మీ ఛానల్ వారం రోజుల నుండి చూస్తున్నాం చాలా బాగా నచ్చింది God bless u both of you
@chidargaddayedukondalu657710 ай бұрын
ఆ ఏసుక్రీస్తు మీమ్మల్లీ కాచికాపాడును కాక బ్రో
@Vickydirector Жыл бұрын
ఎన్నో దరిద్రమైన ఛానెల్స్ కంటే మీది 100 శాతం బెటర్...all the best🎉
@dorajee0224 Жыл бұрын
Yes bro
@prabhupeddy7 ай бұрын
అవును
@ramasrinivaspolamuri9869 Жыл бұрын
నిజమైన ప్రేమ పేదవాళ్ళు దగ్గర మాత్రమే వుంటుంది అది 100/నిజం
@MaheshGavirneni Жыл бұрын
బొక్కేం కాదూ
@p.saigowtham8321 Жыл бұрын
Inka pedavallu enti bro ah padam oka demotivation bro.
@MaheshGavirneni Жыл бұрын
నిజమైన ప్రేమ, పేదవాళ్లు అనే సొల్లు కబుర్లొద్దు సార్. పేదవాళ్ళలో అతి నీచమైన పనులు చేసే వాళ్ళని ఎంత మందిని చూపమంటావు? తల్లితండ్రులని మందు డబ్బుల కోసం చంపేసే వాళ్ళు ఎంత మంది లేరు? ప్రేమకి పేద ధనిక అనే తేడాలుండవు. మనిషి ఆలోచనా సరళిని బట్టే ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటాయి. పేదవాళ్ళందరూ మంచోళ్ళు, కష్టపడతారు అనే wrong impression తో ఉండకండి.. సమాజంలో సగం కష్టాలు వాళ్ళ ఆలోచనా సరళి వలననే
@revathinani1355 Жыл бұрын
Yesssss
@ramasrinivaspolamuri9869 Жыл бұрын
@@MaheshGavirneni s బొక్కలోంచి వచ్చావ్ నువ్వు
@techniciansanju123 Жыл бұрын
ఈ రోజు నాకు యూట్యూబ్ మీద గౌరవం పెరిగింది... పేదవారి కలల పెన్నిధి మన యూట్యూబ్ సన్నిధి.. ❤️❤️ మీ దాంపత్యం ఇలాగే కలకాలం ఉండాలి ❤️🎉..
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️🙏
@shivanna1433 Жыл бұрын
Avunu bro carect
@MrRajeshff11 Жыл бұрын
❤Anna vadina 🎉🎉🎉God bless you
@bestgoalsever6173 Жыл бұрын
God bless you all❤
@Addank224 Жыл бұрын
S
@-bn9ko Жыл бұрын
పెద్ద పెద్ద భవనాల్లో లేని ప్రేమ సంతోషం మీ పూరి గుడిసెలో వుంది మీరే నిజమైన ధనవంతులు
@Hanumangaming7664 ай бұрын
ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి మీరు 😊😊
@villageHanokkrupavlogs4 ай бұрын
Thank you 😊❤️👍
@Statuslover4743 Жыл бұрын
మీ కళ్ళలో ఆనందం చూస్తుంటే.. చాలా సంతోషం గా ఉంది.. మీలాంటి వాళ్ళని యూట్యూబ్ గుర్తిస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది
@ribkaribka1544 Жыл бұрын
ఆ దేవుని కృప మీతో ఎప్పుడూ ఉంటుంది
@rrbrotherstunes5510 Жыл бұрын
ఎప్పుడు మీరు ఇలానే హ్యాపీ గా వీడియోస్ చేస్తూ ఇంకా ముందుకి వెళ్ళాలి అమ్మ ❤
@peterchitty8833 Жыл бұрын
బార్యా భర్తలు అంటే విరుని చూసి నేర్చుకోవాలి ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో సో క్యూట్ brother and sister ❤❤🎉🎉🎉🎉
@Ammathoammu Жыл бұрын
బాగా చెప్పారు అండీ
@roshni88888 Жыл бұрын
😂 adi kastam andi....chaduvukunnallaki ego , attitude, self-respect,....etc 😂untaay lendi
@daivakrupareddymarpu Жыл бұрын
