యూట్యూబ్ లో విజ్ఞానం దొరుకుతుంది కానీ విత్తనం దొరకదు,ఆసక్తి ఉంటే నేను కావాల్సిన దేశీ విత్తనం ఇస్తాను

  Рет қаралды 79,260

PMC Health

PMC Health

Күн бұрын

Пікірлер: 171
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 2 жыл бұрын
శుభ సాయంత్రం గురువుగారు...నేను ఒక కౌలు రైతును ,నేను 2 ఏకరాల్లో వరి సాగు చేస్తున్నాను..తమరు దేశివాలి విత్తనాలు ఇప్పించగలరాని వేడుకుంటున్నాను..బి.సంతోష్ కుమార్, నారాయణ రాజు పేట గ్రామం,భీమునిపట్నం, విశాఖపట్నం...నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను..
@kondapallipraveen549
@kondapallipraveen549 Жыл бұрын
Anna ప్రకృతి సాగు లో మిర్చి 1acre కి ఎంత దిగుబడి వస్తుంది.rasyana సాగు లెక్క వుంటుందా
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 2 ай бұрын
Thank you sir 🙏🙏🙏🙌🙌🙌
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
🥰🥰రైతులందరూ వీరి పద్ధతి అనుసరించాలి,వీరికి చాలా చాలా ధన్యవాదములండీ 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅👏👏👏👏👏📿📿📿📿📿📿🛕🛕🛕🛕🛕🛕🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🌷🌷🌷🌷🌹🌹🌹🌺🌺🌺🌺🥰😍🤩🥳
@badarinarayana8352
@badarinarayana8352 Жыл бұрын
You are like a giant tree that feeds insects, ants, birds, animals, and humans. Thanks, VijayaramGaru for all you do for farmers and like-minded people!!!
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 Жыл бұрын
ప్రజల ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న కృషి అమోఘం మీవంటి వారు ఉరికి ఒక్కరున్నా దేశం సస్యశ్యామలం అవుతుంది ప్రజలంతా సమ్పపొర్న ఆరోగ్యవంతులవుతారు
@SHIVAKUMAR-fu8ss
@SHIVAKUMAR-fu8ss Жыл бұрын
Meeru iche knowledge inko 1000 tarala valake chaa use avtadi… nenu vethike videos ane guruvu garu cheptunaru… thank you chepatam chala takuva… love towards you will always will remains in heart ❤️
@vallip3301
@vallip3301 4 жыл бұрын
Long live Vijaya Ram Garu. Sarve jana Sukhino bhavanthu_/\_
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ 👌💐👏👍
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 4 ай бұрын
Superb video.
@sanjeevareddy7502
@sanjeevareddy7502 Жыл бұрын
విజయ రామ్ గురూజీ గారికి ముందుగా నా నమస్కారములు. మానవునికి జీవన ఆధారమైన భూమి నీరు గాలి కాలుష్యము అయినాయి. వీటితో పాటు ఆహారము కాలుష్యము అయి మనిషి ఆరోగ్యాన్ని క్సీనింప చేస్తున్నాయి. వీటి అన్నింటినీ ఒక గాడిలో పెట్టేందుకు మీరు చేస్తున్న కృషి అద్వితీయం అమోగం. గురూజీ నాకున్న పొలములో కొంత పొలములో ఆర్గనిక వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను. కావున నాకు దేశీయ కూర కాయల విత్తనాలు కావాలి. అవి మీ దగ్గర మాత్రమే 100% స్వఛ్చమైన విత్తనాలు దొరుకు తాయి అని అనుకుంటున్నాను. విత్తనాల కోసం మిమ్మలని ఎక్కడ కలవాలి గురూజీ.నా ఫోన్ నెంబర్ 7780146157
@lakshmanaraomeka4210
@lakshmanaraomeka4210 4 жыл бұрын
Mana Sampradaya Desi Seeds nu Samrakshinchutalo Mee krushi Chala Prasamsaneeym. Nice Video. Thank you Sir.
