మీరు నమ్మే ప్రవక్త 11 మంది భార్యలు చేసుకున్నారు !? ఇదేంటి మరి ! Br Siraj

  Рет қаралды 49,603

Br Siraj

Br Siraj

Күн бұрын

Пікірлер
@anjaneyuluav8820
@anjaneyuluav8820 8 сағат бұрын
వినేవాడు వెర్రి కుంక అయితే , చెప్పేవాడు సిరాజ్ , 6 ఏళ్ల పసిబిడ్డ ఆయేషాను , 53 ఏళ్ల వృద్ధుడు ఎందుకు పెళ్లిచేసుకున్నాడు ?? ఆమెకు 9 ఏళ్ల వయసున్నప్పుడు కాపురం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన వయస్సు 56 ఏళ్ళు ,, సిరాజగారు దీనిని ఆదర్శముగా తీసుకోవలెను మరియూ ప్రచారము చేయవలెను ,, యిందులోవున్న లోకకళ్యాణమేమిటో చెప్పవలెను . జయ్ హింద్ జయ్ భారత్
@venkat7756
@venkat7756 Күн бұрын
కోరికలు తగ్గిపోయిన తరువాత మరి యుక్త వయసు కన్యలను చేసుకొనే వారికి అన్యాయం చేసినట్టు కదా ఇదేనా ధర్మం మనం అర్థం చేసుకోవలసిన విషయం అనాడు ప్రవక్త మాటలకి విలువ లేదు వారు నమ్మడం లేదు ఆయనను అందుకే చివరికి లోక సంబంధమైన వివాహాలు చేసుకొనే తనతో యుద్ధం చేయకుండా కపాడు కున్నారు,అతని డైవ సందేశం ఎవరు నమ్మి గౌరవించ లేదు, అక్బరకి,ప్రవక్త ఒకే పని చేశారు
@iqraskidsworld
@iqraskidsworld Күн бұрын
Yuktavayasu kanyalani cheskoledu....Mari krishnudu enduku Anni pellillu cheskunnadu explanation ivvandi brother....prathi daniki reason untundi
@empower7479
@empower7479 23 сағат бұрын
Varevva.. emi point pattaru bro.. superb.
@Fire-b1e
@Fire-b1e 6 сағат бұрын
Okkasari quran chadivi chudandi , aa taruvata allah gurinchi mariyu pravakta gaari gurinchi matladandi
@krishna-fx3xk
@krishna-fx3xk 5 сағат бұрын
@@iqraskidsworld neeku telisthee maatlaadu ledantee ugravaadha madarasa ki vellu he rescued 16100 slave women from narakasura and granted them as if any asks tell them i'm your pati
@pl9hq
@pl9hq Күн бұрын
వీళ్లు చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధమే ఉండదు
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Күн бұрын
అల్లా చెప్పితేనే చేసుకొన్నాడని చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడమే. అన్ని తెగలవారి సామరస్యం కోసం చేసుకొన్నాడని సమర్థిస్తుంచుకోవడమే కాని. హిందువులు గా పుట్టి మతం మార్చుకొని హిందువులమీదనే దాడులు చేయడం ఏమంటారు. మతం జీహాదీ ల పేరుతో మారణహోమం సృష్టించమన్నాడ. ఏ దేశం లో చూసినా మీ అరాచకాలే కారణం ఎవరు. చివరి గ్రంథం అని పదే పదే అంటావు అప్పటికే చాలా గ్రంథాలు ఉన్నాయి కదా దీని అవసరం ఏమిటి
@Surendramullapudi-vl3xr
@Surendramullapudi-vl3xr 12 сағат бұрын
❤❤❤ 👍👍👍 జైశ్రీరామ్
@krishnaraot4002
@krishnaraot4002 11 сағат бұрын
మరకల మతం లో ఎంత మంది నైనా పెళ్ళి చేసుకోవచ్చు మోజు తీరిన తరువాత ట్రిపుల్ తలాక్ చెప్పేస్తారు. అంతే ఆడదాని జీవతం ముగిసినట్లే. మరక మతంలో ఆడదిని కేవలం పిల్లల్ని కొనడానికి పడక సుఖం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తారు. రాక్షస గ్రంధం ఖురాన్ చెప్పేది అదే, మరియు ఇస్లాం ని అంగీకరించని వాళ్ళను నిర్ధాక్షిణ్యంగా చంపేయమని చెప్తుంది. ప్రస్తుత ప్రపంచం ఖురాన్ కారణంగానే అల్లకల్లోలంగా ఉంది.
@nagarjunabotla1086
@nagarjunabotla1086 2 күн бұрын
సిరాజ్ గారికి తలకాయ ఉందా??? యవ్వనలో వితంతువు ని పెళ్లి చేసుకున్నాడు వృద్ధాప్యంలో ఆరు సంవత్సరాల ఆయేషా నీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన 10 ఏళ్లకు చనిపోయాడు. అంటే అప్పుడు ఆయేషా వయసు 16 సంవత్సరాలు. ఆయేషా పరిస్థితి ఏంటి. ఒక వితంతువుగా మిగిలిపోయిందా??? ఆరేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ఏం చేద్దాం అని పెళ్లి చేసుకున్నాడు??? అసలు ఏమన్నా బుర్ర ఉందా???
@vramaraju8343
@vramaraju8343 2 күн бұрын
గుడ్ కొశ్చన్ ( మంచి ప్రశ్న ) ... అడిగావు ....
@premkuma205
@premkuma205 Күн бұрын
Mohummad pravaktha chanipoyaka yudham jarigindhi dantlo pravaktha family mothanni champesaru adavallanu mosalivallanu chinnapollalni ghoranga champesaru namaz chestunte venaka nundi thalalu narikesaru ala jaruthadi ani ayanaku telusu mohummad pravaktha 11 mandhini cheskoledhu valle kanisam ayana bharyaga undalani cheskunaru
@gvsprasad4219
@gvsprasad4219 Күн бұрын
​@@premkuma20510 pillatho kapuram kuda chesaadu aa pandi gaadu
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Күн бұрын
ఏముంది ఇతను చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే అతనిని పెళ్ళి చేసుకొని ఉంటుంది అతను చెప్పినదే కదా.