నేను మీ ఛానెల్‌ని మొదటిసారి చూస్తున్నాను, యేసు మీ ఇద్దరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీ కోరికలు నిజమవుతాయి మీరిద్దరూ చాలా కష్టపడుతున్నారు praise the lord from Issac and daiva krupa
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️🙏
@ramrambabu9277 Жыл бұрын
దేవుడు మీ కుటుంబాన్ని గొప్ప ఆశీర్వాదం నింపును గాక
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@sailajapatnaik509311 ай бұрын
Chala bagundi babu black shirt❤❤❤
@villageHanokkrupavlogs11 ай бұрын
TQ ❤️
@nabiabdul2476 Жыл бұрын
మాతల్లి తండ్రులు మీలాగే మమ్మల్ని కష్టపడి పెంచారు . మీకు ఎప్పుడు మంచి జరగాలి మీరుఇంకా వృద్ధిలోకి రావాలి.
@V.Samson Жыл бұрын
All the best couple. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించు గాక
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️🙏
@sasirekha777 Жыл бұрын
కల్మషం లేని మీ మాటలు మరియు ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకోవడం చాల బాగుంది❤
@archanakaki4503 Жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హనోక్ మరియు కృపా ఆల్ ది బెస్ట్ ఇంకా పెద్ద మొత్తాలు తీసుకోవాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుతున్నాము😊❤
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@garegevenkataswamy9840 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@Mr_shekar Жыл бұрын
అలగే ఈ'నెల దక్షణబాగం ఇవ్వాలని కోరుకుంటున్నాము 😂🤣🤣
@DkDk-ek9wm Жыл бұрын
@@Mr_shekar😂
@Ammathoammu Жыл бұрын
అవును అండీ
@Lavanyadhanadeep7 ай бұрын
KZbin meeda గౌరవం perigindi me videos tho,,, oka kutumbanni aadukundi ante inka enni kutumbalaku andaga undho great,,,
@Bhanu_teja_gariganti Жыл бұрын
Elanti vallaki kadha manam support cheyalsindhi this is called pure love ❤️😢
@EmmuFacts Жыл бұрын
Great All the best❤
@eluridravani4700 Жыл бұрын
ఇలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళకి దేవుడు ఎపుడు మంచి చేస్తాడు
@SnehaShorts2024 Жыл бұрын
బార్య. భర్త లు ఎలా వుండాలో మిమ్మ లి చూసి అందరూ చూసి నేర్చు కోవాలి . All the best🎉🎉
@SureshSurakasi Жыл бұрын
Hai నేను fast టైం చూస్తున్న supar గ వుంది
@arunaadireddi1236 ай бұрын
Me iddaru chala anyonyanga unnaru.... meeru disti theesukondi....ilane eppudu happy ga undandi...all the best 🙂
@MrsaiKumar-b3n Жыл бұрын
అమ్మ సంతోషం గా ఉంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మీరు సంతోషం గ ఉండాలి ❤👏😍
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@vanthalabhaskar2822 Жыл бұрын
ఈ రోజుల్లో ఎంత ఆస్తుపాస్తులున్న సంతోషంగా బ్రతకలేకపోతున్నారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంట్టునాను.