@veereshsajjan5652
@veereshsajjan5652 4 жыл бұрын
🙏🙏😊😊
@pssvprasad950
@pssvprasad950 4 жыл бұрын
@@veereshsajjan5652 ¹
@M.G.Sankaraiah
@M.G.Sankaraiah Жыл бұрын
Super sir🙏🙏
@shaikjakeer2064
@shaikjakeer2064 3 жыл бұрын
అందరు బాగుండాలి గురువుగారు
@devatech5814
@devatech5814 3 жыл бұрын
ధన్యవాధములు సార్
@mohammadanwarpasha1289
@mohammadanwarpasha1289 3 жыл бұрын
సార్ మాది, వనపర్తి జిల్లా మీమ్మల్లీనీ కావాలని వుంది సార్ ఎలా
@rambabu4314
@rambabu4314 3 жыл бұрын
Thak you Vijaya ram Garu
@tilakchowdary723
@tilakchowdary723 4 жыл бұрын
Great sir, u are doing great service to the humanity
@srikanthsrinidhi1505
@srikanthsrinidhi1505 2 жыл бұрын
super sir correct ga chearparu sir
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 Жыл бұрын
Sairam sir now u is good Sairam
@veeraraghavulu2840
@veeraraghavulu2840 4 жыл бұрын
Really tremendous work ,you are doing like real follower of ancient people thoughts to implement in the society /world. May God bless you brothergi!
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
ధన్యవాదములు వీర రాఘవులు గారు
@veeraraghavulu2840
@veeraraghavulu2840 4 жыл бұрын
@@PMCHealth No need to say thanks. It shows your obedience. It is my responsibility to share and encourage as a human being. Thank you brother. Stay happy and stay healthy. God bless you.
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 4 жыл бұрын
Your the agriculture hero
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super👌
@alaveni
@alaveni 3 жыл бұрын
Hats off u sir....
@gsrgaddam8874
@gsrgaddam8874 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@gopinathram5651
@gopinathram5651 4 жыл бұрын
What a noble effort!🙏💐
@southindianfarmer2700
@southindianfarmer2700 4 жыл бұрын
Super vijay ram garu
@ramanikandula2627
@ramanikandula2627 4 жыл бұрын
Yes sir
@lunkellaradhika2061
@lunkellaradhika2061 4 жыл бұрын
Very inspirational vedio sir tnq so much pls upload full vedio
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
సరే అండి
@narasimhamurthy8598
@narasimhamurthy8598 3 жыл бұрын
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే ఉండేది.
@kavithavkavitha7565
@kavithavkavitha7565 4 жыл бұрын
Sir meeru chala baga cheptunnaru edi andari ki andela cheyandi
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
మా ప్రయత్నం అదే కవిత గారు
@divyareddy385
@divyareddy385 4 жыл бұрын
Good job
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
ధన్యవాదములు
@pallemanjula8131
@pallemanjula8131 Жыл бұрын
Vijayaramu garu meru chala chala manchi samaja seva avagahana retulaku prajalaku chesthunaru..many many thanks sir, But naturall fameing loo vathuvulu more cost chepucunaru sir. Malanti middle class people ki kastham ga vudhi sir, acost loo konalekapotunamu sir. Nachural farming loo carchulu takuvagane vutai kada sir cemecal too pandionchina vati kanti kuda. But to mach cost chepurunaeu retule koncham chusi cost cepte malanti valaku baguntundi sir.🙏
@KrishnaKumari-fc7pf
@KrishnaKumari-fc7pf Жыл бұрын
Nenu konni vithanalu teppinchanu. Terrace forming kosam.But benda goruchikkudu thotakura seeds naatuvi kaadu. Seeds baagundaledu.
