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము.నిర్మలమైన హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకునేది.praise the Lord 🙏
@bekindsongs2 жыл бұрын
Praise the Lord 🙏 For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@jagdeepvempa31162 жыл бұрын
కానీ దేవుడు ఎవరో తెలియకుండా పాటలు పాడటం, చాలా ఘోరమైన విషయం
@srisairam2332 Жыл бұрын
Praise the lord
@orsusaikiran8819 Жыл бұрын
ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మిమల్ని భాహు గా ధివించును గాక ఆమెన్......🙏
@bekindsongs Жыл бұрын
ఆమెన్......🙏
@mjeshwanth2613 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 నా మనసారా నికు వందనాలు యేసయ్య నీవు చేసిన ఎన్నో మేలులకై
@edaratnakumari4821 Жыл бұрын
నీవు చేసిన ఉపకరములకు వందనములు యేసయ్య ❤❤❤❤
@bekindsongs Жыл бұрын
యేసయ్య ❤
@VijayasuseelaSikhile4 ай бұрын
H@@bekindsongs
@palletikala75783 жыл бұрын
ఆయన చేసిన ఉపకారములను ఎన్నటికీ మరువకు!హల్లెలూయయేసయ్యఆమేన్
@kavithapatta61873 жыл бұрын
Amen
@Johnrajuvemuri24872 жыл бұрын
Super voice brother Song is wonderful
@ksudheerammulu Жыл бұрын
Super
@kumbhashalimraj24013 ай бұрын
నా కుటుంబం ఒక నింద మోస్తుంది తండ్రి 🙏 ఏమి జరిగిందో తెలీదు నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు. నాకు దారిని చూపిస్తవ అందరిలాగా నువ్వు కూడా వదిలేస్తవ నా కుటుంబాన్ని. నాకు నువ్వు చూపించే మార్గం ఎలా ఉంటుందో తెలీదు 🙏
@naveennelli68032 ай бұрын
ఆమెన్ నీవు ఎనో మేలులు చేసావు దేవా నీకు ఎనో స్తోత్రం స్తోత్రం దేవా 🙇🏻♂️🛐
@user-uo7ry2tq4s2 жыл бұрын
అన్నా మీకు వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్నాను అనేది కూడా నాకే జ్ఞాపకం లేదు దేవునికి మహిమ ఘనత చెందును గాకా🙏🙏🙏🙏🙏
@bekindsongs2 жыл бұрын
Thanks for watching 🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@gaddalafhlwotytuqtoortqdav1933 Жыл бұрын
అన్న దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చినందుకు దేవునికి వందలు అన్న మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🤝🤝
@bekindsongs Жыл бұрын
Thanks for Watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@narsummurty2 ай бұрын
దేవా యేసయ్య నీకు ఏమిచ్చి రుణం తీర్చగలం తండ్రి విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతలు సమర్పంచుకుంటునను ప్రభువా
@నాయుడుగారిమనవడు3 ай бұрын
ఎన్ని బాధలైన మర్చిపోవచ్చు ఈ సాంగ్ వుంటుంటే
@RaviKunathiАй бұрын
దేవునికే మహిమ..ఘనత...ప్రభావములు కలుగును గాక..
@anandbabu592521 күн бұрын
నాకుటుంబం ఆశీర్వదిoచు తండ్రీ 🙏🏿🙏🏿
@rajkumar-jv2ve8 ай бұрын
Music chala బాగుంది.మైన్ గా గిటార్ బాగుంది.
@jacobjessicabond93863 жыл бұрын
కపట మనస్సు లేనట్టి హృదయాన్ని నీకిచ్చినా చాలునా దేవా......
@chandrap3875 Жыл бұрын
అయ్యా నువ్వు ఎన్నో ఉపకారము చేసావ్ అన్నిటికంటే నన్ను నువ్వు పోషిస్తున్న విధానం వివరించలేనిది తండ్రీ నీకు నిండు కృతజ్ఞతలు తండ్రీ
@pothumudisureshpothumudisu5595 ай бұрын
దేవుని కృపను బట్టి మేము కొత్త కారు కొన్నాము దానిలో ముందుగా ఈ పాటే విన్నాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ date 15 07 2024
@bekindsongs5 ай бұрын
Congratulations ❤️❤️ Amen
@ApparaoApparao-q8o3 ай бұрын
పాట చాలా బాగుంది ఎన్నిసార్లు నిన్న మళ్ళీవినలనిఉంది
@vijaytejminumula4 ай бұрын
గ్రేట్ సాంగ్ అంతకు మించి మీకు మంచి స్వరం అందించిన దేవునికి మహిమ కలుగునుగాక.. మరిన్ని మంచి పాటలు అందించాలని ప్రార్థిస్తున్నాను,,, అమెన్ 🎉
@sreeramulur19682 жыл бұрын
మీరు ఎవరో నాకూ తెలియదు brother. కానీ మీ voice so very nice. దేవుడు మిమ్మల్ని బహుga దీవించి వాడుకొను గాక. Amen
@bekindsongs2 жыл бұрын
Amen 🙏 Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@MeenakaSSJH6 ай бұрын
2024 జూన్ లో సంతోషంగా వింటున్న వారు
@bekindsongs6 ай бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@kayanidharmarapu54075 ай бұрын
Iam
@KK-os8cd5 ай бұрын
July lo 19.24
@sadanakondem13925 ай бұрын
In july
@clementff39065 ай бұрын
August
@karthiksantuАй бұрын
2024 డిసెంబర్ లో వింటున్నా వారు
@VennelaBasa5 күн бұрын
2024 12 30🤚🏻
@karthiksantu5 күн бұрын
@VennelaBasa hiiii 👋🏻
@dmcnlgshivaji7 күн бұрын
Amen
@DeepakaLaxminarayanaАй бұрын
Eppatiki. Maruvalenayya. Yesayya
@sanjuicon7807 Жыл бұрын
మీ వాయిస్ను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక❤❤
@bandeladeepa64582 жыл бұрын
Ee pata ventute... Manasu pulakaristhundi devaa... Glory to god....🙏🙏🙏🙏
@randomstories92152 жыл бұрын
Specially he is Voice👌 🔥🎵💞
@krishnaveni8992 жыл бұрын
Nice voice brother
@PRCRaju Жыл бұрын
Hmmm
@jangilirathnakar3897 Жыл бұрын
Thandri మనసు entha manchido 🙏🙏
@sagarsandy5556 Жыл бұрын
Iam a hindu but this song touching my heart this lyrics nd voice everytime❤
@ambumethari49462 жыл бұрын
అన్న మీ వాయిస్ చాలా బాగుంది ఇలానే మీరు దేవుని సేవలో బావుగా వడబడలని ఆ దేవుని ప్రార్థిస్తున్న ఆమెన్.....ఆమెన్..
@bekindsongs2 жыл бұрын
Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ
@yaswanthkumarp63322 жыл бұрын
పాట చాలా బాగా పాడారు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా మంచి స్వరం దేవుడు ఇచ్చును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@bekindsongs2 жыл бұрын
Thank you Bro❤️ For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@pangabhaskar49433 жыл бұрын
Voice..chala bagundi.... brother 🤝
@Inapa143 Жыл бұрын
మేము ఎప్పుడు ఈ పాటని మందిరములో పాడుతూ ఉంటాము మనము దేవునికి ఏమి ఇచ్చి రుణము తీర్చలేము🎵👌👌🎸🎵😍🎸😍🎵
@HanmathuKondhagla Жыл бұрын
Ujn 8oolllpl Mpppoo9ml
@PavaniMudavath10 ай бұрын
ఈ పాట నేను మొదటి సారి విన్నపుడు చాలా ఎడిచాను ఎందుకో తెలియదు కానీ అర్థం గంట దేవుని ప్రేమ తలుచుకొని ఏడ్చాను shalom annaya దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@bekindsongs10 ай бұрын
ఆమేన్
@sathishboppaniboppani75163 жыл бұрын
Anna 🙏🙏🙏😭😭😭 tq anna eynnisarlu vinna tanuvvu thirani padav anna nannu devvuniki deggaraga chesav ✊✊✊ 🙏🙏neku Praise the lord
Ninnu devudu bahuga ayana panilo vadukonu gaka amen
@lakshmidojesus72853 жыл бұрын
Praise the Lord.......Avunu Neela nannu evaru premincharu Neevu nakenni chesavoooo inkemichi ni Runam terchukundunayyaaaaaaaa.......
@salanagamalleswari5052 жыл бұрын
మీ స్వరం అద్భుతం.అర్ధం కూడా ఎంత చక్కటి ఎన్నిసార్లు విన్న పడుకున్న ఇంకా... 👏👏🙏🏾🙏🏾👍
@bekindsongs2 жыл бұрын
Thank you so much Bro❤️ For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@nagamani.j17723 жыл бұрын
దేవుడు మనకు ellavelal తోడుగా undugaka🙏🙌🙌
@kondetigopi4428 Жыл бұрын
నాకు బాగ నచ్చిన పాట...మీ వాయిస్ చాలా బాగుంది అన్న...మ్యాజిక్ సూపర్...😊
@saicherry88162 жыл бұрын
నన్ను దేవుడు 2సార్లు మరణం నుండి తప్పించాడు నా మీద ఇంత ప్రేమెంటో తెలీదు ఆయనకు నా యందు ప్రణాళిక ఏమిటో
@DavidYUDASIMHAMDWANITV Жыл бұрын
Be 🍭
@Brosekhar Жыл бұрын
నీవు చేసిన ఉపకారాములకు - నేనేమీ చెల్లింతును ఏడాది దూడలనా - వేలాది పొట్టెళ్లనా 1. వేలాది నడులంత విస్తారా తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని కీచ్చినా చాలునా ఏడాది దూడలనా -వేలాది పొట్టేళ్ల నా 2. ఈ గొప్ప రక్షణ నాకీచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది డూడలనా - వేలాది పొట్టెళ్ళనా 3. మరణ పాత్రుడా నై యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా
@RRr-rs5jn4 ай бұрын
Amen yesayya 🙏🙏🙏🙏🙏
@RajashekarG1372 жыл бұрын
అన్న మీ మధుర స్వరం దేవుని వరం. ఆయన మహిమ కొరకు తప్ప మరెవరి మెప్పు కొరకు పడకండి.
@ramseelam67572 жыл бұрын
Praise the Lord... దేవుని ప్రేమ వర్ణనాతీతం... ధన్యవాదాలు యేసు
Thanks Bro🥰 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@vgrshaker48512 жыл бұрын
What cen I say mellodias
@nareshvallapu6498 Жыл бұрын
God Grace song vinappdu ami echina thakkuve god ki ami sarithugavu 😢
@ShivajeeSATHYANNAGARI2 жыл бұрын
యేసయ్య మీరు చేసిన ఉపకారములకు మేము మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ప్రభువా
@bekindsongs2 жыл бұрын
Thanks for watching For More Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@Sunny-fu4cv2 жыл бұрын
Devudu manaki em chesina em iccina adhi mana manchike prise the lord 🙏🙏🙏
@kurellaruthhelen89142 ай бұрын
True
@kirankirankitan78893 жыл бұрын
Davuneki ame echina thakkuva super song sir god bless to u all mambers ❤️💗❤️🌹💗🌹🌸🕊️🌸
@arepogucharan9103 Жыл бұрын
బ్రదర్ చాలా అద్భుతంగా ఉంది నీ స్వరం వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మా కుటుంబం తరఫున వందనములు
@bekindsongs Жыл бұрын
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@sagardhana9107 Жыл бұрын
వందనాలు అన్న దేవుడు మీకు గొప్ప స్వరం ఇచ్చారు అన్న చాలా బాగా పాడారు, దేవునికే మహిమ కలుగును గాక
@rajukommu19902 жыл бұрын
మీ స్వరం చాలా చాలా బాగుంది అన్న 🙏🙏🙏🙏
@bekindsongs2 жыл бұрын
Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ
@jogumurali37222 жыл бұрын
అద్భుతమైన స్వరం అన్నయ్య praise the lord annayya
@bekindsongs2 жыл бұрын
Praise the lord Bro 😊 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@usharanivallabhaneni10823 жыл бұрын
Hallelujah praise the lord 🙏🙏 devuniki sothram kalugunu gaja.
@thegoodnewschannel4u7 күн бұрын
The main theme of the song "Neevu Chesina Upakaaramulaku" revolves around gratitude and appreciation for acts of kindness and selflessness. It highlights the importance of love and devotion in relationships, celebrating the positive impact that such gestures have on individuals and communities. The lyrics express deep admiration for those who extend help and support, emphasizing the emotional connections that arise from these acts.