అప్పదమ్ము చాలా చక్కగా చేప్పేరు జీసస్ ఇస్ వెరీ రియల్ గాడ్
@bhaskarrajraj784829 күн бұрын
ఏసుప్రభు వారి పైన కానీ వారి శిష్యుల పైన కానీ అనేక చిత్రహింసలు వచ్చిన వారు మీకు లాగా తిరిగి యుద్ధాలు చేయలేదు
@S.Srinivas28 күн бұрын
దీన్ని ముస్లిం సోదరులు తప్పించుకోవడానికి తరుచువాడే ఒక పంద😂 వాళ్ళు ఖురాన్ ని దైవ గ్రంధం అని ప్రూ చేయలేరు ఖురాన్ గురించి అడిగితే బైబిల్లో విషయం గురించి మాట్లాడి కలిపి చెరుపుతారు.
@naseeruddinsk34628 күн бұрын
Yesu kristhu bahudaivaradakulaku ,vigraharadakulaku devuni gurinchi cheppaledu ..already mundu nunde oke devuduni aradinche varike valla devudune parichayam chesaru kaani.. muhammad pravaktha bahudaivaradakula daggariki vellaru ....miru pujinche devullu asalaina devullu kadu annaru ...anduke yuddalu jarigayi ...
@frenchracqlett536825 күн бұрын
@@naseeruddinsk346ఖురాన్ లో యేసు క్రీస్తు ని అల్లా స్వర్గానికి తీసుకెళ్లారు అని ఉంది. కాని మహామ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లాడు అని ఎక్కడా కూడా రాసి లేదు ఎందుకు? ✝️✝️✝️✝️నిజమైన ఖురాన్ అంటే అరబిక్ లో ఉన్నది మాత్రమే, వేరే ఇతర భాషల్లో ఉంటే అది ఆధారం కాదు అని ముస్లిం లు వాదిస్థారు. అలా ఐతే అరబిక్ రాని వాళ్లు ఎలా అర్థం చేసుకొని ఉంటారు? ఖురాన్ మొత్తం 26 వెర్షన్ లు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా దేవుని వాక్యం అవ్వదు. పైగా, దాంట్లో ఒక పేజీ మేక కి ఆకలి వేస్తే తీసేసింది అంట😂. మహామ్మద్ ప్రవక్త ధర్మ శాస్త్రం లో ఉన్న ఆజ్ఞలను అన్నిటిని అతిక్రమించినాడు. అబద్ధాలు ఆడి మోసం చేశాడు (తక్కియా), 9 యేళ్ల అఈషా తో సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడు, 11 మంది పెళ్లాన్ని చేసుకున్నాడు, కోడలు తో సెక్స్ చేశాడు, బానిస ల తో విపరీతంగా సెక్స్ చేశాడు, ఎన్నో ధండ యాత్రలు, యుద్ధములు చేసి మత మార్పిడి లు చేశాడు. అలాంటి వాడి ని ఎందుకు నమ్మి, గుడ్డి గా వాడు చెప్పింది ఫాలో అవుతున్నారు? మక్కా మసీదు చుట్టూరా 7 సార్లు ఎందుకు ప్రదక్షిణలు చేసి, ఆ నల్ల రాయి ఐన కాబ ni ముద్దులు పెట్టుకుంట విగ్రహారాధన చేస్తున్నారు? కాని, యేసు క్రీస్తు లో ఎలాంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధం గా జీవించినాడు, ఆయన "రూహూల్లా"(దేవుని ఆత్మ), "కలిమతుల్లా"(దేవుని వాక్యం), "ఈసా ఆల్ మసీ"( మెసేయ్య) అని అంటుంది. ఖురాన్. ఆయన ఎన్నో స్వస్థత కార్యాల తో పాటు, ప్రాణం లేని మట్టి ముద్ద కి సైతం ప్రాణాలు పోశారు, చనిపోయిన వారిని జీవం లో ki లేపాడు అని అంటుంది ఖురాన్. ఖురాన్ లో ఏమైనా డౌట్ వస్తే "ఇంజీలు"( బైబిల్ లో ని శువార్త) ni రిఫర్ చేయమని అంటుంది ఖురాన్. యేసు క్రీస్తు దేవుని వాక్యం ని నెరవేర్చా డు అని అంటుంది ఖురాన్. ఆయన కన్య మరియ కి పుట్టినాడు అని అంటుంది ఖురాన్. కేవలం మరియ ki మాత్రమే ఖురాన్ లో స్పెషల్ గా ఒక చాప్టర్ ఉంది. వేరే యే స్త్రీ కి దక్కని గౌరవం కేవలం మరియ కి మాత్రమే ఎందుకు దక్కింది? దేవుడు కన్నులు లేకపోయినా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు అని చెప్తున్న ఖురాన్ దేవుడు ఒక స్త్రీ/సెక్స్ లేకుండా కొడుకు ని ఎందుకు కలిగి ఉండలేడు? అధి యేసు క్రీస్తు ఎందుకు కాలేడు ? దమ్ముంటే, నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా చెప్పగలరా ✝️✝️✝️✝️✝️?
@bojjaraju862726 күн бұрын
యేసు దేవుడు ఆది అంతం ఆయనే
@NSS-4rightАй бұрын
వీడి బైబిల్ నాలెడ్జ్ సండే స్కూల్ పిల్లోడికి ఉన్నంత కూడా లేదు.... మొత్తం తప్పించుకునే వక్రికరణ చెప్తూ మూర్ఖునిలాగా జవాబు ఇస్తున్నాడు....
@msr242618 күн бұрын
వీడు కి వీడి మతానికి బైబిల్ కు సంబంధం లేదు
@sasajeed4839Ай бұрын
సిరాజ్ గారు చాలా బాగా చెప్పారు నిద్ర పోతున్న వారిని నిద్ర లేపొచ్చు కాని నిద్ర నటిస్తున్న వారిని లేప లేము , అన్నీ తెలిసి కూడా వీళ్ళు నటిస్తున్నారు ...
@jaswithkatkam4041Ай бұрын
కరెక్ట్ చెప్పారు మన దేశం లో ఉన్న వాళ్ళందరూ హిందువులే కానీ చాలామంది మాది వేరే మతం అని నిద్ర నటిస్తున్నారు
@S.Srinivas27 күн бұрын
@@jaswithkatkam4041 హిందువులే కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు కూడా హిందువులే.మన దేశం పేరే హిందూ దేశం కదా ? మతం విషయానికి వస్తే ఈ దేశానికి ఒక ప్రామాణిక మతం అనేది లేదు.