@suribabu3429
@suribabu3429 3 жыл бұрын
మాది విజియనగరం జిల్లా నేరుగా కలిసే అవకాసం కల్పించే విజియా రాం గారి అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టగలరు,
@bhanumurthy7140
@bhanumurthy7140 4 жыл бұрын
నమస్తే సార్ మీరు రాసిన పుస్తకాలు ఉన్నాయా
@m.pranavphanindrasai2473
@m.pranavphanindrasai2473 Жыл бұрын
సార్ నమస్తే. నా పేరు నాగేంద్ర రావు హైదరాబాద్ వనస్థలిపురం లో ఉంటున్నాను. మాకు ఇక్కడ ఒక పెద్ద గ్రూపు ఉన్నది హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. ఈ గ్రూపు అప్పారావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. మీరు వీలైతే రేర్ వెరైటీస్ సీడ్స్ మాకు ఇవ్వగలరు అని కోరుతున్నాను. మేము మిద్దె నేల మీద గార్డెన్స్ పెంచు తున్నాము.
@bsrcreations1537
@bsrcreations1537 Жыл бұрын
నమస్కారం గురువుగారూ నా పేరు భాస్కర్ నాది తెలంగాణా హెద్రాబాద్ నాకు సహజ వ్యవసాయం చెయ్యాలని ఉంది నాకు సహాయం కావాలి
@savenaturesavecows7944
@savenaturesavecows7944 4 жыл бұрын
Sir Iam follow your orders
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
Thank you so much sir
@savenaturesavecows7944
@savenaturesavecows7944 4 жыл бұрын
@@PMCHealth Sir iam e ravikumar. I want interest on natural farming. Pls help seeds collection
@KrishnaKrishna-is1uz
@KrishnaKrishna-is1uz 4 жыл бұрын
Vvgoodsar
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
Thank you so much
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 3 жыл бұрын
Namaskaram vijay ram garu
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NDChakradharVarma
@NDChakradharVarma 2 жыл бұрын
25:10 👌👏🥺
@narsaiahutnoor1243
@narsaiahutnoor1243 4 жыл бұрын
🙏🙏🙏👍👍👍⚘⚘⚘
@ravanareddyravanareddy468
@ravanareddyravanareddy468 3 жыл бұрын
Desi natu seeds ekhadha
@singampalligandhi2066
@singampalligandhi2066 3 жыл бұрын
Sir naku desi vithanam kaavali
@ganeshtinnanuri2622
@ganeshtinnanuri2622 Жыл бұрын
Jaisrimannarayana. Sir Availability of organic turmeric and ginger ryzomes for terrace garden planting pl. Ganeshbaba.
@sevlalnaik8584
@sevlalnaik8584 Жыл бұрын
Leprosy treatment ki untada sir
@sivakrishna1612
@sivakrishna1612 Жыл бұрын
maku desi vittanalu kavali estharu guruvu garu
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 4 жыл бұрын
Nellore lo kuda mi meeting and seed distribution petandi sir plsss
@thejayadav0007
@thejayadav0007 4 жыл бұрын
Sir naaku 4 types of desi seeds kavali pamputhara sir
@sharatrvss1636
@sharatrvss1636 2 жыл бұрын
Sir naki panasa chettu vitthanam kavali
@radhakrishna2596
@radhakrishna2596 3 жыл бұрын
Sir.kindly tell where ur rice will available
@satyanarayanapampana8967
@satyanarayanapampana8967 4 жыл бұрын
Satyanarayana w g dt pkl you are a great sir l want vegitable and peddy seads sir
@sunandacreats5374
@sunandacreats5374 4 жыл бұрын
అన్న మీఫోన్ నెంబరు చెప్పండి. మాకు మీతో మాట్లడాలనివుంది,మీరు చెప్పేమాటలు చాల బాగున్నాయి.