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ Andi 😊❤️🤗
@sandhyakommala5500 Жыл бұрын
దేవుడి దయవల్ల మీరు వేగంగా ఇల్లు కట్టుకోండి మీ వీడియోస్ చాలా బాగున్నాయి నెగెటివ్ కామెంట్లను పట్టించుకోకండి మనం ఎదుగుతుంటే కిందకి లాగానే చూస్తారు అది ఈర్ష కడుపు దుఃఖంతో అలా అంటారు😊
@Kavitha1916chinnu Жыл бұрын
మీ మనసులు కల్మషం లేనివి నిజమైన సంతోషం, ప్రేమలు కనిపిస్తున్నాయి. Life long ఇలాగే ఉండండి
@maheshgoudmedak3783 Жыл бұрын
కొన్ని వేల కోట్లు ఉన్న డబ్బున్న భార్యాభర్తలు కూడా ఇలా సంతోషంగా ఉండాలి కదా ఏ డబ్బులు లేని వాళ్ళు ఎవరు మీద ఆశించిన వారు తమ కష్టంపై ఆధారపడి జీవించేవాళ్ళు భార్యాభర్తలు చాలా అన్యంగా పదిమందికి ఆదర్శంగా జీవిస్తారు
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@rmedia838 Жыл бұрын
దేవుడి ఆశీస్సులు మీకు ఇచ్చి కొంతమంది దశమ భాగాలు అడుగుతారు జాగ్రత్త
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌
@vinaykumarnaidu2434 Жыл бұрын
అమ్మ మీరు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
@prabhukusham6256 Жыл бұрын
మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఉంటున్నాను
@SushmaKandhika22 Жыл бұрын
Chala bagundhi mi video lo cheppe vidhanam nachindi
@chtulsiram6136 Жыл бұрын
అ భగవంతుడు మి కోరికను నెరవేర్చ లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... all the best..
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️😊
@nirenire.a.p2682 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండి మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి😊
@SudeepTeluguYoutuber Жыл бұрын
చాలా చక్కని భార్య భర్త మంచి కుటుంబము God bless you family
@Chandu-madhu Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే సంతోషం గా ఉంది తమ్ముడు... God bless u
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@foodstube33 Жыл бұрын
Mee couple inka manchiga edagali ani korukuntanu
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ Andi 😊❤️
@manoj_uppu Жыл бұрын
👍👍👍 great
@nareshgoud272 Жыл бұрын
ఈ కుటుంబం నీ చూసి చాలా దర్యం వచ్చింది ఎందుకో తెలీదు ,మంచి కుటుంబం❤❤❤
@thegambler-wins Жыл бұрын
Converted a nuvu
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌👌
@villageHanokkrupavlogs Жыл бұрын
Tq Andi 😊
@krishnasimma7489 Жыл бұрын
బెస్ట్ కపుల్ మీరు, ఒకరికొకరు ❤❤❤ తో కలసి జీవించండి బ్రదర్ అండ్ సిస్టర్
@peerammabathala895211 ай бұрын
❤❤❤ Mee kutumbha premani pogadadaaniki matalu chalavu..😅
@adarshgollapalli470611 ай бұрын
బాగుంది బ్రదర్ ప్రేమతో తీసుకున్నది కదా ఆ సంతోషమే వేరు అసలు మీరు మీ ప్రేమ గ్రేట్...ఇలాగే సంతోషంగా వుండాలి కలకాలం...
@maruthicreation Жыл бұрын
మీలాంటి వల్ల వల్లే కల్మషం లేని ప్రేమ లని చుస్తునాం ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలి అక్క 🎉❤
@AR-pi1hf Жыл бұрын
ఈ భూమి మీద కొట్లు రుపాయలు ఉనవాళు సంతోషంగా ఉండరు కాని మి చకని జీవితం మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలు మీదే అసలైన జీవితం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃👃
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@swarupasuvarthadwani Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉ఇలాంటి రోజులు వస్తాయని దేవుడు ముందే చెప్పారు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు me జీవితంలో చూస్తారు సిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే వాడు కాదు🙏 గాడ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ సిస్టర్🎉🎉🎉🎉🎉
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌👌
@priscillasneha-u6m Жыл бұрын
ఈ youtube లో చూసిన అన్నిటిలో ప్రశాంతం గా ఉంది మీ వీడియో. ALL THE BEST, దేవుడు మిమ్మల్ని భాహుగా దీవించును గాకా.🙌🙏
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@rojarani7107 Жыл бұрын
Good luck pedha vaadi kala neraverala happy
@Rajusathya-99911 ай бұрын
అంతే గా పిల్లలు కోసమే తల్లి తండ్రులు ఇద్దరి కష్టం వాళ్ళకే గా 🥰🥰🥰🥰👌👌👌
@Praveen999z4y Жыл бұрын
బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఏసుప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను యెహోవా దేవుడు నీకు తోడైయుండును
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️🙏
@krishnasimma7489 Жыл бұрын
ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా 🙌🙌🙌
@rajagopalaraothoka805011 ай бұрын
Manchin baryabarthalu
@vepurisatyanarayana646711 ай бұрын
మీరు ఇలానే ఎప్పుడు కలకలం నవ్వుతూ సంతోషంగా ఉండాలి....ప్రతి ఒక కల నిజం చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోలు ద్వారా మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్న..మంచిని గ్రహించి ఇలాంటి వాళ్ళను ప్రోచాహించండి🎉✨🙂all tha best sis..☺️
@kattavijayalakshmi7933 Жыл бұрын
All the best మీకు అంతా మంచే జరుగుతుంది 🎉
@AbhilashReddyBommareddy Жыл бұрын
నమస్తే అండి🙏 నేను సాధారణంగా వీడియోస్ చూస్తానే తప్ప కామెంట్ ఎప్పుడు చెయ్యను..మొదటి సారి చూసాక చెయ్యాలి అనిపించి చేస్తున్న..మీరు ఎంతోమందికి ఆదర్శం..అలాంటి గొప్ప భార్య దొరకడం అతని అదృష్టం, అలాంటి గొప్ప భర్త దొరకడం భార్య అదృష్టం..ఇదే కాకుండా ఇద్దరు కష్ట సుఖాల్లో తోడు ఉంటూ ముందుకి వెళ్తున్నారు..ఈరోజుల్లో చిన్న కష్టం వస్తేనే గొడవ పడి విడిపోతున్నారు అలాంటిది మిమల్ని చూసి ఆదర్శనంగా తీసుకోవాలి.. మీరు మరింత ముందుకు వెళ్ళాలి మీరు మీ పిల్లలు మీ కుటుంభం బాగుండాలి అని కోరుకుంటున్న🙂
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ Andi 😊
@siddhuktmboy8779 Жыл бұрын
ఆ దేవుడు ఆశీర్వధలతో ఇంకా పైకి ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను GOD BLESS YOU అన్నా 👏👏🎉🎊
@raghupathisiddula3779 Жыл бұрын
Hi
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌👌👌
@DaraGangadhara46 Жыл бұрын
నిజమైన భార్య భర్తళ ప్రేమా... అంటే... మిమ్మన్లి చూసీ నేర్చుకోవాలి... మా.. అంతా..!చాలా బాగా ❤ సప్రైస్ చేస్తున్నారు....
@Discussionjaki10 ай бұрын
ఈ లోకం లో వున్న వాళ్ళుని ఐన లేని వాలనైన దేవుడు అందర్నీ సమానం గానే చూస్తారు. కానీ ఉన్న వాల్కి డబ్బు ఉంటాది దేవుడ్ని తెలుసుకోలేరు. లేని వాల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి దేవుణ్ణి తెలుసుకోగలరు. డబ్బే జీవితాని ఇవ్వదు దేవుడే జీవితం ని ఇస్తారు. God bless you ❤
@jayraj1431110 ай бұрын
Elanti vallanni Encourage chesi support cheddam ❤❤❤ pure heart couple's 🥰😍
@Pavan.136 Жыл бұрын
మీ అన్నోన్యత... + మీ ఇద్దరు మధ్య ప్రేమ చూస్తుంటే... చాలా చాలా హ్యాపీ గా ఉంది... సూపర్.... ఎక్సలెంట్... మీరు మీ కుటుంబం..మీ పిల్లలు లైఫ్ లాంగ్ ఇలాగే... కలిసి మెలిసి సంతోషం గా...ఆరోగ్యం గా హ్యాపీ గా.. ఉండాలి అని...భగవంతుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@arjunjohnofficial1376 Жыл бұрын
ఇటువంటి వారికీ మనం తప్పకుండ సపోర్ట్ చెయ్యాలి 🙏కల్మషం లేని మనుషులు, కల్మషం లేని మనస్సులు 👍మనం ఏ సాయం చెయ్యకపోయినా కనీసం ఇలా ఈ ఛానల్ ను అందరికి షేర్ చేద్దాం 🙏
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️🙏
@praveenreddyvlogs7317 Жыл бұрын
మీకు కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
@villageHanokkrupavlogs Жыл бұрын
Thank you 😊❤️
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌
@pavanswarupa5895 Жыл бұрын
నేను ఫస్ట్ టైమ్ ఛానల్ చూసాను im సబ్స్క్రబ్ ఛానల్ గాడ్ బ్లేస్ యు బోత్ అఫ్ యు ❤
@vijayababu.bvijayababu.b4217 Жыл бұрын
మీ ఇద్దరి అండర్స్టాండింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది గాడ్ బ్లేస్ బోత్ అఫ్ యు, కల్మషం లేని పిల్ల ఈ కృప.
@eswarnaidumaddina5253 Жыл бұрын
భగవంతుని దయవల్ల మీకు అన్ని రకాల బాగా జరగాలని కోరుకుంటున్నాను మా
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ Andi 😊❤️
@DhanaLakshmiNammithi-gm7oh Жыл бұрын
కంగ్రాట్స్ తమ్ముడు వచ్చే నెలలో ఇలాంటి 30,000/ లాంటివి పదింతలు పెరిగి మీకు ఆ దేవుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను all the best తమ్ముడు మరదలు 😊
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@Ammathoammu Жыл бұрын
👌👌👌👌👌👌👌
@lionrevathiradhakrishna562711 ай бұрын
Sir u have got a good wife TQ 🙏🙏
@swethaskitchen97 ай бұрын
ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నారు అదే చాలు అన్న మీరు
@laxmimandari8481Ай бұрын
Chala bagunnaru chakkati video meru home 🏠 chinnadi kokovalani ashisthu ❤🎉
@villageHanokkrupavlogsАй бұрын
TQ Andi 😊❤️
@Rmpaintings Жыл бұрын
చాలా సంతోషం గా ఉంది మీ ఇద్దరినీ చూస్తుంటే అన్నయ్య వదిన nice pair..🥰🥰
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@sathishananthula0099 Жыл бұрын
మా సపోర్టు నీకంటూ ఎప్పుడు ఉంటుంది మరియు దేవుడు ఆశీస్సులు కూడా మీకు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అలాగే మీరు అంచలంచలుగా ఎదిగి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉
@prabhudaskande35036 ай бұрын
ఫస్ట్ టైం మీ యు ట్యూబ్ చనెల్ చూ సా ను. చా లా సంతోసంగా ఉన్నది అందమైన ఫ్యామిలీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
కల్లా కపటం లేని మంచి మనసులు కలిగిన మీకు దేవుడు దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
@vijaykumar-111 Жыл бұрын
మిమ్ముల్ని చూడగానే కనీసం subscribe చేసి support చెయ్యాలనిపించింది 🎉. God bless you. హ్యాపీ గా ఉండండి.
@jayababu308611 ай бұрын
హనోకు కృప మీ పిల్లలు మీ తల్లితండ్రులు గురించి తెలపండి, ఆయు ఆరోగ్యంలతో నూరేళ్ళు చల్లగా ఉండాలి వంద పౌడర్ డబ్బాలు కొనే ఆదాయం రావాలని ప్రేమతో జయబాబు గుంటూరు జిల్లా వెంకటపాలెం
@DhanaLakshmiNammithi-gm7oh Жыл бұрын
బ్లాక్ షర్ట్ నీకు బాగుంది తమ్ముడు 😊 God bless your ఫ్యామిలీ తమ్ముడు
@rathnadega4314 Жыл бұрын
Yes video s ani bagunni
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️
@yogeshwarreddy-j4v Жыл бұрын
కల్మషం లేని క్షణాలు.. ఉన్న వారు లేని వారు కాదు.. మనసున్న గొప్పవాళ్ళు 👍
@ModampallyAnjaiah-kt4xh Жыл бұрын
Swachamaina Prema mana middle class lo ne untundhi 🥰❤
@yacobchintha85383 күн бұрын
దేవుడు మీకు తోడైయుండును గాక దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక
@panyamnews11 ай бұрын
నిర్మలమైన మనస్సుఉన్న మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా, ఆరోగ్యం గా జీవించాలని కోరుకుంటున్నాను
@villageHanokkrupavlogs11 ай бұрын
TQ ❤️
@RadhaGolla-pt9ei Жыл бұрын
దేవుడు చేసిన బొమ్మలు మీరు ❤
@estherthomasvillagevlogs Жыл бұрын
Avnu అన్న
@pra952 Жыл бұрын
Really they proved money and love are two different things.
@badveldailynewsbtv9819 Жыл бұрын
మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది.all the best. God bless you
@rajeshcreationtelugu Жыл бұрын
మీకు ఇంకా చాలా మనీ రావాలి అన్నా వదినమ్మ మీకు ఒక నెలకు కనీసం ఒక లక్ష రూపాయిలు రావాలి అని కోరుకుంటున్నాను
@ChiranjeeviBommidi Жыл бұрын
శ్వచమైన మనుషులు, బాధ్యత గల బార్య బర్త 🙏👑
@vanikonijeti895 Жыл бұрын
చాలా బాగుంది కృప నువ్వు నీ భర్త ఎప్పుడు happy ఉండాలి 👌👌
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ Andi 😊
@bhanugani Жыл бұрын
ఎంత బాగా ఆలోచిస్తున్నారు మీరు దంపతులుగా చాలా ఆదర్శనీయం
@villageHanokkrupavlogs Жыл бұрын
🤗
@vikrambabu3062 Жыл бұрын
ఉన్నదానితో తృప్తిగ ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి all the best god bless you.
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ ❤️😊
@adarshgollapalli470611 ай бұрын
మీ వీడియో చూస్తూనే subscribe చేశాను రా చెల్లెమ్మా...నేనే కాదు ఈ వీడియో ఎవరు చూసిన subscribe చేస్తారు... కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఇదే ప్రేమతో మీరు బతకాలని మనసార కోరుకుంటూ మీ అన్నయ్య... God bless you God be with you & God shall supply all your needs
@Keyboardmusic-6 Жыл бұрын
30.000 congrations brother meer padda kastam vachindi
@TeluguPopularTV Жыл бұрын
Super❤
@whateva12345 Жыл бұрын
మీరు ఎంత అమాయకంగా, kalmasham లేకుండా ఉన్నారు
@chinnidanny2115 Жыл бұрын
God bless you...eddaru majjina chaala understanding and Prema vundi.... respect each other
@Pavaswivlogs10 ай бұрын
👌👌👌 mii love superb andi shirts ki antha happy ayyaru nenu chala impress ayya
@sridevikrishnavlogsrecipes1200 Жыл бұрын
All the best 🙌 మీరు ఇంకా ఇలాంటి payments మరెన్నో తీసుకోవాలి మీరు ఫిషింగ్ videos pettandi బాగా హిట్ అవ్తారు 😊