@Earningdollar82426 күн бұрын
మార్కు 13:22 ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. For false Christs and false prophets shall rise, and shall shew signs and wonders, to seduce, if it were possible, even the elect. మార్కు 13:25 ఆకాశమందలి శక్తులు కదలింపబడును. And the stars of heaven shall fall, and the powers that are in heaven shall be shaken.
@frenchracqlett536825 күн бұрын
ఖురాన్ లో యేసు క్రీస్తు ని అల్లా స్వర్గానికి తీసుకెళ్లారు అని ఉంది. కాని మహామ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లాడు అని ఎక్కడా కూడా రాసి లేదు ఎందుకు? ✝️✝️✝️✝️నిజమైన ఖురాన్ అంటే అరబిక్ లో ఉన్నది మాత్రమే, వేరే ఇతర భాషల్లో ఉంటే అది ఆధారం కాదు అని ముస్లిం లు వాదిస్థారు. అలా ఐతే అరబిక్ రాని వాళ్లు ఎలా అర్థం చేసుకొని ఉంటారు? ఖురాన్ మొత్తం 26 వెర్షన్ లు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా దేవుని వాక్యం అవ్వదు. పైగా, దాంట్లో ఒక పేజీ మేక కి ఆకలి వేస్తే తీసేసింది అంట😂. మహామ్మద్ ప్రవక్త ధర్మ శాస్త్రం లో ఉన్న ఆజ్ఞలను అన్నిటిని అతిక్రమించినాడు. అబద్ధాలు ఆడి మోసం చేశాడు (తక్కియా), 9 యేళ్ల అఈషా తో సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడు, 11 మంది పెళ్లాన్ని చేసుకున్నాడు, కోడలు తో సెక్స్ చేశాడు, బానిస ల తో విపరీతంగా సెక్స్ చేశాడు, ఎన్నో ధండ యాత్రలు, యుద్ధములు చేసి మత మార్పిడి లు చేశాడు. అలాంటి వాడి ని ఎందుకు నమ్మి, గుడ్డి గా వాడు చెప్పింది ఫాలో అవుతున్నారు? మక్కా మసీదు చుట్టూరా 7 సార్లు ఎందుకు ప్రదక్షిణలు చేసి, ఆ నల్ల రాయి ఐన కాబ ni ముద్దులు పెట్టుకుంట విగ్రహారాధన చేస్తున్నారు? కాని, యేసు క్రీస్తు లో ఎలాంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధం గా జీవించినాడు, ఆయన "రూహూల్లా"(దేవుని ఆత్మ), "కలిమతుల్లా"(దేవుని వాక్యం), "ఈసా ఆల్ మసీ"( మెసేయ్య) అని అంటుంది. ఖురాన్. ఆయన ఎన్నో స్వస్థత కార్యాల తో పాటు, ప్రాణం లేని మట్టి ముద్ద కి సైతం ప్రాణాలు పోశారు, చనిపోయిన వారిని జీవం లో ki లేపాడు అని అంటుంది ఖురాన్. ఖురాన్ లో ఏమైనా డౌట్ వస్తే "ఇంజీలు"( బైబిల్ లో ని శువార్త) ni రిఫర్ చేయమని అంటుంది ఖురాన్. యేసు క్రీస్తు దేవుని వాక్యం ని నెరవేర్చా డు అని అంటుంది ఖురాన్. ఆయన కన్య మరియ కి పుట్టినాడు అని అంటుంది ఖురాన్. కేవలం మరియ ki మాత్రమే ఖురాన్ లో స్పెషల్ గా ఒక చాప్టర్ ఉంది. వేరే యే స్త్రీ కి దక్కని గౌరవం కేవలం మరియ కి మాత్రమే ఎందుకు దక్కింది? దేవుడు కన్నులు లేకపోయినా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు అని చెప్తున్న ఖురాన్ దేవుడు ఒక స్త్రీ/సెక్స్ లేకుండా కొడుకు ని ఎందుకు కలిగి ఉండలేడు? అధి యేసు క్రీస్తు ఎందుకు కాలేడు ? దమ్ముంటే, నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా చెప్పగలరా ✝️✝️✝️✝️✝️?
@NAYAKDRUVAАй бұрын
Siraj bhai 🇮🇳good explanation
@khadharvalligundluru8908Ай бұрын
JAJAKALLAH KHAIR sir for your explain SIRAJ SIR
@shaiknagoorvali1032Ай бұрын
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వబరకాతుహ్.
@meghanathareddychintala9625Ай бұрын
మరి saffia, మరి JUWARIAH ల ఫ్యామిలీ మెంబెర్స్ ను చంపి వీరిని మ్యారేజ్ చేసుకున్నాడు.
@yaseenshaik4202Ай бұрын
@@meghanathareddychintala9625 champindi telusukunnav kani adi champadama Leda yuddham cheyadama ani telusukolekapoyav. Mari yuddham yuddham yenduku cheyalsi vacchindo adi kuda telusukovali kada.
@Shruthi_VideosАй бұрын
అప్పట్లో మొహమ్మద్ గారు వచ్చి ఒక మతాన్ని సృష్టించినప్పుడు అక్కడే మొహమ్మద్ కన్న పూర్వం వున్నవారు మొహమ్మద్ పై చర్యలు తీసుకుని వుంటారు సో తరువాత మొహమ్మద్ గారు యుద్ధం చేసి వుంటారు. అసలు అక్కడ అప్పుడు సరిగ్గా ఏమి జరిగిందో మనం ఎవరము చూడక ఎలా చర్చించడం. ఒక text ni పెట్టుకుని ఇప్పుడు మాట్లాడడం corect అహ్
@prachetan2Ай бұрын
@@yaseenshaik4202Nu telskunava mari? Safiyah ni ndku cheskunado? Oka 700 mandini champi oka night safiyah thi gadipi pelli cheskuntadu. Bukhari reference chepala enti.. Abadalu taqiyah tapa emundi dentlo
@meghanathareddychintala9625Ай бұрын
@@yaseenshaik4202 SIRAJ చెప్పినది. ఏమిటి ముహమ్మద్ ప్రతి ఒక పెండ్లి అరబ్బు ల మధ్య ఒక భందాన్ని కలిగించే దానికి ఆన్నాడు. అరబ్బులు అల్లుళ్ళ కు అత్యంత విలువ ఇస్తారు అని. ఇక్కడ saffia, మరి JUWARIAH ల మీద ముహమ్మద్ యుద్ధం చేసాడు వారి తండ్రులను భర్త లను , సోదరులను చంపిన తరవాత వారిని వివాహం చేసుకున్నాడు. అంటే siraj అబద్ధం చెప్పినట్టు కదా ఇంకా డిటైల్ గా తెలుసు కోవాలి అంటే Zafar heretic Muhammed and suffia video lo chala clear గా చెప్పారు.
@MRamzan-rv9jkАй бұрын
సిరాజుద్దీన్ భాయ్ Answers చాలా బాగుగా ఉన్నాయి . అభినందనలు
@S.Srinivas27 күн бұрын
అబద్ధాలు విని విని అలవాటు అయింది ఇంక మీరేం చేస్తారులే.
@bennurdayanand212Ай бұрын
8:10 అపొస్తలుల కార్యములు 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అనగా సర్వలోకానికి , (మార్కు 10:45) “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.* “నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.” (యెషయా.43:11-12) “నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.” (యెషయా.45:5) “శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
లూకా 1:32'33
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
లూకా 1:32'33
@S.SrinivasАй бұрын
@@ShaikkarimullaKarimulla-m6e యేసుక్రీస్తు ప్రభువు హింసను ప్రోత్సాహించాడంట మీ సీతారామ రాజ్ బైబిల్ జ్ఞానం అది.😂 మీరు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదనే వచనాలు మాత్రమే వెతుకుతుంటారు.😂 కత్తిలేని వాడు కత్తి కొనమంది దేనికి ? అది మీకు తెలియదు? అస్సలు అల్లాహ్ ఎవరో కూడా మీకు తెలియదు ఇంక బైబిల్ గురించి మీకు ఏం తెలుసు 😂
@Jashua_4005Ай бұрын
@@S.Srinivas మొహమ్మద్ ప్రవక్త అని పిలుచుకునే వాడే అల్లాహ్ ..... అంతే కాని ఇస్లాం మతం హింస నీ ప్రేరేపించింది
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
@@S.Srinivas బైబిల్ అందరికి అర్ధం కాదు పరిశీలించి చదివితే అర్ధం అవుతుంది దేవుడు ఎవరు? యేసు వారు ఎవరు? దేవుడు యేసు వారిని ఎవరి కోసం పంపించాడు? పరిశీలించి చదివితే అర్ధం అవుతుంది
@shameembanamАй бұрын
Good explained by siraj
@MamreBrethrenAssembly2k0326 күн бұрын
సిరాజ్ కి ఆత్మ సంగతలు ఆర్డం కాదు మతం మాత్రమే తెలుసు
@sontiraghunath3818Ай бұрын
సిరాజ్ అబద్దాలు ఆడటం లో గ్రేట్. ఎక్కడ చూసినా ముస్లిం లు దౌర్జన్యం చేయడం చూస్తున్నాం. యేసు గారు మొహమ్మద్ కంటే చాలా ఉన్నతమైన వ్యక్తి.
@mohammadzameeruddin7860Ай бұрын
Indian freedom fighters lo 1.5 lakshala kante ekkuvaga unnaru . Radha manohar das ishtamachinatlu yesu gurinchi matladite em peekaru meeru? Jesus oka pravakta aite pravakta mohammad jesus ki kuda pravakta avutadu. Lalit kumar gadu jesus puttane ledu ane daniki mee daggara answer ledu kani maa quran hadees lo jesus and marry mata gurinchi undi miracles puttuka ani kuda proved undi kani meeru prove cheyyaleka potunnaru
Muslim s geninue ga chala manchivallu,Naku chala Mandi frnds unnaru,nenu christian ainappatiki
@Earningdollar82426 күн бұрын
యోహాను 14:9 యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? Jesus saith unto him, Have I been so long time with you, and yet hast thou not known me, Philip? he that hath seen me hath seen the Father; and how sayest thou then, Shew us the Father?యోహాను 14:10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. Believest thou not that I am in the Father, and the Father in me? the words that I speak unto you I speak not of myself: but the Father that dwelleth in me, he doeth the works.యోహాను 14:11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. Believe me that I am in the Father, and the Father in me: or else believe me for the very works' sake.
@Vijaykrish-e8iАй бұрын
God bless you brother.s God is love❤
@KarthikP-b6oАй бұрын
Jesus ni champadaniki vachinapudu...jesus em analedhu...he shows mercy...
@humanisthub4495Ай бұрын
జెసస్ కి సొంత సైన్యం అప్పటికీ తయారువ్వలేదు. ఆయన చనిపోయేటప్పటికి జెసస్ ను నమ్మిన వారు కేవలం 22 మంది మాత్రమో దానితో ఆయన ఏం యుద్ధం చేస్తారు?
@HarshaVardhan-m2s26 күн бұрын
Jesus deggara kanda balam ledhu andhukey nenu mee papalu kosam chanipoyanu ani sollu denguthadu
@KarthikP-b6o26 күн бұрын
@HarshaVardhan-m2s Bro @ present israel lo war jeruguthundhi...endhuko telusa...to build 3rd temple...because Jesus is coming back with Royalty 👑 watch in middle east clearly observe properly. Rapture is very soon ...you can see latest simson prediction...about second coming jesus...
@HarshaVardhan-m2s26 күн бұрын
@@KarthikP-b6o Oka india ga nenu eppudu israel ki matrame support chestanu, endhukante mana bharath desaniki israel chaala help chesindhi.
@AnishAnish-mm1pwАй бұрын
Super ❤
@fayazasgar2472Ай бұрын
Super bhayya❤❤
@kids__video___Ай бұрын
🎉 superb siraj bhayya
@SamiAbdul-yn5xhАй бұрын
Great bhaii💖 well explained about religion
@Sastry...7GАй бұрын
యుద్ద నియమాలు మాత్రం వాళ్ళు ఖచ్చితం గా పాటిస్తారు. నిజం సర్ నిజం...
@bakshibakshirajАй бұрын
Wonderful gaidline siraj bhay
@RaviKumar-cs6vgАй бұрын
మహమ్మద్ కు విషం పని చేసి చచ్చాడు...
@sachin607817 күн бұрын
Sir మీరు గొప్ప వారు కానీ కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు బైబిల్ లొ యేసు నేను నిజమైన ద్రాక్ష వల్లి అన్నాడు అంటే అతను ద్రాక్ష తీగ నా? కాదు,,, యేసు ను నువ్వు యూదుల రాజు వా? అంటే అవును అంటాడు అంటే అతను రాజు నా? కాదు,, ఒక రోజు యేసు తన శిశువు ల తో రొట్టల గురించి జాగ్రత్త పాడుడి అంటే శిశువు లు నిజంగా రొట్టెలు గురించి అనుకుంటారు కానీ వాటి వివరణ యేసు చెప్తాడు,,అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉపమాన రీతిలో చెప్తాడు,తన తో ఉన్న శిష్యుల కు చాలా విషయాలు అర్ధం కాక యేసు తిరిగి చెప్తాడు, మనకు అంత ఈజీ గా బైబిల్ అర్ధం కాదు, ఎవరికీ వారు చదివిన అర్ధం కాదు, దేవుని రాకడ అంత మర్మంగా ఉంది, ప్రార్థనా పూర్య కంగ చదవండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు
@pashashaik2953Ай бұрын
సిరాజ్ గారు ఏసుక్రీస్తు గురించి చెప్పేదంతా అబద్ధాలు బైబిల్ లో అలా లేదు
"Only Allah/God has the power to forgive human sins and purify the soul. True repentance requires sincere remorse and a commitment to change. Without genuine repentance, sins will not be forgiven, and the individual will face the consequences of their actions in the afterlife."
@emmanialemmanial657829 күн бұрын
Not Allah... Only Jesus Christ has the power to forgive sins
@CairoKw26 күн бұрын
ఏసుప్రభు గారు ఎవరితోటి దెబ్బలాటలు పెట్టుకోలేదు ఎవరో ఆయన చంపలేదు చంపడానికి వచ్చినప్పుడు పెట్టడానికి అధికారం నాకుంది తీసుకోవడానికి అధికారం నాకుంది నా ప్రాణం మీద నేను సిలువ మాన మీద ఆయనకు వేలాడ
@aaishamohammed5888Ай бұрын
Good Explanation ❤❤❤
@IbrahimIbrahimAnsari-u6oАй бұрын
మాషాఅల్లాహ్ సిర్రాజ్ గారు చాలా సహన ఓర్పుతో సమాధానం ఇచ్చారు అల్ హమ్దులిల్లాహ్ జజాకల్లాహ్ ఖైర్ సిర్రాజ్ గారు క్రాంతి గారు కూడా బాగా ఇంటర్వ్యూ చేసారు
@MDGV325Ай бұрын
Today New video Released in "Signature Studio channel ". Shiraj bandaram motham bayatapadindhi 😂😂😂 go and watch
@arunbaipalli7450Ай бұрын
దేవుడు ఒక్కడే అతనే jesus christ lord of god
@Jashua_4005Ай бұрын
Agree 💯
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
యేసు దేవుడు కాదు దేవుని దాసుడు
@Jashua_4005Ай бұрын
@@ShaikkarimullaKarimulla-m6e Allah Jehovah Kadhu ..... Allah Ane padhame Ledhu ...... JEHOVAH NE JESUS CHRIST
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
@@Jashua_4005 బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు యేసు వారు ఆ దేవుని దాసుడు
@ShaikkarimullaKarimulla-m6eАй бұрын
@@Jashua_4005 అపొస్తలలు 3:13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమ పరచి యున్నాడు
@Onetv_Å25 күн бұрын
Mashallah speech ❤❤
@Shanu-x1q23 күн бұрын
మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ పోగ్రాం పెట్టినట్లు ఉంది మాకు క్రైస్తవులు సహోదరలని ఎప్పుడు కించపరచటానికి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు
@asifmohammad1494Ай бұрын
Allah apko salamath rakhay
@ShaikQasim9010Ай бұрын
👏
@mohammadshakeelahmed2200Ай бұрын
35. సూరా ఫాతిర్ 40. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్ను వదలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా?! వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికేదైనా భాగస్వామ్యం ఉన్నదా? పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా, దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనటానికి!? లేదు. వాస్తవానికి ఈ దుర్మార్గులు ఒండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూవస్తున్నారు.
@WilsonTopely2.0-k2jАй бұрын
Surah 8:12 😂😂😂😂
@mohammadshakeelahmed2200Ай бұрын
@@WilsonTopely2.0-k2j 8. అన్సాల్ (సమరనొత్తు) “అన్సాల్ అంటే విజయానంతరం యుద్ధరంగంలో శత్రువుల నుండి లభించే సొత్తు అని అర్జం. ఈ అధ్యాయం హిజ్రీ రెండవయేట బద్రియుద్ధం తర్వాత అవతరించింది. ఇందులో బద్ర్ యుద్దం గురించే సమీక్షించడం జరిగింది. ముస్లింలు మక్కా వదలి మదీనాకు వలసపోయినా మక్కా బహుదైవారాధకులు వారిని విరలోధించడం మానుకోలేదు. దీనికితోడు మదీనాలోని బెస్, ఖజజ్ తెగలు మక్కా నుంచి వచ్చిన ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడంతో వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. ఇలాంటి పరిషస్టితిలో మదీనా నుండి సాద్ బిన్ ముఆజ్ (రజి) అనే ఓ ముస్టిం కాబా సందర్శనం కోసం మక్కా వెళ్ళి ఉమయ్య బిన్ ఖలఫ్ ఇంట్లొ అతిథిగా బసచేశారు. ఆయన కాబాలో ప్రవెశిస్తున్నప్తుడు సత్యతిరస్కారి అబూజహల్ కాబాద్వారం దగ్గర నిలబడి “నీవు గనక ఉమయ్యాకు అతిథి కాక పోయివుంటే మేము నిన్ను ఇక్కడ్నుంచి ప్రాణాలతో బయటపడ నిచ్చేవారం కాము అని బెదిరించాడు. అప్పుడు సాద్ (ర) “మీరు నన్ను కాబాదర్శనం చేయనీకుండా నిరోధిస్తే సిరియా నుండి మదీనా మీదుగా వచ్చే మీ వర్తకబిడారాలను నేను అడ్డుకుంటాను” అని హెచ్చరించారు. ఆ తర్వాత మక్కా ఖురైషియులు చిన్నచిన్న దళాలను మదీనా పరిసర ప్రాంతాలకు పంపి ముస్లింలను కవ్వించడం ప్రారంభించారు. ఒకసారి వారు మదీనా వెలుపలపశువుల కాపర్లపై దాడి చేసి వారి పశువుల్ని దోచుకుపోయారు. ఆ రోజుల్లోనే అబూసుఫ్యాన్ నాయకత్వంలో మక్కావారి వర్తకబిడారం ఒకటి పెద్దఎత్తున వ్యాపార సామగ్రితో సిరియా నుంచి బయలుదేరింది. అబూసుఫ్యాన్ వర్తకబిడారాన్ని ముస్పింలు అడ్డుకుంటారేమోనని భయపడి, సహాయం కోసం ఒక మనిషిని మక్కా పంపాడు. అతను మక్కా వచ్చి బిడారం మీద ముస్లింములు దాడిచేయడానికి వస్తున్నారని, వైంటనే సహాయం చేయడానికి బయలుదేరాలని ఖురైష్ నాయకుల్ని ఉసిగొల్పాడు. అప్పుడు అబూజహల్ వేయిమంది సైనికులతో మక్కా నుండి బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లం) కూడా 313 మంది యోధులతో మదీనా నుండి బయలుదేరారు. అబూ సుఫ్యాన్ ముస్లింల దాడి నుంచి తప్పించుకోవడానికి మదీనా సమీపం నుండి వెళ్ళీ సాధారణమార్గం తప్పించి వేరేమార్గం గుండా సురక్షితంగా మక్కా చేరుకున్నాడు. వర్తకబిడారం సురక్షితంగా మక్కా చేరుకున్నదని, కనుక సైన్యాన్నిక మక్కాకు తిప్పి తీసికెళ్ళమని అతను అబూజహల్కు కబురు పంపాడు. కాని అబూజహల్ తన సైనికసంఖ్యను, ఆయుధశక్తిని చూసుకొని విర్రవీగుతూ అతని మాటలు ఖాతరుచేయకుండా ముందుకుసాగాడు. ముస్లింలు మక్కావారి వ్యాపార బిడారాన్ని అడ్డుకోవడానికి పాల్పడకపోయినా, మక్కాఖురైషీయులు ఇలా ముస్టింలపై దాడిచేసి ఇస్లాంను శాశ్వతంగా అంతమొందించాలన్న లక్ష్యంతో 1000 మంది సైనికులతో మదీనా దిశగా బయలుదేరారు. చివరికి ఈ సైన్యం బద్ర్ ప్రాంతంలో హిజ్రీ 2వ సంవత్సరం రమజాన్ నెల 17వ తేదీన ముస్టింసైన్యాన్ని ఢీకొని చిత్తుగా ఓడిపోయింది. ఈ అధ్యాయంలో ముస్లింల బలహీనతలను ఎత్తిచూపుతూ వారి నైతికసంస్కరణ కోసం ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. యుద్ధంలో ప్రత్యర్థుల సైనిక, ఆయుధ, సంఖ్యాబలం చూసి భయపడకుండా దైవసహాయంపై నమ్మకముంచి పోరాడాలని బోధించబడింది. మరోవైపు బహుదైవారాధకుల, కపటవిశ్వాసుల, యూదుల ఇస్తాంవ్యతిరేక ధోరణిని నిశితంగా విమర్శించడం జరిగింది. వేరొక వైపు యుద్దఖైదీల సమన్య, సమరసాత్తు పంపిణీ గురించి తగిన ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
@mohammadshakeelahmed2200Ай бұрын
@@WilsonTopely2.0-k2j 8. సూరా అల్ అన్ ఫాల్ 1. వారు నిన్ను యుద్ధప్రాప్తి (అన్ఫాల్) గురించి అడుగుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఈ యుద్ధప్రాప్తి (అన్ఫాల్) అల్లాహ్కు, ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహ్కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించినవారే అయితే అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి.” 2. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. 3. వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు. 4. నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు ఉంది. గౌరవప్రదమైన ఆహారం ఉంది. 5. (ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టంలేదు. 6. వారు ఈ సత్యం గురించి - అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా - తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే (భీతిల్లి) నీతో వాదులాటకు దిగారు. 7. ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి! అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి, అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు. 8. అపరాధులకు ఎంతగా సహించరానిదయినా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా నిగ్గుతేలాలన్నది (ఆయన అభిమతం). 9. సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి-మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి, “నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా - ఒకరి వెనుక ఒకరు - వస్తుంటారు” అని చెప్పాడు. 10. మీకు శుభవార్తను అందించటానికీ, తద్వారా మీ మనసులు కుదుటపడటానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లాహ్ వద్ద నుంచే లభిస్తుంది సుమా! నిస్సందేహంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేక సంపన్నుడు. 11. తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి! మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, షైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికీ, మీకు గుండెదిటవును కలిగించటానికి, మీ కాళ్ళకు నిలకడను ప్రసాదించటానికి ఆయన (ఆ సందర్భంగా) మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు. 12. (ఆ సందర్భాన్ని కూడా ఓ సారి జ్ఞాపకం చేసుకోండి) నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు : “నేను మీ వెంటే ఉన్నాను. కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి. వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి.” 13. అల్లాహ్ను,ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. 14. కనుక (ఇహలోకంలో) ఈ శిక్షను చవిచూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు. 15. ఓ విశ్వసించినవారలారా! మీరు అవిశ్వాసులతో ముఖాముఖీ అయినప్పుడు వారికి వెన్నుచూపకండి. 16. ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా (తన) సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే - (ఆ సమయంలో) శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించినవాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం. 17. వాళ్ళను మీరు చంపలేదు. కాని అల్లాహ్ వాళ్ళను చంపాడు.(గుప్పెడు మన్నును) నువ్వు విసిరినప్పుడు, దాన్ని విసిరింది నువ్వు కాదు. అల్లాహ్ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
@mohammadshakeelahmed2200Ай бұрын
@@WilsonTopely2.0-k2j సోదర మధ్యలోచి వాక్యం తీసి చెబితే అర్ధం మారిపోయిద్ది. ఆ వాక్యం యందుకు వచ్చిందో అసందర్భం ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనకు అర్ధం అవుతుంది.
@RCtrendsАй бұрын
E ప్రవక్త కూడా అల్లా అనలేదు బైబిలు లో క్లియర్ గా చెప్పాడు తన పేరు యావే అని మరి అల్లా అని ఎక్కడ చెప్పారు అల్లా created by మొహమ్మద్
@ChearsLifeАй бұрын
Interviewer is very brave and knowledged persons it seems... he is asking brave questions...🫡
@Radhakrish-i5cАй бұрын
Answers also siraj giving Good. I think
@aahmed2529Ай бұрын
Alhamdulillah
@asnm438025 күн бұрын
యుద్ధ నియమాలు అనేవి ప్రపంచానికి వీళ్లే చెప్పారు అంట. మహాభారత కాలంలో అంటే 5000 సంవత్సరాల క్రితమే ఈ యుద్ధ నియమాలు మనకు కనబడతాయి. అంతకుముందు ఏడు వేల సంవత్సరాల క్రితము జరిగిన రామ రావణ యుద్ధములో కూడా ఈ యుద్ధ నియమాలు మనకు కనబడతాయి.
@ShaksHavali-rn4jvАй бұрын
సిరాజు భాయ్ 🙏🙏🙏🙏
@sktajkvl28 күн бұрын
I request every non-muslim to watch other scholars of different religions and then compare with, knowledge, analysis and quality delivery of Br Siraj. I believe You will seek more knowledge and realise the right way more closely
@shaikkhaleel6418Ай бұрын
YASU VARU PROFET TAPPA GOD KADU
@jstarfreeoneАй бұрын
😂😂😂
@jstarfreeoneАй бұрын
😂😂😂😂
@MujahidShaik-r2pАй бұрын
❤❤❤❤
@poojithapoojitha9710Ай бұрын
Siraj garu religions midha mikunna knowledge ki mi explanation ki🙌
@shaikaltafmallipoola2885Ай бұрын
Assalamualaykum
@ashokkumarmididoddi135919 күн бұрын
Jesus Christ greatest god
@YadagiriyogaАй бұрын
మనిషి ఆత్మ స్వరూపం .. దీనికి పుట్టుక, పెరగడం, మార్పు, క్షీనత, యవ్వనం, వృద్ధాప్యం,మరణం, ఆత్మ,ఇత్యాది క్రియలు, క్రమ అనుసరణ విశ్వ రహస్య చక్రం లో మనిషి, దాని ఆత్మ, ఎలా అనుసరిస్తాయో , అలాగే మనిషి, దాని ఆత్మ, , పాప పుణ్యములను జన్మాంతరాలకు అంటుకొనే ఉంటాయి, కర్మ చక్రంలో..
@IbrahimIbrahimAnsari-u6oАй бұрын
సిర్రాజ్ బాయ్ కి అన్ని గ్రంథాలు పరిజ్ఞానం ఉంది చాలా చక్కగా సమాధానం ఇస్తారు కానీ ఇది కొంత మంది మూఢనమ్మకాల మూర్ఖులకు మాత్రం అర్థం కాదు
@meghanathareddychintala9625Ай бұрын
అవునా [12/3, 10:24 PM] Meghanatha Reddy: అయ్యా నువ్వు చెప్పినది బాగుంది. నేను పోయిన Ramzan మాసం లో 100 మంది ముస్లిం లకు ఒకే ప్రశ్న వేశాను . Gazwa e hind అయితే ఇస్లాం దర్మం ప్రకారం మీరు non ముస్లింల మతము బలవంతంగా మార్చాలి, వారు మారక పోతే చంపాలి. మీరు జగన్, kcr,బాబు, kejriwal, akhilesh, తేజస్వి లాంటి వారు మతము మారక పోతే వారిని వదులుతారా ? లేక చంపుతారా . నిజం చెప్పండి అబద్ధము చెబితే Ramzan మాసంలో నరకము కు పోతారు. అని ప్రశ్నిస్తే 6 మంది ముస్లింలు మా దర్మం ప్రకారం ఇస్లాం దర్మం తీసుకోక పోతే ఎవరిని అయినా చంపుతాము అని జవాబు ఇచ్చారు. 30 మందికి పైగా face book account block చేసుకున్నారు. కనీసం ఒకరు కూడా మేము ఎందుకు Muslim లు కాని వారిని ఎందుకు చంపుతాము అనలేదు. పాపం కొంతమంది ముస్లింలు తమను terrorist లు గా చూస్తారు అని బాధపడుతారు . పోని దీనికి కారణం హిందువులు అనుకున్నా. Europe లో ఎందుకు ముస్లింలు అంటే నీచముగా చూసి తరిమి వేస్తున్నారు. ముస్లింలు తెలుసుకో వలసినది ఇది తమ తప్పు కాదు ఇస్లాం మతము తమను ఈ విధంగా తయారు చేసింది అని. [12/3, 11:42 PM] Meghanatha Reddy: kzbin.info/www/bejne/bJiQmpWnob2EnaMsi=ZvSqdX7VNwTb2vCQ [12/14, 7:57 AM] Meghanatha Reddy: facebook.com/share/p/1BFUtFdYY7/ [12/18, 2:10 PM] Meghanatha Reddy: kzbin.info/www/bejne/bYXOiZyLbpyij7ssi=R0o_BkSTcbpzZLqk [12/22, 11:34 PM] Meghanatha Reddy: kzbin.info/www/bejne/raC4pWpsfrJmf6csi=Uc1jqQCaMSpAGVdG
@meghanathareddychintala9625Ай бұрын
SIRAJ ను 1 సంవత్సరం నుండి 10 లక్షలు ఇస్తాను అల్లాహ్ సైతాన్ కాదు అని ప్రూవ్ చేస్తే SIRAJ daggara nundi reply ledu. prove ALLAH is not SATAN take 10000 dollars If allah is GOD in ISLAM there shall not be DIRTY practices in Islam Islam never allow muslims to use their "Brain : Once they start using Brain Islam cannot answer their questions A)"MUTA " ISLAMIC PROSTITUTION B) "NIKHA " TALAQ" HALALA WITH OTHER PERSON. C)WOMEN HALF KNOWLEDGE D)WOMEN IN LAND E)MEN CAN PLAUGH HER FRONT AND BACK AS AND WHEN. E)MARRYING MORE WIVES F)EXPECTING JANNAT MAKING EARTH AS HELL. G)WHY SHOULD THEY KILL NON MUSLIMS AS THEY ARE ALSO HIS "CREATION" H) WHY A MUSLIM WOMEN SHALL BREAST FEED 5 TIMES TO ALL MEN WITH WHOM SHE WORKS. J)HOW MULAMMED DID FAREWELL SEX ,WITH HIS AUNT'S DEAD BODY. K) HOW A PERSON OF GRAND FATHER'S AGE CAN MARRY A LITTLE BABY. L)HOW A NOBLE PERSON CAN KILL ALL MALES AND MARRY THEIR WOMEN(SAFFIA,JUWARRIAH, REHANA ). M) HOW A CREATOR CAN RUN A BROTHEL HOUSE WITH 72 HOORIES. N)HOW ALLAH IS HAVING GREED. O)WHY ALLAH THREAT HIS BELEIVERS P) HOW ALLAH FORCE BELEIVERS TO BELEIVE HIM "NO1" IF HE IS NO 1. Q) WHY ALLAH IS HAVING INFERIORITY COMPLEX R) WHY ISLAM NEVER ALLOWS TO QUESTION S)WHY IF A MUSLIM RELENQISH ISLAM HE WILL BE"BEHEADED". T) IF ALLAH IS CREATOR WHY IT IS SAID IN QURAN EARTH IS LIKE BED,FLAT,CRADLE (71:19 ,43:10',15:19,13:3,20:53) U) WHY MUHAMMED'S 3 DAUGHTERS 3 SONS DIED BOFORE HIS DEATH 632. V)WHY MUHAMMED'S DAUTHER FATIMA KILLED. W)WHY ALLAH COULD NOT SAVE MUHAMMED FROM POISON( SHIA SAYS THAT AYESHA POISONED MUHAMMED) X)WHY ALLAH COULD NOT SAVE ALI Y)WHY ALLAH COULD NOT SAVE HASSAN AND HUSSAIN. Z)FINALLY CAN A MUSLIM TRUST ALLAH WHO COULD NOT SAVE MUHAMMED AND HIS FAMILY. CAN SAVE MUSLIMS. IF MUSLIMS STARTED QUESTION ISLAM NEXT DAY HE WILL HATE ALLAH AND WILL BECOME EX MUSLIMS. ISLAM IS A CULT WHICH NEVER ALLOWS MUSLIMS TO USE LOGICAL THINKING. [11/2, 11:38 AM] Meghanatha Reddy: kzbin.info/www/bejne/poK7aWdqjNqmapYsi=sPMEJIgWRlWQObFC [11/2, 11:38 AM] Meghanatha Reddy: kzbin.info/www/bejne/rpuwhHeVe7tlm8Usi=3aK98rRmJa-_Yllp [11/5, 12:19 PM] Meghanatha Reddy: kzbin.infoTkQ36PEkcWM?si=mG-SyFGgdUT1Mfh7
@sebivenkat650329 күн бұрын
ఒప్పుకోలేకపోతున్నారు.. యేసుక్రీస్తు యే నిజమైన దేవుడు, రక్షకుడు.
@bhaskarrajraj784829 күн бұрын
సర్ ఏసుక్రీస్తు వారు శాంతి దూత ఆయన మాటల్లో ఎక్కడ అశాంతి లేదు మీకు బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు
@ganeshchinna705127 күн бұрын
Siraj manchi matala mantrikudu
@RajuLanka-g6w25 күн бұрын
Jesus god onley God bless you brother. Srijjgaru. Chapaddu 100 correct. Kadhu
@kondayyakondayya482329 күн бұрын
సిరజ్ సిర్ ప్రపంచములో మతము లేకపోతే ప్రజలకు జరిగే నష్టము ఎమిటి.
@GCRK375Ай бұрын
కానీ ఏసుప్రభు వారు ప్రతి ఒక్కరినే తన బిడ్డగా చూసారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన క్షమించాలని కోరుకుంటున్నాను
@mhussainm9751Ай бұрын
Assalamualaikum
@MallepoguJoseph24 күн бұрын
Jesus Christ. God is Jesus
@MamreBrethrenAssembly2k0326 күн бұрын
సిరజ్ సత్యం కోసం కాదు మతం కోసం పని చేస్తున్నాడు
@VijaykumarAddanki-z5q8 күн бұрын
Kathi padite Kathi dwara pothav anntadu _ jesus
@lateefbasha78Ай бұрын
Mashallah
@App090Ай бұрын
Assalamualaikum bhai....
@anwarhaq786Ай бұрын
You missed a point. In Mecca Muslims endured savage torture for 13 years
@cuddapahakbar920Ай бұрын
suban allh
@satyashodhaksatyaanveshana29 күн бұрын
భయం ఉన్నవారు, మరియు అలోచించే శక్తి లేనివారు, జ్ఞానం మీద కాకుండా ఇతరుల మీద ఆధారపడే వారు మాత్రమే దేవుడు ఉన్నాడు అంటారు... అసలు విషయం ఏమిటంటే దేవుడు లేడు దెయ్యం లేదు... మూఢనమ్మకాల తో సమాజం డబ్బులు వృథా చేస్తున్నారు
@CairoKw26 күн бұрын
ప్రవర్త కి ప్రాణ భయం ఉండకూడదు
@satyanair5525Ай бұрын
What Iam Iam nenu దేవుని విధేయుడ యిన వారినే ఫాలౌ అవుత andam thappa రెండు వేరు కాదు ఒక్కటే అని తెలుసుకోలేకపోవడం ajhnanam దేవుడు అనంత jhnanani jhnanam మనచుట్టూ వుంది పరలోక దేవుడు కృప మనతో వున్నప్పుడు ఝానమే రక్షంచే దేవుడు యొక్క శక్తిని పెంచుతాది మనిషిలో కాబట్టి ధర్మ సందేశం విని పాటించాలి
@Jd-ViratАй бұрын
⛳️🙏
@sameeuddinmohammad107Ай бұрын
Assalam walekum Siraj bhai
@kapsarma7409Ай бұрын
మహమ్మదీయ ప్రవక్త శత్రువుల భార్య లను పెళ్ళి చేసుకున్నాడు. మరియు మహిళల ను బానిసలుగా చేసుకున్నాడు
@kgnstar134Ай бұрын
విచ్ హంటింగ్ గురించి తెలుసుకో
@snsayed380Ай бұрын
Allah hu Akbar ❤❤❤❤❤
@raob121Ай бұрын
War for peace
@bibleresearchministriesbrm9087Ай бұрын
వీరు ఏం మాట్లాడతారో వారికే అర్ధం కాదు.
@sebivenkat650329 күн бұрын
క్రాంతి అన్న కు ఇంటర్వ్యూ చెయ్యడం కూడా రాలేదు అతను చెప్పిందే విన్నాడు తప్ప సరిగా క్వాషనింగ్ చెయ్యలేదు.
@narasimhas.7422Ай бұрын
siraj garu meeru oka vishayam marachi poyaaru yesu cheppenu . thandri nenu ekamai vunnamani naa dwara tappa tandri rajyamlo evaru pravesinchaleru ani meeku bible sariga artham kavatalledu
@sunkannajale5989Ай бұрын
యేసు ప్రభువు. పాప parihaaramu చేయటం కోసము వచ్చాడు. Paapaaniki prayachithamu చేయటం కోసము వచ్చాడు maanavula కొరకు krayadhanamu chellinchutakoraku వచ్చాడు యేసు ప్రభువు paarisudhudu
@amanm6658Ай бұрын
అయితే ఇప్పుడు మనం ఏమన్నా చేసుకోవచ్చన్న మాట. మన పాపాలన్నింటికీ యేసు ప్రభువు పరిహారం చెల్లించేసారుగా.
@shaiknagoorvali1032Ай бұрын
నేను మానవుల పాపాల పరిహారం కోసము సిలువ మీద ఎక్కి రక్తం కార్చి చనిపోవడానికేవచ్చాను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డానుఅని పూర్తి బైబిల్లో ఎక్కడైనా ఏసు గారు చెప్పుకున్నారా మిత్రమా.
@asiddi999Ай бұрын
Yesu devudu ayite, mari aayana evarini prardhinchevaaru? Devudu tirigi maralaa devudine enduku prardhistaru?
@ChristBeliver7Ай бұрын
@@shaiknagoorvali1032 Luke(లూకా సువార్త) 9:20,21,22 20.అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను. 21.ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి 22.మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. Acts(అపొస్తలుల కార్యములు) 26:12,13,14,15,16,17,18 12.అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా 13.రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. 14.మేమందరమును నేలపడినప్పుడుసౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. 15.అప్పుడు నేనుప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేనునీవు హింసించుచున్న యేసును. 16.నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; 17.నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; 18.వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను. Matthew(మత్తయి సువార్త) 1:21 21.తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
@mohdfareed5018Ай бұрын
Jesus is great ❤
@p.sallabakash4690Ай бұрын
అది సరే గాని, శ్రీ కృష్ణుడు, రాముడు యుద్ధాలు చేసి నరసంహారం చేయలేదా, వాళ్ళు చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పా.
@RameshaNaik-z6t28 күн бұрын
Bible Baga vakrikaristunaru
@happi102Ай бұрын
Nakka thelivi chupinchav ,kudi chempa meedha kodithe yedama chupinchandi me shatruvunu preminchandi annaru jesus
@salkapuramrathnakar1183Ай бұрын
ప్రవీణ్ పగడాలతో డిబేట్ పెట్టించండి అప్పుడు తిక్క కుదురుతుంది
@FayazSalafi-v5wАй бұрын
Ayana praveen gaaru raaru first
@emmanialemmanial657829 күн бұрын
Exactly.. Praveen pagadala sir💯
@Truesoul06Ай бұрын
సిరాజ్ గారు మీకు అవసరం అయిన బైబిలు వచనాలు ప్రస్తావన తెస్తారు........యేసుక్రీస్తు దేవుని స్వంత కుమారుడు అని బైబిల్ చెప్తుంది...,దేవుని పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టాడు,యేసు క్రీస్తు లోకంలో శిలువ మరణం ద్వారా పాపాన్ని విడిపించడానికి రక్షకుడు గా వచ్చాడు.మరణాన్ని జయించి జీవాన్ని తీసుకు వచ్చాడు.....నేనే మార్గము,సత్యము ,జీవుము అని చెప్పాడు.....దేవుని రాజ్యం లోకి పరలోకం చేరాలి అంటే యేసు క్రీస్తు మార్గం......అని బైబిలు చెప్తుంది.....ఆ వచానాలు కాకుండా........ఏవేవో చెప్తున్నావు...
@mubarakvlogs914025 күн бұрын
Devudu ki family ledhu....andarni Devuday puttinchaadu....yesu Pravakhtha matrame Devudu kaadhu
@Truesoul0625 күн бұрын
@mubarakvlogs9140 నీకు ఎవరో చెప్పింది అంత వరకే తెలుసు.....మన సృష్టి కర్త అయిన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు....మనము దేవుని పిల్లలము.....యేసు క్రీస్తు ప్రవక్త కాదు యేసు క్రీస్తు దేవుని పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టిన ప్రియ కుమారుడు,మరణాన్ని జయించాడు....యేసు క్రీస్తు లోక పాపాలను మోయడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల.....యేసుక్రీస్తు దేవుని కి మానవునికి మధ్యవర్తి......యేసుక్రీస్తు మరణం సమస్త మానవాళి పాపానికి బలియర్పన.....అప్పటినుంచి పాపానికి దేవునికి ఇచ్చే బలులు ఆగిపోయాయి.....
@sundeepcheekurthi700125 күн бұрын
పాత నిబంధన, క్రోత్త నిబంధన గురించి మీరు చేసిన వ్యాక్యాలు గురించి చూస్తే Surah 5:46 బైబిల్ మరియు ఖురాన్ నీ అల్లా పంపించాడు. అలాంటప్పుడు పాత నిబంధనలో జరిగిన యుద్దాలు అల్లా చేపించినట్లేగా?
@munsifahmed9567Ай бұрын
Why Sri Krishna participate in Kurukshetra war?
@sssvlogs-eu5mu24 күн бұрын
మతకలహాలు కి కారణం క్రాంతి నే.కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.
@abhishikthuduАй бұрын
బాబూ, యుద్ధము అంటే చచ్చారా? లేదా?. ఎక్కువ ?తక్కువ? అని కాదు.
@vinaykumar-uh7cbАй бұрын
Champevadu devudukadu. Preminchevaru devudu and dyavakumarudu
@sunusunand19 күн бұрын
Jesus never said wrong statment.
@JafarJafar-e7qАй бұрын
ప్రశ్నించడం కూడా చాలా తప్పు ఆలోచన చెయ్యడం మంచిది నిలో వున్నది నలోవున్నది రక్తం ఎరుపు ఒక్కటే
@kapsarma7409Ай бұрын
సిరాజ్ గాడు చెప్పే లెక్కలన్నీ తప్పే
@HariPriya-hi2wlАй бұрын
💯💯💯💯💯💯💯💯💯💯✅ Allah Akbar
@MDGV325Ай бұрын
Hello Shiraj👋.. Today New video Released in "Signature Studio channel ". ని బండారం మొత్తం బయటపడింది 😂😂😂
@dasarisunitha974129 күн бұрын
Different interpretation of bible chepthunnaru
@Sulthan-pb7vfАй бұрын
Assalamualaikum bhayya😌🤲
@mohammadkhaja7122Ай бұрын
Allah is the arabic name for Daivam (దైవం). The concept of God holds significance, not the specific name used in various languages throughout human history.
@BHARAVIDAVULURIАй бұрын
మత్తయి 26:51-52 51 📚వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు. 52 📚యేసు అతడితో “నీ ఖడ్గం వరలో పెట్టు. ఖడ్గం పట్టుకొనేవారంతా ఖడ్గంతో నాశనం అవుతారు.....reply please
@ashok3736526 күн бұрын
ఉన్న బట్టలు ఆమేసి కత్తి కొనుకున్న ఒక్క క్రైస్తవ విశ్వసిని చూపించండి. నీ బ్రతుకు తెరువు కోసం ఏది పడితే అది మాట్లాడకు..