@islahkiraah9868
@islahkiraah9868 Күн бұрын
సీత పెళ్ళప్పుడు వయసు ఎంత 6 ఇయర్స్, చరిత్రలో చిన్న చిన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు
@raju_6174
@raju_6174 3 күн бұрын
11 మందిని చేసుకున్న వాడు మహాన్నతమైన వ్యక్తి అట ఆత్మవంచన చేసుకుంటూ బ్రతుకువారు వీరు
@Raja39552
@Raja39552 3 күн бұрын
Mari Sri Krishna ji.. Gurunchi cheeppu Swami 😂
@Raja39552
@Raja39552 3 күн бұрын
I read Quran, and Purana s U pls read and tell
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Күн бұрын
ఈ రామరాజు సిరాజ్ గా మారాడు ఇతని అమ్మ నాన్న ఆవును పూజిస్తారు ఈయన తింటానంటాడు తప్పేంటి అంటాడు
@goldpot24
@goldpot24 Күн бұрын
10 మంది వితంతువులని ఆదర్శ వివాహం చేసుకున్నారు... ఆదర్శం అంటే మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వాలి అని ఆదర్శం గా తీసుకోవాలని... మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు ఏమైనా ardhamavuthundaa అస్సలు?
@vvn6295
@vvn6295 2 күн бұрын
మొ..... ప్రవర్త 56 సం " వయస్సు లో మనవ రాలు వయస్సు పసి కందు అయిన కేవలం ... 6 సం. వయస్సు గల అయిషా ను పెండ్లి ఎందుకు చేసు కున్నాడో .... ఈ కళ్యాణం వల్ల ఒరిగిన లోక కల్యాణం ఏందో .....ఇంకా పెంపుడు కొడుకు పెండ్లాన్ని ... ప్రేమ (కామం ) ఎక్కువై విడాకులు ఇప్పించి ... అల్ల అజ్ఞ వివాహం ... దీని వల్ల లోక కల్యాణం ఏదో .......
@premkuma205
@premkuma205 Күн бұрын
Brahma sontha kuthurini enduku pelly cheskunadu krishnudu paraye adavallatho enduku valla bharthala rupamlo velli vodukunatlu shivudu nagnanga vrushula bharyala dagara natyam deniki chesinatlu a vrushulu shaping valana a purshangam tegipote danni andaru ligani puginchadam a loka Kalpana kosam
@premkuma205
@premkuma205 Күн бұрын
Bible yesu kadhu esale salam ayana peru ayana oka Muslim ammaiki puttaru ame khuran chadivedhi bibi marium ame ayananu oka matham ga marchesaru manushulaku nachinatlu rathalu rasinantha matrana nojamajna devudu devudu kakumda podu
@vvn6295
@vvn6295 Күн бұрын
@@premkuma205 షిరాజ్ డిబేట్ లో వారి ప్రవర్త గురించి పెండ్లిండ్ల గూర్చి సందేహం అడిగా ఆ ప్రస్తారణ చేతనైతే చేయి లేకుంటే నవ రంద్రాలు మూసుకొని కూర్చోండి .... బ్రహ్మ ,క్రిష్ణుడు, శివుడు..... ఏం చేశారో మాకేందుకు .... అయిన రెఫరెన్స్ పెట్టండి చదువుతాం ....
@SINORDEED
@SINORDEED 4 күн бұрын
Nice explanation @Siraj Bhai..
@Nageshinfosec
@Nageshinfosec Күн бұрын
where is original quran ? join exmuslim sahil or adamseeker or telugu didi official.. Answer.. plz
@liyaqatbaig1063
@liyaqatbaig1063 4 күн бұрын
ముహమ్మద్ ప్రవక్త( pbh) గారు యవ్వనంలో తనకంటే 15 స.పెద్ద వయస్సు ఉన్న విధవరాలు నీ ఆదర్శ పెళ్లి చేసుకొని ఆమెతో 28 స.కాపురం చేశారు ఆమె మరణం తరువాత ఆయనకు 53 స.వయస్సు నుండి సుమారు 60 స.వరకు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో 10 పెళ్ళిళ్ళు చేసుకొన్నారు,వారిలో ఆయేషా(r.a) మాత్రమే కన్య.ఒక్కొక్క పెళ్లి ఒక్కొక్క తెగలో చేసుకొన్నారు,ఎందుకంటే ఒక తెగకు ఒక తెగ కు పడదు కాబట్టి వారిలో ఐక్యత సాధించడానికి మాత్రమే ఈ పెళ్ళిళ్ళు చేసుకోవలసి వచ్చింది.దీనిలో అల్లాహ్ యొక్క జ్ఞానం ఇమిడి ఉన్నది.
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 4 күн бұрын
11 మందితో కలసి వున్నాడు కాబట్టి ಅಲ್ಲಾ కనిపించాడు 😂😂😂
@trueindian2358
@trueindian2358 4 күн бұрын
​@@ಸನಾತನರಾವ್16108 మందిని చేసుకుంటేనే గానీ మీకు కృష్ణుడు కనబడలేదు😂 ఇంద్ర అహ్లాయ ఎస్కొ రాజ శివుడు మోహిని ఏస్కో రాజ బ్రహ్మ సరస్వతి ఈస్కో రాజ పవిత్ర మతం పవిత్ర దేవుళ్ళు😂😂
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 4 күн бұрын
​@@trueindian2358కృష్ణుడు దేవుడు..దేవునికి మనమంతా భార్యలమే. Muhammad దేవుడు కాదు 11 మందిని చేసుకుంటే అతనికి దేవుడు కనిపిస్తాడు ❤
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 4 күн бұрын
16108 భార్యల ముందు 16108 రూపం లో కృష్ణుడు వున్నాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం ❤❤❤❤
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 4 күн бұрын
కృష్ణుడు దేవుడు..దేవునికి మనమంతా భార్యలమే. Muhammad దేవుడు కాదు 11 మందిని చేసుకుంటే అతనికి దేవుడు కనిపిస్తాడు ❤16108 భార్యల ముందు 16108 రూపం లో శ్రీ కృష్ణుడు వున్నాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం ❤❤❤❤ ఆయన సుప్రీం God. ❤❤❤
@SubhanKhan-hp3pn
@SubhanKhan-hp3pn 2 күн бұрын
వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు ఎంత సమర్థించినా గాని అది బుద్ధి కలిగి ఆలోచించే ప్రతి ఒక్కడు మొహమ్మద్ ప్రవక్త చేసింది పచ్చి వ్యభిచారం అని చెబుతారు
@premkuma205
@premkuma205 Күн бұрын
Krishnudu kuda vyabachariye na veatham bhangam cheyaniki vere valla bhartha rupamlo velli ameni physical ga kalisadu dinni vyabicharam antaru mohummad pravaktha pelly cheskunaru and ayana pelli cheskuna vallaki pillalu munde unde ayana just life echaru pellalu unna vallatho physical ga em cheyaledhu
@premkuma205
@premkuma205 Күн бұрын
Mohummad pravaktha Kante mundhu puttina yesu photo undhi ramudu krishnudu andari photo lu unai kani Mohummad pravaktha photo enduku ledo telsa ayana photo thisina only veluge vachedi telikunda evarini kinchaparachaku teliste matladu leda assal matladaku
@mohammadkhaja7122
@mohammadkhaja7122 3 күн бұрын
The Most Merciful GOD declared Muhammad s.a.w. as Rahmatul lil Alameen - meaning 'Mercy for all the worlds'.