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో చూస్తే మీకు నెంబర్ లభిస్తుంది, దయచేసి చూడగలరు
@deeparajesh4188
@deeparajesh4188 3 жыл бұрын
Maku 5acars bhoomi undi ,sonthamga panta pandinchaalane koorikaa undi kaani panta em pettali, ela chuskovali anevishalu naku emi theliyavu sir
@nareshreddy141
@nareshreddy141 4 жыл бұрын
Sir please I'm doing prakruthi వ్యవసాయం I need seeds sir
@muneendrayepuri1652
@muneendrayepuri1652 4 жыл бұрын
21 -23 super
@kandipalligovindagovinda1978
@kandipalligovindagovinda1978 3 жыл бұрын
Desavali ekkada market chestha ru sar
@mugalasyamaraju7564
@mugalasyamaraju7564 4 жыл бұрын
👍
@vigneshmanga3179
@vigneshmanga3179 3 жыл бұрын
Sir nenu 2ecar prakruti vevasayam chenna 4eyars nundi naku navara pady vitaanamulu kavali
@g.jaganmohanreddy1920
@g.jaganmohanreddy1920 3 жыл бұрын
Madhi kadapa d simhadripuram md nandyalampalli v naku dhese vari vitthana seeds kavali pls
@umadevibolem4417
@umadevibolem4417 3 жыл бұрын
Namaste vijaya ram garu. Madi east godavari maku desi vitanalu akkada dorukutayi telupagalaru
@sailajavoolaka4815
@sailajavoolaka4815 Жыл бұрын
నమస్తే సార్ మాది పార్వతీపురం జిల్లా మాకు దేసవాలి విత్తనాలు, ఆవు కావాలి సార్
@meenakshimauji
@meenakshimauji 4 жыл бұрын
Namaskaar 🙏 Vijaya Ram Garu I am mrs Meenakshi from Vishakapatnam but settled in Delhi. I was working in Defence Hqrs, now retired. I got time to pursue my dream of culttivating my own
@meenakshimauji
@meenakshimauji 4 жыл бұрын
Sorry Shri Vijaya Ram Garu, by mistake my earlier msg was discontinued. I pray, pl send me some :Ponnaganti,Tella galijeru and Brungaraj (guntakalagara) Seeds. Thanks,GOD BLESS YOU ✋️🙏
@sravanchilukuru7264
@sravanchilukuru7264 4 жыл бұрын
Maam vijay gaaru doesnt provide seeds through courier...! But if u have any known persons in hyderabad they can collect them at SAVE office lower tank bund 040-27654337
@priyankaganji5370
@priyankaganji5370 7 ай бұрын
Plastic kurchilu baagunnayi
@subbaiahsptc766
@subbaiahsptc766 4 жыл бұрын
నమస్కారం సార్ నా పేరు వెంకట సుబ్బయ్య సార్ మాకు ఆరు ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాను మీ దగ్గర విత్తనాలు దొరుకుతాయా సార్ మీరు ఇస్తే ఒక రైతు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది సార్ దయచేసి విత్తనాలు ఇవ్వండి సార్ అలాగే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ప్లీజ్ సార్
@tramanjaneyulutramanjaneyu22
@tramanjaneyulutramanjaneyu22 Жыл бұрын
Help me
@kpnaidu9999
@kpnaidu9999 2 жыл бұрын
మీరు అసలు సిసలు దేశభక్తులు.
@KumarKumar-mj2qc
@KumarKumar-mj2qc 3 жыл бұрын
Thank you so much sir naku vithanam kavali sir nenu ni peru chepukunta
@gunabhai134
@gunabhai134 3 жыл бұрын
Sir maku bobberlu vithanam kavali 2kgs
@shaikjahangir4488
@shaikjahangir4488 4 жыл бұрын
Namsthe vijaya raam gaaru Hyd lo mana organic stores address ivvagalaru
@velagavenkataramana6663
@velagavenkataramana6663 3 жыл бұрын
నేటిపరిస్థితికి వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వ దృక్పథం వల్ల పరిశధనా రంగంలోని శాస్త్రవేత్తలు వ్వవసాయరంగ అధికారులు కారణం. గ్రీన్ రివల్యూషన్ వైట్ రివల్యూషన్ల వల్ల వచ్చిన ఆహారం తిని మానవులం మాళీ గేదల్లా తయారయ్యాము. ఏమాత్రం మంచిలేదు అంతా అనర్ధమే జరిగింది. సారంలేని నిస్సారమైన ఆహారంతో నిర్వీర్యులమై బలహీనులమై అనాయాసంగ బాక్టీరియా వైరస్లకు లొంగిపోయి రోగులమవుతున్నాము. ఆలోచనా విధానం లో కూడ ఎంతో మార్పు. పంట విరగకాయాలి ఒక్కగింజకూడా ఏ పిట్టా తినకూడదు కాలానికి అనుగుణంగా కాక సంవత్సరం పొడుగునా పండించాలి దీనికోసం హైబ్రీడ్ వెంట పరుగులు వాటికోసం మందులు ఎరువులు రసాయనాలు వెరసి అన్నదాతలు ప్రజలకు విషపు ఆహారం అందిస్తున్నందున రైతులకూ కష్టాలు ప్రజలకూ ఇక్కట్లు. ఒకనాటి శాస్త్రవేత్త విశ్వామిత్రుని త్రిశంకుస్వర్గంలా నేటి పరిస్తితి. రెంటికీ చెడ్డ రేవడి. న ఘర్కా న ఘాట్కా.
@mohdferoz1547
@mohdferoz1547 4 жыл бұрын
Next programme of this ideal farmer pls information
@akulabasavaraju3452
@akulabasavaraju3452 2 жыл бұрын
i want to visit ur farm please give me training in agriculture dates to attend purpose
@anandakumarguptha7612
@anandakumarguptha7612 4 жыл бұрын
Vijayaram garu .subiksha prakruthi raitu cop soceity .unnadi 125 taluk lo organic raitulu unnaru.govt organic michicne unnadi.office kuppalli Sagara.shimoga district .society marketing chestundi
@nageswar1417
@nageswar1417 4 жыл бұрын
Need desi seeds sir
@nageswar1417
@nageswar1417 4 жыл бұрын
9885675906
@machilipatnamammai6897
@machilipatnamammai6897 4 жыл бұрын
Sir where is the address of natural products in machilipatnam
@sravanchilukuru7264
@sravanchilukuru7264 4 жыл бұрын
Ramanidupet lo emerald mithai shop..!
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో చూస్తే మీకు నెంబర్ లభిస్తుంది, దయచేసి చూడగలరు
@meenakshimauji
@meenakshimauji 4 жыл бұрын
Namaskar Shri Vijaya Ram Garu , by mistake my earlier msg to you was discontinued. My request to you, pl send some seeds of : Ponnaganti, Tella GALIJERU and Guntakalagara. Thanks 🙏. GOD BLESS YOU ✋️
@nourish7964
@nourish7964 3 жыл бұрын
I want seeds for terrace farming, how will I get sir
@rajareddyyarragudi936
@rajareddyyarragudi936 3 жыл бұрын
SIR NAKU PADDY SEEDS KAVALI
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 4 жыл бұрын
Sir me inspiration to e madya 2 acores teskunna. Sir.
@sunithasadineni2631
@sunithasadineni2631 4 жыл бұрын
Can you upload full video
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
ఫుల్ వీడియో పెడితే ఎవరూ చూడటం లేదు మేడం గారు
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 4 жыл бұрын
Rice e seed to pandindi nenu e year nudi konalani anukunna. Sangareddy area lo dorkutaya mari
@UshaRani-st5fc
@UshaRani-st5fc 4 жыл бұрын
S sir, nenu Bangalore lo untaru, organic mandya vallu chala encourage chestunnaru
@sakethkolo9376
@sakethkolo9376 4 жыл бұрын
Only rich people can buy there,not the middle class people
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
Saket sir Great things doesn't available over night have some patient
@nyznaturalsheepandgoatfarm873
@nyznaturalsheepandgoatfarm873 3 жыл бұрын
I want Desi seeds
@adidurga3773
@adidurga3773 4 жыл бұрын
Miru ilanti program hyderabad leda verekkadayina pedithe please munduga cheppandi. Memu attend avutham
@akhilkumar7177
@akhilkumar7177 4 жыл бұрын
Tell me about siri danyalu
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
విజయరాం గారు దేశీ వరి సాగు పై దృష్టి పెట్టి విజయం సాధిస్తున్నారు, మిల్లెట్స్ పైన ఖాదర్ గారు పని చేస్తున్నారు
@msureshyadiki9024
@msureshyadiki9024 4 жыл бұрын
సార్ నాకు దేశి గోధుమలు కావాలి సార్, దొరుకుతాయా సార్ 🙏🙏🙏
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి కాల్ చేయండి
@msureshyadiki9024
@msureshyadiki9024 4 жыл бұрын
@@PMCHealth tq sir
@cheemalashilpa6651
@cheemalashilpa6651 3 жыл бұрын
Vijayram sir nenu yeppudu oka vishayam lo baadha paduthuntanu sir adi entante mana deshamlo pantalu tandinchevaru thakkuva tineki Annam sariga ledu...annam leka chala mandi pasthulu vunnaru kaani...mana raithulu pandinche pantalaku daralu enduku vundavu...panta chetiki vacchaka enduku road lo padavesthunnaru...raithula enduku nasta pothunnaru...lopam evaridhi
@muralikrishnakedarisetti7216
@muralikrishnakedarisetti7216 4 жыл бұрын
Hai, mee Contact details chepthara..??
@avenkateswarareddy791
@avenkateswarareddy791 3 жыл бұрын
భారత దేశం లో మద్యపానం ధూమపానం వ్యవసాయానికి సంబంధించిన peptisaides and chemicals ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయయగల దైర్యం గల ప్రదాని ఎప్పుడు వస్తాడో
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 жыл бұрын
ఆ రోజు త్వరగా రావాలని కోరిక
@sudhasurya846
@sudhasurya846 4 жыл бұрын
Naku vijaya ram Bari address ivvagalara vithanalu kavali pls
@umarambabu9200
@umarambabu9200 3 жыл бұрын
కృష్ణాజిల్లా తరకటూరు బందరు దగ్గర
@sudhasurya846
@sudhasurya846 3 жыл бұрын
@@umarambabu9200 sir full address cheppagalaru
@abhiyadav8241
@abhiyadav8241 3 жыл бұрын
Sir address eakada please send me address
@dileepsatya892
@dileepsatya892 4 жыл бұрын
Organic and desi seeds(heirloom seeds ) tinte assalu hospital ki vellavalasina avasarame raadu
@nareshreddy141
@nareshreddy141 4 жыл бұрын
I need some vegtable seeds sir
@పచ్చబంగారం
@పచ్చబంగారం 3 жыл бұрын
Akkullu 40 years back memu tinnamu.adi ma polam panta
@bhuvanajagarapu7977
@bhuvanajagarapu7977 3 жыл бұрын
Can you please share with us Vijay Ram Garu email . 🙏
@mysticalmonks1039
@mysticalmonks1039 4 жыл бұрын
Sir anni cheptunnaru kani vitthanalu memu ela sampadinchali sir Number pampinchandi sir
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
Video చూస్తే నెంబర్ ఉంటుంది సర్, స్కిప్ చేస్తూ ఉంటే ఇలా కామెంట్ పెట్ట వలసి వస్తుంది
@mysticalmonks1039
@mysticalmonks1039 4 жыл бұрын
@@PMCHealth telephone number unnayi sir
@mysticalmonks1039
@mysticalmonks1039 4 жыл бұрын
@@PMCHealth but mobile number ledu
@prabhavathilakkimsetti5147
@prabhavathilakkimsetti5147 2 жыл бұрын
Namaste andi,we want seeds how can I contact you
@dasari9392
@dasari9392 4 жыл бұрын
Sar naku vevasayam ante pichi sar 20 years nichi .rasayanaka.vavasyam .chestunna sar ,,2019 .of ekar .pakruthi vevasayam cheste 75 kg pakit 8 .pakit vachai.
@PMCHealth
@PMCHealth 4 жыл бұрын
మీ లాంటి వారు వ్యవసాయం చేయడం వల్ల మేము ఈ మాత్రం అయిన ఆరోగ్యం గా ఉన్నాము
@dasari9392
@dasari9392 4 жыл бұрын
@@PMCHealth thank sar
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 4 жыл бұрын
Vegatable, fruits seeds evvandi
@cloudlearn2181
@cloudlearn2181 3 жыл бұрын
Phone number cheppandi..vithanalu lavali
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 223 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН