స్వామి మీకు నమస్తే మాది మెదక్ డిస్టిక్ లో NH44 హైవే రోడ్ తూప్రాన్ దగ్గర పోతురాజు పల్లె విలేజ్ ఉంది అక్కడ లక్ష్మి నరసింహ స్వామి కామన్ వుంది అక్కడ నుంచి కుడివిపునుంచి వెళ్ళుతే 12 కిలోమీటర్ దూరంలో నాచారం లక్ష్మి నరసింహ స్వామి గుడి వుంది...వేలూరు నాచారం అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు..చిన్న యాదగిరి గుట్ట అనికూడ పిలుచుకుంటాం అయితే...అక్కడ లక్ష్మి నరసింహ స్వామి యొక్క ప్రత్యేకత చెప్పండి స్వామి మాకు తెలుసుకోవాలని ఉంది