@D3SHPREM1E
@D3SHPREM1E 21 сағат бұрын
Who d3clared ???
@srinivasbade3295
@srinivasbade3295 2 күн бұрын
భక్వాస్
@shaikriyaz8755
@shaikriyaz8755 2 күн бұрын
Ok thanku
@iqbal-qp8dd
@iqbal-qp8dd 5 сағат бұрын
చాలా గొప్పగా చెప్పారు.🙏🙏
@bharathiyudu165
@bharathiyudu165 4 күн бұрын
సింపుల్ జవాబు. ఎస్ 11 వివాహాలు తప్పకుండా చేసుకోవచ్చు. షరతు ఏమంటే శ్రీ ముహమ్మద్ ప్రవక్త గారి లా 100% ఉండాలి.
@naseeruddinmohammed3939
@naseeruddinmohammed3939 3 күн бұрын
Ni Coment purtiga tappu. Alanti nibandhana only pravakta garike undenu. Samanya bhaktuni ki 4 pellillu chesukune nibandhana undi kani 4guriki samanatvam ivvali (undali) samanatvam ivvani paksham lo okari to matrame saha jivanam gadapali. Idi Allah tana bhaktulaku ichina upadesham.
@పోస్టర్
@పోస్టర్ 3 күн бұрын
ఒక భార్యకే ಅಲ್ಲಾ కనపడతాడు . 11 భార్యలు వుంటే ಅಲ್ಲಾ కనపడడం ఆశ్చర్యం ఏముంది 😂😂😂😂
@naseeruddinmohammed3939
@naseeruddinmohammed3939 3 күн бұрын
@@పోస్టర్ 1. Mari 5guru bhartalu unna DROUPADI ki adi kuda sonta Anna tammullu yela kapuram chesindo nikemaina telusa Brother?? 2. 16108 mandini yela santosha pettado kittayya?? 3. Tana kumarudu Ganesh ani telusukoleni Shankarudu devudu yela ayyadu?? 4. SITA nu rakshinchaleni RAMUDU devudu yela ayyado nikemaina telusa Bhaiyya???
@SayyadkhanKalicherla
@SayyadkhanKalicherla 3 күн бұрын
లేదు సామాన్యులు కేవలం 4 మాత్రమే చేసుకునే అవకాశం కల్పించాడు దేవుడు. అది కూడా ఆ 4 గురికి ఒకే న్యాయం చెయ్యాగే సత్తా ఉంటేనే చేసుకోవాలి లేకపోతే ఒకటే ఉత్తమం
@SayyadkhanKalicherla
@SayyadkhanKalicherla 3 күн бұрын
​@@పోస్టర్నీ కామెంట్ ఏందో అర్థం కాలా ?
@narayanaborra2709
@narayanaborra2709 3 күн бұрын
ఆవు మాంసం తినడానికి మాత్రమే మతం మారిన శ్రీరామరాజు, భవిష్యత్తులో కాబోయే ఉగ్రవాది
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Күн бұрын
మీ కామెంట్ నిజమే ఇతని గురువు జాకీర్ నాయక్ దేశద్రోహి
@Surendramullapudi-vl3xr
@Surendramullapudi-vl3xr 12 сағат бұрын
ఇప్పటికీ గన్ను పట్టని. సాంఘిక ఉగ్రవాది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజమైన తీవ్రవాదానికి ఇలాంటి వారి వ్యాఖ్యలు ఉపన్యాసాలు కారణమవుతాయి...
@catmama342
@catmama342 11 сағат бұрын
Ye battaigadu already ugravadi aipoyadu 😂😂😂
@DurgaPrasad-k2q
@DurgaPrasad-k2q 4 сағат бұрын
మీరు చెప్పిన సమాధానం లో మహమ్మద్ ప్రవక్త swardaparudiga చూపిస్తున్నారు.... ఒకేసారి 10మంది భార్యలు కలిగివుండటం మాదిరి కాదు, యుద్దాలు ఆపడం కొరకు స్త్రీ లను ఆట వస్తువులు లాగా మార్చి పెళ్లి చేసుకోవడం... ప్రవక్త యొక్క స్థాయి నీ తగ్గిస్తుంది...దేవుని ప్రణాళికతో నే పెళ్లి చేసుకుంటే యుద్దాలు ఆపడం కొరకు ...అప్పుడు ఆ దేవుని స్థాయి కూడా తగ్గిపోతుంది....ఎందుకంటే దేవుడు యుద్దలను ఏ విధంగానైనా ఆపగలడు... example: ఆ రాజు మనసు మార్చగలడు, ఆ రాజు ను చంపి నేను వీళ్ల పక్షాన ఉన్నాను అని చెప్పగలడు, లేదా యుద్ధమే లేకుండా ఇద్దరికీ friendship ఏర్పాటు చేయడం,, So బాగా ఆలోచించి మంచి సమాధానం చెప్పగలరు
@pathanrafi4552
@pathanrafi4552 4 күн бұрын
చాలా బాగా చెప్పారు... భాయ్ 🇮🇳👍🏻
@mohan3341
@mohan3341 15 сағат бұрын
53 సంవత్సరాలు తరవాత ఆదర్శం కోసం పెళ్లి చేసుకోవడం ఏమిటి.. అలా చూసుకుంటే ఉంది 10 తెగలు మాత్రమేనా.. తెగకు ఒకరితో ఎందుకు ఆ టైం లో ఉన్న అందరినీ వితంతవులు ను చేసుకుంటూ వెళ్లి పోతే సారి పోతుంది.. కృష్ణుడు and మిగతా వారి గురుంచి మీరు చెప్పింది రాజులు ,యుద్దాలు, సామంత రాజులు కూతుర్లని ఇచ్చి వివాహం చేయడం.. గోపికలు రాక్షస చెర నుండి కాపాడి వాళ్ళకి గౌరవ ప్రదమైన స్థానాన్ని కల్పించారు.. అది కూడా వాళ్లు కోరిక మేర.. కృష్ణుడు తండ్రి, రాముడు తండ్రి లను దేవుడు అని పూజించము, ప్రచారం కూడా చెయ్యము..
@Achugatlanabinabi
@Achugatlanabinabi 4 күн бұрын
మాషా అల్లా డౌట్ క్లియర్❤❤
@abuzarkhan3073
@abuzarkhan3073 3 күн бұрын
I love mohammad mustafa salle llahu alai vasallam ❤❤❤❤❤
@Nageshinfosec
@Nageshinfosec Күн бұрын
he didnt do khatna.. but u all ppl doing khatna.. ? hey where is original quran ?
@mohdafsar9445
@mohdafsar9445 Күн бұрын
​@@Nageshinfosecwhere you get this information 🤔watsp university...?
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 Күн бұрын
ఇప్పుడు పాకిస్తాన్ 10 కోట్ల నుంచి 70 కోట్ల జనాభా అవుతుంది. మరి land కూడా అదే రీతులో పెరుగుతుందా? అప్పుడు ఏమి చెయ్యాలి?
@IamMogaleazam
@IamMogaleazam Күн бұрын
Anna mana cm garu kanisam mugguru antunnaru mundu atanaku cheppi
@premsagargollapally
@premsagargollapally 11 сағат бұрын
మరి ఆ కన్యకు అన్యాయం చేసినట్టే కదా
@habeebshaik6207
@habeebshaik6207 4 күн бұрын
Mashaallah manchi sandhesham
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 4 күн бұрын
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.
@ajeershaik833
@ajeershaik833 4 күн бұрын
nice siraj bhai
@ShaikSameena-zw5eu
@ShaikSameena-zw5eu 4 күн бұрын
Assalamualaikum bhaiya alhamdulillah subahanllaha jazakallah Khair 🎉💐
@arjunakhil1333
@arjunakhil1333 2 сағат бұрын
Hiiii jii
@arjunakhil1333
@arjunakhil1333 2 сағат бұрын
How are you
@vamsiking4591
@vamsiking4591 2 күн бұрын
Nice video story bagundi
@chandrasekharbabu4629
@chandrasekharbabu4629 3 күн бұрын
Masha ALLH U said Exactly correct..sir .Allh apko har hamesha kush sahet aur dheen ka knowledge dhena..ameen
@Raja39552
@Raja39552 3 күн бұрын
Cha cha baga chepparu sir..
@rajuuru8666
@rajuuru8666 11 сағат бұрын
నిన్ను పుట్టించింది అల్లా కాదు హిందు గా ఉన్న మీ అయ్య 😅
@khadarpasha4002
@khadarpasha4002 4 күн бұрын
Zazakallah siraj భాయ్
@Surendrababu-j3m
@Surendrababu-j3m Күн бұрын
అదే నయ్యా మా శ్రీరామచంద్రమూర్తి కి, వీళ్ళ ప్రవక్తకు తేడా, శ్రీరాముడు ఏకపత్నీ వ్రత దీక్షా దురంధరుడు, వీళ్ళ ప్రవక్త రతిక్రీడ దురంధరుడేమో ....
@sarahsameera2046
@sarahsameera2046 Күн бұрын
M s w vaaru bayata vaalla matalu vini bayata valla matalaku viluvanivchi bharyanu anumaninchi avamaninchi gharbhavati ayina bharyani adavilo vadalaledu
@Surendrababu-j3m
@Surendrababu-j3m Күн бұрын
శ్రీమద్రామాయణం అల్పులకు అర్థంకాని మహోన్నత కావ్యం, శ్రీరాముడు సాక్షాత్ శ్రీమహావిష్ణు స్వరూపం, సీతమ్మ సాక్షాత్ శ్రీలక్ష్మీ దేవి, మొదట అది గమనించాలి, శ్రీరామావతారం , శ్రీకృష్ణావతారం లో భగవంతుడు మానవాళికి ఉన్నత జీవన విధానాన్ని తానుఆచరించి అందించిన సందేశము, రాజు ప్రజలతో మమేకమై ప్రజల కోసం అవసరమైతే దేనినైనా త్యాగం చేసే తెగువగల్గి ఉండాలని సందేశము. అంతేగానీ అగ్నిప్రవేశం చేయించింది సీతను అనుమానించికాడు, సామాన్య జనులకు కూడా ( మూర్ఖులకు ) అర్థం కావడం కోసం. రామో విగ్రహావాన్ ధర్మః ధర్మం కు రూపం ఇస్తే అది రామునిలా ఉంటుంది అని. అంతేకాని ప్రేత పిశాచ భూతం లా ప్రపంచ వినాశనము కోరే తీవ్రవాదులు లా కాదు మా శ్రీరామచంద్రమూర్తి.
@jagadishgovind3597
@jagadishgovind3597 Күн бұрын
సొంత తమ్ముడి కూతురు ని చేసుకోవడానికి కారణం ఏమిటి…???
@premkuma205
@premkuma205 Күн бұрын
Brahma sruti karrha kadha kanna kuthuru andanga undani saraswathi ni kuthurani marachipoi enduku pelli cheskunadu mekemaina telusa
@jagadishgovind3597
@jagadishgovind3597 Күн бұрын
@ తెలియదు… కన్న కూతురు కాదనుకుంట. ఎందుకంటే తల్లి లేదుగా.
@shaiknagulemeera6722
@shaiknagulemeera6722 2 күн бұрын
ఎందుకు అండీ ఎవరిమతం వారికీ గొప్ప అలంటప్పుడు ఈ తొక్కలో మీటింగ్స్ ఎందుకు ప్రజల్ని రెచచ్చగొట్టడానికే తప్ప ఉపయోగం లేదు
@farzanahameed2421
@farzanahameed2421 3 күн бұрын
Good answer
@homeolife
@homeolife 4 күн бұрын
మీకు పూర్తి Islam Saudi Arabia అప్పటి పరిస్థితులు తెలుసు కోవాలి అంటే The message picture చూడండి 1976
@naseeruddinmohammed3939
@naseeruddinmohammed3939 3 күн бұрын
Brother adi Cinema. Islaam gurinchi telusukovalante QURAN chadivite chalu. Aneka pravaktala Cinema lu unnayi vitiki Islaam duram. Yudulu, Christian lu tisaru e Cinema lu.
@నిర్మల్.శోభన్
@నిర్మల్.శోభన్ 3 күн бұрын
యూదుల , క్రైస్తవుల దృష్టిలో మీరు విలన్ లు.
@prashanthraju1694
@prashanthraju1694 8 сағат бұрын
He did what it was at that time happened can we now adopt that now
@d5443-f9j
@d5443-f9j 4 күн бұрын
siraj bhai saraina samadanam chepyaru allah yeka santi subhalu mijitamlo varsinchugaka amin bhai
@syedrafi8780
@syedrafi8780 3 күн бұрын
Very very good explanation 🎉
@osmanshaik2021
@osmanshaik2021 4 күн бұрын
Manchi vivarana mashalla Suraj bhai
@SirajShaik-bs8ri
@SirajShaik-bs8ri 3 күн бұрын
Allah ka naam big letters me likho bhai
@patankhaja2209
@patankhaja2209 Күн бұрын
శ్రీకృష్ణుల వారికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు పదహారు వేల మంది గోపికలు ఉన్నారు ఆ వితంతువుల అందర్నీ మహమ్మద్ ప్రవక్త గారు ఎందుకు చేసుకున్నారు ఒక్కొక్క విత వంతు ఒక్కొక్క కథ ఉంది బాబు
@shaikshareef1684
@shaikshareef1684 Күн бұрын
Nice explanation
@khayyyummohd5340
@khayyyummohd5340 4 күн бұрын
Famous scholar Siraj sab
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 4 күн бұрын
मदरसा scholar సిరాజ్ 😂
@syedrafi8780
@syedrafi8780 3 күн бұрын
Masha ALLAH 🎉
@Raja39552
@Raja39552 3 күн бұрын
Chala gaga chepparu
@shaikmoulali5577
@shaikmoulali5577 Күн бұрын
చేస్తున్న ఒకటే ఉంచుకున్న ఒకటే ఈడు పోయి చూసి వచ్చాడు
@SURYA-k8h
@SURYA-k8h 13 сағат бұрын
క్రాంతి రెండు మతాలుకు మాత్రమే కొమ్ము కాస్తాడు
@AbubakarSiddiqSiddiq-t6f
@AbubakarSiddiqSiddiq-t6f 3 күн бұрын
❤❤❤❤ be shaq❤❤❤❤ jazakallahu khairann❤❤❤ siraj bhai❤❤❤❤ haq baat kahe❤❤❤❤ Alhamdulillah❤❤❤❤ Assalamu alaikum
@syedrafi8780
@syedrafi8780 3 күн бұрын
Assalamualaikum wa Rahmatullahi wa Barkatu 💐
@sadhikmohammed1657
@sadhikmohammed1657 3 күн бұрын
Assalam alikum siraj bhai❤
@osmmamhnk661
@osmmamhnk661 2 күн бұрын
People only wants to question others..not intrested to listen answer ..carefully...read books carefully from hadith..you will get answer fully point to point...
@sudheerch3443
@sudheerch3443 Күн бұрын
Debate with adam seekar & ex muslim sahil
@Kingnizz4498
@Kingnizz4498 4 күн бұрын
Hafizakallaah ❤
@KamalaKumari-e1c
@KamalaKumari-e1c Күн бұрын
దేవుడు ఎక్కడ పది పెళ్లిళ్లు చేసుకోమని చెప్పలేదు మీకు6 అమ్మాయి 50 సంవత్సరాల ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసి మహమ్మద్ ప్రవక్త గొప్పతనం చాటండి మీరు కూడా చేసుకోండి
@Bpro8621
@Bpro8621 3 күн бұрын
Exllent
@ArjunAbhimanyu-x1r
@ArjunAbhimanyu-x1r 3 сағат бұрын
మొత్తానికి ఆడు ఆంటీల పిచ్చోడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంతేగా😅
@cheruvuramesh5304
@cheruvuramesh5304 Күн бұрын
ఆయేషా పెళ్ళినాటికి కన్య కాదు బాలిక😂😂😂 తెలియదా, మన క్రాంతియే గదా అని దాస్తున్నారా🤣 11 మందిని వివాహం చేసుకోవడాన్ని ఏరకంగా సమర్ధిస్తారండి? పైపెచ్చు దైవ ఆజ్ఞ మేరకు చేసుకున్నాడా? మరి సృష్టికర్త నే సృష్టించిన దేముడు శ్రీకృష్ణుడు పదహారువేల మంది గోపికలని చేసుకోవడంలో అంతరార్ధం, చరిత్ర తెలియదా? కోరికల కోసం కాకపోతే పాపం ఆ 11మంది భార్యల కోరికలు సంగతేమిటి, పాపం😂 మరి ఆరేళ్ళ బాలికను ఎందుకు చేసుకున్నాడు...అది కూడా దేముడి ఆజ్ఞమేరకేనా🤔 ఆమె ఈడేరకముందే బలవంతం చేసాడటగదా? నేను కూడా తమ లాగానే అన్యమతాలలోకి తొంగిచూసి సరిపోల్చుకోవడం కోసం అడుగుతున్నా! అయ్యా క్రాంతిగారు ఓ ముస్లిముని interview చేసే ధైర్యం చేసారు... అభినందనలు! కానీ మీకు శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలు అని తెలియదా! సిరాజ్ గారు! శ్రీ కృష్ణునికి రుక్మిణీ దేవి ఒక్కతే పట్టమహిషి అండి - ఎనిమిదిమందీ కాదు. జాకీర్ నాయక్ హైందవ గ్రంథాల స్వేఛ్ఛానువాదాలలో తనకు నచ్చి, చెప్పిన pointలని ఒప్పచెప్పవద్దు - ఆయన కొన్ని అక్షరాలు పలకనేలేడు అతనేం సంస్కృతం చదవగలడు! ఎందుకండి హైందవ గ్రంథాలు చదివానని మోసం చేస్తారు😡
@premkuma205
@premkuma205 Күн бұрын
Mari krishnudu parayee sreelanu valla bharthala vesham lo velli vere vallatho kapuram enduku chesadu ame ithe ayana bharya kuda kaadhu kadha
@cheruvuramesh5304
@cheruvuramesh5304 Күн бұрын
@premkuma205 హేతువాదులమని చెప్పుకునే వాళ్ళు, క్రైస్తవులు కూడా హైందవ మతంలోకి తొంగి చూడాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా హిందువులే అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఎంతోమంది ప్రవచనం కర్తలు, గురువులు ప్రామాణిక గ్రంథాల reference తో వివరణ ఇచ్చి ఉన్నారు - అవి చదివి ఉండి ఉండాల్సింది.
@MyRules321
@MyRules321 Күн бұрын
చివర్లో యాపారం కూడా చేస్తున్నావు గా కానీ కానీ కానీ
@KamalaKumari-e1c
@KamalaKumari-e1c Күн бұрын
ప్రవక్త లో ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు ఎవరినైనా బాగు చేశాడా ఎవరినైనా బాగు చేశాడా
@mohank1157
@mohank1157 2 күн бұрын
ప్లీజ్ ఎవరు ఎవరి మతాలను విమర్శించకండి. పరస్పరం గౌరవించుకుందాం. అన్ని మతాలు చెప్పేది ఒక్కటే అది అందరిని ప్రేమించడం అందరికి సహాయం చేయడం. 🎉🎉🎉🎉🎉 మంచిగా జీవించడం 👍 god bless all
@prasaddasarp114
@prasaddasarp114 Күн бұрын
@@mohank1157 సిరాజ్ గాడిని మా ధర్మం జోలికి రావద్దని చెప్పండి.
@prasaddasarp114
@prasaddasarp114 Күн бұрын
@@mohank1157 ఆమాట సంకరజాతి సిరాజై (శ్రీరామరాజు) గాడికి చెప్పండి.
@godavarthisubhashini7925
@godavarthisubhashini7925 Күн бұрын
అవును ఎవరి మతాలు వారివి
@rammohan1259
@rammohan1259 23 сағат бұрын
Bangladesh ki velli e Mata Muslim ki cheppu
@rammohan1259
@rammohan1259 23 сағат бұрын
@@godavarthisubhashini7925bro please forecast the future
@veeraBrahmam-e2v
@veeraBrahmam-e2v 2 күн бұрын
Muhammed Prophet full Story in the below Link kzbin.info/www/bejne/gn65aaFqeZWBr7c
@Raja39552
@Raja39552 3 күн бұрын
Super sir
@aahmed2529
@aahmed2529 3 күн бұрын
Alhamdulillah
@prasaddasarp114
@prasaddasarp114 2 күн бұрын
మహ్మద్ గాడు పెళ్ళాం సచ్చిన తర్వాత కామ కోరికలు రెచ్చిపోయినట్టున్నారు 🤦
@moinoddinmahmad3019
@moinoddinmahmad3019 2 күн бұрын
Nuvvu pashu jatiki chendina vadiva
@Shaik.shafiyanpk
@Shaik.shafiyanpk 2 күн бұрын
Krishnudu gadu rechipiinnattu kadu kada
@premkuma205
@premkuma205 Күн бұрын
Mariyadha
@premkuma205
@premkuma205 Күн бұрын
Veedu rakshasudi jathiki chendina vadu anduke pravakthanu ala antunadu
@prasaddasarp114
@prasaddasarp114 Күн бұрын
@@moinoddinmahmad3019 అది కాదు భాయ్.. మీకు అల్లాః కంటే మహ్మద్ గాడే గొప్పనా?
@khajaramthullashaik8821
@khajaramthullashaik8821 3 күн бұрын
You cansay about humanity humanity is great
@syedosman1823
@syedosman1823 4 күн бұрын
Mashallah aap ko allah tala our bhi acha gnyan do aameen 🤲
@009skmuni5
@009skmuni5 4 күн бұрын
Suppar bhi
@Raja39552
@Raja39552 3 күн бұрын
This is message to all
@sudarshanreddy4286
@sudarshanreddy4286 Күн бұрын
Cheppedi veru chesedi veru
@gulabeenerella5345
@gulabeenerella5345 3 күн бұрын
Laaillaah ellallaah mahummadar ❤ Rasool ❤ allaaah 🎉❤
@srinivasareddychinta2000
@srinivasareddychinta2000 4 күн бұрын
1400సంవత్సరాల క్రితం పుట్టిన మతం మీది అనేక లక్షల సంవత్సరాలనుండి ఈ సృష్టి జరిగింది ఈ సృష్టి కి మూలం పురాణాలూ లో వివరంగా చెప్పబడింది......
@shaikmadarvali7202
@shaikmadarvali7202 4 күн бұрын
Puranalu.bagha.sarigha.chusi.chadhuvu.bagvath.githa.li.adam.ani.vuntundhi.alla.vokadey.ani.vundhi.nenu.kudha.nama.ledhu.fist.chadivaka.arthamindhii.allaha.okadey.tru.god
@liyaqatbaig1063
@liyaqatbaig1063 4 күн бұрын
@@srinivasareddychinta2000 ఎప్పుడు పుట్టింది అనేది కాదు ముఖ్యం,లక్ష స.క్రితం పుట్టిన ఒక మానవుడి కంటే నేటి మానవుడు ఎంతో తెలివితేటలు,జ్ఞానం,అభివృద్ధి చెందినవాడు,అదేవిధంగా 1400 స.క్రితం పుట్టిన వాడుకూడా లక్ష స.క్రితం పుట్టిన వాడికంటే తెలివిగల వాడై ఉండటంలో ఆశ్చర్యం ఉందా?
@ameersohail7952
@ameersohail7952 3 күн бұрын
Anduke Quran chadavali bro what's app kadu 😂 and prophet Muhammad (s.a.w) varu 1400 years back putaru (Devudu) Allah kadu ayanaki maranam jananam ledu. Ayana pampina prophets lo last prophet Muhammad (s.a.w) ayana tappa avaru sariga sandesam eyaleka poyaru .meru half knowledge to support chese israel vallu Moses (musa e slam) ayana kuda prophet ne jesus kuda prophet ne eyana sandesam janalaki Este andaru prophet s ne god ga pariganincharu so adi tapu ani last prophet Muhammad ( s.a.w) prophets Allah (Devudu) kadu ani chepi selavicharu so adi simple language lo ante kani 1400 yrs kadu 😂.
@mohammadshakeelahmed2200
@mohammadshakeelahmed2200 3 күн бұрын
మీ సనాతన ధర్మం యొక్క పునాదులను Signature Studios లో సాంబశివరావు గారు కదిలించారు ముందు వాటికీ సమాధానం చెప్పు.
@పోస్టర్
@పోస్టర్ 3 күн бұрын
​@@liyaqatbaig1063మీ వాళ్ల లో ఉన్నంత మూర్ఖత్వం ఎవరికి లేదు. ఒక scientist లేడు 😂😂😂😂😂
@vikramvvr
@vikramvvr Күн бұрын
Islam real religion ❤
@futurestars4370
@futurestars4370 2 күн бұрын
శ్రీ కృష్ణుడు తో పోలస్తున్నావ్ కదా... అదే కృష్ణుడు చిటికిన వేలు తో గోవర్ధనా పర్వతన్ని ఎత్తాడు ఎందుకో తెలుసా... Same మీ లాగానే ఒకడే దేవుడు... అది ఇంద్రుడు మాత్రమే... ఇంద్రుడిని ముక్కాలి అంటే...కనిపించని దేవుడిని కాదు.. మీకు గాలి ని ఇచ్చే, ఆహారం ఇచ్చే, నీటిని ఇచ్చే ప్రకృతి ని ఆరాధించండి అని చెప్పాడు.... అంతే కానీ నేను విష్ణు అవతారం.. నన్ను ముక్కండి అని చెప్పలేదు... వినేవాడు వున్నాడు కదా అని సోది చెప్పకండి శ్రీ రామ రాజు గారు... ఇతర గ్రంధాల తో సనాతన గ్రంధాలు పోల్చకండి 🙏
@naseer1410
@naseer1410 3 күн бұрын
Mashaallah, mashaallah bhai
@shanthij3118
@shanthij3118 2 күн бұрын
Christianity lo bahubharyathwam eppudu thappe God made one Eve for one Adam Abraham King Solomon ni kuda God encourage cheyaledhu even solomon ni ayithe sikchincharu kuda
@premkuma205
@premkuma205 Күн бұрын
Khuranlo nunde kontha mandi bibil ani strustincharu Adam Havva modati pravaktha Ebrahim ni Abraham ga marchers esale salam ni yesu ani manushule name pettukuni Bible anedhi rasaru edi rasina vallu evaro mohummad pravaktha ante nachani valle rasi untaru endukante khuran lo unna andari gurinchi undhi Bible lo mohummad pravaktha gurinchi thappa kani khuran lo meku telisina yesu valla amma gurinxhi kuda khuran lo undhi meru chachake telsukuntaru nijamaina devudu evaro unnani rojulu kottuku chavandi
@munsifahmed9567
@munsifahmed9567 3 күн бұрын
What about 16108 Wife's of Krishna ?
@krishnakrish9197
@krishnakrish9197 3 күн бұрын
The story of Sri Krishna having 16,108 wives is a blend of history, symbolism, and spirituality, rooted in the Bhagavata Purana and other Hindu texts. Here's a detailed explanation: 1. The Story of the 16,100 Women Narakasura, a demon king, had imprisoned 16,100 women after capturing them during his conquests. These women pleaded with Sri Krishna to rescue them and free them from dishonor. Krishna defeated Narakasura and freed the women. However, since society at the time would not accept them back, the women feared rejection and disgrace. To protect their honor and ensure their place in society, Krishna symbolically married them all and provided them with shelter, love, and dignity. 2. Symbolism Behind the Marriages Spiritual Union: The 16,108 wives represent the infinite souls that seek union with the Divine (Krishna). Krishna’s act symbolizes his love and care for all living beings, treating each as equally important. Bhakti (Devotion): Each wife is seen as a devotee who has a unique, personal relationship with God. 3. Rukmini and Other Main Queens Krishna had 8 principal wives, starting with Rukmini, who was his first queen and the most beloved. The other seven were: Satyabhama Jambavati Kalindi Mitravinda Nagnajiti Bhadra Lakshmana The 16,100 others were given respect and shelter as symbolic wives. 4. Krishna’s Divine Nature As an incarnation of Lord Vishnu, Krishna is considered omnipresent and capable of manifesting in multiple forms simultaneously. It is believed he was able to be with all his wives at the same time, fulfilling their spiritual and emotional needs.
@venkataprasadpidugu4299
@venkataprasadpidugu4299 3 күн бұрын
Orey vedavaa vallu wife kadu raa , koddiga maharabharatham chaduvu & telusthundi, notiki vachina mata comments cheyadam kadu kadhu.
@shaikkhaleel6418
@shaikkhaleel6418 2 күн бұрын
GOOD EXPLAIN SIRAJ BHAI WORALD LOW BEST GOOD OUALITY PERSON No one rank HAZARAT MOHAMMAD GARU ONE SCINTEST THANA BOOK LOW 100 TOP PERSONS LOW MOHAMMAD GARIKI 1 RANK ONE OF THE CRISTIAN ANNOUNCE
@mohammadshakeelahmed2200
@mohammadshakeelahmed2200 3 күн бұрын
తోరా కి ఆధారం అల్లాహ్ మానవులచే మార్పులు చేర్పులు జరిగాయి. ఇంజీల్ కి ఆధారం అల్లాహ్ మానవులచే మార్పులు చేర్పులు జరిగాయి. జబర్ కి ఆధారం అల్లాహ్ మానవులచే మార్పులు చేర్పులు జరిగాయి. బైబిల్ కి ఆధారం మార్పులు చేర్పులు చేసిన తోరా,జబర్,ఇంజీల్,అబద్ధపు కధలు, ఆధారం లేని చరిత్రలు ఖుర్’ఆన్ కి ఆధారం అల్లాహ్ ఒక్క పొల్లు కూడా మారకుండా వుంది.
@hasanbashahasanbasha693
@hasanbashahasanbasha693 Күн бұрын
Exlent Anser bhai
@gulabeenerella5345
@gulabeenerella5345 3 күн бұрын
Allaah rasool allah bless you siraaj sir❤
@prashanthraju1694
@prashanthraju1694 8 сағат бұрын
Then what ever he did is good then we should not question him
@sujithparakala2001
@sujithparakala2001 Күн бұрын
రాక్షస మతంవారు వాళ్ళ గురువు మహమ్మద్ గాన్ని సమర్తిస్తారు అని తెలుసు.. దానికి Interview ఎందుకు? 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@quranintelugu2763
@quranintelugu2763 3 күн бұрын
MashaAllah
@Islamicteach-j5v
@Islamicteach-j5v 3 күн бұрын
Siraj gaaru valla gurinchi kuda adagandi
@sreenivasamurthy3897
@sreenivasamurthy3897 21 сағат бұрын
Srusti karta ayana ayinapudu, mari mummy daddy evaru andi?
@Guppyfarm876
@Guppyfarm876 3 күн бұрын
صلى الله عليه وسلم
@Borampetasureshmudiraj
@Borampetasureshmudiraj 3 күн бұрын
No bogu kadu one only god only Hindu gods
@mohammadshakeelahmed2200
@mohammadshakeelahmed2200 3 күн бұрын
అసలు మీ సనాతనధర్మానికి ఆధారం ఏంటి ఏమైనా రుజువులు ఉన్నాయా మీ సనాతన ధర్మం యొక్క పునాదులను Signature Studios లో సాంబశివరావు గారు కదిలించారు ముందు వాటికీ సమాధానం చెప్పు.
@krishnakrish9197
@krishnakrish9197 3 күн бұрын
​@@mohammadshakeelahmed2200kallu terichi chusthe untaay berrorist ki kallu moosukoni untaayy
@venkataprasadpidugu4299
@venkataprasadpidugu4299 3 күн бұрын
Teliyanappudu mukukonni undu. Malaaga temples and real history miku kuda ledu velli srilankaa and India lo chudu proofs kuda unnai, bhayata nv thirigi telusoo & telusthundi.. aappudu okka room lo undi chappedi vintey elagey matladutharu. First e siraj puttindi okka Hindu ku. Elanti vallu kuda matladuthunnaru ma Hindu dharmam gurinchi...
@krishnakrish9197
@krishnakrish9197 3 күн бұрын
@@venkataprasadpidugu4299 correct gaa chepparu bro meeru tinadaaniki tindi lekaa ikkadiki vachaaru vallu asalu culture antee eantoo kudaa teliyadu vallakii chivariki numbers kudaa teliyaduu ikkadi vachi neerchukunnaruu alaantidii vellu manakaa neerpinchedii deevudi gurinchiii
@chandrasekhar-sv2ox
@chandrasekhar-sv2ox Күн бұрын
What he is Saying is not at all convincing. He was born to Hindu Family and how he is saying that he was born due to some............What can we say.
@HM1952M
@HM1952M 2 күн бұрын
Mathaalu anni samaaname. Anni mathaalanu respect cheyyali
@prashanthraju1694
@prashanthraju1694 8 сағат бұрын
He is telling that he was a normal human then how he is great did god will you to marry anybody
@kgnstar134
@kgnstar134 3 күн бұрын
విచ్ హంటింగ్ గురించి తెలుసుకొని మాట్లాడటం మంచిది ఆ కాలం లో విచ్ హంటింగ్ పేరిట ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడేవారు ఇది అరికట్టడం కోసం చాలామంది ప్రాణాలు కాపాడడం కోసం ఆ కాలం లో ఒక్కొకరు 5-10 మంది భార్యలను చేసుకొనే వారు ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో ఒకరికి 5-6 భర్యాలున్నారు కేవలం స్వెట్టర్ లు తోలు పరిశ్రమ నడిపించడానికి మాత్రమే.
@vinodhkona9936
@vinodhkona9936 14 сағат бұрын
IZLAM లో ఉన్మాదం తప్ప ఇంకేం లేదు
@pamadhusudanaa9998
@pamadhusudanaa9998 Күн бұрын
Originaluslims kooda intha baha chepparu kadha sir. Veedu brathukutheruvu kosam Yenthaga chadivaado papam
@srinivascharyp4393
@srinivascharyp4393 28 минут бұрын
సిరాజ్ భాయ్.... Ex Muslims, SAMEER.... Sahil,Ademseekar. తెలుగు ex ముస్లిమ్ Darashiko వీళ్ళ గురించి వివరించండి.
@afsarbaig5607
@afsarbaig5607 4 сағат бұрын
Meeru namme devodu(krishna) 16800 wives to sambandham yela chesharu.
@shaikshariff6127
@shaikshariff6127 4 күн бұрын
Salam alaikum brothers rasululla Anni , marriages chesukunnaru anedi apaddam.meru quran open Chesi surah 33.verse 50,51,52 baga chadavandi inshallah meke ardam aithadi 11 marriages chesukunnaro ledo ani ,vakkokka hadees lo istam vachinatlu rasaru kontha mandi 11 antaru ,bukari lo 13 ani undi,avaru ista prakaram vallu rasukunnaru quran open Chesi Allah em cheptunnado chudandi
@Shaikirfan-gs9nm
@Shaikirfan-gs9nm 2 күн бұрын
Mohammed 🥰🥰🥰🥰🥰💐
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 143 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН